Kailash Satyarthi: How to make peace? Get angry

218,744 views ・ 2015-04-13

TED


వీడియోను ప్లే చేయడానికి దయచేసి దిగువ ఆంగ్ల ఉపశీర్షికలపై రెండుసార్లు క్లిక్ చేయండి.

Translator: vijaya kandala Reviewer: Samrat Sridhara
ఈ రోజు నేను కోపం గురించి మాట్లాడబోతున్నాను
00:13
Today, I am going to talk about anger.
0
13111
5340
00:21
When I was 11,
1
21128
2002
నా పదకొండేళ్ళ వయస్సులో
00:23
seeing some of my friends leaving the school
2
23130
3332
నా స్నేహితుల్లో కొందరు బడి మానేయడం చూసాను
00:26
because their parents could not afford textbooks
3
26462
4222
ఎందుకంటే వారి తల్లిదండ్రులకు పుస్తకాలు కొనే స్తోమత లేదు
00:30
made me angry.
4
30684
2502
ఇది నాకు కోపం తెప్పించింది
00:35
When I was 27,
5
35316
2752
నా 27 ఏళ్ల వయస్సులో
00:38
hearing the plight of a desperate slave father
6
38068
5212
గత్యంతరం లేక ఒక బానిస తండ్రి కూతుర్ని వేశ్యాగృహానికి అమ్మడానికి
00:43
whose daughter was about to be sold to a brothel
7
43280
5012
సిద్దమయ్యారని విన్నా. ఆ దురావస్త
00:48
made me angry.
8
48302
2381
నాకు కోపం వచ్చింది
00:52
At the age of 50,
9
52423
2340
50 ఏళ్ళ వయస్సులో
00:54
lying on the street, in a pool of blood,
10
54763
4823
రక్తపుమడుగులోవీధిలో పడివున్నాను
00:59
along with my own son,
11
59586
2946
నా కొడుకుతో సహా
01:02
made me angry.
12
62532
2467
నాకు కోపం వచ్చింది
01:07
Dear friends, for centuries we were taught anger is bad.
13
67299
5185
ప్రియమిత్రులారా శతాబ్దాలనుండి మనం కోపం చెడ్డదని నేర్చుకున్నాం
01:13
Our parents, teachers, priests --
14
73274
2212
మన తల్లిదండ్రులు, గురువులు, మతపెద్దలు
01:15
everyone taught us how to control and suppress our anger.
15
75486
5885
ప్రతిఒక్కరు కోపాన్ని ఎలా నియంత్రించాలో , ఎలా అణచాలో నేర్పారు
01:24
But I ask why?
16
84241
1905
కానీ ఎందుకు? అని నేను ప్రశ్నిస్తున్నాను
01:27
Why can't we convert our anger for the larger good of society?
17
87596
4917
ఈ కోపాన్ని మనం సమాజానికి ఉపయోగకారిగా ఎందుకు మార్చగూడదు?
01:32
Why can't we use our anger
18
92513
1596
మనమెందుకు మన కోపాన్ని వాడకూడదు
01:34
to challenge and change the evils of the world?
19
94109
3506
లోకంలోని చెడును సవాలుచేయడానికి మార్చడానికై
01:41
That I tried to do.
20
101705
2471
అదే చేయాలని నేను ప్రయత్నించాను
01:46
Friends,
21
106036
1811
మిత్రులారా
01:49
most of the brightest ideas came to my mind out of anger.
22
109367
6003
నేను కోపంగా వున్నప్పుడే నా మనస్సు లో అధ్భుతమైన ఆలోచనలు వచ్చాయి
01:55
Like when I was 35 and sat in a locked-up, tiny prison.
23
115814
9700
ఎలా అంటే 35 ఏళ్ల వయస్సులో చిన్న జైలుగదిలో బంధింపబడి వున్నప్పుడు
02:06
The whole night, I was angry.
24
126564
2503
ఆ రాత్రంతా నేను కోపంగా వున్నాను
02:09
But it has given birth to a new idea.
25
129957
3060
కానీ అప్పుడే కొత్త ఆలోచనలు పురుడు పోసుకున్నాయి
02:13
But I will come to that later on.
26
133017
3159
దాని గురించి తర్వాత చెప్తాను
02:16
Let me begin with the story of how I got a name for myself.
27
136176
6865
నాకో పేరెలా వచ్చిందో ఆ కథతో మొదలుపెడాతాను
02:25
I had been a big admirer of Mahatma Gandhi since my childhood.
28
145481
4141
బాల్యం నుంచీ మహాత్మా గాంథీజీకి గొప్ప అభిమానిని
02:31
Gandhi fought and lead India's freedom movement.
