Could We Cure HIV with Lasers? | Patience Mthunzi | TED Talks

190,315 views ・ 2015-08-14

TED


వీడియోను ప్లే చేయడానికి దయచేసి దిగువ ఆంగ్ల ఉపశీర్షికలపై రెండుసార్లు క్లిక్ చేయండి.

Translator: Samrat Sridhara Reviewer: Sandeep Kumar Reddy Depa
00:12
What do you do when you have a headache?
0
12793
2310
మీకు తలనొప్పిగా ఉంటే ఏం చేస్తారు?
00:15
You swallow an aspirin.
1
15832
1662
ఒక ఆస్ప్రిన్ మాత్ర వేసుకుంటారు.
00:18
But for this pill to get to your head, where the pain is,
2
18247
4323
ఆ మాత్ర నొప్పి పెట్టే చోటైన తలను చేరుకోటానికి
00:22
it goes through your stomach, intestines and various other organs first.
3
22594
5377
ఆ మాత్ర ఉదరం, ప్రేగులు మరియు ఇతర అంగాల ద్వారా ముందుకు వెళ్ళాలి
00:28
Swallowing pills is the most effective and painless way of delivering
4
28947
5122
నోటితో మాత్రలు వేసుకోవడం శరీరానికి సమర్థవంతమైన
00:34
any medication in the body.
5
34093
2002
మరియు నొప్పిలేని ప్రక్రియ
00:37
The downside, though, is that swallowing any medication leads to its dilution.
6
37452
4976
ప్రతికూలమైన విషయమేంటంటే ఈ ప్రకియలో మందు పలచ పడుతుంది
00:43
And this is a big problem, particularly in HIV patients.
7
43134
5625
ఈ పలచ పడటమే HIV రోగులకు పెద్ద తలనొప్పి
00:48
When they take their anti-HIV drugs,
8
48783
3153
వారు HIV వ్యతిరేక మందులు తీసుకున్నప్పుడు
00:51
these drugs are good for lowering the virus in the blood,
9
51960
4066
అవి HIV సూక్ష్మక్రీముల సంఖ్య తగ్గించి
00:56
and increasing the CD4 cell counts.
10
56050
2219
CD4 కణాల సంఖ్య పెంచుతాయి
00:58
But they are also notorious for their adverse side effects,
11
58618
4365
ఈ మాత్రలవల్ల వ్యతిరేక పరిణామాలూ ఉత్పన్నమవుతాయి
01:03
but mostly bad, because they get diluted by the time they get to the blood,
12
63007
5493
ఎందుకంటే అవి రక్తంలో చేరేలోపే పలుచపడిపోతాయి
01:08
and worse, by the time they get to the sites
13
68524
2877
ఆ మందు కీలకమైన HIV ప్రభావిత ప్రాంతం
01:11
where it matters most: within the HIV viral reservoirs.
14
71425
5462
చేరేలోపు ఇంకా పలుచపడిపోతాయి
01:17
These areas in the body -- such as the lymph nodes,
15
77751
4523
ఆ ప్రభావిత ప్రాంతాలు: లింఫ్ గ్రంథులు
01:22
the nervous system, as well as the lungs --
16
82298
2885
నాడి వ్యవస్థ, ఊపిరితిత్తులు ఇక్కడ
01:25
where the virus is sleeping,
17
85207
2504
సూక్ష్మక్రీములు నిద్రాణస్థితిలో ఉంటాయి
01:27
and will not readily get delivered in the blood
18
87735
3208
HIV చికిత్స పొందుతున్న
01:30
of patients that are under consistent anti-HIV drugs therapy.
19
90967
5027
రోగుల రక్తంలోకి ప్రవేశించవు
01:36
However, upon discontinuation of therapy,
20
96502
3686
కాని చికిత్స ఆపినచో
01:40
the virus can awake and infect new cells in the blood.
