Two reasons companies fail -- and how to avoid them | Knut Haanaes

266,255 views ・ 2016-04-22

TED


వీడియోను ప్లే చేయడానికి దయచేసి దిగువ ఆంగ్ల ఉపశీర్షికలపై రెండుసార్లు క్లిక్ చేయండి.

Translator: vijaya kandala Reviewer: Samrat Sridhara
కంపెనీలు ఫెయిల్ అవడానికి 2 కారణాలుంటాయి
00:13
Here are two reasons companies fail:
0
13596
2722
00:17
they only do more of the same,
1
17208
1959
వారు ఒకే రకమైన పనులనే చేస్తుంటారు
00:20
or they only do what's new.
2
20478
2181
లేదా క్రొత్తపనులను మాత్రమే చేపడతారు
00:23
To me the real, real solution to quality growth
3
23613
4900
నా దృష్టిలో గుణాత్మక వృథ్థికి మూలకారణం
00:28
is figuring out the balance between two activities:
4
28537
3565
ఈ రెండు చర్యల మద్యా సమతుల్యతను పాటించడం
00:32
exploration and exploitation.
5
32126
2572
అవే అన్వేషణ మరియు స్వలాభార్జన
00:35
Both are necessary,
6
35114
1590
రెండూ అవసరమే
00:36
but it can be too much of a good thing.
7
36728
2713
కానీ రెండూ ఒకప్పుడు అతికావచ్చు
00:41
Consider Facit.
8
41154
1232
ఫేసిట్ గురించి ఆలోచించండి
00:43
I'm actually old enough to remember them.
9
43061
2404
ఈ వయస్సులో అవన్నీ గుర్తుంచుకోవడం నాకు కష్టమే
00:45
Facit was a fantastic company.
10
45489
2168
ఫేసిట్ ఒక అద్భుతమైన కంపెనీ
00:47
They were born deep in the Swedish forest,
11
47999
2473
అది స్వీడన్ అరణ్య ప్రాంతాల్లో జన్మించింది
00:50
and they made the best mechanical calculators in the world.
12
50496
3506
వాళ్ళు విశ్వం లోనే గొప్ప మెకానికల్ కాలిక్యులేటర్లను తయారు చేసారు
00:54
Everybody used them.
13
54524
1376
ప్రతి ఒక్కరూ వాటిని వాడేవారు
00:56
And what did Facit do when the electronic calculator came along?
14
56798
4179
ఎలక్ట్రాని్క్ క్కాలిక్యులేటర్లు వచ్చినప్పుడు వారేం చేసారు
01:01
They continued doing exactly the same.
15
61691
2723
వాళ్లు పూర్వపు వస్తువులనే చేస్తూ వచ్చారు
01:04
In six months, they went from maximum revenue ...
16
64953
3718
6 నెలలలోపుగానే వారి రాబడి అత్యధికంనుంచి
01:08
and they were gone.
17
68695
1236
క్రిందికి జారిపోయింది
01:10
Gone.
18
70649
1151
దిగజారిపోయింది
01:11
To me, the irony about the Facit story
19
71824
3872
నా దష్టిలో ఫేసిట్ కథలో దురదృష్టం ఏంటంటే
01:15
is hearing about the Facit engineers,
20
75720
3266
వారి ఇంజనీర్లను గురించి వినడం
01:19
who had bought cheap, small electronic calculators in Japan
21
79010
5083
వాళ్ళు జపాన్ నుంచి చిన్న , చవకైన ఎలక్ట్రానిక్ కాలిక్యులేటర్లను కొనేవారు
01:24
that they used to double-check their calculators.
22
84117
3661
వారి కంపెనీ కాలిక్యులేటర్ల సామర్థ్యాన్ని సరిచూడడం కోసం
01:27
(Laughter)
23
87802
1413
( నవ్వులు )
01:29
Facit did too much exploitation.
24
89239
2648
ఫేసిట్ విపరీతంగా లాభాలను ఆర్జించింది
01:32
But exploration can go wild, too.
25
92422
2454
కానీ అన్వేషణ కూడా ఒకోసారి ఫలిస్తుంది
01:34
A few years back,
26
94900
1151
కొన్ని సంవత్సరాల క్రితం
01:36
I worked closely alongside a European biotech company.
