A simple way to break a bad habit | Judson Brewer | TED

13,041,585 views ・ 2016-02-24

TED


వీడియోను ప్లే చేయడానికి దయచేసి దిగువ ఆంగ్ల ఉపశీర్షికలపై రెండుసార్లు క్లిక్ చేయండి.

Translator: vijaya kandala Reviewer: Samrat Sridhara
00:12
When I was first learning to meditate,
0
12760
1856
నేను ధ్యానం అభ్యసిస్తున్న మొదటిరోజుల్లో
00:14
the instruction was to simply pay attention to my breath,
1
14640
3056
శ్వాస పై శ్రధ్ధ పెట్టమని నాకు చెప్పారు
00:17
and when my mind wandered, to bring it back.
2
17720
2080
దారి తప్పిన మనస్సును దారిలోకి తేవడం
00:20
Sounded simple enough.
3
20640
1360
వినడానికి సులభంగానే అన్పిస్తుంది
00:22
Yet I'd sit on these silent retreats,
4
22680
3216
నేను ఏకాంతంలో నిశ్సబ్దంగా కూర్చునే వాడిని
00:25
sweating through T-shirts in the middle of winter.
5
25920
3336
మంచి చలిలో కూడా షర్టులోంచి చెమట్లు కారేవి
00:29
I'd take naps every chance I got because it was really hard work.
6
29280
3336
చాలా కష్టమైన పని కావడంతో సమయం దొరికినప్పుడల్లా కునుకు తీసేవాడిని
00:32
Actually, it was exhausting.
7
32640
2000
నిజానికిది అలసట కలిగించేది
00:35
The instruction was simple enough
8
35400
1736
అయినా సూచనలు తేలికగానే వుండేవి
00:37
but I was missing something really important.
9
37160
2120
ముఖ్యమైందేదో పట్టుకోలేక పోతున్నానని అన్పించేది
00:40
So why is it so hard to pay attention?
10
40320
2240
ఏకాగ్రత చూపడం ఎందుకింత కష్టం
00:43
Well, studies show
11
43080
1456
పరిశోధనలు ఏం చెప్తున్నాయంటే
00:44
that even when we're really trying to pay attention to something --
12
44560
3176
మనం ఒక అంశం పై దృష్టి పెట్టాలనుకున్నప్పుడు
00:47
like maybe this talk --
13
47760
1576
ఈ ఉపన్యాసం వంటిది అనుకోండి
00:49
at some point,
14
49360
1216
ఒక దశలో
00:50
about half of us will drift off into a daydream,
15
50600
2336
మనలో సగం మంది పగటికలల్లోకి జారిపోతుంటాము
00:52
or have this urge to check our Twitter feed.
16
52960
2080
లేదా మన ట్విటర్ అకౌంట్ ని చూడాలనుకుంటాం
00:56
So what's going on here?
17
56360
1520
అంటే ఇక్కడేం జరుగుతోంది
00:59
It turns out that we're fighting one of the most evolutionarily-conserved
18
59000
3456
పరిణామశీలమైన, సంరక్షణాత్మకమైన, పధ్ధతిలో మనం పోరాడుతున్నాం
01:02
learning processes currently known in science,
19
62480
2856
సైన్స్ ఆధారిత అభ్యసన ప్రక్రియలతో
01:05
one that's conserved
20
65360
1216
ఆది జాగ్రత్త చేయబడింది
01:06
back to the most basic nervous systems known to man.
21
66600
2440
గతంలో మనిషికి తెలిసిన ప్రాధమిక నాడీ సంబంధ వ్యవస్థలతో
01:09
This reward-based learning process
22
69840
1656
ఈ ప్రతిఫల ఆధారిత అభ్యసన ప్రక్రియనే
01:11
is called positive and negative reinforcement,
23
71520
2176
సకారాత్మక, నకారాత్మక బలోపేతపు క్రియ అంటాము
01:13
and basically goes like this.
