Forget Wi-Fi. Meet the new Li-Fi Internet | Harald Haas

1,356,313 views ・ 2015-12-02

TED


వీడియోను ప్లే చేయడానికి దయచేసి దిగువ ఆంగ్ల ఉపశీర్షికలపై రెండుసార్లు క్లిక్ చేయండి.

Translator: Annamraju Lalitha Reviewer: Samrat Sridhara
00:12
I would like to demonstrate for the first time in public
0
12579
3445
నేను ప్రామాణిక ఆఫ్-ది-షెల్ఫ్ LED దీపం నుంచి
00:16
that it is possible to transmit a video
1
16048
4071
సౌర ఘటం ఉన్న ఒక ల్యాప్టాప్ రిసీవర్ గా
00:20
from a standard off-the-shelf LED lamp
2
20143
4309
పని చేయడం వలన వీడియో ప్రసారం సాధ్యం
00:24
to a solar cell with a laptop acting as a receiver.
3
24476
5160
అని బహిరంగంగా మొదటి సారి ప్రదర్శిద్దామని కోరుకుంటున్నాను.
00:30
There is no Wi-Fi involved, it's just light.
4
30478
2591
వై-ఫై ప్రమేయం లేదు, ఇది కేవలం కాంతి.
00:33
And you may wonder, what's the point?
5
33093
2834
మరియు మీరు ఆశ్చర్యపోవచ్చు, విషయము ఏమిటి?
00:35
And the point is this:
6
35951
1744
విషయము ఏమిటి అంటే ఇది:
00:38
There will be a massive extension of the Internet
7
38399
2676
అంతర్జాలంలో ఒక భారీ పొడిగింపు ఉంటుంది
00:41
to close the digital divide,
8
41099
2810
డిజిటల్ విభజనను మూసివేయడానికి,
00:43
and also to allow for what we call "The Internet of Things" --
9
43933
4181
మరియు మనము పిలిచే "ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్"ని అనుమతించడానికి --
00:48
tens of billions of devices connected to the Internet.
10
48138
3166
పదుల బిల్లియన్ల పరికరాలను అంతర్జాలంతో అనుసధానించడం.
00:51
In my view, such an extension of the Internet can only work
11
51328
4031
నా దృష్టిలో అవి దాదాపుగా విద్యుత్తు తటస్థ ఉంటేనే ,
00:55
if it's almost energy-neutral.
12
55383
2347
ఇంటర్నెట్ పొడిగింపు పని చేయవచ్చు.
00:58
This means we need to use existing infrastructure as much as possible.
13
58173
4832
దీని అర్థం మనము సాధ్యమైనంత ప్రస్తుతమున్న మౌలిక సదుపాయాలను ఉపయోగించడం అవసరం .
01:03
And this is where the solar cell and the LED come in.
14
63497
4937
మరియు దీనిలోనే సౌర ఘటం మరియు LED లు ఉపకరిస్తాయి
01:08
I demonstrated for the first time,
15
68959
2318
నేను మొదటి సారిగా 2011 లో
01:11
at TED in 2011,
16
71301
1965
టెడ్ లో లై - ఫై లేదా
01:13
Li-Fi, or Light Fidelity.
17
73290
1984
లైట్ ఫిడిలిటీ గురించి వెల్లడించాను.
01:15
Li-Fi uses off-the-shelf LEDs to transmit data incredibly fast,
18
75781
5995
లి-ఫై డేటా ఆఫ్-ది-షెల్ఫ్ LED లను ఉపయోగించుకొని చాలా వేగంగా,
01:21
and also in a safe and secure manner.
19
81800
2292
భద్రంగా మరియు సురక్షితంగా డేటాని ప్రసారం చేస్తుంది.
01:25
Data is transported by the light,
20
85402
2881
డేటాలో సూక్ష్మమైన మార్పులను
01:28
encoded in subtle changes of the brightness.
21
88307
3125
క్రోడీకరించి కాంతి ద్వారా రవాణా చేయబడుతుంది.
01:32
If we look around, we have many LEDs around us,
22
92390
3564
మనము చుట్టూ చూస్తే, మన చుట్టూ అనేక LED లు ఉన్నాయి,
01:35
so there's a rich infrastructure of Li-Fi transmitters around us.
