Teach girls bravery, not perfection | Reshma Saujani

1,343,000 views ・ 2016-03-28

TED


వీడియోను ప్లే చేయడానికి దయచేసి దిగువ ఆంగ్ల ఉపశీర్షికలపై రెండుసార్లు క్లిక్ చేయండి.

Translator: vijaya kandala Reviewer: Samrat Sridhara
కొన్ని సంవత్సరాల క్రితం
00:13
So a few years ago,
0
13040
1655
00:14
I did something really brave,
1
14719
2937
నేనొక ఘనకార్యం చేసాను
00:17
or some would say really stupid.
2
17680
2680
కొందరు దాన్ని పిచ్చిపని అనవచ్చు
00:20
I ran for Congress.
3
20840
1320
కాంగ్రెస్ తరఫున పరిగెత్తాను
కొంతకాలంగా నేను రాజకీయరంగంలో తెరమరుగున పనిచేస్తున్నాను
00:23
For years, I had existed safely behind the scenes in politics
4
23040
3736
00:26
as a fundraiser, as an organizer,
5
26800
3056
నిధిసేకరణ కర్తగా,నిర్వాహకురాలిగానూ
00:29
but in my heart, I always wanted to run.
6
29880
3200
కానీ లోలోపల నాకు పరిగెత్తాలని వుండేది
00:33
The sitting congresswoman had been in my district since 1992.
7
33680
4456
ప్రస్తుతం అధికారంలో వున్న కాంగ్రెస్ మహిళ మా జిల్లాలో 1992 నుంచి నివసిస్తోంది
ఆమె ఒక్క పరుగుపందెంలోనూ ఓడిపోలేదు
00:38
She had never lost a race,
8
38160
1896
డెమాక్రటిక్ ప్రైమరీలో ఆమెకు పోటీగా ఎవ్వరూ పరిగెత్తలేదు
00:40
and no one had really even run against her in a Democratic primary.
9
40080
3880
00:44
But in my mind, this was my way
10
44680
2856
కానీ నా మనస్సులో ఈ పధ్ధతిలో
00:47
to make a difference,
11
47560
1496
ఒక మార్పును తేవడం ద్వారా
ప్రస్తుతమున్నదాన్ని మార్చాలనుకునేదాన్ని
00:49
to disrupt the status quo.
12
49080
2120
00:51
The polls, however, told a very different story.
13
51960
3360
కానీ సర్వేలు మరోలా తేల్చాయి
00:55
My pollsters told me that I was crazy to run,
14
55920
3216
సర్వే నిర్వాహకులు నేను పరిగెత్తాలనే వెర్రితో వున్నానని అన్నారు
నేను గెలిచే అవకాశమే లేదన్నారు
00:59
that there was no way that I could win.
15
59160
2920
01:02
But I ran anyway,
16
62760
1336
ఏమన్నా నేను పరిగెత్తాను
2012లో నేను న్యూయార్క్ నగరం లోని పరుగు పోటీలో చేరాను
01:04
and in 2012, I became an upstart in a New York City congressional race.
17
64120
5176
01:09
I swore I was going to win.
18
69320
3080
నేను గెలుస్తాననే ధీమాతో వున్నాను
న్యూయార్క్ దినపత్రికలు ప్రోత్సహించాయి
01:13
I had the endorsement from the New York Daily News,
19
73000
2616
01:15
the Wall Street Journal snapped pictures of me on election day,
20
75640
3336
పందెం రోజు వాల్ స్ట్రీట్ జర్నల్ నా ఫోటోలను తీసింది
CNBC దీన్ని దేశంలోని ప్రముఖ పోటీగా పేర్కొన్నది
01:19
and CNBC called it one of the hottest races in the country.
21
79000
3600
01:23
I raised money from everyone I knew,
22
83280
2416
నాకు తెలిసినవారందరి నుండి డబ్బు సేకరించాను
01:25
including Indian aunties
23
85720
1896
భారతీయ స్త్రీలనుంచి కూడా
01:27
that were just so happy an Indian girl was running.
24
87640
2720
ఒక భారతీయ బాలిక పరిగెత్తుతుందని వారెంతో సంతోషించారు
01:31
But on election day, the polls were right,
25
91240
3176
కానీ పోటీ రోజున అంచనాలే సరైనవని తేలింది
01:34
and I only got 19 percent of the vote,
26
94440
3040
నేను కేవలం 19 % ఓట్లనే పొందాను
01:37
and the same papers that said I was a rising political star
27
97920
3736
నేనో ధృవతారనను ప్రశంసించిన అవే పత్రికలు
01:41
now said I wasted 1.3 million dollars
28
101680
4416
నేను 13 లక్షల రూ. వృథా చేశానని అన్నాయి
నాకొచ్చిన ఓట్లు కేవలం 6,321 మాత్రమే
01:46
on 6,321 votes.
