Unveiling game-changing wearable tech | Pattie Maes

2,210,073 views ・ 2009-03-10

TED


వీడియోను ప్లే చేయడానికి దయచేసి దిగువ ఆంగ్ల ఉపశీర్షికలపై రెండుసార్లు క్లిక్ చేయండి.

Translator: Aravind Miriyala Reviewer: Gowtham Sunkara
00:12
I've been intrigued by this question
0
12906
2161
ఈ ప్రశ్న నన్ను ఆశ్చర్య పరిచింది!
పంచ ఇంద్రియాలాగా ఆరో ఇంద్రియాన్ని మనం తయారు చేయగలమా?
00:15
of whether we could evolve or develop a sixth sense --
1
15091
4427
కళ్ళు చూపుని ఇచ్చినట్టు ఈ ఇంద్రియం మనకి
00:19
a sense that would give us seamless access
2
19542
3594
00:23
and easy access to meta-information or information that may exist somewhere
3
23160
5976
ఉపయోగకరమైన సమాచారాన్ని
ఎక్కడ ఉన్నా
00:29
that may be relevant to help us make the right decision
4
29160
2976
ఎటువంటి వాటి గురించి అయినా
00:32
about whatever it is that we're coming across.
5
32160
3840
సులభంగా అందుబాటులోకి తేవాలి
మీలో కొందరు ఇలా వాదించవచ్చు
00:36
And some of you may argue,
6
36024
2112
00:38
"Well, don't today's cell phones do that already?"
7
38160
3262
ఈ కాలం సెల్ ఫోన్స్ అలా చేయలేవా?
00:41
But I would say no.
8
41446
1690
నేను మాత్రం చేయలేము అని చెబుతాను.
00:43
When you meet someone here at TED --
9
43160
1976
ఇక్కడ టెడ్ లో మీరు ఎవరినైనా కలిసినప్పుడు --
00:45
and this is the top networking place, of course, of the year --
10
45160
4039
అందులోను గొప్ప పరిచయాలు చేసుకోవడానికి అనువైన టెడ్ లో
నమస్కారం చేసి
00:49
you don't shake somebody's hand
11
49223
1858
"మీరు కొంచెం ఆగితే నేను మిమ్మల్ని
00:51
and then say, "Can you hold on for a moment
12
51105
2031
00:53
while I take out my phone and Google you?"
13
53160
3086
గూగుల్ చేస్తాను అని అడగరు కదా?"
అలాగే మీరు మార్కెట్కి వెళ్ళారు అనుకోండి
00:56
Or when you go to the supermarket
14
56270
2866
00:59
and you're standing there in that huge aisle
15
59160
2809
అక్కడ మీరు రకరకాల
01:01
of different types of toilet papers,
16
61993
2516
వస్తువులు చూస్తారు
01:04
you don't take out your cell phone, and open a browser,
17
64533
3603
అప్పుడు మీరు సెల్ ఫోన్ తీసి
01:08
and go to a website to try to decide which of these different toilet papers
18
68160
4976
వెబ్సైటుకి వెళ్లి
వీటిలో
01:13
is the most ecologically responsible purchase to make.
19
73160
4060
ఏది పర్యావరణానికి హాని చేయనిదో చూస్తారా?
అంటే నిజానికి మనం
01:17
So we don't really have easy access to all this relevant information
20
77244
3892
తర్వాత ఏమి చేయాలో
01:21
that can just help us make optimal decisions
21
81160
3970
నిర్ణయించుకోవడానికి కావలిసిన సమాచారం
అందుబాటులో లేదు
01:25
about what to do next and what actions to take.
22
85154
3153
అందుకని మీరు మీ ప్రవర్తనలో మార్పులు చేసుకోవలిసిన
01:28
And so my research group at the Media Lab
23
88331
2805
01:31
has been developing a series of inventions
24
91160
4860
అవసరం లేకుండా ఈ సమాచారాన్ని సులభంగా అందుబాటులోకి
తేవడానికి కావలిసిన నూతనకల్పితాలను
01:36
to give us access to this information in a sort of easy way,
25
96044
4577
మీడియా ల్యాబ్ లోని నా పరిశోధన బృందం
01:40
without requiring that the user changes any of their behavior.
26
100645
4972
అభివృద్ధి చేస్తుంది.
