Celeste Headlee: 10 ways to have a better conversation | TED

14,610,078 views ・ 2016-03-08

TED


వీడియోను ప్లే చేయడానికి దయచేసి దిగువ ఆంగ్ల ఉపశీర్షికలపై రెండుసార్లు క్లిక్ చేయండి.

Translator: vijaya kandala Reviewer: Annamraju Lalitha
00:12
All right, I want to see a show of hands:
0
12840
1953
మీలో ఎంతమంది ఫేస్బుక్ నుంచి తమ స్నేహితుల లిస్టు నుంచి
00:14
how many of you have unfriended someone on Facebook
1
14817
2399
ఎవర్నైనా తొలగించారు .. చేతులెత్తండి
00:17
because they said something offensive about politics or religion,
2
17240
3856
కారణం వారు రాజకీయాలు, లేదా మతం, పిల్లలపెంపకం లేదా ఆహారం
00:21
childcare, food?
3
21120
2136
గురించి ఆక్షేపణగా చెప్పడమే.
00:23
(Laughter)
4
23280
1936
( నవ్వులు )
00:25
And how many of you know at least one person that you avoid
5
25240
2816
మీలో ఎందరు కనీసం ఒకరికి దూరంగా ఉండాలనుకుంటున్నారు
00:28
because you just don't want to talk to them?
6
28079
2281
కారణం మీరు వారితో మాట్లాడాలనుకోకపోవడమే
00:30
(Laughter)
7
30880
2056
( నవ్వులు )
00:32
You know, it used to be that in order to have a polite conversation,
8
32960
3216
మీకు తెలుసు సున్నితంగా సంభాషణ కొనసాగాలంటే
00:36
we just had to follow the advice of Henry Higgins in "My Fair Lady":
9
36200
3216
మనం మై ఫెయిర్ లేడీ లో హెన్రీ హిగిన్స్ ఇచ్చిన సలహాను పాటిస్తే చాలు
00:39
Stick to the weather and your health.
10
39440
1816
ఆరోగ్యాన్ని దృష్టి లో వుంచుకోవాలి.
00:41
But these days, with climate change and anti-vaxxing, those subjects --
11
41280
3376
ఈ రోజుల్లోవాతావరణ మార్పులు, ఏంటివాక్సింగ్ వంటివిషయాలు--
00:44
(Laughter)
12
44680
1296
( నవ్వులు )
00:46
are not safe either.
13
46000
1296
రెండూ సురక్షితం కావు
00:47
So this world that we live in,
14
47320
2440
కనుక మనముంటున్న ఈ లోకంలో
00:50
this world in which every conversation
15
50520
2576
ప్రతీ సంభాషణా
00:53
has the potential to devolve into an argument,
16
53120
2176
వాదనగా మారే అవకాశముంది.
00:55
where our politicians can't speak to one another
17
55320
2286
ఎక్కడైతే మన పొలిటీషియన్లు పరస్పరం మాట్లాడుకోలేరో
00:57
and where even the most trivial of issues
18
57630
2306
చివరికి అతి చిన్న విషయాలపట్ల కూడా
00:59
have someone fighting both passionately for it and against it, it's not normal.
19
59960
4976
అసాధారణ రీతిలో అనుకూలంగానో,వ్యతిరేకంగానో కొట్టుకుంటూ ఉంటారో అది సాధారణం కాదు.
01:04
Pew Research did a study of 10,000 American adults,
20
64960
3096
పదివేలమంది అమెరికా వయోజనులతో Pew రీసర్చి ఒక అధ్యయనం చేశారు.
01:08
and they found that at this moment, we are more polarized,
21
68080
2736
దాని ప్రకారం ఈ కాలంలో మనం చరిత్రలో మునుపెన్నడూ లేనంతగా
01:10
we are more divided,
22
70840
1296
మరింతగా దూరమయ్యాము.
01:12
than we ever have been in history.
23
72160
2776
మరింతగా విడిపొయ్యాము.
01:14
We're less likely to compromise,
24
74960
1576
మనం రాజీకి ఇష్టపడటం లేదు,
01:16
which means we're not listening to each other.
25
76560
2176
దానర్థం మనం ఇంకోరి మాటను వినడం లేదు.
01:18
And we make decisions about where to live,
26
78760
2536
ఎక్కడుండాలో నిర్ణయించుకుంటున్నాం.
01:21
who to marry and even who our friends are going to be,
27
81320
2616
ఎవర్ని పెళ్లాడాలో,ఎవరితో స్నేహం చేయాలో
01:23
based on what we already believe.
28
83960
2096
మన నమ్మకాల ఆధారంగా.
01:26
Again, that means we're not listening to each other.
29
86080
2976
మనం ఒకరి మాట మరొకరు వినడం లేదు.
01:29
A conversation requires a balance between talking and listening,
30
89080
3336
సంభాషణ అంటే భాషణ శ్రవణాల సంతులనమే,
01:32
and somewhere along the way, we lost that balance.
