Arthur Benjamin: Teach statistics before calculus!

237,701 views ・ 2009-06-29

TED


వీడియోను ప్లే చేయడానికి దయచేసి దిగువ ఆంగ్ల ఉపశీర్షికలపై రెండుసార్లు క్లిక్ చేయండి.

Translator: Samrat Sridhara Reviewer: Sandeep Kumar Reddy Depa
00:12
Now, if President Obama
0
12160
3000
ఇప్పుడు, రాష్రపతి ఒబామా గారు
00:15
invited me to be the next Czar of Mathematics,
1
15160
4000
నన్ను గణిత శాస్త్ర చక్రవర్తినవ్వమని ఆహ్వానిన్చారనుకోండి
00:19
then I would have a suggestion for him
2
19160
3000
ఆయనికి నేను మన దేశంలో గణిత శాస్త్ర
00:22
that I think would vastly improve
3
22160
2000
బోధనా పద్ధతుల్ని గొప్పగా
00:24
the mathematics education in this country.
4
24160
3000
అభివ్రుద్దిపరిచే సలహా ఇస్తాను మరియు
00:27
And it would be easy to implement
5
27160
2000
ఆ పద్దతిని ఆచరణలో పెట్టడం కూడా
00:29
and inexpensive.
6
29160
2000
సులభం మరియు అగ్గువ కూడా
00:31
The mathematics curriculum that we have
7
31160
2000
ప్రస్తుతం మనకున్న పాట్య ప్రణాళికలు
00:33
is based on a foundation of arithmetic and algebra.
8
33160
4000
అంక మరియు బీజగణిత శాస్త్రాలపై ఆధారపడి ఉన్నాయి
00:37
And everything we learn after that
9
37160
2000
దాని తర్వాత మనము నేర్చుకున్నదంతా
00:39
is building up towards one subject.
10
39160
3000
ఒకే విషయం నేర్పడం కోసమే ఉంటుంది.
00:42
And at top of that pyramid, it's calculus.
11
42160
4000
అన్ని విషయాలు నేర్చుకున్న తర్వాత Calculus (గణన విధానం) నేర్పించడం జరుగుతుంది
00:46
And I'm here to say
12
46160
2000
ఇక్కడ నేను చెప్పతలుచుకున్నది ఏంటంటే
00:48
that I think that that is the wrong summit of the pyramid ...
13
48160
4000
ఈ విషయాలను నేర్పించే క్రమం నా ఉద్దేశ్యంలో తప్పు అని.
00:52
that the correct summit -- that all of our students,
14
52160
2000
సరియిన క్రమం ఏంటంటే విద్యార్థులందరికీ
00:54
every high school graduate should know --
15
54160
2000
హై స్కూల్ పిల్లలకు తెలియాల్సింది ఏంటంటే
00:56
should be statistics:
16
56160
3000
మొదట నేర్పించాల్సిన విషయం Statistics (సంఖ్యా శాస్త్రం)
00:59
probability and statistics.
17
59160
2000
సంభావ్యత మరియు సంఖ్య శాస్త్రాలు
01:01
(Applause)
18
61160
2000
(చప్పట్లు)
01:03
I mean, don't get me wrong. Calculus is an important subject.
19
63160
4000
నన్ను తప్పుగా అనుకోవద్దు. లెక్కించే విధానం చాలా ముఖ్యమైన పాఠ్య అంశం
01:07
It's one of the great products of the human mind.
20
67160
2000
మానవ మేధా సంపత్తి
01:09
The laws of nature are written in the language of calculus.
21
69160
4000
ప్రకృతి సిద్దాంతాలన్నీ గణన పద్దతిలో రాయబడ్డాయి.
01:13
And every student who studies math, science, engineering, economics,
22
73160
4000
గణిత, విజ్ఞాన, అర్థ, సాంకేతిక శాస్త్ర విద్యార్ధులు
01:17
they should definitely learn calculus
23
77160
2000
మొదటి సంవత్సరంలోపే
01:19
by the end of their freshman year of college.
24
79160
2000
Calculus తప్పకుండా నేర్చుకోవాలి
01:21
But I'm here to say, as a professor of mathematics,
25
81160
3000
Maths ప్రొఫెసర్'గా నేను ఇక్కడ చెప్పాలనుకున్నది
01:24
that very few people actually use calculus
26
84160
4000
చాలా తక్కువ మంది వారి రోజువారి జీవితాల్లో ఒక అర్ధవంతమైన
01:28
in a conscious, meaningful way, in their day-to-day lives.
27
88160
3000
విధానంలో Calculus వాడుతారు
01:31
On the other hand,
28
91160
2000
ఇకపోతే
01:33
statistics -- that's a subject that you could,
29
93160
3000