29
151032
5289
స్వాతంత్ర ఉద్యమం లో ఆయన ముందు నడిచారు, పోరాడారు
02:37
But more importantly,
30
157261
2038
కానీ ముఖ్యమైనదేంటంటే
02:39
he taught us how to treat the most vulnerable sections,
31
159299
6735
అణగారిన వర్గాలను ఎలా చూడాలో నేర్పారు
02:46
the most deprived people, with dignity and respect.
32
166034
4271
బలహీన వర్గాలను గౌరవంతో , మర్యాదతో
02:51
And so, when India was celebrating
33
171595
4967
మరి, ఇండియా సంబరాలు జరుపుకుంటోంది
02:56
Mahatma Gandhi's birth centenary in 1969 --
34
176562
3267
1969లో గాంధీజీ శతాబ్ది సంవత్సరంగా
02:59
at that time I was 15 --
35
179829
2288
అప్పుడు నాకు పదిహేనేళ్లు
03:02
an idea came to my mind.
36
182117
2357
ఒక ఆలోచన నాలో మెదిలింది
03:05
Why can't we celebrate it differently?
37
185774
3470
దీన్నే మరోలా ఎందుకు జరుపుకోగూడదు అని
03:09
I knew, as perhaps many of you might know,
38
189244
5428
నాకు తెలుసు,బహుశా మీలో చాలా మందికి తెలిసుండొచ్చు
03:14
that in India, a large number of people are born in the lowest segment of caste.
39
194672
7993
ఇండియా లో అధిక సంఖ్యాకులు క్రింది తరగతులలోనివారు
03:24
And they are treated as untouchables.
40
204185
3139
వీరిని అస్పృశ్యులుగా పరిగణిస్తున్నాం
03:27
These are the people --
41
207324
1332
ఈ ప్రజలనే
03:28
forget about allowing them to go to the temples,
42
208656
4410
గుళ్ళల్లోనికి రానివ్వాలని మరిచి పోయాం
03:33
they cannot even go into the houses and shops of high-caste people.
43
213066
7184
ఉన్నత కులాల ఇండ్లల్లోకి, షాపులలోకి రాలేరు వారు
03:40
So I was very impressed with the leaders of my town
44
220250
5314
మా నగరంలోని నాయకులు నన్ను చాలా ప్రభావితం చేసారు
03:45
who were speaking very highly against the caste system and untouchability
45
225564
4538
వారు కులవ్యవస్థ,అస్పృశ్యతల గురించి చాలా గొప్పగా మాట్లాడేవారు
03:50
and talking of Gandhian ideals.
46
230102
2172
గాంధీజీ ఆదర్శాల గురించి మాట్లాడేవారు
03:53
So inspired by that, I thought, let us set an example
47
233774
3170
ఆ ప్రేరణతో దానిరకి ఒక కార్యరూపాన్ని ఇవ్వాలనుకున్నానము
03:56
by inviting these people to eat food cooked and served
48
236944
6445
04:03
by the untouchable community.
49
243389
3230
అస్పృశ్య వర్గాల ప్రజలచే
04:06
I went to some low-caste, so-called untouchable, people,
50
246619
4932
అస్పృశ్యులనబడే నిమ్నజాతీయుల వద్దకువెళ్ళాను
04:13
tried to convince them, but it was unthinkable for them.
51
253421
4386
వారిని ఒప్పించడానికి ప్రయత్నించాను వారిది ఊహించలేదు
04:17
They told me, "No, no. It's not possible. It never happened."
52
257807
3953
వారు చెప్పారు" ఇది సాధ్యం కాదు ఇలా ఎప్పుడూ జరగలేదు "అని
04:23
I said, "Look at these leaders,
53
263070
1714
ఈ నాయకులను చూడండి అని చెప్పాను
04:24
they are so great, they are against untouchability.
54
264784
2437
వారు చాలా గొప్పవారు. అస్పృశ్యతకు వ్యతిరేకులు
04:27
They will come. If nobody comes, we can set an example."
55
267221
2690
వారు తప్పక వస్తారు.రాకున్నా మనమొక ఉదాహరణగా నిల్చిపోతాము
04:32
These people thought that I was too naive.
56
272891
5860
వారు నన్ను విశ్వసనీయునిగా భావించారు
04:40
Finally, they were convinced.
57
280161
2490
చివరికి వారు ఒప్పుకున్నారు
04:42
My friends and I took our bicycles and invited political leaders.
58
282651
5701
నేను , నామిత్రులు కలిసి సైకిళ్లపై వెళ్లి, రాజకీయ నాయకులను ఆహ్వానించాము
04:49
And I was so thrilled, rather, empowered
59
289982
3144
నేను పులకించాను.సాధికారంగా
04:53
to see that each one of them agreed to come.