31
92440
2656
ఎక్కడో ఓ చోట ఈ సంతులనాన్ని కోల్పోయాం.
01:35
Now, part of that is due to technology.
32
95120
1896
దీనికి టెక్నాలజీ కొంత కారణం.
01:37
The smartphones that you all either have in your hands
33
97040
2576
ఈ స్మార్ట్ ఫోన్లు ఐతే మీ చేతుల్లో
01:39
or close enough that you could grab them really quickly.
34
99640
2656
లేదా మీ చేతికందేంత దూరంలో ఉంటాయి.
01:42
According to Pew Research,
35
102320
1296
ఈ Pew రీసర్చి ప్రకారం,
01:43
about a third of American teenagers send more than a hundred texts a day.
36
103640
4896
3 వంతులమంది అమెరికా యువతరోజుకు 100 కు పైగా ఫోన్లో మెసేజ్ లను పంపుతుంటారు
01:48
And many of them, almost most of them, are more likely to text their friends
37
108560
4576
చాలామంది ,దాదాపుగా అందరూ స్నేహితులకు text చేయడానికే ఇష్టపడుతారు
01:53
than they are to talk to them face to face.
38
113160
2080
ముఖాముఖి మాట్లాడటం కన్నా.
01:56
There's this great piece in The Atlantic.
39
116160
1976
The Atlantic. లో ఓ గొప్పఅంశముంది.
01:58
It was written by a high school teacher named Paul Barnwell.
40
118160
2856
పాల్ బార్న్ వెల్ అనే హైస్కూల్ టీచర్ చే అది రాయబడింది.
ఆయన విద్యార్థులకు భావ ప్రసారాలపై ఒక ప్రాజెక్ట్ నిచ్చారు.
02:01
And he gave his kids a communication project.
41
121040
2136
02:03
He wanted to teach them how to speak on a specific subject without using notes.
42
123200
3736
నోట్స్ పై ఆధారపడకుండా ఒక అంశం పై ఎలా మాట్లాడాలో నేర్పాలనుకున్నాడు
02:06
And he said this: "I came to realize..."
43
126960
1905
ఆయనిచ్చిన అంశం" నేను తెలుసుకున్నదేంటంటే"
02:08
(Laughter)
44
128889
3287
( నవ్వులు )
02:12
"I came to realize that conversational competence
45
132200
3176
నేను గ్రహించిదేంటంటే సంభాషణా సామర్థ్యం
02:15
might be the single most overlooked skill we fail to teach.
46
135400
4096
చాలాసార్లు నిర్లక్ష్యం చేసే ముఖ్యఅంశం మేము కూడా సరిగ్గా నేర్పలేకపోతున్నాం
02:19
Kids spend hours each day engaging with ideas and each other through screens,
47
139520
4296
పిల్లలు ఐడియాలతో తెరలపై గంటలకొద్దీ గడుపుతుంటారు
02:23
but rarely do they have an opportunity
48
143840
1856
వారికి అవకాశాలు చాలా అరుదుగా వస్తుంటాయి
02:25
to hone their interpersonal communications skills.
49
145720
2576
సంభాషణా సామర్థ్యాన్ని మెరుగుపరుచుకోడానికి.
02:28
It might sound like a funny question, but we have to ask ourselves:
50
148320
3176
ఈ ప్రశ్న చాలా హాస్యాస్పదంగా అనిపిస్తుంది కాని మనల్ని మనం వేసుకోవాలి
02:31
Is there any 21st-century skill
51
151520
1936
సందర్భశుధ్దితో, పొందికతో సంభాషణను
02:33
more important than being able to sustain coherent, confident conversation?"
52
153480
5576
కొనసాగించడాన్ని మించింది ఈ శతాబ్దంలో ఏదైనా నైపుణ్యం ఉందా?" అని.
02:39
Now, I make my living talking to people:
53
159080
2216
ఇప్పుడు ప్రజల్తో మాట్లాడటమే నా బ్రతుకుతెరువు:
02:41
Nobel Prize winners, truck drivers,
54
161320
2256
నోబుల్ గ్రహీతల్నించి లారీ డ్రైవర్లదాకా
02:43
billionaires, kindergarten teachers,
55
163600
2416
కోటీశ్వరులనుంచి, కిండర్గార్టెన్ టీచర్లు
02:46
heads of state, plumbers.
56
166040
2696
ప్రభుత్వాధికారుల్నించి, ప్లంబర్ల దాకా
02:48
I talk to people that I like. I talk to people that I don't like.
57
168760
3048
నేను ఇష్టపడేవారితో మాట్లాడతాను ఇష్టపడని వారితోనూ మాట్లాడుతాను
02:51
I talk to some people that I disagree with deeply on a personal level.
58
171832
3784
నేను మాట్లాడే కొందరితో వ్యక్తిగత స్థాయిలో తీవ్రంగా విభేధిస్తాను కూడా
02:55
But I still have a great conversation with them.
59
175640
2776
అయినా గొప్ప సంవాదాలున్నాయి వారితో.