01:45
And I'm here to unveil our latest effort,
27
105641
4495
మా నూతన ప్రయత్నం,
మరియు ఇప్పటి వరకు జరిగిన ప్రయత్నాలలో బాగా సఫలం చెందినది,
01:50
and most successful effort so far,
28
110160
1976
ఇంకా చేయాల్సింది చాలా ఉన్నప్పటికి
01:52
which is still very much a work in process.
29
112160
2810
ఆవిష్కరించడానికి ఇక్కడికి వచ్చాను.
01:54
I'm actually wearing the device right now and we've sort of cobbled it together
30
114994
5142
నిజానికి ఈ పరికరాన్ని నేను ఇప్పుడు వేసుకుని ఉన్నాను.
మాములుగా దొరికే వస్తువులను
02:00
with components that are off the shelf --
31
120160
3658
ఉపయోగించి దీన్ని తయారుచేసాము.
02:03
and that, by the way, only cost 350 dollars at this point in time.
32
123842
4895
పైగా దీన్ని వెల ఇప్పుడు
మూడు వందల యాభై డాలర్లు మాత్రమే.
02:08
I'm wearing a camera, just a simple web cam,
33
128762
3957
నేను ఓ వెబ్ కెమెరా మరియు బురుజుతో
02:12
a portable, battery-powered projection system with a little mirror.
34
132742
5748
నడిచే, సులువుగా తీసుకెలగలిగే చిన్న అద్దంతో కూడిన ప్రొజెక్షన్ పరికరం వేసుకుని ఉన్నాను.
02:18
These components communicate to my cell phone in my pocket
35
138514
4071
ఈ పరికరాలు నా జేబులోని
02:22
which acts as the communication and computation device.
36
142609
4281
సెల్ ఫోన్ తో మాట్లాడతాయి.
02:26
And in the video here we see my student Pranav Mistry,
37
146914
3920
మనం ఈ వీడియోలో ఈ ఆలోచన
02:30
who's really the genius who's been implementing
38
150858
2278
రూపుదాల్చడానికి కష్టపడుతున్న
02:33
and designing this whole system.
39
153160
2367
నా విద్యార్థి ప్రణవ్ మిస్త్రిని చూస్తున్నారు.
02:35
And we see how this system lets him walk up to any surface
40
155551
5585
తను ఏ ఉపరిభాగం దగ్గరికైనా
నడిచి, తన ముందు ప్రోజెక్టైన
02:41
and start using his hands to interact with the information
41
161160
3976
సమాచారాన్ని చేతులతో పరిశోధించడానికి ఈ పరికరం
02:45
that is projected in front of him.
42
165160
2692
ఎలా వీలు కలిగిస్తుందో చూస్తున్నాము.
02:47
The system tracks the four significant fingers.
43
167876
4098
విశేషమైన నాలుగు వ్రేలను ఈ సాధనం అనుసరిస్తుంది.
02:51
In this case, he's wearing simple marker caps
44
171998
3666
గుర్తించడానికి ఉపయోగపడే మూతలను తను వేసుకుని
02:55
that you may recognize.
45
175688
1448
ఉండడాన్ని మీరు గమనించే ఉంటారు.
02:57
But if you want a more stylish version,
46
177160
2690
ఠీవిగా కనపడేది కావాలనుకుంటే
02:59
you could also paint your nails in different colors.
47
179874
3677
మీ గోరులకు వేర్వేరు రంగులు వేసుకోవచ్చు.
03:03
And the camera basically tracks these four fingers
48
183575
3561
మెడలో వేసుకున్న కెమెరా ఆ నాలుగు వ్రేలను అనుసరిస్తూ
03:07
and recognizes any gestures that he's making
49
187160
3839
తను చేసే సంకేతాలను అర్థం చేసుకుంటుంది.
ఉదాహరణకు సముద్రం ఒడ్డు దగ్గరికి వెళ్లి చేతి సంకేతాలతో
03:11
so he can just go to, for example, a map of Long Beach,
50
191023
4502
03:15
zoom in and out, etc.
51
195549
2238
కెమెరాను జూమ్ చేయగలము.
03:17
The system also recognizes iconic gestures such as the "take a picture" gesture,
52
197811
6094
అలాగే ఫోటో తీయమని మనం చేసే
సైగను గుర్తించి
03:23
and then takes a picture of whatever is in front of you.
53
203929
3418
మన ముందు ఏది ఉంటే దాని ఫోటో తీస్తుంది.