60
293126
4596
ప్రతిఒక్కరూ రావడానికి అంగీకరించేలా చేసాను అని
04:59
I thought, "Great idea. We can set an example.
61
299192
2891
గొప్ప ఆలోచన. మనమొక ఉదాహరణగా నిల్చిపోతామనుకున్నాను
05:02
We can bring about change in the society."
62
302083
3628
మనము సంఘంలో మార్పును తేగలం
05:07
The day has come.
63
307451
1553
ఆ రోజు రానే వచ్చింది
05:09
All these untouchables, three women and two men,
64
309724
5743
అస్పృశ్యులందరూ అంటే ముగ్గురు ఆడవాళ్లు , ఇద్దరు మగవాళ్లు
05:15
they agreed to come.
65
315467
3349
రావడానికి ఒప్పుకున్నారు
05:19
I could recall that they had used the best of their clothes.
66
319436
5639
నాకు గుర్తు వస్తోంది .వారికున్నవాటిల్లో మంచిబట్టలు వేసుకున్నారు
05:26
They brought new utensils.
67
326475
2265
కొత్తగా పాత్రలను కొని తెచ్చుకున్నారు
05:30
They had taken baths hundreds of times
68
330000
2339
కొన్నిసార్లు వందల సార్లు స్నానం చేసారు
05:32
because it was unthinkable for them to do.
69
332339
2961
వారు ఊహించలేని విషయం ఇది
05:35
It was the moment of change.
70
335300
2644
మార్పు వచ్చే క్షణాలవి
05:39
They gathered. Food was cooked.
71
339254
2448
వాళ్లు చేరుకున్నారు.భోజనం తయారయ్యింది
05:42
It was 7 o'clock.
72
342402
2598
అప్పుడు సమయం 7 గంటలు
05:45
By 8 o'clock, we kept on waiting,
73
345000
2876
8 గంటలయ్యింది. మేం ఎదురుచూస్తున్నాం
05:47
because it's not very uncommon that the leaders become late,
74
347876
4981
నాయకులు ఆలస్యంగా రావడం సాధారణమైన విషయం
05:52
for an hour or so.
75
352857
1682
మరో గంట గడిచింది
05:55
So after 8 o'clock, we took our bicycles and went to these leaders' homes,
76
355239
6683
8 తర్వాత మేం సైకిళ్లపై ఆ నాయకుల ఇళ్లకు బయల్దేరాము
06:01
just to remind them.
77
361922
2356
వారికి గుర్తు చేయాలని
06:06
One of the leader's wives told me,
78
366248
4697
ఒక నాయకుని భార్య నాతో చెప్పింది
06:10
"Sorry, he is having some headache, perhaps he cannot come."
79
370945
5015
క్షమించండి.ఆయనకు తలనొప్పిగావుంది బహుశా ఆయన రాలేరు
06:15
I went to another leader
80
375960
2077
మరో నాయకుని వద్దకు వెళ్ళాం
06:18
and his wife told me, "Okay, you go, he will definitely join."
81
378037
4060
ఆయన భార్య చెప్పింది.సరే మీరు వెళ్లండి ఆయన తప్పకుండా వస్తారు అని
06:23
So I thought that the dinner will take place,
82
383357
4112
ఆ రాత్రి విందు జరుగుతుందని నేను అనుకున్నాను
06:27
though not at that large a scale.
83
387469
4483
పెద్ద సంఖ్యలో కాకున్నా
06:33
I went back to the venue, which was a newly built Mahatma Gandhi Park.
84
393352
5967
నేను తిరిగి ఆ స్థలానికి వెళ్ళాను. అది కొత్తగా కట్టిన గాంధీ పార్కు
06:40
It was 10 o'clock.
85
400559
1494
రాత్రి పదయ్యింది.
06:43
None of the leaders showed up.
86
403483
3339
నాయకులెవ్వరూ రాలేదు
06:48
That made me angry.
87
408132
2703
ఆది నాకు కోపం తెప్పించింది.
06:52
I was standing, leaning against Mahatma Gandhi's statue.
88
412275
6404
నేను మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆనుకుని నిలబడ్డాను
07:01
I was emotionally drained, rather exhausted.
89
421839
4471
నేను మానసికంగా కృంగి పోయాను,అలసట కన్నా
07:08
Then I sat down where the food was lying.
90
428890
5485
ఆహార పదార్థాలున్న చోట నేను కూర్చున్నాను
07:17
I kept my emotions on hold.
