Majora Carter: Greening the ghetto | TED

206,316 views ・ 2007-01-07

TED


వీడియోను ప్లే చేయడానికి దయచేసి దిగువ ఆంగ్ల ఉపశీర్షికలపై రెండుసార్లు క్లిక్ చేయండి.

00:26
If you're here today --
0
26000
1406
ఈరోజు మీరిక్కడ ఉన్న౦దుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే --
00:27
and I'm very happy that you are --
1
27430
1934
00:29
you've all heard about how sustainable development
2
29388
2353
మీరు నిర౦తర అభివృద్ది ఎలా
00:31
will save us from ourselves.
3
31765
1962
మన జీవితాలను రక్షిస్తు౦దో తెలుసుకు౦టారు. కానీ, మనం టెడ్ లో లేనప్పుడు
00:33
However, when we're not at TED, we are often told
4
33751
3499
మనకు నిర౦తర విధానపు ఎజెండా అమలుచేయడానికి పనికిరాదని తరచూ చెబుతూఉ౦టారు.
00:37
that a real sustainability policy agenda is just not feasible,
5
37274
3909
00:41
especially in large urban areas like New York City.
6
41207
2769
ప్రత్యేకంగా న్యూయార్క్ సిటీ వంటి పెధ్ద నగరాలలో, ఇది చాలా సహజ౦.
00:44
And that's because most people with decision-making powers,
7
44429
3236
ఎందుకంటే విధాన నిర్ణెయక శక్తి కలిగిన చాలామంది,
00:47
in both the public and the private sector,
8
47689
2230
పబ్లిక్ లేదా ప్రైవేట్ సెక్టార్లో ఉన్నాసరే,
00:49
really don't feel as though they're in danger.
9
49943
2286
నిజంగా వారు ప్రమాదంలో ఉన్నారని గమనించడం లేదు.
00:52
The reason why I'm here today, in part, is because of a dog --
10
52578
4093
ఈరోజు నేను ఇక్కడ ఉండడానికి కారణం, ఒక కుక్క,
00:56
an abandoned puppy I found back in the rain, back in 1998.
11
56695
3278
1998 లో ఒక అనాధ కుక్కపిల్లను వర్షంలో తడుస్తుండగా చూశాను. దానిని పె౦చుకున్నాను.
00:59
She turned out to be a much bigger dog than I'd anticipated.
12
59997
2979
తర్వాత అది నేను ఊహించిన దానికంటే పెద్దదిగా తయారయింది.
01:03
When she came into my life, we were fighting against a huge waste facility
13
63431
3975
అది నా జీవితంలోకి వచ్చే సమయానికి, మేము ఒక భారీ వ్యర్టపదార్టాల నిల్వచేసే సౌకర్యానికి వ్యతిరేకంగా పోరాడుతున్నా౦.
01:07
planned for the East River waterfront
14
67430
2462
ఈస్ట్ రివర్ వాటర్ ఫ్రంట్ కోసం ప్లాన్ చేసిన ప్లాన్ అది. అప్పటికే న్యూయార్క్ సిటీలోని చిన్న ప్రాంతంలో
01:09
despite the fact that our small part of New York City
15
69916
2510
01:12
already handled more than 40 percent of the entire city's commercial waste:
16
72450
4358
మొత్త౦ కమర్షియల్ వేస్ట్ లో దాదాపు 40 శాతానికి పైగా నిల్వచేయబడుతోంది.
01:16
a sewage treatment pelletizing plant, a sewage sludge plant, four power plants,
17
76832
5144
ఒక సీవెజ్ ట్రీట్ మెంట్ పెల్లెటైజింగ్ ప్లాంట్, ఒక సీవేజ్ స్లడ్జ్ ప్లాంట్, నాలుగు పవర్ ప్లాంట్స్,
01:22
the world's largest food-distribution center,
18
82000
2335
ప్రపంచంలోని అతిపెద్ద ఫుడ్ డిస్టిబ్యూషన్ సెంటర్,
01:24
as well as other industries that bring more than 60,000 diesel truck trips
19
84359
4182
దానికితోడు ఇతర పరిశ్రమల నుంచి ప్రతీవారం 60,000 ట్రక్కులు ఎన్నో ట్రిప్పులు వ్యర్టాలను డంప్ చేస్తున్నాయి.
01:28
to the area each week.
20
88565
1156
ఈ ప్రాంతంలో పార్కుల నిశ్పత్తి చాలా తక్కువగా ఉంది.
01:30
The area also has one of the lowest ratios of parks to people in the city.
21
90118
3968
01:34
So when I was contacted by the Parks Department
22
94110
2293
అందుకే నేను పార్కుల డిపార్టుమెంటును కలిసి
01:36
about a $10,000 seed-grant initiative to help develop waterfront projects,
23
96427
4158
వాటర్ ఫ్రంట్ ప్రాజెక్టుల అభివృద్ధికోసం ఒక పదివేల డాలర్ల సీడ్ గ్రాంటుకోసం అడిగాను,
01:40
I thought they were really well-meaning, but a bit naive.
24
100609
2914
వాళ్లు కొంత సానుకూల౦గా మాట్లాడుతారనుకున్నా, కానీ అర్ధం రహితంగా స్ప౦ది౦చారు.
01:43
I'd lived in this area all my life, and you could not get to the river,
25
103547
3667
నా జీవితమంతా ఈ ప్రాంతంలోనే ఉన్నాను, కానీ మీరీ నదిలోపలికి వెళ్లలేరు
01:47
because of all the lovely facilities that I mentioned earlier.
26
107238
3293
పైన పేర్కొన్న "సుందరమైన" సదుపాయాలే ఇ౦దుకు కారణ౦.
01:50
Then, while jogging with my dog one morning,
27
110555
2260
అప్పట్లో ఒకరోజు ఉదయం నేను నా కుక్కతో కలిసి జాగింగ్ చేస్తు౦డగా
01:52
she pulled me into what I thought was just another illegal dump.
28
112839
3111
అది నన్ను అక్రమ౦గా పోసిన ఒక చెత్త కుప్ప వైపు లాక్కెల్లి౦ది.
అక్కడ కుప్పలకొద్దీ చెత్త మరియు ఇతర చెప్పలేని వ్యర్ధాలున్నాయి,
01:56
There were weeds and piles of garbage and other stuff that I won't mention here,
29
116606
3777
02:00
but she kept dragging me,
30
120407
1214
కానీ అది నన్ను ఇ౦కా ము౦దుకు లాగుతానే ఉంది. అక్కడ చివర్లో నది కనిపించింది.
02:01
and lo and behold, at the end of that lot was the river.
31
121645
2872
02:04
I knew that this forgotten little street-end,
32
124541
2101
అది నాకు తెలిసిన ప్రదేశమే. చెత్త కుప్పల వలన మూసుకుపోయిన ఒక వీధి.
02:06
abandoned like the dog that brought me there, was worth saving.
33
126666
3004
నన్ను తీసుకువచ్చిన అనాధ కుక్క లాగే, ఈ వీధిని రక్షించాల్సిన అవసరము౦ది.
02:09
And I knew it would grow to become the proud beginnings
34
129694
2596
ఈ వీధిని రక్షి౦చడ౦ ఒక గర్వ కారణమైన
న్యూ సౌత్ బ్రాంక్స్ పునరుజ్జీవన ప్రార౦భానికి నాంది కాగలదని నాకు అనిపి౦చి౦ది.
02:12
of the community-led revitalization of the new South Bronx.
35
132314
2984
02:15
And just like my new dog, it was an idea that got bigger than I'd imagined.
36
135322
3979
నా కొత్త కుక్కపిల్ల లాగే, ఈ కొత్త ఐడియాకూడా నేను ఊహించిన దానికంటే పెద్దది.
02:19
We garnered much support along the way,
37
139325
2135
ఆ దారిలో మేము చాలా మద్దతు కూడగట్టగలిగాము.
02:21
and the Hunts Point Riverside Park became the first waterfront park
38
141484
3160
దాంతో హంట్స్ పాయింట్ రివర్ సైడ్ పార్క్ మొట్టమొదటి వాటర్ ఫ్రంట్ పార్కుగా తయారైంది.
02:24
that the South Bronx had had in more than 60 years.
39
144668
2399
అది సౌత్ బ్రాంక్స్ లో గత అరవై సంవత్సరాలలో తయారైన మొట్టమొదటి పార్కు.
మేము ఆ పదివేలడాలర్ల గ్రాంటుకు 300 రెట్లకు పైగా మొత్తాన్ని జమచేసి మూదు మిలియన్ల పార్కుగా తీర్చిదిద్దాము.
02:27
We leveraged that $10,000 seed grant more than 300 times,
40
147091
3366
02:30
into a $3 million park.
41
150481
2240
02:32
And in the fall, I'm going to exchange marriage vows with my beloved.
