The $8 billion iPod | Rob Reid

950,654 views ・ 2012-03-15

TED


వీడియోను ప్లే చేయడానికి దయచేసి దిగువ ఆంగ్ల ఉపశీర్షికలపై రెండుసార్లు క్లిక్ చేయండి.

Translator: Gowtham Sunkara Reviewer: Nagasai Panchakarla
00:15
The recent debate over copyright laws
0
15260
2000
కాపీరైట్ చట్టాలు పై ఇటీవల కాలంలో జరుగుతన్న చర్చలు
00:17
like SOPA in the United States
1
17260
2000
యునైటెడ్ స్టేట్స్ లో SOPA మరియు
00:19
and the ACTA agreement in Europe
2
19260
2000
యూరోప్ లోని ACTA ఒప్పందం వంటివి
00:21
has been very emotional.
3
21260
2000
చాలా భావోద్వేగంతో జరిగాయ
00:23
And I think some dispassionate, quantitative reasoning
4
23260
3000
నా ఉద్దేశంలో నిష్పాక్షికమైన, పరిమాణాత్మక తార్కికం
00:26
could really bring a great deal to the debate.
5
26260
2000
ఈ చర్చలో బాగా ఉపయోగపడుతుంది.
00:28
I'd therefore like to propose
6
28260
2000
అందువలన నెను ఒక ప్రతిపాదన తీర్చితిద్దాను
00:30
that we employ, we enlist,
7
30260
2000
మనం
00:32
the cutting edge field of copyright math
8
32260
2000
గణితంలోని కొన్ని పద్ధతులు
00:34
whenever we approach this subject.
9
34260
2000
ఈ విషయానికై వాడుకోనవచు
00:36
For instance, just recently
10
36260
2000
ఉదాహరణకు, ఇటీవల
00:38
the Motion Picture Association revealed
11
38260
2000
మోషన్ పిక్చర్స్ అసోసియేషన్ వారు
00:40
that our economy loses 58 billion dollars a year
12
40260
3000
కాపీరైట్ నేరాల వలన ఏట 58 వందల కోట్ల డాలర్ల నష్టం
00:43
to copyright theft.
13
43260
3000
కలుగుతుందని వెల్లడించారు
00:46
Now rather than just argue about this number,
14
46260
2000
ఈ సంఖ్య గురించ వాదించటం బదులు
00:48
a copyright mathematician will analyze it
15
48260
3000
ఒక కాపీరైట్ గణిత శాస్త్రజ్ఞుడు దానిన
00:51
and he'll soon discover that this money
16
51260
2000
విశ్లేషిన చేసి మరియు ఏమని కనిపెట్టగలడు అంటే
00:53
could stretch from this auditorium
17
53260
2000
ఆ డబ్బు ఇక్కడ నుంచి
00:55
all the way across Ocean Boulevard
18
55260
2000
Boulevard సముద్రమును దాటుకుని
00:57
to the Westin, and then to Mars ...
19
57260
3000
మార్స్ గ్రహం వరకు
01:00
(Laughter)
20
60260
2000
(ప్రేక్షకుల నవ్వుతున్నారు)
01:02
... if we use pennies.
21
62260
3000
చేరుతుందని చెప్పగలరు.
01:05
Now this is obviously a powerful,
22
65260
2000
ఇది చాలా శక్తివంతమైన విశ్లేషణ
01:07
some might say dangerously powerful, insight.
23
67260
3000
కొంత మంది దీనిని ప్రమాదకరం అనొచ్చు
01:10
But it's also a morally important one.
24
70260
2000
అది నైతికంగా కూడా ముఖ్యమైనది
01:12
Because this isn't just the hypothetical retail value
25
72260
3000
ఎందువలన అంటే ఇవి కేవలం ఊహాత్మక అంకెలు
01:15
of some pirated movies that we're talking about,
26
75260
2000
ఉన్న మాటలు.
01:17
but this is actual economic losses.
27
77260
2000
ఇవి వాస్తవ ఆర్థిక నష్టాలు
01:19
This is the equivalent
28
79260
2000
ఇది
01:21
to the entire American corn crop failing
29
81260
2000
