The first 21 days of a bee’s life | Anand Varma

942,763 views ・ 2015-05-11

TED


వీడియోను ప్లే చేయడానికి దయచేసి దిగువ ఆంగ్ల ఉపశీర్షికలపై రెండుసార్లు క్లిక్ చేయండి.

Translator: vijaya kandala Reviewer: Mullapudi Joshi
00:13
(Music)
0
13206
5919
నేపథ్య సంగీతం
00:26
These bees are in my backyard in Berkeley, California.
1
26325
4497
ఈ తేనెటీగలు మా పెరట్లోనివి.అది కాలిఫోర్నియో లోని బర్కలీ
00:30
Until last year, I'd never kept bees before,
2
30822
2399
సంవత్సరం క్రితం వరకు నేనెప్పుడూ వీటిని పెంచలేదు
00:33
but National Geographic asked me to photograph a story about them,
3
33221
4049
కాని నేష్నల్ జగ్రాఫిక్ వారు వీటి వివరాలను ఫోటోలుగా సేకరించమని అడిగారు
00:37
and I decided, to be able to take compelling images,
4
37270
2499
వీటి చిత్రాలను తప్పక తీయాలి అని నిశ్చయించుకున్నాను
00:39
I should start keeping bees myself.
5
39769
2484
నేనే వీటిని పెంచడం మొదలెట్టాలనుకున్నాను
00:42
And as you may know,
6
42253
1695
మీకు తెలిసివుండవచ్చు
00:43
bees pollinate one third of our food crops,
7
43948
2624
మన ఆహార పంటల్లో మూడోవంతును తేనెటీగలే పరాగ సంపర్కం చేస్తాయి
00:46
and lately they've been having a really hard time.
8
46572
3158
కానీ కొద్ది కాలంగావీటికి కష్టసమయం వచ్చింది
00:49
So as a photographer, I wanted to explore what this problem really looks like.
9
49730
4551
ఫోటోగ్రాఫర్ గా నేను ఈ సమస్య నిజస్వరూపాన్ని బయట పెట్టాలనుకున్నాను
00:54
So I'm going to show you what I found over the last year.
10
54281
3185
గత సంవత్సరంలో నేను కనుక్కొన్న దాన్ని మీకు ఇప్పుడు చూపుతాను
00:58
This furry little creature
11
58276
1624
బొచ్చుతో వున్న ఈ చిన్న కీటకం
00:59
is a fresh young bee halfway emerged from its brood cell,
12
59900
4343
సెల్లులోంచి కొంచమే బయటికి వచ్చిన చిన్ని తేనెటీగ
01:04
and bees right now are dealing with several different problems,
13
64243
3040
తేనెటీగలు ప్రస్తుతం చాలారకాలైన సమస్యలను ఎదుర్కొంటున్నాయి
01:07
including pesticides, diseases, and habitat loss,
14
67283
4252
కీటకనాశినులు,వ్యాథులు,ఆవాసాలు తగ్గడం వంటివి
01:11
but the single greatest threat is a parasitic mite from Asia,
15
71535
4611
కానీ ఒకేఒక పెద్దసమస్యఆసియానుంచి వచ్చే పరాన్నజీవితో
01:16
Varroa destructor.
16
76146
2329
వరోవా వినాశకారి
01:18
And this pinhead-sized mite crawls onto young bees
17
78475
2879
గుండుసూదంతుండే ఈ పురుగు చిన్నతేనెటీగల పైకి పాకుతుంది
01:21
and sucks their blood.
18
81354
2345
వాటి రక్తాన్ని పీలుస్తుంది.
01:23
This eventually destroys a hive
19
83699
1997
చివరికి తేనెపట్టునూ నాశనం చేస్తుంది
01:25
because it weakens the immune system of the bees,
20
85696
3244
ఎందుకంటే బలహీనపరుస్తుంది తేనెటీగల వ్యాధినిరోధక శక్తిని
01:28
and it makes them more vulnerable to stress and disease.