29
106120
5016
దానిపై లెక్కలు అనవసరం
01:51
Don't do the math.
30
111160
1280
01:53
It was humiliating.
31
113440
2040
అది చాలా అవమానకరమైన విషయం
01:56
Now, before you get the wrong idea,
32
116320
2656
మీరో నిర్ణయానికి వచ్చే ముందుగుర్తుంచుకోండి
ఇది ఓటమి ప్రాముఖ్యాన్ని వివరించే ఉపన్యాసం కాదు
01:59
this is not a talk about the importance of failure.
33
119000
2440
విఫల ప్రయత్నం గురించీ కాదు
02:02
Nor is it about leaning in.
34
122040
1640
02:04
I tell you the story of how I ran for Congress
35
124400
3216
కాంగ్రెస్ తరఫున నేనెలా పరిగెత్తిందీ చెప్తాను
02:07
because I was 33 years old
36
127640
2456
కారణం నావయస్సు 33 సం.
నా జీవితంలో ఇది మొదటి ప్రయత్నం
02:10
and it was the first time in my entire life
37
130120
4736
02:14
that I had done something that was truly brave,
38
134880
3656
నేను చేసింది నిజంగా సాహస కార్యం
02:18
where I didn't worry about being perfect.
39
138560
2680
అప్పుడు నేను నైపుణ్యం గురించి ఆలోచించలేదు
02:21
And I'm not alone:
40
141639
1457
ఇలా నేనొక్కదాన్నే కాదు
నాతో మాట్లాడిన స్త్రీలెందరో చెప్పారు
02:23
so many women I talk to tell me
41
143120
1736
02:24
that they gravitate towards careers and professions
42
144880
2896
వారు ఉద్యోగం , వృత్తినైపుణ్యాలపట్ల ఆకర్షితులయ్యారు
02:27
that they know they're going to be great in,
43
147800
2096
దాంట్లో ఉన్నత స్థాయిని సాధిస్తామని తెలుసు
02:29
that they know they're going to be perfect in,
44
149920
2376
నైపుణ్యాన్ని పొందుతామనీ తెలుసు
02:32
and it's no wonder why.
45
152320
1816
అది ఆశ్చర్యకరమైంది కాదు,ఎందుకంటే
ప్రమాదాలకు,ఓటమికీ దూరంగా వుండాలని బాలికలకు నేర్పిస్తారు,,,,,
02:34
Most girls are taught to avoid risk and failure.
46
154160
3056
02:37
We're taught to smile pretty,
47
157240
1776
అందంగా నవ్వాలని కూడా నేర్పుతారు
జాగ్రత్తగా ఆడు,అన్నింట్లో A గ్రేడ్ తేవాలి
02:39
play it safe, get all A's.
48
159040
2520
02:42
Boys, on the other hand,
49
162320
1696
మరోవైపు బాలురకు
గెలిచేలా ఆడాలనీ,ఊయలలో పైపైకి ఎగరాలనీ నేర్పుతారు
02:44
are taught to play rough, swing high,
50
164040
2776
02:46
crawl to the top of the monkey bars and then just jump off headfirst.
51
166840
4760
బార్ రాడ్ పై పాకాలని,వెంటనే తలక్రిందులుగా కిందికి దూకాలనీ
02:52
And by the time they're adults,
52
172200
1576
వారు పెరిగి పెద్దయ్యేలోగా
02:53
whether they're negotiating a raise or even asking someone out on a date,
53
173800
4776
వ్యవహారం నడపాలన్నా, ఎవరితోనైనా మాట్లాడాలన్నా
02:58
they're habituated to take risk after risk.
54
178600
3896
ఒకటి తర్వాత మరో రిస్క్ తీసుకోడం వారికి అలవాటౌతుంది
03:02
They're rewarded for it.
55
182520
1240
అలా చేసినందుకు మెప్పుపొందుతారు
03:04
It's often said in Silicon Valley,
56
184320
2536
సిలికాన్ వ్యాలీలో తరచుగా చెప్తుంటారు
03:06
no one even takes you seriously unless you've had two failed start-ups.
57
186880
4280
కనీసం 2 ఫెయిల్ ఐన స్టార్ టప్ లుంటే తప్ప మీ మాటల్నెవరూ పట్టించుకోరు
03:11
In other words,
58
191880
1536
మరోలా చెప్పాలంటే
03:13
we're raising our girls to be perfect,
59
193440
3096
బాలికలను పారంగతురాలయ్యేలా పెంచుతున్నాం
03:16
and we're raising our boys to be brave.
60
196560
3320
అదే బాలురను ధైర్యవంతులనుగా పెంచుతున్నాం
కొందరు రాష్ట్రాల లోటుబడ్జ్టెట్ పై బాధపడుతుంటారు
03:21
Some people worry about our federal deficit,
61
201080
3680
03:25
but I, I worry about our bravery deficit.
