How New Technology Helps Blind People Explore the World | Chieko Asakawa | TED Talks

88,414 views ・ 2016-01-05

TED


వీడియోను ప్లే చేయడానికి దయచేసి దిగువ ఆంగ్ల ఉపశీర్షికలపై రెండుసార్లు క్లిక్ చేయండి.

Translator: Annamraju Lalitha Reviewer: Samrat Sridhara
00:20
You might think there are many things that I can't do
0
20056
3613
నేను చూడలేను కాబట్టి చాలా పనులు నేను చేయలేను అని
00:23
because I cannot see.
1
23693
1911
మీరు అనుకోవచ్చు.
00:26
That's largely true.
2
26326
1648
అది చాలా వరకు నిజము.
00:27
Actually, I just needed to have a bit of help
3
27998
2483
అసలు నేను స్టేజ్ మీదకు రావటానికి కొంచెము
00:30
to come up to the stage.
4
30505
1834
సహాయము కావలసి వచ్చింది
00:32
But there is also a lot that I can do.
5
32363
2928
కానీ నేను చేయగలిగినవి చాలా ఉన్నాయి.
00:35
This is me rock climbing for the first time.
6
35730
3412
నేను మొదటి సారి కొండ పైకి ఎక్కాను.
00:39
Actually, I love sports and I can play many sports,
7
39166
4077
అసలు, నాకు ఆటలంటే చాలా ఇష్టం మరియు ఈత కొట్టటం, స్కైయింగ్,
00:43
like swimming, skiing, skating, scuba diving, running and so on.
8
43267
5382
స్కేటింగ్, స్కూబా డైవింగ్, పరిగెత్తడం వంటి ఎన్నో క్రీడలను నేను ఆడగలను.
00:49
But there is one limitation:
9
49382
1911
కానీ ఒక పరిమితి ఉంది:
00:52
somebody needs to help me.
10
52145
1759
ఎవరైనా నాకు సహాయం చేయాలి.
00:54
I want to be independent.
11
54514
2112
నేను స్వతంత్రంగా ఉందాం అనుకుంటున్నాను.
00:57
I lost my sight at the age of 14 in a swimming pool accident.
12
57741
4703
నాకు పధ్నాలుగు ఏళ్ళ వయస్సులో ఒక ఈత కొలనులో జరిగిన ప్రమాదం వలన కంటి చూపు పోయింది.
01:02
I was an active, independent teenager,
13
62989
2624
నేను ఒక ఔత్సాహిక స్వతంత్ర టీనేజర్ని,
01:05
and suddenly I became blind.
14
65637
2416
మరియు అకస్మాత్తుగా నేను అంధురాలిని అయ్యాను.
01:08
The hardest thing for me was losing my independence.
15
68840
4064
కష్టతరమైన విషయం ఏమిటంటే నా స్వతంత్రత కోల్పోవడం.
01:13
Things that until then seemed simple became almost impossible to do alone.
16
73600
5407
అప్పటి వరకు సాధారణం అనిపించే పనులు ఒంటరిగా చేయడం దాదాపు అసాధ్యంగా మారాయి.
01:19
For example, one of my challenges was textbooks.
17
79962
3741
ఉదాహరణకు, నా సవాళ్ళలో ఒకటి పాఠ్యపుస్తకాలు గురించి.
01:24
Back then, there were no personal computers,
18
84084
2750
అప్పట్లో కంప్యూటర్స్ లేవు,
01:26
no Internet, no smartphones.
19
86858
2437
అంతర్జాలం లేదు, స్మార్ట్ ఫోన్లు లేవు.
01:29
So I had to ask one of my two brothers to read me textbooks,
20
89319
5433
కావున నా ఇద్దరు సోదరులలో ఒకరిని నాకు నా పాఠ్యపుస్తకాలను చదివి వినిపించమని అడిగి
01:34
and I had to create my own books in Braille.
21
94776
3476
మరియు నేను బ్రైలీ లిపిలో నా పుస్తకాలను తయారు చేసుకోవాలి.
01:38
Can you imagine?
22
98653
1353
ఇది మీరు ఊహించగలరా?