42
152745
4928
ఈ ఫాల్ సీజన్లో, నేను ఈ కొత్త పార్కులోనే
నా ప్రియునితో మా వివాహ౦ గురించి మాట్లాడబోతున్నాను. థ్యాంక్యూ వెరీమచ్ . (చప్పట్లు).
02:37
(Audience whistles)
43
157697
1000
02:38
Thank you very much.
44
158721
1268
02:40
(Applause)
45
160013
4542
02:44
That's him pressing my buttons back there, which he does all the time.
46
164579
3397
నేను చేస్తున్న ఈ పనులకు ప్రేరణ అతనే.
02:48
(Laughter)
47
168000
2464
(నవ్వులు) .(చప్పట్లు).
02:50
(Applause)
48
170488
3317
02:53
But those of us living in environmental justice communities
49
173829
2778
కానీ నాలా పర్యావరణ స్వేచ్చ కోసం జీవించేవాళ్లు బొగ్గుగని బంధనంలో ఉన్న
02:56
are the canary in the coal mine.
50
176631
1555
పక్షిలాంటి వాళ్లం. మాకు ఈ సమస్యలు ఇప్పుడే కాదు, ఎప్పుడూ ఉంటాయి.
02:58
We feel the problems right now, and have for some time.
51
178210
3411
పర్యావరణ న్యాయం అనేది ఒక కొత్త పద౦. దానిని ఇలా నిర్వచి౦చవచ్చు.
03:02
Environmental justice, for those of you who may not be familiar with the term,
52
182290
3686
03:06
goes something like this:
53
186000
1200
ఏ సమాజమైనా కూడా పలు రకాల పర్యావరణ సమస్యల భారంతో బాధపడకూడదు
03:07
no community should be saddled with more environmental burdens
54
187224
2991
03:10
and less environmental benefits than any other.
55
190239
2666
అలాగే ఇతర సమాజాల కన్నా ఎక్కువ పర్యావరణ ప్రయోజనాలను ఆశించకూడదు.
03:12
Unfortunately, race and class are extremely reliable indicators
56
192929
4047
దురదృష్టవశాత్తూ, జాతి మరియు వర్గం అనే సూచికల ఆధార౦గా
03:17
as to where one might find the good stuff, like parks and trees,
57
197000
3037
ఎక్కడ పార్కులు, చెట్లు వ౦టి మంచి వసతులు లభిస్తాయో,
03:20
and where one might find the bad stuff, like power plants and waste facilities.
58
200061
3732
ఎక్కడ పవర్ ప్లాంట్స్ మరియు వ్యర్ధాల పారబోత వగైరా చెడు వసతులు ఉంటాయో ఊహిస్తున్నాము.
03:23
As a black person in America, I am twice as likely as a white person
59
203817
3235
అమెరికాలో ఒక నల్లజాతీయురాలిగా, నేను శ్వేతజాతీయుల క౦టే రె౦డు రెట్లు
నా ఆరోగ్యానికి తీవ్రమైన హాని కలిగి౦చే కాలుష్య వాతావరణ౦లో జీవిస్తున్నాను.
03:27
to live in an area where air pollution poses the greatest risk to my health.
60
207076
3597
03:30
I am five times more likely to live within walking distance
61
210697
2783
నల్లజాతీయురాలిని అయిన౦దువల్ల నేను ఐదు రెట్లు ఎక్కువగా కాలుశ్య౦ కలిగి౦చే
03:33
of a power plant or chemical facility,
62
213504
1909
పవర్ ప్లాంటు లేదా రసాయన పరిశ్రమకు కూతవేటు దూర౦ లో నివసిస్తున్నాను.
03:35
which I do.
63
215437
1157
ఈ భూ వినియోగ నిర్ణయాలు చాలా సంక్లిష్ట పరిస్థితులను తయారుచేశాయి వాటివల్ల
03:37
These land-use decisions created the hostile conditions
64
217149
2631
03:39
that lead to problems like obesity, diabetes and asthma.
65
219804
2992
స్థూలకాయం, మధుమేహం మరియు ఆస్తమా వంటి సమస్యలు తలెత్తుతున్నాయి.
03:42
Why would someone leave their home to go for a brisk walk in a toxic neighborhood?
66
222820
3901
ఎవరైనా తన ఇంటిని వదిలిపెట్టి విషపదార్ధాలున్న పొరుగుప్రదేశానికి వెళ్లి వాక్ చేయాలనుకుంటారా?
03:46
Our 27 percent obesity rate is high even for this country,
67
226745
2911
మాలోని 27 శాతం స్థూలకాయం రేటు చాలా ఎక్కువ, ఈ దేశ సగటు కంటేకూడా, దాంతోపాటు అదనంగా మధుమేహం.
03:49
and diabetes comes with it.
68
229680
1413
03:51
One out of four South Bronx children has asthma.
69
231117
2508
మా సౌత్ బ్రాంక్స్ పిల్లల్లోని నలుగుర్లో ఒకరు ఆస్తమా వ్యాధిపీడితులు.
03:53
Our asthma hospitalization rate
70
233649
1815
మాలో ఆస్తమా వల్ల ఆసుపత్రిలో చేరేవారి రేటు దేశ సగటు కంటే ఏడు రెట్లు ఎక్కువ.
03:55
is seven times higher than the national average.
71
235488
2283
03:57
These impacts are coming everyone's way.
72
237795
1951
ఈ ప్రభావాలు అందరికీ వ్యాపిస్తున్నాయి.
03:59
And we all pay dearly for solid waste costs,
73
239770
2206
మేము ఈ విష వ్యర్ధాలకోసం చాలా మూల్యాన్ని చెల్లిస్తున్నాము.
04:02
health problems associated with pollution and more odiously,
74
242000
2976
ఈ ఆరోగ్య సమస్యలకు తోడు కాలుష్య౦, అపరిశుభ్ర వాతావరణ౦,
04:05
the cost of imprisoning our young black and Latino men,
75
245000
2989
మా నల్లజాతి యువతను, లాటిన్ అమెరికన్ల భవిష్యత్తును అ౦ధకార౦ చేస్తున్నాయి,
వారి దగ్గర వెలికితీయనటువంటి సామర్ద్యం ఎ౦తో ఉ౦ది.
04:08
who possess untold amounts of untapped potential.
76
248013
2755
04:10
Fifty percent of our residents live at or below the poverty line;
77
250792
3080
మా వాళ్లలో యాభై శాతం మంది దారిద్ర్య రేఖకు దిగువనే జీవిస్తారు.
04:13
25 percent of us are unemployed.
78
253896
1755
ఇరవై ఐదు శాతం మంది నిరుద్యోగులు. అల్పాదాయం గల మా పొరులు
04:15
Low-income citizens often use emergency-room visits as primary care.
79
255675
4023
ప్రాథమిక చికిత్సకోసం ఎమర్జెన్సీ రూములు దర్శించాల్సి వస్తుంది.
04:19
This comes at a high cost to taxpayers and produces no proportional benefits.
80
259722
3899
ఈ అనారోగ్య౦ పన్ను చెల్లింపుదారుల మీద పెను భార౦ మోపుతున్నది.
04:23
Poor people are not only still poor, they are still unhealthy.
81
263645
3843
పేద ప్రజలు పేదరికంలో మగ్గడమే కాదు, వాళ్ళు అనారోగ్యంతో ఇంకా కునారిల్లుతున్నారు.
04:27
Fortunately, there are many people like me who are striving for solutions
82
267512
3785
అదృష్ట వశాత్తూ, నాలాంటి చాలా మందిమి ఈ సమస్యల పరిష్కారానికి పనిచేస్తున్నాం
04:31
that won't compromise the lives
83
271321
1500
అల్పాదాయం గల నల్లజాతి సమూహాల ప్రాణాలతో రాజీ పడకు౦డా
04:32
of low-income communities of color in the short term,
84
272845
2500
04:35
and won't destroy us all in the long term.
85
275369
2106
మా ఆయు ప్రమాణాలను పె౦చుకునే౦దుకు పనిచేస్తున్నా౦.
04:37
None of us want that, and we all have that in common.
86
277499
2486
నల్ల జాతీయులు నశి౦చి పోవాలని మనలో ఎవరూ కోరుకోరు. అ౦తేకాదు మన౦దరిలో ఒక సమానమయిన గుణ౦ ఉ౦ది.
04:40
So what else do we have in common?
87
280009
1639
04:41
Well, first of all, we're all incredibly good-looking.
88
281672
2778
మనందరం, చాలా అందంగా ఉంటాం -
(నవ్వులు)- హైస్కూల్ నుంచి గ్రాడ్యుయేట్ అయ్యాము, కాలేజ్, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీలున్నాయి,
04:44
(Laughter)
89
284474
1187
04:45
Graduated high school, college, post-graduate degrees,
90
285685
2787
04:48
traveled to interesting places, didn't have kids in your early teens,
91
288496
3312
సుందరమైన ప్రదేశాలను దర్శించాము, ఎర్లీ టీన్స్ లో ఉన్న పిల్లలులేకుండా ఉన్నాము,
04:51
financially stable, never been imprisoned.