62
205800
3800
కానీ నేను ధైర్యహీనత గురించి చింతిస్తాను
03:30
Our economy, our society, we're just losing out
63
210240
3456
మన ఆర్థిక వ్యవస్థ, సంఘం పోగొట్టుకున్నాయి
03:33
because we're not raising our girls to be brave.
64
213720
2520
బాలికలను ధైర్యశాలులుగా పెంచకపోవడం వల్ల
03:36
The bravery deficit is why women are underrepresented in STEM,
65
216920
3376
అందువల్లనే మనకు STEM లో సరైన ప్రాతినిథ్యం లేదు
03:40
in C-suites, in boardrooms, in Congress,
66
220320
1936
సి సూట్లు ,బోర్డ్ రూంలు, కాంగ్రెస్ లో కూడా
03:42
and pretty much everywhere you look.
67
222280
2560
మీరెక్కడచూసినా పరిస్థితి ఇలానే వుంది
1980 దశకంలో సైకాలజిస్ట్ కెరోల్ డ్వెక్
03:46
In the 1980s, psychologist Carol Dweck
68
226000
3176
03:49
looked at how bright fifth graders handled an assignment
69
229200
2656
ఒక కృత్యాన్ని చురుగ్గా ఎలా పూర్తి చేసారో
03:51
that was too difficult for them.
70
231880
1600
వారిస్థాయికది చాలా కష్టమైనది కూడా
కానీ ఆ బాలికలు దాన్ని త్వరగానే వదిలేసారు
03:54
She found that bright girls were quick to give up.
71
234000
4176
03:58
The higher the IQ, the more likely they were to give up.
72
238200
3720
ఎక్కువ తెలివిగలవారు, మానేసే అవకాశాలూ ఎక్కువే
04:02
Bright boys, on the other hand,
73
242520
1736
మరోవైపు చురుకైన బాలురు
04:04
found the difficult material to be a challenge.
74
244280
2696
ఆ కఠినమైన అంశాన్ని సవాలుగా తీసుకున్నారు
అది వారికి స్ఫూర్తినిచ్చింది
04:07
They found it energizing.
75
247000
1736
04:08
They were more likely to redouble their efforts.
76
248760
3200
వారు రెట్టింపు ప్రయత్నాలను చేసారు
04:12
What's going on?
77
252680
1240
ఏం జరుగుతోమది ఇక్కడ
04:14
Well, at the fifth grade level,
78
254520
1496
5 వ తరగతి స్థాయిలో
ప్రతి సబ్జెక్ట్ లోనూ బాలికలు బాలురను మించారు
04:16
girls routinely outperform boys in every subject,
79
256040
3656
04:19
including math and science,
80
259720
2136
గణితం , సైన్స్ లతో సహా
04:21
so it's not a question of ability.
81
261880
2840
ఇది సామర్థ్యాలకు సంబంధించిన ప్రశ్న కాదు
ఒక సవాలును బాలబాలికలు ఎలా గ్రహిస్తున్నారనేదే ప్రశ్న
04:25
The difference is in how boys and girls approach a challenge.
82
265560
4120
ఇది 5 వ తరగతితో పూర్తవదు
ఒక HP రిపోర్ట్ లో తెేలింది మగవాళ్ళు ఉద్యాగానికి అప్లై చేసినప్పుడు
04:30
And it doesn't just end in fifth grade.
83
270200
2079
04:32
An HP report found that men will apply for a job
84
272800
3176
60% అర్హతలున్నా అప్లై చేస్తారు
కానీ స్త్రీలు మాత్రం అప్లై చేసేది
04:36
if they meet only 60 percent of the qualifications,
85
276000
3640
100 % అర్హతలున్నప్పుడే
04:40
but women, women will apply
86
280000
2736
04:42
only if they meet 100 percent of the qualifications.
87
282760
4576
నిజంగా వందశాతం
04:47
100 percent.
88
287360
1280
ఈ అధ్యయనం ఆధారంగా మనకు తెలుస్తోంది
04:49
This study is usually invoked as evidence that, well,
89
289720
3336
ఏంటంటే స్త్రీలకు మరింత ధైర్యం కావాలని
నా దృష్టిలో ఇదొక బలమైన ఆధారం
04:53
women need a little more confidence.
90
293080
1720
సంపూర్ణత్వం సాధించాలంటే స్త్రీలు సాంఘికంగా ఎదగాలి
04:55
But I think it's evidence
91
295360
1496
04:56
that women have been socialized to aspire to perfection,
92
296880
3136
అతి జాగ్రత్తగా వుండాలి కూడా
( చప్పట్లు )
05:00
and they're overly cautious.
