How to gain control of your free time | Laura Vanderkam | TED

9,153,022 views ・ 2017-02-07

TED


వీడియోను ప్లే చేయడానికి దయచేసి దిగువ ఆంగ్ల ఉపశీర్షికలపై రెండుసార్లు క్లిక్ చేయండి.

00:00
Translator: Leslie Gauthier Reviewer: Camille Martínez
0
0
7000
Translator: vijaya kandala Reviewer: Annamraju Lalitha
00:12
When people find out I write about time management,
1
12902
2598
నేను టైం మానేజ్ మెంట్ గురించి రాస్తున్నా అని తెలుస్తే జనం
00:16
they assume two things.
2
16588
1675
రెండు విషయాలను ఊహిస్తారు.
00:19
One is that I'm always on time,
3
19564
2984
ఒకటి నేను టైం ను ఖచ్చితంగా పాటిస్తానని
00:23
and I'm not.
4
23747
1237
అలాంటి దాన్ని కాను.
00:25
I have four small children,
5
25525
1345
నాకు నలుగురు పిల్లలున్నారు,
00:26
and I would like to blame them for my occasional tardiness,
6
26894
2816
అప్పుడప్పుడూ నా బధ్ధకానికి వాళ్లని బలిచేయడం నాకిష్టం,
00:29
but sometimes it's just not their fault.
7
29734
2108
అందులో వాళ్ళ తప్పేమి ఒక్కోసారి ఉండదు
00:32
I was once late to my own speech on time management.
8
32365
2747
ఒకసారి సమయపాలన పై నా ఉపన్యాసానికి నేనే లేటుగా వెళ్ళాను.
00:35
(Laughter)
9
35136
1040
( నవ్వులు )
00:36
We all had to just take a moment together and savor that irony.
10
36200
3573
మేమంతా ఒక్క క్షణం ఆ వ్యంగోక్తిని ఆస్వాదించాము
00:40
The second thing they assume is that I have lots of tips and tricks
11
40972
3219
రెండవది వాళ్ళనుకుంటారు అక్కడక్కడా కాస్త సమయాన్ని ఆదా చేయడానికి
00:44
for saving bits of time here and there.
12
44215
1893
నావద్ద బోలెడు చిట్కాలుంటాయని.
00:46
Sometimes I'll hear from magazines that are doing a story along these lines,
13
46132
3714
కొన్నిసార్లు పత్రికలవాళ్ళు దీనిపై కథనాల్ని అల్లుతుంటారని వింటుంటాను
00:49
generally on how to help their readers find an extra hour in the day.
14
49870
3327
పాఠకులకు రోజులో అదనపు గంటను ఎలా పొందవచ్చో తెలుపుతుంటారు.
00:53
And the idea is that we'll shave bits of time off everyday activities,
15
53221
3286
రోజువారీ కార్యక్రమాలకై మనందరి వద్దా సమయముంది
00:56
add it up,
16
56531
1177
దాన్ని పెంచితే
00:57
and we'll have time for the good stuff.
17
57732
2174
మంచిపనులకు మనందరికీ సమయముంటుంది.
00:59
I question the entire premise of this piece, but I'm always interested
18
59930
4034
ఈ ప్రక్రియను నేను ప్రశ్నిస్తాను కానీ నాఆసక్తి దేనిమీదంటే
01:03
in hearing what they've come up with before they call me.
19
63988
2683
నన్ను పిలవడానికిముందు వారెందుకొచ్చారో తెలుసుకోవాలి
01:06
Some of my favorites:
20
66695
1152
నా అభిమానాంశాలలో కొన్ని
01:07
doing errands where you only have to make right-hand turns --
21
67871
2906
కేవలం కుడికే తిరగాలనే నియమమున్నప్పుడు కారణాలు వెదకడం
01:10
(Laughter)
22
70801
1028
( నవ్వులు )
01:11
Being extremely judicious in microwave usage:
23
71853
2146
మైక్రోవేవ్ వాడకంలో విపరీతమైన తెలివిని ఉపయోగించడం
01:14
it says three to three-and-a-half minutes on the package,
24
74023
2723
ఈ మొత్తం ప్రక్రియకి టైం 3 నుండి 3 1/2నిముషాలని వుంటుంది
01:16
we're totally getting in on the bottom side of that.
25
76770
2436
మనం అంతసేపూ దాన్ని వాడతాం.
01:19
And my personal favorite, which makes sense on some level,
26
79230
2739
నాఉద్దేశ్యం ఏంటంటే ఒక స్థాయిలో దానిక్కొంతఅర్థమున్నది
01:21
is to DVR your favorite shows so you can fast-forward through the commercials.
27
81993
3752
మీ DVR లో ప్రకటనలను దాటవేస్తూ ఇష్టమైన వాటిని చూడడం
01:25
That way, you save eight minutes every half hour,
28
85769
2292
అలా మీరు ప్రతిఅరగంటకీ 8ని.ఆదా చేయవచ్చు
01:28
so in the course of two hours of watching TV,
29
88085
2097
అలా 2 గంటలసేపు టీవీ చూసినప్పుడు వ్యాయామం
01:30
you find 32 minutes to exercise.
