Cosmin Mihaiu: Physical therapy is boring — play a game instead

135,972 views ・ 2015-05-19

TED


వీడియోను ప్లే చేయడానికి దయచేసి దిగువ ఆంగ్ల ఉపశీర్షికలపై రెండుసార్లు క్లిక్ చేయండి.

Translator: vijaya kandala Reviewer: Samrat Sridhara
00:12
When I was growing up, I really liked playing hide-and-seek a lot.
0
12903
5473
పెరిగే వయస్సులో నేను చాలా ఇష్టంగా దాగుడుమూతలు ఆడేదాన్ని
00:18
One time, though, I thought climbing a tree would lead to a great hiding spot,
1
18383
4109
ఒకసారి అనుకున్నాను చెట్టుపైకి ఎక్కుతే నన్నెవరూ కనుక్కోలేరని
00:22
but I fell and broke my arm.
2
22492
2903
కానీ జారిపడి భుజం విరగ్గొట్టుకున్నాను
00:25
I actually started first grade with a big cast all over my torso.
3
25395
4083
నిజానికి నేను ఒళ్లంతా దెబ్బలతో మొదటి తరగతిలో చేరాను
00:30
It was taken off six weeks later, but even then, I couldn't extend my elbow,
4
30178
4145
కోలుకోడానికి ఆరువారాలు పట్టింది కానీ, మోచేతిని బాగా ఎత్తలేకపోయేదాన్ని
00:34
and I had to do physical therapy to flex and extend it,
5
34323
3053
దాన్ని ముడవడానికి , చాచడానికి ఆభ్యాసాలు చేయాల్సివచ్చేది
00:37
100 times per day, seven days per week.
6
37376
2895
వారానికి ఏడురోజుల చొప్పున రోజుకి వందసార్లు
00:41
I barely did it, because I found it boring and painful,
7
41021
3042
బొటాబొటీగా చేసాను , ఎందుకంటే అది బాధాకరంగా, చిరాగ్గానూ వుండేది
00:44
and as a result, it took me another six weeks to get better.
8
44063
3631
ఫలితంగా కోలుకోడానికి మరో ఆరువారాలుపట్టింది
00:48
Many years later, my mom developed frozen shoulder,
9
48684
2864
చాలా సంవ.తర్వాత మా అమ్మకు భుజం బిగుసుకపోయింది
00:51
which leads to pain and stiffness in the shoulder.
10
51548
4496
దాంతో నొప్పి, భుజం పట్టేసింది
00:56
The person I believed for half of my life to have superpowers
11
56044
3111
అసాధారణశక్తులున్నాయని నా జీవితంలో సగ భాగం పైగానమ్మిన వ్యక్తికి
00:59
suddenly needed help to get dressed or to cut food.
12
59155
3308
హఠాత్తుగా బట్టలు మార్చుకోడానికి, కూరలు తరగడానికీ సహాయం అవసరమైంది
01:03
She went each week to physical therapy, but just like me,
13
63474
2809
ఆమె ప్రతీవారం చికిత్స కోసం వెళ్ళేది కానీ , నాలాగే
01:06
she barely followed the home treatment,
14
66283
1904
ఇంట్లో చేసే అభ్యాసాలను అశ్రధ్ధ చేసేది
01:08
and it took her over five months to feel better.
15
68187
3041
దాంతో మెరుగవడానికి 5నెలల కంటే ఎక్కువ సమయం పట్టింది
01:11
Both my mom and I required physical therapy,
16
71848
2655
మాఅమ్మకు ,నాకూ ఫిజికల్ చికిత్స అవసరమైంది
01:14
a process of doing a suite of repetitive exercises
17
74503
2763
అంటే నిర్దేశించిన ఆభ్యాసాలను మళ్ళీమళ్ళీ చేయడం
01:17
in order to regain the range of movement lost due to an accident or injury.
18
77266
4528
ప్రమాదం లేదా గాయం ద్వారా కోల్పోయిన కదలికల స్థాయిని తిరిగి పొందడానికై
01:21
At first, a physical therapist works with patients,
19
81794
2377
తొలుత థెరపిస్ట్ రోగులతో కలిసి చేస్తాడు
01:24
but then it's up to the patients to do their exercises at home.