93
300040
1536
05:01
(Applause)
94
301600
2816
అంతేకాదు మనం ప్రగాఢవాంఛతో వుంటాం
05:04
And even when we're ambitious,
95
304440
2056
నేర్చుకునే సందర్భాలలో కూడా
05:06
even when we're leaning in,
96
306520
2776
సాంఘికంగా ఉన్నత స్థితిని పొందాలనుకోడం వల్ల
05:09
that socialization of perfection
97
309320
2216
వృత్తి రంగంలో రిస్క్ లు తీసుకోం
05:11
has caused us to take less risks in our careers.
98
311560
3080
ప్రస్తుతమున్న 6 లక్షల ఉద్యోగావకాశాలున్న
05:15
And so those 600,000 jobs that are open right now
99
315320
4576
కంప్యూటర్ , టెక్నాలజీ రంగాల్లో
05:19
in computing and tech,
100
319920
1240
మహిళలు వెనుకబడిపోతున్నారు
05:21
women are being left behind,
101
321800
1896
మన ఆర్థికవ్యవస్థా వెనుకబడిపోతోందని దానర్థం
05:23
and it means our economy is being left behind
102
323720
2656
స్త్రీలు సాధించాల్సిన నవ కల్పనలు ,సమస్యలు,
05:26
on all the innovation and problems women would solve
103
326400
4176
సాధించగలరు సాంఘికంగా ధైర్యంగా ప్రవర్తిస్తే
05:30
if they were socialized to be brave
104
330600
2736
పరిపూర్ణత్వం పై ధ్యాస పెట్టే బదులు
05:33
instead of socialized to be perfect.
105
333360
3080
( కరతాళ ధ్వనులు )
05:36
(Applause)
106
336960
3936
బాలికలకు కోడ్ గురించి బోధించడానికై 2012 లో నేనో కంపెనీ ప్రారంభించాను
05:40
So in 2012, I started a company to teach girls to code,
107
340920
4336
ఇలా చేయడం వల్ల నాకేం తెలిసిందంటే
05:45
and what I found is that by teaching them to code
108
345280
3056
వారిలో నేను ధైర్యాన్ని నూరిపోస్తున్నాను
05:48
I had socialized them to be brave.
109
348360
2160
కోడ్ అంటే ప్రయత్న పూర్వక నిరంతర ప్రక్రియ
05:51
Coding, it's an endless process of trial and error,
110
351240
4216
సరైన స్థలంలో సరైన ఆజ్ఞలను పొందే ప్రయత్నం
05:55
of trying to get the right command in the right place,
111
355480
3176
కొన్నిసార్లు ఒక చిన్న విరామం
05:58
with sometimes just a semicolon
112
358680
2416
ఓటమికీ ,గెలుపుకీ మధ్య గొప్పతేడాని సృష్టిస్తుంది
కోడ్ విడిపోయి ఆ తర్వాత దూరంగా జరిగిపోతుంది
06:01
making the difference between success and failure.
113
361120
3320
06:04
Code breaks and then it falls apart,
114
364840
2496
దీని కోసం ఎన్నోసార్లు ప్రయత్నించాలి
06:07
and it often takes many, many tries
115
367360
2416
ఆ అధ్భుతక్షణాలు అందేవరకూ
06:09
until that magical moment
116
369800
2296
మీ ప్రయత్నం సాకారమయ్యే వరకూ
దానికి పట్టుదల కావాలి
06:12
when what you're trying to build comes to life.
117
372120
3080
06:15
It requires perseverance.
118
375760
2480
దానికి అసమగ్రత కావాలి
06:18
It requires imperfection.
119
378600
2760
ఇప్పుడు మనం ఈ కార్యక్రమంలో చూస్తాం
మన బాలికల్లో సరిగ్గా రాదేమోనన్న భయాన్ని
06:22
We immediately see in our program
120
382160
2376
06:24
our girls' fear of not getting it right,
121
384560
2336
పరిపక్వత లేకపోవడాన్ని
06:26
of not being perfect.
122
386920
1240
కోడ్ నేర్పించే టీచర్లందరూ ఇదే సంగతి చెప్పారు
06:28
Every Girls Who Code teacher tells me the same story.
123
388840
3176
బాలికలు కోడ్ ను నేర్చుకుంటున్న మొదటి వారంలో
ఒక విద్యార్థిని అడిగితే ఆమె చెప్పింది
06:32
During the first week, when the girls are learning how to code,
124
392040
2976
నేను రాయాల్సి కోడ్ ఏంటో నాకు తెలిీదు అని
06:35
a student will call her over and she'll say,
125
395040
2976
టీచర్ విద్యార్థిని ముందున్న స్క్రీన్ ను చూస్తే
06:38
"I don't know what code to write."