24
73720
1560
దాని మూలకారణాన్ని ఇలా చెప్పొచ్చు
01:16
We see some food that looks good,
25
76200
1696
ఆకర్షణీయమైన ఆహారాన్ని చూస్తాం
01:17
our brain says, "Calories! ... Survival!"
26
77920
2696
మన మెదడు చెప్తుంది కాలరీలు...జాగ్రత్త అని
01:20
We eat the food, we taste it --
27
80640
1496
కానీ దాన్ని తింటాం,రుచి చూస్తాం
01:22
it tastes good.
28
82160
1216
అది మనకు నచ్చుతుంది
01:23
And especially with sugar,
29
83400
1536
ముఖ్యంగా మిఠాయిలు
01:24
our bodies send a signal to our brain that says,
30
84960
2256
మన శరీరం మెదడుకు పంపే సంకేతాలు ఏమంటాయంటే
01:27
"Remember what you're eating and where you found it."
31
87240
2480
ఏం తింటున్నావు,అదెలాంటిది గుర్తుంచుకో
01:31
We lay down this context-dependent memory
32
91280
2736
మనం ఈ సందర్భాన్ని గుర్తుంచుకుంటాం
01:34
and learn to repeat the process next time.
33
94040
2456
మరోసారీ ఇలానే చేస్తాం
01:36
See food,
34
96520
1216
ఆహారాన్ని చూస్తాం
01:37
eat food, feel good,
35
97760
1696
తింటాం, ఆనందిస్తాం
01:39
repeat.
36
99480
1456
మళ్ళీ మళ్ళీ
01:40
Trigger, behavior, reward.
37
100960
2616
మీట నొక్కడం , ప్రవర్తన , బహుమానం
01:43
Simple, right?
38
103600
1200
సులభంగా వుందికదా
01:45
Well, after a while, our creative brains say,
39
105920
2136
కొంతకాలం తర్వాతమన బుధ్ధి ఏమంటుందో
01:48
"You know what?
40
108080
1216
మీకు తెలుసా?
01:49
You can use this for more than just remembering where food is.
41
109320
3616
దీన్ని ఆహారాన్ని గుర్తుంచుకోడంతోబాటు మరెన్నో విధాలుగు వాడవచ్చు
01:52
You know, next time you feel bad,
42
112960
2176
మీకు తెలుసాఈ సారి మీ మనస్సు బాలేనప్పుడు
01:55
why don't you try eating something good so you'll feel better?"
43
115160
3440
ఉల్లాసంగా వుండడానికై మీకు నచ్చింది తినడానికి ఎందుకు ప్రయత్నించరు
01:59
We thank our brains for the great idea,
44
119720
2016
ఈ ఐడియా ఇచ్చినందుకు మన మెదడుకు కృతజ్ఞతలు చెప్పాలి
02:01
try this and quickly learn
45
121760
1576
ప్రయత్నించండి. పాటించండి
02:03
that if we eat chocolate or ice cream when we're mad or sad,
46
123360
3296
మనస్సు బాగా లేనప్పుడు ఐస్ క్రీం లేదా చాకొలేట్ తింటే
02:06
we feel better.
47
126680
1200
మనకు బావుంటుంది
02:08
Same process,
48
128640
1376
అదే పధ్ధతిలో
02:10
just a different trigger.
49
130040
1736
వేరొక సందర్భంలో
02:11
Instead of this hunger signal coming from our stomach,
50
131800
3096
కడుపులో ఆకలి సూచనలకు బదులు
02:14
this emotional signal -- feeling sad --
51
134920
1976
ఒత్తిడితో, విచారంగా వుండడంతో
02:16
triggers that urge to eat.
52
136920
1280
తినాలనే కోరిక పెరుగుతుంది
02:19
Maybe in our teenage years,
53
139040
1520
మనం టీనేజి రోజుల్లో
02:21
we were a nerd at school,
54
141199
1401
స్కూల్లో విసుగు పుట్టినప్పుడు
02:23
and we see those rebel kids outside smoking and we think,
55
143600
2696
కొందరు మొండి పిల్లలు బయట సిగరెట్ తాగుతుంటే అనుకుంటాం
02:26
"Hey, I want to be cool."
