My year reading a book from every country in the world | Ann Morgan

193,905 views ・ 2015-12-21

TED


వీడియోను ప్లే చేయడానికి దయచేసి దిగువ ఆంగ్ల ఉపశీర్షికలపై రెండుసార్లు క్లిక్ చేయండి.

Translator: Annamraju Lalitha Reviewer: Samrat Sridhara
00:13
It's often said that you can tell a lot about a person
0
13000
2903
ఇది చాలా తరచుగా అనేమాట ఏమిటంటే ఒక మనిషి గురించి
00:15
by looking at what's on their bookshelves.
1
15927
2495
అతని పుస్తకాల అరలో ఏమి ఉన్నాయో చూసి చెప్పచ్చు అని.
00:19
What do my bookshelves say about me?
2
19679
1987
నా పుస్తకాల అరలు నా గురించి ఏమి చెప్తాయి?
00:22
Well, when I asked myself this question a few years ago,
3
22402
3684
కొన్ని సంవత్సరాల క్రితం నాకు నేను ఈ ప్రశ్న వేసుకున్నప్పుడు,
00:26
I made an alarming discovery.
4
26110
2301
నేను ఒక ఆందోళనకరమైన విషయం కనిపెట్టాను.
00:29
I'd always thought of myself as a fairly cultured,
5
29131
3004
నా గురించి నేను ఎప్పుడూ ఒక మాదిరి సంప్రదాయబధ్ధమైన,
00:32
cosmopolitan sort of person.
6
32159
2425
కాస్మోపాలిటన్ కి చెందిన వ్యక్తిగా భావించుకుంటాను.
00:34
But my bookshelves told a rather different story.
7
34608
3096
కానీ నా పుస్తకాల అరలు నాకు వేరే కధను చెప్పాయి.
00:38
Pretty much all the titles on them
8
38439
1652
వాటి మీద ఉన్నశీర్షికలలో చాలావరకు
00:40
were by British or North American authors,
9
40115
2859
బ్రిటిష్ లేదా నార్త్ అమెరికన్ రచయితలవి,
00:42
and there was almost nothing in translation.
10
42998
2536
ఇంకా అనువాద రచనలు దాదాపుగా లేనే లేవు.
00:46
Discovering this massive, cultural blind spot in my reading
11
46327
3850
నా పఠనం లో ఉన్నఈ పెద్ద, సాంస్క్రుతిక శూన్యాన్ని కనిపెట్టడం
00:50
came as quite a shock.
12
50201
1801
నాకు ఒక షాక్ లాగా తగిలింది.
00:52
And when I thought about it, it seemed like a real shame.
13
52026
3493
ఇంకా నేను ఎప్పుడు దాని గురించి ఆలోచించినా, నిజంగా సిగ్గుగా అనిపిస్తుంది.
00:55
I knew there had to be lots of amazing stories out there
14
55543
3372
నాకు తెలుసు బయట చాలామంది రచయితలు ఇంగ్లిష్ కాకుండా తమ భాషల్లో రాసిన
00:58
by writers working in languages other than English.
15
58939
3377
అద్భుతమైన కధలు ఉండి ఉంటాయని.
01:02
And it seemed really sad to think that my reading habits meant
16
62340
3302
ఇంకా ఆలోచిస్తూ ఉంటే నా పఠన అలవాట్లు ఇలాగే ఉంటే నేను బహుశా ఎప్పటికీ
01:05
I would probably never encounter them.
17
65666
2357
వాటిని చూడలేనేమో అనివిచారంగా అనిపించింది.
01:08
So, I decided to prescribe myself
18
68435
2866
అందుకని, నాకు నేను అధికమైన విశ్వ విఖ్యాత పుస్తకాలను
01:11
an intensive course of global reading.
19
71325
2618
సూచించుకోవాలని నిర్ణయించుకున్నాను.
01:14
2012 was set to be a very international year for the UK;
20
74602
3738
2012 UK కి ఒక అంతర్జాతీయ సంవత్సరం గా సెట్ అయ్యింది;
01:18
it was the year of the London Olympics.
21
78364
2072
అది లండన్ ఒలింపిక్స్ సంవత్సరం.
01:20
And so I decided to use it as my time frame
22
80460
3522
అందుకని నేను దాన్నినా కాల పరిమితి కింద వాడుకోవాలని
01:24
to try to read a novel, short story collection
23
84006
3207
రోజుకి ఒక నవల, చిన్న కధల సేకరణ లేదా ప్రపంచంలోని
01:27
or memoir from every country in the world.
24
87237
4317
అన్నిదేశాల నుండి చరిత్రను చదవడానికి ప్రయత్నించాలని నిర్ణయించుకున్నాను.
01:32
And so I did.
25
92771
1333
అందువల్ల నేను చేశాను.
01:34
And it was very exciting
26
94128
1627
ఇంకా అది చాలా ఉత్తేజకరమైనది.