02:58
So I'd like to spend the next 10 minutes or so teaching you how to talk
60
178440
3896
రాగల 10 నిము.ఎలా మాట్లాడాలో నేర్పాలనుకుంటున్నాను
03:02
and how to listen.
61
182360
1360
ఎలా వినాలో కూడా
03:04
Many of you have already heard a lot of advice on this,
62
184800
2616
దీనిగూర్చి మీలో చాలామంది బోలెడన్ని సలహాలు వినే వుంటారు
03:07
things like look the person in the eye,
63
187440
1976
ఎదుటి వారి కళ్లల్లో చూస్తూ మాట్లాడాలి లాంటివి
03:09
think of interesting topics to discuss in advance,
64
189440
3816
చర్చిండానికి మంచి అంశాలను ముందుగానే ఆలోచించిపెట్టుకోవాలి లాంటివి
03:13
look, nod and smile to show that you're paying attention,
65
193280
4776
మీరు వింటున్నట్లు తెలియడానికి చూడండి,నవ్వండి,తలఊపండి
03:18
repeat back what you just heard or summarize it.
66
198080
2896
విన్నదాన్ని మళ్లీ చెప్పండి లేదా సారాంశాన్నైనా
03:21
So I want you to forget all of that.
67
201000
1736
మీరివన్నింటినీ మరిచిపోండి
03:22
It is crap.
68
202760
1216
ఇదంతా చెత్త.
03:24
(Laughter)
69
204000
3016
( నవ్వులు )
03:27
There is no reason to learn how to show you're paying attention
70
207040
4256
మీరు నిజంగా ఏకాగ్రతతో వింటూ ఉంటే శ్రధ్ద తో వింటున్నట్లు
03:31
if you are in fact paying attention.
71
211320
3656
చెప్పడాన్ని నేర్చుకోవడంలో అర్థం లేదు
03:35
(Laughter)
72
215000
1856
( నవ్వులు )
03:36
(Applause)
73
216880
2896
( కరతాళధ్వనులు )
03:39
Now, I actually use the exact same skills as a professional interviewer
74
219800
3656
ఇప్పుడు నేను ప్రొఫెషనల్ ఇంటర్వ్యూయర్ నైపుణ్యాలను వాడుతున్నాను
03:43
that I do in regular life.
75
223480
2936
దీన్ని నేను నిజజీవితంలో పాటిస్తాను
03:46
So, I'm going to teach you how to interview people,
76
226440
3456
ప్రజల్ని ఎలా ఇంటర్వ్యూ ఎలా చేయాలో ఇప్పుడు నేర్పుతాను
03:49
and that's actually going to help you learn how to be better conversationalists.
77
229920
3816
అది మీలోని సంభాషణా చాతుర్యాన్ని మరింత వృధ్ది చేస్తుంది
03:53
Learn to have a conversation
78
233760
1376
బోర్ కొట్టకుండా,
03:55
without wasting your time, without getting bored,
79
235160
2336
మీ సమయం వృధా కాకుండా, ఎవర్నీ నొప్పించకుండా
03:57
and, please God, without offending anybody.
80
237520
3296
సంభాషణ చేసే నైపుణ్యాన్ని పెంచుకోండి.
04:00
We've all had really great conversations.
81
240840
2216
మనందరం గొప్పగా మాట్లాడుతుండవచ్చు
ఎన్నోసార్లు మాట్లాడివుండవచ్చు అది ఎలా వుంటుందో తెలుసు
04:03
We've had them before. We know what it's like.
82
243080
2176
04:05
The kind of conversation where you walk away feeling engaged and inspired,
83
245280
3696
ఎలాంటి సంభాషణంటే మీరు ఉత్తేజితులై, మనసు నిండిన భావనతో బయటికి వస్తారు
04:09
or where you feel like you've made a real connection
84
249000
2456
లేదా నిజమైన బంధాన్ని ఏర్పరచుకున్నానని భావిస్తారు
04:11
or you've been perfectly understood.
85
251480
2096
పరిపూర్ణంగా అర్థం చేసుకున్నామనుకుంటారు.
04:13
There is no reason
86
253600
1216
అది కారణం చెప్పలేని స్థితి
04:14
why most of your interactions can't be like that.
87
254840
3256
మన సంభాషణలు అలా వుండవెందుకుని
04:18
So I have 10 basic rules. I'm going to walk you through all of them,
88
258120
3216
నావద్ద 10 ప్రాథమిక నియమాలున్నాయి వాటిని మీకు పరిచయం చేస్తాను
04:21
but honestly, if you just choose one of them and master it,
89
261360
3736
నిజాయితీగా అందులో ఒక్కటైనా ఎంచుకుని ప్రావీణ్యాన్ని సంపాదించండి
04:25
you'll already enjoy better conversations.
90
265120
2736
ఇప్పటికే మంచి సంభాషణల్ని ఆనందిస్తున్నారు
04:27
Number one: Don't multitask.