56
146320
1256
హే నేనూ అలా ఆనందించాలి అని
02:27
So we start smoking.
57
147600
1200
అలా పొగ తాగడం మొదలౌతుంది
02:29
The Marlboro Man wasn't a dork, and that was no accident.
58
149800
3736
అది హఠాత్తుగా జరిగిందేం కాదు
02:33
See cool,
59
153560
1216
ప్రశాంతంగా ఆలోచించండి
02:34
smoke to be cool,
60
154800
1296
ఆందోళన తగ్గాలంటే పొగ తాగాలి
02:36
feel good. Repeat.
61
156120
1816
మనసుకు నచ్చుతుంది .మళ్ళీ చేస్తాం
02:37
Trigger, behavior, reward.
62
157960
2000
మీట నొక్కడం , ప్రవర్తన , బహుమానం
02:40
And each time we do this,
63
160640
1256
మనమిలా చేసిన ప్రతిసారీ
02:41
we learn to repeat the process
64
161920
2016
మరింత బాగా నేర్చుకుంటాం
02:43
and it becomes a habit.
65
163960
1240
అలా అలవాటుగా మారుతుంది
02:45
So later,
66
165920
1296
కొంతకాలానికి
02:47
feeling stressed out triggers that urge to smoke a cigarette
67
167240
3616
సిగరెట్ తాగాలనే కోరిక బలీయమై ఒత్తిడికి గురిఅవుతాము
02:50
or to eat something sweet.
68
170880
1400
లేదా తీపి వస్తువులు తినడానికై
02:53
Now, with these same brain processes,
69
173200
2936
ఇప్పుడు ఇదే రకమైన ఆలోచనలతో
02:56
we've gone from learning to survive
70
176160
1896
నేర్చుకోడం నుంచి వదల్లేని స్థితికి వచ్చాం
02:58
to literally killing ourselves with these habits.
71
178080
2856
వాస్తవానికి మనల్ని మనమే చంపుకుంటున్నాం
03:00
Obesity and smoking
72
180960
1256
అధిక బరువు , పొగత్రాగడం
03:02
are among the leading preventable causes of morbidity and mortality in the world.
73
182240
4280
ప్రపంచంలో వ్యాథులకు, మృత్యువుకూ దారితీసే కారణాల్లో నివారించదగ్గవి ఇవే
03:07
So back to my breath.
74
187480
1400
ఒకసారి గతం లోకి వెళితే
03:09
What if instead of fighting our brains,
75
189720
2376
మన మెదడుతో పోరాడడం కంటే
03:12
or trying to force ourselves to pay attention,
76
192120
2536
మనపై మనం శ్రధ్ధ చూపేలా
03:14
we instead tapped into this natural, reward-based learning process ...
77
194680
4016
సహజమైన, ప్రోత్సాహ పూరితమైన అభ్యసన ప్రక్రియను అవలంబిద్దాం
03:18
but added a twist?
78
198720
1200
కొత్తమలుపును చేర్చుదాం
03:20
What if instead we just got really curious
79
200520
2056
మనకి కేవలం ఆసక్తిే వుంటే
03:22
about what was happening in our momentary experience?
80
202600
2496
తాత్కాలిక అనుభవాల సంగతేంటి
03:25
I'll give you an example.
81
205120
1536
మీకో ఉదాహరణ తో వివరిస్తాను
03:26
In my lab,
82
206680
1216
నా పరిశోధనశాలలో
03:27
we studied whether mindfulness training could help people quit smoking.
83
207920
3336
మా శిక్షణ ప్రజల్నిి సిగరెట్ మానిపించడంలో ఉపయోగిస్తుందా అని పరిశోధించాం
03:31
Now, just like trying to force myself to pay attention to my breath,
84
211280
3656
ఇప్పుడు శ్వాస పై శ్రధ్ధ చూపాలని నేను ప్రయత్నిస్తున్నట్లుగానే
03:34
they could try to force themselves to quit smoking.