30
90206
1543
చేయడానికి 32ని. దొరుకుతాయి.
01:31
(Laughter)
31
91773
1016
( నవ్వులు )
01:32
Which is true.
32
92813
1285
అది నిజం.
01:34
You know another way to find 32 minutes to exercise?
33
94587
2621
వ్యాయామానికి 32 ని.పొందడానికి మీకింకో మార్గం తెలుసా
01:37
Don't watch two hours of TV a day, right?
34
97629
2332
రోజుకు 2 గంటలపాటు టీవీ చూడకండి,సరేనా?
01:39
(Laughter)
35
99985
1016
( నవ్వులు )
01:41
Anyway, the idea is we'll save bits of time here and there, add it up,
36
101025
3474
ప్రతిపనిలోనూ కాస్తకాస్త అలా మిగిలిస్తూ కలుపుతుంటే
01:44
we will finally get to everything we want to do.
37
104523
2284
చివరికి మనం చేయాలనుకున్నవి చేసే అవకాశాన్ని పొందగలం
01:46
But after studying how successful people spend their time
38
106831
2912
జీవితంలో ఉన్నతస్తితికెదిగిన వారెలా సమయాన్ని గడుపుతారో తెలిసాక
01:49
and looking at their schedules hour by hour,
39
109767
2637
వారి కార్యక్రమాల గూర్చి క్షుణ్ణంగా తెలిసాక
01:52
I think this idea has it completely backward.
40
112428
3296
ఇప్పుడు మన ప్రణాళిక వెనక్కెళ్ళి పోయింది
01:56
We don't build the lives we want by saving time.
41
116305
3642
సమయాన్ని మిగల్చడం ద్వారా జీవితాల్ని తీర్చిదిద్దుకోలేం
02:00
We build the lives we want,
42
120566
1560
మనం కోరినట్లు జీవితాల్ని తీర్చిదిద్ది తే
02:02
and then time saves itself.
43
122636
2967
అప్పుడు టైం తనంతట తానే దొరుకుతుంది
02:07
Here's what I mean.
44
127194
1151
నేననేదేంటంటే
02:08
I recently did a time diary project
45
128369
1694
ఈ మధ్య నేనొక టైండైరీ ప్రాజెక్ట్ చేసాను
02:10
looking at 1,001 days in the lives of extremely busy women.
46
130087
4204
చాలా బిజీగా వున్న స్త్రీల జీవితాల్లోని 1001 రోజులను గమనిస్తే
02:14
They had demanding jobs, sometimes their own businesses,
47
134315
2644
వారికి పనిఒత్తిడి బాగావుంటుంది కొన్ని సార్లు స్వంత వ్యాపారాలూ వుండొచ్చు
02:16
kids to care for, maybe parents to care for,
48
136983
2135
పిల్లల్ని చూసుకోవాలి,కొన్నిసార్లు తల్లిదండ్రుల్ని కూడా
02:19
community commitments --
49
139142
1330
02:20
busy, busy people.
50
140496
1813
కమ్యూనిటీ కార్యక్రమాలు చాలా చాలా బిజీగా
02:22
I had them keep track of their time for a week
51
142799
2207
వుండే మనుష్యులు
ఓ వారం పాటు వారిని గమనించాను
02:25
so I could add up how much they worked and slept,
52
145030
2313
వారెంతసేపు పని చేస్తున్నారో ,ఎప్పుడు నిద్రిస్తున్నారో
02:27
and I interviewed them about their strategies, for my book.
53
147367
2809
వారి వ్యూహాల గురించి నా పుస్తకం కోసం ఇంటర్వ్యూ చేసాను
02:30
One of the women whose time log I studied
54
150200
1989
అందులో ఒక స్త్రీ కార్యకలాపాలను లోతుగా పరిశీలించాను
02:32
goes out on a Wednesday night for something.
55
152213
2063
ఓ బుధవారం రాత్రి పనిపై బయటకెళ్లారు
02:34
She comes home to find that her water heater has broken,
56
154300
2629
ఆమె ఇంటికొచ్చాక తెలుస్తుంది వాటర్ హీటర్ పాడయ్యిందని,
02:36
and there is now water all over her basement.
57
156953
2636
బేస్ మెంట్ అంతా నీటితో నిండిపోయింది.
02:40
If you've ever had anything like this happen to you,
58
160380
2454
ఇలాటిది మీకెప్పుడైనా జరిగివుంటే,
02:42
you know it is a hugely damaging, frightening, sopping mess.
59
162858
2880
అది పాడుచేసి,భయపెట్టి,చికాకు పుట్టించేది అని మీకు తెలుస్తుంది
02:45
So she's dealing with the immediate aftermath that night,
60
165762
2710
ఆమె ఆ రాత్రే దానివైపు దృష్టి పెట్టింది
02:48
next day she's got plumbers coming in,
61
168496
1877
మరుసటిరోజు ప్లంబర్లను రప్పించింది,
02:50
day after that, professional cleaning crew dealing with the ruined carpet.