01:40
Of course, my brothers were not happy about it,
23
100603
3119
వాస్తవానికి, నా సోదరులకు ఇది నచ్చలేదు,
01:43
and later, I noticed they were not there whenever I needed them.
24
103746
3823
అందుకే ఏమో తరువాత్తరువాత నాకు కావలసినప్పుడు వాళ్ళు దొరకలేదు.
01:47
(Laughter)
25
107593
1001
(నవ్వులు)
01:48
I think they tried to stay away from me.
26
108618
3792
వాళ్ళు నాకు దూరంగా ఉండడానికి ప్రయత్నించారని నేను అనుకుంటున్నాను.
01:52
I don't blame them.
27
112434
1354
నేను వాళ్ళను నిందించడం లేదు.
01:54
I really wanted to be freed from relying on someone.
28
114581
3771
నేను నిజంగా ఎవరిపైనా ఆధారపడకుండా ఉందామని అనుకుంటున్నాను.
01:59
That became my strong desire to ignite innovation.
29
119160
3909
అదే నా బలమైన కోరికగా మారి ఆవిష్కరణకు అంకుర మయ్యింది.
02:04
Jump ahead to the mid-1980s.
30
124100
2686
మనము 1980 మధ్య కాలానికి ముందుకు వెళ్ళి చూస్తే.
02:06
I got to know cutting-edge technologies
31
126810
2746
నాకు కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీల గురించి తెలిసింది
02:09
and I thought to myself,
32
129580
2097
మరియు "బ్రెయిలీ పుస్తకాలను సృష్టించడానికి
02:11
how come there is no computer technology
33
131701
3619
కంప్యూటర్ సాంకేతిక ఎందుకు లేదు?"
02:15
to create books in Braille?
34
135344
2126
అని నాలో నేను అనుకున్నాను.
02:18
These amazing technologies must be able to also help people
35
138288
4364
ఈ అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానాలు నావంటి వారికి
02:22
with limitations like myself.
36
142676
2399
సహాయం చేయగలిగి ఉండాలి.
02:25
That's the moment my innovation journey began.
37
145805
3812
ఆ క్షణం నుంచీ నా ఆవిష్కరణ ప్రయాణం మొదలైంది.
02:30
I started developing digital book technologies,
38
150686
3854
డిజిటల్ బ్రెయిలీ ఎడిటర్, డిజిటల్ బ్రెయిలీ నిఘంటువు
02:34
such as a digital Braille editor, digital Braille dictionary
39
154564
5293
మరియు ఒక డిజిటల్ బ్రెయిలీ లైబ్రరీ నెట్వర్క్ వంటి డిజిటల్ పుస్తకం
02:39
and a digital Braille library network.
40
159881
2746
సాంకేతికతలను అభివృద్ధి చేయడం ప్రారంభించాను.
02:43
Today, every student who is visually impaired can read textbooks,
41
163178
4368
నేడు, దృశ్యపరంగా బలహీనమైన ప్రతి విద్యార్థి, బ్రెయిలీ లేదా వాయిస్ లో
02:47
by using personal computers and mobile devices,
42
167570
3827
వ్యక్తిగత కంప్యూటర్లు మరియు మొబైల్ పరికరాలు, ఉపయోగించుకొని
02:51
in Braille or in voice.
43
171421
2085
పాఠ్యపుస్తకాలు చదువుకోవచ్చు.
02:53
This may not surprise you,
44
173998
2136
ఇది మీకు ఆశ్చర్యం కలిగించక పోవచ్చు
02:56
since everyone now has digital books in their tablets in 2015.
45
176158
5060
ఎందుకంటే 2015 లో ప్రతి ఒక్కరూ వారి టాబ్లెట్లో డిజిటల్ పుస్తకాలు ఉన్నాయి.
03:01
But Braille went digital many years before digital books,
46
181242
5847
కానీ బ్రెయిలీ, 1980 ల చివరిలో, అంటే దాదాపు 30 సంవత్సరాల క్రితం,
03:07
already in the late 1980s, almost 30 years ago.
47
187113
5232
డిజిటల్ పుస్తకాల కన్నా ముందు డిజిటల్ అయ్యింది.