21
88940
3536
వాటిని దుర్బలం చేసి ఒత్తిడికి వ్యాథులకు గురి చేస్తుంది
01:33
Now, bees are the most sensitive
22
93776
1997
తేనెటీగలు చాలా సున్నితంగా వుంటాయి
01:35
when they're developing inside their brood cells,
23
95773
2740
సెల్లులలోపల పెరిగే దశలో
01:38
and I wanted to know what that process really looks like,
24
98513
3111
నిజానికి ఈ ప్రక్రియ ఎలా జరుగుతుందో నేను తెలుసుకోవాలనుకున్నాను
01:41
so I teamed up with a bee lab at U.C. Davis
25
101624
2624
దానికై నేనుu.c. డేవిస్ లోని ఓ బీలా బ్ తో జతకట్టాను
01:44
and figured out how to raise bees in front of a camera.
26
104248
3095
కెమెరా ఎదురుగా ఎలా పెంచాలో తెలుసుకున్నాను
01:47
I'm going to show you the first 21 days of a bee's life
27
107993
2988
ఇప్పుడు తేనెటీగలజీవితంలో మొదటి 3 వారాల చరిత్ర ను చూపిస్తాను
01:50
condensed into 60 seconds.
28
110981
2789
ఇది ఒక నిమిషానికి కుదించబడింది
01:55
This is a bee egg as it hatches into a larva,
29
115763
4804
ఇది లార్వాగా మారుతున్న తేనెటీగ గుడ్డు
02:00
and those newly hatched larvae swim around their cells
30
120567
4445
కొత్తగా పొదగబడ్డ లార్వా వాటి సెల్లులచుట్టూ ఈదుతూ వుంటాయి
02:05
feeding on this white goo that nurse bees secrete for them.
31
125012
4323
నర్స్ ఈగలు వీటికోసం తెల్లటి ద్రవాన్ని స్రవిస్తాయి
02:11
Then, their head and their legs slowly differentiate
32
131616
4543
తల , కాళ్ళు విదానంగా విడివడుతాయి
02:16
as they transform into pupae.
33
136159
3350
అవి ప్యూపాగా మారే సమయంలో
02:21
Here's that same pupation process,
34
141833
2020
ఇదే కోశస్థ దశ
02:23
and you can actually see the mites running around in the cells.
35
143853
3390
ఈ సెల్లులచుట్టూ చిన్న పురుగులను మీరు స్పష్టంగా చూడగలరు
02:27
Then the tissue in their body reorganizes
36
147243
4267
అప్పుడు వాటి శరీరంలోని టిస్యూ లు పునర్నిర్మాణమౌతాయి
02:31
and the pigment slowly develops in their eyes.
37
151510
4605
వాటి కళ్లల్లో పిగ్మెంట్ ఏర్పడుతుంది
02:38
The last step of the process is their skin shrivels up
38
158869
5888
చివరిగా చర్మం ముడుతలు పడుతుంది.
02:44
and they sprout hair.
39
164757
2488
అందులోంచి వెంట్రుకలు అంకురిస్తాయి
02:47
(Music)
40
167245
3992
సంగీతం
03:00
So -- (Applause)
41
180805
2854
అయితే ( కరతాళధ్వనులు )
03:06
As you can see halfway through that video,
42
186703
3204
ఈ వీడియో ద్వారా మీరు కొంతే చూడగలరు
03:09
the mites were running around on the baby bees,
43
189907
2554
పురుగులు పిల్ల ఈగల చుట్టూ పరిగెత్తడాన్ని
03:12
and the way that beekeepers typically manage these mites
44
192461
3929
బీ కీపర్లు ఈ పురుగులను విలక్షణంగా ఎదుర్కొంటారు
03:16
is they treat their hives with chemicals.
45
196390
3014
తేనె పట్టులపై రసాయనాలను వాడి
03:19
In the long run, that's bad news,
46
199404
2266
కొంతకాలానికి ఇది దుష్పలితాలనిస్తుంది
03:21
so researchers are working on finding alternatives
47
201670
3553
పరిశోధకులు దీనికి ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తున్నారు
03:25
to control these mites.
48
205223
2164
ఈ పురుగులను అదుపు చేయడానికై
03:28
This is one of those alternatives.