గణిత శాస్త్రాన్ని
01:36
and should, use on daily basis. Right?
30
96160
3000
రోజువారి జీవితంలో వాడుకోవాలి . కదా?
01:39
It's risk. It's reward. It's randomness.
31
99160
3000
నష్టాన్ని, లాభాన్ని, యాద్రుచ్చికాన్ని అర్థం చేసుకోవడం.
01:42
It's understanding data.
32
102160
2000
Dataని అర్థం చేసుకోవడం.
01:44
I think if our students, if our high school students --
33
104160
2000
నా దృష్టిలో మన విద్యార్థులు అందరు
01:46
if all of the American citizens --
34
106160
2000
మన అమెరికా దేశ పౌరులందరికీ
01:48
knew about probability and statistics,
35
108160
3000
సంభావ్యత మరియు సంఖ్య శాస్త్రాలు తెలిసి ఉంటే
01:51
we wouldn't be in the economic mess that we're in today. (Laughter) (Applause)
36
111160
3000
ఇలా ఆర్ధిక సంక్షోభంలో ఉండేవాళ్ళము కాదు
(నవ్వులు..చప్పట్లు)
01:54
Not only -- thank you -- not only that ...
37
114160
3000
అదే కాకుండా దాన్ని సరిగ్గా నేర్పిస్తే
01:57
but if it's taught properly, it can be a lot of fun.
38
117160
3000
చాలా సరదాగా ఉంటుంది
02:00
I mean, probability and statistics,
39
120160
2000
Probability and Statistics
02:02
it's the mathematics of games and gambling.
40
122160
4000
ఆటల మరియు జుదాల శాస్త్రం
ప్రస్తుత పోకడలు, భవిష్యత్ గూర్చి అంచనాలు చేయుట
02:06
It's analyzing trends. It's predicting the future.
41
126160
4000
ప్రపంచం సారూప్యం నుంచి Digitalకు
02:10
Look, the world has changed
42
130160
2000
02:12
from analog to digital.
43
132160
3000
మారింది
02:15
And it's time for our mathematics curriculum to change
44
135160
3000
మన గణితశాస్త్రం యొక్క పాఠ్య ప్రణాళిక
మార్చే సమయం ఆసన్నమైంది
02:18
from analog to digital,
45
138160
2000
సారూప్యం నుంచి Digitalకు
02:20
from the more classical, continuous mathematics,
46
140160
4000
సంప్రదాయ నిరంతర గణిత శాస్త్రం నుండి
02:24
to the more modern, discrete mathematics --
47
144160
3000
ఆధునిక, అనిశ్చిత గణిత శాస్త్రంకు
02:27
the mathematics of uncertainty,
48
147160
2000
వివిక్త గణిత శాస్త్రంకు
యాద్ధ్రుచ్చికతకు
02:29
of randomness, of data --
49
149160
2000
Dataకు
02:31
that being probability and statistics.
50
151160
3000
అదే probability and statistics.
02:34
In summary, instead of our students
51
154160
2000
సారాంశంలో మన విద్యార్ధులు
02:36
learning about the techniques of calculus,
52
156160
3000
గణన విధానం నేర్చుకునే బదులుగా
సగటు నుండి రెండు ప్రామాణిక వ్యత్యాసాలకు అర్ధం
02:39
I think it would be far more significant
53
159160
3000
02:42
if all of them knew what two standard deviations
54
162160
3000
02:45
from the mean means. And I mean it.
55
165160
3000
నేర్చుకుంటే నా ప్రకారం అది ప్రాముఖ్యత సంతరించుకుంటుంది
అదే నా ఉద్దేశ్యం
02:48
Thank you very much.
56
168160
2000
ధన్యవాదాలు
(చప్పట్లు)
02:50
(Applause)
57
170160
3000
ఈ వెబ్‌సైట్ గురించి

ఈ సైట్ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఉపయోగపడే YouTube వీడియోలను మీకు పరిచయం చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అగ్రశ్రేణి ఉపాధ్యాయులు బోధించే ఆంగ్ల పాఠాలను మీరు చూస్తారు. అక్కడ నుండి వీడియోను ప్లే చేయడానికి ప్రతి వీడియో పేజీలో ప్రదర్శించబడే ఆంగ్ల ఉపశీర్షికలపై రెండుసార్లు క్లిక్ చేయండి. ఉపశీర్షికలు వీడియో ప్లేబ్యాక్‌తో సమకాలీకరించబడతాయి. మీకు ఏవైనా వ్యాఖ్యలు లేదా అభ్యర్థనలు ఉంటే, దయచేసి ఈ సంప్రదింపు ఫారమ్‌ని ఉపయోగించి మమ్మల్ని సంప్రదించండి.

https://forms.gle/WvT1wiN1qDtmnspy7