126
398040
2016
ఆమెకు స్క్రీన్ ఖాళీగా కన్పిస్తుంది
06:40
The teacher will look at her screen,
127
400080
1936
టీచర్ అనుకుంటారు తన విద్యార్థిని
06:42
and she'll see a blank text editor.
128
402040
1880
06:44
If she didn't know any better, she'd think that her student
129
404640
2816
గత 20 ని.గా స్క్రీన్ ను తేరిపార చూస్తూనే గడిపిందని
06:47
spent the past 20 minutes just staring at the screen.
130
407480
3080
కానీ ఆమె కొన్ని సార్లు బటన్లను నొక్కడాన్ని
06:51
But if she presses undo a few times,
131
411400
3176
టీచర్ చూసారు విద్యార్థిని కోడ్ ను రాయడం,చెరపడం
06:54
she'll see that her student wrote code and then deleted it.
132
414600
3720
ఆమె ప్రయత్నించింది, విజయానికి చేరువగా వచ్చింది కూడా
06:58
She tried, she came close,
133
418840
3256
కానీ పూర్తి చేయలేకపోయింది
ఆమె చేసిన ప్రయత్నాన్ని చూపించే బదులు
07:02
but she didn't get it exactly right.
134
422120
2080
ఏమీ చూపకుండా వుండిపోయింది
07:05
Instead of showing the progress that she made,
135
425040
2616
07:07
she'd rather show nothing at all.
136
427680
1960
పరిపూర్ణత్వం లేదా విఫలం
నిజానికి మన బాలికలు కోడింగ్ లో మంచి ప్రతిభను చూపారు
07:10
Perfection or bust.
137
430160
2840
07:14
It turns out that our girls are really good at coding,
138
434440
4760
కానీ వారికి కోడ్ ను నేర్పడానికి అది సరిపోదు
07:19
but it's not enough just to teach them to code.
139
439840
2191
నా స్నేహితుడు లెవ్ బ్రియే కొలంబియా యూనివర్సిటీలో ప్రొఫెసర్
07:22
My friend Lev Brie, who is a professor at the University of Columbia
140
442720
3191
అతను జావా నేర్పిస్తాడు
కంప్యూటర్ సైన్స్ విద్యార్థుల పని వరసపై నాతో ఇలా అన్నారు
07:25
and teaches intro to Java
141
445935
1761
07:27
tells me about his office hours with computer science students.
142
447720
3680
ఈ విద్యార్థులు ఒక కృత్యాన్ని గూర్చి ప్రయత్నిస్తున్నప్పుడు
వాళ్ళందరూ వచ్చి నాతో ఇలా అంటారు
07:32
When the guys are struggling with an assignment,
143
452120
2256
07:34
they'll come in and they'll say,
144
454400
1576
ప్రఫెసర్ నా కోడ్ లో ఏదో పొరపాటుంది
అలాగే బాలికలు వచ్చినప్పుడు ఇలా అంటారు
07:36
"Professor, there's something wrong with my code."
145
456000
2360
07:38
The girls will come in and say,
146
458880
1496
ప్రొఫెసర్ నాలో ఏదో లోపముందని అంటారు
07:40
"Professor, there's something wrong with me."
147
460400
4040
పరిపూర్ణత్వానికి పెద్దపీటను వెయ్యడం ఆపాలి
07:45
We have to begin to undo the socialization of perfection,
148
465520
3296
అయితే మనం దీన్ని స్త్రీసంఘాన్ని నిర్మించడంతో సమన్వయించాలి
07:48
but we've got to combine it with building a sisterhood
149
468840
2616
బాలికలు తాము ఒంటరివారు కారని తెలుసుకోవాలి
07:51
that lets girls know that they are not alone.
150
471480
2840
మరింత కష్టపడటం ద్వారా ముక్కలైన వ్యవస్థను సరిచేయలేం
ఇలా నాతో ఎందరు చెప్పారో లెక్కలేదు
07:55
Because trying harder is not going to fix a broken system.
151
475000
4040
07:59
I can't tell you how many women tell me,
152
479680
2256
చెయ్యెత్తడానికి నేు భయపడ్డాను
08:01
"I'm afraid to raise my hand,
153
481960
1776
ప్రశ్నించడానికి నాకు భయం వేసింది
08:03
I'm afraid to ask a question,
154
483760
2136
నే నొక్కదాన్నే వుండడం నాకిష్టంలేదు
08:05
because I don't want to be the only one
155
485920
2376
అర్థం కానిదానిగా,
08:08
who doesn't understand,
156
488320
1440
నేనొక్క దాన్నే మధనపడడం కూడా
08:10
the only one who is struggling.