91
267880
2216
మొదటిది: ఒకే సమయంలో అనేక పనులను చేయకండి
04:30
And I don't mean just set down your cell phone
92
270120
2176
సెల్ ఫోన్లను పక్కకు పెట్టమని నా ఉద్దేశ్యం కాదు
04:32
or your tablet or your car keys or whatever is in your hand.
93
272320
2856
మీ చేతులోని టాబ్ , కారుతాళాలు ఏవైనా పక్కన పెట్టండి.
04:35
I mean, be present.
94
275200
1896
నా ఉద్దేశం వర్తమానంలో జీవించండి
04:37
Be in that moment.
95
277120
2256
ఈ క్షణంలో బ్రతకండి
04:39
Don't think about your argument you had with your boss.
96
279400
2616
బాస్ తో చేసిన వాగ్వాదం గూర్చి ఆలోచించకండి
04:42
Don't think about what you're going to have for dinner.
97
282040
2616
ఈ రాత్రి భోజనం గూర్చి చింతించకండి
04:44
If you want to get out of the conversation,
98
284680
2056
సంభాషణ నుంచి తప్పుకోవాలంటే
04:46
get out of the conversation,
99
286760
1376
పాలుపంచుకోకండి
04:48
but don't be half in it and half out of it.
100
288160
2136
కానీ సగం ఇటు సగం అటుగా వుండకండి
04:50
Number two: Don't pontificate.
101
290320
2576
రెండవది: ప్రధాన పాత్ర వహించకండి
04:52
If you want to state your opinion
102
292920
2176
మీ అభిప్రాయాన్ని వెల్లడించాలనుకుంటే
04:55
without any opportunity for response or argument or pushback or growth,
103
295120
5936
మీ మాటల్ని వెనక్కుతీసుకునేలా,వివాదాన్ని పెంచే అవకాశాన్ని ఇవ్వకండి
05:01
write a blog.
104
301080
1456
ఒక బ్లాగ్ వ్రాయండి
05:02
(Laughter)
105
302560
3056
( నవ్వులు )
05:05
Now, there's a really good reason why I don't allow pundits on my show:
106
305640
3376
పండితులను నా షో కు రానివ్వకపోడానికి ఓ గొప్పకారణముంది
05:09
Because they're really boring.
107
309040
1776
ఎందుకంటే వారు విసుగు పుట్టిస్తారు వారు సంప్రదాయవాదులైతే
05:10
If they're conservative, they're going to hate Obama and food stamps and abortion.
108
310840
3858
ఒబామాను, ఫుడ్ స్టాంపుల్ని అబార్షన్లను వ్యతిరేకిస్తారు
05:14
If they're liberal, they're going to hate
109
314722
1974
ఉదారవాదులైతే
05:16
big banks and oil corporations and Dick Cheney.
110
316720
2216
పెద్దబ్యాంక్ లను ,ఆయిల్ కార్పొరేషన్ లను అసహ్యించుకుంటారు
05:18
Totally predictable.
111
318960
1256
వారిని అంచనావేయొచ్చు
05:20
And you don't want to be like that.
112
320240
1696
మీరలా వుండాలనుకోడం లేదు
05:21
You need to enter every conversation assuming that you have something to learn.
113
321960
5536
ప్రతి సంభాషణతో మీరో విషయం నేర్చుకోవచ్చని ఊహించుకోండి
05:27
The famed therapist M. Scott Peck said
114
327520
2136
పేర్గాంచిన చికిత్సకుడు M. Scott Peck ఇలా అన్నారు
05:29
that true listening requires a setting aside of oneself.
115
329680
4416
నిజంగా వినాలంటే మీ అహాన్ని ప్రక్కకు జరపాలి
05:34
And sometimes that means setting aside your personal opinion.
116
334120
3320
దానర్థం కొన్నిసార్లుమీ స్వంత అభిప్రాయాలను పక్కన బెట్టాలి
05:38
He said that sensing this acceptance,
117
338200
3296
ఈ అంగీకారం వల్ల
05:41
the speaker will become less and less vulnerable
118
341520
2256
వక్తకు ఎదురుదాడి అవకాశం తగ్గుతుంది
05:43
and more and more likely to open up the inner recesses
119
343800
2856
శ్రోతకు అతని అంతరంగం
05:46
of his or her mind to the listener.
120
346680
2656
తెలుసుకునే అవకాశం కలుగుతుంది.
05:49
Again, assume that you have something to learn.
121
349360
2760
మళ్ళీ మీరో విషయాన్ని నేర్చుకుంటున్నానని ఊహించుకోండి
05:52
Bill Nye: "Everyone you will ever meet knows something that you don't."
122
352880
3680
Bill Nye: మీరు కలిసే ప్రతీవ్యక్తీ మీకు తెలీని విషయంలో నిపుణుడైవుంటాడు
05:57
I put it this way:
123
357240
1336
దీన్ని ఇంకోలా వివరిస్తాను
05:58
Everybody is an expert in something.