91
437695
2090
నా భావాలను అణుచుకున్నాను
07:19
But then, when I took the first bite,
92
439785
4494
నేను మొదటి ముద్ద నోట్లో పెట్టుకోబోతుంటే
07:24
I broke down in tears.
93
444279
2931
నాకు కన్నీళ్ళొచ్చాయి
07:27
And suddenly I felt a hand on my shoulder.
94
447210
4939
హఠాత్తుగా నా భుజంపై ఒక చేతి స్పర్శను తెలుసుకున్నాను
07:32
And it was the healing, motherly touch of an untouchable woman.
95
452149
5898
అద్ మాతృహృదయంతో,ఓదార్పు నిస్తున్న అస్రృశ్యురాలైన ఒక స్త్రీది
07:38
And she told me, "Kailash, why are you crying?
96
458047
4231
"కైలాశ్ ఎందుకేడుస్తున్నావు?" అని అడిగింది
07:43
You have done your bit.
97
463598
2413
"నీకు సాధ్యమైంది నువ్వు చేసావు.
07:46
You have eaten the food cooked by untouchables,
98
466011
3125
అస్పృశ్యులు వండిన భోజనం తిన్నావు
07:49
which has never happened in our memory."
99
469136
2991
మాకు తెలిసి ఇలా ఎప్పుడూ జరగలేదు.
07:53
She said, "You won today."
100
473207
4582
నువ్వీ రోజు గెలిచావు!" అన్నది.
07:57
And my friends, she was right.
101
477789
4970
మిత్రులారా ఆమె మాట నిజం
08:04
I came back home, a little after midnight,
102
484059
3730
అర్థరాత్రి దాటాక నేను ఇంటికి వచ్చాను
08:07
shocked to see that several high-caste elderly people
103
487789
4574
ఉన్నత కులాలకు చెందిన పెద్దలనేకులను చూసి ఆశ్యర్యపోయాను
08:12
were sitting in my courtyard.
104
492363
2154
మా వసారా లో కూర్చుని ఉన్నారు
08:14
I saw my mother and elderly women were crying
105
494517
3096
నా తల్లి , వృధ్ద స్త్రీలు ఏడవడం నేను చూసాను
08:17
and they were pleading to these elderly people
106
497613
4458
వాళ్ళు పెద్దలను బ్రతిమాలుతున్నారు
08:22
because they had threatened to outcaste my whole family.
107
502071
2934
ఎందుకంటే వారు మా కుటుంబాన్ని వెలివేస్తామని బెదిరించారు
08:26
And you know, outcasting the family is the biggest social punishment
108
506345
5132
మీకు తెలుసు వెలివేయటం అనేది సామాజికంగా అతి పెద్దశిక్ష
08:31
one can think of.
109
511477
2554
అని ఊహించవచ్చు
08:35
Somehow they agreed to punish only me, and the punishment was purification.
110
515981
4840
చివరికి నన్ను మాత్రమే శిక్షించడానికి అంగీకరించారు.ఆ శిక్ష పరిశుధ్దం చేయడం
08:40
That means I had to go 600 miles away from my hometown
111
520821
4515
అంటే నేను మా ఊరినుంచి దూరంగా 600 మైళ్లు వెళ్ళాలి
08:45
to the River Ganges to take a holy dip.
112
525336
3931
పవిత్ర స్నానం చేయడానికి గంగా తీరం వెళ్ళాలి
08:49
And after that, I should organize a feast for priests, 101 priests,
113
529267
4424
తర్వాత 101 పూజారులకు విందుభోజనం ఏర్పాటు చేయాలి
08:53
wash their feet and drink that water.
114
533691
3548
వాళ్ల కాళ్లు కడిగి , ఆ నీళ్లు త్రాగాలి
08:58
It was total nonsense,
115
538529
2999
ఇది పూర్తిగా అర్థం లేని పని
09:01
and I refused to accept that punishment.
116
541528
2889
ఆ శిక్షకు నేను ఒప్పుకోలేదు
09:05
How did they punish me?
117
545267
2130
నన్ను శిక్షించడానికి వాళ్లెవరు?
09:07
I was barred from entering into my own kitchen and my own dining room,
118
547397
5797
ఇంట్లోని వంటశాల,భోజనశాలలో నాకు ప్రవేశం నిషిధ్దం చేసారు
09:13
my utensils were separated.
119
553194
3052
నా వంట పాత్రలను వేరు చేశారు
09:16
But the night when I was angry, they wanted to outcaste me.
120
556246
5054
కోపంతో వున్న ఆ రాత్రి నన్ను ఇంట్లోంచి బయటికి పంపాలనుకున్నారు
09:22
But I decided to outcaste the entire caste system.