03:13
Strong and specific needs of the blind people
48
193242
3799
అంధుల బలమైన మరియు నిర్దిష్ట అవసరాలు డిజిటల్ పుస్తకాలు
03:17
made this opportunity to create digital books way back then.
49
197065
5643
సృష్టించడానికి ఆ రోజుల్లో అవకాశం కలిగించింది.
03:23
And this is actually not the first time this happened,
50
203343
5006
నిజానికి ఇది జరిగటం మొదటిసారి కాదు ఎందుకంటే చరిత్ర
03:28
because history shows us accessibility ignites innovation.
51
208373
6090
మనకు సౌలభ్యం ఆవిష్కరణకు ఉత్తేజం కలిగిస్తుందని చూపిస్తుంది.
03:35
The telephone was invented while developing a communication tool
52
215467
4017
వినికిడి లోపం ఉన్న ప్రజల కోసం ఒక కమ్యూనికేషన్ సాధనము అభివృద్ధి చేస్తున్న
03:39
for hearing impaired people.
53
219508
1867
సమయంలో టెలిఫోన్ కనుగొనబడింది.
03:41
Some keyboards were also invented to help people with disabilities.
54
221737
5420
కొన్ని కీబోర్డులు కూడా వైకల్యాలున్న మనుషులకు
సహాయం చేయటానికి ఆవిష్కరించబడ్డాయి.
03:48
Now I'm going to give you another example from my own life.
55
228807
3477
'90 లో, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఇంటర్నెట్ మరియు వెబ్ బ్రౌజింగ్ గురించి.
03:52
In the '90s, people around me started talking about the Internet
56
232688
4263
03:56
and web browsing.
57
236975
1443
మాట్లాడటం మొదలుపెట్టారు
03:58
I remember the first time I went on the web.
58
238895
2872
నేను మొదటిసారి వెబ్ లోకి వెళ్ళటం నాకు గుర్తు ఉంది.
04:02
I was astonished.
59
242148
1588
నేను చ్యాలా ఆశ్చర్య పోయాను.
04:04
I could access newspapers at any time and every day.
60
244352
4107
నాకు ఏ సమయంలోనైనా మరియు ప్రతి రోజు వార్తాపత్రికలు అందుబాటులో ఉన్నాయి.
04:08
I could even search for any information by myself.
61
248810
3856
నాకు నేనుగా ఏ సమాచారం కోసమైనా శోధించ గలిగాను.
04:13
I desperately wanted to help the blind people have access to the Internet,
62
253175
5814
నేను ఎలాగైనా అంధులకు ఇంటర్నెట్ అందుబాటులో ఉండే విధంగా సహాయం చేద్దమని అనుకున్నాను,
04:19
and I found ways to render the web into synthesized voice,
63
259013
5306
మరియు నేను నాటకీయంగా వినియోగదారు ఇంటర్ఫేస్ సరళీకృతం చేయటానికి,
04:24
which dramatically simplified the user interface.
64
264343
3770
కృత్రిమంగా వాయిస్ తో వెబ్ అందివచ్చేలా మార్గాలను కనుగొన్నాను.
04:28
This led me to develop the Home Page Reader in 1997,
65
268685
5410
ఇది మొదట జపనీస్ లో 1997 లో హోం పేజి రీడర్ అభివృద్ధి చేయటానికి
04:34
first in Japanese and later, translated into 11 languages.
66
274119
4893
మరియు తరువాత 11 భాషలలోకి అనువదించబడటానికి దారితీసింది.
04:39
When I developed the Home Page Reader,
67
279784
2577
నేను హోం పేజి రీడర్ అభివృద్ధి చేసినప్పుడు,
04:42
I got many comments from users.
68
282385
2929
నాకు వినియోగదారుల నుండి పలు వ్యాఖ్యలు వచ్చాయి.
04:45
One that I strongly remember said,
69
285909
2526
"నాకు ఇంటర్నెట్, ప్రపంచం చూడడానికి ఒక చిన్న
04:49
"For me, the Internet is a small window to the world."
70
289032
5248
కిటికీ వంటిది. " అని ఎవరో చెప్పినది నాకు బాగా ఎక్కువగా గుర్తుకు వస్తోంది.
04:55
It was a revolutionary moment for the blind.
71
295185
2941
ఇది అంధుల కోసం ఒక విప్లవాత్మక ఘటన.
