Courage is contagious | Damon Davis

105,134 views ・ 2017-08-28

TED


వీడియోను ప్లే చేయడానికి దయచేసి దిగువ ఆంగ్ల ఉపశీర్షికలపై రెండుసార్లు క్లిక్ చేయండి.

Translator: vijaya kandala Reviewer: Annamraju Lalitha
నాకు భయమేస్తుంది
00:13
So, I'm afraid.
0
13232
1286
00:15
Right now,
1
15438
1454
ఈ క్షణంలో
00:16
on this stage,
2
16916
1521
ఈ వేదికపై
00:18
I feel fear.
3
18461
1218
నాకు భయం కలుగుతోంది
00:20
In my life, I ain't met many people
4
20919
1703
భయంతో ఉన్నట్టు ఒప్పుకోడానికి
00:22
that will readily admit when they are afraid.
5
22646
2230
సిధ్ధమైనవాళ్లనుజీవితంలో నేనెక్కువ మందినికలవలేదు
00:25
And I think that's because deep down,
6
25418
2043
నాఉద్దేశ్యంలో అంతరాంతరాలలో ఇదెంత
00:27
they know how easy it spreads.
7
27485
1708
వేగంగా వ్యాపిస్తుందో వారికి తెలుసు.
00:30
See, fear is like a disease.
8
30288
1555
భయం అనేది జబ్బులాంటిది.
00:32
When it moves, it moves like wildfire.
9
32732
2288
అది కదిలితే దావానలంలా వ్యాపిస్తుంది.
00:35
But what happens when,
10
35732
1578
కాని అప్పుడేమౌతుందంటే
00:37
even in the face of that fear,
11
37334
1750
భయం ముంగిట్లో వుండికూడా
00:39
you do what you've got to do?
12
39108
1487
మీరేం చేయాలో అదే చేస్తారు
00:41
That's called courage.
13
41114
1329
అదే ధైర్యమంటే.
00:43
And just like fear,
14
43174
1683
భయం లాగానే.
00:44
courage is contagious.
15
44881
1382
ధైర్యం కూడా అంటువ్యాధే.
00:47
See, I'm from East St. Louis, Illinois.
16
47690
2248
నేను ఇల్లినాయిస్ లోని St.Louis వాసిని
00:49
That's a small city
17
49963
1159
అదో చిన్న నగరం
00:51
across the Mississippi River from St. Louis, Missouri.
18
51147
2814
అక్కడే మిసిసిపి నది ఒడ్డున.
00:53
I have lived in and around St. Louis my entire life.
19
53985
4073
St.Louis చుట్టుప్రక్కలనే నా జీవితమంతా గడిచింది
01:00
When Michael Brown, Jr.,
20
60263
1304
ఎప్పుడైతే మైక్ ల్ బ్రౌన్ జూ.
01:01
an ordinary teenager,
21
61591
1252
ఒక సాధారణ యువకుడు
01:02
was gunned down by police in 2014 in Ferguson, Missouri --
22
62867
4550
మిస్సోరి లోని ఫెర్గూసన్ లో 2014లో పోలీసులచేత చంపబడ్డాడు
01:07
another suburb, but north of St. Louis --
23
67441
3159
అది నార్త్ లూయిస్ లోని ఇంకో శివారు
01:10
I remember thinking,
24
70624
1533
నేను గుర్తు చేసుకుంటున్నాను
01:12
he ain't the first,
25
72181
1759
అతను మొదటివాడేం కాదు
01:13
and he won't be the last young kid to lose his life to law enforcement.
26
73964
3864
చట్టాన్ని అమలు పరచడంలో చనిపోయిన వారిలో చివరివాడు కూడా కాదు
01:18
But see, his death was different.
27
78308
1661
కానీ ఇతని మరణం వేరు
01:20
When Mike was killed,
28
80885
1323
మైక్ మరణించినప్పుడు
01:22
I remember the powers that be trying to use fear as a weapon.