అదే విధంగా, ఏదైనా ఉపరిభాగం దగ్గరికి
03:27
And when he then walks back to the Media Lab,
54
207371
2765
03:30
he can just go up to any wall
55
210160
2445
వెళ్లి, మనం తీసిన ఫొటోలన్ని
03:32
and project all the pictures that he's taken,
56
212629
2912
ప్రొజెక్ట్ చేసి, వాటిని
03:35
sort through them and organize them, and re-size them, etc.,
57
215565
3571
మన చేతి సైగలతో
క్రమ పద్ధతిలో ఏర్పాటు చేసుకోవడం,
03:39
again using all natural gestures.
58
219160
3824
పరిమాణం మార్చుకోవడం లాంటివి చేసుకోవచ్చు.
మీరు కనక రెండేళ్ళ క్రితం ఇక్కడికి వచ్చి ఉండుంటే,
03:43
So, some of you most likely were here two years ago
59
223008
4059
జెఫ్ఫ్ హన్ డెమో చేసిన
03:47
and saw the demo by Jeff Han, or some of you may think,
60
227091
4254
03:51
"Well, doesn't this look like the Microsoft Surface Table?"
61
231369
3371
మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ టేబుల్ లాగా ఉన్నదే అని అనుకోవచ్చు.
03:54
And yes, you also interact using natural gestures,
62
234764
4372
అక్కడ కూడా మీ చేతి సంకేతాలతో
03:59
both hands, etc.
63
239160
1976
అన్ని చేస్తూ ఉంటారు.
04:01
But the difference here is that you can use any surface,
64
241160
2976
కాని ఇక్కడ మీరు ఏ ఉపరిభాగాన్నైనా
04:04
you can walk up to any surface,
65
244160
2976
వాడచ్చు, ఆఖరికి ఇంకేమి
04:07
including your hand, if nothing else is available,
66
247160
2976
లేకపోతే మీ చేతి మీద సమాచారాన్ని
04:10
and interact with this projected data.
67
250160
3497
ప్రొజెక్ట్ చేసుకుని వాడుకోవచ్చు.
04:13
The device is completely portable, and can be --
68
253681
4455
ఈ సాధనాన్ని సులువుగా ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు.
అంతే కాకుండా ...
04:18
(Applause)
69
258160
2740
(చప్పట్లు)
04:23
(Applause ends)
70
263728
1813
04:25
So, one important difference is that it's totally mobile.
71
265565
3571
ఒక ముఖ్యమైన తేడా ఏమిటంటే దీన్ని సులభంగా ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు.
04:29
Another even more important difference is that in mass production,
72
269160
4734
ఇంకా ముఖ్యమైన తేడా ఏమిటంటే లక్షల సంఖ్యలో వీటిని
04:33
this would not cost more tomorrow than today's cell phones
73
273918
3665
తయారు చేసినప్పుడు ఇప్పటి సెల్ ఫోన్ కన్నా ఇది రేపు ఎక్కువ ఖరీదు చెయ్యదు.
04:37
and would actually not sort of be a bigger packaging --
74
277607
3978
పైగా ఇంత పెద్దగా ఉండదూ -
04:41
could look a lot more stylish
75
281609
2022
ఇంకా ఠీవిగా
04:43
than this version that I'm wearing around my neck.
76
283655
3098
ఉంటుంది.
మేము ఈ పరికరం గురించి ఇంత ఉవ్విళ్లూరడానికి కారణం
04:48
But other than letting some of you live out your fantasy
77
288293
4746
మిమ్మల్ని మైనారిటీ రిపోర్ట్ సినిమాలోని టామ్ క్రుఇసే లాగా ఉండడానికి
04:53
of looking as cool as Tom Cruise in "Minority Report,"
78
293063
3931
వీలు కల్పించడమే కాకుండా
04:57
the reason why we're really excited about this device
79
297018
4018
ఆరో ఇంద్రియంగా ఇది
05:01
is that it really can act as one of these sixth-sense devices
80
301060
5832
05:06
that gives you relevant information about whatever is in front of you.
81
306916
5252
మీ ముందు ఉన్న వాటి గురించి
మీకు కావలిసిన సమాచారాన్ని అందిస్తుంది.
ఇక్కడ మనం ప్రణవ్ మార్కెట్కి వెళ్లి,
05:12
So we see Pranav here going into the supermarket
82
312192
3944
05:16
and he's shopping for some paper towels.
83
316160
3340
కాగితపు తువాల్లు కోసం వెతకడం చూస్తున్నాము.