27
96075
4026
నేనొక యూరోపియన్ బయో టెక్ కంపెనీతో సన్నిహితంగా పనిచేసేవాడిని
01:40
Let's call them OncoSearch.
28
100447
2359
దాన్ని Onco Search అని పిలుచుకుందాం
01:42
The company was brilliant.
29
102830
1657
అది చాలా తెలివైన కంపెనీ
01:44
They had applications that promised to diagnose, even cure,
30
104511
4618
నిర్ధారణ ,చికిత్స చేయగలమని వారు వాగ్దానం చేసారు
01:49
certain forms of blood cancer.
31
109153
2492
కొన్ని రకాలైన బ్లడ్ కాన్సర్ లకు
01:52
Every day was about creating something new.
32
112190
3530
ప్రతిరోజూ నూతన ఆవిష్కరణలను చేపట్టడం ద్వారా
01:55
They were extremely innovative,
33
115744
2504
వారు చాలా సృజనాత్మకంగా ఆలోచించేవారు
01:58
and the mantra was, "When we only get it right,"
34
118272
2876
వారి మంత్రం "మాకు సరైనది దొరికినప్పుడే"
02:01
or even, "We want it perfect."
35
121172
2658
లేదా అది సమగ్రంగా వుండాలి
02:04
The sad thing is,
36
124687
1857
విచారకరమైన విషయమేంటంటే
02:06
before they became perfect --
37
126568
1898
వారు పర్ఫెక్ట్ అవడానికంటే ముందే
02:08
even good enough --
38
128490
1929
మంచి సామర్థ్యం కలిగిన వారు
02:10
they became obsolete.
39
130443
1594
క్రమేణా వ్యవహార సరళి నుంచి దూరమయ్యారు
02:13
OncoSearch did too much exploration.
40
133331
3021
Onco Search తీవ్రంగా అన్వేషణ సాగించారు
02:17
I first heard about exploration and exploitation about 15 years ago,
41
137602
5755
నేను 15 సంవ.క్రితం తొలిసారిగా స్వలాభార్జన , అన్వేషణ లగురించి విన్నాను
02:23
when I worked as a visiting scholar at Stanford University.
42
143381
3500
Stanford యూనివర్సిటీ విజిటింగ్ స్కాలర్ గా పని చేస్తున్నప్పుడు
02:27
The founder of the idea is Jim March.
43
147428
2716
ఈ ఐడియా సృష్టి కర్త జిం మార్చ్
02:30
And to me the power of the idea is its practicality.
44
150168
4383
నా దృష్టిలో ఈ ఐడియా గొప్పదనం దీని ఆచరణాత్మకత
02:35
Exploration.
45
155168
1655
అన్వేషణ
02:36
Exploration is about coming up with what's new.
46
156847
3370
అన్వేషణ అంటే కొత్తఆలోచనతో ముందుకు రావడం
02:40
It's about search,
47
160772
1231
ఇది అన్వేషణకు సంబంధించినది
02:42
it's about discovery,
48
162027
1443
పరిశోధనకు సంబంధించినది
02:43
it's about new products,
49
163494
1562
నూతన ఆవిష్కరణలకు సంబంధించినది
02:45
it's about new innovations.
50
165080
1841
కొత్త మార్పులకు సంబంధించినది
02:47
It's about changing our frontiers.
51
167591
3004
హద్దులను మార్చేది
02:51
Our heroes are people who have done exploration:
52
171408
3435
అన్వేషకులే మన హీరోలు
02:54
Madame Curie,
53
174867
1341
మాడం క్యూరీ
02:56
Picasso,
54
176232
1158
పికాసో
02:57
Neil Armstrong,
55
177414
1174
నీల్ ఆరమ్ స్ట్రాంగ్
02:58
Sir Edmund Hillary, etc.
56
178612
2159
సర్ . ఎడ్మండ్ హిల్లరీ
03:01
I come from Norway;
57
181210
2335
నేను నార్వే నుంచి వచ్చాను
03:03
all our heroes are explorers, and they deserve to be.
58
183569
4784
మా హీరో లందరు అన్వేషకులే, వారందుకు అర్హులు కూడా
03:09
We all know that exploration is risky.