62
170397
3500
మర్నాడు నిపుణులైన పనివారొచ్చి పాడైన కార్పెట్ ను బాగుచేసారు.
02:53
All this is being recorded on her time log.
63
173921
2066
ఇదంతా ఆమె టైం లాగ్ లో రికార్డ్ చేయబడింది
02:56
Winds up taking seven hours of her week.
64
176011
2300
వారంలో 7 గంటలు పట్టింది పూర్తవడానికి
02:59
Seven hours.
65
179191
1282
ఏడుగంటలు
03:01
That's like finding an extra hour in the day.
66
181179
2802
అంటే రోజులో గంట అదనంగా చేరిందన్నమాట
03:04
But I'm sure if you had asked her at the start of the week,
67
184834
2794
కానీ ఈ విషయం వారం మొదట్లో అడిగుంటే
03:07
"Could you find seven hours to train for a triathlon?"
68
187652
3218
"ట్రైథ్లాన్ శిక్షణ కోసం 7 గంటలు కేటాయించగలవా?
03:11
"Could you find seven hours to mentor seven worthy people?"
69
191893
3805
7మందికి 7 గం . పాటు మెంటర్ గా వుండగలవా?"
03:15
I'm sure she would've said what most of us would've said,
70
195722
2691
నాకు బాగా తెలుసు మనలో చాలామంది చెప్పేదే ఆమెచెప్పేది
03:18
which is, "No -- can't you see how busy I am?"
71
198437
4444
"కుదరదు నేనెంత బిజీగా వున్నానో చూస్తున్నారుగదా?"
03:23
Yet when she had to find seven hours
72
203521
1797
అయినా ఆమె 7 గంటలను పొందగలిగినప్పుడు
03:25
because there is water all over her basement,
73
205342
2799
ఎందుకంటే ఆమె బేస్ మెంట్ నీటితో నిండిపోయింది,
03:28
she found seven hours.
74
208165
2510
ఆమె 7 గంటలను పొందగలిగింది.
03:31
And what this shows us is that time is highly elastic.
75
211055
4151
దీనర్థం సమయానికి సాగే గుణముంది.
03:35
We cannot make more time,
76
215594
2043
మనం ఎక్కువ సమయాన్ని సృష్టించలేం,
03:37
but time will stretch to accommodate what we choose to put into it.
77
217661
4179
కానీ మనంచేయాలనుకున్నది అందులో దూర్చగలం.
03:42
And so the key to time management
78
222366
2567
దీనర్థం టైం మానేజ్ మెంట్ కిటుకు
03:45
is treating our priorities
79
225541
2235
మన ప్రాధాన్యతలను నిర్థారించుకోవడంలో ఉంది.
03:47
as the equivalent of that broken water heater.
80
227800
3047
ఇది విరిగిన వాటర్ హీటర్ తో సమానమైంది.
03:52
To get at this,
81
232162
1150
అక్కడికి చేరుకోడానికి.
03:53
I like to use language from one of the busiest people I ever interviewed.
82
233336
3445
నేను ఇంటర్వ్యూ చేసిన వారిలో అతిబిజీగా వుండే ఒకరి భాషను వాడుతున్నాను.
03:56
By busy, I mean she was running a small business
83
236805
2288
బిజీ అంటే ఆమె ఒక చిన్న వ్యాపారస్థురాలు
03:59
with 12 people on the payroll,
84
239117
1469
ఆమె వద్ద 12మంది పనిచేస్తున్నారు
04:00
she had six children in her spare time.
85
240610
2023
ఆమెకు 6 గురు పిల్లలున్నారు.
04:02
I was getting in touch with her to set up an interview
86
242657
2618
నేను ఆమె ఇంటర్వ్యూ కోసం ప్రయత్నిస్తున్నాను
04:05
on how she "had it all" -- that phrase.
87
245299
2496
ఆమెకివన్నీ ఎలా సాద్యం అనేది అంశం.
04:07
I remember it was a Thursday morning,
88
247819
1809
అది ఒక గురువారం ప్రొద్దున,
04:09
and she was not available to speak with me.
89
249652
2007
మాట్లాడటానికి ఆమె అందుబాటులో లేరు.
04:11
Of course, right?
90
251683
1156
నిజమే కదా?
04:12
But the reason she was unavailable to speak with me
91
252863
2419
నాతో మాట్లాడకపోవడానికి కారణం ఏంటంటే
04:15
is that she was out for a hike,
92
255306
1940
ఆమె హైక్ చేయడానికి బయటికి వెళ్ళారు,
04:17
because it was a beautiful spring morning,
93
257270
2038
ఎందుకంటే అది వసంతకాలపు ఉదయం,ఆమె హైక్ కి
04:19
and she wanted to go for a hike.
94
259332
1563
బయటికి వెళ్ళాలనుకున్నారు.
04:20
So of course this makes me even more intrigued,
95
260919
2337
ఇది నన్ను ఇంకా ఆశ్చర్యపరిచింది,
04:23
and when I finally do catch up with her, she explains it like this.
