Don't suffer from your depression in silence | Nikki Webber Allen

231,248 views ・ 2017-10-26

TED


వీడియోను ప్లే చేయడానికి దయచేసి దిగువ ఆంగ్ల ఉపశీర్షికలపై రెండుసార్లు క్లిక్ చేయండి.

Translator: vijaya kandala Reviewer: Annamraju Lalitha
00:12
What are you doing on this stage
0
12776
4410
ఈ వేదికపై మీరేం చేస్తున్నారు
00:17
in front of all these people?
1
17210
3118
ఈ జనాలందరిముందూ
00:20
(Laughter)
2
20352
1374
( నవ్వులు )
00:21
Run!
3
21750
1151
పరుగు
00:22
(Laughter)
4
22925
1003
00:23
Run now.
5
23952
1178
( నవ్వులు )
ఇప్పుడు పరిగెత్తండి
00:26
That's the voice of my anxiety talking.
6
26554
2967
అది నేను ఆదుర్దాగా వున్నప్పుడు మాట్లాడే స్వరం
00:30
Even when there's absolutely nothing wrong,
7
30359
2936
ఏ విపరీతమూ లేనప్పుడు కూడా
00:33
I sometimes get this overwhelming sense of doom,
8
33319
3959
కొన్ని సార్లు వచ్చిపడే నిరాశ
00:37
like danger is lurking just around the corner.
9
37302
2962
ప్రమాదం మన చుట్టుపక్కల పొంచి వున్నట్లు నాకు అనిపిస్తూ ఉంటుంది.
00:40
You see, a few years ago,
10
40877
2116
మీరు చూడండి కొన్నేళ్ళ క్రితం
00:43
I was diagnosed with generalized anxiety
11
43017
2497
నాకు సాధారణ స్థాయిలో ఆందోళన ఉన్నట్లు నిర్ధారించారు
00:45
and depression --
12
45538
1150
వ్యాకులత కూడా
00:47
two conditions that often go hand in hand.
13
47109
2420
ఈ రెండు లక్షణాలు ఎప్పుడూ కలిసే వుంటాయి
00:49
Now, there was a time I wouldn't have told anybody,
14
49893
4265
ఒకప్పుడు నేనీ సంగతి ఎవరికీ చెప్పలేదు
00:54
especially not in front of a big audience.
15
54182
2460
ముఖ్యంగా బహిరంగంగా
00:56
As a black woman,
16
56666
1527
ఒక నల్లజాతి స్త్రీగా
00:58
I've had to develop extraordinary resilience to succeed.
17
58217
3640
సక్సెస్ అవాలంటే నేను ఎప్పుడూ హుషారుగా ఉండడాన్ని వృధ్ధి చేసుకోవాలి
01:01
And like most people in my community,
18
61881
1979
నా వర్గం లోని చాలామందిలాగా
01:03
I had the misconception that depression was a sign of weakness,
19
63884
3808
డిప్రెషన్ అనేది ఒక బలహీనత అనే తప్పు అభిప్రాయముండేది
01:07
a character flaw.
20
67716
1536
స్వభావలోపం
01:09
But I wasn't weak;
21
69276
1574
కానీ నేను బలహీనిరాలిని కాదు
01:10
I was a high achiever.
22
70874
1470
నేను ఉత్తమస్థాయి విజేతను
01:12
I'd earned a Master's degree in Media Studies
23
72745
2203
మీడియా స్టడీస్ లో నేను పి.జి చేసాను
01:14
and had a string of high-profile jobs in the film and television industries.
24
74972
4109
సినిమా , టి వీ రంగాలలో వరుసగా ఉన్నతోద్యోగాలు వచ్చాయి
01:19
I'd even won two Emmy Awards for my hard work.