23
95978
4661
కాబట్టి మన చుట్టూ లి-ఫై ట్రాన్స్మిటర్లు ఉన్న పెద్ద మౌలిక సదుపాయాలు ఉన్నాయి.
01:41
But so far, we have been using special devices -- small photo detectors,
24
101393
5239
కానీ ఇప్పటివరకు, చిన్న ఫోటో డిటెక్టర్లు వంటి ప్రత్యేక పరికరాలను ఉపయోగించి
01:46
to receive the information encoded in the data.
25
106656
3682
డేటాలో క్రోడీకరించిన సమాచారం తీసుకున్నాము.
01:50
I wanted to find a way to also use existing infrastructure
26
110940
3892
నేను ప్రస్తుతమున్న మౌలిక సదుపాయాలు ఉపయోగించి లై ఫై దీపాల నుండీ డేటా రప్పించే
01:54
to receive data from our Li-Fi lights.
27
114856
3006
ఒక మార్గం కనుక్కుందామని అనుకున్నాను.
01:58
And this is why I have been looking into solar cells and solar panels.
28
118426
4114
మరియు అందుకే నేను సౌర ఘటాలు మరియు సౌర ఫలకాలను పరిశీలిస్తున్నాను.
02:03
A solar cell absorbs light and converts it into electrical energy.
29
123016
5128
ఒక సౌర ఘటం కాంతిని పీల్చుకొని మరియు దాన్నివిద్యుత్ శక్తి గా మారుస్తుంది.
02:08
This is why we can use a solar cell to charge our mobile phone.
30
128549
4986
అందుకే మనము ఒక సౌర ఘటం ఉపయోగించి మన మొబైల్ ఫోన్ను చార్జ్ చేస్కోవచ్చు.
02:13
But now we need to remember
31
133559
1406
కానీ మనము గుర్తున్చుకోవలసింది
02:14
that the data is encoded in subtle changes of the brightness of the LED,
32
134989
6231
ఉంచుకోవాలి అదేమిటంటే డేటాను,LED కాంతియొక్క సూక్ష్మమైన మార్పులుగా క్రోడీకరించాము,
02:21
so if the incoming light fluctuates,
33
141244
3349
కాబట్టి లోనికి వచ్చే కాంతి హెచ్చుతగ్గులకు గురయితే
02:24
so does the energy harvested from the solar cell.
34
144617
2931
అదే విధంగా సౌర ఘటం నుండి అందే శక్తి కూడా మారుతుంది.
02:28
This means we have a principal mechanism in place
35
148579
3509
దీని అర్ధం మన వద్ద కాంతి నుండి మరియు సౌర ఘటానికి సమాచారం
02:32
to receive information from the light and by the solar cell,
36
152112
6110
అందుకోవటానికి ప్రధానమైన విధానం ఉన్నది,
02:38
because the fluctuations of the energy harvested
37
158246
2775
ఎందుకంటే అందే శక్తిలో హెచ్చుతగ్గులకు
02:41
correspond to the data transmitted.
38
161045
2118
అనుగుణంగా డేటా బదిలీ ఉంటుంది.
02:43
Of course the question is:
39
163934
2126
నిస్సందేహంగా ప్రశ్న ఏమిటంటే:
02:46
can we receive very fast and subtle changes of the brightness,
40
166084
4160
మనము చాలా వేగంగా మరియు కాంతిలో కలిగే సున్నితమైన మార్పులను
02:50
such as the ones transmitted by our LED lights?
41
170268
3810
అంటే మన LED లైట్లు వ్యాప్తి చేసే వంటివి అందుకోగలమా?
02:54
And the answer to that is yes, we can.
42
174641
3504
మరియు దాని జవాబు అవును, మనం చేయగలం.
02:58
We have shown in the lab
43
178637
1779
మనము ఒక ప్రామాణికమైన ఆఫ్-ది-షెల్ఫ్
03:00
that we can receive up to 50 megabytes per second
44
180440
3482
సౌర ఘటం నుండి సెకనుకు 50 మెగాబైట్ల వరకు
03:03
from a standard, off-the-shelf solar cell.
45
183946
2435
అందుకోవచ్చు అని ప్రయోగశాలలో చూపాము.
03:06
And this is faster than most broadband connections these days.
46
186921
3627
మరియు ఈ రోజుల్లో చాలా బ్రాడ్బాండ్ కనెక్షన్ల కంటే వేగంగా ఉంది.