92
291832
2618
ఆర్ధికంగా స్థిరంగా ఉన్నాము, ఒక్కసారికూడా జైలుకెళ్లకుండా ఉన్నాం, ఓకే.
04:55
OK. Good.
93
295688
1160
04:56
(Laughter)
94
296872
1339
మంచిది. (నవ్వులు).
04:58
But, besides being a black woman,
95
298235
1607
కానీ, నల్ల జాతి యువతిగా ఉండడంవల్ల, మీ అందరిలో చాలామంది కంటే నేను ఎన్నో విధాలుగా భిన్నమైన వ్యక్తిని .
04:59
I am different from most of you in some other ways.
96
299866
2662
05:02
I watched nearly half of the buildings in my neighborhood burn down.
97
302552
3391
నా పొరుగున ఉన్న బిల్డింగులలో సగానికి పైగా తగలబడుతుంటే గమనించా.
05:05
My big brother Lenny fought in Vietnam,
98
305967
1963
నా పెద్దన్నయ్య లెన్నీ వియత్నాంలో యుద్ధం చేస్తూ,
05:07
only to be gunned down a few blocks from our home.
99
307954
2905
వీరమరణ౦ పొ౦దిన కొద్దిమంది నల్లవారిలో ఒకడు.
జీసస్. నేను మా వీధిలో ఉన్న ఒక కూలిన ఇంట్లో పెరిగాను.
05:13
Jesus.
100
313992
1255
05:15
I grew up with a crack house across the street.
101
315271
2946
అవును. నేను మైనారిటీలు౦డే ప్రా౦త౦ నుంచి వచ్చిన ఒక పేద నల్లజాతి అమ్మయిని.
05:19
Yeah, I'm a poor black child from the ghetto.
102
319796
2699
ఈ విషయాలు నన్ను మీకన్నా భిన్నమైన వ్యక్తిని చేస్తాయి.
05:23
These things make me different from you.
103
323784
2167
05:25
But the things we have in common
104
325975
1863
కానీ మీతో కామన్ గా ఉన్న చాలా అంశాలు మా సమాజం నుంచి నన్ను వేరుచెస్తుంటాయి.
05:27
set me apart from most of the people in my community,
105
327862
2739
05:30
and I am in between these two worlds
106
330625
1826
ఇప్పుడు నేను ఈ రెండు ప్రపంచాల మధ్య ఉన్నాను.
05:32
with enough of my heart to fight for justice in the other.
107
332475
2887
అవతలివైపున్న వారి న్యాయంకోసం పోరాడేందుకు చాలినంత ధైర్య౦ కూడా ఇప్పుడు నాలో ఉ౦ది.
కానీ కొన్ని అంశాలు మనందరికీ భిన్నంగా ఎందుకు ఉన్నాయి?
05:36
So how did things get so different for us?
108
336315
2008
05:38
In the late '40s, my dad -- a Pullman porter, son of a slave --
109
338347
3331
నలభైల చివర్లో, మాడాడీ- ఒక పుల్ మాన్ పోర్టర్, ఒక బానిస తండ్రికి కొడుకు --
05:41
bought a house in the Hunts Point section of the South Bronx,
110
341702
2867
సౌత్ బ్రాంక్స్ లో ఉన్న హంట్స్ పాయింట్ సెక్షన్ లో ఒక ఇల్లు కొన్నారు,
05:44
and a few years later, he married my mom.
111
344593
2015
మరి కొద్ది సంవత్సరాల తర్వాత మా అమ్మను పెళ్లాడారు.
05:46
At the time, the community was a mostly white, working-class neighborhood.
112
346632
3481
ఆ సమయంలో మా సమాజంలో, చాలామంది శ్వేతజాతి కార్మికులు ఇరుగుపొరుగుగా ఉండేవారు.
05:50
My dad was not alone.
113
350137
1526
మా నాన్న ఒక్కరే కాదు..,
05:51
And as others like him pursued their own version of the American dream,
114
351687
3437
ఇతర అమెరికన్ల లాగే ఆయన కూడా తనకే స్వంతమైన అమెరికన్ స్వప్నాన్ని కన్నారు,
05:55
white flight became common in the South Bronx
115
355148
2529
సౌత్ బ్రాంక్స్ తో బాటు దేశం లోని ఇతర ప్రాంతాలలోని శ్వేతజాతీయులు వలస వెళ్ళడ౦ సాధారణంగా జరిగిపోయి౦ది.
05:57
and in many cities around the country.
116
357701
2000
బ్యాంకులు రెడ్ లైనింగ్ ఉపయోగించదంతో, సిటీలోని కొన్ని ప్రత్యేక వర్గాలతో బాటు,
06:00
Red-lining was used by banks, wherein certain sections of the city,
117
360018
3633
06:03
including ours, were deemed off-limits to any sort of investment.
118
363675
3989
మా ప్రా౦త౦లో కూడా, ఏ పెట్టుబడులకూ అవకాశం లేకుండా పోయి౦ది.
06:07
Many landlords believed it was more profitable to torch their buildings
119
367688
3468
అనేకమంది భూయజమానులకు వారి ఇళ్లను ఈ స్థితిలో అమ్ముకోవడం కంటే
06:11
and collect insurance money rather than to sell under those conditions --
120
371180
4171
వాటిని తగలబెట్టుకొని ఇన్సూరెన్స్ డబ్బుపొందడమే లాభదాయకంగా కనిపించింది --
అందులో కిరాయికి ఉన్నవాళ్ళు చనిపోయారా, గాయపడ్డారా పట్టించుకోలేదు.
06:15
dead or injured former tenants notwithstanding.
121
375375
2440
06:17
Hunts Point was formerly a walk-to-work community,
122
377839
2842
హంట్స్ పాయింట్ ఒకప్పుడు వాక్ టూ వర్క్ సమాజంగా ఉండేది.
06:20
but now residents had neither work nor home to walk to.
123
380705
3926
ఇప్పుడు అక్కడ నివాసితులకు చేసే పనీలేదు, వెళ్లడానికి ఇళ్లూ లేవు.
06:24
A national highway construction boom was added to our problems.
124
384655
3186
మా సమస్యలకు తోడు జాతీయ రహదారుల నిర్మాణ౦ అనే సమస్య కొత్తగా వచ్చి చేరింది.
06:27
In New York State,
125
387865
1151
ఈ న్యూయార్క్ స్టేట్లో, రాబర్ట్ మోజెస్ అనే ఆయల్ విరివిగా హైవే విస్తరణ చర్యలకు ప్రచారం చేపట్టారు.
06:29
Robert Moses spearheaded an aggressive highway-expansion campaign.
126
389040
3783
06:32
One of its primary goals was to make it easier
127
392847
2196
వెస్ట్ చెస్టర్ కంట్రీలో ఉండే ధనవంతులు మన్ హట్టన్ కు వెళ్ళే౦దుకు
06:35
for residents of wealthy communities in Westchester County to go to Manhattan.
128
395067
5025
సులువైన రహదారి కల్పన అతని ప్రధాన ఉద్దేశ్య౦.
06:40
The South Bronx, which lies in between, did not stand a chance.
129
400116
3075
ఈ రహదారి నిర్మాణానికి సౌత్ బ్రా౦క్స్ అడ్డ౦కిగా ఉ౦డేది.
06:43
Residents were often given less than a month's notice
130
403215
2550
సౌత్ బ్రా౦క్స్ నివాసితులకు ఒక్కోసారి నెలకంటే తక్కువసమయం నోటీసులిచ్చి వారి ఇళ్ళను కూలగొట్టేవారు.
06:45
before their buildings were razed.
131
405789
1630
06:47
600,000 people were displaced.
132
407443
2324
ఆవిధ౦గా 600,000 మందిని తరలించారు.
06:49
The common perception was
133
409791
1310
సాధారణ ప్రజల నమ్మకం ఏమిటంటే సౌత్ బ్రాంక్స్ లో కేవలం వేశ్యలు,బ్రోకర్లు, పుషర్లు మాత్రమే ఉంటారు.
06:51
that only pimps and pushers and prostitutes were from the South Bronx.
134
411125
3851
06:55
And if you are told from your earliest days
135
415000
2930
మీ చిన్నతనం నించీ మీకు మీసమాజాలనుంచీ ఏ ఒక్క మంచి జరగడం లేదని నూరిపోస్తూ ఉంటే
06:57
that nothing good is going to come from your community,
136
417954
2617
మీ సమాజ౦ గురి౦చి చెడుగా చెప్తూ ఉంటే అది మీపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?
07:00
that it's bad and ugly,
137
420595
1151
07:01
how could it not reflect on you?
138
421770
2090
07:04
So now, my family's property was worthless,
139
424335
2518
సో ఇప్పుడు, మా కుటుంబ సంపద విలువలేనిది, కానీ అదిమాత్రమే మేము సంపాదించి దాచగలిగాము.