25
79554
3050
నా కష్టానికి ఫలితంగా రెండు ఎమ్మీ అవార్డ్స్ వచ్చాయి
01:23
Sure, I was totally spent,
26
83256
3016
నాలోని శక్తి అంతా తగ్గిపోయినట్టు,
01:26
I lacked interest in things I used to enjoy,
27
86296
2670
నా కిష్టమైన విషయాలపట్ల ఆసక్తి తగ్గింది,
01:28
barely ate,
28
88990
1298
ఎప్పుడో తినేదాన్ని
01:30
struggled with insomnia
29
90312
1903
నిద్రలేని రాత్రులు గడిపాను
01:32
and felt isolated and depleted.
30
92239
2624
ఏదో పోగొట్టుకున్నట్లు,ఒంటరిదాన్ని అని భావించేదాన్ని
01:35
But depressed?
31
95382
1352
కానీ విషాదం
01:36
No, not me.
32
96758
1524
నాకు కాదు
01:39
It took weeks before I could admit it,
33
99741
2206
దాన్ని ఒప్పుకోడానికి కొన్ని వారాలు పట్టింది
01:41
but the doctor was right:
34
101971
1429
కానీ డాక్టర్ చెప్పింది నిజం
01:43
I was depressed.
35
103424
1278
నేను కృంగి పోయాను
01:45
Still, I didn't tell anybody about my diagnosis.
36
105231
3548
ఇప్పటికీవ్యాధి గురించి నేనెవ్వరికీ చెప్పను
01:49
I was too ashamed.
37
109342
1613
నాకు చాలా సిగ్గుగా ఉండేది
01:50
I didn't think I had the right to be depressed.
38
110979
2517
నాకు డిప్రెషన్ కు లోనయ్యే హక్కు లేదనుకునేదాన్ని
01:54
I had a privileged life
39
114238
1630
నాదో ప్రత్యేకమైన జీవితం
01:55
with a loving family and a successful career.
40
115892
3100
ప్రియమైన కుటుంబం,మంచి ఉద్యోగ జీవితం
01:59
And when I thought about the unspeakable horrors
41
119528
2592
చెప్పుకోలేని భయాల గురించి ఆలోచించినప్పుడు
02:02
that my ancestors had been through in this country
42
122144
2488
ఈ నేలపైనే మా పూర్వీకులు గడిపారు
02:04
so that I could have it better,
43
124656
1968
అందువల్ల నేను మరింతబాగా చేయగలను
02:06
my shame grew even deeper.
44
126648
1678
నా సిగ్గు మరింత బలపడింది
02:08
I was standing on their shoulders.
45
128800
2093
నేను వారి భుజస్కంథలపై నిలబడి వున్నాను
02:10
How could I let them down?
46
130917
1602
వారి స్థాయినెలా కించపరచగలను
02:13
I would hold my head up,
47
133202
2053
నేను తలెత్తుకుని నిలవాలి
02:15
put a smile on my face
48
135279
2360
మొహంలో చిరునవ్వు చిందులాడాలి
02:17
and never tell a soul.
49
137663
1708
ఎవరికీ చెప్పొద్దు
02:22
On July 4, 2013,
50
142286
3277
జులై 4 , 2013 లో
02:26
my world came crashing in on me.
51
146299
2188
నా ప్రపంచం తలక్రిందులైంది
02:29
That was the day I got a phone call from my mom
52
149219
2901
ఆరోజు మా అమ్మనుండి నాకో ఫోన్ వచ్చింది
02:32
telling me that my 22-year-old nephew, Paul, had ended his life,
53
152144
4190
22ఏళ్ళ నా మేనల్లుడు మరణించాడని
02:36
after years of battling depression and anxiety.
54
156358
2641
చాలాకాలం డిప్రెషన్ ,ఆంగ్జైటీలతో పోరాడాక
02:40
There are no words that can describe the devastation I felt.
55
160488
3155
నా బాధను వర్ణించడానికి మాటలు లేవు
02:44
Paul and I were very close,
56
164487
1294
పాల్ నేను చాలా సన్నిహితులం
02:45
but I had no idea he was in so much pain.