01:35
and I learned some remarkable things
27
95779
1896
నేను కొన్నివిశేషాలు నేర్చుకున్నాను
01:37
and made some wonderful connections
28
97699
2115
కొన్ని అధ్భుతమైన కనెక్షన్స్ చేశాను అవి ఈరోజు
01:39
that I want to share with you today.
29
99838
1869
నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను.
01:42
But it started with some practical problems.
30
102088
3198
కానీ అది కొన్నిఆచరణాత్మక సమస్యలతో మొదలయ్యింది.
01:45
After I'd worked out which of the many different lists of countries in the world
31
105849
4667
నేను ప్రపంచం లో ఉన్న వివిధ దేశాల జాబితా లో నుండీ
01:50
to use for my project,
32
110540
2206
నా ప్రాజెక్ట్ కోసం కావలసిన దేశాలు తీశాక,
01:52
I ended up going with the list of UN-recognized nations,
33
112770
3150
నేను UN-గుర్తింపు పొందిన దేశాల జాబితాతో మిగిలాను,
01:55
to which I added Taiwan,
34
115944
1223
వాటికి నేను
01:57
which gave me a total of 196 countries.
35
117191
3356
తైవాన్ కలిపాను, దానితో నాకు 196 దేశాల జాబితా దొరికింది.
02:01
And after I'd worked out how to fit reading and blogging
36
121143
2855
తరవాత నేను నా పఠనాన్ని ఇంకా బ్లాగింగ్ ని ఎలా సమన్వయం
02:04
about, roughly, four books a week
37
124022
2310
చేసుకోవాలో ఆలోచించుకున్నాక సుమారు, ఒక వారానికి
02:06
around working five days a week,
38
126356
3111
నాలుగు పుస్తకాలు వారానికి ఐదు రోజుల చొప్పున,
02:09
I then had to face up to the fact that I might even not be able
39
129491
3704
నాకు బహుశ అన్ని దేశాల నుండి ఇంగ్లిష్ లో పుస్తకాలు దొరక్క పోవచ్చు
02:13
to get books in English from every country.
40
133219
2728
అనే విషయాన్ని నేను అప్పుడు ఎదుర్కోవలసి వచ్చింది.
02:16
Only around 4.5 percent of the literary works published
41
136546
3745
UK లో ప్రతి సంవత్సరం ప్రచురితమయ్యే సాహిత్యానికి సంబంధించిన పుస్తకాలలో,
02:20
each year in the UK are translations,
42
140315
2651
కేవలం సుమారు 4.5 శాతం మాత్రం అనువాదాలు, అంతేకాక
02:22
and the figures are similar for much of the English-speaking world.
43
142990
3626
ప్రపంచం లోని ఇంగ్లిష్ మాట్లాడే చాలా ప్రదేశాలలో కూడా ఇదే గణాంకాలు ఉంటాయి.
02:26
Although, the proportion of translated books published
44
146640
2953
అయినప్పటీకీ, అనువాద పుస్తకాల ప్రచురణ నిష్పత్తి
02:29
in many other countries is a lot higher.
45
149617
2792
వేరే చాలా దేశాలలో కొంచెం ఎక్కువగానే ఉంది.
02:33
4.5 percent is tiny enough to start with,
46
153101
3308
4.5 శాతం అనేది మొదలు పెట్టడానికి చాలా స్వల్ప ఆరంభం, కానీ
02:36
but what that figure doesn't tell you
47
156433
1835
ఆ గణాంకం మీకు చెప్పని విషయం ఏమిటంటే
02:38
is that many of those books will come from countries
48
158292
2673
వాటిల్లో చాలా పుస్తకాలు బలమైన ప్రచురణ నెట్ వర్క్స్ ఉండి
02:40
with strong publishing networks
49
160989
2174
చాలా మంది పరిశ్రమ నిపుణులు బయటకు వెళ్ళి
02:43
and lots of industry professionals primed to go out and sell those titles
50
163187
4167
ఇంగ్లిష్-భాష ప్రచురణకర్తలకు
02:47
to English-language publishers.
51
167378
1960
ఆ పుస్తకాలను అమ్మే దేశాలనుండి వచ్చినవి.
02:49
So, for example, although well over 100 books are translated from French
52
169711
4572
అందుకని, ఉదాహరణకి, 100 పైచిలుకు పుస్తకాలు UK లో ప్రతి సంవత్సరం ఫ్రెంచ్ నుండి అనువాదం
02:54
and published in the UK each year,
53
174307
1903
అయ్యి ప్రచురింపబడినప్పటికీ, వాటి నుండి
02:56
most of them will come from countries like France or Switzerland.
54
176234
4413
చాలా వరకు ఫ్రాన్స్ లేదా స్విడ్జర్లాండ్ వంటి దేశాల నుండి వచ్చినవి అయ్యి ఉంటాయి.
03:01
French-speaking Africa, on the other hand,
55
181107
2738
ఫ్రెంచ్- మాట్లాడే ఆఫ్రికా, రెండో వైపు,
03:03
will rarely ever get a look-in.
56
183869
1642
అరుదుగా అవకాశాన్ని పొందుతుంది.