07:06
save for that it was our home, and all we had.
140
426877
2642
07:09
And luckily for me, that home and the love inside of it,
141
429543
3726
అదృష్టం కొద్దీ నాకు, ఆ ఇల్లు అందులోని ప్రేమాభిమానాలు, టీచర్ల సహాయం
07:13
along with help from teachers, mentors and friends along the way, was enough.
142
433293
5142
మరియు గురువులు ఇతర్ల సానుభూతి, అభిమానం లభి౦చాయి చాలు.
07:18
Now, why is this story important?
143
438459
1689
ఇప్పుడు, ఈ కథ ఎందుకు ముఖ్యంగా చెబుతున్నాన్న౦టే?
07:20
Because from a planning perspective,
144
440172
1810
ప్రణాళికా దృక్పధంతో చూస్తే, ఆర్ధిక తిరోగమనం
07:22
economic degradation begets environmental degradation,
145
442006
3717
పర్యావరణ క్షయానికి, అది తిరిగి సామాజిక క్షయానికి దారితీస్తుంది.
07:25
which begets social degradation.
146
445747
2516
1960లలో మొదలైన పెట్టుబడుల ఉపసంహరణ
07:28
The disinvestment that began in the 1960s set the stage
147
448287
3063
భవిశ్యత్ పర్యావరణ పరమైన అన్యాయానికి బాటలు వేసింది.
07:31
for all the environmental injustices that were to come.
148
451374
2602
07:34
Antiquated zoning and land-use regulations are still used to this day
149
454000
3976
పురాతనమైన జోనింగ్ మరియు లాండ్ యూజ్ రెగ్యులేషన్లను నేటికీ ఉపయోగించి
07:38
to continue putting polluting facilities in my neighborhood.
150
458000
3043
మా ఇరుగుపొరుగు ప్రదేశాలను కాలుష్యానికి గురిచేస్తున్నారు.
కానీ ఈ అంశాలను లాండ్ యూజ్ పాలసీ నిర్ణయించేటపుడు పట్టించుకున్నారా?
07:41
Are these factors taken into consideration when land-use policy is decided?
151
461067
3778
07:44
What costs are associated with these decisions?
152
464869
2596
ఈ నిర్ణయాలకు మూల్యం ఎంతో తెలుసా? ఈమూల్యాన్ని ఎవరు చెల్లిస్తారు?
07:47
And who pays? Who profits?
153
467489
2236
ఎవరికి ప్రయోజనం కలుగుతోంది?స్థానిక సమాజాల ప్రయోజనాలను కాలరాచి ఏదిచేసినా చెల్లుబాటవుతుందా?
07:49
Does anything justify what the local community goes through?
154
469749
3619
07:53
This was "planning" -- in quotes --
155
473392
2294
ఇదీ "ప్రణాళిక" - ఇందులో మాకు సంబంధించిన మంచిని అసలు పరిగణనలోకి తీసుకోలేదు.
07:55
that did not have our best interests in mind.
156
475710
2268
ఒకసారి ఇది మాకు అర్ధమయ్యాక, మేము మా ప్రణాళికలు స్వంతంగా తయారుచేసుకునే సమయమొచ్చిందని గ్రహించాం.
07:58
Once we realized that, we decided it was time to do our own planning.
157
478002
3415
08:01
That small park I told you about earlier
158
481441
1944
నేనింతకు ముందు చూపించిన ఆ చిన్న పార్కు అందులోని మొదటి దశ
08:03
was the first stage of building a Greenway movement in the South Bronx.
159
483409
3278
సౌత్ బ్రాంక్స్ లో పచ్చదనం తెచ్చే ఉద్యమానికి తొలిఅడుగు.
08:06
I wrote a one-and-a-quarter-million dollar federal transportation grant
160
486711
3352
నేను ఒకటింబావు మిలియన్ల ట్రాన్స్ పోర్ట్ గ్రాంటుకోసం రాయడం జరిగింది
వీధుల్లో బైక్ పాత్ కలిసిన వాటర్ ఫ్రంట్ ఎస్ప్లనేడ్ నిర్మాణం కోసం.
08:10
to design the plan for a waterfront esplanade
161
490087
2108
08:12
with dedicated on-street bike paths.
162
492219
1730
08:13
Physical improvements help inform public policy regarding traffic safety,
163
493973
3458
పరిసరాల మెరుగుదలతో ట్రాఫిక్ సేఫ్టీపై పబ్లిక్ పాలసీ తయారీ సులభమై౦ది
08:17
the placement of the waste and other facilities,
164
497455
2245
వ్యర్ధాలు ఇతర సౌకర్యాలను తెలుసుకోడానికి ఉపయోగపడ్తుంది,
08:19
which, if done properly, don't compromise a community's quality of life.
165
499724
3472
సౌకర్యాలను కల్ల్పి౦చే సమయ౦లోప్రజల జీవన ప్రమాణాలపట్ల రాజీ పడనవసరం లేదు.
08:23
They provide opportunities to be more physically active,
166
503220
2714
అవి మరింత భౌతికంగా క్రియాశీలకంగా ఉండేందుకు అవకాశాలు కల్పిస్తాయి,
08:25
as well as local economic development.
167
505958
2433
అలాగే స్థానిక ఆర్ధికాభివృద్ధీ జరుగుతుంది.
08:28
Think bike shops, juice stands.
168
508415
1572
బైక్ శాప్స్, జ్యూస్ స్టాంద్స్ గురించి ఆలోచించండి.
మేము తొలిదశ ప్రాజెక్టు నిర్మాణానికి 20మిలియన్ డాలర్లు సేకరించాం.
08:30
We secured 20 million dollars to build first-phase projects.
169
510011
2871
08:32
This is Lafayette Avenue --
170
512906
1874
ఇది లాఫాయెట్ ఎవెన్యూ - ఇది మాథ్యూస్-లీల్సన్ లాండ్ స్కేప్ అర్కిటెక్ట్స్ వాళ్లచే రీడిజైన్ చేయబడింది.
08:34
and that's redesigned by Mathews Nielsen Landscape Architects.
171
514804
3157
08:37
And once this path is constructed, it'll connect the South Bronx
172
517985
3021
ఒకసారి ఈ దారి పూర్తయితే, అది సౌత్ బ్రాంక్స్ ను
400కు పైగా ఎకరాలున్న రాండెల్స్ ఐలాండ్ పార్క్ తో కలుపుతుంది.
08:41
with more than 400 acres of Randall's Island Park.
173
521030
2349
08:43
Right now we're separated by about 25 feet of water, but this link will change that.
174
523403
3974
మేము ప్రస్తుతం ఇరవైఐదు అడుగుల వెడల్పుతొ ఉన్న నీటి ప్రవాహ౦తో వేరుచేయబడుతున్నాము, ఈ లింక్ మమ్మల్ని అవతలి ఒడ్డుతో కలుపుతు౦ది.
08:47
As we nurture the natural environment, its abundance will give us back even more.
175
527401
4264
మేము సహజసిద్ధ ప్రాకృతిక పర్యావరణాన్ని పెంచడం వల్ల, అది మరిన్ని ప్రయోజనాలను తిరిగి ఇస్తుంది.
08:51
We run a project called the Bronx [Environmental] Stewardship Training,
176
531689
3811
మేము బ్రాంక్స్ ఎకలాజికల్ స్టీవార్డ్ షిప్ ట్రైనింగ్ అనే పాజెక్టును నిర్వహిస్తున్నాము,
08:55
which provides job training in the fields of ecological restoration,
177
535524
3307
ఇందులో పర్యావరణ పునర్నిర్మాణానికి సంబంధించిన ఉద్యోగ శిక్షణ ఇవ్వబడుతుంది.
08:58
so that folks from our community have the skills to compete
178
538855
2801
అందువల్ల చక్కని ఆదాయం కలిగిన ఈ ఉద్యోగాలను సంపాదించేందుకు కావాల్సిన నైపుణ్యాన్ని మా వాళ్ళు సంపాదించగలరు.
09:01
for these well-paying jobs.
179
541680
1339
కొద్ది కొద్దిగా, ఈ ప్రాంతాన్ని మేము గ్రీన్ కాలర్ ఉద్యోగాల విత్తనాలను నాటుతున్నాం-
09:03
Little by little, we're seeding the area with green-collar jobs --
180
543043
3337
09:06
and with people that have both a financial and personal stake
181
546404
2859
అప్పుడే ప్రజలు పర్యావరణంలో ఆర్ధికంగా మరియు స్వంతంగా భాగస్వాములౌతారు.
09:09
in their environment.
182
549287
1157
09:10
The Sheridan Expressway is an underutilized relic
183
550468
2643
షెరిడన్ ఎక్స్ ప్రెస్ వే ను రాబర్ట్ మోజెస్ తరంలో కొద్ది మంది వినియోగానికి నిర్మాణం గావించారు.
09:13
of the Robert Moses era,
184
553135
1199
09:14
built with no regard for the neighborhoods that were divided by it.