96
263280
3176
చివరికి ఆమెను కలిసినప్పుడు ఇలా వివరించారు.
04:26
She says, "Listen Laura, everything I do,
97
266480
2267
"లారా ,విను,నేను చేసే ప్రతీదీ
04:29
every minute I spend, is my choice."
98
269592
3613
గడిపే ప్రతినిముషమూ నా ఇష్టమే"
04:33
And rather than say,
99
273830
1151
మరోలా చెప్పాలంటే
04:35
"I don't have time to do x, y or z,"
100
275005
2429
"ప్రాముఖ్యం లేని పనుల్ని చేయడానికి నావద్ద టైం లేదు"
04:37
she'd say, "I don't do x, y or z because it's not a priority."
101
277893
5114
"XYZ పనులు చేయను ఎందుకంటే అవి నాకు ముఖ్యంకాదు"
04:43
"I don't have time," often means "It's not a priority."
102
283709
4368
నాకు టైం లేదు అంటే చాలాసార్లు అవసరంలేదనే
04:49
If you think about it, that's really more accurate language.
103
289075
2888
మీరు దీన్ని గురించి ఆలోచిస్తే ఇదే సత్యం.
04:51
I could tell you I don't have time to dust my blinds,
104
291987
2564
మీతో చెప్పొచ్చు నాకీ కిటికీ తెరల దుమ్ముదులిపే టైంలేదని
04:54
but that's not true.
105
294575
1169
కానీ అది నిజం కాదు.
04:55
If you offered to pay me $100,000 to dust my blinds,
106
295768
2440
వాటిని శుభ్రం చేయడానికి లక్ష డాలర్లు ఇస్తానంటే
04:58
I would get to it pretty quickly.
107
298232
1600
దానిన ఈ క్షణంలో పూర్తిచేసేస్తా
04:59
(Laughter)
108
299856
1016
( నవ్వులు )
05:00
Since that is not going to happen,
109
300896
1635
ఎందుకంటే అది జరగదు కాబట్టి.
05:02
I can acknowledge this is not a matter of lacking time;
110
302555
2604
ఇది సమయాభావం కాదు కాబట్టి ఖచ్చితంగా చెప్పగలను;
05:05
it's that I don't want to do it.
111
305183
1601
దాన్ని నేను చేయదలచుకోలేదు కాబట్టి.
05:06
Using this language reminds us that time is a choice.
112
306808
3386
ఇలా చెప్పడమంటే దానర్థం టైం అనేది ఒక ఛాయిస్ మాత్రమే.
05:10
And granted,
113
310218
1173
సరిగ్గా అలాగే,
05:11
there may be horrible consequences for making different choices,
114
311415
3032
రకరకాల ఎంపికలవల్ల విపరీత పరిణామాలు ఏర్పడవచ్చు.
05:14
I will give you that.
115
314471
1206
నేను మీకు అది వివరిస్తాను
05:15
But we are smart people,
116
315701
1622
కానీ మనం తెలివైనవాళ్లం,
05:17
and certainly over the long run,
117
317347
1858
కాలక్రమంలో ఖఛ్ఛితంగా
05:19
we have the power to fill our lives
118
319229
2000
మన జీవితాల్ని పండించుకునే శక్తి మనకుంది
05:21
with the things that deserve to be there.
119
321253
2676
అదీ వుండాల్సినవాటితో.
05:25
So how do we do that?
120
325204
1288
మనం ఇదెలా చేయగలం?
05:27
How do we treat our priorities
121
327127
1432
మన ప్రాధాన్యతలనెలా గుర్తించాలి
05:28
as the equivalent of that broken water heater?
122
328583
2331
విరిగిన వాటర్ హీటర్ సమస్యలోలాగా?
05:31
Well, first we need to figure out what they are.
123
331531
2319
మొదటగా చేయాల్సింది ముఖ్యమైన వాటిని గుర్తించగల్గడం
05:33
I want to give you two strategies for thinking about this.
124
333874
2754
దీన్ని గురించి ఆలోచించడానికి రెండు వ్యూహాలనిస్తాను
05:36
The first, on the professional side:
125
336652
1758
మొదటిది, వృత్తిపరమైనది:
05:38
I'm sure many people coming up to the end of the year
126
338434
2511
నాకు తెలుసు చాలామంది ఈ సంవత్సరాంతానికి
05:40
are giving or getting annual performance reviews.
127
340969
2323
వార్షిక నివేదికలను ఇస్తారు లేదా తీసుకుంటారు.
05:43
You look back over your successes over the year,
128
343316
2265
సంవత్సరాంతానికి మీ సాఫల్యతను "మీ అభివృధ్ధికి ఉన్న
05:45
your "opportunities for growth."
129
345605
2045
అవకాశాలను"గూర్చి ఆలోచించండి.
05:47
And this serves its purpose,
130
347674
2023
ఇది దాని లక్ష్యాన్ని సిధ్ధింపజేస్తుంది,
05:50
but I find it's more effective to do this looking forward.
