Secrets of success in 8 words, 3 minutes | Richard St. John

3,473,372 views ・ 2007-01-06

TED


వీడియోను ప్లే చేయడానికి దయచేసి దిగువ ఆంగ్ల ఉపశీర్షికలపై రెండుసార్లు క్లిక్ చేయండి.

Translator: Samrat Sridhara Reviewer: Sandeep Kumar Reddy Depa
00:25
This is really a two-hour presentation I give to high school students,
0
25031
3290
నేనిది స్కూల్ విద్యార్థులకు 2 గంటలు చెప్తాను
00:28
cut down to three minutes.
1
28345
1251
3 ని. ఇక్కడ కుదించపడింది
00:29
And it all started one day on a plane, on my way to TED,
2
29620
2641
ఈ ఆలోచన 7 సం క్రితం TED సమావేశానికి వస్తున్నప్పుడు
00:32
seven years ago.
3
32285
1294
విమానంలో తట్టింది
00:33
And in the seat next to me was a high school student, a teenager,
4
33603
4373
నా పక్క సీట్లో ఒక టీనేజ్ స్కూల్ అమ్మాయి కూర్చుంది
00:38
and she came from a really poor family.
5
38000
2007
ఆమె నిరుపేద కుటుంబం నుంచి వచ్చింది
00:40
And she wanted to make something of her life,
6
40483
2493
జీవితంలో ఏదైనా సాదించాలనే తపన కలిగిఉన్నది
00:43
and she asked me a simple little question.
7
43000
2039
ఆమె నన్నో చిన్న ప్రశ్నవేసింది
00:45
She said, "What leads to success?"
8
45063
1945
అడిగింది, "విజయానికి మర్గమేంటి?" అని
00:47
And I felt really badly,
9
47032
1379
నాకు చాల బాధ వేసింది
00:48
because I couldn't give her a good answer.
10
48435
2461
ఒక మంచి జవాబివ్వలేక పోయినందుకు
00:50
So I get off the plane, and I come to TED.
11
50920
2056
ఆ తరవాత TEDకు హాజరయ్యాను
00:53
And I think, jeez, I'm in the middle of a room of successful people!
12
53000
3730
అప్పుడు స్పురించింది, విజయవంతమైన వ్యక్తుల మధ్యలో ఉన్నానని
00:56
So why don't I ask them what helped them succeed,
13
56754
2611
వారి నుంచే గెలుపు సూత్రాలను తెలుసుకుందాం అనుకున్నాను
00:59
and pass it on to kids?
14
59389
1714
అలా పిల్లలకు అందిద్దామని
01:01
So here we are, seven years, 500 interviews later,
15
61817
3609
7 సం తర్వాత 500 ఇంటర్వ్యూల అనంతరం
01:05
and I'm going to tell you what really leads to success
16
65450
2940
మీకు నేను, గెలుపుకు నిజమైన చిట్కా ఏమిటో చెప్తాను
01:08
and makes TEDsters tick.
17
68414
1365
TEDస్టర్స్ యొక్క రహస్యం
01:10
And the first thing is passion.
18
70367
1609
మొదటది అభిరుచి
01:12
Freeman Thomas says, "I'm driven by my passion."
19
72787
2532
ఫ్రీమన్ థామస్ అంటారు"నా అభిరుచి నన్ను నడిపిస్తూoటుంది"
01:15
TEDsters do it for love; they don't do it for money.
20
75763
2460
TEDస్టర్స్ డబ్బుల కోసం చేయరు. ప్రేమ కోసం చేస్తారు
01:18
Carol Coletta says, "I would pay someone to do what I do."
21
78247
3484
కారల్ కాలెత్త అంటారు "నా పని చేసేందుకు ఇంకొరికి డబ్బిస్తాను." అని
01:21
And the interesting thing is:
22
81755
1411
ఆశ్చర్యకరంగా
01:23
if you do it for love, the money comes anyway.
23
83190
2191
ప్రేమతో శ్రమిస్తే సంపద వెన్నంటుతుంది
01:25
Work! Rupert Murdoch said to me, "It's all hard work.