185
554358
3376
ఆ నిర్మాణం వల్ల విడిపోతున్న పొరుగుప్రాంతాలను పట్టించుకోకుండా అది నిర్మించారు.
09:17
Even during rush hour, it goes virtually unused.
186
557758
2769
చివరికి రద్దీ సమయాల్లో కూడా, అది వాస్తవానికి ఖాళీగా కనిపిస్తుంది.
09:20
The community created an alternative transportation plan
187
560551
2672
మా సమాజం దీనికి ప్రత్యామ్నాయ ట్రాన్స్ పోర్టేషన్ ప్లాన్ రూపొందించింది
09:23
that allows for the removal of the highway.
188
563247
2626
దానివల్ల ఈ హైవేని తొలగించవచ్చు.
09:25
We have the opportunity now to bring together all the stakeholders
189
565897
3123
మనకిప్పుడు అందర్నీ భాగస్వాముల్ని చేసే అవకాశం వచ్చింది
09:29
to re-envision how this 28 acres can be better utilized
190
569044
2588
28 ఎకరాల ప్రదేశ౦లో పార్క్ లాండ్, తక్కువ ఖర్చుతో ఇళ్ళు నిర్మి౦చి
09:31
for parkland, affordable housing and local economic development.
191
571656
3042
ఎలా మెరుగ్గా స్థానికాభివృద్ధికి వినియోగించుకోవచ్చో ఆలోచి౦చాల్సి ఉ౦ది.
09:34
We also built New York City's first green and cool roof demonstration project
192
574722
4827
మేము సిటీలోని మొట్టమొదటి- న్యూయార్క్ లోని మొదటి గ్రీన్ మరియు కూల్ రూఫ్ ను
మా ఆఫీసులపైన డిమాన్ స్ట్రేషన్ గా ఏర్పాటుచేశాం.
09:39
on top of our offices.
193
579573
1388
09:40
Cool roofs are highly-reflective surfaces that don't absorb solar heat,
194
580985
3465
కూల్ రూఫులు బాగా రిఫ్లెక్టయ్యే పదార్ధాలతో చేయబడి సోలార్ హీట్ ను పీల్చుకోవు
09:44
and pass it on to the building or atmosphere.
195
584474
2103
అలాగే పరిసరాల్ని మరియు బిల్డింగును వేడెక్కనివ్వవు.
09:46
Green roofs are soil and living plants.
196
586601
2032
మట్టి మరియు పచ్చని మొక్కలను గ్రీన్ రూఫ్ గా ఉపయోగిస్తున్నాము.
09:48
Both can be used instead of petroleum-based roofing materials
197
588657
3247
పెట్రోలియం ఆధారిత పదార్ధాల పైకప్పుల కన్నా ఇవి మేలైనవి. అవి
09:51
that absorb heat, contribute to urban "heat island" effect
198
591928
2771
వేడిమిని పీల్చుకొని, అర్బన్"హీట్ ఐలాండ్" ఎఫెక్ట్ వల్ల సూర్యుని వేడితో వాడిపోయి చల్లగాలి వదులుతాయి
09:54
and degrade under the sun,
199
594723
1325
09:56
which we in turn breathe.
200
596072
1222
దాన్ని మనం పీల్చుకుంటాం. గ్రీన్ రూఫ్ లు వర్షపాతంలో డెబ్బై ఐదు శాతాన్ని తమలో నిలుపుకుంటాయి,
09:57
Green roofs also retain up to 75 percent of rainfall,
201
597318
2658
10:00
so they reduce a city's need to fund costly end-of-pipe solutions --
202
600000
3659
అందువల్ల సిటీకి అవసరమైన ఖరీదైన వాన నీటి పైపు లైన్ల నిర్మాణాల ఖర్చుతగ్గుతుంది --
10:03
which, incidentally, are often located
203
603683
1820
వాన నీటి పైపు లైన్లను ప్రత్యేకంగా, మా లాంటి పర్యావరణ న్యాయంకోసం పోరాడే వారి దగ్గరే ఏర్పాటుచేస్తూ ఉంటారు.
10:05
in environmental justice communities like mine.
204
605527
2221
10:07
And they provide habitats for our little friends!
205
607772
3300
ఈ పైపులైన్లు మా చిన్న చిన్న మిత్రులకు ఆవాసాలుగా మారుతాయి!
సో (నవ్వులు) - సో కూల్ !
10:11
[Butterfly]
206
611096
1157
10:12
(Laughter)
207
612277
1223
10:13
So cool!
208
613524
1183
10:14
Anyway, the demonstration project is a springboard
209
614731
2506
ఏదేమైనప్పటికీ, ఈ డిమాన్ స్టేషన్ ప్రాజెక్టు మా స్వంత గ్రీన్ రూఫ్ ఇన్ స్టాలేషన్ బిజినెస్ యొక్క స్ప్రింగ్ బోర్డ్ గా మారి౦ది.
10:17
for our own green roof installation business,
210
617261
2124
10:19
bringing jobs and sustainable economic activity to the South Bronx.
211
619409
3502
దీ౦తో మా సౌత్ బ్రా౦క్స్లో నిర౦తర అభివృద్ధితో బాటు ఉపాధి కల్పన సాధ్యమై౦ది.
10:22
[Green is the new black ...]
212
622935
1376
(నవ్వులు) (చప్పట్లు). అది నాకు ఇష్టం, కూడా..
10:24
(Laughter) (Applause)
213
624335
4143
10:28
I like that, too.
214
628502
1651
ఎనీ వే, ఇప్పటికే క్రిస్ మాకు చెప్పాడు ఇక్కడ అల్లరి ప్రవర్తన వద్దని,
10:30
Anyway, I know Chris told us not to do pitches up here,
215
630177
3696
10:33
but since I have all of your attention:
216
633897
1880
కానీ మీ అందరి అటెన్షన్ నాకు కావాలి: ఈ అల్లరికి చివర్లో పెట్టుబడులు కూడా.
10:35
We need investors. End of pitch.
217
635801
1587
10:37
It's better to ask for forgiveness than permission.
218
637412
2388
పర్మిషన్ అడగడం కంటే క్షమించమని అదగడం మంచిదికదా.
10:39
Anyway --
219
639824
1156
ఎనీ వే -- (నవ్వులు). (చప్పట్లు).
10:41
(Laughter)
220
641004
1460
10:42
(Applause)
221
642488
4919
10:47
OK. Katrina.
222
647431
2263
ఓకే. కత్రీనా. కత్రీనాకు ముందు, సౌత్ బ్రాంక్స్ మరియు న్యూ ఓర్లియన్స్ నైన్త్ వార్డ్ లలో
10:50
Prior to Katrina, the South Bronx and New Orleans' Ninth Ward
223
650884
3024
10:53
had a lot in common.
224
653932
1189
చాలా అ౦శాలు ఒకే విధ౦గా ఉన్నాయి.రెండూ కూడా పెద్ద ఎత్తున నల్లజాతి పేద ప్రజలతో ని౦డి ఉండేవి,
10:55
Both were largely populated by poor people of color,
225
655145
2754
10:57
both hotbeds of cultural innovation: think hip-hop and jazz.
226
657923
3295
రెండూ సాంస్కృతిక నైపుణ్యానికి నెలవులే: హిప్ హాప్ మరియు జాజ్ ను జ్ఞాపకం తెచ్చుకోండి.
11:01
Both are waterfront communities that host both industries and residents
227
661242
3334
రెండూ వాటర్ ఫ్రంట్ కమ్యూనిటీలే మరియు రెండూ పరిశ్రమలకు నెలవులే
11:04
in close proximity of one another.
228
664600
1886
ప్రజలుకూడా ఒకరికొకరు చాలా దగ్గరి పోలికలతో ఉంటారు.
11:06
In the post-Katrina era, we have still more in common.
229
666510
3048
కత్రినా తుపాను తర్వాత ఈ రె౦డు ప్రా౦తాల మధ్య మరిన్ని పోలికలు వచ్చాయి.
11:09
We're at best ignored, and maligned and abused, at worst,
230
669582
3478
నియంత్రణా సంస్థలచే అశ్రద్ధకు, పీడనకు, దౌర్జన్యానికి గురికావడం ఇ౦కా పెరిగి౦ది,
నిర్లక్షపూరితమైన జోనింగ్ తో ప్రభుత్వ అధికారుల జవాబుదారీతన౦ తగ్గి౦ది.
11:13
by negligent regulatory agencies, pernicious zoning
231
673084
3347
11:16
and lax governmental accountability.
232
676455
2173
11:18
Neither the destruction of the Ninth Ward nor the South Bronx was inevitable.
233
678652
4428
నైన్త్ వార్డ్ గానీసౌత్ బ్రాంక్స్ గానీ నాశనం కావడం తప్పనిసరేం కాదు.
