How germs travel on planes -- and how we can stop them | Raymond Wang

488,397 views ・ 2016-01-11

TED


వీడియోను ప్లే చేయడానికి దయచేసి దిగువ ఆంగ్ల ఉపశీర్షికలపై రెండుసార్లు క్లిక్ చేయండి.

Translator: vijaya kandala Reviewer: Samrat Sridhara
మీ చేతుల్ని నాకోసారి చూపిస్తారా
00:13
Can I get a show of hands --
0
13713
1366
00:15
how many of you in this room have been on a plane in this past year?
1
15103
3702
ఇందులో ఎందరు గత ఏడాది విమాన ప్రయాణం చేసారు
00:20
That's pretty good.
2
20258
1153
మంచి సంఖ్యే
00:21
Well, it turns out that you share that experience
3
21435
2885
మీతోబాటు మూడు బిలియన్ ల మందికి
00:24
with more than three billion people every year.
4
24344
2835
ఇది తెలిసి వుండాలి
00:27
And when we put so many people in all these metal tubes
5
27203
3137
చాలా మంది విమానప్రయాణం చేస్తున్నప్పుడు
00:30
that fly all over the world,
6
30364
1586
అవి ప్రపంచమంతా ప్రయాణిస్తున్నందున
00:31
sometimes, things like this can happen
7
31974
2673
కొన్ని సార్లు ఇలాంటివి జరుగుతుంటాయి
00:34
and you get a disease epidemic.
8
34671
1887
మీకో అంటువ్యాధి సోకవచ్చు
00:37
I first actually got into this topic
9
37116
1951
గత ఏడాది ఎబోలా గురించి విన్నప్పుడే
00:39
when I heard about the Ebola outbreak last year.
10
39091
2632
నాకీ ఆలోచన వచ్చింది
00:41
And it turns out that,
11
41747
1460
అది ఇలా రూపు మార్చుకుంది
00:43
although Ebola spreads through these more range-limited,
12
43231
2830
ఎబోలా ఇలా వ్యాపించినా , ఎక్కువభాగం
00:46
large-droplet routes,
13
46085
1334
వేరే మార్గాల ద్వారా కూడా వస్తాయి
00:47
there's all these other sorts of diseases
14
47443
1978
ఇలాంటి వ్యాధులు
00:49
that can be spread in the airplane cabin.
15
49445
1976
విమానాల క్యాబిన్ల ద్వారానూ విస్తరించవచ్చు
00:51
The worst part is, when we take a look at some of the numbers,
16
51445
3184
విచారించాల్సిన విషయమేంటంటే , గణాంకాలను
00:54
it's pretty scary.
17
54653
1413
పరిశీస్తే భయం వేస్తుంది
00:56
So with H1N1,
18
56090
1760
అలాగే H1N1 గురించి కూడా
00:57
there was this guy that decided to go on the plane
19
57874
2389
ఈ అబ్బాయి విమానంలో వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు
01:00
and in the matter of a single flight
20
60287
1771
ఒకసారి విమానంలో ప్రయాణించినప్పుడు
01:02
actually spread the disease to 17 other people.
21
62082
2254
వ్యాథి వస్తే ఆది 17 మంది ఇతర ప్రయాణీకులకు సోకవచ్చు
01:04
And then there was this other guy with SARS,
22
64360
2128
అలాంటిది ఈ అబ్బాయి SARS జబ్బుతో
01:06
who managed to go on a three-hour flight
23
66512
2102
3 గంటల పాటు విమానంలో ప్రయాణించాడు
01:08
and spread the disease to 22 other people.
24
68638
2842
దాంతో 22మంది కి ఈ వ్యాధి సోకింది
01:11
That's not exactly my idea of a great superpower.
25
71504
3408
నా ఉద్దేశ్యం అదొక్కటే కాదు దూరదృష్టితో
01:15
When we take a look at this, what we also find
26
75658
2564
గమనిస్తే మనకే అర్థమౌతుంది
01:18
is that it's very difficult to pre-screen for these diseases.
27
78246
2976
ఇలాంటి వ్యాథులను కనిపెట్టడం చాలా కష్ఠమని
01:21
So when someone actually goes on a plane,
28
81619
2091
అయితే ఒక వ్యక్తి విమానంలో వెళ్తునప్పుడు
01:23
they could be sick
29
83734
1206
అస్వస్థులు కావచ్చు
01:24
and they could actually be in this latency period
30
84964
2395
వారిలో వ్యాధి లక్షణాలు నిగూఢంగా వుండవచ్చు
01:27
in which they could actually have the disease
31
87383
2159
ఆ దశలోనే వ్యాధి సోకివుండవచ్చు
01:29
but not exhibit any symptoms,
32
89566
1572
లక్షణాలు ప్రస్ఫుటంగా కన్పించవు
01:31
and they could, in turn, spread the disease
33
91162
2191
అలా వారితో వ్యాధి క్యాబిన్ లోని
01:33
to many other people in the cabin.