124
358600
3160
ప్రతీవారు ఏదో విషయంలో నేర్పరి
06:03
Number three: Use open-ended questions.
125
363160
2816
మూడవది.open-ended questions ని వాడండి
06:06
In this case, take a cue from journalists.
126
366000
2056
ఈ విషయంలో పత్రికా రచయితల సలహా తీసుకోండి
06:08
Start your questions with who, what, when, where, why or how.
127
368080
3096
మీ ప్రశ్నల్ని ఎవరు,ఎప్పుడు,ఎక్కడ, ఎందుకు లేదా ఎలా తో మొదలెట్టండి
06:11
If you put in a complicated question, you're going to get a simple answer out.
128
371200
3696
జటిలమైన ప్రశ్నలడిగితే సులువైన జవాబులొస్తాయి
06:14
If I ask you, "Were you terrified?"
129
374920
2336
మీరు భయపడ్డారా అని అడిగితే
06:17
you're going to respond to the most powerful word in that sentence,
130
377280
3176
మీ జవాబు లో తీవ్రత వుంటుంది
06:20
which is "terrified," and the answer is "Yes, I was" or "No, I wasn't."
131
380480
3336
అయితే అవును భయపడ్డాను ,లేదా కాదు అని
06:23
"Were you angry?" "Yes, I was very angry."
132
383840
2000
మీరు కోపంగా వున్నారా? అవును నేను చాలా కోపంగా వున్నాను
06:25
Let them describe it. They're the ones that know.
133
385864
3072
వారినే వివరించమనండి ఎందుకంటే వారికే బాగా తెలుసు
06:28
Try asking them things like, "What was that like?"
134
388960
2976
ఎలాంటి భయం? లాంటి ప్రశ్నలడగండి
06:31
"How did that feel?"
135
391960
1456
"మీకెలా అన్పించింది?"
06:33
Because then they might have to stop for a moment and think about it,
136
393440
4296
కారణం వారప్పుడో నిముషం ఆగి దాన్ని గూర్చి ఆలోచిస్తారు
06:37
and you're going to get a much more interesting response.
137
397760
2976
అప్పుడు మీకో ఆసక్తికరమైన జవాబు దొరుకుతుంది
06:40
Number four: Go with the flow.
138
400760
2320
నాల్గవది: సంభాషణా ప్రవాహంలో సాగండి
06:43
That means thoughts will come into your mind
139
403720
2816
దానర్థం మీ మనస్సులో ఆలోచనలు వస్తుంటాయి
06:46
and you need to let them go out of your mind.
140
406560
3056
వాటిని మనస్సులోంచి బయటికి పంపాలి
06:49
We've heard interviews often
141
409640
1976
మేం ఇంటర్వ్యూలలో తరచుగా వింటుంటాము
06:51
in which a guest is talking for several minutes
142
411640
2456
దాంట్లో ఓ గెస్ట్ చాలాసేపట్నించీ మాట్లాడుతుంటుంటాడు
06:54
and then the host comes back in and asks a question
143
414120
2416
అప్పుడు హోస్ట్ వచ్చి ఓ ప్రశ్న అడుగుతాడు
06:56
which seems like it comes out of nowhere, or it's already been answered.
144
416560
3416
ఆ ప్రశ్న గాల్లోంచి వచ్చినట్లు వుంటుంది లేదా జవాబు ఇచ్చేసినదయ్యి ఉంటుంది.
07:00
That means the host probably stopped listening two minutes ago
145
420000
2936
దానర్థం హోస్టే ఎప్పుడో వినడం ఆపేసివుంటాడు
07:02
because he thought of this really clever question,
146
422960
3416
కారణం అతను ఇది తెలివైన ప్రశ్న అనుకొంటాడు
07:06
and he was just bound and determined to say that.
147
426400
3016
ఈ ప్రశ్న వేయాలని నిశ్చయించుకుని వుంటాడు
07:09
And we do the exact same thing.
148
429440
1976
మనమూ సరిగ్గా ఇలానే చేస్తాం
07:11
We're sitting there having a conversation with someone,
149
431440
2616
మనమక్కడ కూర్చుని ఎవరితోనో మాట్లాడుతున్నామని అనుకుంటాం
07:14
and then we remember that time that we met Hugh Jackman in a coffee shop.
150
434080
3456
ఆ సమయంలో Hugh Jackmanను కాఫీ షాపులో కలిసినట్లు గుర్తుకొస్తుంది
07:17
(Laughter)
151
437560
1336
( నవ్వులు )
07:18
And we stop listening.
152
438920
1616
వినడం ఆపేస్తాం
07:20
Stories and ideas are going to come to you.
153
440560
2056
కథలు, ఐడియాలు మీ దగ్గర కొస్తాయి
07:22
You need to let them come and let them go.
154
442640
2880
వాటి రాకపోకలు మీ కవసరం
07:26
Number five: If you don't know, say that you don't know.