24
85866
3110
శ్రమ! రుపెర్ట్ ముర్డోచ్ అంటారు "కఠిన పరిశ్రమ
01:29
Nothing comes easily. But I have a lot of fun."
25
89000
3083
ఏది తేలికగా రాదు. కాని నేను దానిని ఆస్వాదిస్తాను"
01:32
Did he say fun? Rupert? Yes!
26
92107
2870
ఆస్వాదిస్తాను అన్నారా? అవును
01:35
(Laughter)
27
95001
1476
(నవ్వులు)
01:36
TEDsters do have fun working. And they work hard.
28
96501
2746
TEDస్టర్స్ పనిని ప్రేమిస్తారు. కఠినంగా శ్రమిస్తారు
01:39
I figured, they're not workaholics. They're workafrolics.
29
99271
2953
నాకు తెలిసి వారు పని రాక్షసులు కారు. పని ప్రేమికులు.
01:42
(Laughter)
30
102248
1590
(నవ్వులు)
01:43
Good!
31
103862
1057
గుడ్!
01:44
(Applause)
32
104943
1001
(చప్పట్లు)
01:45
Alex Garden says, "To be successful, put your nose down in something
33
105968
3346
అలెక్స్ గార్డెన్ అంటారు, "గెలుపొందాలంటే ముందు ఒక రంగంలో ప్రవేశించి
01:49
and get damn good at it."
34
109338
1246
అందులో నిష్ణతులవ్వాలి"
01:50
There's no magic; it's practice, practice, practice.
35
110608
2842
మాయా మర్మాలు లేవు పరిశ్రమ పరిశ్రమ పరిశ్రమ
01:53
And it's focus.
36
113474
1019
మరియు గురి
01:54
Norman Jewison said to me,
37
114517
1734
నార్మన్ జేవిసన్ నాతొ అన్నారు
01:56
"I think it all has to do with focusing yourself on one thing."
38
116275
2992
"ఒకే లక్ష్యం పట్ల దృష్టి కలిగిఉండడం"
01:59
And push!
39
119773
1065
మరియు ముందుకు వెళ్ళటం!
02:01
David Gallo says, "Push yourself.
40
121235
1988
డేవిడ్ గాల్లో అంటారు, "ప్రయత్నించండి
02:03
Physically, mentally, you've got to push, push, push."
41
123247
2642
శారీరికంగా, మానసికంగా హద్దుల్ని దాటడానికి నిర్విరామంగా
02:05
You've got to push through shyness and self-doubt.
42
125913
2611
కృషి చేయండి. బిడియాన్ని, ఆత్మ న్యునతను వదిలేయాలి
02:08
Goldie Hawn says, "I always had self-doubts.
43
128548
2428
గోల్డీ హవన్ అంటారు "నాకు ఆత్మ న్యూనతా భావం ఉండేది
02:11
I wasn't good enough; I wasn't smart enough.
44
131000
2096
నేను తగనేమో నేను చురుకైన వాడ్ని కానేమో
02:13
I didn't think I'd make it."
45
133120
1543
నేను ఏదైనా సాధిస్తాను అనుకోలేదు"
02:15
Now it's not always easy to push yourself,
46
135264
2039
నిర్విరామంగా కృషి చేయడం అంత సులువు కాదు
02:17
and that's why they invented mothers.
47
137327
2088
అందుకే అమ్మలను కనుకున్నారు
02:19
(Laughter)
48
139439
1000
(నవ్వులు)
02:20
(Applause)
49
140439
1561
(చప్పట్లు)
02:22
Frank Gehry said to me,
50
142000
2976
ఫ్రాంక్ గెహ్రీ నాతొ అన్నారు
02:25
"My mother pushed me."
51
145000
1370
"మా అమ్మ నన్నుతోసారు"
02:26
(Laughter)
52
146394
1214
(నవ్వులు)
02:27
Serve!
53
147632
1016
సేవ!
02:29
Sherwin Nuland says, "It was a privilege to serve as a doctor."
54
149427
3039
శెర్విన్ నులాండ్ అంటారు, "ఒక డాక్టర్లా సేవ చేయటం ప్రత్యేకం" చాలా
02:33
A lot of kids want to be millionaires.
55
153093
2110