04:59
The cyber world became accessible,
72
299130
2177
సైబర్ ప్రపంచం అందుబాటులోకి వచ్చింది,
05:01
and this technology that we created for the blind has many uses,
73
301331
4670
మరియు మేము అంధుల గురించి సృష్టించిన ఈ సాంకేతికత నేను ఊహించిన దాని కన్నా
05:06
way beyond what I imagined.
74
306025
1975
ఎక్కువ ఉపయోగాలు ఉన్నట్లు అనిపిస్తోంది.
05:08
It can help drivers listen to their emails
75
308539
4146
ఇది డ్రైవర్లు వారి ఈమెయిల్స్ వినడానికి సహాయపడుతుంది
05:12
or it can help you listen to a recipe while cooking.
76
312709
4273
లేదా మీరు వంట చేసేప్పుడు వంటల తయారీ గురించి వినటానికి సహాయపడుతుంది.
05:18
Today, I am more independent,
77
318116
2510
ఈ రోజు, నేను చాలా స్వతంత్రంగా ఉన్నాను,
05:20
but it is still not enough.
78
320650
2316
కానీ ఇది సరి పోదు.
05:23
For example, when I approached the stage just now, I needed assistance.
79
323668
5855
ఉదాహరణకు, నేను ఇప్పుడు స్టేజ్ మీదకు రావటానికి నాకు సహాయం అవసరం అయ్యింది.
05:30
My goal is to come up here independently.
80
330412
3421
నా లక్ష్యం స్వతంత్రంగా నేను ఇక్కడ స్టెజ్ మీదకు రావటం.
05:34
And not just here.
81
334147
1527
ఇక్కడకు మాత్రమే కాదు.
05:35
My goal is to be able to travel and do things that are simple to you.
82
335991
5819
నా లక్ష్యం ప్రయాణం చేయటం మరియు మీకు సాధారణం అనిపించే పనులను చెయ్యగలగటం.
05:42
OK, now let me show you the latest technologies.
83
342638
2809
సరే, నన్ను సరికొత్త సాంకేతికతను చూపించనివ్వండి.
05:45
This is a smartphone app that we are working on.
84
345471
3524
ఇది మేము కృషి చేస్తున్న ఒక స్మార్ట్ఫోన్ ఆప్.
05:50
(Video) Electronic voice: 51 feet to the door, and keep straight.
85
350625
3634
(వీడియో) ఎలక్ట్రానిక్ వాయిస్: తలుపుకు 51 అడుగులు, మరియు నేరుగా నడవండి.
05:57
EV: Take the two doors to go out. The door is on your right.
86
357702
3123
ఈవీ: బయటకు వెళ్ళటానికి రెండు తలుపులు. తలుపు మీ కుడి వైపున ఉంది.
06:07
EV: Nick is approaching. Looks so happy.
87
367731
1938
ఈవీ: నిక్ వస్తున్నాడు. సంతోషంగా ఉన్నాడు.
06:09
Chieko Asakawa: Hi, Nick!
88
369693
1205
చీకో అసకావా: హై నిక్!
06:10
(Laughter)
89
370922
1001
(నవ్వులు)
06:11
CA: Where are you going? You look so happy.
90
371947
2143
సీఏ: ఎక్కడికి వెళుతున్నారు? ఆనందంగా ఉన్నారు.
06:14
Nick: Oh -- well, my paper just got accepted.
91
374114
2113
నిక్: ఓహ్ - భలే, నా కాగితం ఆమోదించబడింది.
06:16
CA: That's great! Congratulations.
92
376251
1647
సీఏ: గొప్ప విషయం! అభినందనలు.
06:17
Nick: Thanks. Wait -- how'd you know it was me, and that I look happy?
93
377922
3651
నిక్: ధన్యవాదాలు. ఆగండి - నేనని ఎలా తెలుసు సంతోషంగా ఉన్నానని ఎలా తెలిసింది?
06:21
(Chieko and Nick laugh)
94
381597
1350
(చీకో మరియు నిక్ నవ్వుతారు)
06:22
Man: Hi.
95
382971
1159
మాన్: హై.
