What makes a language... a language? - Martin Hilpert

786,986 views ・ 2021-09-09

TED-Ed


వీడియోను ప్లే చేయడానికి దయచేసి దిగువ ఆంగ్ల ఉపశీర్షికలపై రెండుసార్లు క్లిక్ చేయండి.

Translator: Dev Dikshit
[“ ఓ సేన, ఓ ఓడల బలగం ఉన్న ఓ యాసనే నుడి“- మాక్స్ వైన్రెక్]
00:07
The distinct forms of speech heard
0
7788
1916
వేవేరుగా వినిపించే
00:09
around Bremen, Germany and Interlaken, Switzerland
1
9704
2792
జర్మనిలో బ్రెమెన్, స్విట్జర్ల్యాండ్లో ఇంటర్లాకెన్
00:12
are considered regional dialects of the German language.
2
12496
3375
చుట్టూర మాటకాలని జర్మన్ నుడిలోని మాండలికాలుగా గుర్తిస్తారు.
00:15
And yet, when someone from Bremen is visiting the Swiss Alps,
3
15871
3625
అయినప్పటికి ఎవరైనా బ్రెమెన్ వారు స్విస్స్ ఆల్ప్స్ చూడ్డానికి వస్తే,
00:19
the conversations they hear between locals will likely be incomprehensible to them.
4
19496
4583
స్థానీకుల మధ్య జరిగే ముచ్చట్లు వారికి చాలావరకు అర్ధం కావు
00:24
Similarly, outside of China,
5
24288
2041
అలానే, చైనాకు బయట
00:26
Mandarin and Cantonese are often referred to as Chinese dialects.
6
26329
4875
మాండరిన్ ఇంకా కాంటోనీసులను తఱుచు చైనీస్ మాండలికాలుగా గుర్తిస్తారు
00:31
But they’re even more dissimilar than Spanish and Italian.
7
31204
3542
కాని అవి, స్పానిష్ ఇంకా ఇటాలియన్ల కంటే కూడా ఎక్కువ వేఱుగా ఉంటాయి.
00:35
On the other hand, speakers of Danish, Norwegian, and Swedish,
8
35037
3459
అటే, డానిష్, నార్వీజియన్ ఇంకా స్వీడిష్
00:38
which are recognized as three distinct languages,
9
38496
2583
అని చెప్పబడే మూడు వేర్వేరు నుడుల మాటరులు
00:41
can usually communicate in their native tongues with little difficulty.
10
41079
3542
తమ సొంత నుడులతోనే ఎలాంటి కష్టం లేకుండా ఒకరికొకరుతో మాట్లాడుకోగలరు
00:44
And Turkish language soap operas, broadcast without dubbing or subtitles,
11
44954
4583
అలానే ఎలాంటి డబ్బింగు లేదా ఉపశీర్షికలు లేకుండా ప్రసారించే తుర్కనుడి వివ్వీటులకు,
00:49
are some of the most popular shows in Azeri-speaking Azerbaijan.
12
49537
4125
అజెరి మాట్లాడే అజర్‌బైజాన్లో చూసే చాలా పేరున్న చూపకాలలో వాట ఉంది.
00:54
So, when is a form of speech considered a dialect versus a language?
13
54204
4083
మరీ, పలుకులను ఎప్పుడు ఓ మాండలికానిగా లేదా ఓ నుడిగా చెబుతారు?
00:58
It seems reasonable that the degree of mutual intelligibility would determine
14
58287
4542
ఎంతమేరకు ఒకరిది ఇంకొకరు పట్టుకోగలరు అనేదే
01:02
whether two ways of speaking are classified as separate languages
15
62829
3417
రెండు తీరులుగా మాట్లాడటాన్ని వేఱు నుడులుగా
01:06
or as dialects of the same language.
16
66246
2292
లేదా ఆ నుడి యాసలుగా తీర్చడానికి సబబు అనిపించచ్చు.
01:08
But as we've seen, there are many occasions where this is not the case.
17
68704
3625
కాని ఇప్పటి వరకు చూసిన దాని బట్టి, చాలాసార్లు ఇదే వైనంగా జరగదు.