20
84171
2963
తరువాత రోగులు ఈ అభ్యాసాలను ఇంట్లో చేయాల్సి వుంటుంది
01:27
But patients find physical therapy boring, frustrating, confusing
21
87134
3789
కానీ రోగులు ఈఅభ్యాసాలను విసుగు, నిరాశ, గజిబిజిగా భావిస్తారు
01:30
and lengthy before seeing results.
22
90923
2921
ఫలితం కోసం చాలా రోజులు చేయాల్సివుంటుంది
01:33
Sadly, patient noncompliance can be as high as 70 percent.
23
93844
4993
బాధేంటంటే రోగుల నిరాకరణ 70% పైగా వుంటుంది
01:38
This means the majority of patients don't do their exercises
24
98837
3389
చాలామంది రోగులు అభ్యాసాలు చేయరని దానిఅర్థం
01:42
and therefore take a lot longer to get better.
25
102226
3785
దాంతో గుణం కన్పించడానికి చాలా సమయం పడ్తుంది
01:46
All physical therapists agree that special exercises
26
106011
2786
ఫిజికల్ చికిత్సకులు అంగీకరిస్తారు ఈ ప్రత్యేక అభ్యాసాలు
01:48
reduce the time needed for recovery,
27
108797
2160
కోలుకోడానికి పట్టే సమయాన్ని తగ్గిస్తాయి
01:50
but patients lack the motivation to do them.
28
110957
2376
కానీ రోగులు ఇవి చేయడానికి తగిన ఉత్సాహాన్ని చూపించరు
01:54
So together with three friends, all of us software geeks,
29
114393
4505
అందువల్ల కంప్యూటర్ ప్రావీణ్యం ఉన్న ముగ్గురం స్నేహితులం కలిసి
01:58
we asked ourselves,
30
118898
2089
మాకు మేం ప్రశ్నించుకున్నాం
02:00
wouldn't it be interesting if patients could play their way to recovery?
31
120987
4598
రోగులు ఆడుతూ, పాడుతూ కోలుకుంటే ఉత్సాహంగా వుంటుంది కదాఅని
02:05
We started building MIRA, A P.C. software platform
32
125585
2856
మేం MIRA అనే సాఫ్ట్వేర్ వేదికను తయారుచేడం మొదలుపెట్టాం
02:08
that uses this Kinect device, a motion capture camera,
33
128441
2898
అది కైనటిక్ పరికరాన్ని కదలికలను చిత్రీకరించే కెమెరాను వాడుతూ
02:11
to transform traditional exercises into video games.
34
131339
3733
సాంప్రదాయిక అభ్యాసాలను వీడియో గేమ్ లా మార్చివేస్తుంది
02:15
My physical therapist has already set up a schedule for my particular therapy.
35
135702
4662
నా ధెరపిస్ట్ నా ప్రత్యేక చికిత్స కోసం షెడ్యూల్ ను సిధ్ధం చేసాడు
02:20
Let's see how this looks.
36
140364
2252
ఇదెలా వుంటుందో చూద్దాం
02:25
The first game asks me to fly a bee up and down
37
145867
2879
మొదటి ఆట లో నేనొక తుమ్మెదను పైకి, కిందికి ఎగిరేలా చేయాలి
02:28
to gather pollen to deposit in beehives,
38
148746
2531
పుప్పొడిని సేకరించి,తేనె పట్టులో దాచేందుకు
02:31
all while avoiding the other bugs.
39
151277
2461
ఇదంతా ఇతర పురుగులను దూరం పెడుతూ చేయాలి
02:33
I control the bee by doing elbow extension and flexion,
40
153738
3226
మోచేతిని ముడుస్తూ ,చాచుతూ నేను ఈగను నియంత్రించాను
02:36
just like when I was seven years old after the cast was taken off.
41
156964
3882
సరిగ్గా నా ఏడేళ్ల వయస్సులో ప్రమాదం జరిగినప్పుడు చేసినట్లుగానే
02:41
When designing a game, we speak to physical therapists at first
42
161865
3064
ఈ ఆటను రూపొందించే సమయంలో మొదటగా ఫిజియోథెరపిస్ట్ తో మాట్లాడాం
02:44
to understand what movement patients need to do.