85
214960
3256
వారంతటవారే పొగ తాగడం మానేలా ప్రయత్నించవచ్చు
03:38
And the majority of them had tried this before and failed --
86
218240
2936
ఇంతకు పూర్వం ఎందరో ఇలా ప్రయత్నించి విఫలులయ్యారు
03:41
on average, six times.
87
221200
1920
సరాసరి ఆరుసార్లు
03:43
Now, with mindfulness training,
88
223960
1496
ఇప్పుడు జాగరూకతతోటి శిక్షణలో
03:45
we dropped the bit about forcing and instead focused on being curious.
89
225480
3320
బలవంతంగా అనే అంశాన్ని వదిలి , ఆసక్తితో అనే దానిపై దృష్టి పెట్టాం
03:49
In fact, we even told them to smoke.
90
229600
3216
నిజానికి మేం వారిని సిగరెట్ తాగమని చెప్పాం
03:52
What? Yeah, we said, "Go ahead and smoke,
91
232840
1976
ఆ? అవును సిగరెట్ తాగడానికి సంకోచించకండి అన్నాం
03:54
just be really curious about what it's like when you do."
92
234840
3536
తాగుతుంటే మీకెలా వుంటుంది అనే దానిపై దృష్టి పెట్టండి
03:58
And what did they notice?
93
238400
1696
వాళ్ళేం గమనించారో తెలుసా?
04:00
Well here's an example from one of our smokers.
94
240120
2696
పొగ తాగే వారిలో ఒకరి ఉదాహరణ ఇక్కడుంది
04:02
She said, "Mindful smoking:
95
242840
1736
ఆమె చెప్పారు,మనసు" పెట్టి తాగినప్పడు
04:04
smells like stinky cheese
96
244600
1616
అది పాడైన చీజ్ లా వాసనేస్తోంది
04:06
and tastes like chemicals,
97
246240
1616
దాని రుచి రసాయనాల వలె వుంది
04:07
YUCK!"
98
247880
1200
యాక్
04:09
Now, she knew, cognitively that smoking was bad for her,
99
249680
3376
ఆమెకు ఇప్పుడు తెలిసింది పొగతాగడం తనకు హానికరం అని
04:13
that's why she joined our program.
100
253080
1880
అందు వల్లే ఆమె మా ప్రోగ్రాం లో చేరారు
04:15
What she discovered just by being curiously aware when she smoked
101
255680
4536
ఆమె కనుక్కున్నదేంటంటే కేవలం ఆసక్తితో పొగ తాగడం వల్ల
04:20
was that smoking tastes like shit.
102
260240
3136
ఆ పొగ రుచి అసహ్యంగా వుందని
04:23
(Laughter)
103
263400
1680
( నవ్వులు )
04:26
Now, she moved from knowledge to wisdom.
104
266360
4015
ఇప్పుడామె తెలివి నుంచి జ్ఞానంవైపు మరలారు
04:30
She moved from knowing in her head that smoking was bad for her
105
270399
3096
పొగ తాగడం హానికరం అని ఆమె తలస్పర్శిగా తెలుసుకున్నారు
04:33
to knowing it in her bones,
106
273519
2457
ఆమె అంతరాంతరాలలో కూడా కూడా
04:36
and the spell of smoking was broken.
107
276000
2296
పొగతాగే తడవలు దూరం అయ్యాయి
04:38
She started to become disenchanted with her behavior.
108
278320
3360
తన ప్రవర్తనలపట్ల అనాసక్తిని పెంచుకున్నారు
04:42
Now, the prefrontal cortex,
109
282960
2096
ఇప్పుడు ప్రి ఫ్రంటల్ కార్ టెక్స్ లో
04:45
that youngest part of our brain from an evolutionary perspective,
110
285080
3536
అంటే మానవ పరిణామ దశలో చివరన ఏర్పడిన భాగం
04:48
it understands on an intellectual level that we shouldn't smoke.