03:06
The upshot is that there are actually quite a lot of nations
57
186284
3323
దాని ఫలితం ఏమిటంటే వాస్తవంలో అక్కడ చాలా దేశాలలో వాణిజ్య పరంగా
03:09
that may have little or even no commercially available literature
58
189631
3631
ఇంగ్లిష్ సాహిత్యం చాలా తక్కువ లేదా అసలు అందుబాటులో
03:13
in English.
59
193286
1153
లేకుండా కూడా ఉండవచ్చు.
03:15
Their books remain invisible to readers
60
195074
3066
ప్రపంచం లోనే ఎక్కువ ప్రచురితమైన భాష యొక్క
03:18
of the world's most published language.
61
198164
2838
పాఠకులకు వాళ్ళ పుస్తకాలు కనపడకుండా ఉండి ఉండవచ్చు.
03:22
But when it came to reading the world,
62
202002
1818
కానీ ప్రపంచాన్ని చదవడం లో నాకు ఎదురైన
03:23
the biggest challenge of all for me
63
203844
1770
అన్నిటిలోకి అతి పెద్ద సవాలు నేను
03:25
was that fact that I didn't know where to start.
64
205638
3134
ఎక్కడ నుండి మొదలు పెట్టాలో తెలవక పోవడం అనే కారణం.
03:29
Having spent my life reading almost exclusively British
65
209201
3358
నా జీవితం లో దాదాపు ఎక్కువ భాగం కేవలం బ్రిటీష్ ఇంకా నార్త్ అమెరికా
03:32
and North American books,
66
212583
1649
పుస్తకాలు చదువుతూ గడపడం వల్ల,
03:34
I had no idea how to go about sourcing and finding stories
67
214256
3589
నాకు ప్రపంచం లోని వేరే భాగాల లోని కధల మూలాలు కనిపెట్టడం
03:37
and choosing them from much of the rest of the world.
68
217869
2711
ఇంకా వాటి నుండి ఎంచుకోవడం ఎలాగో తెలియ లేదు.
03:40
I couldn't tell you how to source a story from Swaziland.
69
220604
3385
నేను స్వాజిలాండ్ నుండి ఒక కధ యొక్క మూలాన్ని మీకు చెప్పలేను.
03:44
I wouldn't know a good novel from Namibia.
70
224013
2635
నేను నమీబియా నుండి ఒక మంచి నవల తెలుసుకోలేను.
03:47
There was no hiding it --
71
227125
1593
ఇంక దాచేదేమీ లేదు--
03:48
I was a clueless literary xenophobe.
72
228742
3323
నేను సాహిత్యం లో ఏమీ తెలియని ఒక విదేశీయురాలిని.
03:52
So how on earth was I going to read the world?
73
232541
2454
కాబట్టి నేను ప్రపంచాన్ని ఎట్లా చదవబోతున్నాను?
03:55
I was going to have to ask for help.
74
235777
1857
నేను సహాయం కోసం అడగ బోతున్నాను.
03:57
So in October 2011, I registered my blog,
75
237658
3499
కాబట్టి అక్టోబర్ 2011 లో, నేను నా బ్లాగ్ ను రిజిస్టర్ చేయించాను,
04:01
ayearofreadingtheworld.com,
76
241181
1771
ayearofreadingtheworld.com
04:02
and I posted a short appeal online.
77
242976
2485
ఇంకా నేను ఒక చిన్న అభ్యర్థన ఆన్ లైన్లో పోస్ట్ చేశాను.
04:05
I explained who I was,
78
245863
1229
నేను నాగురించివివరించాను,
04:07
how narrow my reading had been,
79
247116
2008
నా పఠనం ఎంత చిన్నది అయ్యిందో,
04:09
and I asked anyone who cared to
80
249148
1857
నేను ఎవరైనా ఈ గ్రహం మీద వేరే ప్రాంతాల
04:11
to leave a message suggesting what I might read
81
251029
2565
నుండి నేను చదవదగ్గ పుస్తకాల గురించి ఏమైనా సలహాలు
04:13
from other parts of the planet.
82
253618
1684
ఇస్తూ మెసేజ్ పెడ్తారా అని అడిగాను.
04:15
Now, I had no idea whether anyone would be interested,
83
255913
4073
ఇప్పుడు, నాకు ఏమీ అవగాహన లేదు అసలు ఎవరికైనా ఆసక్తి ఉంటుందో లేదో అని,
04:20
but within a few hours of me posting that appeal online,
84
260010
3114
కానీ నేను ఆ అభ్యర్థన ఆన్ లైన్లో పోస్ట్ చేసిన కొద్ది గంటల్లోనే,
04:23
people started to get in touch.
85
263148
2436
ప్రజలు నాతో టచ్ లోకి రావడం మొదలు పెట్టారు.
04:25
At first, it was friends and colleagues.
86
265608
2498
అందరికంటే ముందు ,స్నేహితులు ఇంకా సహోద్యోగులు.
04:28
Then it was friends of friends.
87
268466
1551
తర్వాత అది స్నేహితుల స్నేహితులు.
04:30
And pretty soon, it was strangers.
88
270383
2277
తర్వాత అతి త్వరలోనే, అపరిచితులు.