57
165805
2054
అతనింత బాథ పడుతున్నాడని నాకు తెలీదు
02:48
Neither one of us had ever talked to the other about our struggles.
58
168516
3558
మా సమస్యలగూర్చి ఇద్దరిలో ఏ ఒక్కరూ మాట్లాడలేదు
02:52
The shame and stigma kept us both silent.
59
172098
2164
సిగ్గు ,బిడియం మమ్మల్ని బయటపడనీయలేదు
02:55
Now, my way of dealing with adversity is to face it head on,
60
175981
4003
విపత్తిని ముఖాముఖీగా ఎదుర్కోవడమే నా పధ్ధతి
03:00
so I spent the next two years researching depression and anxiety,
61
180008
3158
తర్వాతి 2 సంవత్సరాలూ డిప్రెషన్ , ఆంగ్జైటీ గూర్చి పరిశోధించాను
03:03
and what I found was mind-blowing.
62
183190
2767
నేనో అద్భుతాన్ని కనుగొన్నాను
03:06
The World Health Organization reports
63
186584
1974
ప్రపంచఆరోగ్య సంస్థ వారి రిపోర్ట్ లో
03:08
that depression is the leading cause of sickness and disability
64
188582
5224
కుంగుబాటు అనేది అశక్తతకు, అనారోగ్యానికి ముఖ్యకారణం
03:13
in the world.
65
193830
1339
ఈ ప్రపంచంలో
03:15
While the exact cause of depression isn't clear,
66
195859
2991
కుంగుబాటుకు అసలైన కారణం తెలీదు
03:18
research suggests that most mental disorders develop,
67
198874
3098
మానసికఅనారోగ్యం వృథ్థి చెందుతున్నదని పరిశోధనలు సూచిస్తున్నాయి
03:21
at least in part,
68
201996
1727
కనీసం కొంతభాగానికి
03:23
because of a chemical imbalance in the brain,
69
203747
2655
మెదడులోని కెమికల్ అసమానత్వం కారణం
03:26
and/or an underlying genetic predisposition.
70
206426
3902
ఇంకా అంతర్గతంగా వంశానుగతమూ కావచ్చు
03:30
So you can't just shake it off.
71
210861
2161
కాబట్టి దాన్ని మీరు సులువుగాతగ్గించలేరు
03:34
For black Americans,
72
214727
1731
నల్లజాతి అమెరికన్లకు
03:36
stressors like racism and socioeconomic disparities
73
216482
4056
ఒత్తిడిని పెంచేవి కులవివక్ష, సాంఘిక అసమానతలు
03:40
put them at a 20 percent greater risk of developing a mental disorder,
74
220562
5040
కలిసి మానసికరోగాలను 20 % ఎక్కువ చేస్తాయి
03:45
yet they seek mental health services
75
225626
2412
ఐనా మానసిక ఆరోగ్యసేవలను కోరేవారు
03:48
at about half the rate of white Americans.
76
228062
2739
తెల్లజాతి అమెరికన్లతో పోలిస్తే సగం మందే
03:51
One reason is the stigma,
77
231364
2850
ఒక కారణం అమాయకత్వం
03:54
with 63 percent of black Americans mistaking depression for a weakness.
78
234238
6217
63%నల్లజాతి అమెరికన్లు డిప్రెషన్ ను బలహీనతగా భావిస్తుంటారు
04:01
Sadly, the suicide rate among black children
79
241423
4258
విచారకర విషయమేంటంటే నల్లజాతి పిల్లల్లో సూసైడ్ రేట్
04:05
has doubled in the past 20 years.
80
245705
2687
గత 20 ఏళ్ళల్లో రెట్టింపు అయింది
04:09
Now, here's the good news:
81
249663
2205
ఇక్కడో శుభవార్త
04:12
seventy percent of people struggling with depression will improve
82
252423
4282
డిప్రెషన్ రోగుల్లో 70% మంది కోలుకోగలరు
04:16
with therapy, treatment and medication.