111
288640
4056
పొగ తాగవద్దని మేధా స్థాయిలో అర్థం చేసుకున్నది
04:52
And it tries its hardest to help us change our behavior,
112
292720
3816
అది మన ప్రవర్తనను మార్చడానికి శాయశక్తులా ప్రయత్నిస్తుంది
04:56
to help us stop smoking,
113
296560
1336
పొగమానేయడంలో సహాయపడుతుంది
04:57
to help us stop eating that second, that third, that fourth cookie.
114
297920
4120
తీపి పదార్థాలను మళ్ళీ మళ్ళీ తినడం ఆపేయడంలో సహాయపడుతుంది
05:02
We call this cognitive control.
115
302960
1496
ఇదే ప్రవర్తనా నియంత్రణ
05:04
We're using cognition to control our behavior.
116
304480
2800
దీన్నిే మన ప్రవర్తనను అదుపులో వుంచడానికి ఉపయోగిస్తాము
05:07
Unfortunately,
117
307960
1216
దురదృష్టవశాత్తూ
05:09
this is also the first part of our brain
118
309200
1936
మన మెదడు లో మొదటి భాగం కూడా
05:11
that goes offline when we get stressed out,
119
311160
2016
ఒత్తిడికి గురైనప్పుడు పనిచేయకుండా పోతుంది
05:13
which isn't that helpful.
120
313200
1256
అంత సహాయకారిగా వుండదు
05:14
Now, we can all relate to this in our own experience.
121
314480
2477
ఇప్పుడు ఇవన్నింటినీ మన అనుభవాలకు జోడిస్తే
05:16
We're much more likely to do things like yell at our spouse or kids
122
316981
3155
మన సహచరులు, పిల్లలలా మనం కూడా ఎన్నో పనులను చేయడానికి ఇష్టపడుతాం
05:20
when we're stressed out or tired,
123
320160
1616
మనం ఒత్తిడికి గురైనా ,అలసినప్పుడు
05:21
even though we know it's not going to be helpful.
124
321800
2336
అది మనకు ఉపయోగపడదని తెలిసికూడా
05:24
We just can't help ourselves.
125
324160
1520
అందులోంచి బయటపడలేము
05:27
When the prefrontal cortex goes offline,
126
327120
2176
మన ప్రి ఫ్రంటల్ కార్టెక్స్ తెరమరుగైనప్పుడు
05:29
we fall back into our old habits,
127
329320
2216
మళ్ళీ పాత అలవాట్ల దారి పడతాం
05:31
which is why this disenchantment is so important.
128
331560
2856
అందువల్లనే అనాసక్తత చాలా ముఖ్యమైనది
05:34
Seeing what we get from our habits
129
334440
1656
అలవాట్ల వల్ల ఏం పొందామో చూస్తే
05:36
helps us understand them at a deeper level --
130
336120
2176
మరింత లోతుగా అర్థం చేసుకోవడంలో తోడ్పడుతుంది
05:38
to know it in our bones
131
338320
1256
అది మన అంతరాత్మకు తెలుసు
05:39
so we don't have to force ourselves to hold back
132
339600
2256
కనుక మనల్ని మనం ఆపడానికి ఎక్కువ శ్రమపడక్కరలేదు
05:41
or restrain ourselves from behavior.
133
341880
1736
ప్రవర్తన నుంచి నిగ్రహించుకోవాలంటే
05:43
We're just less interested in doing it in the first place.
134
343640
2776
దాన్ని మనం మొదటగా చేయడానికి ఇష్టపడటంలేదు
05:46
And this is what mindfulness is all about:
135
346440
2536
మనస్ఫూర్తిగా అంటే ఇదే
05:49
Seeing really clearly what we get when we get caught up in our behaviors,
136
349000
3680
ప్రవర్తన అనే చట్రంలో చిక్కుకుంటే నిజంగా మనమేం పొందుతామో తెలుస్తుంది
05:53
becoming disenchanted on a visceral level
137
353560
3576
గుండె లోతుల్లోఅనాసక్తిగా మారిపోతాము
05:57
and from this disenchanted stance, naturally letting go.
138
357160
3120
దాని కారణంగా పోనీలే అనుకుంటాం
06:00
This isn't to say that, poof, magically we quit smoking.