మంది పిల్లలు లక్షాధికార్లు కావాలనుకుంటారు
02:35
The first thing I say is:
56
155227
1250
మొదటగా నేను చెప్పేది
02:36
"OK, well you can't serve yourself;
57
156501
1902
"స్వయం సేవ కాదు ప్రధానం
02:38
you've got to serve others something of value.
58
158427
2237
ఇతరులకు విలువైన సేవను మనం ముందు చేయాలి
02:40
Because that's the way people really get rich."
59
160688
2537
అలా సేవా మార్గంలో సంపన్నులు అవుతారు."
02:44
Ideas!
60
164074
1025
ఆలోచనలు!
02:45
TEDster Bill Gates says, "I had an idea:
61
165123
2853
TEDస్టర్ బిల్ గేట్స్ అంటారు, "నాకో ఆలోచన ఉండేది
02:48
founding the first micro-computer software company."
62
168000
2976
ఒక డెస్క్ టాప్ కంప్యూటర్ సాఫ్ట్ వేర్ కంపెనీ స్థాపించాలని"
02:51
I'd say it was a pretty good idea.
63
171000
1976
అదో మంచి ఆలోచన అంటాను
02:53
And there's no magic to creativity in coming up with ideas --
64
173000
2976
సృజనాత్మకంగా ఆలోచించడానికి మర్మమేమి లేదు
02:56
it's just doing some very simple things.
65
176000
2335
అవి చిన్న చిన్న పనులు చేయటంలో ఉంది
02:58
And I give lots of evidence.
66
178359
1617
నేను ఎన్నో ఉదాహరణలు చూపగలను
03:00
Persist!
67
180291
1114
ఓర్పు!
03:01
Joe Kraus says,
68
181799
1001
జో క్రౌస్ అంటారు
03:02
"Persistence is the number one reason for our success."
69
182824
2594
"ఓర్పు గెలుపుకు అతి పెద్ద రహస్యం
03:05
You've got to persist through failure. You've got to persist through crap!
70
185832
3542
ఓటములను, ఒడిదుడుకులను ఓర్చుకోవాలి
03:09
Which of course means "Criticism, Rejection, Assholes and Pressure."
71
189398
3515
అవి అవమానాలు, తిరస్కరణ, ఒత్తిడి, విమర్శకులు కావొచ్చు"
03:12
(Laughter)
72
192937
2766
(నవ్వులు)
03:15
So, the answer to this question is simple:
73
195727
3719
ఈ ప్రశ్నకు సమాధానం సులువైనదే
03:19
Pay 4,000 bucks and come to TED.
74
199470
2125
4,000 $ ఇచ్చి TEDకి రండి
03:21
(Laughter)
75
201619
1193
(నవ్వులు)
03:22
Or failing that, do the eight things -- and trust me,
76
202836
2738
లేదా ఈ 8 సూత్రాలను పాటించండి
03:25
these are the big eight things that lead to success.
77
205598
3220
నన్ను నమ్మండి, ఈ 8 సూత్రాలు విజయానికి మెట్లు
03:28
Thank you TEDsters for all your interviews!
78
208842
2719
TEDస్టర్స్ కు ఇంటర్వ్యూ లు ఇచ్చినందుకు ధన్యవాదాలు
03:31
(Applause)
79
211585
3000
(చప్పట్లు)
ఈ వెబ్‌సైట్ గురించి

ఈ సైట్ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఉపయోగపడే YouTube వీడియోలను మీకు పరిచయం చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అగ్రశ్రేణి ఉపాధ్యాయులు బోధించే ఆంగ్ల పాఠాలను మీరు చూస్తారు. అక్కడ నుండి వీడియోను ప్లే చేయడానికి ప్రతి వీడియో పేజీలో ప్రదర్శించబడే ఆంగ్ల ఉపశీర్షికలపై రెండుసార్లు క్లిక్ చేయండి. ఉపశీర్షికలు వీడియో ప్లేబ్యాక్‌తో సమకాలీకరించబడతాయి. మీకు ఏవైనా వ్యాఖ్యలు లేదా అభ్యర్థనలు ఉంటే, దయచేసి ఈ సంప్రదింపు ఫారమ్‌ని ఉపయోగించి మమ్మల్ని సంప్రదించండి.

https://forms.gle/WvT1wiN1qDtmnspy7