03:11
Now let me show you in practice.
47
191437
3310
ఇప్పుడు నన్ను మీకు ఆచరణలో చూపించడానికి వీలు కల్పించండి.
03:17
In this box is a standard, off-the-shelf LED lamp.
48
197095
4388
ఈ పెట్టె లో ఒక ప్రామాణికమైన, ఆఫ్-ది-షెల్ఫ్ LED దీపం ఉంది.
03:23
This is a standard, off-the-shelf solar cell;
49
203193
2575
ఇది ఒక ప్రామాణికమైన ఆఫ్-ది-షెల్ఫ్ సౌర ఘటము;
03:25
it is connected to the laptop.
50
205792
2183
ఇది లాప్టాప్ కు అనుసంధానించబడింది.
03:28
And also we have an instrument here
51
208949
2320
మరియు మన వద్ద సౌర ఘటం నుండి
03:31
to visualize the energy we harvest from the solar cell.
52
211293
3778
అందే శక్తి చూసేందుకు ఇక్కడ ఒక పరికరము ఉంది.
03:35
And this instrument shows something at the moment.
53
215095
2798
మరియు ఈ పరికరం ఈ సమయంలో ఏదో చూపిస్తోంది.
03:37
This is because the solar cell already harvests light from the ambient light.
54
217917
4281
ఎందుకంటే సౌర ఘటం ఇప్పటికే యాంబియంట్ కాంతి నుండి వెలుతురు తీసుకొని ఉంది.
03:43
Now what I would like to do first is switch on the light,
55
223102
2840
ఇప్పుడు మొదట ఏమి చేద్దామని అనుకున్నది లైట్ స్విచ్ ఆన్ చేయడం.
03:45
and I'll simply, only switch on the light,
56
225966
2106
మరియు నేను కేవలం లైట్ స్విచ్ ఆన్ చేస్తాను,
03:48
for a moment,
57
228096
2108
ఒక క్షణం,
03:50
and what you'll notice is that the instrument jumps to the right.
58
230228
3994
మరియు మీరు ఆ పరికరము కుడి వైపుకు దుమికినట్లుగా గమనిస్తారు.
03:54
So the solar cell, for a moment,
59
234904
1690
కనుక సౌర ఘటం, ఒక క్షణం,
03:56
is harvesting energy from this artificial light source.
60
236618
3522
ఈ కృత్రిమ కాంతి మూలం నుండి శక్తిని అందుకుంటుంది.
04:00
If I turn it off, we see it drops.
61
240540
3278
నేను ఇది ఆపివేస్తే, ఇది పడిపోవడం చూస్తాము.
04:03
I turn it on ...
62
243842
1183
నేను దానిని ఆన్ చేస్తే.
04:05
So we harvest energy with the solar cell.
63
245049
2719
కాబట్టి మనము సౌర ఘటం నుండి శక్తిని అందుకుంటాము.
04:08
But next I would like to activate the streaming of the video.
64
248586
5323
కానీ తరువాత వీడియోని ప్రసారం చేయడానికి ప్రేరేపిద్దామని అనుకుంటున్నాను.
04:15
And I've done this by pressing this button.
65
255418
2324
మరియు నేను ఇది ఒక బటన్ నొక్కడం ద్వారా చేశాను.
04:17
So now this LED lamp here is streaming a video
66
257766
4723
కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఈ LED దీపం చాలా సూక్ష్మ విధంగా
04:22
by changing the brightness of the LED in a very subtle way,
67
262513
4132
LED ప్రకాశం మార్చడం ద్వారా ఒక వీడియోని ప్రసారం చేస్తోంది,
04:26
and in a way that you can't recognize with your eye,
68
266669
2498
మరియు మీరు ఒక రకంగా మీ కన్నుతో గుర్తించలేరు,
04:29
because the changes are too fast to recognize.
69
269191
3256
ఎందుకంటే మార్పులు గుర్తించ తగ్గ వేగం కన్నాఎక్కువ ఉండడం.
04:33
But in order to prove the point,
70
273384
2399
కానీ ఈ విషయాన్ని నిర్ధారించటానికి,
04:35
I can block the light of the solar cell.
71
275807
3145
నేను సౌర కణాల కాంతిని నిరోధించగలను.
04:40
So first you notice the energy harvesting drops
72
280087
3223
కాబట్టి ముందుగా మీరు శక్తి అందటం తగ్గటం గమనిస్తారు
04:43
and the video stops as well.