అమెరికాలోని మొత్తం మొక్కజొన్న పంటతో పాటు
01:23
along with all of our fruit crops,
30
83260
3000
పండ్ల పంటలు
01:26
as well as wheat, tobacco,
31
86260
2000
గోధుమ, పొగాకు
01:28
rice, sorghum --
32
88260
2000
వరి పంట
01:30
whatever sorghum is -- losing sorghum.
33
90260
4000
మొత్తం విలువతో సమానం
01:34
But identifying the actual losses to the economy
34
94260
3000
కాపీరైట్ గణితం వాడకుండా
01:37
is almost impossible to do
35
97260
2000
ఖచ్చితమైన లెక్కలు వేయటం
01:39
unless we use copyright math.
36
99260
2000
సాధ్యం కాదు
01:41
Now music revenues are down by about eight billion dollars a year
37
101260
3000
సంగీత పరిశ్రమ వారి ఆదాయం ఎనిమిది వందల కోట్ల డాల్లర్ల తగ్గింది
01:44
since Napster first came on the scene.
38
104260
2000
నాప్స్టర్ ఆరంభం అయిన దగ్గరనుండి
01:46
So that's a chunk of what we're looking for.
39
106260
3000
మన వెలికి తీయాలని ఆశించేది అదే.
01:49
But total movie revenues
40
109260
2000
కాని సినిమా పరిశ్రమ వారి ఆదాయం
01:51
across theaters, home video and pay-per-view are up.
41
111260
2000
వివిధ ఆదాయపు వనరుల ధియేటర్ , హోం వీడియో మరియు పే పర్ వ్యూ నుండి పెరిగింది
01:53
And TV, satellite and cable revenues are way up.
42
113260
3000
మరియు టీవీ, స్యాట్ లైట్ , కేబుల్ వారి ఆదాయం బాగా పెరిగింది
01:56
Other content markets like book publishing and radio
43
116260
2000
పుస్తక పరిశ్రమ మరియు రెడియో
01:58
are also up.
44
118260
2000
ఆదాయం కూడా బాగా పెరిగింది
02:00
So this small missing chunk here
45
120260
2000
అందువలన ఈ చిన్న భాగం
02:02
is puzzling.
46
122260
2000
మనకు అంతు చిక్కటం లేదు
02:04
(Laughter)
47
124260
3000
(ప్రేక్షకుల నవ్వుతున్నారు)
02:07
(Applause)
48
127260
3000
(చప్పట్లు)
02:10
Since the big content markets
49
130260
2000
పెద్ద మార్కెట్లు
02:12
have grown in line with historic norms,
50
132260
2000
చారిత్రాత్మక నిబంధనల ప్రకారం పెరిగాయి
02:14
it's not additional growth that piracy has prevented,
51
134260
3000
పైరసీ పెరుగుదలను ఆపలేదు
02:17
but copyright math tells us
52
137260
2000
కాపీరైట్ గణితం మనకు ఏమి చెప్తుంది అంటే
02:19
it must therefore be foregone growth
53
139260
3000
పైరసీ పెరుగుదలను ఆపలేదు
02:22
in a market that has no historic norms --
54
142260
2000
పోయిన దశాబ్దములో
02:24
one that didn't exist in the 90's.
55
144260
2000
లేని మార్కెట్ల కోసం మనం వెతుకుతున్నాం.
02:26
What we're looking at here
56
146260
2000
ఇక్కడ మనకు కనబడేది
02:28
is the insidious cost of ringtone piracy.
57
148260
2000
రింగ్ టోన్ పైరసీ
02:30
(Laughter)
58
150260
4000
(ప్రేక్షకుల నవ్వుతున్నారు)
02:34
50 billion dollars of it a year,
59
154260
2000
సంవత్సరానికి అయిదు వేల కోట్ల డాలర్లు
02:36
which is enough, at 30 seconds a ringtone,
60
156260
2000
రింగ్ టోన్ కి ౩౦ సెకండ్ల చొప్పున
02:38
that could stretch from here
61
158260
2000
ఇది ఇక్కడ నుండి
02:40
to Neanderthal times.
62
160260
2000
నియన్ దేర్తాల్ యుగం వరకు కొనసాగా గలదు