131
350221
2930
దీన్ని రాబోయే కాలానికి అన్వయిస్తే మరింత లాభకారిగా వుంటుంది.
05:53
So I want you to pretend it's the end of next year.
132
353175
2594
కనుక మీరు దీన్ని వచ్చే సంవత్సరాంతానికి అని ఊహించుకోండి
05:56
You're giving yourself a performance review,
133
356326
2361
మీ సామర్థ్యానికి మీకు మీరే రిపోర్ట్ ఇచ్చుకుంటారు
05:58
and it has been an absolutely amazing year for you professionally.
134
358711
4516
ఇది వృత్తిపరంగా మీకు ఖఛ్ఛితంగా అధ్భుతమైన సంవత్సరం.
06:04
What three to five things did you do that made it so amazing?
135
364034
5787
అది అధ్భుతంగా వుండడానికి మీరు చేసిన ఐదారు విషయాలేవి?
06:10
So you can write next year's performance review now.
136
370734
3800
వచ్చే ఏటి రిపోర్ట్ ను ఇప్పుడే రాయండి.
06:14
And you can do this for your personal life, too.
137
374558
2247
దీన్ని మీ వ్యక్తి గత జీవితానికీ వర్తించుకోవచ్చు.
06:16
I'm sure many of you, like me, come December,
138
376829
2629
నాకు తెలుసు నాలా మీలో చాలామందికి, డిసెంబర్ రాగానే,
06:19
get cards that contain these folded up sheets of colored paper,
139
379482
3546
మడిచిన రంగు కాగితాలు కట్టలుగా వస్తాయి.
06:23
on which is written what is known as the family holiday letter.
140
383491
4830
వాటి మీద ఫామిలీ హాలిడే లెటర్ రాసి వుంటుంది.
06:28
(Laughter)
141
388345
1638
( నవ్వులు )
06:30
Bit of a wretched genre of literature, really,
142
390007
2631
నిజానికివి తేలికైన భాషలో రాసే చిన్న ఉత్తరాలు,
06:32
going on about how amazing everyone in the household is,
143
392662
3284
కుటుంబంలోని ప్రతి ఒక్కరూ ఎంత మంచివారనీ,
06:35
or even more scintillating,
144
395970
1287
లేదా ఇంకా పొగుడుతూ,
06:37
how busy everyone in the household is.
145
397281
2175
ఇంట్లోని ప్రతివారూ బిజీగా ఉన్నారనీ.
06:39
But these letters serve a purpose,
146
399815
1649
కానీ ఈ ఉత్తరాలకొక లక్ష్యముంది,
06:41
which is that they tell your friends and family
147
401488
2207
అవి మీస్నేహితులకు,కుటుంబానికీ చెప్తాయి
06:43
what you did in your personal life that mattered to you over the year.
148
403719
3325
స్వంతజీవితంలో ఒక సంవ .కాలంలో మీరేం చేసారో
06:47
So this year's kind of done,
149
407068
1384
అయితే ఈ ఏటికి చేయాల్సినవి,
06:48
but I want you to pretend it's the end of next year,
150
408476
2450
నేననేది దీన్ని వచ్చే డిసెంబర్ కి ఊహించుకోండి,
06:50
and it has been an absolutely amazing year
151
410950
2754
అది తప్పకుండా అద్భుతమైన ఇయర్ అవుతుంది
06:54
for you and the people you care about.
152
414172
2653
మీకు ,మీ ఆత్మీయులకుకూడా.
06:57
What three to five things did you do that made it so amazing?
153
417391
4703
ఇది ఇంత అద్భుతంగా రావడానికి మీరు చేసిన ప్రయత్నా లేమిటి?
07:02
So you can write next year's family holiday letter now.
154
422839
4141
వాటిని బట్టి వచ్చేఏటి హాలిడే లెటర్ ని ఇప్పుడే రాయగలరు.
07:07
Don't send it.
155
427789
1193
దాన్ని పంపకండి.
07:09
(Laughter)
156
429006
1016
( నవ్వులు )
07:10
Please, don't send it.
157
430046
2638
దయచేసి పంపకండి.
07:13
But you can write it.
158
433049
1390
కానీ మీరు రాయవచ్చు.
07:14
And now, between the performance review and the family holiday letter,
159
434463
3714
ఇప్పుడు మీ పర్పామెన్స్ రివ్యూకి ఫామిలీ హాలిడే లెటర్ కి మధ్య
07:18
we have a list of six to ten goals we can work on in the next year.
160
438201
3237
మన దగ్గర ఓ పదిపన్నెండు లక్ష్యాలున్నాయి వాటిని వచ్చే ఏడు చేయొచ్చు
07:21
And now we need to break these down into doable steps.
161
441462
2799
ఇప్పుడు మనం వీటిని చిన్నచిన్న భాగాలుగా విడదీయాలి
07:24
So maybe you want to write a family history.