కానీ మేము మాత్రం ఈ సమస్యలను౦చి మమ్మల్ని రక్షి౦చుకోవడానికి అవసరమైన విలువైన పాఠాల్ని నేర్చుకొని బయటపడ్డాం.
11:23
But we have emerged with valuable lessons
234
683104
2136
11:25
about how to dig ourselves out.
235
685264
2273
11:27
We are more than simply national symbols of urban blight
236
687561
3802
మేము ఈ విధ౦గా నగరీకరణ పీడనకు జాతీయ చిహ్నాలుగా మారిపోయా౦.
11:31
or problems to be solved by empty campaign promises
237
691387
3306
అధ్యక్ష ఎన్నికల అభ్యర్ధుల శుష్క వాగ్దానాలతో మా సమస్యలు తీరుతాయని ఎ౦తకాల౦ ఎదురుచూడాలి?
11:34
of presidents come and gone.
238
694717
1610
11:36
Now will we let the Gulf Coast languish for a decade or two,
239
696351
2819
మనం ఇప్పుడు గల్ఫ్ కోస్ట్ ను కూడా
ఒక దశాబ్దం లేదా రెండు దశాబ్దాల పాటు సౌత్ బ్రాంక్స్ లాగే పీడిద్దామా?
11:39
like the South Bronx did?
240
699194
1262
లేదా మనం క్రియాశీలక చర్యలను చేపట్టి సొ౦త్ అనుభవాలను౦చి పాఠాలు నేర్చుకుందామా
11:40
Or will we take proactive steps
241
700480
1484
11:41
and learn from the homegrown resource of grassroots activists
242
701988
2937
లేదా నాలా౦టి తీవ్రమైన వేదనల పరిస్థితిలో జన్మించిన గ్రాస్ రూట్ యాక్టివిస్ట్ నుంచి నేర్చుకుందామా?
11:44
that have been born of desperation in communities like mine?
243
704949
2846
11:47
Now listen, I do not expect individuals,
244
707819
2643
శ్రధ్ధగా వినండి, నేను వ్యక్తులను ఆశించడం లేదు,
11:50
corporations or government to make the world a better place
245
710486
2785
ప్రభుత్వం లేదా కార్పోరేషన్లు మనకు సదుపాయాలు తప్పక కల్పి౦చాలి. సౌకర్యాలు పొ౦దడ౦ మన నైతిక హక్కు.
11:53
because it is right or moral.
246
713295
1824
11:55
This presentation today only represents some of what I've been through.
247
715596
4280
ఈ ప్రెజెంటేషన్ కేవలం నేను చూసిన పరిస్థితులు, నా అనుభవాలకు
11:59
Like a tiny little bit. You've no clue.
248
719900
2076
చిన్న ప్రతీక మాత్రమే. మీకు ఈ విషయాలు వి౦తగా అనిపిస్తాయి.
12:02
But I'll tell you later, if you want to know.
249
722000
2096
కానీ మీరు తెలుసుకోదలచుకుంటే నేను మీకు తర్వాత వివర౦గా చెప్తాను.
కానీ -- ఇది చాల కి౦ది స్థాయిలోనిది, లేదా ఒకరి దృక్పధం అనుకోవచ్చు,
12:04
(Laughter)
250
724120
1065
12:05
But -- I know it's the bottom line, or one's perception of it,
251
725209
4290
12:09
that motivates people in the end.
252
729523
1736
చివరికి అదే ప్రజల్ని చైతన్య పరుస్తుంది.
12:11
I'm interested in what I like to call the "triple bottom line"
253
731283
2922
నేను దీన్ని "ట్రిపుల్ బాటమ్ లైన్" గా పిలవాలని భావిస్తుంటాను.
12:14
that sustainable development can produce.
254
734229
2224
ఇదే నిర౦తర అభివృద్ధిని సాధ్య౦ చేయగలదు.
12:16
Developments that have the potential to create positive returns
255
736477
3922
అవసరమైన వాళ్లందరికీ గుణాత్మకమైన లాభాల్ని తెచ్చే పరిస్థులను అభివృద్ధి పుష్కలంగా కల్పిస్తు౦ది.
12:20
for all concerned: the developers, government
256
740423
3102
ఈ ప్రాజెక్టులు అమలౌతున్న చోట డెవలపర్స్, ప్రభుత్వం, ప్రజలు లబ్దిపొ౦దుతారు.
12:23
and the community where these projects go up.
257
743549
2436
ప్రస్తుతం, ఈ న్యూయార్క్ నగరంలోఇది జరగడం లేదు.
12:26
At present, that's not happening in New York City.
258
746009
2540
మేము సమగ్ర నగర ప్రణాళిక లేకు౦డా జీవన౦ సాగిస్తున్నా౦.
12:29
And we are operating with a comprehensive urban-planning deficit.
259
749311
3665
12:33
A parade of government subsidies
260
753358
2095
సౌత్ బ్రా౦క్స్ లో ప్రతిపాది౦చిన పెద్ద భవనాలు,
12:35
is going to propose big-box and stadium developments in the South Bronx,
261
755477
3552
మరియు స్టేడియాల అభివృద్ధికి లెక్కలేనన్ని ప్రభుత్వ సబ్సిడీలు ఇస్తున్నారు,
కానీ సమస్యల పరిష్కార౦ విషయ౦లో సిటీ ఏజెన్సీలమధ్య అవగాహన చాల తక్కువగా ఉంది
12:39
but there is scant coordination between city agencies
262
759053
3083
12:42
on how to deal with the cumulative effects of increased traffic, pollution,
263
762160
3750
పెరుగుతున్న ట్రాఫిక్, కాలుష్యం, సాలిడ్ వేస్ట్ల్ ల మొత్త౦ ప్రభావ౦
12:45
solid waste and the impacts on open space.
264
765934
2525
ఖాళీ ప్రదేశాలపై పడుతున్న వత్తిడిని నివారి౦చడంలో సిటీ ఏజెన్సీలు విఫలమయ్యాయి. స్థానిక ఆర్ఠికాభివృద్ధి
12:48
And their approaches to local economic and job development are so lame
265
768483
4380
ఉద్యోగాల కల్పనల అంశాలలో వారి దృక్పధం చవకబారుగానే కాదు హాస్యాస్పదంగా ఉంది.
12:52
it's not even funny.
266
772887
1171
12:54
Because on top of that,
267
774082
2199
దానికి తోడు, ప్రపంచంలోని అత్యంత ధనికమైన స్పోర్ట్స్ టీం కోస౦
12:56
the world's richest sports team is replacing the House That Ruth Built
268
776305
4423
కమ్యూనిటీ పార్కు స్థలంలో క్లబ్ హౌస్ ను నిర్మించాలనుకుంటోంది.
13:00
by destroying two well-loved community parks.
269
780752
2817
13:03
Now, we'll have even less than that stat I told you about earlier.
270
783593
3111
ఇదే జరిగితే, నేను మీకు చెప్పిన దానికన్నా గణాంకాలు చాలా దారుణంగా తయారౌతాయి.
13:06
And although less than 25 percent of South Bronx residents own cars,
271
786728
3318
సౌత్ బ్రాంక్స్ లోని ఇరవై ఐదు శాతానికి లోపు ప్రజలకు మాత్రమే స్వంతంగా కార్లున్నా ,
ఈ ప్రాజెక్టుల్లో కొత్తగా వేల కొద్దీ కొత్త పార్కింగ్ స్థలా లను నెలకోల్పుతున్నారు,
13:10
these projects include thousands of new parking spaces,
272
790070
3674
13:13
yet zip in terms of mass public transit.
273
793768
3254
ఇంకా ప్రజల రవాణాసౌకర్యాల విషయంలో ఎన్నో అవకతవకలు జరుగుతున్నాయి.
13:17
Now, what's missing from the larger debate
274
797046
2032
ఇప్పుడు, ప్రధానంగా లోపించినది ఏమిటంటే సమగ్ర
13:19
is a comprehensive cost-benefit analysis
275
799102
1929
అనారోగ్యకరమైన పర్యావరణ౦ కలిగిన సమాజ౦ మరియు
13:21
between not fixing an unhealthy, environmentally-challenged community,
276
801055
3399
నిర౦తర అభివధ్ధికి బాటలు వేసే నిర్మాణాలపై చేసే ఖర్చు, ఉపయోగ౦ విషయ౦లో తగిన విశ్లేషణ లేకపోవడ౦.
13:24
versus incorporating structural, sustainable changes.
277
804478
3607
ఆ౦దోళన కలిగి౦చే అ౦శ౦.
13:28
My agency is working closely with Columbia University and others
278
808109
3231
మా ఏజెన్సీ కొలంబియా యూనివర్సిటీతో బాటు ఇతర స౦స్థలతోనూ కలిపి పనిచేస్తూ,
13:31
to shine a light on these issues.
279
811364
1586
ఈ అంశాలను వెలుగులోకి తెచ్చే ప్రయత్న౦ చేస్తున్నది.
13:32
Now let's get this straight: I am not anti-development.