05:19
And, as he picks up a product,
84
319524
1904
ఇప్పుడు తను చేతిలోకి తీసుకున్న
05:21
the system can recognize the product that he's picking up,
85
321452
3054
వస్తువును ఈ సాధనం
05:24
using either image recognition or marker technology,
86
324530
4236
ఆకారాన్ని గుర్తించే పరిజ్ఞానం లేక మార్కర్ పరిజ్ఞానం ద్వారా గుర్తించి
05:28
and give him the green light or an orange light.
87
328790
2974
ఆకుపచ్చ రంగునైనా లేక నారింజ రంగునైనా ఇస్తుంది.
05:31
He can ask for additional information.
88
331788
2910
ఇంకా సమాచారం కావాలంటే తను అడగచ్చు.
05:34
So this particular choice here
89
334722
3761
కనుక ఇక్కడ తనకి కావలసినట్టు
05:38
is a particularly good choice, given his personal criteria.
90
338507
3629
తను కొనుకున్నాడు.
05:42
Some of you may want the toilet paper with the most bleach in it
91
342160
3976
మీలో కొంత మంది పర్యావరణానికి హాని చేయనిది కాకుండా బాగా
05:46
rather than the most ecologically responsible choice.
92
346160
3571
తెల్లనిది కావలనుకోవచ్చు.
05:49
(Laughter)
93
349755
3153
(నవ్వులు)
05:52
If he picks up a book in the bookstore, he can get an Amazon rating --
94
352932
4708
అలాగే తను పుస్తకాల కొట్టుకి వెళ్లి, ఏదైనా పుస్తకం
తీసుకుంటే, ఆ పుస్తకం యొక్క అమెజాన్ రేటింగ్
05:57
it gets projected right on the cover of the book.
95
357664
2612
పుస్తకపు అట్ట మీద ప్రొజెక్ట్ చేస్తుంది.
ఇక్కడ మీరు చూస్తుంది ఇంతక ముందు మాట్లాడిన జుయన్ యొక్క పుస్తకం.
06:00
This is Juan's book, our previous speaker,
96
360300
3836
06:04
which gets a great rating, by the way, at Amazon.
97
364160
2708
దీనికి అమెజాన్ ఘనమైన రేటింగ్ని ఇవ్వడం మీరు చూడచ్చు.
06:06
And so, Pranav turns the page of the book
98
366892
2244
ప్రణవ్ పుస్తకం తెరవగానే
06:09
and can then see additional information about the book --
99
369160
3732
ఆ పుస్తకం గురించి మరికొంత సమాచారం చూడచ్చు -
06:12
reader comments, maybe sort of information by his favorite critic, etc.
100
372916
6220
పుస్తకం చదివినవాళ్ళు చేసిన వ్యాఖ్యలు, అలాగే తనకి ఇష్టమైన విమర్శకుడు
06:19
If he turns to a particular page,
101
379160
1976
రాసిన పునర్విమర్శ, ఇంకొక పుట తిప్పగానే
06:21
he finds an annotation by maybe an expert or a friend of ours
102
381160
4293
తన స్నేహితుడి అభిప్రాయం
06:25
that gives him a little bit of additional information
103
385477
2822
ఈ విధంగా ఆ పుస్తకంలో ఉన్నవాటి గురించి
మరికొంత సమాచారం తెలుసుకోవచ్చు.
06:28
about whatever is on that particular page.
104
388323
3025
అలాగే పత్రిక చదువుతునప్పుడు - ఎప్పటివో కాకుండా
06:31
Reading the newspaper -- it never has to be outdated.
105
391372
4377
అప్పుడు జరుతున్న సంఘటనలు గురించి తెలుసుకోవచ్చు.
06:35
(Laughter)
106
395773
1363
(నవ్వులు)
06:37
You can get video annotations of the events that you're reading about.
107
397160
4789
మీరు చదువుతున్న సంఘటనకు సంభందించిన వీడియోలు చూడచ్చు.
06:41
You can get the latest sports scores, etc.
108
401973
3163
అప్పుడు జరుగుతున్న క్రికెట్ మ్యాచ్లో పరుగులు తెలసుకోవచ్చు.
ఇది వాదించ దగ్గది.
06:46
This is a more controversial one.
109
406044
2092
06:48
(Laughter)
110
408160
1651
(నవ్వులు)
06:49
As you interact with someone at TED,
111
409835
2301
అలాగే మీరు టెడ్ లో ఎవరితోనైనా మాట్లడుతునప్పుడు
06:52
maybe you can see a word cloud of the tags,
112
412160
3976
వాళ్ళకి సంబంధించిన
06:56
the words that are associated with that person
113
416160
2728
విషయాలు చూడచ్చు
06:58
in their blog and personal web pages.