29
82232
3464
నాకు గుర్తున్నది కొన్ని శక్తులు భయాన్ని ఆయుధంగా వాడుకోవాలని ప్రయత్నించాయి
01:27
The police response to a community in mourning was to use force
30
87000
3528
సంతాపంలో వున్న ఒక వర్గాన్ని పోలీసులు బలాన్ని వాడి
01:30
to impose fear:
31
90552
1223
భయాన్ని సృష్టించాలని
01:32
fear of militarized police,
32
92564
1618
సాయుధులైన పోలీసులను చూసి భయం
01:34
imprisonment,
33
94733
1229
జైలుశిక్ష
01:35
fines.
34
95986
1169
జరిమానా.
01:37
The media even tried to make us afraid of each other
35
97179
2520
మీడియా కూడా అలా ఒక కథ అల్లడం ద్వారా
01:39
by the way they spun the story.
36
99723
1552
మేం పరస్పరం భయపడేలా చేసింది.
01:41
And all of these things have worked in the past.
37
101299
2359
ఇలాంటివన్నీ గతంలో పని చేసేవి
01:43
But like I said, this time it was different.
38
103682
2614
కానీ నేను చెప్పినట్లు ఇప్పటి పరిస్థితి వేరు
01:47
Michael Brown's death and the subsequent treatment of the community
39
107484
3374
మైకెల్ మరణం,తర్వాత ఆ వర్గం పట్ల అనుసరించిన విధానం
01:50
led to a string of protests in and around Ferguson and St. Louis.
40
110882
3737
పరిసర ప్రాంతాలలో వరుస అభ్యంతరాలకు దారితీసింది
01:55
When I got out to those protests about the fourth or fifth day,
41
115380
3765
నేను 4లేక 5 వ రోజు చూడ్డానికి వెళ్ళినా
01:59
it was not out of courage;
42
119169
1403
ధైర్యంగా మాత్రం వెళ్ళలేదు
02:01
it was out of guilt.
43
121187
1312
అపరాధభావంతోనే వెళ్ళాను
02:03
See, I'm black.
44
123315
1273
నేను నల్లజాతివాడిని
02:05
I don't know if y'all noticed that.
45
125043
1745
మీరు గమనించారో లేదో నాకు తెలీదు.
02:06
(Laughter)
46
126812
1025
( నవ్వులు )
02:07
But I couldn't sit in St. Louis, minutes away from Ferguson,
47
127861
5477
ఫెర్గూసన్ కి కొద్ది దూరంలోనే వున్న లూయిస్ లో వుండలేక పోయాను
02:13
and not go see.
48
133362
1469
చూడకుండా ఆగలేక పోయాను
02:14
So I got off my ass to go check it out.
49
134855
2442
నా పనుల్ని పక్కకు పెట్టి వెళ్ళాను
02:17
When I got out there,
50
137321
1440
అక్కడికి చేరుకున్నక
02:18
I found something surprising.
51
138785
2409
నాకో ఆశ్చర్యకరమైనది కనిపించింది
02:22
I found anger; there was a lot of that.
52
142470
2038
జనం కోపాన్ని చూసాను:చాలా తీవ్రమైన ఆక్రోశం
02:25
But what I found more of was love.
53
145327
2272
కానీ దాన్ని మించిన ప్రేమ కన్పించింది.
02:28
People with love for themselves.
54
148565
1908
ప్రజల్లో స్వాభిమానం కనిపించింది
02:30
Love for their community.
55
150497
1640
వారి వర్గం పట్ల అభిమానం.
02:32
And it was beautiful --
56
152161
1689
అది చాలా అందమైనది..
02:33
until the police showed up.
57
153874
1589
పోలీసులు వచ్చేవరకూ.
02:36
Then a new emotion was interjected into the conversation:
58
156495
3739
అప్పుడు వారి మాటల్లో ఒక క్రొత్తభావం పొటమరించింది:
02:40
fear.
59
160815
1203
భయం.
02:42
Now, I'm not going to lie;
60
162447
1685
నేనిప్పుడు అబధ్దం చెప్పట్లేదు:
02:44
when I saw those armored vehicles,
61
164156
2794
ఆయుధాలతో వున్న ఆ వాహనాలను చూడగానే
02:46
and all that gear
62
166974
1161
ఆ మందీ మార్బలాలను
02:48
and all those guns
63
168159
1366
ఆ తుపాకుల్ని
02:49
and all those police
64
169549
1761
ఆ పోలీసులనూ
02:51
I was terrified --
65
171334
1463
అంతరాంతరాలలో..