59
189364
3066
అన్వేష ణ అనేది అపాయంతో కూడు కున్నదని మాకు తెలుసు
03:12
We don't know the answers,
60
192454
1819
మాకు సమాధానాలు తెలియవు
03:14
we don't know if we're going to find them,
61
194297
2071
మేం వాటిని కనుక్కోగలమో లేదో కూడా తెలియదు
03:16
and we know that the risks are high.
62
196392
2277
రిస్క్ లు తీవ్రంగా వుంటాయనీ తెలుసు
03:18
Exploitation is the opposite.
63
198693
1891
దోపిడీ దీనికి వ్యతిరేకమైనది
03:20
Exploitation is taking the knowledge we have
64
200608
3077
ఇది మన జ్ఞానాన్ని తీసుకుని
03:23
and making good, better.
65
203709
1795
మరింత సానపెడుతుంది
03:26
Exploitation is about making our trains run on time.
66
206344
3303
ఎక్స్ ప్లాయిటేషన్ అంటే రైళ్లు సమయానికి నడిచేలా చేయడం
03:29
It's about making good products faster and cheaper.
67
209984
3988
ఇది నాణ్యమైన వస్తువులను వేగంగా , చవకగా తయారుచేయడం
03:34
Exploitation is not risky --
68
214900
2044
ఇందులో అపాయం లేదు
03:37
in the short term.
69
217911
1161
స్వల్ప కాలంలో
03:39
But if we only exploit,
70
219595
1806
కానీ మనం కేవలం దోపిడీనే చేస్తుంటే
03:41
it's very risky in the long term.
71
221425
2393
దీర్ఘ కాలంలో అది రిస్క్ కు దారితీస్తుంది
03:44
And I think we all have memories of the famous pop groups
72
224503
3758
మీకందరికీ ప్రఖ్యాత పాప్ గ్రూపుల జ్ఞాపకాలున్నాయనుకుంటాను
03:48
who keep singing the same songs again and again,
73
228285
2951
వారు పాడిన పాటలనే మళ్ళీ మళ్లీ పాడేవారు
03:51
until they become obsolete or even pathetic.
74
231719
3606
వ్యవహారం నుంచి దూరంగా , దయనీయంగా మారేవరకూ
03:56
That's the risk of exploitation.
75
236204
2244
అదే దోపిడీలో వున్న రిస్క్
04:00
So if we take a long-term perspective, we explore.
76
240667
3765
దూరదృష్టి తో ఆలోచిస్తే అన్వేషిస్తాం
04:05
If we take a short-term perspective, we exploit.
77
245427
3177
స్వల్ప కాలం గురించి ఆలోచిస్తే దోపిడీ చేస్తాం
04:09
Small children, they explore all day.
78
249693
2451
పసిపిల్లలు దినమంతా ఏదో ఒకటి అన్వేషిస్తూనే వుంటారు
04:12
All day it's about exploration.
79
252880
1795
దినమంతా వారికి అన్వేషణే
04:15
As we grow older,
80
255326
1413
మనం పెరిగే కొద్దీ
04:16
we explore less because we have more knowledge to exploit on.
81
256763
3878
అన్వేషణ తగ్గించేస్తాం , దోపిడీని గూర్చిన జ్ఞానం బాగా వచ్చేస్తుంది కనుక
04:21
The same goes for companies.
82
261820
1943
కంపెనీలకూ ఈ సూత్రం వర్తిస్తుంది
04:24
Companies become, by nature, less innovative
83
264706
3864
సహజంగా కంపెనీలు అన్వేషణ నుంచి దూరమౌతాయి
04:28
as they become more competent.
84
268594
1889
వారి సామర్థ్యం పెరిగే కొద్దీ
04:31
And this is, of course, a big worry to CEOs.
85
271239
3254
ఇదే కంపెనీ CEO లకు పెద్ద తలనొప్పిగా మారుతుంది
04:35
And I hear very often questions phrased in different ways.
86
275410
4509
తరచుగా కొన్ని ప్రశ్నలనే తిప్పి ,తిప్పి అడగడం వింటుంటాను
04:39
For example,
87
279943
1158
ఉదాహరణకు
04:41
"How can I both effectively run and reinvent my company?"
88
281125
4548
సమర్థవంతంగా నడుస్తున్న నా కంపెనీని కొత్తదారుల్లో ఎలా తీసికెళ్ళగలను
04:46
Or, "How can I make sure
89
286557
1894
లేదా నేనెలా నిర్థారించుకోగలను
04:48
that our company changes before we become obsolete
90
288475
4361
మా కంపెనీలో చేసిన మార్పులు వ్యవహారానికి దూరంగా లేవని
04:52
or are hit by a crisis?"