06:24
(Laughter)
96
384154
1717
(నవ్వులు)
06:25
CA: Oh ... hi.
97
385895
1151
సీఏ: ఓహ్ .... హై.
06:27
EV: He is not talking to you, but on his phone.
98
387070
2317
ఈవీ: అతను మీతో కాదు, తన ఫోన్ లో మాట్లాడుతున్నాడు.
06:36
EV: Potato chips.
99
396434
1182
ఈవీ: బంగాళదుంప చిప్స్.
06:45
EV: Dark chocolate with almonds.
100
405159
1603
ఈవీ: బాదం తో డార్క్ చాక్లెట్.
06:48
EV: You gained 5 pounds since yesterday; take apple instead of chocolate.
101
408155
3521
ఈవీ: మీరు నిన్నటి నుండి 5 పౌండ్ల పెరిగారు ఆపిల్ బదులుగా చాక్లెట్ తీసుకోండి.
06:51
(Laughter)
102
411700
2166
(చప్పట్లు)
06:54
EV: Approaching.
103
414456
1312
EV: చేరుకుంటున్నావు
07:00
EV: You arrived.
104
420038
1176
EV: చేరుకున్నావు
07:02
CA: Now ...
105
422939
1239
CA: ఇప్పుడు......
07:04
(Applause)
106
424202
3928
(చప్పట్లు)
07:08
Thank you.
107
428154
1191
ధన్యవాదములు.
07:09
So now the app navigates me
108
429369
2898
కాబట్టి ఇప్పుడు ఆప్ దారిచూపే సంకేతాలు మరియు
07:12
by analyzing beacon signals and smartphone sensors
109
432291
4016
స్మార్ట్ఫోన్ సెన్సార్లు విశ్లేషించడం ద్వారా నాకు దారి చూపుతుంది
07:16
and permits me to move around indoor and outdoor environments
110
436331
5136
మరియు ఇండోర్, అవుట్డోర్ పరిసరాలలో నేను స్వయంగా తిరగటానికి
07:21
all by myself.
111
441491
1588
నాకు వీలు కల్పిస్తుంది.
07:23
But the computer vision part that showed who is approaching,
112
443103
4848
కానీ సమీపించే వారు ఎవరు, వారి మూడ్ ఎలా ఉంది అనే విషయం గురించి చూపే
07:27
in which mood -- we are still working on that part.
113
447975
3506
కంప్యూటర్ విజన్ భాగం మీద మేము ఇంకా పనిచేస్తున్నాము.
07:32
And recognizing facial expressions is very important for me to be social.
114
452251
6406
మరియు నాకు సాంఘికంగా ముఖ కవళికలను గుర్తించటం చాలా ముఖ్యం.
07:39
So now the fusions of technologies are ready to help me
115
459398
6166
కాబట్టి ఇప్పుడు టెక్నాలజీల సమ్మేళనాలు నాకు నిజమైన ప్రపంచాన్ని చూడడానికి
07:45
see the real world.
116
465588
1680
సహాయం చేయటానికి సిద్ధంగా ఉన్నాయి.
07:47
We call this cognitive assistance.
117
467920
3229
మనము దీన్ని అభిజ్ఞాత్మక సహాయం అని పిలుస్తాము.
07:51
It understands our surrounding world
118
471821
3319
ఇది మా పరిసర ప్రపంచాన్ని అర్థం చేసుకొని నాకు గుసగుసలు
07:55
and whispers to me in voice or sends a vibration to my fingers.
119
475164
6217
వాయిస్ ద్వారా లేదా నా వేళ్లకు కంపనాల ద్వారా సంకేతాలు పంపుతుంది.
08:02
Cognitive assistance will augment missing or weakened abilities --
120
482088
6064
తప్పిపోయిన లేదా బలహీనపడిన సామర్ధ్యాలను పెంపొందింస్తూ ఉంటుంది కాగ్నిటివ్ సహాయం --
08:08
in other words, our five senses.
121
488176
2631
ఇతర మాటలలో, మన ఐదు భావాలను.