157
490360
2680
బాలికలను ధైర్యంగా వుండాలనిీ మేం చెప్తునప్పుడు
08:13
When we teach girls to be brave
158
493840
2896
వారికి సహకరించడానికి మా వద్ద ఒక సంధానవ్యవస్థ ఉంది
08:16
and we have a supportive network cheering them on,
159
496760
3296
దాంతో వారు అద్భుతాలను సాధిస్తారు
నేను దీన్ని ప్రతిరోజూ చూస్తాను
08:20
they will build incredible things,
160
500080
3016
ఉదాహరణకు మా హైస్కూల్ లోని ఇద్దరు బాలికలు
08:23
and I see this every day.
161
503120
2720
08:26
Take, for instance, two of our high school students
162
506520
2616
టాంపన్ రన్ అనే గేం ను సృష్టించారు
అవును టాంపన్ రన్
08:29
who built a game called Tampon Run --
163
509160
2376
08:31
yes, Tampon Run --
164
511560
2456
అది నెలసరి నిషేధాలకు వ్యతిరేకంగా
లింగబేధం గురించీ గేం తయారుచేసారు
08:34
to fight against the menstruation taboo
165
514040
2416
08:36
and sexism in gaming.
166
516480
2200
సిరియన్ శరణార్థులగురించికూడా
08:39
Or the Syrian refugee
167
519840
1576
వారు ధైర్యంగా వారి కొత్త దేశం పై ప్రేమను ప్రకటించారు
08:41
who dared show her love for her new country
168
521440
3520
అమెరికన్లు ఓటు వెసేలా సహకరించేందుకు ఒక ఆప్ ను సృష్టించడంద్వారా
08:45
by building an app to help Americans get to the polls.
169
525600
4199
ఒక16 సం. బాలిక అల్ గోరిథం ను తయారుచేసింది
08:50
Or a 16-year-old girl who built an algorithm
170
530760
4255
ఒక రకమైన కాన్సర్ అపాయకరమా కాదా తెల్సుకోడానికి
ఆమె తన తండ్రిని కాపాడుకోవాలనే ఆలోచనతో
08:55
to help detect whether a cancer is benign or malignant
171
535039
5057
ఎందుకంటే ఆయన కాన్సర్ రోగి
09:00
in the off chance that she can save her daddy's life
172
540120
3376
09:03
because he has cancer.
173
543520
2560
ఇవన్నీ వేలాది ఉదాహరణాల్లో కేవలం 3 మాత్రమే
వేలాది బాలికలు అసమగ్రతను సాధారణీకరణం చేసారు
09:07
These are just three examples of thousands,
174
547000
4400
వారు నిరంతరం ప్రయత్నించడాన్ని, శ్రమించడాన్నీనేర్చుకున్నారు
09:12
thousands of girls who have been socialized to be imperfect,
175
552120
4096
09:16
who have learned to keep trying, who have learned perseverance.
176
556240
2953
వారు కోడర్లు అయినా కాకున్నా
హిల్లరీ క్లింటన్ లేదా బియోన్సేల తర్వాతి స్థానాన్ని పొందినా
09:19
And whether they become coders
177
559217
1999
09:21
or the next Hillary Clinton or Beyoncé,
178
561240
2656
వారి ఆకాంక్షలను వాయిదా వెయ్యరు
09:23
they will not defer their dreams.
179
563920
3320
ఆ కలలు మనదేశంలో ఎప్పుడూ ప్రముఖస్థానాన్ని పొందలేదు
09:27
And those dreams have never been more important for our country.
180
567960
4480
అమెరికా గానీ,లేదా ఏ దేశ ఏ ఆర్థిక వ్యవస్థ అయినా ఎదగాలంటే
09:33
For the American economy, for any economy to grow,
181
573320
3136
నిజంగా పరివర్తన చెందుతుండాలి
09:36
to truly innovate,
182
576480
2136
జనాభాలో సగభాగాన్ని వెనక్కి నెట్టి ముందుకు సాగలేం
09:38
we cannot leave behind half our population.
183
578640
3200
అసంపూర్ణతను మనసారా స్వీకరించేలా బాలికలను సిధ్దం చేయాలి
09:42
We have to socialize our girls to be comfortable with imperfection,
184
582640
3696
అలా చేయాల్సిన సమయం ఇదే
09:46
and we've got to do it now.
185
586360
2920
నేను 33 సం.వయస్సులో చేసినట్లు వారు ధైర్యంగా నిలద్రొక్కుకునే వరకు
09:50
We cannot wait for them to learn how to be brave like I did
186
590400
4216
మనం ఎదురు చూస్తూ కూర్చోలేం
09:54
when I was 33 years old.