21
100212
3657
సూక్ష్మక్రీములు మేల్కొని రక్త కణాలకు వ్యాపిస్తుంది
01:44
Now, all this is a big problem in treating HIV with the current drug treatment,
22
104728
6585
ప్రస్తుత చికిత్సా విధానాలతో ఇది పెద్ద తలనొప్పి
01:51
which is a life-long treatment that must be swallowed by patients.
23
111337
4034
రోగులు ప్రతీ రోజు నోటి ద్వారా మాత్రలు వేసుకుంటూ ఉండాలి
01:55
One day, I sat and thought,
24
115395
2371
ఒక రోజు, ఈ విధంగా ఆలోచించాను
01:57
"Can we deliver anti-HIV directly within its reservoir sites,
25
117790
5737
"HIV ప్రభావిత ప్రాంతాల్లో, HIV వ్యతిరేక మందులు, పలచ పడకుండా
02:03
without the risk of drug dilution?"
26
123551
2577
ప్రవేశ పెట్టొచ్చా?" అని
02:06
As a laser scientist, the answer was just before my eyes:
27
126525
4593
ఒక లేజర్ శాస్త్రవేత్తగా సమాధానం నా కళ్ళ ముందు కదలాడింది
02:11
Lasers, of course.
28
131142
1810
LASER (లేజర్)
02:12
If they can be used for dentistry,
29
132976
2864
02:15
for diabetic wound-healing and surgery,
30
135864
2851
మధుమేహ పుండ్లను మాపుటకు, శస్త్రచికిత్సలలో,
02:18
they can be used for anything imaginable,
31
138739
2705
మందును కణాలలో నేరుగా ప్రవేశపెట్టటానికి
02:21
including transporting drugs into cells.
32
141468
3264
మరియు ఊహించదగిన ఎన్నో విధానాల్లో ఉపకరిస్తాయి
02:25
As a matter of fact, we are currently using laser pulses
33
145403
5230
వాస్తవంలో లేజర్ తరంగాలు ఉపయోగించి
02:30
to poke or drill extremely tiny holes,
34
150657
3629
HIV యొక్క ప్రభావిత ప్రాంతాల్లోని కణాలలో
02:34
which open and close almost immediately in HIV-infected cells,
35
154310
4912
చిన్న చిన్న రంధ్రాలు చేసి మందు ప్రవేశపెట్టి
02:39
in order to deliver drugs within them.
36
159246
2270
వెంటనే పూడుకుపోయే ప్రక్రియను వాడుతున్నాం
02:42
"How is that possible?" you may ask.
37
162380
2088
"అది ఎలా సాధ్యం?" అని మీరు ప్రశ్నించవచ్చు
02:45
Well, we shine a very powerful but super-tiny laser beam
38
165119
6333
ఒక శక్తివంతమైన బహు చిన్న లేజర్ పుంజాన్ని
02:51
onto the membrane of HIV-infected cells
39
171476
3804
HIV వ్యాధిగ్రస్త శరీర పొరల కణాల మీద ప్రసరింప చేస్తాము
02:55
while these cells are immersed in liquid containing the drug.
40
175304
4051
ఈ కణాలు మందు ద్రవంలో మునిగి ఉండగా
03:00
The laser pierces the cell, while the cell swallows the drug
41
180395
4858
లేజర్ కణంలోకి చొచ్చుకు పోగా, ఆ రంధ్రంలోకి మందు ఇంకుతుంది
03:05
in a matter of microseconds.
42
185277
1838
ఇదంతా సుక్ష్మ కాలంలో
03:07
Before you even know it,
43
187446
1572
ఊహకు అందేలోపు జరిగిపోతుంది
03:09
the induced hole becomes immediately repaired.
44
189042
3024
ఆ చిన్న రంధ్రం వెంటనే పూడుకుపోతుంది
03:13
Now, we are currently testing this technology in test tubes
