The power of believing that you can improve | Carol Dweck | TED

6,227,583 views ・ 2014-12-17

TED


వీడియోను ప్లే చేయడానికి దయచేసి దిగువ ఆంగ్ల ఉపశీర్షికలపై రెండుసార్లు క్లిక్ చేయండి.

Translator: vijaya kandala Reviewer: Samrat Sridhara
'Yet' అనే పదం యొక్క శక్తి
00:13
The power of yet.
0
13039
2111
00:15
I heard about a high school in Chicago
1
15944
2579
షికాగో లోని ఒక హైస్కూల్ గురించి విన్నాను
అక్కడ విద్యార్థులు గ్రాడ్యుయేట్ అవ్వాలంటే కొన్ని కోర్సుల్లో పాసవ్వాలి
00:18
where students had to pass a certain number of courses to graduate,
2
18547
4152
00:22
and if they didn't pass a course, they got the grade "Not Yet."
3
22723
5499
ఒక్క కోర్సు పాసవకున్నా వారికి "Not Yet" అనే గ్రేడ్ ఇస్తారు
00:28
And I thought that was fantastic,
4
28246
2429
అదొక విచిత్రం అనుకున్నాను
00:30
because if you get a failing grade, you think, I'm nothing, I'm nowhere.
5
30699
3761
ఫెయిల్ అనే గ్రేడ్ వస్తే నేను ఎక్కడా లేను, పనికిరాని వాడిని అని మీరనుకుంటారు
00:34
But if you get the grade "Not Yet",
6
34484
2900
కానీ "Not Yet" అనే గ్రేడ్ వస్తే
00:37
you understand that you're on a learning curve.
7
37408
3495
అధ్యయనరేఖపై వున్నారని మీకు అర్థమౌతుంది
00:40
It gives you a path into the future.
8
40927
3386
ఇది భవిష్యత్తుకొక దారిని మీకు చూపుతుంది
00:44
"Not Yet" also gave me insight
9
44337
3764
"Not Yet" నాకో అంత:దృష్టినిచ్చింది కెరీర్ తొలిరోజుల్లోని సంకటపరిస్థితుల్లో
00:48
into a critical event early in my career,
10
48125
4276
00:52
a real turning point.
11
52425
1679
నిజంగా మలుపు తిప్పింది
00:54
I wanted to see
12
54598
1471
నేను చూడాలనుకున్నాను
00:56
how children coped with challenge and difficulty,
13
56093
5437
సవాళ్లను, కష్టాలను పిల్లలెలా తట్టుకుంటారని
01:01
so I gave 10-year-olds
14
61554
3168
అందుకై నేను 10 ఏళ్ల వాళ్లకి ఇచ్చాను
01:04
problems that were slightly too hard for them.
15
64746
3529
వాళ్ళస్థాయి కంటే కొంచం కష్టమైన సమస్యలను
01:09
Some of them reacted in a shockingly positive way.
16
69085
4999
ఆశ్చర్యంగా కొందరు సకారాత్మకంగా స్పందించారు
01:14
They said things like, "I love a challenge,"
17
74108
4000
నాకు సవాళ్లు ఇష్టం వంటివి అన్నారు
లేక మీకు తెలుసా"ఇవి సమాచారాన్నిచ్చేవని ఆశిస్తున్నాను"
01:18
or, "You know, I was hoping this would be informative."
18
78132
4994
01:23
They understood that their abilities could be developed.
19
83751
5935
తమసామర్థ్యాలను మెరుగుపరచుకోవచ్చని వారికి అర్థం అయ్యింది
01:29
They had what I call a growth mindset.
20
89710
3315
నేననుకునే గ్రోత్ మైండ్ సెట్ వారికి వుంది
01:33
But other students felt it was tragic, catastrophic.