187
594640
2080
బడిలో ధైర్యంగా వుండమని మనం వారికి నేర్పాలి
09:57
We have to teach them to be brave in schools
188
597240
2336
వారి ఉద్యోగం తొలిరోజుల్లో కూడా
09:59
and early in their careers,
189
599600
1736
వారి జీవితాలపై ప్రభావం చూపడంలో ఫలవంతమైనది
10:01
when it has the most potential to impact their lives
190
601360
3136
అలాగే ఇతరుల జీవితాల్లో కూడా
వాళ్ళని ప్రేమించేవారు ,అంగీకరించే వారు ఉంటారనీ మనం తెలియజేయాలి
10:04
and the lives of others,
191
604520
2016
10:06
and we have to show them that they will be loved and accepted
192
606560
4776
అది పరిపూర్ణత్వంతో ఉండడం వల్ల కాదు
10:11
not for being perfect
193
611360
3056
ధైర్యంగా వుండడం వల్ల జరుగుతుంది
10:14
but for being courageous.
194
614440
2640
నాకు మీ అందరూ కావాలి ,మీకు తెలిసిన యువతులకు వివరించడానికోసం
10:17
And so I need each of you to tell every young woman you know --
195
617840
3816
మీ చెల్లెలు,మేనకోడలు,సహోద్యోగి
10:21
your sister, your niece, your employee, your colleague --
196
621680
3416
అసంపూర్ణతతో సౌకర్యంగా బ్రతకడం కోసం
ఎందుకంటే బాలికలకు అసంపూర్ణతను గూర్చి చెప్పేటప్పుడు
10:25
to be comfortable with imperfection,
197
625120
2560
10:28
because when we teach girls to be imperfect,
198
628360
2496
దాన్ని తనదిగా చేసుకునేలా సహకరిస్తాం
10:30
and we help them leverage it,
199
630880
2576
ధైర్యవంతులైన యవతులతో మనమొక ఉద్యమాన్ని ప్రారంభిద్దాం
10:33
we will build a movement of young women who are brave
200
633480
3896
వారు వారికోసం ఒక శ్రేష్టమైన ప్రపంచాన్ని సృష్టిస్తారు
10:37
and who will build a better world for themselves
201
637400
3376
అది మనలో ప్రతి ఒక్కరి కోసమూ కూడా
10:40
and for each and every one of us.
202
640800
3640
కృతజ్ఞతలు
( కరతాళ ధ్వనులు )
10:45
Thank you.
203
645160
1216
10:46
(Applause)
204
646400
3920
కృతజ్ఞతలు
క్రిస్ ఆండర్స న్ : రేష్మా థాంక్యూ
10:51
Thank you.
205
651080
1200
నీలో గొప్ప దార్శనికత ,దృష్టికోణం వున్నాయి
10:57
Chris Anderson: Reshma, thank you.
206
657320
1656
అదెలా సాధ్యమో నాకు చెప్పు
10:59
It's such a powerful vision you have. You have a vision.
207
659000
2680
మీ ప్రోగ్రాంలోఇప్పుడు ఎంతమంది బాలికలు పాల్గొంటున్నారు
11:03
Tell me how it's going.
208
663680
1736
11:05
How many girls are involved now in your program?
209
665440
2256
రేష్మా సౌజాని:2012 లో 20 మంది బాలికలకు నేర్పాం
11:07
Reshma Saujani: Yeah. So in 2012, we taught 20 girls.
210
667720
3656
ఈ ఏడు 50 రాష్ట్రాల్లో 40,000 మందికి బోధిస్తాం
11:11
This year we'll teach 40,000 in all 50 states.
211
671400
3536
( కరతాళధ్వనులు )
11:14
(Applause)
212
674960
1256
ఈ సంఖ్య చాలా శక్తివంతమైనది
11:16
And that number is really powerful,
213
676240
3056
ఎందుకంటే లాస్ట్ ఇయర్ కంప్యూటర్ సైన్స్ లో కేవలం 7500 మంది స్త్రీలకే నేర్పగలిగాం
11:19
because last year we only graduated 7,500 women in computer science.
214
679320
5296
అలా సమస్య చాలా తీవ్రమైనది
11:24
Like, the problem is so bad
215
684640
2576
కనుకనే ఆ రకమైన మార్పును త్వరగా తేగలం
11:27
that we can make that type of change quickly.
216
687240
2480
మీతో కలిసి పనిచేస్తున్న కొన్ని కంపెనీలు ఈ సభలో కూడా వున్నాయి కదా
11:30
CA: And you're working with some of the companies in this room even,
217
690600
3216
మీ శిక్షణ పొందిన బాలికలని ఈ కంపెనీలు స్వాగతిస్తున్నాయా
11:33
who are welcoming graduates from your program?