91
292860
1614
లేదా సంక్షోభంలో కూరుకు పోతుందా
04:55
So, doing one well is difficult.
92
295584
2556
ఒక కంపెనీని సమర్థంగా నడపడం కష్టమైన పని
04:58
Doing both well as the same time is art --
93
298164
3767
ఒకే సమయంలో రెండు లక్ష్యాలను సాధించడం ఒక కళ
05:01
pushing both exploration and exploitation.
94
301955
2845
అన్వేషణ , స్వలాభార్జన అనే రెండు దారుల్లో ముందుకు సాగడం
05:05
So one thing we've found
95
305138
1496
మనమొక విషయాన్ని నిర్ధారించుకున్నాం
05:06
is only about two percent of companies are able to effectively explore
96
306658
6696
ఏంటంటే 2% కంపెనీలు మాత్రమే సమర్థవంతంగా అన్వేషణ సాగిస్తాయి
05:13
and exploit at the same time, in parallel.
97
313378
3345
సమానాంతరంగా లాభాలనూ ఆర్జిస్తాయి
05:17
But when they do,
98
317570
1884
కానీ అలా చేసినప్పుడు
05:19
the payoffs are huge.
99
319478
1949
చెల్లింపులు భారీగా వుంటాయి
05:22
So we have lots of great examples.
100
322337
2389
అలాంటి గొప్పఉదాహరణలెన్నో వున్నాయి మనకు
05:24
We have Nestlé creating Nespresso,
101
324750
2716
నెస్లే నెస్ ప్రెసో ను తయారు చేస్తుంది
05:27
we have Lego going into animated films,
102
327490
3022
లెగో అనిమేటెడ్ సినిమాలను చేయబోతోంది
05:30
Toyota creating the hybrids,
103
330536
2406
టయోటా హైబ్రిడ్ రకాలను సృష్టిస్తోంది
05:32
Unilever pushing into sustainability --
104
332966
2471
యూనీలీవర్ స్థిరత్వానికై పరుగులు తీస్తోంది
05:35
there are lots of examples, and the benefits are huge.
105
335461
3181
ఎన్నో ఉదాహరణలున్నాయి, వాటిల్లో లాభాలూ దండిగానే వున్నాయి
05:39
Why is balancing so difficult?
106
339812
2536
సమతుల్యత అనేది ఎందు కింత కష్టం
05:42
I think it's difficult because there are so many traps
107
342846
2630
నాఉద్దేశ్యంలో కఠినమెందుకంటే ఇందులో ఎన్నో బోనులున్నాయి
05:45
that keep us where we are.
108
345500
1650
అవి మనల్ని ఉన్నదగ్గర్నుంచి కదలకుండా చేస్తాయి
05:47
So I'll talk about two, but there are many.
109
347975
2363
నేను రెంటి గురించే చెప్పినా ఎన్నో వున్నాయి
05:51
So let's talk about the perpetual search trap.
110
351098
2988
ఇప్పుడు నిత్యమూ అన్వేషించడాన్ని గురించి మాట్లాడుకుందాం
05:54
We discover something,
111
354616
1812
మనమొకదాన్ని కనిపెడ్తాం
05:56
but we don't have the patience or the persistence
112
356452
2855
కానీ మనలో ఓర్పు లేదా గట్టి ప్రయత్నం వుండవు
05:59
to get at it and make it work.
113
359331
2328
అది పని చేసేలా చేయడానికై
06:01
So instead of staying with it, we create something new.
114
361683
3145
దానిపై పూనిక వహించేబదులు కొత్తది కొంటాం
06:04
But the same goes for that,
115
364852
1300
కాని దాని పరిస్థితీ అంతే
06:06
then we're in the vicious circle
116
366176
1751
అలా మనమొక విషవలయంలో ఇరుక్కుంటాం
06:07
of actually coming up with ideas but being frustrated.
117
367951
3312
ఆశా భంగం వల్ల నిరాశాపూరిత ఆలోచనలే వస్తాయి
06:12
OncoSearch was a good example.