162
444285
2208
మీరు ఓ కుటుంబచరిత్రను గూర్చి రాయాలనుకుంటే
07:26
First, you can read some other family histories,
163
446517
2253
మొదట కొన్ని ఇలాంటి వాటిని పరిశీలించాలి
07:28
get a sense for the style.
164
448794
1262
రాసే పధ్ధతి నిర్ణయించుకోండి
07:30
Then maybe think about the questions you want to ask your relatives,
165
450080
3207
బంధువులను అడగాల్సిన ప్రశ్నలను గూర్చి ఆలోచించుకోండి
07:33
set up appointments to interview them.
166
453311
1849
వారిని కలిసే సమయాన్ని నిర్ధారించుకోండి
07:35
Or maybe you want to run a 5K.
167
455184
1461
5 K పరుగుకి వెళ్లాలనుకోవచ్చు
07:36
So you need to find a race and sign up, figure out a training plan,
168
456669
3161
మీకు అనువైంది గుర్తించి,రిజిస్టరవ్వాలి శిక్షణా కార్యక్రమాన్ని నిర్ణయించుకోవాలి
07:39
and dig those shoes out of the back of the closet.
169
459854
2373
లోపల దాచిన బూట్లను వెలికిదీసి సిధ్దం చేసుకోవాలి
07:42
And then -- this is key --
170
462251
1942
ఆ తర్వాత ----ఇదే కిటుకు
07:44
we treat our priorities as the equivalent of that broken water heater,
171
464217
4095
మన ప్రాధాన్యతలను నిర్ణయించుకుంటాము విరిగిన వాటర్ హీటర్ వలె
07:48
by putting them into our schedules first.
172
468336
2999
వాటిని మన పనుల్లో ముందుంచడం వలన
07:51
We do this by thinking through our weeks before we are in them.
173
471879
4760
వీటిని చేయడానికి ముందు వారాల తరబడి ఆలోచిస్తాము
07:56
I find a really good time to do this is Friday afternoons.
174
476663
3684
ఇలాంటి పనుల్ని చేయడానికి నాకు శుక్రవారపు సాయంత్రాలు అనుకూలం
08:00
Friday afternoon is what an economist might call
175
480885
2548
శుక్రవారపు సాయంత్రాలగురించి ఒక ఆర్థికవేత్త ఏమంటాడంటే
08:03
a "low opportunity cost" time.
176
483457
2537
"ఎక్కువగా పని లేని కాలం"
08:06
Most of us are not sitting there on Friday afternoons saying,
177
486764
2900
మనలో చాలామంది శుక్రవారపు సాయంత్రాల్లో ఇలా అనుకుంటుంటాము
08:09
"I am excited to make progress
178
489688
1879
"నాకు ఎదగాలని ఉత్సాహంగా ఉంది
08:11
toward my personal and professional priorities
179
491591
2296
నా వృత్తిగత,వ్యక్తిగత ఫ్రాధాన్యతలతో
08:13
right now."
180
493911
1154
ఈ క్షణంలో"
08:15
(Laughter)
181
495089
1016
( నవ్వులు )
08:16
But we are willing to think about what those should be.
182
496129
2617
అవేమయ్యుంటాయో ఆలోచించడానికి ఇష్టపడుతాము
08:18
So take a little bit of time Friday afternoon,
183
498770
2205
కనుక శుక్రవారపు సాయంత్రాలు కాస్త సమయం తీసుకోండి
08:20
make yourself a three-category priority list: career, relationships, self.
184
500999
6190
మీ ప్రాధాన్యతల్ని 3 విభాగాలు చేయండి వృత్తి, బంధుత్వాలు, వ్యక్తిగతం
08:28
Making a three-category list reminds us
185
508382
3198
ఇలా చేసిన 3 విభాగాలు మనకు గుర్తు చేస్తాయి
08:31
that there should be something in all three categories.
186
511604
3490
ప్రతి విభాగంలోనూ తప్పనిసరిగా కొన్ని అంశాలుండాలని
08:35
Career, we think about;
187
515118
1256
వృత్తిపరంగా ఆలోచిస్తాము
08:36
relationships, self --
188
516398
1507
బంధుత్వాలు , వ్యక్తిగతం
08:37
not so much.
189
517929
1319
ఎక్కువగా ఆలోచించము
08:39
But anyway, just a short list,
190
519272
1898
ఏ రకంగా చూసినాకేవలం ఒక చిన్న లిస్ట్,
08:41
two to three items in each.
191
521194
1429
ఒక్కో దాంట్లో 2, 3 అంశాలు చేర్చి
08:43
Then look out over the whole of the next week,
192
523013
2381
తరువాతి వారమంతా ఆ లిస్ట్ ను గమనించండి
08:45
and see where you can plan them in.
193
525418
1715
వాటినెలా అమలు చేయాలో చూడండి
08:48
Where you plan them in is up to you.
194
528171
2010
ఎక్కడ ఆమలు పరుస్తారో మీ ఇష్టం
08:50
I know this is going to be more complicated for some people than others.
195
530205
3462
ఇది కొందరికి చాలా కష్టమని నాకు తెలుసు
08:53
I mean, some people's lives are just harder than others.