08:11
This technology is only in an early stage,
122
491464
3311
ఈ సాంకేతికత మాత్రమే ప్రారంభ దశలో ఉంది,
08:14
but eventually, I'll be able to find a classroom on campus,
123
494799
4777
కానీ చివరికి, నేను ప్రాంగణంలో ఒక తరగతిగదిని కనుగొనే విధంగా,
08:19
enjoy window shopping
124
499600
1754
విండో షాపింగ్ ఆనందించేలాగా
08:21
or find a nice restaurant while walking along a street.
125
501378
3861
లేదా వీధిలో నడుస్తున్న సమయంలో ఒక మంచి రెస్టారెంట్ కనుగొనేట్లు చేయగలదు.
08:26
It will be amazing if I can find you on the street before you notice me.
126
506088
4627
మీరు నన్ను గమనించే ముందు నేను వీధిలో మిమ్మల్ని కనుగొంటే అది అద్భుతంగా ఉంటుంది.
08:31
It will become my best buddy, and yours.
127
511595
3787
ఇతడే నా ఉత్తమ స్నేహితుడు, మరియు మీకు కూడా.
08:36
So, this really is a great challenge.
128
516308
3590
కాబట్టి, ఇది నిజంగా ఒక గొప్ప సవాలు.
08:40
It is a challenge that needs collaboration,
129
520395
3969
ఈ సవాలుకు సహకారం అవసరం,
08:44
which is why we are creating an open community
130
524388
2902
అందుకనే మనము పరిశోధనా కార్యకలాపాలను వేగవంతం చేయటానికి
08:47
to accelerate research activities.
131
527314
2859
ఒక ఓపెన్ కమ్యూనిటీ సృష్టిస్తున్నాము.
08:51
Just this morning, we announced the open-source fundamental technologies
132
531192
4898
ఈ రోజే ఉదయం, మేము ఓపెన్ సోర్స్ ప్రాథమిక టెక్నాలజీలు ప్రకటించామని
08:56
you just saw in the video.
133
536114
1627
మీరు ఇప్పుడే వీడియోలో చూసే ఉంటారు.
08:58
The frontier is the real world.
134
538487
2764
సరిహద్దు వాస్తవ ప్రపంచంలో ఉంది.
09:01
The blind community is exploring this technical frontier
135
541878
4413
అంధ సముదాయము ఈ సాంకేతిక సరిహద్దును మరియు
09:06
and the pathfinder.
136
546315
1706
దిశానిర్దేశాన్ని అన్వేషిస్తోంది.
09:08
I hope to work with you to explore the new era,
137
548559
3738
నేను కొత్త శకానికి అన్వేషించడానికి మీతో పని చేయటానికి ఆశిస్తున్నాను
09:12
and the next time that I'm on this stage,
138
552321
3087
మరియు నేను వచ్చేసారి మళ్ళా ఉపన్యసించడానికి
09:15
through technology and innovation,
139
555432
2414
ఈ వేదికపై వచ్చినప్పుడు,
09:17
I will be able to walk up here
140
557870
2025
సాంకేతికత మరియు ఆవిష్కరణ ద్వారా, నేను
09:19
all by myself.
141
559919
1596
స్వతహాగా నడిచి ఇక్కడకు రాగలను.
09:21
Thank you so much.
142
561539
1239
చాలా చాలా ధన్యవాదములు.
09:22
(Applause)
143
562802
5618
(చప్పట్లు)
ఈ వెబ్‌సైట్ గురించి

ఈ సైట్ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఉపయోగపడే YouTube వీడియోలను మీకు పరిచయం చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అగ్రశ్రేణి ఉపాధ్యాయులు బోధించే ఆంగ్ల పాఠాలను మీరు చూస్తారు. అక్కడ నుండి వీడియోను ప్లే చేయడానికి ప్రతి వీడియో పేజీలో ప్రదర్శించబడే ఆంగ్ల ఉపశీర్షికలపై రెండుసార్లు క్లిక్ చేయండి. ఉపశీర్షికలు వీడియో ప్లేబ్యాక్‌తో సమకాలీకరించబడతాయి. మీకు ఏవైనా వ్యాఖ్యలు లేదా అభ్యర్థనలు ఉంటే, దయచేసి ఈ సంప్రదింపు ఫారమ్‌ని ఉపయోగించి మమ్మల్ని సంప్రదించండి.

https://forms.gle/WvT1wiN1qDtmnspy7