155
446080
3720
ఐదవది: మీకు తెలియకుంటే తెలీదని చెప్పండి
07:30
Now, people on the radio, especially on NPR,
156
450800
2296
ఇప్పుడు రేడియోలో ముఖ్యంగా NPR లు
07:33
are much more aware that they're going on the record,
157
453120
2936
వాళ్ళకి తెలుసు రికార్డ్ చేయడానికెళ్తున్నట్లు
07:36
and so they're more careful about what they claim to be an expert in
158
456080
3576
వాళ్లు ప్రవీణులమని చెప్పిన విషయాలపట్ల జాగ్రత్తగా వుండాలి
07:39
and what they claim to know for sure.
159
459680
2136
చెప్పే విషయాల గురించి ఖచ్చితంగా తెలిసుండాలి
07:41
Do that. Err on the side of caution.
160
461840
2376
అదే చేయండి.తప్పులు రాకుండా జాగ్రత్తపడండి
07:44
Talk should not be cheap.
161
464240
1760
ప్రసంగాలు చీప్ గా ఉండరాదు
07:46
Number six: Don't equate your experience with theirs.
162
466640
3680
ఆరవది: మీ అనుభవాల్ని ఇతరులవాటితో పోల్చకండి
07:51
If they're talking about having lost a family member,
163
471280
2776
వాళ్లు చనిపోయిన కుటుంబసభ్యుని గురించి మాట్లాడుతుంటే
07:54
don't start talking about the time you lost a family member.
164
474080
2856
మీకు జరిగిన అలాంటి సంఘటనను గూర్చి మాట్లాడకండి
07:56
If they're talking about the trouble they're having at work,
165
476960
2856
వారి ఉద్యోగ సమస్యలను గూర్చి మాట్లాడుతుంటే
07:59
don't tell them about how much you hate your job.
166
479840
2336
మీ ఉద్యోగాన్ని ఎంతగా ద్వేషిస్తున్నారో ఏకరువుపెట్టకండి
08:02
It's not the same. It is never the same.
167
482200
1936
ఇవి ఒకటికావు.ఎప్పుడూ కాలేవు
08:04
All experiences are individual.
168
484160
1776
ప్రతి అనుభవమూ వ్యక్తిగతమైనదే
08:05
And, more importantly, it is not about you.
169
485960
2680
మరీ ముఖ్యంగా అది మీ గురించికాదు
08:09
You don't need to take that moment to prove how amazing you are
170
489120
3896
మీరెంత గొప్పవారో అప్పుడు నిరూపించాల్సిన అవసరం లేదు
08:13
or how much you've suffered.
171
493040
1400
లేదా మీరెన్ని బాథలు అనుభవించారో
08:15
Somebody asked Stephen Hawking once what his IQ was, and he said,
172
495120
3056
ఓ సారి Stephen Hawking ను అతని IQ ఎంతని ఎవరోఅడిగారు ఆయనన్నాడు
08:18
"I have no idea. People who brag about their IQs are losers."
173
498200
2880
"నాకూ తెలీదు.దాని గురించి గొప్పలు చెప్పేవాళ్లు ఎంతో కోల్పోతారు"
08:21
(Laughter)
174
501120
1936
( నవ్వులు )
08:23
Conversations are not a promotional opportunity.
175
503080
3360
సంభాషణలు ఎదిగే నిచ్చెనలు కావు
08:28
Number seven:
176
508560
1240
ఏడవది
08:31
Try not to repeat yourself.
177
511440
1376
మీరోసారి చెప్పింది మళ్లీ చెప్పకండి
08:32
It's condescending, and it's really boring,
178
512840
2376
అది మీస్థాయిని దిగజార్చుతుంది. బోర్ కొట్టిస్తుంది
08:35
and we tend to do it a lot.
179
515240
1656
మనం అలా చాలాసార్లు చేస్తాం
08:36
Especially in work conversations or in conversations with our kids,
180
516920
3936
ముఖ్యంగా ఆఫీస్ సంభాషణల్లో, పిల్లలతో మాట్లాడేటప్పుడు
08:40
we have a point to make,
181
520880
1256
మనమో అంశాన్ని వివరించాలనుకున్నాం
08:42
so we just keep rephrasing it over and over.
182
522160
2399
అందుకని మళ్ళీ మళ్లీ చెప్తాం
08:45
Don't do that.
183
525640
1216
అలా చేయకండి
08:46
Number eight: Stay out of the weeds.
184
526880
2296
ఎనిమిదవది: దుష్టులకు దూరంగా వుండండి
08:49
Frankly, people don't care
185
529200
2815
వాస్తవానికి ప్రజలు లక్ష్యపెట్టరు
08:52
about the years, the names,
186
532039
2616
సంవత్సరాలు, పేర్లు
08:54
the dates, all those details
187
534679
1937
తేదీలవంటి వివరాలు
08:56
that you're struggling to come up with in your mind.
188
536640
2456
మీరు మీ జ్ఞాపకాల్తో కుస్తీపడుతున్నారు
08:59
They don't care. What they care about is you.