04:33
Four days after I put that appeal online,
89
273399
2802
నేను ఆ అభ్యర్థన ఆన్ లైన్ లో పెట్టిన నాలుగు రోజులకు,
04:36
I got a message from a woman called Rafidah in Kuala Lumpur.
90
276225
3731
నాకు కౌలా లంపూర్ నుండి రాఫిడా అనే ఆమె నుండి ఒక సందేశం వచ్చింది.
04:40
She said she loved the sound of my project,
91
280292
2675
ఆమె తనకు నా ప్రాజెక్ట్ నచ్చిందని , ఇంకా ఆమె అక్కడ
04:42
could she go to her local English-language bookshop
92
282991
2899
ప్రాంతీయం గా ఉండే ఇంగ్లిష్-భాష పుస్తకాల షాప్ కి వెళ్ళి నా కోసం
04:45
and choose my Malaysian book and post it to me?
93
285914
3290
మలేసియన్ పుస్తకం ఎంపిక చేసి నాకు పోస్ట్ చేయవచ్చా అని అడిగింది?
04:49
I accepted enthusiastically,
94
289912
1753
నేను ఉత్సాహం గా అంగీకరించాను.
04:51
and a few weeks later,
95
291689
1502
తరవాత కొన్ని వారాల తరవాత,
04:53
a package arrived containing not one, but two books --
96
293215
4548
ఒక పాకేజ్ ఒక పుస్తకం కాదు, రెండు పుస్తకాలు కలిగి వచ్చింది--
04:59
Rafidah's choice from Malaysia,
97
299263
2418
ఒకటి మలేసియా నుండి రాఫిడా యొక్క ఎంపిక,
05:02
and a book from Singapore that she had also picked out for me.
98
302908
3883
ఇంకా ఒక పుస్తకం సింగపూర్ నుండి అది కూడా ఆమె నా కోసం ఎంపిక చేసిందే.
05:08
Now, at the time, I was amazed
99
308428
2437
ఆ సమయం లో, నేను ఒక అపరిచితురాలు
05:10
that a stranger more than 6,000 miles away
100
310889
3576
6,000 మైళ్ళ కంటే ఎక్కువ దూరం లో ఉండి తాను బహుశా ఎప్పటికీ
05:14
would go to such lengths to help someone
101
314489
1925
కలుసుకోలేని వారికి సహాయం చెయ్యడం కోసం
05:16
she would probably never meet.
102
316438
2059
అంత శ్రమ పడతారా అని ఆశ్చర్యపోయాను
05:19
But Rafidah's kindness proved to be the pattern for that year.
103
319100
3651
కానీ రాఫిడా యొక్క శ్రద్ధ ఆ సంవత్సరం లో ఒక నమూనా లాగా ఉండి పోయింది.
05:23
Time and again, people went out of their way to help me.
104
323240
3290
మళ్ళీ, ప్రజలు వారి శక్తికి మించి నాకు సహాయం చేయడానికి ముందుకు వచ్చారు.
05:27
Some took on research on my behalf,
105
327226
2609
కొంత మంది నా తరఫున శోధన మొదలు పెట్టారు,ఇంకా కొంత మంది
05:29
and others made detours on holidays and business trips
106
329859
3023
నా కోసం బుక్ షాప్ కి వెళ్ళడానికి శలవులలో మరియు వ్యాపార ట్రిప్లలో
05:32
to go to bookshops for me.
107
332906
1936
వారి మార్గమ్నుండి వేరే వెళ్ళారు.
05:35
It turns out, if you want to read the world,
108
335526
3236
నాకు అనిపించింది,మీరు ప్రపంచాన్ని చదవాలని అనుకుంటే కనక,
05:38
if you want to encounter it with an open mind,
109
338786
3401
మీరు ఒక విశాల హ్రృదయం తో దాన్ని ఎదుర్కోవాలనుకుంటే,
05:42
the world will help you.
110
342211
1930
ప్రపంచం మీకు సహాయం చేస్తుంది.
05:45
When it came to countries
111
345118
1215
ఎపుడు దేశాల మాట వచ్చిందో
05:46
with little or no commercially available literature in English,
112
346357
3506
వాణిజ్యపరం గా ఇంగ్లిష్ సాహిత్యం చాలా తక్కువ లేదా అసలు లేకుండా ఉన్నప్పుడు,
05:49
people went further still.
113
349887
1813
ప్రజలు ఇంక ముందుకు వెళ్ళ లేరు.
05:52
Books often came from surprising sources.
114
352689
3212
పుస్తకాలు చాలా సార్లు ఆశ్చర్యకరమైన చోట్ల నుండి వస్తాయి.
05:56
My Panamanian read, for example, came through a conversation
115
356536
3039
ఉదాహరణార్ర్థం నా పనామా పఠనం, నేను ట్విట్టర్ లో
05:59
I had with the Panama Canal on Twitter.
116
359599
3019
పనామా కాలువ తో చేసిన ఒక సంభాషణ ద్వారా వచ్చింది.