34
93377
1673
మరెందరికో వ్యాపిస్తుంది
01:35
How that actually works is that right now
35
95074
2082
అదెలా సాధ్యం అంటే, ఇప్పుడు
01:37
we've got air coming in from the top of the cabin
36
97180
2286
మనకు గాలి క్యాబిన్ పైవైపు నుండి వస్తుంది
01:39
and from the side of the cabin, as you see in blue.
37
99490
2426
మీరు చూస్తున్నట్లుగా ప్రక్కలనుండి కూడా వస్తుంది
01:41
And then also, that air goes out through these very efficient filters
38
101940
4202
ఆ గాలి సమర్థవంతమైన ఫిల్టర్ల ద్వారా బయటికి వెళ్తుంది
01:46
that eliminate 99.97 percent of pathogens near the outlets.
39
106166
4548
ఈ ఫిల్టర్లు 99.97% సూక్ష్మ క్రిములను వెళ్ళే దారిలో వదిలేస్తాయి
01:51
What happens right now, though,
40
111444
1477
అప్పుడేం జరుగుతుందంటే
01:52
is that we have this mixing airflow pattern.
41
112945
2067
మనకు వచ్చే గాలి, వెళ్లే గాలితో కలుస్తుంది
01:55
So if someone were to actually sneeze,
42
115036
1832
ఎవరైనా తుమ్మితే
01:56
that air would get swirled around multiple times
43
116892
2704
ఆ గాలి ఆ ఫిల్టర్ల ద్వారా వెళ్ళడానికి ముందు
01:59
before it even has a chance to go out through the filter.
44
119620
3245
అదే ప్రాంతాల్లో సుళ్ళు తిరుగుతుంది
02:03
So I thought: clearly, this is a pretty serious problem.
45
123785
3213
నా దృష్టి లో ఇది తీవ్రమైన సమస్య
02:07
I didn't have the money to go out and buy a plane,
46
127022
3733
బయటికి వెళ్లి , ఇంకో విమానం కొనేంత డబ్బు నావద్దలేదు
02:10
so I decided to build a computer instead.
47
130779
2238
ఐతే నేనో కంప్యూటర్ ను సిధ్దం చేసుకోవాలనుకున్నాను
02:13
It actually turns out that with computational fluid dynamics,
48
133041
3272
ఇది కంప్యుటేషనల్ ఫ్లూయిడ్ డైనమిక్స్ సహాయంతో రూపొందుతుంది
02:16
what we're able to do is create these simulations
49
136337
2601
ఈ కృత్రిమ వాతావరణాన్ని మనం అనుకరించగలం
02:18
that give us higher resolutions
50
138962
1794
అది విమానంలో తీసుకున్న రీడింగ్ లకంటే
02:20
than actually physically going in and taking readings in the plane.
51
140780
3620
ఖచ్చితమైన వివరాలను అందించగలదు
02:24
And so how, essentially, this works is you would start out
52
144836
3014
ఇదెలా పనిచేస్తుందంటే,ఈ 2D డ్రాయింగ్ ల
02:27
with these 2D drawings --
53
147874
1672
రూపంలో అది మొదలవుతుంది
02:29
these are floating around in technical papers around the Internet.
54
149570
3128
ఇవే టెక్నికల్ పేపర్ల రూపంలో అంతర్జాలం లో చెక్కర్లు కొడుతున్నాయి
02:32
I take that and then I put it into this 3D-modeling software,
55
152722
2893
దాన్ని తీసుకుని 3D మోడలింగ్ సాఫ్ట్ వేర్ లో ప్రవేశపెట్టాను
02:35
really building that 3D model.
56
155639
1779
నిజంగా3D మోడల్ ని సృష్టించాను
02:37
And then I divide that model that I just built into these tiny pieces,
57
157442
4459
దాన్నిఅతి చిన్నభాగాలుగాతయారుచేసి జోడించాను
02:41
essentially meshing it so that the computer can better understand it.