01:12
Perhaps surprisingly, the distinction between a language and a dialect
18
72496
3792
బహుశా మీరు విస్తుపోవచ్చు ఎందుకంటే నుడి ఇంకా మాండలికానికి నడుమ ఉన్న వేర్పుకి
01:16
usually has nothing to do with pronunciation, vocabulary,
19
76288
3958
పలుకుబడి లేదా పదజాలం లాంటి
01:20
or any other linguistic features.
20
80246
2125
ఎటువంటి నుడి తీర్తేనులతో అంటుబాటు లేదు.
01:22
However, it’s not coincidental, either.
21
82496
2708
అయితే ఇది తారసిల్లి నటువంటిది కూడా కాదు.
01:25
It’s a matter of politics.
22
85204
1750
ఇది రాజకీయాలకు సంభందించిన విషయము.
01:27
The basis for what’s officially deemed a language
23
87454
2709
దేనిని ఆధికారికంగా నుడి అని అనుకోవాడానికి వాడే మూలం
01:30
was shaped by the emergence of a European nation states beginning around the 1500s.
24
90163
4875
యొక్క ఆకారం ౧౫౦౦లల దగ్గరలో ఐరోపాలో జాతి-రాజ్యాలు ఏర్పడుతునప్పుడు వచ్చింది.
01:35
In order to establish and maintain centralized governments,
25
95246
3583
కేంద్రీకరించిన ప్రభుత్వాలని ఏర్పచడానికి ఇంకా వాటి జరుగుబాటు కొఱుకు,
01:38
clear territorial boundaries, and state-sponsored education systems,
26
98829
4292
అలానే సరైనా నేలవీటు మేర్లు ఇంకా నియత విద్యావిధానం కోసం,
01:43
many nation states promoted a standardized language.
27
103121
3208
ఎన్నో జాతి-రాజ్యాలు ఒక కొలమానించిన నుడికి వెన్నుదన్ను ఇచ్చారు.
01:46
Which form of speech was chosen to be the standard language
28
106496
3167
ఎలాంటి మాటలాడటాన్ని కొలమానిద నుడిగా ఎంచుకున్నారనేది
01:49
was usually based on what people spoke in the capital.
29
109663
3125
తఱుచు రాజధానిలో మంది మాట్లాడే దాని బట్టి ఉండేది.
01:52
And while other forms of speech persisted, they were often treated as inferior.
30
112829
4542
వేఱే తీరైన మాటకాలు పట్టు విడవకుండా ఉండినా తఱుచు వాటివి తక్కువ మట్టమని చూసేవారు.
01:57
This tradition extended across the globe with European colonization
31
117996
3958
ఈ వాడుక ఐరోపా వలస రాజ్యాల ఏర్పడితో భూగోళం అంతటా
02:01
and into modern times.
32
121954
1709
ఇంకా ఇందీవలి కాలంలోకి విఱివించింది.
02:03
Italy, for example, has at least 15 of what might be called regional dialects.
33
123871
4958
మచ్చుకకి- ఇటలీలో చెప్పుకోడానికి కనీసం ౧౫ మాండలికాలు ఉంటాయి.
02:09
One of them, the Florentine dialect,
34
129121
2292
వాటిలో ఒకటయిన ఫ్లోరెంటైన్ మాండలికం,
02:11
became known as Standard Italian when the country politically unified in 1861.
35
131413
5625
అ దేశం ౧౮౬౧లో ఒక్కటయినప్పుడు నుంచి కొలమానిద ఇటాలియన్గా పేర్కొబడింది.
02:17
It was selected because legendary authors like Dante and Machiavelli
36
137371
4208
దానినే ఎంచుకోవడానికి కారణం పేరుగాంచిన రచయితలైన దాంటె ఇంకా మాకియవెలీ
02:21
used it in their original works,
37
141579
2042
తమ రచనలలో దానిని వాడారు.
02:23
And it came to represent an image of Italian national identity
38
143621
4083
రానురాను అది ఇటాలీయనుల దేశ ప్రతిబింబంగా మార్పుచెందడం,
02:27
that some found particularly desirable.