73
283334
1692
మరియు వీడియో కూడా ఆగుతుంది.
04:45
If I remove the blockage, the video will restart.
74
285050
3656
నేను ఈ ప్రతిష్టంభన తొలగిస్తే, వీడియో పునఃప్రారంభించబడుతుంది.
04:49
(Applause)
75
289357
6229
(చప్పట్లు)
04:55
And I can repeat that.
76
295610
2333
మరియు నేను దాన్ని తిరిగి చేయగలను.
04:57
So we stop the transmission of the video and energy harvesting stops as well.
77
297967
5251
కాబట్టి మనము వీడియో ప్రసార ఆపితే శక్తి అందటం కూడా అలాగే ఆగుతుంది.
05:03
So that is to show that the solar cell acts as a receiver.
78
303242
4408
కాబట్టి ఆ సౌర ఘటం ఒక రిసీవర్ గా పనిచేస్తుందని చూపుతోంది.
05:08
But now imagine that this LED lamp is a street light, and there's fog.
79
308079
5384
కానీ ఇప్పుడు ఈ LED దీపం ఒక వీధి కాంతి మరియు అక్కడ మంచు ఉంది అని ఊహించండి.
05:14
And so I want to simulate fog,
80
314106
2303
ఆపై నేను పొగమంచును చైతన్య పరచాలనుకుంటున్నాను,
05:16
and that's why I brought a handkerchief with me.
81
316433
2743
అందుకే నేను నాతో ఒక రుమాలు తెచ్చాను
05:19
(Laughter)
82
319200
1432
(నవ్వులు)
05:20
And let me put the handkerchief over the solar cell.
83
320656
3960
మరియు నన్ను సౌర కణముపై ఒక చేతి రుమాలు పెట్టనివ్వండి.
05:25
First you notice
84
325905
1628
ముందుగా అనుకున్నట్టుగా
05:27
the energy harvested drops, as expected,
85
327557
4197
అందుకున్న శక్తి తగ్గటం, కానీ విడియో ప్రసారం వస్తూ ఉండడం
05:31
but now the video still continues.
86
331778
2578
మీరు ముందు చూస్తారు.
05:34
This means, despite the blockage,
87
334769
2619
దీని అర్థం, అవరోధం ఉన్నప్పట్టికీ,
05:37
there's sufficient light coming through the handkerchief to the solar cell,
88
337412
3881
సరిపడినంత కాంతి చేతి రుమాలు ద్వారా సౌర కణానికి ప్రసారమవుతోంది,
05:41
so that the solar cell is able to decode and stream that information,
89
341317
5515
కాబట్టి సౌర ఘటం, ఈ సందర్భంలో, ఒక అధిక నిర్వచనం వీడియోని
05:46
in this case, a high-definition video.
90
346856
2604
క్రోడీకరించి సమాచారం ప్రసారం చేయగలుగుతోంది.
05:51
What's really important here is that a solar cell has become a receiver
91
351040
5563
ఇక్కడ నిజంగా ముఖ్యమైనది ఏమిటంటే ఒక సౌర ఘటం కాంతిలో కోడీకరించిన
05:56
for high-speed wireless signals encoded in light,
92
356627
3815
బాగా వేగవంతమైన వైర్లెస్ సంకేతాలు అందుకోవటానికి ఒక రిసీవర్ గా మారింది,
06:00
while it maintains its primary function as an energy-harvesting device.
93
360466
4816
ఐతే ఇది శక్తిని గ్రహించే పరికరముగా తన ప్రాథమిక విధి నిర్వహిస్తోంది.
06:05
That's why it is possible
94
365872
2419
అందుకే ప్రస్తుతమున్న సౌర కణాలను
06:08
to use existing solar cells on the roof of a hut
95
368315
3857
ఒక గుడిసె పైకప్పు పై ఉంచితే అది బ్రాడ్బాండ్ రిసీవర్ గా
06:12
to act as a broadband receiver
96
372196
2493
దగ్గరలో ఉన్నఒక లేజర్ స్టేషన్ నుంచో
06:14
from a laser station on a close by hill, or indeed, lamp post.
97
374713
4376
లేక నిజంగా దీపపు స్తంభము లాగానో పని చేస్తుంది.
06:19
And It really doesn't matter where the beam hits the solar cell.