189
539120
2200
వారు శ్రధ్ద చూపేది మీగురించే వాటికోసం కాదు
09:01
They care about what you're like,
190
541880
1600
మీరు ఎలాంటి వారో మీలో వారిలో వున్న
సాధారణ లక్షణాలేన్టో తెలుసుకోవాలనుకుంటారు
09:04
what you have in common.
191
544080
1696
09:05
So forget the details. Leave them out.
192
545800
2640
కనుక ఆ చిన్నచిన్న వివరాలను వదిలేయండి
09:08
Number nine:
193
548880
1216
తొమ్మిదవది
09:10
This is not the last one, but it is the most important one.
194
550120
3256
ఇది చివరిది కాదు కానీ చాలా ముఖ్యమైంది
09:13
Listen.
195
553400
1200
వినండి
09:14
I cannot tell you how many really important people have said
196
554960
3416
దీన్ని ఎందరు ప్రముఖులు చెప్పారో చెప్పలేను
09:18
that listening is perhaps the most, the number one most important skill
197
558400
3896
వినడం అనేది చాలా ముఖ్యమైన మొదటి నైపుణ్యం
09:22
that you could develop.
198
562320
1216
దాన్ని అభివృధ్ధి చేసుకోండి
09:23
Buddha said, and I'm paraphrasing,
199
563560
1896
బుధ్ధుడు చెప్పినదానిని తిరిగి చెప్తున్నాను
09:25
"If your mouth is open, you're not learning."
200
565480
2536
నోరు తెరిచారంటే దానర్థం మీరు నేర్చుకోవడం లేదని
09:28
And Calvin Coolidge said, "No man ever listened his way out of a job."
201
568040
4280
Calvin Coolidge ఇలా అన్నాడు "బాగా వినే శ్రోత ఎప్పుడూ చెడిపోడు."
09:32
(Laughter)
202
572680
1456
( నవ్వులు )
09:34
Why do we not listen to each other?
203
574160
2200
మనం ఒకళ్ళ మాట మరొకళ్లం ఎందుకు వినడం లేదు?
09:36
Number one, we'd rather talk.
204
576920
1960
మొదటిది, వాస్తవానికి మనం మాట్లాడాలనుకుంటాం
09:39
When I'm talking, I'm in control.
205
579480
1816
నేను మాట్లాడుతుంటే సంయమనంతో వుంటాను
09:41
I don't have to hear anything I'm not interested in.
206
581320
2456
నాకాసక్తి లేనిదేదీ నే వినాల్సిన అవసరం లేదు
09:43
I'm the center of attention.
207
583800
1376
అందరి దృష్టీ నా మీదే వుంది
09:45
I can bolster my own identity.
208
585200
1896
నా స్వంత గుర్తింపును పెంచుకోగలను
09:47
But there's another reason:
209
587120
1376
ఇంకో కారణం కూడా వుంది
09:48
We get distracted.
210
588520
1456
మనం అన్యమనస్కులమౌతాము
09:50
The average person talks at about 225 word per minute,
211
590000
3536
సగటు మనిషి నిముషాన్కి 225 మాటలు మాట్లాడుతాడు
09:53
but we can listen at up to 500 words per minute.
212
593560
4296
కానీ మనం నిముషాన్కి 500 పదాలవరకు వినగలం
09:57
So our minds are filling in those other 275 words.
213
597880
3976
అలా మనస్సు ను మిగిలిన 275 పదాలతో నింపగలం
10:01
And look, I know, it takes effort and energy
214
601880
3176
నాకు తెలుసు ఎవరిపైనైనా శ్రధ్ద చూపడానికి
10:05
to actually pay attention to someone,
215
605080
2296
ప్రయత్నం, శక్తి కావాలి.
10:07
but if you can't do that, you're not in a conversation.
216
607400
2976
కానీ అలా చేయకుంటే మీరు సంభాషణలో పాల్గొన్నట్లు కాదు
10:10
You're just two people shouting out barely related sentences
217
610400
2856
అది ఒకే ప్రదేశంలో కేవలం ఇద్దరు మనుష్యులు వాక్యాల రూపంలో
10:13
in the same place.
218
613280
1256
అరుస్తున్నట్లు.
10:14
(Laughter)
219
614560
1896
( నవ్వులు )
10:16
You have to listen to one another.
220
616480
2496
మనం పరస్పరం వినాలి
10:19
Stephen Covey said it very beautifully.
221
619000
1896
దీన్నే స్టీఫెన్ కోవే చాలా అందంగా చెప్పాడు
10:20
He said, "Most of us don't listen with the intent to understand.
222
620920
3936
"మనలో చాలామంది అర్థం చేసుకోవాలనే ఉద్యేశం తో వినరు
10:24
We listen with the intent to reply."
223
624880
2680
బదులివ్వాలనే ఉద్యేశంతోనే వింటాం"
10:28
One more rule, number 10, and it's this one: Be brief.