02:52
personally.
66
172821
1175
భయపడ్డాను నేను.
02:55
And when I looked around that crowd,
67
175791
1754
ఆ గుంపును చూడగానే,
02:57
I saw a lot of people that had the same thing going on.
68
177569
2762
చాలా మంది మనసుల్లో ఇదే భావం కనిపించింది.
03:00
But I also saw people with something else inside of them.
69
180355
3193
వారి మనసుల్లో ఇంకేదో కన్పించింది నాకు
03:04
That was courage.
70
184050
1593
అదే ధైర్యం.
03:05
See, those people yelled,
71
185667
1378
చూడండి, వారు అరుస్తున్నారు
03:07
and they screamed,
72
187069
1242
కేకలు వేస్తున్నారు,
03:08
and they were not about to back down from the police.
73
188335
2552
వారు పోలీసుల్నించి దూరంగా వెళ్ళాలని అనుకోవడం లేదు
03:10
They were past that point.
74
190911
1648
వారు ఆ స్థితిని దాటేశారు.
03:12
And then I could feel something in me changing,
75
192583
2251
నాలోనూ ఏదో మార్పును గమనించాను.
03:14
so I yelled and I screamed,
76
194858
1638
నేనూ అరిచాను ,కేకలు పెట్టాను
03:17
and I noticed that everybody around me was doing the same thing.
77
197309
3488
గమనిస్తే నా చుట్టున్నవారూ అదే పని చేస్తున్నారు
03:21
And there was nothing like that feeling.
78
201647
2187
ఆ భావాన్ని నేను మాటల్లో చెప్పలేను.
03:24
So I decided I wanted to do something more.
79
204843
2087
దాంతో ఇంకేదో చేయాలని నిర్ణయించుకున్నాను.
03:27
I went home, I thought: I'm an artist. I make shit.
80
207425
3304
ఇంటికి వెళ్ళాను.నేనొక కళాకారుడిని.
03:30
So I started making things specific to the protest,
81
210753
3627
జరిగిందాన్ని ఎదిరించాలని పని చేయడం మొదలెట్టాను
03:35
things that would be weapons in a spiritual war,
82
215912
2589
అవే ఈ ఆధ్యాత్మిక యుధ్ధానికి ఆయుధాలు
03:40
things that would give people voice
83
220257
1927
ప్రజలకు బలాన్ని ఇస్తాయి
03:43
and things that would fortify them for the road ahead.
84
223291
2649
చేరవలసిన గమ్యాన్ని దగ్గర చేస్తాయి.
03:46
I did a project where I took pictures of the hands of protesters
85
226874
3413
ప్రొటెస్టర్ల చేతులను ఫోటో తీయాలనే ప్రాజెక్ట్ ను చేపట్టాను
03:50
and put them up and down the boarded-up buildings
86
230311
3989
వాటిని భవనాల పైన క్రింద అతికించాను
03:54
and community shops.
87
234325
1675
పెద్దషాపుల్లోనూ
03:56
My goal was to raise awareness and to raise the morale.
88
236690
3620
ప్రజల్లో ధైర్యాన్ని ,జాగరూకతను పెంచడమే నా లక్ష్యం
04:00
And I think, for a minute at least,
89
240334
2401
నేననుకున్నాను ,ఓ క్షణమైనా
04:02
it did just that.
90
242759
1246
అది నెరవేరింది.
04:05
Then I thought, I want to uplift the stories of these people
91
245770
3540
అప్పుడనుకున్నాను,వీరి కథలను నలుగురికి తెలియజెప్పాలని
04:09
I was watching being courageous in the moment.
92
249334
2406
ఆ క్షణాలలో ధీరత్వాన్ని నేను గమనించాను
04:12
And myself and my friend,
93
252258
3071
నేను,నా స్నేహితుడు
04:15
and filmmaker and partner Sabaah Folayan
94
255950
1972
దర్శకుడు, భాగస్వామి తో కలిసి
04:17
did just that with our documentary,
95
257946
2178
డాక్యుమెంటరీగా మలిచాము
04:20
"Whose Streets?"