49
208195
2768
ప్రత్యామ్నాయాల్లో ఇదొకటి
03:30
It's an experimental breeding program at the USDA Bee Lab in Baton Rouge,
50
210963
4365
బాటన్ రౌజ్ లోని USDA బీ లాబ్ లో చేసిన తేనెటీగల పెంపకంలో ఒక ప్రయోగం
03:35
and this queen and her attendant bees are part of that program.
51
215328
3717
రాణి ఈగ,సేవక ఈగలు ఈ కార్యక్రమంలో భాగం
03:39
Now, the researchers figured out
52
219735
3695
ఇప్పుడు పరిశోధకులు ఒక విషయాన్నితేల్చారు
03:43
that some of the bees have a natural ability to fight mites,
53
223430
3722
కొన్ని ఈగల్లో ఈ పురుగు లను ఎదుర్కొనే సామర్థ్యం సహజంగా వుంటుందని
03:47
so they set out to breed a line of mite-resistant bees.
54
227152
4170
పురుగుల బారినుంచి తట్టుకునే తేనెటీగలను విడిగా పెంచారు
03:52
This is what it takes to breed bees in a lab.
55
232782
2636
ఈకారణగా వీటిని లాబ్ లో పెంచవలసివచ్చింది
03:55
The virgin queen is sedated
56
235418
2740
వర్జిన్ రాణి ఈగకు మత్తునిచ్చి
03:58
and then artificially inseminated using this precision instrument.
57
238158
5042
కృత్రిమంగా వీర్యనిక్షేపణ చేస్తారు ఈ పరికరం ద్వారా
04:03
Now, this procedure allows the researchers
58
243200
2278
ఈ పధ్దతి పరిశోధకులకు అనువుగా వుంటుంది
04:05
to control exactly which bees are being crossed,
59
245478
5022
క్రాస్ చేయాల్సిన ఈగలను ఖచ్చితంగా గుర్తించడానికి
04:10
but there's a tradeoff in having this much control.
60
250500
3127
ఇలా అదుపు చేయడం వల్ల వ్యాపారం ఆగిపోతుంది
04:13
They succeeded in breeding mite-resistant bees,
61
253627
3205
పురుగులను తట్టుకునే ఈగలను పెంచడంలో విజయం సాధించారు వారు
04:16
but in that process, those bees started to lose traits
62
256832
3088
ఈ విధానంలో ఈగలు వాటి ప్రత్యేకతలను కోల్పోడం మొదలయ్యింది
04:19
like their gentleness and their ability to store honey,
63
259920
3765
మృదుత్వం , తేనెను దాచే సామర్థ్యం వంటివి
04:23
so to overcome that problem,
64
263685
2509
ఈ సమస్యను తొలగించడానికి
04:26
these researchers are now collaborating with commercial beekeepers.
65
266194
3548
ఈ పరిశోధకులు తేనెటీగల పెంపక వ్యాపారస్థులతో చేతులు కలుపుతున్నారు
04:30
This is Bret Adee opening one of his 72,000 beehives.
66
270252
4868
వీరు బ్రెట్ అడీ .వారి 72 వేల తేనెపట్టుల్లో ఒకదాన్ని తెరుస్తున్నారు
04:35
He and his brother run the largest beekeeping operation in the world,
67
275120
4630
వీరు సోదరునితో కలిసి ప్రపంచంలోనే అతిపెద్ద తేనెపట్టుల సంరక్షణా కేంద్రాన్ని నడుపుతున్నారు
04:39
and the USDA is integrating their mite-resistant bees into his operation
68
279750
5659
USDAవారు పురుగులసమస్యకు తట్టుకునే ఈగలను వీరి వృత్తితో అనుసంధానం చేస్తున్నారు
04:45
with the hope that over time,
69
285409
1643
సమస్యను అధిగమించాలనే ఆశతో
04:47
they'll be able to select the bees that are not only mite-resistant
70
287052
3671
పురుగులబారిన పడని తేనెటీగలను ఎంచుకోవడమేగాక
04:50
but also retain all of these qualities that make them useful to us.