06:03
Yes, the Panama Canal has a Twitter account.
117
363497
3510
అవును, పనామా కాలువకు ఒక ట్విట్టర్ అకౌంట్ ఉంది.
06:07
And when I tweeted at it about my project,
118
367731
2374
ఇంకా నేను దానిలో నా ప్రాజెక్ట్ గురించి
06:10
it suggested that I might like to try and get hold of the work
119
370129
3379
ట్వీట్ చేసినప్పుడు, నేను పనామ రచయిత జువన్ డేవిడ్ మోర్గాన్ యొక్క రచనలను
06:13
of the Panamanian author Juan David Morgan.
120
373532
2579
ప్రయత్నించి దాన్ని పొందవచ్చని నాకు సూచించింది.
06:16
I found Morgan's website and I sent him a message,
121
376898
2570
నేను మోర్గాన్ వెబ్ సైట్ కి వెళ్ళి ఇంకా అతనివి
06:19
asking if any of his Spanish-language novels
122
379492
2432
స్పానిష్- భాష లోని నవలలు ఇంగ్లిష్ లోకి అనువాదమయ్యాయా
06:21
had been translated into English.
123
381948
1990
అని అడుగుతూ అతనికి ఒక మెసేజ్ పంపించాను,
06:24
And he said that nothing had been published,
124
384432
2431
ఇంకా అతను ఏవీ ప్రచురణ కాలేదని,
06:26
but he did have an unpublished translation
125
386887
2430
కానీ అతని దగ్గర అతని నవల "ద గోల్డెన్ హార్స్" యొక్క
06:29
of his novel "The Golden Horse."
126
389341
1984
ప్రచురణ కాని ఒక అనువాదం ఉంది అని చెప్పాడు.
06:31
He emailed this to me,
127
391887
1338
నేను ఆంగ్లంలో ఆ పుస్తకాన్ని
06:33
allowing me to become one of the first people ever
128
393249
3134
చదివినవాళ్ళలోప్రపంచం లోనే మొట్టమొదటిదాన్నిఅయ్యేందుకు అనుమతిస్తూ
06:36
to read that book in English.
129
396407
1844
అతను దాన్నినాకు ఇమెయిల్ చేశాడు.
06:38
Morgan was by no means the only wordsmith
130
398929
2650
నాతో ఈ విధం గా బుక్స్ పంచుకున్న రచయిత
06:41
to share his work with me in this way.
131
401603
1990
ఏ విధం గా చూసినా మోర్గాన్ ఒక్కడే కాదు.
06:44
From Sweden to Palau,
132
404015
1762
స్వీడన్ నుండి పలౌ వరకు,
06:45
writers and translators sent me self-published books
133
405801
3991
రచయితలు మరియు అనువాదకులు వారి సొంత-ప్రచురిత పుస్తకాలు
06:49
and unpublished manuscripts of books
134
409816
1730
ఇంకా ప్రచురితం కాని పుస్తకాల
06:51
that hadn't been picked up by Anglophone publishers
135
411570
2880
మాన్యుస్క్రిప్ట్స్ ఏవైతే ఆంగ్లోఫోన్ పబ్లిషర్స్ ఎంపిక
06:54
or that were no longer available,
136
414474
2022
చేసుకోలేదో లేదా ఇంక అసలు అందుబాటులో లేవో,
06:56
giving me privileged glimpses of some remarkable imaginary worlds.
137
416520
4708
నాకు కొన్ని విశేషమైన ఊహాత్మక ప్రపంచాల విశేష సంగ్రాహవలోకనం కల్పిస్తూ పంపించారు.
07:02
I read, for example,
138
422008
1151
ఉదాహరణకు,
07:03
about the Southern African king Ngungunhane, who led the resistance
139
423183
4590
దక్షిణ ఆఫ్రికన్ రాజు గుంగున్హానె గురించి, ఎవరైతే 19 వ శతాబ్దం లో
07:07
against the Portuguese in the 19th century;
140
427797
2662
పోర్చుగీస్ కి వ్యతిరేకం గా ప్రతిఘటన జరిపారో;
07:11
and about marriage rituals in a remote village
141
431113
2771
ఇంకా తుర్క్మెనిస్తాన్ లో కాస్పియన్ సముద్రం ఒడ్డున
07:13
on the shores of the Caspian sea in Turkmenistan.
142
433908
2998
ఒక కుగ్రామం లోని వివాహ సాంప్రదాయాల గురించి నేను చదివాను.
07:18
I met Kuwait's answer to Bridget Jones.
143
438524
3609
బ్రిడ్జెట్ జోన్స్ కి కువైట్ సమాధానాన్ని నేను కలిశాను.
07:22
(Laughter)
144
442450
2000
(నవ్వులు)
07:25
And I read about an orgy in a tree in Angola.
145
445301
3566
ఇంకా నేను అంగోలా లోని ఒక ఓర్గీ చెట్టు గురించి చదివాను.