96
260148
1311
"Whose Streets?"
04:23
I kind of became a conduit
97
263316
2112
నాకు వచ్చిన ఈ ధైర్యానికి
04:25
for all of this courage that was given to me.
98
265452
3522
నేనొక వాహకమయ్యాను.
04:28
And I think that's part of our job as artists.
99
268998
3189
కళాకారులుగా అది మా బాధ్యత అనుకుంటాను.
04:32
I think we should be conveyors of courage in the work that we do.
100
272836
3765
మేం చేస్తున్న ప్రతి పనిలో ధైర్యానికి ప్రతీకలుగా వుండాలనుకుంటాను.
04:37
And I think that we are the wall between the normal folks
101
277154
4282
సాధారణ ప్రజానీకానికి అధికారాన్ని అడ్డు పెట్టుకుని భయాన్ని, ద్వేషాన్ని
04:41
and the people that use their power to spread fear and hate,
102
281460
3456
వ్యాప్తిచేసే వారికి మధ్య మేమొక వారధి లాంటి వాళ్ళము
04:44
especially in times like these.
103
284940
1744
ముఖ్యంగా ఇలాంటి సందర్భాల్లో.
04:48
So I'm going to ask you.
104
288257
1801
నేనిప్పుడు మిమ్మల్ని అడగబోతున్నాను.
04:50
Y'all the movers and the shakers,
105
290082
1778
ఇక్కడున్న అందర్నీ
04:52
you know, the thought leaders:
106
292370
2054
మీకు తెలుసు,ఆలోచనా పరులైన నాయకులు గా
04:54
What are you gonna do
107
294448
1840
మీరందుకున్న బహుమతులతో
04:56
with the gifts that you've been given
108
296312
2023
మీరేం చేయదలచుకున్నారు నిత్యమూ మమ్మల్ని
04:58
to break us from the fear the binds us every day?
109
298359
2441
కలిపివుంచే భయాన్నుంచి ఎలా విడదీయాలనుకుంటున్నారు?
05:01
Because, see, I'm afraid every day.
110
301580
1779
కారణం నేను ప్రతిరోజూ భయపడుతూ వుంటాను
05:04
I can't remember a time when I wasn't.
111
304304
1956
భయపడని క్షణం నాకు గుర్తు లేదు
05:07
But once I figured out that fear was not put in me to cripple me,
112
307126
3440
భయం నన్ను నిర్వీర్యుణ్ని చేయలేదని తెలిసాక
05:11
it was there to protect me,
113
311393
1652
అదినన్ను కాపాడటానికే వుందని తెలిశాక
05:13
and once I figured out how to use that fear,
114
313624
2328
భయాన్ని ఎలా వాడుకోవాలో ఒకసారి తెలిసాక
05:16
I found my power.
115
316644
1365
నా శక్తిని నేను గుర్తించాను.
05:18
Thank you.
116
318926
1196
కృతజ్ఞతలు.
05:20
(Applause)
117
320146
2602
( కరతాళధ్వనులు )
ఈ వెబ్‌సైట్ గురించి

ఈ సైట్ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఉపయోగపడే YouTube వీడియోలను మీకు పరిచయం చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అగ్రశ్రేణి ఉపాధ్యాయులు బోధించే ఆంగ్ల పాఠాలను మీరు చూస్తారు. అక్కడ నుండి వీడియోను ప్లే చేయడానికి ప్రతి వీడియో పేజీలో ప్రదర్శించబడే ఆంగ్ల ఉపశీర్షికలపై రెండుసార్లు క్లిక్ చేయండి. ఉపశీర్షికలు వీడియో ప్లేబ్యాక్‌తో సమకాలీకరించబడతాయి. మీకు ఏవైనా వ్యాఖ్యలు లేదా అభ్యర్థనలు ఉంటే, దయచేసి ఈ సంప్రదింపు ఫారమ్‌ని ఉపయోగించి మమ్మల్ని సంప్రదించండి.

https://forms.gle/WvT1wiN1qDtmnspy7