114
418912
2748
వాళ్ళ బ్లాగ్స్ , వెబ్ పేజీలు.
07:01
In this case, the student is interested in cameras, etc.
115
421684
5153
ఇక్కడ, ఆ విద్యార్థికి కెమెరాలు అంటే ఇష్టం.
07:06
On your way to the airport,
116
426861
1956
మీరు విమానాశ్రయానికి వెళ్తునప్పుడు,
07:08
if you pick up your boarding pass, it can tell you that your flight is delayed,
117
428841
4069
మీ టికెట్ తీసి చూసినప్పుడు, మీ విమానం రావలిసిన సమయానికే వస్తుందో
07:12
that the gate has changed, etc.
118
432934
2636
లేదో , వాతావరణం ఎలా ఉంది మొదలగునవి తెలుసుకోవచ్చు.
07:15
And, if you need to know what the current time is,
119
435594
3120
మీరు ఇప్పుడు సమయం ఎంత అయిందో తెలుసుకోవాలంటే
07:18
it's as simple as drawing a watch --
120
438738
3398
మీ చేతి మీద ఒక గడియారం
07:22
(Laughter)
121
442160
1205
(నవ్వులు)
07:23
(Applause)
122
443389
1135
(చప్పట్లు)
07:24
on your arm.
123
444548
1588
గీస్తే చాలు.
మీరు చూసే వస్తువులు గురించి
07:27
So that's where we're at so far in developing this sixth sense
124
447774
6362
కావలిసిన సమాచారాన్ని
07:34
that would give us seamless access to all this relevant information
125
454160
4726
ఇచ్చే ఈ ఆరో ఇంద్రియం అభివృద్ధి
07:38
about the things that we may come across.
126
458910
2818
ఇంత వరుకు వచ్చింది.
07:41
My student Pranav, who's really, like I said, the genius behind this.
127
461752
4394
మీరు ఇక్కడ చూస్తుంది దీన్ని అభివృద్ధి వెనక ఉన్న నా విద్యార్ధి ప్రణవ్.
(చప్పట్లు)
07:46
(Applause and cheering)
128
466170
3252
08:07
(Applause ends)
129
487005
1131
08:08
He does deserve a lot of applause,
130
488160
2976
అతన్ని మెచ్చుకోవచ్చు.
08:11
because I don't think he's slept much in the last three months, actually.
131
491160
4348
ఎందుకంటే ఈ మూడు నెలల్లో నాకు తెలిసి అతను నిద్రపోలేదు.
08:15
And his girlfriend is probably not very happy about him either.
132
495532
3402
అతని ప్రేయసి కూడా దీని గురించి అంత సంతోషంగా లేదు.
08:18
But it's not perfect yet, it's very much a work in progress.
133
498958
4855
ఇంతక ముందు చెప్పినట్టు, దీన్ని ఇంకా అభివృద్ధి చేయాల్సి ఉంది.
08:23
And who knows, maybe in another 10 years
134
503837
2933
ఏమో ఇంకో పది ఏళ్లలో
08:26
we'll be here with the ultimate sixth sense brain implant.
135
506794
4342
మెదడులో అమర్చగలిగే పరికరంతో మేము ఇక్కడికి రావచ్చు.
08:31
Thank you.
136
511160
1047
ధన్యవాదములు.
08:32
(Applause)
137
512231
2119
(చప్పట్లు)
ఈ వెబ్‌సైట్ గురించి

ఈ సైట్ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఉపయోగపడే YouTube వీడియోలను మీకు పరిచయం చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అగ్రశ్రేణి ఉపాధ్యాయులు బోధించే ఆంగ్ల పాఠాలను మీరు చూస్తారు. అక్కడ నుండి వీడియోను ప్లే చేయడానికి ప్రతి వీడియో పేజీలో ప్రదర్శించబడే ఆంగ్ల ఉపశీర్షికలపై రెండుసార్లు క్లిక్ చేయండి. ఉపశీర్షికలు వీడియో ప్లేబ్యాక్‌తో సమకాలీకరించబడతాయి. మీకు ఏవైనా వ్యాఖ్యలు లేదా అభ్యర్థనలు ఉంటే, దయచేసి ఈ సంప్రదింపు ఫారమ్‌ని ఉపయోగించి మమ్మల్ని సంప్రదించండి.

https://forms.gle/WvT1wiN1qDtmnspy7