139
360920
3496
గారడీలా సిగరెట్ మానేస్తామని దీనిఅర్థం కాదు
06:04
But over time, as we learn to see more and more clearly
140
364440
2616
కాలం గడిచేకొద్దీ మనం స్పష్టంగా చూడడం నేర్చుకుంటాం
06:07
the results of our actions,
141
367080
1336
మనం చేసే పనుల ఫలితాలను
06:08
we let go of old habits and form new ones.
142
368440
2640
పాత అలవాట్లను మానుకొని క్రొత్తవి నేరుస్తాం
06:12
The paradox here
143
372120
1336
ఇక్కడ వైరుథ్యమేంటంటే
06:13
is that mindfulness is just about being really interested
144
373480
2816
మనసు పెట్టి అంటే నిజంగా ఇష్టపడి
06:16
in getting close and personal
145
376320
1416
ఆత్మీయంగా , దగ్గరగా రావడం
06:17
with what's actually happening in our bodies and minds
146
377760
2576
మన మనసుల్లో ,శరీరంలో నిజంగా ఏం జరుగుతుందో
06:20
from moment to moment.
147
380360
1616
అనుక్షణం తెలుసుకోవడం
06:22
This willingness to turn toward our experience
148
382000
2296
ఈ అపేక్ష అనేది మన అనుభవంగా మారుతుంది
06:24
rather than trying to make unpleasant cravings go away as quickly as possible.
149
384320
3680
అప్రియమైన వాంఛలనుంచి వేగంగా దూరంగా వెళ్ళే బదులు
06:28
And this willingness to turn toward our experience
150
388760
2576
ఈ సమ్మతినే మన అనుభవంగా మార్చుకుంటే
06:31
is supported by curiosity,
151
391360
1856
ఆసక్తి తో సహాయపడుతుంది
06:33
which is naturally rewarding.
152
393240
1736
అది సహజంగా ప్రోత్సాహకరమైనది
06:35
What does curiosity feel like?
153
395000
1736
ఆసక్తిని ఎలా తెలుసుకోగలం
06:36
It feels good.
154
396760
1200
అది నచ్చుతుంది
06:39
And what happens when we get curious?
155
399040
2306
మనకు జిజ్ఞాస కలిగితే ఏం అవుతుంది
06:41
We start to notice that cravings are simply made up of body sensations --
156
401370
3446
తీవ్రవాంఛలను తెలిపే స్పందనలను గుర్తిస్తాం
06:44
oh, there's tightness, there's tension,
157
404840
2256
అక్కడ కఠినత్వం , ఉద్రిక్తత
06:47
there's restlessness --
158
407120
1656
వ్యాకులత వుంటాయి
06:48
and that these body sensations come and go.
159
408800
2440
శరీర స్పందనలు పెరుగుతూ, తగ్గుతూ వుంటాయి
06:51
These are bite-size pieces of experiences
160
411880
2976
ఇవి చిన్న చిన్న అనుభవాలు
06:54
that we can manage from moment to moment
161
414880
2016
వీటిని ఎప్పటికప్పుడు అదుపులో పెట్టగలం
06:56
rather than getting clobbered by this huge, scary craving
162
416920
4136
పెద్దగా భయపెట్టే వాంఛలు శరీరాన్ని బంధించితే
07:01
that we choke on.
163
421080
1376
మనం కలవరపడిపోతాం
07:02
In other words, when we get curious,
164
422480
2496
మరోలా చెప్పాలంటే ఆదుర్దా చెందుతాం
07:05
we step out of our old, fear-based, reactive habit patterns,
165
425000
4736
పాతవి,భయపెట్టే, ప్రతిస్పందించే అలవాట్ల నుండి బయటపడతాం
07:09
and we step into being.
166
429760
2216
మనం మరో కొత్తగా అడుగుపెడతాం
07:12
We become this inner scientist
167
432000
2896
లోలోపల ఒక శాస్త్రజ్ఞుడిగా మారతాం
07:14
where we're eagerly awaiting that next data point.