196
533691
3522
నా ఉద్దేశ్యంలో కొందరి జీవితాలు మరింత కష్టంగా వుంటాయి
08:57
It is not going to be easy to find time to take that poetry class
197
537674
3269
క్లాసెస్ కి వెళ్ళడానికి సమయం దొరకడం చాలా కష్టం
09:00
if you are caring for multiple children on your own.
198
540967
2730
మీరు స్వయంగా ఎక్కువమంది పిల్లల్ని చూడాల్సివుంటే
నేను దాన్ని గురించే మాట్లాడుతున్నాను
09:04
I get that.
199
544058
1171
09:05
And I don't want to minimize anyone's struggle.
200
545253
2207
నేను ఎవరి వ్యథలనూ తగ్గించదలచుకోలేదు
09:07
But I do think that the numbers I am about to tell you are empowering.
201
547484
4526
నేను ఇప్పుడు మీకు చెప్పబోయే అంకెల పై మీకు పూర్తి అధికారముంది
09:12
There are 168 hours in a week.
202
552906
4007
వారానికి 168 గంటలుంటాయి
09:17
Twenty-four times seven is 168 hours.
203
557962
4701
అంటే 7 X 24=168 గంటలు
09:23
That is a lot of time.
204
563295
2733
ఇది చాలా ఎక్కువ సమయం
09:26
If you are working a full-time job, so 40 hours a week,
205
566627
3191
ఒకవేళ మీది ఫుల్ టైం జాబ్ అయితే వారానికి 40 గంటలు
09:29
sleeping eight hours a night, so 56 hours a week --
206
569842
3092
రాత్రికి 8 గంటల నిద్ర చొప్పున పోతే వారానికి 56 గంటలు
09:32
that leaves 72 hours for other things.
207
572958
2580
దాంతో మిగిలిన పనులకు 72 గంటలు మిగులుతాయి
09:36
That is a lot of time.
208
576622
1907
ఇది చాలా ఎక్కువ
09:38
You say you're working 50 hours a week,
209
578956
1885
మీరు వారానికి 50 గంటలు పనిచేస్తుంటే
09:40
maybe a main job and a side hustle.
210
580865
1946
ఒక ఉద్యోగంతో బాటు,మరో చిన్నపని
09:42
Well, that leaves 62 hours for other things.
211
582835
2470
అలా 62 గంటలు మిగలిన పనులకు అన్నమాట
09:45
You say you're working 60 hours.
212
585329
1900
మీరు 60 గంటలు పనిచేస్తే
09:47
Well, that leaves 52 hours for other things.
213
587253
2428
అప్పుడు 52 గంటలు మిగులుతాయి
09:49
You say you're working more than 60 hours.
214
589705
2042
వారానికి 60 గంటలకంటే ఎక్కువ పనిచేస్తుంటే
09:51
Well, are you sure?
215
591771
1557
సరిగ్గా చెప్తున్నారా?
09:53
(Laughter)
216
593352
1734
( నవ్వులు )
09:55
There was once a study comparing people's estimated work weeks
217
595110
2906
జనం పని గంటల గూర్చి టైం డైరీల సహాయంతో
09:58
with time diaries.
218
598040
1395
ఓ అధ్యయనం జరిగింది.
09:59
They found that people claiming 75-plus-hour work weeks
219
599459
2676
దాంట్లో తేలింది ప్రజలు 75 గంటలకుపైనే పని చేస్తున్నామంటారు
10:02
were off by about 25 hours.
220
602159
2104
అలా చేసినా 25 గంటలు మిగులుతుంది.
10:04
(Laughter)
221
604287
1694
( నవ్వులు )
10:06
You can guess in which direction, right?
222
606005
2321
ఇది ఏ వైపుకో మీరూహించగలరా
10:09
Anyway, in 168 hours a week,
223
609567
2213
ఎలా చూసినా వారంలోని 168 గంటల్లో
10:11
I think we can find time for what matters to you.
224
611804
2964
నా దృష్టిలో మనమనుకున్నది చేయడానికి సమయం దొరుకుతున్నది
10:14
If you want to spend more time with your kids,
225
614792
2198
మీ పిల్లలతో ఎక్కువ సమయం గడపాలనుకుంటే
10:17
you want to study more for a test you're taking,
226
617014
2305
రాయాల్సిన పరీక్షకు ఎక్కువసేపు చదవాలనుకుంటే
10:19
you want to exercise for three hours and volunteer for two,
227
619343
3345
వ్యాయామానికి 3, సంఘసేవకు 2 గంటలు కావాలంటే
10:22
you can.
228
622712
1154
మీకు సాధ్యమే.
10:23
And that's even if you're working way more than full-time hours.
229
623890
3641
ఇంకా ఎక్కువ సమయం ఉద్యోగం చేయాలనుకుంటే కూడా
10:27
So we have plenty of time, which is great,
230
627885
2052
కనుక మనకు బోలెడంత సమయముంది, అది గొప్ప సంగతే
10:29
because guess what?
