What happens in your brain when you pay attention? | Mehdi Ordikhani-Seyedlar

381,901 views ・ 2017-07-12

TED


వీడియోను ప్లే చేయడానికి దయచేసి దిగువ ఆంగ్ల ఉపశీర్షికలపై రెండుసార్లు క్లిక్ చేయండి.

Translator: vijaya kandala Reviewer: Samrat Sridhara
00:12
Paying close attention to something:
0
12580
2480
ఒక దాని పట్ల శ్రధ్ద పెట్టడం
00:15
Not that easy, is it?
1
15100
1240
అంత సులువేం కాదు అవునా
00:17
It's because our attention is pulled in so many different directions at a time,
2
17340
5016
మన ఏకాగ్రత ఒకే సమయంలో అనేక కోణాలలో సంచరిస్తుంది కనుక
00:22
and it's in fact pretty impressive if you can stay focused.
3
22380
4080
మీరు అదే ధ్యాసలో వుంటే మీమీద గట్టి ముద్ర వేస్తుంది
00:28
Many people think that attention is all about what we are focusing on,
4
28180
4056
చాలామంది ఉద్దేశ్యంలో శ్రధ్ద అంటే దృష్టిని కేంద్రీకరించడమే
00:32
but it's also about what information our brain is trying to filter out.
5
32260
4800
అంతేకాదు మన మెదడు ఏం గ్రహించాలనుకుంటున్నది కూడా
00:38
There are two ways you direct your attention.
6
38140
2720
మీ శ్రధ్దను రెండురకాలుగా సూచించవచ్చు
00:41
First, there's overt attention.
7
41420
1560
మొదటిది ప్రత్యక్షంగా చూపే శ్రధ్ద
00:43
In overt attention, you move your eyes towards something
8
43460
4136
దీంట్లో దృష్టిని ఒకవైపు కేంద్రీకరిస్తారు
00:47
in order to pay attention to it.
9
47620
1560
అవగాహన చేసుకోవడం కోసం
00:50
Then there's covert attention.
10
50180
1976
అప్పుడు ప్రఛ్చన్న శ్రధ్ధ వుంటుంది
00:52
In covert attention, you pay attention to something,
11
52180
4016
ఇందులో మీరొక దాని పట్ల శ్రధ్ధ చూపుతారు
00:56
but without moving your eyes.
12
56220
1560
కానీ దృష్టిని మరల్చకుండానే
00:58
Think of driving for a second.
13
58860
1640
ఒక్క క్షణం డ్రైవింగ్ ను గుర్తుకు తెచ్చుకోండి
01:02
Your overt attention, your direction of the eyes,
14
62780
3016
మీ దృష్టి, కంటి చూపు రెండూ
01:05
are in front,
15
65820
1656
ముందువైపుకే వుంటాయి
01:07
but that's your covert attention
16
67500
1776
అదే మీ కోవర్ట్ అటెన్షన్
01:09
which is constantly scanning the surrounding area,
17
69300
3080
అది నిరంతరాయంగా పరిసరాలను గమనిస్తూనే వుంటుంది
01:13
where you don't actually look at them.
18
73420
1880
మీరు నిజానికి ఆ వైపు చూడకున్నా
01:17
I'm a computational neuroscientist,
19
77339
1937
నేనొక కంప్యూటేషనల్ న్యూరో సైంటిస్ట్ ను
01:19
and I work on cognitive brain-machine interfaces,
20
79300
3096
మెదడు అనే మెషీన్ యొక్క చర్యలను పరిశీలిస్తూ వుంటాను
01:22
or bringing together the brain and the computer.
21
82420
3040
మెదడు ను, కంప్యూటర్ అనుసంధానం చేయడానికి ప్రయత్నిస్తుంటాను
01:26
I love brain patterns.
22
86540
1600
మెదడు చేసే విన్యాసాలు నాకిష్టం
01:28
Brain patterns are important for us
23
88540
1696
ఈ విన్యాసాలు మనకెంతో ముఖ్యమైనవి
01:30
because based on them we can build models for the computers,
24
90260
3496
ఎందుకంటే వాటి ఆధారంగా మనం కంప్యూటర్ లో క్రొత్త రకాలు సృష్టించవచ్చు
01:33
and based on these models
25
93780
1416
వీటి ఆధారంగా
01:35
computers can recognize how well our brain functions.