121
562600
4033
కాని నేను కులవ్యవస్థనే బహిష్కరించాలని నిశ్చయించుకున్నాను
09:27
(Applause)
122
567503
4725
( కరతాళ ధ్వనులు )
09:32
And that was possible because the beginning would have been
123
572988
5015
అది ఎలా సాధ్యపడిందంటే.మొదలెలాగంటే
09:38
to change the family name, or surname,
124
578003
2116
ఇంటిపేరుని , లేదా సర్ నేమ్ ని మార్చడంతో
09:40
because in India, most of the family names are caste names.
125
580119
3665
ఎందుకంటే ఇండియాలో చాలాభాగం ఇంటిపేర్లు కులాన్నిసూచించేవి
09:43
So I decided to drop my name.
126
583784
2522
కనుక నా పేరుని వదిలేయాలని నిశ్టయించాను
09:46
And then, later on, I gave a new name to myself: Satyarthi,
127
586306
6504
తర్వాత నేనో కొత్తపేరుని పెట్టుకున్నాను 'సత్యార్థి' అని
09:52
that means, "seeker of truth."
128
592810
2966
అంటే సత్యాన్ని వెతికేవాడని అర్థం
09:57
(Applause)
129
597216
4032
( కరతాళ ధ్వనులు )
10:01
And that was the beginning of my transformative anger.
130
601248
3337
అదే ప్రారంభం రూపం మారిన నా కోపానికి
10:06
Friends, maybe one of you can tell me,
131
606095
2609
మిత్రులారా మీలో ఎవరోఒకరు నాతో చెప్పొచ్చు
10:08
what was I doing before becoming a children's rights activist?
132
608704
4826
బాలల హక్కులకోసం పోరాడ్డానికి ముందు నేనేం చేసేవాడినో
10:14
Does anybody know?
133
614410
1378
ఎవరికైనా తెలుసా?
10:16
No.
134
616898
1271
తెలీదు
10:18
I was an engineer, an electrical engineer.
135
618169
6389
ఇంజనీరుని, నేనొక ఎలక్ట్రికల్ ఇంజనీరుని
10:24
And then I learned how the energy
136
624558
5104
అప్పుడు నేను తెలుసుకున్నాను,శక్తి ఏరకంగా
10:29
of burning fire, coal,
137
629662
4484
కర్రని, బొగ్గుని కాలుస్తుందో
10:34
the nuclear blast inside the chambers,
138
634146
4104
ఛాంబర్లలోపల న్యూక్లియర్ ఎలా బద్దలౌతుందో
10:38
raging river currents,
139
638250
3192
నదీ ప్రవాహాలను ఎలా ఉధృతంగా మారుస్తుందో
10:41
fierce winds,
140
641442
3624
గాలులను ప్రచండంగా మారుస్తుందో
10:45
could be converted into the light and lives of millions.
141
645066
5017
అలా విద్యుత్తుగా మార్చడం ద్వారా వేల జీవితాలను వెలిగించొచ్చు
10:50
I also learned how the most uncontrollable form of energy
142
650963
4532
నేను నేర్చుకున్నాను అదుపులో లేని శక్తి స్వరూపాన్ని
10:55
could be harnessed for good and making society better.
143
655495
4475
నియంత్రించడం ద్వారా సంఘాన్ని మెరుగుపరచొచ్చని
11:04
So I'll come back to the story of when I was caught in the prison:
144
664925
6767
ఇప్పుడు నేను వెనక్కి వెళ్లి , జైలు కెళ్లిన కథ చెప్తాను
11:11
I was very happy freeing a dozen children from slavery,
145
671692
4227
డజను పిల్లల్ని బానిసత్వం నుండి విడుదల చేసినందుకు చాలా సంతోషించాను
11:15
handing them over to their parents.
146
675919
2971
వారి తల్లిదండ్రులకు అప్పగించినందుకు
11:18
I cannot explain my joy when I free a child.
147
678890
3188
ఓ పిల్లవాన్ని విముక్తి చేసినప్పటి నా ఆనందాన్ని వర్ణించలేను
11:23
I was so happy.
148
683238
1190
నాకు చాలా సంతోషం కలిగింది
11:25
But when I was waiting for my train to come back to my hometown, Delhi,
149
685458
5563
కానీ స్వస్థలమైన ఢిల్లీకి రావడానికి రైలు కోసం ఎదురుచూస్తున్నప్పుడు
11:31
I saw that dozens of children were arriving;
150
691021
3243
డజన్ల కొద్దీ పిల్లలు రావడం చూసాను
11:34
they were being trafficked by someone.