43
164929
2927
రోగులకు కావల్సిన కదలికలను అర్థం చేసుకోడానికై
02:47
We then make that a video game
44
167856
1671
తరువాతే వీడియో గేం చేసాము
02:49
to give patients simple, motivating objectives to follow.
45
169527
3195
రోగులకు సులభంగా, ప్రేరణాత్మకంగా, సరళంగా చేయగలిగే లక్ష్యాలను అందించడానికి
02:53
But the software is very customizable,
46
173312
1927
కానీ ఈ సాఫ్ట్ వేర్ చాలా వ్యక్తిగతమైనది
02:55
and physical therapists can also create their own exercises.
47
175239
3413
ఫిజికల్ థెరపిస్ట్ లుకూడా వారి స్వంత అభ్యాసాలను సృష్టించవచ్చును
02:59
Using the software, my physical therapist
48
179192
1991
ఈ సాఫ్ట్ వేర్ ను ఉపయోగించి నా థెరపిస్ట్
03:01
recorded herself performing a shoulder abduction,
49
181183
2288
పట్టేసిన భుజం కదలికలను రికార్డ్ చేసాడు
03:03
which is one of the movements my mom had to do
50
183471
2193
మా అమ్మ చేయాల్సిన వాటిలో ఇది కూడా ఒకటి
03:05
when she had frozen shoulder.
51
185664
1697
ఆమెకు ఫ్రోజెన్ షోల్డర్ సంభవించినప్పుడు
03:07
I can follow my therapist's example on the left side of the screen,
52
187361
3458
మా చికిత్సకుని అభ్యాసాలను తెరపై ఎడం వైపు చూస్తూ
03:10
while on the right, I see myself doing the recommended movement.
53
190819
3692
అతని సలహాలపై అవే కదలికలను కుడి వైపు చేస్తూ చూడగలను
03:14
I feel more engaged and confident,
54
194511
2043
నేను మరింత శ్రధ్ధతో,ఆత్మ విశ్వాసంతో చేసాను
03:16
as I'm exercising alongside my therapist
55
196554
2461
థెరపిస్ట్ ప్రక్కనుండగా చేస్తున్నట్లుగా
03:19
with the exercises my therapist thinks are best for me.
56
199015
3855
థెరపిస్ట్ నాకు తగినవని సూచించిన అభ్యాసాలనే
03:22
This basically extends the application for physical therapists
57
202870
2925
మౌలికంగా ఇది థెరపిస్ట్ ల కార్యకలాపాలకు కొనసాగింపుమాత్రమే
03:25
to create whatever exercises they think are best.
58
205795
4528
రోగికి ఏవైతే ఉచితమనుకుంటారో ఆ అభ్యాసాలను సృష్టించడానికై
03:30
This is an auction house game for preventing falls,
59
210323
3251
పడిపోవడం నివారించడానికై సిధ్దం చేసిన ఇంటి వేలం ఆట
03:33
designed to strengthen muscles and improve balance.
60
213574
2995
కండరాలను ధృఢం చేస్తూ, నడకలో సమతౌల్యం సాధించడానికితయారుచేసింది
03:36
As a patient, I need to do sit and stand movements,
61
216569
2995
ఒక రోగిగా నేను కూర్చొనే , నిలబడే కదలికలను చేయాల్సి వుంటుంది
03:39
and when I stand up,
62
219564
1858
ఇంకా నేను నిల్చున్నప్పుడు
03:41
I bid for the items I want to buy.
63
221422
2345
అవసరమైనవాటిని కొనేటప్పుడు
03:43
(Laughter)
64
223767
2113
( నవ్వులు )
03:45
In two days, my grandmother will be 82 years old,
65
225880
2995
ఇంకో రెండు రోజుల్లో మా బామ్మకు 82 సంవ. వయస్సు వస్తుంది
03:48
and there's a 50 percent chance for people over 80
66
228875
2415
80 ఏళ్ళు దాటిన వారిలో 50 % అవకాశముంటుంది
03:51
to fall at least once per year,
67
231290
1881
సంవత్సరంలో ఒకసారైనా పడిపోవడానికి
03:53
which could lead to a broken hip or even worse.