224
628960
3856
రూల్ పది: అదేంటంటే క్లుప్తంగా చెప్పు
10:32
[A good conversation is like a miniskirt; short enough to retain interest,
225
632840
3496
మంచి సంభాషణ మినిస్కర్ట్ వంటిది ఆసక్తి రేపేంత పొట్టిదిగా వుండాలి
10:36
but long enough to cover the subject. -- My Sister]
226
636360
2416
కానీ విషయాన్ని దాచేంత పొడుగ్గానూ వుండాలి
10:38
(Laughter)
227
638800
1216
( నవ్వులు )
10:40
(Applause)
228
640040
2416
(కరతాళధ్వనులు )
10:42
All of this boils down to the same basic concept, and it is this one:
229
642480
4320
ఇప్పుడు చెప్పిందంతా క్రోడీకరిస్తే ఒకే ముఖ్యాంశం అదేంటంటే
10:47
Be interested in other people.
230
647320
2856
ఇతరులపట్ల ఆసక్తి కలిగివుండు
10:50
You know, I grew up with a very famous grandfather,
231
650200
2416
మీకుతెలుసు నేను చాలా ప్రసిధ్ధులైన తాతగారివద్ద పెరిగాను
10:52
and there was kind of a ritual in my home.
232
652640
2056
మా ఇంట్లో ఓ సంప్రదాయముండేది
10:54
People would come over to talk to my grandparents,
233
654720
2456
మా గ్రాండ్ పేరంట్స్ తో మాట్లాడటానికి జనం వస్తుండేవారు
10:57
and after they would leave, my mother would come over to us,
234
657200
2856
వాళ్లు వెళ్ళాక అమ్మ మా వద్దకు వచ్చేది
11:00
and she'd say, "Do you know who that was?
235
660080
1976
"వాళ్ళెవరో మీకు తెలుసా" అని అడిగేది
11:02
She was the runner-up to Miss America.
236
662080
1856
Miss America పోటీలో రెండవస్థానం ఆమెదే
11:03
He was the mayor of Sacramento.
237
663960
1696
ఆయన సాక్రమాంటో మేయర్
11:05
She won a Pulitzer Prize. He's a Russian ballet dancer."
238
665680
3176
ఆమె పులిట్జర్ బహుమతి పొందింది ఆయన రష్యన్ బాలే కళాకారుడు
11:08
And I kind of grew up assuming
239
668880
3376
నేను ఎలాంటి అంచనాలతో పెరిగానంటే
11:12
everyone has some hidden, amazing thing about them.
240
672280
2760
ప్రతి ఒక్కరిలోనూ ఏదో ప్రత్యేకత దాగివుంటుంది
11:15
And honestly, I think it's what makes me a better host.
241
675680
2880
నిజాయితీగా అదే నన్ను గొప్ప హోస్ట్ ను చేసిందనుకుంటాను
11:19
I keep my mouth shut as often as I possibly can,
242
679280
2816
సాధ్యమైనంతవరకు నా నోటిని మూసివుంచుతాను
11:22
I keep my mind open,
243
682120
1416
నా మనస్సును తెరచి వుంచుతాను
11:23
and I'm always prepared to be amazed,
244
683560
2496
సదా ఆశ్చర్యపోడానికి సిధ్ధంగా వుంటాను
11:26
and I'm never disappointed.
245
686080
1960
అలా నేనెప్పుడూ నిరాశచెందలేదు
11:28
You do the same thing.
246
688760
1856
మీరూ అలానే చేయండి
11:30
Go out, talk to people,
247
690640
2416
బయటికి వెళ్లండి.జనాల్తో మాట్లాడండి
11:33
listen to people,
248
693080
1216
వారు చెప్పేది వినండి
11:34
and, most importantly, be prepared to be amazed.
249
694320
3480
ముఖ్యంగా ఆశ్చర్యపోడానికి సిధ్ధంగా వుండండి
11:38
Thanks.
250
698440
1216
కృతజ్ఞతలు
11:39
(Applause)
251
699680
3280
( కరతాళధ్వనులు )
ఈ వెబ్‌సైట్ గురించి

ఈ సైట్ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఉపయోగపడే YouTube వీడియోలను మీకు పరిచయం చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అగ్రశ్రేణి ఉపాధ్యాయులు బోధించే ఆంగ్ల పాఠాలను మీరు చూస్తారు. అక్కడ నుండి వీడియోను ప్లే చేయడానికి ప్రతి వీడియో పేజీలో ప్రదర్శించబడే ఆంగ్ల ఉపశీర్షికలపై రెండుసార్లు క్లిక్ చేయండి. ఉపశీర్షికలు వీడియో ప్లేబ్యాక్‌తో సమకాలీకరించబడతాయి. మీకు ఏవైనా వ్యాఖ్యలు లేదా అభ్యర్థనలు ఉంటే, దయచేసి ఈ సంప్రదింపు ఫారమ్‌ని ఉపయోగించి మమ్మల్ని సంప్రదించండి.

https://forms.gle/WvT1wiN1qDtmnspy7