21
93581
5373
అయితే ఇతర విద్యార్తులు దాన్నొక పెద్ద ఆపదగా భావించారు
01:38
From their more fixed mindset perspective,
22
98978
4277
వారి స్థిరమైన అభిప్రాయంలో
01:43
their intelligence had been up for judgment,
23
103279
3922
వారి తెలివిపై తీర్పు జరుగుతుంది వారు విఫలమైయ్యారు
01:47
and they failed.
24
107225
1731
01:50
Instead of luxuriating in the power of yet,
25
110219
5076
Yet యొక్క శక్తితో విస్తరించడానికి బదులు
'ప్రస్తుతం'లోనే వారు చిక్కుకున్నారు
01:55
they were gripped in the tyranny of now.
26
115319
4046
01:59
So what do they do next?
27
119722
1928
అయితే వారు తరవాతేం చేస్తారు?
02:01
I'll tell you what they do next.
28
121674
2406
వాళ్లు తరవాతేం చేస్తారో నేను మీకు చెప్తాను
02:04
In one study, they told us they would probably cheat the next time
29
124104
6213
ఒక అధ్యయనంలో మాతో వాళ్లుచెప్పారు, ఒక పరీక్షలో ఫెయిల్ అయితే మరింత
బాగా చదవడానికి బదులుగా, మరోసారి బహుశా కాపీ కొడ్తామని
02:10
instead of studying more if they failed a test.
30
130341
3912
02:14
In another study, after a failure,
31
134277
3383
మరో అధ్యయనంలో ఒక ఫెయిల్యూర్ తర్వాత
వారి కంటే అధ్వాన్నంగా చేసినవారికోసం చూసారు
02:17
they looked for someone who did worse than they did
32
137684
3115
02:20
so they could feel really good about themselves.
33
140823
3448
దాంతో వారికి నిజంగా సంతృప్తి కలిగింది
02:25
And in study after study, they have run from difficulty.
34
145327
5277
కొన్ని అధ్యయనాలతర్వాత వారు వైఫల్యాల నుంచి దూరంగా జరిగారు
02:31
Scientists measured the electrical activity from the brain
35
151461
5620
శాస్త్రజ్ఞులు మెదడులోని జీవచర్యలను కొలిచారు
విద్యార్థులు తప్పును ఎదుర్కొన్నప్పుడు
02:37
as students confronted an error.
36
157105
3122
02:40
On the left, you see the fixed-mindset students.
37
160251
4036
ఎడంవైపు స్థిరమైన మనోశక్తి వున్న పిల్లలను మీరు చూస్తారు
02:44
There's hardly any activity.
38
164311
2433
అక్కడ ఏ కార్యకలాపాలూ జరగడం లేదు
02:46
They run from the error.
39
166768
2277
వారు వైఫల్యాల నుంచి దూరంగా వెడుతున్నారు
వారు దానితో కలవడం లేదు
02:49
They don't engage with it.
40
169069
2601
02:51
But on the right, you have the students with the growth mindset,
41
171694
3647
కాని కుడివైపు మనకు గ్రోత్ మైండ్ సెట్ వున్న విద్యార్థులున్నారు
02:55
the idea that abilities can be developed.
42
175365
3919
సామర్థ్యాలను అభివృధ్ది చేయవచ్చనేది ఆలోచన
02:59
They engage deeply.
43
179308
1921
వారు పూర్తిగా నిమగ్నులయ్యారు
03:01
Their brain is on fire with yet.
44
181253
3057
వారి మెదడులో yetఅనే ఉద్రేకముంది
03:04
They engage deeply.
45
184334
1628
వారు పూర్తిగా నిమగ్నులయ్యారు
వారు దోషాలను వింగడిస్తున్నారు
03:06
They process the error.
46
186652
2003
03:08
They learn from it and they correct it.
47
188679
4556
దాన్నుంచి నేరుస్తున్నారు, సవరిస్తున్నారు
03:13
How are we raising our children?
48
193910
2666
మనం మన పిల్లల్నెలా పెంచుతున్నాం?
03:16
Are we raising them for now instead of yet?
49
196600
4737
వాళ్లని నేటికోసం పెంచుతున్నాం yet కు బదులు
03:21
Are we raising kids who are obsessed with getting As?