39
147704
2375
కోరతగినట్టుగా అనిపించింది కొందరికి.
02:30
Later on, in his attempt to establish a unified, fascist state,
40
150329
4334
కొన్నేళ్ళ తరువాత, తన ఏకీకృత నియంతృత్వ రాష్ట్రాన్నీ నెలకొల్పే ప్రయత్నంలో భాగంగా
02:34
Italian dictator Benito Mussolini saw language standardization
41
154663
4541
బెనిటో ముస్సోలినీ కూడా ఇటాలియన్ నుడిని కొలమానింపడం
02:39
as an important objective.
42
159204
1709
ఒక ముఖ్యమైన గుఱిగా చూసాడు.
02:41
His government promoted standard Italian while prohibiting other forms of speech
43
161079
4292
అతని ప్రభుత్వం కొలమానిద ఇటాలియన్కు వెన్నుదన్ను ఇస్తూనే అటూ వేఱేతర మాటకాలని
02:45
from the public sphere,
44
165371
1292
మంది వాడకూడదని,
02:46
framing them as backward and unsophisticated.
45
166663
3375
అవి వెనకబడినవని ఇంకా మోటైనవని చెప్పారు.
02:51
In everything from job applications to court testimonies,
46
171038
3083
కొలువులకు మనవి పెట్టే నుంచి న్యాయస్థానాలలో నిక్కరించేదాక
02:54
standard languages act as gatekeepers around the world.
47
174121
4000
కొలమానీద నుడులు ప్రపంచమంతటా కాపలదారుల్లా నడుచుకుంటున్నాయి.
02:58
For instance, one 1999 study showed that landlords responded to apartment inquiries
48
178579
6667
మచ్చుకకి, ఒక ౧౯౯౯వ చదువానికము మేరకు విడిఁది కనువీలింపులకు ఇంటిమానులు
03:05
based on what form of speech their prospective tenants used.
49
185246
4125
కాబోవు అద్దెదారులు ఎలా మాట్లాడుతున్నారన్న దాని బట్టి స్పందిస్తారని తేలింది.
03:09
When callers spoke African-American Vernacular English, or AAVE,
50
189579
4792
అటువైపు ఉన్న వారు ఆవె అనగా ఆఫ్రో-అమెరికన్ ఆంగ్లంలో మాట్లాడితే
03:14
landlords were more likely to reject their inquiries.
51
194371
3625
చాలావరకు ఇంటిమానులు వారి కనువీలింపులను త్రోసిపుచ్చేవారు.
03:18
When they spoke so-called Standard American English,
52
198204
3375
అదే వాళ్ళు కొలమానిద అమెరికన్ ఆంగ్లము అనబడే,
03:21
which is often associated with whiteness,
53
201579
2167
తెల్లవారితో తఱుచు చేర్చే ఆంగ్లంలో మాట్లాడితే,
03:23
landlords responded more positively.
54
203746
2500
ఇంటివానులు వాళ్ళతో సానుకూలంగా స్పందించేవారు.
03:26
Both of these forms of speech are considered English dialects.
55
206454
3459
ఈ రెండు మాటకాలని ఆంగ్ల యాసలుగానే లెక్కిస్తారు.
03:29
In the United States, some people have cast AAVE
56
209913
3916
అమెరికాలో కొందరు ఆవె,
03:33
as an incorrect or simplified version of mainstream US English.
57
213829
5000
అంతటా నడిచే యు.ఎస్. ఆంగ్లమునే త్రప్పుగా లేదా తేలిక చెయ్యబడినదని చులకనగా చూస్తారు
03:38
But AAVE follows consistent grammatical rules
58
218829
3334
కాని ఆవె ఇతర ఆరితేరిన ఆంగ్ల రూపాల వలె
03:42
every bit as sophisticated as other forms of English.
59
222163
3291
అన్నీ వ్యాకరణ కట్టుబాటులని ప్రతి పొల్లుతో సహా పాటిస్తుంది.
03:45
Linguists tend to avoid the term dialect altogether.