118
372381
2320
దీనికో మంచి ఉదాహరణ OncoSearch
06:14
A famous example is, of course, Xerox.
119
374725
2823
ఇంకో గొప్పఉదాహరణ జిరాక్స్ కంపెనీ
06:18
But we don't only see this in companies.
120
378607
2100
ఈ పరిస్థితి ఈ కంపెనీల్లో మాత్రమే లేదు
06:20
We see this in the public sector as well.
121
380731
2514
ప్రభుత్వ రంగ సంస్థల్లో నూ కనిపిస్తాయి
06:23
We all know that any kind of effective reform of education,
122
383726
5722
మనందరికీ తెలుసు నిర్మాణాత్మక మార్పు ల ఫలితాలు కన్పించాలంటే విద్యారంగం
06:29
research, health care, even defense,
123
389472
2427
పరిశోధన,ఆరోగ్యభద్రత, చివరికి రక్షణ రంగంలో
06:31
takes 10, 15, maybe 20 years to work.
124
391923
3403
10 నుండి 20 సం.పట్టొచ్చు
06:35
But still, we change much more often.
125
395766
2812
కానీ మనం తరచుగా మార్పులు చేస్తుంటాం
06:39
We really don't give them the chance.
126
399090
1885
మార్పులు కన్పించేంతవరకూ ఆగం
06:42
Another trap is the success trap.
127
402424
3020
సఫలతా మంత్రం ఇంకో మాయాజాలం
06:46
Facit fell into the success trap.
128
406808
2747
ఫేసిట్ ఈ వలయంలో చిక్కుకొని పోయింది
06:50
They literally held the future in their hands,
129
410275
3250
వాళ్లు భవిష్యత్తును వారి చేతుల్లోకి తీసుకుంటారు
06:53
but they couldn't see it.
130
413549
1214
కానీ దాన్ని దర్శించలేరు
06:54
They were simply so good at making what they loved doing,
131
414787
3755
వారికిష్టమైన దాన్ని వారు చాలా బాగా చేయగలరు
06:58
that they wouldn't change.
132
418566
1666
కాని వాళ్ల పధ్ధతిని మార్చుకోరు
07:01
We are like that, too.
133
421187
1293
మనమూ అలాగే
07:02
When we know something well, it's difficult to change.
134
422504
2747
మనకో విషయం బాగా తెలిసినప్పుడు మారడం కష్టం
07:06
Bill Gates has said:
135
426872
1298
బిల్ గేట్స్ ఓసారిలా అన్నారు
07:09
"Success is a lousy teacher.
136
429016
3000
విజయం అనేది లౌసీ టీచర్ వంటిది
07:12
It seduces us into thinking we cannot fail."
137
432040
3574
అది మనల్ని ఆలోచనల్లోకి నెట్టేస్తుంది దాన్నుండి మనం తప్పించుకోలేం
07:16
That's the challenge with success.
138
436457
1910
అదే విజయంలో దాగి వున్న సవాలు
07:19
So I think there are some lessons, and I think they apply to us.
139
439886
3454
నా దృష్టిలో కొన్ని గుణపాఠాలున్నాయి .అవి మనకూ వర్తిస్తాయి
07:23
And they apply to our companies.
140
443364
1741
మన కంపెనీలకూ సరిపోతాయి
07:25
The first lesson is: get ahead of the crisis.
141
445570
3390
మొదటి పాఠం: సంక్షోభాన్ని దాటి ముందుకెళ్లండి
07:29
And any company that's able to innovate
142
449949
2569
క్రొత్తవి కనుక్కునే సామర్థ్యమున్న ఏ కంపెనీ ఐనా
07:32
is actually able to also buy an insurance in the future.
143
452542
3796
భవిష్యత్తుకు నిజమైన భీమాను నిర్మించగలదు
07:36
Netflix -- they could so easily have been content
144
456709
2863
నెట్ ఫ్లిక్స్ వారు సులువుగా సంతృప్తిగా వుండొచ్చు
07:39
with earlier generations of distribution,
145
459596
2864
పూర్వీకుల సరఫరా వ్యవస్థతో
07:42
but they always -- and I think they will always --
146
462484
2557
కానీ వాళ్ళెప్పుడూ--నాదృష్టిలో వాళ్ళెప్పుడూ
07:45
keep pushing for the next battle.