50
201783
5114
A గ్రేడ్ కోసం తపించిపోయేలా పిల్లల్ని పెంచుతున్నామా?
03:26
Are we raising kids who don't know how to dream big dreams?
51
206921
4420
ఒక గొప్ప స్వప్నాన్ని కనలేని విధంగా పిల్లల్ని పెంచుతున్నామా?
వారికి ఆశయమేంటంటే తరువాత Aతెచ్చుకోవడం లేదా తరువాతి test score ఏంటి అనేదే
03:32
Their biggest goal is getting the next A, or the next test score?
52
212375
6404
03:39
And are they carrying this need for constant validation with them
53
219311
6638
వారీ ఆశయాన్ని నిరంతరంగా వెంటబెట్టుకుని తిరుగుతూనే వున్నారు
03:45
into their future lives?
54
225973
2143
వారి భవిష్యత్ జీవితంలోకి కూడానా?
03:48
Maybe, because employers are coming to me and saying,
55
228140
4107
కంపెనీయజమానులు నా దగ్గరికి వచ్చి చెప్తున్నారు
మనమొక తరాన్ని ఇప్పటికే తయారు చేసాం
03:52
"We have already raised a generation
56
232271
3472
03:55
of young workers who can't get through the day
57
235767
4082
ఒక అవార్డైనా లేకుండా వారు రోజువారీ
03:59
without an award."
58
239873
2565
పనుల నుండి బయటికి రాలేరు
04:02
So what can we do?
59
242462
2983
ఇప్పుడు మనమేం చేయాలి?
04:05
How can we build that bridge to yet?
60
245469
3784
yetను చేరడానికివారధిని మనమెలా నిర్మించగలం
04:09
Here are some things we can do.
61
249277
2091
ఇక్కడ కొన్ని పనులను మనం చేయగలం.
04:11
First of all, we can praise wisely,
62
251392
3975
మొదటగా ఉచితరీతిలో ప్రశంసింవచ్చు తెలివితేటల్నిలేదా ప్రతిభను మెచ్చుకోకండి
04:15
not praising intelligence or talent.
63
255391
3208
04:18
That has failed.
64
258623
1810
అది విఫలమైంది.
04:20
Don't do that anymore.
65
260457
1638
దాన్ని ఇంకేమాత్రమూ చేయకండి.
04:22
But praising the process that kids engage in,
66
262119
4504
కాని పిల్లల పని సరళిని మెచ్చుకోండి
04:26
their effort, their strategies, their focus, their perseverance,
67
266647
4257
వారి యత్నాలు,వ్యూహాలు,దృక్కోణం, పట్టుదలను
04:30
their improvement.
68
270928
1649
వారి లో అభివృధ్ధిని
04:32
This process praise creates kids who are hardy and resilient.
69
272601
6028
ఈ రకమైన పొగడ్తలు
పిల్లల్ని శ్రమించేలా , లాఘవం చూపేలా తయారుచేస్తుంది
04:39
There are other ways to reward yet.
70
279344
2762
ఈ yetను ప్రశంసించే మార్గాలు చాలా వున్నాయి
04:42
We recently teamed up with game scientists
71
282503
4274
ఇటీవల మేం, వాషింగ్టన్ యూనివర్సిటీకి చెందిన
04:46
from the University of Washington
72
286801
2120
గేం సైంటిస్టులతో కలిసి 'Yet'
04:48
to create a new online math game that rewarded yet.
73
288945
5108
నుబహుకరించేలా, గణితంలో, ఆన్ లైన్ గేంను రూపొందించాం
04:54
In this game, students were rewarded for effort, strategy and progress.
74
294077
6212
ఈ ఆటలో విద్యార్థులకు వారి యత్నం,కౌశలం ప్రగతి ఆధారంగా ప్రశంసలు లభిస్తాయి
05:00
The usual math game
75
300313
2532
ఒక సాధారణమైన గణిత క్రీడలో
05:02
rewards you for getting answers right, right now,
76
302869
4406
సరైన జవాబులు సాధించినందుకు ప్రశంసలు వెంటనే లభిస్తాయి
05:07
but this game rewarded process.