83
256729
3357
చికిత్స,మందుల సహాయంతో
04:21
Armed with this information,
84
261278
1662
ఈ సమాచార సహాయంతో
04:22
I made a decision:
85
262964
1707
నేనో నిర్ణయావికొచ్చాను
04:24
I wasn't going to be silent anymore.
86
264695
2968
ఇక మీదట నిశబ్దంగా ఉండదలచుకోలేదు
04:28
With my family's blessing,
87
268560
1803
నా కుటుంబ ఆశీర్వాదాలతో
04:30
I would share our story
88
270387
1893
మా కథను వెల్లడిస్తాను
04:32
in hopes of sparking a national conversation.
89
272304
2814
జాతీయ సదస్సు చేయాలనే సంకల్పంతో
04:35
A friend, Kelly Pierre-Louis, said,
90
275960
2771
ఒక స్నేహితురాలు చెప్పింది
04:38
"Being strong is killing us."
91
278755
2491
"ధృఢంగా వుండడమే మనల్ని చంపుతున్నది"
04:42
She's right.
92
282563
1419
ఆమె చెప్పేది నిజం
04:44
We have got to retire those tired, old narratives
93
284006
4022
అలసిపోయిన పాతకథలకు స్వస్తి చెప్పాలి
04:48
of the strong black woman
94
288052
1555
దృఢమైన నల్లజాతిస్త్రీలు
04:49
and the super-masculine black man,
95
289631
2210
బలమైన నల్లజాతి పురుషులు
04:51
who, no matter how many times they get knocked down,
96
291865
2920
వాళ్ళు ఎన్నిసార్లు క్రిందపడినా
04:54
just shake it off and soldier on.
97
294809
2235
విదుల్చుకుని సైనికుల్లా ముందుకెళ్తారు
04:57
Having feelings isn't a sign of weakness.
98
297590
3715
అనుభూతులుండడం బలహీనతకు సంకేతం కాదు
05:02
Feelings mean we're human.
99
302341
1883
స్పందనలుంటే మనం మనుష్యులన్నమాట
05:04
And when we deny our humanity,
100
304670
2019
మనం మానవత్వాన్ని తిరస్కరిస్తే
05:06
it leaves us feeling empty inside,
101
306713
2116
శూన్యాన్ని భర్తీ చేయడాన్కి స్వంతవైద్యం మొదలెడితే
05:08
searching for ways to self-medicate in order to fill the void.
102
308853
3004
ఆది మనల్ని లోలోపల గుల్లచేస్తుంది
05:12
My drug was high achievement.
103
312405
2745
నా మందు గొప్పఫలితాన్ని ఇచ్చింది
05:16
These days, I share my story openly,
104
316191
3301
ఈ రోజుల్లో నా కథను బహిరంగంగా చెప్తున్నాను
05:19
and I ask others to share theirs, too.
105
319516
2210
ఇతరుల్నీ వాళ్ళ కథల్ని పంచుకోమంటున్నాను
05:22
I believe that's what it takes
106
322226
1448
నేను నమ్ముతున్నాను
05:23
to help people who may be suffering in silence
107
323698
2595
నిశ్శబ్దంగా భరించే వాళ్లకు ఇది సహాయం చేస్తుంది
05:26
to know that they are not alone
108
326317
2209
ఈ సమస్య వారికొక్కరికే కాదని
05:28
and to know that with help,
109
328550
1685
తెలుసుకోవాలి,కొద్దిపాటి సహాయంతో
05:30
they can heal.
110
330259
1341
వారు బాగవగలరని
05:31
Now, I still have my struggles,
111
331624
2165
ఇప్పటికీ నేనింకా పోరాడుతూనే వున్నాను
05:33
particularly with the anxiety,
112
333813
2288
ముఖ్యంగా ఆంగ్జైటీ సమస్యతో
05:36
but I'm able to manage it
113
336125
1603
కానీ నేను నిభాయంచుకోగలుగుతున్నాను
05:37
through daily mediation, yoga and a relatively healthy diet.