168
434920
3216
ఆత్రుతగా ఎదురుచూస్తున్న తరువాతి మలుపు కోసం
07:18
Now, this might sound too simplistic to affect behavior.
169
438160
4536
ఇది మన ప్రవర్తనను ప్రభావితం చేసే అతి సామాన్య అంశంగా అన్పిస్తుండవచ్చు
07:22
But in one study, we found that mindfulness training
170
442720
2456
ఒక పరిశోధనలో తేలిందేమిటంటే ఈ mindfullness శిక్షణ
07:25
was twice as good as gold standard therapy at helping people quit smoking.
171
445200
3896
ప్రజలు పొగతాగడంమానడంలో తిరుగులేని మంత్రంగా 2 రెట్లు ఎక్కువ ఉపకరిస్తుంది
07:29
So it actually works.
172
449120
1440
ఇది నిజంగా పని చేస్తుంది
07:31
And when we studied the brains of experienced meditators,
173
451800
2816
ధ్యానంలో వున్నవారి మెదడు పరీక్షించినప్పుడు
07:34
we found that parts of a neural network of self-referential processing
174
454640
3816
నాడీకణజాలంలో స్వయంచాలక ప్రక్రియ బయటపడింది
07:38
called the default mode network
175
458480
1576
ఇదే డిఫాల్ట్ మోడ్ నెట్ వర్క్
07:40
were at play.
176
460080
1216
అవి పని చేస్తున్నాయి
07:41
Now, one current hypothesis is that a region of this network,
177
461320
2936
ఇప్పటి అంచనా ప్రకారం ఈ నెట్ వర్క్ లో ఒక ప్రాంతాన్ని
07:44
called the posterior cingulate cortex,
178
464280
2216
పొస్టీరియర్ సింగ్యులేట్ కార్టెక్స్ అంటారు
07:46
is activated not necessarily by craving itself
179
466520
2736
ఇది స్వయంగా వాంఛలను రేకెత్తించడంలేదు
07:49
but when we get caught up in it, when we get sucked in,
180
469280
2616
కానీ అందులో మనం ఇరుక్కున్నా,అలవాటు పడ్డా
07:51
and it takes us for a ride.
181
471920
1696
మనల్ని తన అధీనం లోకి తీసుకుంటుంది
07:53
In contrast, when we let go --
182
473640
2096
దానికి విరుధ్ధంగా మనం వదిలేస్తే అంటే
07:55
step out of the process
183
475760
1376
ఆ ప్రక్రియ నుంచి బయటపడి
07:57
just by being curiously aware of what's happening --
184
477160
2496
ఏమౌతుందన్నది ఆసక్తితో తెలుసుకుంటే
07:59
this same brain region quiets down.
185
479680
2120
మెదడులోని ఇదే ప్రాంతం శాంతి స్తుంది
08:03
Now we're testing app and online-based mindfulness training programs
186
483320
4096
ప్రస్తుతం మేం ఆన్ లైన్ లో ఒక ఆప్ ద్వారా mindfulness శిక్షణా కార్యక్రమాలు
08:07
that target these core mechanisms
187
487440
3136
ఈ core mechanisms లక్ష్యంగా
08:10
and, ironically, use the same technology that's driving us to distraction
188
490600
4496
వింత ఏంటంటే మనకు ధ్యానభంగం చేసేసాంకేతికతే
08:15
to help us step out of our unhealthy habit patterns
189
495120
2536
అనారోగ్యకర అలవాట్ల నుండి మనం బయట పడడానికి తోడ్పడుతుంది
08:17
of smoking, of stress eating and other addictive behaviors.
190
497680
4016
పొగపీల్చడం , ఒత్తిడితో తినడం వంటి వ్యసనాలకు గురైన ప్రవర్తనలను కూడా
08:21
Now, remember that bit about context-dependent memory?
191
501720
2576
ఇప్పడు సందర్భాన్నిగుర్తుకు తెచ్చుకోండి
08:24
We can deliver these tools to peoples' fingertips
192
504320
2896
మనం ఈ పరికరాలను ప్రజల పై ప్రభావితం చేసే
08:27
in the contexts that matter most.