71
290723
4984
మనకు ఉపయోగపడే లక్షణాలన్నింటిని కలిగినవి
04:56
And to say it like that
72
296165
1695
మరోలా చెప్పాలంటే
04:57
makes it sound like we're manipulating and exploiting bees,
73
297860
3297
స్వలాభం కోసం తేనెటీగలను పీడిస్తున్నాం అనిపిస్తుంది
05:01
and the truth is, we've been doing that for thousands of years.
74
301157
3436
నిజానికి మనమీ పని వేల ఏళ్ళుగా చేస్తున్నాం
05:04
We took this wild creature and put it inside of a box,
75
304593
5154
ఈ అడవి కీటకాలని పట్టి ఓ పెట్టెలో పెట్టి బంధిస్తున్నాం
05:09
practically domesticating it,
76
309747
2114
వాస్తవానికి మచ్చిక చేసుకుంటున్నాం
05:11
and originally that was so that we could harvest their honey,
77
311861
4109
అందువల్లే తేనెను పొందగలుగుతున్నాం
05:15
but over time we started losing our native pollinators,
78
315970
2755
అయితే కాలక్రమంలో దేశీయ పాలినేటర్లను కోల్పోతున్నాం
05:18
our wild pollinators,
79
318725
1695
మన అడవి పాలినేటర్ల ను కూడా
05:20
and there are many places now where those wild pollinators
80
320420
3065
ఇప్పుడెన్నో స్థలాలున్నాయి అయితే ఈ అడవి పాలినేటర్లు
05:23
can no longer meet the pollination demands of our agriculture,
81
323485
3799
మన వ్యవసాయ అవసరాలకు సరిపడా పరాగసంపర్కం చేయలేకపోతున్నాయి
05:27
so these managed bees have become an integral part of our food system.
82
327284
5224
కాబట్టి ఇలా పెంచిన తేనెటీగలు మన ఆహారవ్యవస్థలో అంతర్గతభాగమయ్యాయి
05:32
So when people talk about saving bees,
83
332508
2719
తేనెటీగల రక్షణ గూర్చి ప్రజలు మాట్లాడుతుంటే
05:35
my interpretation of that
84
335227
2133
దానికి నావివరణ ఏంటంటే
05:37
is we need to save our relationship to bees,
85
337360
3228
తేనెటీగలతో మన అనుబంధాన్ని కొనసాగించాలంటే
05:40
and in order to design new solutions,
86
340588
5004
కొత్తపరిష్కారాలను సృష్టించాలంటే
05:45
we have to understand the basic biology of bees
87
345592
5101
తేనెటీగల ప్రాథమిక తత్వాన్ని అవగాహన చేసుకోవాలి
05:50
and understand the effects of stressors that we sometimes cannot see.
88
350693
6243
మనకు కనపడని ఒత్తిడి ప్రభావాన్ని అవగాహన చేసుకోవాలి
05:57
In other words, we have to understand bees up close.
89
357909
3205
మరోలా చెప్పాలంటే తేనెటీగలను బాగా దగ్గర్నుంచి అర్థం చేసుకోవాలి
06:01
Thank you.
90
361114
2270
కృతజ్ఞతలు
06:03
(Applause)
91
363384
1814
( కరతాళధ్వనులు )
ఈ వెబ్‌సైట్ గురించి

ఈ సైట్ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఉపయోగపడే YouTube వీడియోలను మీకు పరిచయం చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అగ్రశ్రేణి ఉపాధ్యాయులు బోధించే ఆంగ్ల పాఠాలను మీరు చూస్తారు. అక్కడ నుండి వీడియోను ప్లే చేయడానికి ప్రతి వీడియో పేజీలో ప్రదర్శించబడే ఆంగ్ల ఉపశీర్షికలపై రెండుసార్లు క్లిక్ చేయండి. ఉపశీర్షికలు వీడియో ప్లేబ్యాక్‌తో సమకాలీకరించబడతాయి. మీకు ఏవైనా వ్యాఖ్యలు లేదా అభ్యర్థనలు ఉంటే, దయచేసి ఈ సంప్రదింపు ఫారమ్‌ని ఉపయోగించి మమ్మల్ని సంప్రదించండి.

https://forms.gle/WvT1wiN1qDtmnspy7