60
225621
3625
నుడెర్మివానులు మాండలికం లేదా యాస అనే పదాన్నే మొత్తానికి వాడరు.
03:49
Instead, many opt to call different forms of speech “varieties.”
61
229246
4250
దానికి మారుగా వాళ్ళు వేవేఱు మాటకాలని “పరిపరికాలు” అని పిలుస్తారు.
03:53
This way, languages are seen as groups of varieties.
62
233496
3083
ఈ చొప్పున నుడులని పరిపరికాల గుంపుగా చూస్తారు.
03:57
So the English language is made up of varieties
63
237079
2709
అలా ఆంగ్ల నుడి అనేది పరిపరికాలు అయ్యిన
03:59
including Standard British and American English, AAVE,
64
239788
3625
కొలమానిద బ్రిటీషు ఇంకా అమెరికన్ ఆంగ్లం, ఆవె ఆంగ్లం, భారత ఆంగ్లం,
04:03
Nigerian English, Malaysian English, and many others.
65
243413
3458
నైజిరియన్ ఆంగ్లం, మలెషియన్ ఆంగ్లం లాంటి వాటన్నితో కూడినది.
04:06
Each has its own unique history and characteristic pronunciation,
66
246871
3792
చెరియొక్క నుడికి తన ప్రత్యేక చరిత్ర, గురుతు అయిన పలుకుబడి,
04:10
vocabulary, and grammatical structures.
67
250663
2541
పదజాలం ఇంకా వ్యాకరణ కట్టుబడి ఉంటుంది.
04:13
But the dividing line between varieties is murky.
68
253204
3125
కాని ఈ పరిపరికాలను వేఱు చేసే గీత మటుకు మసకగా కనిపిస్తుంది.
04:16
Human language, in all its cross-pollinating, ever-evolving glory,
69
256746
4208
కలుపుగోలుగా ఎల్లప్పుడు గొప్పగా ప్రెంపుదమయ్యే మానవ నుడి
04:20
naturally resists the impulse to sort it into neat buckets.
70
260954
4292
పుట్టసరితోనే దానిని చక్కటి అరుగులలో అమర్చాలనే కేరింతను అడ్డగిస్తుంది.
04:25
Oftentimes, forms of speech exist on a kind of linguistic continuum
71
265579
4250
మాటిమాటికీ, వేవేఱు రూపాలతో ఎన్నో భాషణలు, ఒక రకమైన భాషవర్ణంపై
04:29
where they overlap with others,
72
269829
1750
అంత తేట పరచనిది కాకున్నా
04:31
and the differences between them are gradual—
73
271579
2500
నెమ్మనెమ్మదైన తేడాలతో
04:34
not clear cut.
74
274079
1209
ఒకటికొకటి అల్లుకొనుండగలవు.
04:35
And that’s the confounding beauty of the dynamic, diverse,
75
275496
3583
మరీ అదే చిత్రవిచిత్ర, చమక్కు, చుర్రుక్కుమనే
04:39
and dazzling universe of human communication.
76
279079
3334
మనుషుల వెలిబుచ్చే ప్రపంచ తికమకైన అందం కదా.
ఈ వెబ్‌సైట్ గురించి

ఈ సైట్ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఉపయోగపడే YouTube వీడియోలను మీకు పరిచయం చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అగ్రశ్రేణి ఉపాధ్యాయులు బోధించే ఆంగ్ల పాఠాలను మీరు చూస్తారు. అక్కడ నుండి వీడియోను ప్లే చేయడానికి ప్రతి వీడియో పేజీలో ప్రదర్శించబడే ఆంగ్ల ఉపశీర్షికలపై రెండుసార్లు క్లిక్ చేయండి. ఉపశీర్షికలు వీడియో ప్లేబ్యాక్‌తో సమకాలీకరించబడతాయి. మీకు ఏవైనా వ్యాఖ్యలు లేదా అభ్యర్థనలు ఉంటే, దయచేసి ఈ సంప్రదింపు ఫారమ్‌ని ఉపయోగించి మమ్మల్ని సంప్రదించండి.

https://forms.gle/WvT1wiN1qDtmnspy7