26
95220
4216
కంప్యూటర్లు మెదడు విధులను గుర్తించవచ్చు
01:39
And if it doesn't function well,
27
99460
1600
ఒకవేళ అది సరిగ్గా పనిచేయకుంటే
01:41
then these computers themselves can be used as assistive devices
28
101900
3920
అప్పుడీ కంప్యూటర్లను మనకు అసిస్టెంట్లుగా ఉపయోగించుకోవచ్చు
01:46
for therapies.
29
106580
1200
చికిత్స కోసం
01:48
But that also means something,
30
108300
1640
కానీ దానికో ఉద్దేశ్యం వుంది
01:51
because choosing the wrong patterns
31
111180
2496
సరైన ప్యాటర్నులను ఎంచుకోకుంటే
01:53
will give us the wrong models
32
113700
1896
తప్పు నమూనాలు ఏర్పడుతాయి
01:55
and therefore the wrong therapies.
33
115620
1656
దాంతో చికిత్సలో లోపాలు వస్తాయి
01:57
Right?
34
117300
1200
అవునా ?
01:59
In case of attention,
35
119460
1656
ఏకాగ్రత విషయంలో
02:01
the fact that we can
36
121140
1280
నిజమేంటంటే మనం
02:03
shift our attention not only by our eyes
37
123620
3496
మన దృష్టిని మరల్చుకోవచ్చు,కళ్లతో బాటు
02:07
but also by thinking --
38
127140
1320
ఆలోచనల ద్వారా కూడా
02:09
that makes covert attention an interesting model for computers.
39
129260
4080
అది కోవర్ట్ అటెన్షన్ ను కంప్యూటర్లకు పనికొచ్చేఆసక్తికర నమూనాగా మర్చేస్తుంది
02:14
So I wanted to know what are the brainwave patterns
40
134100
3456
అందువల్ల నేను మెదడు తరంగాల విన్యాసాలను తెలుసుకోవాలనుకుంటున్నాను
02:17
when you look overtly or when you look covertly.
41
137580
3680
ఓవర్ట్ గా, లేదా కోవర్ట్ గా మీరు చూస్తే
02:22
I set up an experiment for that.
42
142260
1760
నేనొక ప్రయోగాన్ని సిధ్దం చేసాను.
02:24
In this experiment there are two flickering squares,
43
144780
2736
ఇందులో మెరిసే చతురస్రాలు రెండుంటాయి
02:27
one of them flickering at a slower rate than the other one.
44
147540
3360
అందులో ఒకటి రెండోదాని కన్నా నిదానంగా మెరుస్తుంది
02:32
Depending on which of these flickers you are paying attention to,
45
152420
3816
అది మీరు దృష్టి పెట్టే దానిపై ఆధారపడి వుంటుంది
02:36
certain parts of your brain will start resonating in the same rate
46
156260
3960
మీ మెదడులో కొన్ని భాగాలు అదే వేగంతో ప్రతిస్పందించడం మొదలౌతుంది
02:41
as that flickering rate.
47
161020
1440
ఆ మెరిసే వేగంతోనే
02:43
So by analyzing your brain signals,
48
163820
2936
మీ మెదడు ప్రతిస్పందనల్ని విశ్లేషించడంద్వారా
02:46
we can track where exactly you are watching
49
166780
3040
మీరేం చూస్తున్నారో సరిగ్గా తెలుసుకోగలం
02:50
or you are paying attention to.
50
170580
1560
లేదా మీ దృష్టి ఎటుందో అటు
02:54
So to see what happens in your brain when you pay overt attention,
51
174820
4216
దాంతో ఓవర్ట్ అటెన్షన్ లో వున్నప్పుడు మీ మెదడులో ఏం జరుగుతుందో చూడొచ్చు
02:59
I asked people to look directly in one of the squares
52
179060
3256
నేను జనాలతో ఒక చతురస్రాన్ని నేరుగా చూడమని చెప్పాను
03:02
and pay attention to it.
53
182340
1280
శ్రధ్దగా చూడమని చెప్పాను
03:04
In this case, not surprisingly, we saw that these flickering squares
54
184580
5296
ఈ కేసులో మేం అనుకున్నట్టుగానే మెరిసే చతురస్రాలను చూసాము
03:09
appeared in their brain signals
55
189900
1936
అవి మెదడు సంకేతాలలో కన్పించాయి
03:11
which was coming from the back of their head,
56
191860
2360
అవి తల వెనుకభాగంలో నుండి వస్తున్నాయి
03:15
which is responsible for the processing of your visual information.