151
694264
3298
వారు మరొకరి చేతుల్లో చిక్కుకుంటున్నారు
11:37
I stopped them, those people.
152
697562
2853
నేను వారిని ఆపాను. వారిగురించి
11:40
I complained to the police.
153
700415
2102
పోలీసులతో ఫిర్యాదు చేసాను
11:42
So the policemen, instead of helping me,
154
702517
4554
పోలీసులు నాకు సాయం చేయడానికి బదులు
11:47
they threw me in this small, tiny shell, like an animal.
155
707071
5702
ఒక చిన్న సెల్ లోకి జంతువులాగా నెట్టేసారు
11:53
And that was the night of anger
156
713573
1548
అది కోపంతో నిండిన రాత్రి.
11:55
when one of the brightest and biggest ideas was born.
157
715121
3851
ఒక బృహత్తరమైన ఆలోచన రూపుదిద్దుకున్న రాత్రి అది
11:59
I thought that if I keep on freeing 10 children, and 50 more will join,
158
719632
5468
ఒ పదిమంది పిల్లల్ని విడుదల చేస్తే మరో 50 మంది చేరుతారు అనే ఆలోచన వచ్చింది
12:05
that's not done.
159
725100
1460
అలా లాభం లేదు
12:06
And I believed in the power of consumers,
160
726560
2808
నాకు వినియోగదారుల శక్తి మీద నమ్మకముంది
12:09
and let me tell you that this was the first time
161
729368
3484
మీకో విషయం చెప్పాలి . మొదటిసారిగా
12:12
when a campaign was launched by me or anywhere in the world,
162
732852
5116
ప్రచారాన్ని మొదలుపెట్టాను ప్రపంచవ్యాప్తంగా
12:17
to educate and sensitize the consumers
163
737968
4073
వినియోగదారులను మేల్కొల్పడానికై
12:22
to create a demand for child-labor-free rugs.
164
742041
4460
బాలకార్మికుల ప్రమేయం లేని రగ్గుల సరఫరా
12:27
In Europe and America, we have been successful.
165
747691
3392
యూరప్ , అమెరికాలల్లో మేం విజయం సాధించాము
12:31
And it has resulted in a fall in child labor
166
751083
4685
దీంతో బాలకార్మికుల సంఖ్య పడిపోయింది
12:35
in South Asian countries by 80 percent.
167
755768
3256
దక్షిణాసియా దేశాల్లో అది 80 శాతం తగ్గింది
12:39
(Applause)
168
759024
3382
( కరతాళ ధ్వనులు )
12:44
Not only that, but this first-ever consumer's power, or consumer's campaign
169
764736
6661
అంతేకాదు , ఇంతవరకూ లేని వినియోగదారుల శక్తి లేదా ప్రచారం
12:51
has grown in other countries and other industries,
170
771397
4108
ఇతర దేశాలకూ, పరిశ్రమలకూ పాకింది.
12:55
maybe chocolate, maybe apparel, maybe shoes -- it has gone beyond.
171
775505
5426
చాక్లెట్లు,దుస్తులు,పాదరక్షలు ఏవైనా కావచ్చు- వాటిని ఇది మించింది
13:03
My anger at the age of 11,
172
783271
1552
11 సం. వయస్సులో వచ్చిన నా కోపంతో
13:04
when I realized how important education is for every child,
173
784823
5353
పిల్లలకు విద్య ఎంత అవసరమో తెలుసుకున్నాను
13:10
I got an idea to collect used books and help the poorest children.
174
790176
7645
బీద పిల్లల కోసం వాడిన పుస్తకాలను సేకరించాలనే ఆలోచన వచ్చింది
13:17
I created a book bank at the age of 11.
175
797821
3449
11ఏళ్ళప్పుడు నేనో 'Book Bank' (పుస్తక సమీకరణ) ఏర్పాటు చేసాను
13:22
But I did not stop.
176
802570
1243
కానీ అక్కడితో ఆగలేదు
13:23
Later on, I cofounded
177
803813
2233
తరువాత నేను విద్యాప్రచారం కోసం
13:26
the world's single largest civil society campaign for education
178
806046
4534
ప్రపంచంలోనే అతిపెద్ద సివిల్ సొసైటీని స్థాపించాను
13:30
that is the Global Campaign for Education.
179
810580
2991
అది విద్య కోసం అంతర్జాతీయ ప్రచారం
13:34
That has helped in changing the whole thinking towards education
180
814221
4645
ఇది విద్య పట్ల అభిప్రాయాన్ని మార్చడానికి సహాయపడింది
13:38
from the charity mode to the human rights mode,
181
818866
2391
సేవామార్గం నుండి, మానవహక్కులదిశగా
13:41
and that has concretely helped the reduction of out-of-school children
182
821257
4769
బడికి వెళ్పని పిల్లల సంఖ్యను తగ్గించటంలో నిర్ధిష్టంగా తోడ్పడింది
13:46
by half in the last 15 years.