68
233171
3088
దాంతో తొడఎముక విరగడమో ఇంకా తీవ్రంగా కూడా వుండవచ్చు
03:56
Poor muscle tone and impaired balance are the number one cause of falls,
69
236259
4156
కండరాల బలహీనత,శరీరంలో అసమతుల్యత పడిపోవడానికి ముఖ్య కారణాలు
04:00
so reversing these problems through targeted exercise
70
240415
3111
ఐతే నిర్ణీత అభ్యాసాలతో ఈ సమస్యలను తగ్గించవచ్చు
04:03
will help keep older people like my grandmother
71
243526
2670
మా బామ్మ లాంటి వృధ్ధులకు ఇవి సహాయం చేస్తాయి
04:06
safer and independent for longer.
72
246196
2833
సురక్షితంగా , స్వతంత్రంగా వుండడానికై
04:09
When my schedule ends, MIRA briefly shows me
73
249029
2485
నా ప్రణాళిక పూర్తయ్యేసరికి మీరా క్లుప్తంగా చూపించింది
04:11
how I progressed throughout my session.
74
251514
3179
ఈ సెషన్ ద్వారా నేనెంత కోలుకున్నానో
04:15
I have just shown you three different games
75
255553
2067
మీకు మూడు ఆటలను మాత్రమే చూపించాను
04:17
for kids, adults and seniors.
76
257620
2493
అవి పిల్లలకు, వయోజనులకు, వృధ్ధులకు
04:20
These can be used with orthopedic or neurologic patients,
77
260113
2829
వీటిని ఎముకల , నరాల రోగులకు కూడా వాడవచ్చు
04:22
but we'll soon have options for children with autism,
78
262942
2944
త్వరలో ఆటిజం తో బాధపడే పిల్లలకోసం కూడా సిధ్ధమౌతున్నాయి
04:25
mental health or speech therapy.
79
265886
2425
మానసిక ఆరోగ్యం , లేదా ఉచ్చారణా శిక్షణ
04:28
My physical therapist can go back to my profile
80
268661
2338
నా థెరపిస్ట్ నా ప్రొఫైల్ లోకి వెళ్ళగలడు
04:30
and see the data gathered during my sessions.
81
270999
2991
నా సెషన్లకు సంబంధించిన వివరాలను చూడగలడు
04:33
She can see how much I moved, how many points I scored,
82
273990
2670
నా కదలికల సంఖ్యను, గుణాత్మకతను చూడగలదు
04:36
with what speed I moved my joints,
83
276660
1950
నా జాయింట్ల ను ఎంత వేగంగా కదిలిస్తున్నానో
04:38
and so on.
84
278610
1231
వంటివి కూడా
04:39
My physical therapist can use all of this to adapt my treatment.
85
279841
3277
నా ఫిజికల్ చికిత్సకుడు వీటిని నా చికిత్సలో భాగం చేయగలడు
04:43
I'm so pleased this version is now in use
86
283881
2066
ఈ వెర్షన్ ఉపయోగంలో వుండడం నాకెంతో ఆనందాన్నిస్తోంది
04:45
in over 10 clinics across Europe and the U.S.,
87
285947
3297
Europe, USలలో 10 కంటే ఎక్కువ క్లినిక్ లలో వాడబడుతోంది.
04:49
and we're working on the home version.
88
289244
1953
మేము home version ను సిధ్దం చేస్తున్నాము
04:51
We want to enable physical therapists to prescribe this digital treatment
89
291197
4473
ఫిజికల్ థెరపిస్ట్ లు ఈ డిజిటల్ చికిత్సను సూచించేలా పటిష్ఠపరుస్తున్నాము
04:55
and help patients play their way to recovery at home.
90
295670
3640
రోగులు ఇంట్లో ఆడుతూపాడుతూ కోలుకోవాలని కూడా
05:00
If my mom or I had a tool like this when we needed physical therapy,
91
300030
3443
నాకు మాఅమ్మకు చికిత్స సమయంలో ఇలాంటి సాధనం వుండివుంటే
05:03
then we would have been more successful following the treatment,
92
303473
3046
చికిత్స ను మరింత సమర్థవంతంగా ఉపయోగించుకునేవాళ్ళము
05:06
and perhaps gotten better a lot sooner.
93
306519
3530
బహుశా తొందరగా కోలుకునేవాళ్ళము కూడా
05:10
Thank you.