77
307299
3070
కాని దీంట్లో ఆట రీతికీ ప్రశంసలు లభిస్తాయి
05:10
And we got more effort,
78
310393
2767
ఎక్కువ శ్రధ్ధ పెట్టినా
అనేక వ్యూహాలను
05:13
more strategies,
79
313184
2171
05:15
more engagement over longer periods of time,
80
315379
3894
ఎక్కు కాలం పరిష్కారం కోసం నిమగ్నమయినా
05:19
and more perseverance when they hit really, really hard problems.
81
319297
5494
ఎక్కువ పట్టుదలతో ప్రయత్నిస్తున్నారు నిజంగా కఠిన సమస్యలను పరిష్కరించేటప్పుడు
05:25
Just the words "yet" or "not yet," we're finding,
82
325489
3594
కేవలం yet లేదాnot yet ను మాత్రమే మేం కనుక్కోగలుగుతున్నాం
ఇది పిల్లలకు గొప్పఆత్మ విశ్వాసాన్నిస్తుంది
05:29
give kids greater confidence,
83
329107
3444
05:32
give them a path into the future that creates greater persistence.
84
332575
6377
భవిష్యత్తుకొక దారిని చూపి , నిరంతరం ప్రయత్నించేలా చేస్తుంది
05:39
And we can actually change students' mindsets.
85
339333
4736
మనం నిజంగా పిల్లల mind set ను మార్చగలం
05:44
In one study, we taught them
86
344875
2337
ఒక అద్యనంలో మేం వారికి నేర్పాం
05:47
that every time they push out of their comfort zone
87
347236
4457
ప్రతిసారీ వారు comfort Zone నుంచి కాస్తముందుకు జరిగితే ,
05:51
to learn something new and difficult,
88
351717
3422
ఏదైనా కొత్తది , కఠినమైంది నేర్చుకోడానికి
వారి మెదడులోని న్యూరాన్లు బలమైన నూత్న బంధాలను ఏర్పరచుకుంటాయి
05:55
the neurons in their brain can form new, stronger connections,
89
355163
5652
06:00
and over time, they can get smarter.
90
360839
3425
క్రమంగా అవి మరింత సమర్ధవంతంగా రూపొందుతాయి
06:04
Look what happened: In this study,
91
364288
2503
ఈ అధ్యయనంలో ఏం జరిగిందో చూడండి
06:06
students who were not taught this growth mindset
92
366815
3753
విద్యార్థులకు ఈ growth mindset నేర్పకుంటే
06:10
continued to show declining grades over this difficult school transition,
93
370592
5726
ఈ కష్టమైన స్కూల్ విధానంలో క్రమంగా గ్రేడ్లు క్షీణించడం కన్పించింది
06:16
but those who were taught this lesson showed a sharp rebound in their grades.
94
376342
6426
ఎవరైతే ఈ పధ్దతిలో నేర్చారో వారి గ్రేడ్లలో స్పష్టంగా పురోగతి కన్పించింది
06:23
We have shown this now, this kind of improvement,
95
383318
5923
ఈ రకమైన అభివృధ్ధిని ఇప్పుడు చూపుతున్నాము
06:29
with thousands and thousands of kids, especially struggling students.
96
389265
6227
వేలాది విద్యార్థులు ,ముఖ్యంగా వెనుకబడివున్న విద్యార్థులలో.
ఇప్పుడు సమానత్వం గురించి మాట్లాడుకుందాం
06:36
So let's talk about equality.
97
396072
3469
06:40
In our country, there are groups of students
98
400291
4238
మన దేశంలో అనేక వర్గాల విద్యార్థులున్నారు
06:44
who chronically underperform,
99
404553
2795
వారు చదువులో వెనుకబడి వున్నారు
06:47
for example, children in inner cities,
100
407372
3148
ఉదా.నగర మధ్యలో ఉంటున్న పిల్లలు
06:50
or children on Native American reservations.