147
465065
1975
మరో పోరాటానికి సిధ్ధమౌతుంటారు
07:47
I see other companies that say,
148
467572
2365
ఇతర కంపెనీలేమంటాయో నేను గమనిస్తాను
07:49
"I'll win the next innovation cycle, whatever it takes."
149
469961
4441
ఏ రకంగానైనా తర్వాతి ఆవిష్కరణలతో నేను గెలుస్తాను
07:55
Second one: think in multiple time scales.
150
475635
2882
రెండవది - ఆవిష్కరణ అనేది బహుముఖాలుగా సాగాలి
07:58
I'll share a chart with you,
151
478918
1338
మీ కో చార్ట్ చూపిస్తాను
08:00
and I think it's a wonderful one.
152
480280
1858
నా ఉద్దేశ్యంలో ఇది అపూర్వమైనది
08:02
Any company we look at,
153
482461
1713
మనం ఏ కంపెనీని చూసినా
08:04
taking a one-year perspective
154
484198
1799
ఒక సంవత్సరం తీరుని పరిశీలిస్తే,
08:06
and looking at the valuation of the company,
155
486021
2277
కంపెనీ విలువను చూస్తే
08:08
innovation typically accounts for only about 30 percent.
156
488322
3379
క్రొత్త ప్రాజెక్ట్ ల శాతం కేవలం 30 % మాత్రమే
కనుక 1 సం. కాలాన్ని దృష్టిలో పెట్టుకుంటే
08:12
So when we think one year,
157
492187
1387
08:13
innovation isn't really that important.
158
493598
2282
క్రొత్త ప్రాజెక్ట్ అనేది అంత ముఖ్యం కాదు
08:16
Move ahead, take a 10-year perspective on the same company --
159
496490
3568
ఇంకాస్త ముందుకెళ్లి అదే కంపెనీ వ్యవహారాలను 10 సం. పాటు గమనిస్తే
08:20
suddenly, innovation and ability to renew account for 70 percent.
160
500082
5178
అకస్మాత్తుగా నవీకరణ , సామర్థ్యం అనేవి 70 % వాటాను ఆక్రమిస్తాయి
08:26
But companies can't choose.
161
506253
1477
కానీ కంపెనీలు ఇలాంటివి ఎంచుకోవు
08:27
They need to fund the journey and lead the long term.
162
507754
3906
అవి చాలాకాలం ముందుకు సాగుతుండాలంటే డబ్బులు కావాలి
08:32
Third:
163
512746
1176
మూడవది :
08:34
invite talent.
164
514304
1237
ప్రతిభను ఆహ్వానించండి
08:35
I don't think it's possible for any of us
165
515974
2548
ఇది మనకెవరికీ సాధ్యం కాదనుకుంటాను
08:38
to be able to balance exploration and exploitation by ourselves.
166
518546
4530
స్వయంగా అన్వేషణను ,స్వలాభార్జననూ సమతుల్యం చేయడం
08:43
I think it's a team sport.
167
523100
1706
ఇది సమిష్టిగా చేయాల్సి పని
08:44
I think we need to allow challenging.
168
524830
2389
మనం సవాళ్లను ఎదుర్కోవాల్సి అవసరముంది
08:48
I think the mark of a great company is being open to be challenged,
169
528273
4890
ఒక కంపెనీ గొప్పదనం అది స్వీకరించే సవాళ్లపై ఆధారపడి వుంటుంది
08:53
and the mark of a good corporate board is to constructively challenge.
170
533187
4223
మంచి కంపెనీ బోర్డంటే నిర్మాణాత్మకంగా సవాళ్లను స్వీకరించడం
08:58
I think that's also what good parenting is about.
171
538264
3606
మంచి పేరంటింగ్ వంటిదే ఇది కూడా
09:02
Last one: be skeptical of success.
172
542858
2481
చివరిది:విజయాన్ని విశ్వసించండి
09:06
Maybe it's useful to think back at the old triumph marches in Rome,
173
546133
6333
గతంలో రోమ్ లో జరిగే ట్రింప్ మార్చ్ లను స్మరించుకోవడం మంచిదేమో
09:12
when the generals, after a big victory,
174
552490
3496
ఒక ఘనవిజయం తర్వాత సేనాధికారులు
09:16
were given their celebration.