94
310049
1602
కృతజ్ఞతలు
05:11
(Applause)
95
311651
2380
(చప్పట్లు)
05:14
Tom Rielly: So Cosmin, tell me what hardware is this
96
314031
3576
టాం రైలీ: అయితే కాస్మిన్,ఇదెలాంటి hardware చెప్పండి
05:17
that they're rapidly putting away?
97
317607
1863
ఇది వేగంగా విస్తరిస్తోంది?
05:19
What is that made of, and how much does it cost?
98
319470
2240
ఇది దేనితో తయారయ్యింది , దీని వెల ఎంత?
05:21
Cosmin Milhau: So it's a Microsoft Surface Pro 3 for the demo,
99
321710
3079
కాస్మిన్ మిలావ్ : మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ ప్రో 3
05:24
but you just need a computer and a Kinect, which is 120 dollars.
100
324789
3745
ప్రదర్శన కోసమే ఇది అయితే కేవలం మీకో కంప్యూటర్ ,కైనెక్ట్ కావాలి
05:28
TR: Right, and the Kinect is the thing that people use for their Xboxes
101
328534
3447
దానిధర 120 డాలర్లు Tr:కైనెక్ట్ అంటే జనం వారి Xboxes కోసం వాడేది
05:31
to do 3D games, right?
102
331981
1071
3D ఆటలు ఆడడానికి ,అదేనా
05:33
CM: Exactly, but you don't need the Xbox, you only need a camera.
103
333052
3061
CM: సరిగ్గాఅదే,కాని మీకు Xbox అవసరంలేదు కేవలం మీకో కెమెరా కావాలి
05:36
TR: Right, so this is less than a $1,000 solution.
104
336113
2762
TR: అయితే ఇది 1000 $ కంటే తక్కువలో వచ్చే పరిష్కారం
05:38
CM: Definitely, 400 dollars, you can definitely use it.
105
338875
2583
CM:ఖచ్చితంగా, 400డాలర్లే. మీరు తప్పక వాడవచ్చు
05:41
TR: So right now, you're doing clinical trials in clinics.
106
341458
2796
TR: ప్రస్తుతం మీరు క్లినిక్ లలో పరిశోధనలు చేస్తున్నారు
05:44
CM: Yes.
107
344254
739
05:44
TR: And then the hope is to get it so it's a home version
108
344993
2720
CM: అవును
TR:వస్తుందని ఆశిద్దాం అయితే ఇది home version అన్నమాట
05:47
and I can do my exercise remotely,
109
347713
1679
నా వ్యాయామాన్ని remoteతో చేయవచ్చు
05:49
and the therapist at the clinic can see how I'm doing and stuff like that.
110
349392
3530
అప్పుడు థెరపిస్ట్ క్లినిక్ లో నేను ఎలా చేసేది, ఏం చేసేదీ చూడొచ్చు
05:52
CM: Exactly.
111
352922
1067
CM: సరిగ్గా అలాగే
05:53
TR: Cool. Thanks so much. CM: Thank you.
112
353989
1854
TR: బావుంది. కృతజ్ఞతలు, CM: ధన్యవాదాలు
05:55
(Applause)
113
355843
741
(చప్పట్లు )
ఈ వెబ్‌సైట్ గురించి

ఈ సైట్ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఉపయోగపడే YouTube వీడియోలను మీకు పరిచయం చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అగ్రశ్రేణి ఉపాధ్యాయులు బోధించే ఆంగ్ల పాఠాలను మీరు చూస్తారు. అక్కడ నుండి వీడియోను ప్లే చేయడానికి ప్రతి వీడియో పేజీలో ప్రదర్శించబడే ఆంగ్ల ఉపశీర్షికలపై రెండుసార్లు క్లిక్ చేయండి. ఉపశీర్షికలు వీడియో ప్లేబ్యాక్‌తో సమకాలీకరించబడతాయి. మీకు ఏవైనా వ్యాఖ్యలు లేదా అభ్యర్థనలు ఉంటే, దయచేసి ఈ సంప్రదింపు ఫారమ్‌ని ఉపయోగించి మమ్మల్ని సంప్రదించండి.

https://forms.gle/WvT1wiN1qDtmnspy7