193
507240
2256
రంగాలలో అందుబాటులోకి తేగలం
08:29
So we can help them
194
509520
1216
అలా వారికి మనం సహాయపడగలం
08:30
tap into their inherent capacity to be curiously aware
195
510760
2976
వారిలోని అంతర్గత సామర్థ్యాలను వెలికిదీసి ఆసక్తితో తెలుసుకుని
08:33
right when that urge to smoke or stress eat or whatever arises.
196
513760
3920
సిగరెటే తాగాలని , ఒత్తిడితో తినాలనే లేదా అలాంటి సందర్భాలలో
08:38
So if you don't smoke or stress eat,
197
518640
1816
మీరు పొగ తాగకున్నాఒత్తిడితో తినకున్నా
08:40
maybe the next time you feel this urge to check your email when you're bored,
198
520480
3655
బోర్ కొట్టినప్పుడు మీ ఈమెయిల్ చూసుకోవడం లాంటి ప్రేరణలు కలిగినప్పుడు
08:44
or you're trying to distract yourself from work,
199
524159
2240
మీకు పని నుండి విరామం కావాలనిపించినప్పుడు
08:46
or maybe to compulsively respond to that text message when you're driving,
200
526423
3799
కారు నడుపుతున్నప్పుడు మెసేజ్ కు తప్పక జవాబివ్వాల్సి వచ్చినా
08:51
see if you can tap into this natural capacity,
201
531080
3856
సహజసామర్థ్యంతోఅడ్డుకట్ట వేయగలరోమో చూడండి
08:54
just be curiously aware
202
534960
1256
కేవలం ఆసక్తితో తెలుసుకోండి
08:56
of what's happening in your body and mind in that moment.
203
536240
2936
మీ శరీరంలో ఏం జరుగుతుందనేది దాన్ని గమనించండి
08:59
It will just be another chance
204
539200
1456
ఇది మరో అవకాశం మాత్రమే
09:00
to perpetuate one of our endless and exhaustive habit loops ...
205
540680
3656
నిరంతరమైన అంతులేని మన అలవాట్ల దొంతర
09:04
or step out of it.
206
544360
1240
అందులోంచి బయటికి రావడానికి
09:06
Instead of see text message, compulsively text back,
207
546080
2896
text messageను చూసి వెంటనే జవాబిచ్చే బదులు
09:09
feel a little bit better --
208
549000
1736
కొంత తేలికగా స్పందిస్తూ
09:10
notice the urge,
209
550760
1456
ఆ వాంఛను గుర్తించండి
09:12
get curious,
210
552240
1456
ఆసక్తితో తెలుసుకోండి
09:13
feel the joy of letting go
211
553720
1936
అలా వదిలేయడంలోని ఆనందాన్ని అనుభవించండి
09:15
and repeat.
212
555680
1200
మళ్ళీ మళ్లీ అలానే చేయండి
09:17
Thank you.
213
557440
1216
కృతజ్ఞతలు
09:18
(Applause)
214
558680
2360
( కరతాళ ధ్వనులు )
ఈ వెబ్‌సైట్ గురించి

ఈ సైట్ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఉపయోగపడే YouTube వీడియోలను మీకు పరిచయం చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అగ్రశ్రేణి ఉపాధ్యాయులు బోధించే ఆంగ్ల పాఠాలను మీరు చూస్తారు. అక్కడ నుండి వీడియోను ప్లే చేయడానికి ప్రతి వీడియో పేజీలో ప్రదర్శించబడే ఆంగ్ల ఉపశీర్షికలపై రెండుసార్లు క్లిక్ చేయండి. ఉపశీర్షికలు వీడియో ప్లేబ్యాక్‌తో సమకాలీకరించబడతాయి. మీకు ఏవైనా వ్యాఖ్యలు లేదా అభ్యర్థనలు ఉంటే, దయచేసి ఈ సంప్రదింపు ఫారమ్‌ని ఉపయోగించి మమ్మల్ని సంప్రదించండి.

https://forms.gle/WvT1wiN1qDtmnspy7