07:32
But perhaps the most amazing example
146
452870
2152
కానీ ప్రజలు నాకు ప్రపంచాన్ని చదవడం లో
07:35
of the lengths that people were prepared to go to
147
455046
2404
సహాయం చేయడానికి ప్రజలు ఎంత శ్రమ తీసుకుంటారో
07:37
to help me read the world,
148
457474
1627
చెప్పడానికి అద్భుతమైన ఉదాహరణ,
07:39
came towards the end of my quest,
149
459125
2449
నా అన్వేషణ చివరిలో వచ్చింది, నేను అతిచిన్న
07:41
when I tried to get hold of a book from the tiny, Portuguese-speaking
150
461598
3834
పోర్చుగీస్-మాట్లాడే ఆఫ్రికన్ ద్వీప దేశం సావో టోమ్ మరియు ప్రిన్సిపి నుండి
07:45
African island nation of São Tomé and Príncipe.
151
465456
3267
ఒక పుస్తకాన్ని సంపాదించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు వచ్చింది.
07:49
Now, having spent several months trying everything I could think of to find
152
469364
3649
ఇక ఇన్ని నెలలు ఇంగ్లిష్ లోకి అనువాదం చేయబడిన
07:53
a book that had been translated into English from the nation,
153
473037
3339
పుస్తకాన్ని వెదకడం లో నాకు తెలిసిన పద్ధతులన్నీప్రయత్నిస్తే
07:56
it seemed as though the only option left to me
154
476400
2242
నాకు ఒకే ఒక్క మార్గం మిగిలినట్టు అనిపించింది
07:58
was to see if I could get something translated for me from scratch.
155
478666
3207
అది మొదటి నుండి అనువదించబడినది ఏదైనా దొరుకుతుందేమో చూడడం.
08:02
Now, I was really dubious
156
482404
1501
ఇప్పుడు,నేను నిజంగా సందేహపడ్డాను
08:03
whether anyone was going to want to help with this,
157
483929
2396
ఎవరైనా వారి సమయాన్ని ఇటువంటి వాటి కోసం వెచ్చించి,
08:06
and give up their time for something like that.
158
486349
2499
దీనిలో సహాయం చేయాలనుకుంటారా అని.
08:09
But, within a week of me putting a call out on Twitter and Facebook
159
489525
4263
కానీ,నేను పోర్చుగీస్ మాట్లాడే వాళ్ళ గురించి సందేశం ట్విట్టర్
08:13
for Portuguese speakers,
160
493812
1954
మరియు ఫేస్ బుక్ లో పెట్టిన వారం లో
08:15
I had more people than I could involve in the project,
161
495790
3571
మార్గరేట్ జుల్ కోస్టా ఎవరైతే ఆమె రంగం లో నంబర్ ఒకటి గాఉందో,
08:19
including Margaret Jull Costa, a leader in her field,
162
499385
4358
ఎవరైతే నోబల్ బహుమతి విజేత జోస్ సరమగో వర్క్ ను అనువదించారో
08:23
who has translated the work of Nobel Prize winner José Saramago.
163
503767
5301
ఆమె తో సహా నేను నా ప్రాజెక్ట్ లో ఇన్వాల్వ్ చేయలేనంత మంది వచ్చారు.
08:30
With my nine volunteers in place,
164
510443
1935
నా తొమ్మిది మంది వాలంటీర్స్ తో కలిసి
08:32
I managed to find a book by a São Toméan author
165
512402
2588
నేను కావలసినన్ని ప్రతులు ఆన్ లైన్ లో కొనగలిగిన
08:35
that I could buy enough copies of online.
166
515014
2510
ఒక పుస్తకం సావో టోమియన్ రచయితది కనిపెట్టగలిగాను.
08:37
Here's one of them.
167
517548
1154
ఇది వాటిల్లో ఒకటి .
08:39
And I sent a copy out to each of my volunteers.
168
519268
3564
ఇంకా నేను నా స్వయం సేవకులకు ఒక్కొక్క కాపీని పంపించాను.
08:42
They all took on a couple of short stories from this collection,
169
522856
3174
వాళ్ళందరూ ఆ సంకలనం నుండి రెండు,మూడు చిన్న కధలు తీసుకున్నారు,
08:46
stuck to their word, sent their translations back to me,
170
526054
3627
వాళ్ళ మాట ప్రకారం, వారి అనువాదాలు నాకు తిరిగి పంపించారు,
08:49
and within six weeks, I had the entire book to read.
171
529705
3789
ఇంకా ఆరు వారాల లోపల, నా దగ్గర మొత్తం పుస్తకం చదవడానికి తయారు గా ఉంది.
08:54
In that case, as I found so often during my year of reading the world,
172
534422
4462
ఆ విషయం లోనూ, నా ప్రపంచం చదివే ఒక సంవత్సరం లో నేను చాలా తరచుగా గమనించినట్టు,
08:58
my not knowing and being open about my limitations
173
538908
4085
నాకు ఎక్కువగా తెలియక పోవడం ఇంకా నా పరిమితుల గురించి నేను చెప్పుకోవడం
09:03
had become a big opportunity.
174
543017
2141
ఒక పెద్ద అవకాశం గా మారింది.