58
161925
3577
కంప్యూటర్ కు అనుసంధానం అయ్యేలా కృషి చేసాను
02:45
And then I tell the computer where the air goes in and out of the cabin,
59
165526
3721
తర్వాత కంప్యూటర్ కు భౌతిక శాస్త్ర సూత్రాల ద్వారా క్యాబిన్ లో గాలి
02:49
throw in a bunch of physics
60
169271
1499
ఎలా ప్రసరిస్తోందో ఆ డేటా ఇచ్చాను
02:50
and basically sit there and wait until the computer calculates the simulation.
61
170794
4221
వాస్తవానికి కంప్యూటర్ ఈ అనుకరణను లెక్కించే వరకు నేను అక్కడే వేచి వున్నాను
02:56
So what we get, actually, with the conventional cabin is this:
62
176015
3627
సాంప్రదాయిక క్యాబిన్ ద్వారా జరిగేదేంటంటే
02:59
you'll notice the middle person sneezing,
63
179666
2247
మధ్యలో ఉన్న వ్యక్తి తుమ్మడాన్ని మీరు గమనించేవుంటారు
03:02
and we go "Splat!" -- it goes right into people's faces.
64
182767
3392
ఆ తుంపరలు చుట్టుప్రక్కలున్నవారి మొహాలపై చిందుతాయి
03:06
It's pretty disgusting.
65
186882
1821
అది చిరాకు పుట్టిస్తుంది
03:08
From the front, you'll notice those two passengers
66
188727
2348
ముందున్న ఆ ఇద్దరు ప్రయాణీకులను మీరు గమనించారా
03:11
sitting next to the central passenger
67
191099
1786
మధ్యవ్యక్తికి ఇరుప్రక్కలున్నారే వారు
03:12
not exactly having a great time.
68
192909
1706
వారిని విసిగించే వ్యవహారం ఇది
03:14
And when we take a look at that from the side,
69
194639
2186
పక్కనుంచి దీన్ని పరిశీలించినప్పుడు
03:16
you'll also notice those pathogens spreading across the length of the cabin.
70
196849
3993
సూక్ష్మ క్రిములు క్యాబిన్ అంతా వ్యాపించడం గమనించి వుంటారు
03:22
The first thing I thought was, "This is no good."
71
202017
2350
మొదటగా నాకొచ్చిన ఆలోచన ఇది బాగాలేదు అని
03:24
So I actually conducted more than 32 different simulations
72
204391
3508
నిజానికి 32 కంటే ఎక్కువ రకాల పరిస్థితులపై అధ్యయనం చేసాను
03:27
and ultimately, I came up with this solution right here.
73
207923
3365
అంతిమంగా ఈ పరిష్కారాన్ని కనుగొన్నాను
03:31
This is what I call a -- patent pending -- Global Inlet Director.
74
211312
3516
ఇదే నేను చెప్పే -- పేటెంట్ పెండింగ్--- గ్లోబల్ ఇన్ లెట్ డైరెక్టర్
03:34
With this, we're able to reduce pathogen transmission
75
214852
2566
దీనితో మనం సూక్ష్మ క్రిముల వ్యాప్తిని అరికట్టగలం
03:37
by about 55 times,
76
217442
1768
దాదాపు 55 రెట్లు గా
03:39
and increase fresh-air inhalation by about 190 percent.
77
219234
3153
190 % తాజాగాలిని పీల్చేలా చేయగలం
03:42
So how this actually works
78
222411
1604
నిజానికి ఇదెలా పని చేస్తుందంటే
03:44
is we would install this piece of composite material
79
224039
3129
మిశ్రమ పదార్థాలతో తయారైన ఈ సాధనాన్ని మనం అమర్చాలి
03:47
into these existing spots that are already in the plane.
80
227192
2968
విమానంలోని కొన్ని ప్రదేశాలలో
03:50
So it's very cost-effective to install
81
230184
2001
అమర్చడం చాలా చవకైనది
03:52
and we can do this directly overnight.
82
232209
1848
దీన్ని రాత్రికిరాత్రే పూర్తిచేయవచ్చు
03:54
All we have to do is put a couple of screws in there and you're good to go.
83
234081
3548
మనం చేయాల్సిందేంటంటే 2 స్కృూలు దానిలో బిగిస్తే చాలు పనిచేస్తుంది
03:57
And the results that we get are absolutely amazing.
84
237653
2859
వచ్చే ఫలితాలు మాత్రం అద్భుతంగా వుంటాయి
04:00
Instead of having those problematic swirling airflow patterns,
85
240536
3536
కలుషిత మైన గాలి సుళ్ళు తిరగకుండా
04:04
we can create these walls of air
86
244096
1742
మనం గాలితో గోడలను సృష్టిస్తాం
04:05
that come down in-between the passengers
87
245862
2170
అది ప్రయాణీకుల మధ్యవచ్చి చేరుతుంది
04:08
to create personalized breathing zones.