183
826026
3588
గడచిన 15 సం.లో సగానికి తగ్గించింది
13:49
(Applause)
184
829614
4079
( కరతాళధ్వనులు )
13:55
My anger at the age of 27,
185
835753
3114
27 ఏళ్ల వయస్సు లోని నాకోపం
13:58
to free that girl who was about to be sold to a brothel,
186
838867
5368
వేశ్యా గృహానికి అమ్మి వేయబడుతున్న బాలికను రక్షించింది
14:04
has given me an idea
187
844235
4783
ఒక ఆలోచననిచ్చింది
14:09
to go for a new strategy of raid and rescue,
188
849018
4253
ఎదుర్కొని, రక్షించడంలో ఒక కొత్తవ్యూహాన్ని రచించడానికి
14:13
freeing children from slavery.
189
853271
2917
బానిసత్వంలోంచి పిల్లల విముక్తికై
14:16
And I am so lucky and proud to say that it is not one or 10 or 20,
190
856758
5856
నేను అదృష్టవంతుణ్ణి,గర్వంగా చెప్పాలంటే పదీ , ఇరవై కాదు
14:22
but my colleagues and I have been able to physically liberate 83,000 child slaves
191
862614
6343
నేను, నా సహచరులం కలిసి, వాస్తవంగా 83,000 బాలకార్మికులకు విముక్తి కల్పించాము
14:28
and hand them over back to their families and mothers.
192
868962
3131
వారిని తిరిగి వారి కుటుంబాలకు , తల్లులకు అప్పగించాము.
14:32
(Applause)
193
872093
3359
( కరతాళ ధ్వనులు )
14:37
I knew that we needed global policies.
194
877692
2287
మనకు అంతర్జాతీయ విధానాలు కావాలని నాకు తెలుసు
14:39
We organized the worldwide marches against child labor
195
879979
3032
బాలకార్మికత వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శనలు చేపట్టాం
14:43
and that has also resulted in a new international convention
196
883011
6062
దాని ఫలితం ఒక క్రొత్త అంతర్జాతీయ సమ్మేళనానికి దారితీసింది
14:49
to protect the children who are in the worst forms.
197
889073
4099
దయనీయ స్థితిలో వున్న పిల్లల్ని రక్షించడంకోసం
14:54
And the concrete result was that the number of child laborers globally
198
894262
4089
దాని ప్రభావంతో బాలకార్మికుల సంఖ్య గ్లోబల్ గా
14:58
has gone down by one third in the last 15 years.
199
898351
5540
గత 15 ఏళ్ళలో 1/3వ వంతుకు పడిపోయింది
15:03
(Applause)
200
903891
4420
( కరతాళ ధ్వనులు )
15:08
So, in each case,
201
908311
3410
ప్రతి సందర్భంలోనూ
15:11
it began from anger,
202
911721
3789
కోపంతో మొదలై
15:15
turned into an idea,
203
915510
2649
ఒక ఆలోచనకు,
15:18
and action.
204
918159
3406
క్రియకు దారితీసింది
15:21
So anger, what next?
205
921565
2876
అయితే కోపం, దాని తర్వాత?
15:24
Idea, and --
206
924441
2479
ఆలోచన , ఇంకా.....
15:26
Audience: Action
207
926920
1358
ప్రేక్షకులు :ఆచరణ
15:28
Kailash Satyarthi: Anger, idea, action. Which I tried to do.
208
928278
4557
కైలాశ్ సత్యార్థి:కోపం, ఆలోచన, చర్య అలా చేయడానికి ప్రయత్నించాను
15:34
Anger is a power, anger is an energy,
209
934254
2497
కోపం అనేది ఒక బలం , కోపం అనేది ఒక శక్తి
15:36
and the law of nature is that energy
210
936751
2801
ప్రకృతి నియమమేంటంటే ఆ బలం
15:39
can never be created and never be vanished, can never be destroyed.
211
939552
5243
ఎప్పటికీ సృష్టించబడదు, అంతం కాదు ఇంకా నాశనం కాదు ఎప్పటికీ.
15:44
So why can't the energy of anger be translated and harnessed
212
944795
6890
కనుక కోపంతో వచ్చే బలాన్ని దారి మళ్లించి, నియంత్రించి
15:51
to create a better and beautiful world, a more just and equitable world?