57
195380
3400
అవే దృశ్యాని మీ కందజేయడానికి కారకులు
03:20
But I was really interested
58
200100
2336
కానీ నాకు ఆసక్తి కలిగించేది
03:22
to see what happens in your brain when you pay covert attention.
59
202460
3160
కోవర్ట్ అటెన్షన్ లో వుంటే మీ మెదడులో ఏం మార్పులు జరుగుతాయో తెలుసుకోవడం
03:26
So this time I asked people to look in the middle of the screen
60
206300
3896
ఈ సారి నేను జనాల్ని తెరమధ్యకి చూడమన్నాను
03:30
and without moving their eyes,
61
210220
1880
కళ్ళను తిప్పకుండా
03:32
to pay attention to either of these squares.
62
212940
2720
చతురస్రాల్లో ఒకదానిపై దృష్టి పెట్టమన్నాను
03:36
When we did that,
63
216940
1616
అలా చేసినప్పుడు
03:38
we saw that both of these flickering rates appeared in their brain signals,
64
218580
3936
ఈ రెండు వేగాల్లోని తేడాలు మేము వారి మెదడు సంకేతాలలో చూడగలిగాము
03:42
but interestingly,
65
222540
1200
ఆసక్తికరమైన విషయమేంటంటే
03:44
only one of them, which was paid attention to,
66
224460
3536
అందులో దృష్టి పెట్టింది ఒక్కటే
03:48
had stronger signals,
67
228020
1656
స్థిరమైన సంకేతాలనిచ్చింది
03:49
so there was something in the brain
68
229700
2256
అంటే మెదడుచర్యలలో ఏదో ఉంది
03:51
which was handling this information
69
231980
2536
అదే ఈ సమాచారాన్ని క్రోడీకరిస్తుంది
03:54
so that thing in the brain was basically the activation of the frontal area.
70
234540
6200
మెదడులోని ఆ భాగమేముందటి భాగాలను ఉత్తేజపరుస్తున్నది
04:02
The front part of your brain is responsible
71
242260
2976
మీ మెదడులోని మందరిభాగమే కారణం
04:05
for higher cognitive functions as a human.
72
245260
2880
మీ ప్రవర్తనా రీతులకు
04:08
The frontal part, it seems that it works as a filter
73
248980
4440
ఈ ముందరి భాగమే ఒక ఫిల్టర్ లా పనిచేస్తుంది
04:14
trying to let information come in only from the right flicker
74
254460
4376
సరైన ఫ్లికర్ ద్వారానే సమాచారాన్ని అందుకునేలా చేస్తున్నది
04:18
that you are paying attention to
75
258860
1640
అదే మీరు దృష్టి పెట్టేది
04:21
and trying to inhibit the information coming from the ignored one.
76
261220
3960
అశ్రద్ద చేసిన దాన్నుంచి వచ్చే సమాచారాన్ని అడ్డుకోడానికి ప్రయత్నిస్తుంది
04:27
The filtering ability of the brain is indeed a key for attention,
77
267220
5296
మెదడుకున్న ఈ వడపోత సామర్థ్యం మన ఏకాగ్రతలో ముఖ్యమైన అంశం
04:32
which is missing in some people,
78
272540
2776
అదే కొందరిలో లోపిస్తుంది
04:35
for example in people with ADHD.
79
275340
2480
ఉదా. ADHD ఉన్న జనాలు
04:38
So a person with ADHD cannot inhibit these distractors,
80
278460
5016
ఈ ADHD ఉన్న వ్యక్తులు వీటిని నిరోధించలేరు
04:43
and that's why they can't focus for a long time on a single task.
81
283500
4760
అందువల్లనే వారొకే విషయంపై ఎక్కువసేపు దృష్టి నిలపలేరు
04:49
But what if this person
82
289420
1536
అయితే ఇదే వ్యక్తి
04:50
could play a specific computer game
83
290980
3536
ఒక కంప్యూటర్ గేం ను ఆడగలడు
04:54
with his brain connected to the computer,
84
294540
2880
అతని మెదడును కంప్యూటర్ తో అనుసంధానిస్తే
04:58
and then train his own brain
85
298260
2120
అతని మెదడుకు శిక్షణ ఇవ్వడం ద్వారా
05:01
to inhibit these distractors?
86
301180
2440
ఈ ఆటంకాలను నిరోధించవచ్చునా?
05:05
Well, ADHD is just one example.