114
337752
4874
రోజూ ధ్యానం,యోగా,ముఖ్యంగా హెల్తీ ఆహారంతో
05:42
(Laughter)
115
342650
1068
( నవ్వులు )
05:43
If I feel like things are starting to spiral,
116
343742
2222
పరిస్థితులు వ్యతిరేకంగా మారుతున్నట్లు అనిపిస్తే
05:45
I make an appointment to see my therapist,
117
345988
2044
మా డాక్టరును కలిసే ఏర్పాట్లు చేసుకుంటాను
05:48
a dynamic black woman named Dawn Armstrong,
118
348056
3063
డాన్ ఆర్మ్ స్ట్రాంగ్ అనే ఒ చురుకైన నల్లజాతి స్త్రీ
05:51
who has a great sense of humor
119
351143
1973
ఆమెలో గొప్ప హాస్యస్ఫూర్తి వుంది
05:53
and a familiarity that I find comforting.
120
353140
2237
ఆమెతో సన్నిహితత్వం నాకు సౌకర్యంగా వుంటుంది
05:56
I will always regret
121
356946
1638
నేనెప్పుడూ చింతిస్తాను
05:59
that I couldn't be there for my nephew.
122
359210
2066
మా మేనల్లునికి సహాయం చేయలేకపోయినందుకు
06:02
But my sincerest hope
123
362046
1787
కానీ నాలో నిజాయితీగా ఓ ఆకాంక్ష
06:04
is that I can inspire others with the lesson that I've learned.
124
364515
3071
నేర్చుకున్నపాఠాలతో ఇతరుల్ని ఉత్తేజపరచగలను
06:11
Life is beautiful.
125
371002
2470
జీవితం చాలా అందమైనది
06:14
Sometimes it's messy,
126
374466
1562
కొన్నిసార్లు చిక్కులతో ఉండవచ్చు
06:16
and it's always unpredictable.
127
376052
1934
అయితే ఇదెప్పుడూ అనూహ్యమే
06:18
But it will all be OK
128
378854
1203
చివరికి మంచిగానే పరిణమిస్తుంది
06:20
when you have your support system to help you through it.
129
380081
2785
దాన్నుంచి బయటపడటానికి కృషి ప్రోత్సాహాలుంటే
06:23
I hope that if your burden gets too heavy,
130
383333
2421
మీ సమస్యలు చాలా తీవ్రంగా వుంటే
06:25
you'll ask for a hand, too.
131
385778
1706
ఓ ఆపన్నహస్తాన్ని అందుకోవచ్చు
06:27
Thank you.
132
387508
1167
కృతజ్ఞతలు
06:28
(Applause)
133
388699
2882
( కరతాళధ్వనులు )
ఈ వెబ్‌సైట్ గురించి

ఈ సైట్ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఉపయోగపడే YouTube వీడియోలను మీకు పరిచయం చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అగ్రశ్రేణి ఉపాధ్యాయులు బోధించే ఆంగ్ల పాఠాలను మీరు చూస్తారు. అక్కడ నుండి వీడియోను ప్లే చేయడానికి ప్రతి వీడియో పేజీలో ప్రదర్శించబడే ఆంగ్ల ఉపశీర్షికలపై రెండుసార్లు క్లిక్ చేయండి. ఉపశీర్షికలు వీడియో ప్లేబ్యాక్‌తో సమకాలీకరించబడతాయి. మీకు ఏవైనా వ్యాఖ్యలు లేదా అభ్యర్థనలు ఉంటే, దయచేసి ఈ సంప్రదింపు ఫారమ్‌ని ఉపయోగించి మమ్మల్ని సంప్రదించండి.

https://forms.gle/WvT1wiN1qDtmnspy7