101
410544
3459
లేదా స్థానిక అమెరికన్ మినహాయింపులున్న పిల్లలు
06:54
And they've done so poorly for so long
102
414027
3737
వారు చదువులో చాలా వెనుబడివున్నారు ఎందరో ప్రజలు ఇది అనివార్యమనుకున్నారు.
06:57
that many people think it's inevitable.
103
417788
3083
07:01
But when educators create growth mindset classrooms
104
421404
5891
కాని ఉపాధ్యాయులు growth mindset తరగతిగదుల్లో yetను ప్రవేశపెట్టగానే
07:07
steeped in yet,
105
427319
2371
07:09
equality happens.
106
429714
3120
సమానత్వం వచ్చేసింది
07:12
And here are just a few examples.
107
432858
4145
ఇక్కడ చెప్పినవి కొన్ని ఉదాహరణలు మాత్రమే
07:17
In one year, a kindergarten class in Harlem, New York
108
437027
5887
ఒక సంవత్సరంలో న్యూయార్క్ లోని హర్లెంలోని ఒక కిండర్ గార్టెన్ తరగతి
07:22
scored in the 95th percentile
109
442938
4499
నేషనల్ అచీవ్ మెంట్ పరీక్షలో 95 పర్సంటైల్ ను సాధించింది
07:27
on the national achievement test.
110
447461
3149
07:30
Many of those kids could not hold a pencil
111
450634
4362
చాలామంది పిల్లలకు బడిలో చేరినప్పుడు పెన్సిల్ పట్టుకోవడం రాదు
07:35
when they arrived at school.
112
455020
2732
07:37
In one year,
113
457776
2706
ఒక సంవత్సరంలో
07:40
fourth-grade students in the South Bronx, way behind,
114
460588
4836
సౌత్ బ్రోంక్స్ లో నాల్గవ తరగతిలో వెనుకబడి వున్న పిల్లలు
07:45
became the number one fourth-grade class in the state of New York
115
465448
6262
న్యూయార్క్ రాష్ట్రంఅంతటికీ నాల్గో తరగతిలో మొదటిస్థానంలో నిలిచారు
07:51
on the state math test.
116
471734
2365
రాష్ట్ర స్థాయి గణిత పరీక్షలో
07:55
In a year, to a year and a half,
117
475083
4320
ఒక సంవత్సరం నుండి సంవత్సరంన్నర లోపల
07:59
Native American students in a school on a reservation
118
479427
5350
మినహాయింపులున్న స్థానిక అమెరికన్ విద్యార్థులు ఒక స్కూల్లో
08:04
went from the bottom of their district to the top,
119
484801
5901
రాష్ట్రస్థాయిలో అట్టడుగున వున్నవారు ఉన్నత స్థానానికి చేరుకున్నారు
08:11
and that district included affluent sections of Seattle.
120
491824
5345
ఆ జిల్లా సియాటెల్ లో గల సంపన్నమైన జిల్లాగా మారిపోయింది
08:17
So the Native kids outdid the Microsoft kids.
121
497193
6685
దాంతో స్థానిక పిల్లలు మైక్రోసాఫ్ట్ పిల్లలను మించిపోయారు
ఇది ఎలా జరిగిందంటే
08:25
This happened because the meaning of effort and difficulty were transformed.
122
505125
7000
శ్రమ యొక్కఅర్థం,ప్రయాస రూపాలను మార్చుకోవడం ద్వారా
08:32
Before, effort and difficulty
123
512921
3695
శ్రమ , ప్రయాసల కంటే ముందుగా
08:36
made them feel dumb, made them feel like giving up,
124
516640
5177
వారు మూగగా మారారు చదువే వదిలేయాలనుకున్నారు
08:41
but now, effort and difficulty,
125
521841
3758
కా ని ఇప్పుడు శ్రమ మరియు కృషితో
08:45
that's when their neurons are making new connections,
126
525623
3512
వారిలోని న్యూరాన్లు కొత్తసంబంధాలను చేరుస్తున్నప్పుడు
08:49
stronger connections.