231
629961
1226
ఎందుకో తెలుసా?
10:31
We don't even need that much time to do amazing things.
232
631211
2838
అద్భుతాల్ని చేయడానికి ఆ సమయం ఎక్కువే
10:34
But when most of us have bits of time, what do we do?
233
634486
2747
మనలో చాలామంది అక్కడక్కడ కాస్త సమయం దొరికితే
10:37
Pull out the phone, right?
234
637708
1651
ఫోన్ చేతిలోకి తీసుకుంటాం,అవునా?
10:39
Start deleting emails.
235
639826
2169
ఈ మెయిళ్లను చెరపడం మొదలెడతాం.
10:42
Otherwise, we're puttering around the house
236
642381
2087
లేదా ఇంటి చుట్టూ చెక్కర్లు కొడతాం
10:44
or watching TV.
237
644492
1260
లేదా T V చూస్తాం
10:46
But small moments can have great power.
238
646114
2853
కానీ ఇలాంటి చిరు సమయాల్లో గొప్ప శక్తివుంది
10:49
You can use your bits of time
239
649657
1953
వీటిని మీరు చిన్నచిన్న ఆనందాలకోసం
10:52
for bits of joy.
240
652094
2196
ఉపయోగించుకోవచ్చు.
10:55
Maybe it's choosing to read something wonderful on the bus
241
655195
2869
ఓ పుస్తకాన్ని బస్సులో కూర్చుని చదవొచ్చు
10:58
on the way to work.
242
658088
1364
ఆఫీస్ కెళ్లే దారిలో
10:59
I know when I had a job that required two bus rides
243
659476
2399
నేను ఉద్యోగంచేసేటప్పుడు 2 బస్సుల్ని మారాల్సివచ్చేది
11:01
and a subway ride every morning,
244
661899
1545
ప్రొద్దున subway లో ప్రయాణం కూడా
11:03
I used to go to the library on weekends to get stuff to read.
245
663468
2903
వారాంతాలలో లైబ్రరీలో దీనికై పుస్తకాలు తెచ్చుకునేదాన్ని
11:06
It made the whole experience almost, almost, enjoyable.
246
666395
4491
దాంతో నా ప్రయాణాలు చాలా ఆనందంగా గడిచేవి
11:11
Breaks at work can be used for meditating or praying.
247
671857
3187
ఆఫీస్ లో విరామాల్ని ధ్యానానికి ప్రార్ధనకు వాడుకోవచ్చు
11:15
If family dinner is out because of your crazy work schedule,
248
675434
3194
మీ పనిసమయాల్ని బట్టి కుటుంబమంతా కలిసి బయట తినాలనుకుంటే
11:18
maybe family breakfast could be a good substitute.
249
678652
2749
ఫామిలీ బ్రేక్ ఫాస్ట్ గొప్పమార్గాంతరం
11:21
It's about looking at the whole of one's time
250
681890
3130
మన సమయం మన దృక్కోణాన్ని బట్టివుంటుంది
11:25
and seeing where the good stuff can go.
251
685044
2133
దాన్ని ఎలా ఫలవంతంచేయొచ్చో చూడాలి
11:28
I truly believe this.
252
688504
1713
నేను మనస్ఫూర్తిగా దీన్ని నమ్ముతాను.
11:31
There is time.
253
691054
2701
సమయముంది.
11:34
Even if we are busy,
254
694981
1652
మనమెంత బిజీగా వున్నా సరే,
11:37
we have time for what matters.
255
697223
1739
మన సమయం దేనికి అనేది ముఖ్యం.
11:39
And when we focus on what matters,
256
699752
2002
ఆ ముఖ్యమైన దానిమీద దృష్టి పెడితే
11:42
we can build the lives we want
257
702312
1671
కోరుకున్న జీవితాన్ని సృష్టించుకోవచ్చు.
11:44
in the time we've got.
258
704765
1278
మనకున్న సమయంలో.
11:46
Thank you.
259
706638
1155
కృతజ్ఞతలు.
11:47
(Applause)
260
707817
5124
(చప్పట్లు)
ఈ వెబ్‌సైట్ గురించి

ఈ సైట్ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఉపయోగపడే YouTube వీడియోలను మీకు పరిచయం చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అగ్రశ్రేణి ఉపాధ్యాయులు బోధించే ఆంగ్ల పాఠాలను మీరు చూస్తారు. అక్కడ నుండి వీడియోను ప్లే చేయడానికి ప్రతి వీడియో పేజీలో ప్రదర్శించబడే ఆంగ్ల ఉపశీర్షికలపై రెండుసార్లు క్లిక్ చేయండి. ఉపశీర్షికలు వీడియో ప్లేబ్యాక్‌తో సమకాలీకరించబడతాయి. మీకు ఏవైనా వ్యాఖ్యలు లేదా అభ్యర్థనలు ఉంటే, దయచేసి ఈ సంప్రదింపు ఫారమ్‌ని ఉపయోగించి మమ్మల్ని సంప్రదించండి.

https://forms.gle/WvT1wiN1qDtmnspy7