45
193246
4420
ప్రస్తుతం ఈ పరిజ్ఞానాన్ని టెస్ట్ ట్యూబ్ లలో లేదా
03:17
or in Petri dishes,
46
197690
1507
గాజు పరికరాలపై పరీక్షిస్తున్నాము
03:19
but the goal is to get this technology in the human body,
47
199221
4336
మా అంతిమ లక్ష్యం మనుష్య శరీరంలోకి, మనుష్య దేహంపై
03:23
apply it in the human body.
48
203581
1658
ఈ పరిజ్ఞానాన్నిఉపయోగించ గలగడం
03:25
"How is that possible?" you may ask.
49
205928
1883
"అది ఎలా సాధ్యం?" అనే మీ ప్రశ్నకు
03:28
Well, the answer is: through a three-headed device.
50
208422
4180
సమాధానం: ఒక మూడు తలల పరికరం ద్వారా
03:33
Using the first head, which is our laser,
51
213506
2922
ఒక తల గుండా, లేజర్ పంపి
03:36
we will make an incision in the site of infection.
52
216452
3157
వ్యాధి సంక్రమించిన చోట కోత పెట్టి
03:40
Using the second head, which is a camera,
53
220498
2628
రెండో తల, అందులో కెమెరా అమర్చి
03:43
we meander to the site of infection.
54
223150
2227
వ్యాధి సంక్రమించిన చోటు చేరుకొని
03:45
Finally, using a third head, which is a drug-spreading sprinkler,
55
225813
4767
మూడో తలతో, వ్యాధి సంక్రమించిన చోటు, మళ్ళా లేజర్'ను ఉపయోగించి
03:50
we deliver the drugs directly at the site of infection,
56
230604
3007
చిన్న చిన్న రంధ్రాలు చేసి
03:53
while the laser is again used to poke those cells open.
57
233635
4101
మందును వెదజల్లే యంత్రంతో మందు ప్రవేశపెడతాం.
03:58
Well, this might not seem like much right now.
58
238815
3230
ఇది ప్రస్తుతం పెద్ద విషయం కాకపోవచ్చు
04:02
But one day, if successful, this technology can lead
59
242680
5063
కాని విజయవంతం అయినప్పుడు ఈ సాంకేతిక పరిజ్ఞానం
04:07
to complete eradication of HIV in the body.
60
247767
3229
శరీరంలో HIVను పూర్తిగా నిర్ములిస్తుంది
04:11
Yes. A cure for HIV.
61
251401
2365
HIV వ్యాధికి విరుగుడు
04:14
This is every HIV researcher's dream --
62
254147
2914
HIV వ్యాధి నిర్మూలన కొరకు పనిచేసే ప్రతి శాస్త్రవేత్త స్వప్నం
04:17
in our case, a cure led by lasers.
63
257085
3527
మా విషయంలో, లేజర్ ద్వారా (HIV) నిర్మూలన.
04:20
Thank you.
64
260636
1153
ధన్యవాదాలు
04:21
(Applause)
65
261813
1935
(చప్పట్లు)
ఈ వెబ్‌సైట్ గురించి

ఈ సైట్ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఉపయోగపడే YouTube వీడియోలను మీకు పరిచయం చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అగ్రశ్రేణి ఉపాధ్యాయులు బోధించే ఆంగ్ల పాఠాలను మీరు చూస్తారు. అక్కడ నుండి వీడియోను ప్లే చేయడానికి ప్రతి వీడియో పేజీలో ప్రదర్శించబడే ఆంగ్ల ఉపశీర్షికలపై రెండుసార్లు క్లిక్ చేయండి. ఉపశీర్షికలు వీడియో ప్లేబ్యాక్‌తో సమకాలీకరించబడతాయి. మీకు ఏవైనా వ్యాఖ్యలు లేదా అభ్యర్థనలు ఉంటే, దయచేసి ఈ సంప్రదింపు ఫారమ్‌ని ఉపయోగించి మమ్మల్ని సంప్రదించండి.

https://forms.gle/WvT1wiN1qDtmnspy7