218
693840
2176
RS:అవును మాకు 80 మంది భాగస్వాములున్నారు
ట్విటర్ నుండి ఫేస్ బుక్ వరకూ
11:36
RS: Yeah, we have about 80 partners,
219
696040
1976
అడోబ్ నుండి ఐబియమ్, మైక్రోసాఫ్ట్ , పిక్సర్ , డిస్నీ వరకూ వరకూ
11:38
from Twitter to Facebook
220
698040
2056
11:40
to Adobe to IBM to Microsoft to Pixar to Disney,
221
700120
4496
నా ఉద్దేశ్యంలో ఇక్కడున్న ప్రతి ఒక్క కంపెనీ
ఇప్పటికే మీరు సభ్యులుగా చేరకుంటే త్వరలోనే మిమ్మల్ని చేరుకుంటాను
11:44
I mean, every single company out there.
222
704640
1896
11:46
And if you're not signed up, I'm going to find you,
223
706560
2416
ఎందుకంటే మనలో ప్రతి టెక్ కంపెనీతో అవసరముంది
వారి ఆఫీస్ లో ఈ కోడ్ ను అమర్చగలిగే బాలికల కోసం
11:49
because we need every single tech company
224
709000
1976
CA:అలాంటి కొన్ని కంపెనీల ప్రతిస్పందనలూ మీకు తెలిసుండొచ్చు
11:51
to embed a Girls Who Code classroom in their office.
225
711000
2776
11:53
CA: And you have some stories back from some of those companies
226
713800
2976
మీరీ ప్రయత్నం ద్వారా మరింత లింగసమానత్వాన్ని సాధించినప్పుడు
11:56
that when you mix in more gender balance
227
716800
1905
ఇంజనీరింగ్ బృందాలలో మంచి ఫలితాలొస్తాయి
11:58
in the engineering teams, good things happen.
228
718729
3447
RS:అద్భుతాలు జరుగుతాయి
ఈ వాస్తవాలను గురించి ఆలోచిస్తూంటే నాకు వింతగా అన్పిస్తుంది
12:02
RS: Great things happen.
229
722200
1296
12:03
I mean, I think that it's crazy to me to think about the fact
230
723520
3416
నేడు 85 %అమ్మకాలన్నీ స్త్రీల ద్వారానే జరుగుతున్నాయి
12:06
that right now 85 percent of all consumer purchases are made by women.
231
726960
3856
సోషల్ మీడియాను స్త్రీలు పురుషులకంటే 600% ఎక్కువగా వాడుతున్నారు
12:10
Women use social media at a rate of 600 percent more than men.
232
730840
3056
మనం ఇంటర్న్ ట్ ను సొంతం చేసుకున్నాం
12:13
We own the Internet,
233
733920
1416
మనం రేపటి తరం కంపెనీలను సృష్టించాలి
12:15
and we should be building the companies of tomorrow.
234
735360
2456
నా దృష్టిలో ఈ కంపెనీల్లో వివిధ విభాగాలుండి
12:17
And I think when companies have diverse teams,
235
737840
2176
ఇంజనీరింగ్ విభాగాల్లో అద్భుతమైన స్త్రీలుంటే
వారు అధ్భుతాలను సృజియిస్తారు. ప్రతిరోజూ మనం వాటిని చూడగలం
12:20
and they have incredible women that are part of their engineering teams,
236
740040
3416
CA:రేష్మా,ఫలితాలను మీరు అక్కడ చూసారు. మీరు అపూర్వమైన ముఖ్యమైన పనిచేస్తున్నారు
12:23
they build awesome things, and we see it every day.
237
743480
2416
12:25
CA: Reshma, you saw the reaction there. You're doing incredibly important work.
238
745920
3736
ఈ సభ్యులందరూ మిమ్మల్ని ప్రశంసిస్తున్నారు మీకు మరిన్ని విజయాలు కలగాలి
12:29
This whole community is cheering you on. More power to you. Thank you.
239
749680
3296
RS: కృతజ్ఞతలు
( కరతాళధ్వనులు )
12:33
RS: Thank you.
240
753000
1216
12:34
(Applause)
241
754240
3840
ఈ వెబ్‌సైట్ గురించి

ఈ సైట్ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఉపయోగపడే YouTube వీడియోలను మీకు పరిచయం చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అగ్రశ్రేణి ఉపాధ్యాయులు బోధించే ఆంగ్ల పాఠాలను మీరు చూస్తారు. అక్కడ నుండి వీడియోను ప్లే చేయడానికి ప్రతి వీడియో పేజీలో ప్రదర్శించబడే ఆంగ్ల ఉపశీర్షికలపై రెండుసార్లు క్లిక్ చేయండి. ఉపశీర్షికలు వీడియో ప్లేబ్యాక్‌తో సమకాలీకరించబడతాయి. మీకు ఏవైనా వ్యాఖ్యలు లేదా అభ్యర్థనలు ఉంటే, దయచేసి ఈ సంప్రదింపు ఫారమ్‌ని ఉపయోగించి మమ్మల్ని సంప్రదించండి.

https://forms.gle/WvT1wiN1qDtmnspy7