02:42
(Laughter)
63
162260
4000
(ప్రేక్షకుల నవ్వుతున్నారు)
02:46
It's true.
64
166260
2000
ఇది నిజం
02:48
(Applause)
65
168260
2000
(చప్పట్లు)
02:50
I have Excel.
66
170260
2000
నా దగ్గర ఎక్సెల్ వుంది
02:52
(Laughter)
67
172260
2000
(ప్రేక్షకుల నవ్వుతున్నారు)
02:54
The movie folks also tell us
68
174260
2000
సినిమా పరిశ్రమ వారు
02:56
that our economy loses
69
176260
2000
ఇంకా ఏమి చేప్తరంటే
02:58
over 370,000 jobs to content theft,
70
178260
3000
మనం సుమారు మూడు వందల డెబ్బై వేల ఉద్యోగాలు పైరసీ వలన కోల్పోతున్నాం
03:01
which is quite a lot when you consider that, back in '98,
71
181260
3000
ఇది చాల పెద్ద సంక్య
03:04
the Bureau of Labor Statistics indicated
72
184260
2000
1998లో బురో అఫ్ లేబర్ స్టాట్ ఇస్టిక్ చెప్పిన ప్రకారం
03:06
that the motion picture and video industries
73
186260
2000
సినిమా పరిశ్రమలో
03:08
were employing 270,000 people.
74
188260
3000
కేవలం రెండు వందల డెబ్బై వేల మంది మాత్రంమే పని చేసే వారు
03:11
Other data has the music industry at about 45,000 people.
75
191260
3000
సంగిత పరిశ్రమలో సుమారు నలబై అయిదు వేల మంది పనిచేస్తున్నారు.
03:14
And so the job losses that came with the Internet
76
194260
2000
ఇంటర్నెట్ వల్ల కలిగిన
03:16
and all that content theft,
77
196260
2000
ఉద్యోగ నష్టాలు
03:18
have therefore left us with negative employment in our content industries.
78
198260
3000
మన పరిశ్రమలలో ప్రతికూల ఉపాధి కలిగించింది అన్న మాట
03:21
And this is just one of the many mind-blowing statistics
79
201260
3000
ఇది కేవలం ఒక మహా ఉదాహరణ మాత్రమె
03:24
that copyright mathematicians have to deal with every day.
80
204260
2000
కాపీరైట్ గణిత శాస్త్రజ్ఞులు ఇలాంటివి రోజు చూస్తారు
03:26
And some people think that string theory is tough.
81
206260
3000
కొంతమంది స్ట్రింగ్ తిరి కష్టమని చెప్తారు. (వారికీ ఇది చూపియ్యాలి)
03:29
(Laughter)
82
209260
2000
(ప్రేక్షకుల నవ్వుతున్నారు)
03:31
Now this is a key number from the copyright mathematicians' toolkit.
83
211260
3000
ఈ కాపీరైట్ గణిత శాస్త్రజ్ఞులకు ఒక ముఖ్యమైన సంఖ్య
03:34
It's the precise amount of harm
84
214260
2000
మీడియా సంస్థలకు కలిగే నష్టం
03:36
that comes to media companies
85
216260
2000
మీడియా సంస్థలకు కలిగే
03:38
whenever a single copyrighted song or movie
86
218260
2000
ఒక సినిమా కాని పాట కాని
03:40
gets pirated.
87
220260
2000
పైరసీకి గురి అయినప్పుడు
03:42
Hollywood and Congress derived this number mathematically
88
222260
3000
హాలీవుడ్ మరియు కాంగ్రెస్ వారు ఈ సంఖ్యను కనుకొన్నారు
03:45
back when they last sat down to improve copyright damages
89
225260
3000
కాపీరైట్ నష్టాలను తగ్గించటానికి
03:48
and made this law.
90
228260
2000
ఈ చట్టాన్ని చేసారు
03:50
Some people think this number's a little bit large,
91
230260
2000
కొంతమంది ఈ సంఖ్యా చాల ఎక్కువ అని అంటున్నారు
03:52
but copyright mathematicians who are media lobby experts
92
232260
3000