88
248056
1898
వ్యక్తి గతంగా గాలి పీల్చేలా చేస్తుంది
04:09
So you'll notice the middle passenger here is sneezing again,
89
249978
2985
మధ్య సీట్ లోని వ్యక్తి మళ్ళీ తుమ్ముతున్నాడు గమనించండి
04:12
but this time, we're able to effectively push that down
90
252987
2713
ఈ సారి మనం దాన్ని క్రిందికి జరపడం ద్వారా
04:15
to the filters for elimination.
91
255724
2713
బయటికి నెట్టే ఫిల్టర్లను చేరేలా చేస్తాం
04:18
And same thing from the side,
92
258461
1396
అలాగే ప్రక్కల నుంచి కూడా
04:19
you'll notice we're able to directly push those pathogens down.
93
259881
3229
ఆసూక్ష్మ క్రిములను నేరుగా కిందికి పంపడాన్ని మీరు గమనించండి
04:23
So if you take a look again now at the same scenario
94
263682
3494
ఇదే దృశ్యాన్ని మీరు మరో సారి చూడండి
04:27
but with this innovation installed,
95
267200
1689
కొత్త పరికరాన్ని అమర్చాక
04:28
you'll notice the middle passenger sneezes,
96
268913
2016
మధ్య వ్యక్తి తుమ్మడాన్ని మీరు చూసారా
04:30
and this time, we're pushing that straight down into the outlet
97
270953
3073
ఈ సారి దాన్ని నేరుగా outlet వైపుగా క్రిందికి తోస్తున్నాము
04:34
before it gets a chance to infect any other people.
98
274050
3721
ఇతరులకు సోకే కంటే ముందుగానే
04:37
So you'll notice the two passengers sitting next to the middle guy
99
277795
3124
మధ్యవ్యక్తికి ప్రక్కలనున్న ప్రయాణీకులను మీరు గమనించారా
04:40
are breathing virtually no pathogens at all.
100
280943
2233
వారు స్వచ్చమైన గాలిని పీలుస్తున్నారు
04:43
Take a look at that from the side as well,
101
283200
2528
దీన్నే ప్రక్కలనుంచి కూడా చూడండి
04:45
you see a very efficient system.
102
285752
1555
సమర్థమైన ప్రక్రియను మీరు చూసారు
04:47
And in short, with this system, we win.
103
287331
2622
క్లుప్తంగా చెప్పాలంటే ఈ ప్రక్రియతో మనం గెలిచాము
04:51
When we take a look at what this means,
104
291255
2889
దీని అర్థమేంటని పరిశీలిస్తే
04:54
what we see is that this not only works if the middle passenger sneezes,
105
294168
3472
మనం చూసే దాంట్లో మధ్యవ్యక్తి తుమ్మినప్పుడు మాత్రమే కాకుండా
04:57
but also if the window-seat passenger sneezes
106
297664
2774
కిటికీ వద్దఉన్న ప్రయాణీకుడు తుమ్మినా ఇది పనిచేస్తోంది
05:00
or if the aisle-seat passenger sneezes.
107
300462
2095
నడిచే దారి ప్రక్కనున్న వారు తుమ్మినాకూడా
05:03
And so with this solution, what does this mean for the world?
108
303167
3087
ఇలాంటి పరిష్కారాలతో ప్రపంచానికేం లాభం?
05:06
Well, when we take a look at this
109
306278
3514
మనం దీన్ని గమనిస్తే
05:09
from the computer simulation into real life,
110
309816
2569
కంప్యూటర్ అనుకరణనుండి నుండి నిజజీవితానికి
05:12
we can see with this 3D model that I built over here,
111
312409
2762
నేను సృష్టించిన ఈ 3D మాడల్ ద్వారా మనం దీన్ని చూడగలం
05:15
essentially using 3D printing,
112
315195
2088
3D ముద్రణ వాడడం దీనిలో తప్పనిసరి
05:17
we can see those same airflow patterns coming down,
113
317307
2959
అవే గాలి విన్యాసాలు క్రిందికి రావడాన్ని మనం చూస్తున్నాం
05:20
right to the passengers.
114
320290
1586
నేరుగా ప్రయాణీకుల దగ్గరికి
05:22
In the past, the SARS epidemic actually cost the world
115
322920
3070
గతంలో వచ్చిన SARS అంటువ్యాధి ప్రపంచంతో
05:26
about 40 billion dollars.