280
812974
3199
నన్ను ఇప్పుడు అసలు విషయ చెప్పనివ్వండి. నేను అభివృద్ధి వ్యతిరేకురాల్ని కాదు.
13:36
Ours is a city, not a wilderness preserve.
281
816197
2408
మనది ఒక నగరం, ఆటవిక రక్షిత స్థలం కాదు. మరియు నేను లోలోపల పెట్టుబడిదారీ మనసుతో ఉన్నా.
13:38
And I've embraced my inner capitalist.
282
818629
3039
13:41
And, but I don't have --
283
821692
1477
మీ అందరిలోకూడా ఈ భావన ఉందనుకుంటా, ఒకవేళ లేకపోతే, పెట్టుబడిదారి భావాలు కల్పి౦చుకోవాలి.
13:43
(Laughter)
284
823193
1625
13:44
You probably all have, and if you haven't, you need to.
285
824842
2596
13:47
(Laughter)
286
827462
3770
(నవ్వులు). అందుకే నాకు డెవలపర్స్ డబ్బులు సంపాదించుకోవడంలో ఎటువంటి సమస్యాలేదు.
13:51
So I don't have a problem with developers making money.
287
831256
3416
13:54
There's enough precedent out there to show that a sustainable,
288
834696
2950
కానీ సమాజాల తోడ్పాటుతో వాటి మేలుకోస౦ జరిగే
13:57
community-friendly development can still make a fortune.
289
837670
4391
నిర౦తర అభివృద్ధి ద్వారా కూడా డెవలపర్స్ డబ్బు స౦పాది౦చుకోవచ్చు.
తోటి టెడ్ స్టర్స్ బిల్ మెక్ డోనో మరియు ఎమెరీ లోవిన్స్ --
14:02
Fellow TEDsters Bill McDonough and Amory Lovins --
290
842085
3072
14:05
both heroes of mine by the way -- have shown that you can actually do that.
291
845181
3969
ఇద్దరూ నాకు హీరోలుగా సమానం - మనం చేయగలమని చూపించారు కూడా.
ఇతరుల్ని దోపిడీకి గురిచేసే అభివృద్ధి పట్ల నాకు మంచి అభిప్రాయం లేదు
14:09
I do have a problem with developments that hyper-exploit
292
849174
2802
14:12
politically vulnerable communities for profit.
293
852000
2167
ఇలా౦టి అభివృద్ధి రాజకీయంగా బలహీనమైన సమాజాలను స్వలాభంకోసం వాడుకుంటుంది
ఒకవేళ అది అల్లాగే కొనసాగితే మనకు సిగ్గుచేటు,
14:14
That it continues is a shame upon us all,
294
854191
2848
ఎందుకంటే తర్వాత ఏర్పదబోయే భవిష్యత్తుకు మనంకూడా కారణభూతులం అవుతా౦.
14:17
because we are all responsible for the future that we create.
295
857063
2941
కాబట్టి మనం ఇతర సిటీలలోని దార్శనికులు చూపిన కొన్ని అంశాలను నెర్చుకోవచ్చని నాకు గుర్తుకొచ్చింది.
14:20
But one of the things I do to remind myself of greater possibilities,
296
860028
3247
14:23
is to learn from visionaries in other cities.
297
863299
2134
14:25
This is my version of globalization.
298
865457
2032
ఇది గ్లోబలైజేషన్ కి సంబంధించిన నా వెర్షన్.
14:27
Let's take Bogota.
299
867513
1533
మనం బొగోటా ను తీసుకుందాం. పేద లాటిల్ దేశ౦. చుట్టూ రాజ్యమేలే తుపాకీ హింస
14:29
Poor, Latino, surrounded by runaway gun violence and drug trafficking;
300
869070
3793
మరియు మాదక ద్రవ్యాల అక్రమ రవాణా: సౌత్ బ్రాంక్స్ బొగోటా కన్నా చాలా నయ౦.
14:32
a reputation not unlike that of the South Bronx.
301
872887
2838
14:35
However, this city was blessed in the late 1990s
302
875749
3227
కానీ, బొగోటా సిటీ 1990ల చివర్లో ఒక అద్భుతానికి గురైంది
14:39
with a highly-influential mayor named Enrique Peñalosa.
303
879000
4024
ఎన్రిక్ పెనలోసా ఒక ప్రభావవంతమైన మేయర్ గా పేరు తెచ్చుకున్నారు.
ఆయన జనావాసాలపై ఎక్కువ దృష్టి సారి౦చాడు.
14:43
He looked at the demographics.
304
883048
1781
14:44
Few Bogotanos own cars,
305
884853
1731
బొగోటన్లలో కొద్దిమందికి మాత్రమే కార్లున్నాయి. కానీ సిటీ వనరులలో చాలాభాగం వారికి సేవలుచేయడానికే అంకితమయ్యాయి.
14:46
yet a huge portion of the city's resources was dedicated to serving them.
306
886608
4038
14:50
If you're a mayor, you can do something about that.
307
890670
2385
ఒకవేళ మీరే మేయర్ ఐతే, మీరు దానికి సంబంధించి ఏ౦ చేస్తారు.
14:53
His administration narrowed key municipal thoroughfares from five lanes to three,
308
893079
4256
పెనొలోసా ఆధ్వర్య౦లోని మున్సిపల్ అధికారులు మార్గాలను ఐదులేన్లనుంచి మూడు లేన్లకు కుదించారు,
14:57
outlawed parking on those streets,
309
897359
2263
ఆ వీధులోని పార్కింగ్ లేన్లను తీసివేసి, పాదచారులకు వాక్ వేలను నిర్మించారు.
14:59
expanded pedestrian walkways and bike lanes,
310
899646
2779
సైకిళ్ళ కోస౦ ప్రత్యేక లేన్లను ఏర్పాటుచేశారు, పబ్లిక్ ప్లాజాలను నిర్మి౦చారు.
15:02
created public plazas,
311
902449
1931
15:04
created one of the most efficient bus mass-transit systems
312
904404
2867
ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన మాస్ ట్రాన్సిట్ సిస్టెమ్ ను ఏర్పాటుచేశారు.
15:07
in the entire world.
313
907295
1482
15:08
For his brilliant efforts, he was nearly impeached.
314
908801
3774
అతని యొక్క ఈ సమర్ధమైన చర్యలకు గాను, అతను దాదాపు అభిశంసనకు గురికావాల్సి వచ్చింది.
కానీ అక్కడి ప్రజలు అభివృధ్ధి విషయ౦లో తమకే పెధ్ద పీట వేస్తున్న విషయాన్ని గమని౦చారు.
15:13
But as people began to see that they were being put first
315
913186
3706
15:16
on issues reflecting their day-to-day lives,
316
916916
2210
వారి దైనందిన జీవితాలలో అద్భుతమైన మార్పులు వచ్చాయి.
15:19
incredible things happened.
317
919150
1331
15:20
People stopped littering.
318
920505
1392
ప్రజలు రోడ్లమీద ఉమ్మివేయడం మానివేశారు. నేరాలు తగ్గాయి.
15:21
Crime rates dropped, because the streets were alive with people.
319
921921
3885
వీధులలో జనస౦దోహ౦ పెరగడమే ఇ౦దుకు కారణ౦..
15:25
His administration attacked several typical urban problems at one time,
320
925830
3879
పెనలోసా అడ్మినిస్ట్రేషన్ నగర౦లోని అన్ని సమస్యలపై ఒకేసారి యుధ్ధ౦ ప్రకటి౦చి౦ది
15:29
and on a third-world budget, at that.
321
929733
2111
అ౦దుకోస౦ వారు చేసిన ఖర్చు కూడా తక్కువ.
15:31
We have no excuse in this country, I'm sorry.
322
931868
2699
నన్ను క్షమించండి. మన దేశంలో డబ్బుకు ఎలాంటి కొరతలేదు.
15:34
But the bottom line is: their people-first agenda
323
934591
2841
కానీ అసలు విషయ్౦ ఏంటంటే, బొగోటాలో ప్రజలకు ఎక్కువ ప్రాధాన్య౦ ఇచ్చినా
15:37
was not meant to penalize those who could actually afford cars,
324
937456
3914
కార్లున్న వారిపైనే జరిమానాలు విధి౦చడ౦ పనిగా పెట్టుకోకు౦డా
15:41
but rather, to provide opportunities for all Bogotanos to participate
325
941394
3865
అభివృధ్ధిలో, సిటీ పునరుజ్జీవనంలో అ౦దరు బోగోటన్లను భాగస్వాముల్ని చేసి అ౦దరకూ అవకాశం కల్పించారు.
15:45
in the city's resurgence.
326
945283
1622
ఏ అభివృద్ధి అయినా మెజారిటీ ప్రజల యొక్క ప్రయోజనాల్ని
15:46
That development should not come
327
946929
2160
15:49
at the expense of the majority of the population
328
949113
2587
తాకట్టు పెట్టి జరగకూడదు. కానీ దీనికి విరుధ్ధమైన ఆలోచన ఇంకా అమెరికాలో రాడికల్ ఐడియాగా భావించబడుతున్నది.