98
379605
3695
మరియు పుంజం సౌర ఘటాన్ని ఎక్కడ తాకుతుంది అన్న్దది అంత ముఖ్యమైనది కాదు.
06:23
And the same is true
99
383647
1178
మరియు అదే నిజము
06:24
for translucent solar cells integrated into windows,
100
384849
3793
విండోస్ లోకి విలీనం అయ్యే అపారదర్శక సౌర కణాలు,
06:28
solar cells integrated into street furniture,
101
388666
3532
వీధి ఫర్నిచర్ లో సోలార్ సెల్స్ సంకలనము
06:32
or indeed, solar cells integrated into these billions of devices
102
392222
4543
లేదా నిజానికి, సోలార్ సెల్స్ ఈ లక్షలాది పరికరాలలో విలీనం కావడం
06:36
that will form the Internet of Things.
103
396789
2076
వలన Internet of Things రూపం వస్తుంది.
06:38
Because simply,
104
398889
1158
కేవలం ఎందుకంటే,
06:40
we don't want to charge these devices regularly,
105
400071
2491
మేము క్రమం తప్పకుండా ఈ పరికరాలు చార్జ్ చేయకూడదని,
06:42
or worse, replace the batteries every few months.
106
402586
2975
పైపెచ్చు, కొన్ని నెలల తర్వాత బ్యాటరీలు మార్చాలి.
06:46
As I said to you,
107
406418
1730
నేను మీకు చెప్పినట్లుగా,
06:48
this is the first time I've shown this in public.
108
408172
2318
నేను దీన్ని బహిరంగంగా మొదటి సారి చూపిస్తున్నాను.
06:50
It's very much a lab demonstration,
109
410514
2055
ఇది చాలా వరకు ఒక ప్రయోగశాల ప్రదర్శన,
06:52
a prototype.
110
412593
1203
ఒక నమూనా.
06:54
But my team and I are confident that we can take this to market
111
414276
3294
కానీ నేను మరియు నా జట్టు, దీన్ని మార్కెట్ లోకి వచ్చే రెండు నుంచి మూడు
06:57
within the next two to three years.
112
417594
1991
ఏళ్ళలో తీసుకువెళ్ళగలమని నమ్మకంగా ఉన్నాము
07:00
And we hope we will be able to contribute to closing the digital divide,
113
420251
5293
మరియు మేము డిజిటల్ విభజన తగ్గించడానికి దోహదం చేయగలమని ఆశిస్తున్నాము,
07:05
and also contribute
114
425568
1198
మరియు ఈ బిలియన్ల
07:06
to connecting all these billions of devices to the Internet.
115
426790
2945
పరికరాలు అంతర్జాలంలో అనుసంధానం చేయడానికి దోహదపడుతున్నాము.
07:10
And all of this without causing
116
430370
1525
మరియు ఇవి అన్నీ కూడా
07:11
a massive explosion of energy consumption --
117
431919
2452
ఒక భారీగా శక్తి వినియోగం యొక్క విస్ఫోటము లేకుండా --
07:14
because of the solar cells, quite the opposite.
118
434395
2222
సౌర కణాల వలన ఇది విరుధ్ధంగా జరుగుతోంది.
07:16
Thank you.
119
436641
1153
ధన్యవాదములు.
07:17
(Applause)
120
437818
5182
(చప్పట్లు)
ఈ వెబ్‌సైట్ గురించి

ఈ సైట్ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఉపయోగపడే YouTube వీడియోలను మీకు పరిచయం చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అగ్రశ్రేణి ఉపాధ్యాయులు బోధించే ఆంగ్ల పాఠాలను మీరు చూస్తారు. అక్కడ నుండి వీడియోను ప్లే చేయడానికి ప్రతి వీడియో పేజీలో ప్రదర్శించబడే ఆంగ్ల ఉపశీర్షికలపై రెండుసార్లు క్లిక్ చేయండి. ఉపశీర్షికలు వీడియో ప్లేబ్యాక్‌తో సమకాలీకరించబడతాయి. మీకు ఏవైనా వ్యాఖ్యలు లేదా అభ్యర్థనలు ఉంటే, దయచేసి ఈ సంప్రదింపు ఫారమ్‌ని ఉపయోగించి మమ్మల్ని సంప్రదించండి.

https://forms.gle/WvT1wiN1qDtmnspy7