87
305500
2480
ADHD కేవలం ఒక ఉదాహరణ మాత్రమే
05:09
We can use these cognitive brain-machine interfaces
88
309020
3256
మనం వీటిని వాడుకోవచ్చు
05:12
for many other cognitive fields.
89
312300
2200
మరెన్నో రంగాలలో
05:15
It was just a few years ago
90
315580
1776
కేవలం కొన్ని సంవత్సరాల క్రితం
05:17
that my grandfather had a stroke, and he lost complete ability to speak.
91
317380
5720
మా తాతగారికి గుండెనొప్పి వచ్చింది. మాట్లాడే నైపుణ్యాన్ని కోల్పోయాడు
05:24
He could understand everybody, but there was no way to respond,
92
324460
3336
అందరు చెప్పేది అర్థం అయ్యేది,కానీ బదులు చెప్పలేకపోయేవాడు
05:27
even not writing because he was illiterate.
93
327820
2480
ఆయన నిరక్షరాస్యుడు,అందువల్లరాయడం రాదు
05:31
So he passed away in silence.
94
331820
2520
అలా ఆయన నిశ్శబ్దం లోనే మరణించాడు
05:36
I remember thinking at that time:
95
336620
2336
అప్పుడు నేనిలా ఆలోచించాను
05:38
What if we could have a computer
96
338980
3896
మనకో కంప్యూటర్ గనక ఉంటే
05:42
which could speak for him?
97
342900
1360
ఆయన కోసం మాట్లాడగలిగితే అనుకున్నాను
05:45
Now, after years that I am in this field,
98
345660
2216
ఇంతకాలం తర్వాత నేనీ రంగంలో ఉన్నాను
05:47
I can see that this might be possible.
99
347900
2320
ఇప్పుడు అది సాధ్యం అని నాకనిపిస్తుంది
మనం మెదడు తరంగాల విన్యాసాలను గుర్తించగలిగితే
05:52
Imagine if we can find brainwave patterns
100
352060
2856
05:54
when people think about images or even letters,
101
354940
3440
జనాలు చిత్రాలను,అక్షరాలను గురించి ఆలోచిస్తే
05:59
like the letter A generates a different brainwave pattern
102
359540
2936
అంటే A అనే అక్షరం ఒక ప్రత్యేక విన్యాసాన్నిప్రదర్శిస్తే
06:02
than the letter B, and so on.
103
362500
1720
అలాగే B వంటి మిగతా అక్షరాలుకూడా
06:04
Could a computer one day communicate for people who can't speak?
104
364780
3680
మాట్లాడలేని వారి కోసం ఒకరోజున కంప్యూటర్ మాట్లాడగలదు
06:09
What if a computer
105
369460
1440
ఒక కంప్యూటర్ గనుక
06:11
can help us understand the thoughts of a person in a coma?
106
371780
4560
కోమాలో ఉన్న వ్యక్తి ఆలోచనలను అర్థం చేసుకోవడంలో మనకు సహకరిస్తే
06:17
We are not there yet,
107
377660
1616
మనమింకా అక్కడిదాకా రాలేదు
06:19
but pay close attention.
108
379300
2736
కానీ కొంచెం శ్రధ్ధతో ప్రయత్నిస్తే
06:22
We will be there soon.
109
382060
1696
మనం చేరుకోగలం
06:23
Thank you.
110
383780
1496
కృతజ్ఞతలు
06:25
(Applause)
111
385300
5632
( కరతాళ ధ్వనులు )
ఈ వెబ్‌సైట్ గురించి

ఈ సైట్ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఉపయోగపడే YouTube వీడియోలను మీకు పరిచయం చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అగ్రశ్రేణి ఉపాధ్యాయులు బోధించే ఆంగ్ల పాఠాలను మీరు చూస్తారు. అక్కడ నుండి వీడియోను ప్లే చేయడానికి ప్రతి వీడియో పేజీలో ప్రదర్శించబడే ఆంగ్ల ఉపశీర్షికలపై రెండుసార్లు క్లిక్ చేయండి. ఉపశీర్షికలు వీడియో ప్లేబ్యాక్‌తో సమకాలీకరించబడతాయి. మీకు ఏవైనా వ్యాఖ్యలు లేదా అభ్యర్థనలు ఉంటే, దయచేసి ఈ సంప్రదింపు ఫారమ్‌ని ఉపయోగించి మమ్మల్ని సంప్రదించండి.

https://forms.gle/WvT1wiN1qDtmnspy7