116
326014
1929
40 బిలియన్ డాలర్లను ఖర్చు పెట్టించింది
05:27
And in the future,
117
327967
1159
భవిష్యత్తులో కూడా
05:29
a big disease outbreak could actually cost the world
118
329150
2546
పెద్ద వ్యాధి వ్యాపిస్తే ప్రపంచంతో ఇలాంటి ఖర్చు చేయిస్తుంది
05:31
in excess of three trillion dollars.
119
331720
1858
3 ట్రిలియన్ కంటే ఎక్కువ డాలర్లను
05:33
So before, it used to be that you had to take an airplane out of service
120
333942
3477
ముందుగా పనికిరాని ఒక విమానంలో దీన్ని ప్రయోగించి చూడాలి
05:37
for one to two months,
121
337443
1872
ఒకటి లేదా రెండు నెలల కోసం
05:39
spend tens of thousands of man hours and several million dollars
122
339339
3572
పదుల ,వేల మానవ పనిగంటలతో బాటు ఎన్నో మిలియన్ల డాలర్లను ఖర్చుపెట్టి
05:42
to try to change something.
123
342935
1323
ఒక అంశాన్ని మార్చాలంటే
05:44
But now, we're able to install something essentially overnight
124
344282
3511
కానీ నేడు మనం అవసరమైనదాన్ని రాత్రికిరాత్రే అమర్చగలం
05:47
and see results right away.
125
347817
1727
వెంటనే ఫలితాలను కూడా తెలుసుకోగలం
05:49
So it's really now a matter of taking this through to certification,
126
349568
3206
ఇప్పుడిది నమోదు చేయించాల్సిన అంశం మాత్రమే
05:52
flight testing,
127
352798
1190
విమానంలో పరీక్షించడం అంటే
05:54
and going through all of these regulatory approvals processes.
128
354012
2992
అమలులో వున్న అనుమతులను పొందడానికే
05:57
But it just really goes to show that sometimes the best solutions
129
357028
3064
నిజం చెప్పాలంటే కొన్నిసార్లు శ్రేష్ఠమైన పరిష్కారాలు
06:00
are the simplest solutions.
130
360116
1438
చాలా సరళమైనవి కూడా ఉంటాయి
06:01
And two years ago, even,
131
361935
3190
గడచిన 2 సం . వరకు కూడా
06:05
this project would not have happened,
132
365149
1769
ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యేది కాదు
06:06
just because the technology then wouldn't have supported it.
133
366942
2826
కేవలం సాంకేతికసహకారం లేనందువల్లే
06:09
But now with advanced computing
134
369792
2469
కాని నేడు కంప్యూటర్ సామర్థ్యం పెరిగింది
06:12
and how developed our Internet is,
135
372285
2186
మన అంతర్జాలం ఎంతో అభివృధ్ధి చెందింది కూడా
06:14
it's really the golden era for innovation.
136
374495
2639
నూతన ఆవిష్కరణలకిది ఒక స్వర్ణయుగం
06:17
And so the question I ask all of you today is: why wait?
137
377158
3243
మిమ్మల్ని నేడొక ప్రశ్న అడగాలనుకుంటున్నాను ఆలస్యమెందుకు?
06:20
Together, we can build the future today.
138
380425
2321
మనందరం కలిసి నేడే భవిష్యత్తును నిర్మిద్దాం
06:23
Thanks.
139
383123
1151
కృతజ్ఞతలు
06:24
(Applause)
140
384298
3106
( కరతాళధ్వనులు )
ఈ వెబ్‌సైట్ గురించి

ఈ సైట్ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఉపయోగపడే YouTube వీడియోలను మీకు పరిచయం చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అగ్రశ్రేణి ఉపాధ్యాయులు బోధించే ఆంగ్ల పాఠాలను మీరు చూస్తారు. అక్కడ నుండి వీడియోను ప్లే చేయడానికి ప్రతి వీడియో పేజీలో ప్రదర్శించబడే ఆంగ్ల ఉపశీర్షికలపై రెండుసార్లు క్లిక్ చేయండి. ఉపశీర్షికలు వీడియో ప్లేబ్యాక్‌తో సమకాలీకరించబడతాయి. మీకు ఏవైనా వ్యాఖ్యలు లేదా అభ్యర్థనలు ఉంటే, దయచేసి ఈ సంప్రదింపు ఫారమ్‌ని ఉపయోగించి మమ్మల్ని సంప్రదించండి.

https://forms.gle/WvT1wiN1qDtmnspy7