కాపీరైట్ గణిత శాస్త్రజ్ఞులు
03:55
are merely surprised
93
235260
2000
కేవలం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసారు
03:57
that it doesn't get compounded for inflation every year.
94
237260
3000
దీని పైన ఎటువంటి వడ్డీ లేదని
04:00
Now when this law first passed,
95
240260
2000
ఈ చట్టం చేసినప్పుడు
04:02
the world's hottest MP3 player could hold just 10 songs.
96
242260
3000
MP3 ప్లేయరలు కేవలం పది పాటలను మాత్రమె నిల్వ చేసుకోనగాలిగేవి
04:05
And it was a big Christmas hit.
97
245260
2000
అయిన కూడా అడి బాగా ప్రఖ్యాతి చెందింది
04:07
Because what little hoodlum wouldn't want
98
247260
2000
పదిహేను లక్షల విలువ చేసే పాటలు
04:09
a million and a half bucks-worth of stolen goods in his pocket.
99
249260
2000
ఎవరు వొద్దు అనగలరు
04:11
(Laughter)
100
251260
3000
(ప్రేక్షకుల నవ్వుతున్నారు)
04:14
(Applause)
101
254260
5000
(చప్పట్లు)
04:19
These days an iPod Classic can hold 40,000 songs,
102
259260
3000
ఈ రోజుల్లో ఒక iPod క్లాసిక్, 40,000 పాటలు పట్టుకోగలదు
04:22
which is to say eight billion dollars-worth
103
262260
3000
అంటే ఎనిమిది వొందల కోట్ల డాలర్లు విలువ చేసే
04:25
of stolen media.
104
265260
2000
దొంగాలించబడిన సరుకు
04:27
(Applause)
105
267260
2000
(చప్పట్లు)
04:29
Or about 75,000 jobs.
106
269260
2000
అంటే 75,000 ఉద్యోగాలు
04:31
(Laughter)
107
271260
2000
(ప్రేక్షకుల నవ్వుతున్నారు)
04:33
(Applause)
108
273260
5000
(చప్పట్లు)
04:38
Now you might find copyright math strange,
109
278260
3000
కాపీరైట్ గణితం కొంచెం క్లిష్టంగా వుందని మీరు అనుకోనవచ్చు
04:41
but that's because it's a field
110
281260
2000
అది ఎందుకుఅంటే
04:43
that's best left to experts.
111
283260
2000
ఇది నిపుణుల విష్యం
04:45
So that's it for now.
112
285260
2000
ఇప్పటికి ఇంకా సెలవు
04:47
I hope you'll join me next time
113
287260
2000
మరల కలుద్దాము
04:49
when I will be making an equally scientific and fact-based inquiry
114
289260
3000
వచ్చే సారి
04:52
into the cost of alien music piracy to he American economy.
115
292260
3000
వేరే దేశాలలో పైరసీ వలన అమెరికాకు కలిగే నష్టంను మన విస్లేశిద్దము.
04:55
Thank you very much.
116
295260
2000
ధన్యవాదాలు
04:57
(Applause)
117
297260
2000
(చప్పట్లు)
04:59
Thank you.
118
299260
2000
ధన్యవాదాలు
05:01
(Applause)
119
301260
3000
(చప్పట్లు)

Original video on YouTube.com
ఈ వెబ్‌సైట్ గురించి

ఈ సైట్ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఉపయోగపడే YouTube వీడియోలను మీకు పరిచయం చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అగ్రశ్రేణి ఉపాధ్యాయులు బోధించే ఆంగ్ల పాఠాలను మీరు చూస్తారు. అక్కడ నుండి వీడియోను ప్లే చేయడానికి ప్రతి వీడియో పేజీలో ప్రదర్శించబడే ఆంగ్ల ఉపశీర్షికలపై రెండుసార్లు క్లిక్ చేయండి. ఉపశీర్షికలు వీడియో ప్లేబ్యాక్‌తో సమకాలీకరించబడతాయి. మీకు ఏవైనా వ్యాఖ్యలు లేదా అభ్యర్థనలు ఉంటే, దయచేసి ఈ సంప్రదింపు ఫారమ్‌ని ఉపయోగించి మమ్మల్ని సంప్రదించండి.

https://forms.gle/WvT1wiN1qDtmnspy7