127
529159
1785
ధృడమైన బంధాలు ఏర్పడి
08:50
That's when they're getting smarter.
128
530968
3136
వారు మరింత చురుకుగా మారుతున్నారు
08:54
I received a letter recently from a 13-year-old boy.
129
534796
5370
ఒక 13 సం.బాబునుండి ఈ మధ్య ఒక లేఖను అందుకున్నాను.
అతను చెప్పాడు" డియర్ ప్రొఫెసర్ ,డ్వెక్ "
09:00
He said, "Dear Professor Dweck,
130
540190
3995
మీ రాతలు స్థిరమైన శాస్త్రీయ పరిశోధనలపై ఆధారపడివుంటుంనందుకు నేను ప్రశంసిస్తున్నాను
09:04
I appreciate that your writing is based on solid scientific research,
131
544209
6949
అందువల్ల నేను దాన్ని ఆచరణలో పెట్టాలని నిశ్చయించుకున్నాను
09:11
and that's why I decided to put it into practice.
132
551182
4982
నా స్కూల్ పని పైఎక్కువ శ్రధ్దపెడుతున్నాను
09:16
I put more effort into my schoolwork,
133
556188
3887
నా కుటుంబంతో సంబంధాల పట్ల కూడా
09:20
into my relationship with my family,
134
560099
2931
స్కూల్లో తోటి విద్యార్థుల పట్ల కూడా
09:23
and into my relationship with kids at school,
135
563054
4224
09:27
and I experienced great improvement in all of those areas.
136
567302
6446
ఈ రంగాలలో గొప్ప అభివృధ్ధిని నేను గమనించాను
09:34
I now realize I've wasted most of my life."
137
574440
4995
నా జీవితంలో చాలా భాగం వృధా చేసానని ఇప్పుడు తెలుసుకున్నాను
09:41
Let's not waste any more lives,
138
581357
4991
ఇంక ఎవరిజీవితమూ వృధా కావడానికి వీల్లేదు
ఒకసారి గనుక తెలుసుకుంటే
09:47
because once we know
139
587096
3778
09:50
that abilities are capable of such growth,
140
590898
5382
సామర్ధ్యాలు అలాంటి అభివృధ్ధిని సాధించగలవని
09:56
it becomes a basic human right for children, all children,
141
596304
6940
అది ప్రాధమిక హక్కుగా మారుతుంది పిల్లలకు , పిల్లందరికీ
అంటే అభివృధ్ధిని సృష్టించే పరిసరాల్లో వుండాలి
10:03
to live in places that create that growth,
142
603268
5641
10:08
to live in places filled with "yet".
143
608933
5367
YET తో నిండిన ప్రదేశాల్లో వుండాలి
10:14
Thank you.
144
614987
1151
కృతజ్ఞతలు
10:16
(Applause)
145
616162
3298
( కరతాళధ్వనులు )
ఈ వెబ్‌సైట్ గురించి

ఈ సైట్ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఉపయోగపడే YouTube వీడియోలను మీకు పరిచయం చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అగ్రశ్రేణి ఉపాధ్యాయులు బోధించే ఆంగ్ల పాఠాలను మీరు చూస్తారు. అక్కడ నుండి వీడియోను ప్లే చేయడానికి ప్రతి వీడియో పేజీలో ప్రదర్శించబడే ఆంగ్ల ఉపశీర్షికలపై రెండుసార్లు క్లిక్ చేయండి. ఉపశీర్షికలు వీడియో ప్లేబ్యాక్‌తో సమకాలీకరించబడతాయి. మీకు ఏవైనా వ్యాఖ్యలు లేదా అభ్యర్థనలు ఉంటే, దయచేసి ఈ సంప్రదింపు ఫారమ్‌ని ఉపయోగించి మమ్మల్ని సంప్రదించండి.

https://forms.gle/WvT1wiN1qDtmnspy7