09:05
When it came to São Tomé and Príncipe,
175
545935
2187
ఎప్పుడైతే సావో టోమ్ ఇంకా ప్రింసిపి
09:08
it was a chance not only to learn something new
176
548146
3346
గురించి వచ్చిందో, అది కొత్తది నేర్చుకోవడానికి, ఒక కొత్త కధల సంకలనాన్ని
09:11
and discover a new collection of stories,
177
551516
2675
కనుక్కోవడానికి ఒక అవకాశం మాత్రమే కాక,
09:14
but also to bring together a group of people
178
554215
2946
ఒక వ్యక్తుల సమూహాన్ని దగ్గరకు తీసుకుని వచ్చి
09:17
and facilitate a joint creative endeavor.
179
557185
3229
ఒక ఉమ్మడి సృజనాత్మక ప్రయత్నాన్ని సులభతరం చేస్తుంది.
09:20
My weakness had become the project's strength.
180
560901
3900
నా బలహీనత నా ప్రాజెక్ట్ కి బలం అయ్యింది.
09:25
The books I read that year opened my eyes to many things.
181
565929
3556
నేను ఆ సంవత్సరం చదివిన పుస్తకాలు చాలా విషయాల పట్ల నా కళ్ళు తెరిపించాయి.
09:29
As those who enjoy reading will know,
182
569509
2187
ఎవరైతే పఠనాన్ని ఆనందిస్తారో
09:31
books have an extraordinary power to take you out of yourself
183
571720
3780
వాళ్ళకు తెలిసే ఉంటుంది, పుస్తకాలకు మన నుంచి మనను బయటకు లాగి
09:35
and into someone else's mindset,
184
575524
2144
వేరే వాళ్ళ మనసులో దూర్చే అసాధారణ శక్తి ఉంది,
09:37
so that, for a while at least,
185
577692
1842
కాబట్టి, కనీసం కొంత సేపైనా,
09:39
you look at the world through different eyes.
186
579558
2225
మీరు ప్రపంచం వంక వేరే దృష్టి తో చూస్తారు.
09:42
That can be an uncomfortable experience,
187
582390
2463
అది ఒక ఇబ్బందికరమైన అనుభవం కావచ్చు,
09:44
particularly if you're reading a book
188
584877
1772
ముఖ్యం గా మీరు మన కంటే వేరే
09:46
from a culture that may have quite different values to your own.
189
586673
3424
విలువలు ఉన్న సంస్కృతి నుండి కనుక ఒక పుస్తకం చదువుతున్నట్లైతే.
09:50
But it can also be really enlightening.
190
590601
2149
కానీ అది నిజం గా జ్ఞానం కలిగించవచ్చు కూడా.
09:53
Wrestling with unfamiliar ideas can help clarify your own thinking.
191
593402
3914
తెలియని ఆలోచనలతో కుస్తీ పట్టడం మన ఆలోచనలలో స్పష్టత రావడానికి సహాయపడచ్చు.
09:57
And it can also show up blind spots
192
597742
2167
ఇంకా అది మనం ప్రపంచాన్ని చూసే తీరు లో
09:59
in the way you might have been looking at the world.
193
599933
2642
బ్లైండ్ స్పాట్స్ నుకూడా చూపించచ్చు.
10:03
When I looked back at much of the English-language literature
194
603072
2882
నేను ఎప్పుడైతే దేనితో పాటు నేను ఎదిగానో ఉదాహరణకు,
10:05
I'd grown up with, for example,
195
605978
1686
ఇంగ్లిష్- భాష సాహిత్యం, గురించి
10:07
I began to see how narrow a lot of it was,
196
607688
3037
ఆలోచిస్తానో ఈ ప్రపంచం అందించిన గొప్ప దానితో పోలుస్తే, నేను అది
10:10
compared to the richness that the world has to offer.
197
610749
2812
చాలావరకు ఎంత సంకుచితం గా ఉందో చూడడం మొదలు పెట్టాను.
10:14
And as the pages turned,
198
614886
2162
ఇంకా పేజీలు తిరుగుతున్న కొద్దీ,
10:17
something else started to happen, too.
199
617072
2466
ఇంకా ఏదో జరగడం ప్రారంభమైంది కూడా.
10:20
Little by little,
200
620150
1151
కొంచెం కొంచెంగా,
10:21
that long list of countries that I'd started the year with, changed
201
621325
4285
నేను సంవత్సరం మొదట్లో ప్రారంభించిన దేశాల పొడవైన జాబితా,
10:25
from a rather dry, academic register of place names
202
625634
4359
పొడి మరియు ప్రదేశాల పేర్ల రిజిస్టర్ ను జీవమున్న,
10:30
into living, breathing entities.
203
630017
2681
శ్వాస తీసుకొనే ఎన్టిటీలగా మార్చింది.
10:33
Now, I don't want to suggest that it's at all possible
204
633475
2723
ఇప్పుడు, నేను కేవలం ఒక పుస్తకం చదవడం ద్వారా ఒక దేశం
10:36
to get a rounded picture of a country simply by reading one book.