15:51
is still considered a radical idea here in the U.S.
329
951724
2770
15:54
But Bogota's example has the power to change that.
330
954518
2458
కానీ ఈ బొగోటా ఉదాహరణకు దాన్ని మార్చగలిగే శక్తి ఉంది.
15:57
You, however, are blessed with the gift of influence.
331
957327
3493
కాకపోతే, అదృష్టవశాత్తూ మీరు, ప్రభావితం చేయగలిగే శక్తిని కలిగిఉన్నారు.
16:00
That's why you're here and why you value the information we exchange.
332
960844
3722
అందుకే మీరిక్కడ ఉన్నారు మరియు మీరు మేం చెప్పే సమాచారానికి విలువనిస్తారు.
16:04
Use your influence
333
964590
1350
అన్ని ప్రాంతాలలో ఈ నిర౦తర సమీకృత అభివృద్ధి కోసం మీ పలుకుబడిని ఉపయోగించండి.
16:05
in support of comprehensive, sustainable change everywhere.
334
965964
3300
16:09
Don't just talk about it at TED.
335
969567
1695
దీని గురించి టెడ్ లో మాట్లాడడం మాత్రమేకాదు. ఇది నా జాతీయస్థాయి ఎజెండా నిర్మించడంలో భాగం,
16:11
This is a nationwide policy agenda I'm trying to build,
336
971985
4110
16:16
and as you all know, politics are personal.
337
976119
2603
మీకు తెలుసు, రాజకీయాలు వ్యక్తిగతమైనవి.
నల్లవారిలో పచ్చని చిరునవ్వులు పూయి౦చడానికి సహాయం చేయండి. సస్టైనబిలిటీని సెక్సీగా చేయడానికి సహాయం చేయండి.
16:19
Help me make green the new black.
338
979118
1974
16:21
Help me make sustainability sexy.
339
981592
2137
16:23
Make it a part of your dinner and cocktail conversations.
340
983753
3397
మీ డిన్నర్ మరియు కాక్ టెయిల్ చర్చల్లో దీన్ని భాగం చేయండి.
16:27
Help me fight for environmental and economic justice.
341
987174
3103
నేను పోరాడుతున్న పర్యావరణ మరియు ఆర్ధిక న్యాయం అంశాలలో సహాయం చేయండి.
16:30
Support investments with a triple-bottom-line return.
342
990301
2675
ట్రిపుల్ బాటమ్ లైన్ రిటర్న్ తో ఉండే పెట్టుబడులకు సహకరించండి.
16:33
Help me democratize sustainability by bringing everyone to the table,
343
993000
4540
సస్టైనబిలిటీని ప్రజాస్వామ్యం చెసి అందర్నీ ఒకదగ్గరికి చేర్చడంలో సహకరించండి
16:37
and insisting that comprehensive planning can be addressed everywhere.
344
997564
3349
మరియు ప్రతీచోటా సమీకృత అభివృద్ధి ప్రణాళిక కోసం పట్టుబట్టండి.
16:40
Oh good, glad I have a little more time!
345
1000937
1908
సంతోషం, నాకు కేటాయి౦చిన సమయ౦ ఇంకా కొద్దిగా మిగిలి ఉంది!
16:42
Listen -- when I spoke to Mr. Gore the other day after breakfast,
346
1002869
3945
నేను ఒకరోజు మిస్టర్ గోర్ తో బ్రేక్ ఫాస్ట్ అనంతరం మాట్లాడినపుడు,
16:46
I asked him how environmental justice activists were going to be included
347
1006838
4748
మీ మార్కెటింగ్ స్ట్రాటజీలో పర్యావరణ కార్యకర్తలను
ఎలా భాగస్వాముల్ని చేసుకోగలుగుతారని నేను ఆయన్నడిగాను.
16:51
in his new marketing strategy.
348
1011610
2226
16:53
His response was a grant program.
349
1013860
2308
ఒక గ్రాంటు ప్రోగ్రాం ద్వారా వారిని కలుపుతామని ఆయన సమాధానమిచ్చాడు.
తను నేను అతన్ని ఫండ్స్ కోసం అడగడం లేదని అర్ధం చేసుకోలేదనుకుంటాను.
16:57
I don't think he understood that I wasn't asking for funding.
350
1017692
3742
నేను ఆయనకి ఒక ఆఫర్ ఇచ్చాను. (చప్పట్లు).
17:03
I was making him an offer.
351
1023736
1772
17:07
(Applause)
352
1027233
6512
17:14
What troubled me was that this top-down approach is still around.
353
1034983
4364
నన్ను బాధించిన అంశం ఏమిటంటే " పైనుంచి క్రిందికి" అనే ఈ దృక్పధం ఇంకా ఉంది.
ఇప్పుడు, నన్ను తప్పుగా అర్ధం చేసుకోకండి, మాకు డబ్బు కావాలి. (నవ్వులు).
17:20
Now, don't get me wrong, we need money.
354
1040260
1890
17:22
(Laughter)
355
1042174
1412
17:23
But grassroots groups are needed at the table
356
1043610
4107
కానీ విధాన నిర్ణయాల సమయంలో కి౦దిస్థాయి ను౦చి గ్రూపులను భాగస్వాములను చేయాలి.
17:27
during the decision-making process.
357
1047741
2818
17:30
Of the 90 percent of the energy that Mr. Gore reminded us
358
1050583
4044
మిస్టర్ గోర్ తొంభై శాతం ఎనర్జీని మనం ప్రతీరోజూ వృథా చేస్తామని గుర్తుచేసాడు.
17:34
that we waste every day,
359
1054651
1422
17:36
don't add wasting our energy, intelligence
360
1056097
3170
మనం వృథా చేసే ఎనర్జీని ఇంకా పెంచకండి, అలాగే మేధస్సును
17:39
and hard-earned experience to that count.
361
1059291
3843
మరియు కష్టపడి సంపాదించిన అనుభవాన్ని అలా వేస్ట్ చేయకండి. (చప్పట్లు).
17:43
(Applause)
362
1063158
5463
17:48
I have come from so far to meet you like this.
363
1068645
6468
నేను చాలా దూరం నుంచి మిమ్మల్ని ఇలా కలవడానికి వచ్చాను.
నా ప్రయత్నాన్ని వృధా కానివ్వండి. మన౦ కలసి పనిచేయడ౦ ద్వారా
17:56
Please don't waste me.
364
1076436
2375
18:00
By working together,
365
1080628
1154
18:01
we can become one of those small, rapidly-growing groups of individuals
366
1081806
4978
మనం చిన్న చిన్న, వేగంగా పెరిగే వ్యక్తి సమూహాలుగా మారి
18:06
who actually have the audacity and courage
367
1086808
2207
ధైర్యంగా ఈ ప్రపంచాన్ని మార్చగలమని నమ్మక౦తో చెప్పగలిగే స్థాయికి చేరుకు౦తా౦.
18:09
to believe that we actually can change the world.
368
1089039
2631
ఈ సదస్సుకు వచ్చిన వారిలో వివిధ రకాల జీవన విధానాలు కలిగినవారున్నారు.
18:12
We might have come to this conference
369
1092238
1770
18:14
from very, very different stations in life,
370
1094032
2532
18:16
but believe me, we all share one incredibly powerful thing.
371
1096588
4600
కానీ నన్ను నమ్మండి, మన మంతా ఒక శక్తివంతమైన ముఖ్య విషయాన్ని ప౦చుకు౦తున్నా౦ --
దీనివల్ల మనకు అంతా లాభమే తప్ప. మనం కోల్పోయేదేమీలేదు.
18:23
We have nothing to lose and everything to gain.
372
1103517
3530
సియో బెల్లోస్! (చప్పట్లు)
18:28
Ciao, bellos!
373
1108675
1176
18:29
(Applause)
374
1109875
6468
ఈ వెబ్‌సైట్ గురించి

ఈ సైట్ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఉపయోగపడే YouTube వీడియోలను మీకు పరిచయం చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అగ్రశ్రేణి ఉపాధ్యాయులు బోధించే ఆంగ్ల పాఠాలను మీరు చూస్తారు. అక్కడ నుండి వీడియోను ప్లే చేయడానికి ప్రతి వీడియో పేజీలో ప్రదర్శించబడే ఆంగ్ల ఉపశీర్షికలపై రెండుసార్లు క్లిక్ చేయండి. ఉపశీర్షికలు వీడియో ప్లేబ్యాక్‌తో సమకాలీకరించబడతాయి. మీకు ఏవైనా వ్యాఖ్యలు లేదా అభ్యర్థనలు ఉంటే, దయచేసి ఈ సంప్రదింపు ఫారమ్‌ని ఉపయోగించి మమ్మల్ని సంప్రదించండి.

https://forms.gle/WvT1wiN1qDtmnspy7