175
556010
2351
వేడుకలను చేసుకునేవారు
09:18
Riding into Rome on the carriage,
176
558754
2735
వారి శకటాలపై రోమ్ అంతా తిరుగుతూ
09:21
they always had a companion whispering in their ear,
177
561513
4222
వారి సన్నిహితుడు చెవి దగ్గర గుసగుస లాడుతుండగా
09:25
"Remember, you're only human."
178
565759
2486
"గుర్తుంచుకో నీవు కేవలం మానవ మాత్రుడవే"
09:29
So I hope I made the point:
179
569923
2754
విషయం మీకు బోధపడిందనుకుమటాను
09:32
balancing exploration and exploitation
180
572701
3022
స్వలాభార్జన, అన్వేషణలను సమదృష్టి తో చూస్తే
09:35
has a huge payoff.
181
575747
1447
చెల్లింపులు భారీగా వుంటాయి
09:37
But it's difficult, and we need to be conscious.
182
577218
2561
ఇది కష్టమైంది, జాగరూకతతో చేయాల్సిన పని
09:40
I want to just point out two questions that I think are useful.
183
580338
4445
కేవలం 2 ప్రశ్నలను వేస్తాను . నా దృష్టిలోఅవి మీకు ఉపయోగపడేవి
09:45
First question is, looking at your own company:
184
585397
3404
మొదటి ప్రశ్న ఏంటంటే, మీ కంపెనీ గురించి ఆలోచిస్తే
09:49
In which areas do you see that the company is at the risk
185
589446
4310
ఏ రంగంలో అది సమస్యలను ఎదుర్కొంటున్నది
09:53
of falling into success traps,
186
593780
2244
విజయానికి అవరోధాలేమున్నాయి
09:56
of just going on autopilot?
187
596048
2531
అది స్వయంసమృధ్ధంగా మారడానికి
09:59
And what can you do to challenge?
188
599105
3181
ఈ సవాళ్ళను మీరెలా ఎదుర్కొంటారు
10:03
Second question is:
189
603639
1603
రెండవ ప్రశ్న ఏంటంటే :
10:06
When did I explore something new last,
190
606530
3261
చివరిగా నేనొక క్రొత్త అంశాన్ని కనుగొన్నదెపుడంటే
10:09
and what kind of effect did it have on me?
191
609815
2253
అది నాపై ఎలాంటి ప్రభావాన్ని చూపింది?
10:12
Is that something I should do more of?
192
612814
2214
అంతకంటే ఎక్కువగా నేనేం చేయగలను?
10:15
In my case, yes.
193
615596
1249
నా విషయంలో అవును
10:18
So let me leave you with this.
194
618657
2011
ఇక్కడితో నేను ముగిస్తున్నాను
10:20
Whether you're an explorer by nature
195
620692
3281
స్వభావసిధ్ధంగా మీరు అన్వేషకులైవుంటే
10:23
or whether you tend to exploit what you already know,
196
623997
3902
మీకిదివరకే తెలిసిన దాన్ని అభివృధ్ది చేసుకోగలరా
10:27
don't forget: the beauty is in the balance.
197
627923
4084
మరవకండి :సమతుల్యతలోనే అందముంది
10:33
Thank you.
198
633392
1160
కృతజ్ఞతలు
10:34
(Applause)
199
634576
2621
( కరతాళ ధ్వనులు )
ఈ వెబ్‌సైట్ గురించి

ఈ సైట్ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఉపయోగపడే YouTube వీడియోలను మీకు పరిచయం చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అగ్రశ్రేణి ఉపాధ్యాయులు బోధించే ఆంగ్ల పాఠాలను మీరు చూస్తారు. అక్కడ నుండి వీడియోను ప్లే చేయడానికి ప్రతి వీడియో పేజీలో ప్రదర్శించబడే ఆంగ్ల ఉపశీర్షికలపై రెండుసార్లు క్లిక్ చేయండి. ఉపశీర్షికలు వీడియో ప్లేబ్యాక్‌తో సమకాలీకరించబడతాయి. మీకు ఏవైనా వ్యాఖ్యలు లేదా అభ్యర్థనలు ఉంటే, దయచేసి ఈ సంప్రదింపు ఫారమ్‌ని ఉపయోగించి మమ్మల్ని సంప్రదించండి.

https://forms.gle/WvT1wiN1qDtmnspy7