205
636222
4206
గురించి పూర్తిగా అవగాహన సాధ్యమవుతుంది అని నేను సూచించడం లేదు.
10:41
But cumulatively, the stories I read that year
206
641010
3589
కానీ మొత్తంగా, నేను ఆ సంవత్సరంలో చదివిన కథల వలన
10:44
made me more alive than ever before
207
644623
3060
ఇంతకు ముందు కన్నా ఎక్కువగా మన గొప్ప గ్రహం యొక్క గొప్పతనాన్ని,
10:47
to the richness, diversity and complexity of our remarkable planet.
208
647707
6074
విభిన్నతను మరియు సంక్లిష్టతను తెలియచేసి నన్ను మరింత సజీవంగా చేసింది.
10:54
It was as though the world's stories
209
654654
1993
ఈ ప్రపంచం కథలు మరియు
10:56
and the people who'd gone to such lengths to help me read them
210
656671
3900
చాలా మంది వ్యక్తులు ఇబ్బందులు పడి కూడా నేను కథలు చదవటానికి సహాయము చేయడం
11:00
had made it real to me.
211
660595
1905
నాకు బాగా నిజమనిపించింది.
11:04
These days, when I look at my bookshelves
212
664086
2535
ఈ రోజుల్లో, నేను నా పుస్తకాల అరలు చూస్తే
11:06
or consider the works on my e-reader,
213
666645
3125
లేదా నా ఈ -రీడర్ లో రచనలు దృష్టిలో ఉంచుకుంటే,
11:09
they tell a rather different story.
214
669794
2115
అవి వేరే కథ చెప్తాయి.
11:12
It's the story of the power books have to connect us
215
672649
3346
ఈ పుస్తకాల్లోని కథలు రాజకీయ, భౌగోళిక,
11:16
across political, geographical, cultural, social, religious divides.
216
676019
4745
సాంస్కృతిక, సామాజిక, మత విభేదాలను మనకు కనెక్ట్ చేసే శక్తి కలిగి ఉంటాయి.
11:21
It's the tale of the potential human beings have to work together.
217
681422
4142
దీనికోసం సంభావ్య మానవులు కలిసి పని చేయాలి.
11:26
And, it's testament
218
686320
1342
అంతర్జాలానికి ధన్యవాదములు,
11:27
to the extraordinary times we live in, where, thanks to the Internet,
219
687686
4623
మనము ఈ అసాధరణ పరిస్థితుల్లో నివసించడానికి శాసనము, ఇంతకు ముందు కన్నా,
11:32
it's easier than ever before
220
692333
1917
ఒక అపరిచితుడు, ఎవర్నైతే
11:34
for a stranger to share a story, a worldview, a book
221
694274
4429
తను ఎప్పుడూ కలవ లేదు మరియు మన గ్రహంలో రెండో వైపు ఉంటున్న వారిని,
11:38
with someone she may never meet, on the other side of the planet.
222
698727
3793
ఒక కధలో, ఒక ప్రపంచ దృష్టికోణాన్ని, ఒక పుస్తకాన్ని పంచుకోవటం ఇప్పుడు సులభము.
11:43
I hope it's a story I'm reading for many years to come.
223
703595
3098
నేను రాబోయే అనేక సంవత్సరాలు ఈ కథను చదువుతానని ఆశిస్తున్నాము.
11:47
And I hope many more people will join me.
224
707074
2849
మరియు నాతో చాలామంది ఏకీభవిస్తారని ఆశిస్తున్నాను.
11:49
If we all read more widely, there'd be more incentive
225
709947
2614
మనం అందరం మరింత విస్తృతంగా చదివితే, ప్రచురణకర్తలకు
11:52
for publishers to translate more books,
226
712585
2547
పుస్తకాలు అనువదించడానికి మరింత ప్రోత్సాహం ఉంటుంది,
11:55
and we would all be richer for that.
227
715156
1939
మరియు మనము అందరము ప్రయోజనము పొందుతాము.
11:57
Thank you.
228
717713
1157
ధన్యవాదములు.
11:58
(Applause)
229
718894
3734
(చప్పట్లు)
ఈ వెబ్‌సైట్ గురించి

ఈ సైట్ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఉపయోగపడే YouTube వీడియోలను మీకు పరిచయం చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అగ్రశ్రేణి ఉపాధ్యాయులు బోధించే ఆంగ్ల పాఠాలను మీరు చూస్తారు. అక్కడ నుండి వీడియోను ప్లే చేయడానికి ప్రతి వీడియో పేజీలో ప్రదర్శించబడే ఆంగ్ల ఉపశీర్షికలపై రెండుసార్లు క్లిక్ చేయండి. ఉపశీర్షికలు వీడియో ప్లేబ్యాక్‌తో సమకాలీకరించబడతాయి. మీకు ఏవైనా వ్యాఖ్యలు లేదా అభ్యర్థనలు ఉంటే, దయచేసి ఈ సంప్రదింపు ఫారమ్‌ని ఉపయోగించి మమ్మల్ని సంప్రదించండి.

https://forms.gle/WvT1wiN1qDtmnspy7