213
951685
4536
ఒక ఉన్నతమైన ,అందమైన ప్రపంచాన్ని ఎందుకు సృష్టించకూడదు?
15:56
Anger is within each one of you,
214
956861
2480
మీ అందరిలోనూ కోపం వుంది
15:59
and I will share a secret for a few seconds:
215
959341
5900
కొన్ని క్షణాలపాటు మీతో ఒక రహస్యాన్ని పంచుకుంటాను.
16:05
that if we are confined in the narrow shells of egos,
216
965241
7554
మనం కనుక సంకుచితమైన అహంకార పొరలకే పరిమితమైతే
16:12
and the circles of selfishness,
217
972795
4430
స్వార్థమనే వలయాలతో
16:17
then the anger will turn out to be hatred, violence, revenge, destruction.
218
977225
7484
ఆ కోపం అనేది ద్వేషానికి, హింసకు, ప్రతీకారానికి,నాశనానికీ దారితీస్తుంది
16:25
But if we are able to break the circles,
219
985539
3056
మనం కనుక ఆ వలయాలను ఛేదిస్తే
16:28
then the same anger could turn into a great power.
220
988595
5886
అదే కోపం మారుతుంది ఒక గొప్పశక్తిగా
16:34
We can break the circles by using our inherent compassion
221
994481
4347
ఈ వలయాలను మనలోని అంతర్గత సంవేదన ద్వారా ఛేధించగలం
16:38
and connect with the world through compassion to make this world better.
222
998828
3850
ఈ సంవేదన ద్వారా ప్రపంచాన్ని మరింత మెరుగయ్యేలా అనుసంధానించగలం
16:42
That same anger could be transformed into it.
223
1002678
3673
కోపాన్ని దారి మళ్ళించడంద్వారా సాధించగలం
16:46
So dear friends, sisters and brothers, again, as a Nobel Laureate,
224
1006351
4585
కనుక మిత్రులారా,సోదరసోదరీమణులారా ఒక నోబెల్ గ్రహీతగా మరోసారి
16:51
I am urging you to become angry.
225
1011956
2755
మిమ్మల్ని కోపం తెచ్చుకొమ్మని అర్థిస్తున్నా
16:55
I am urging you to become angry.
226
1015841
3142
మిమ్మల్ని కోపం తెచ్చుకొమ్మని అర్థిస్తున్నా
17:00
And the angriest among us
227
1020003
4296
మనందరిలో మిక్కిలి కోపిష్ఠి
17:04
is the one who can transform his anger into idea and action.
228
1024299
7211
ఎవరంటే అతన్ని కోపాన్ని ఆలోచనగాను, ఆచరణగానూ మార్చగలిగేవాడు
17:12
Thank you so much.
229
1032440
1835
కృతజ్ఞతలు
17:14
(Applause)
230
1034275
3970
( కరతాళ ధ్వనులు )
17:27
Chris Anderson: For many years, you've been an inspiration to others.
231
1047115
3809
క్రిస్ ఆండర్సన్:చాలా కాలంగా మీరెందరికో స్ఫూర్తి
17:30
Who or what inspires you and why?
232
1050924
3185
మీకు ప్రేరణ నిచ్చింది ఎవరులేదా ఏది,ఎందుకు?
17:34
KS: Good question.
233
1054629
1712
కెయస్: మంచి ప్రశ్న .
17:36
Chris, let me tell you, and that is the truth,
234
1056341
3994
క్రిస్ , మీకు చెప్తాను , అదే సత్యం,
17:40
each time when I free a child,
235
1060335
4514
నేనో పిల్లవాడిని విముక్తుని చేసిన ప్రతిసారీ
17:44
the child who has lost all his hope that he will ever come back to his mother,
236
1064849
4179
ఆ పిల్లవాడు ఆశలన్నీ వదిలేసుకునివుంటాడు అది అతని తల్లిని చేరుకుంటానని,
17:49
the first smile of freedom,
237
1069028
4307
స్వేఛ్చతో కూడిన ఆ తొలి చిరునవ్వు ,
17:53
and the mother who has lost all hope
238
1073335
2555
ఆ తల్లీ అన్ని ఆశల్నీ వదులుకునివుంటుంది
17:55
that the son or daughter can ever come back and sit in her lap,
239
1075890
6611
కూతురు లేదా కొడుకు తిరిగి తన ఒడి చేరగలడని
18:02
they become so emotional
240
1082501
2155
వారెంతో ఉద్వేగంగా మారిపోతారు
18:04
and the first tear of joy rolls down on her cheek,
241
1084656
5153
ఆనందంతో ఆమె చెక్కిళ్లపై జారిన మొదటి కన్నీటిచుక్క
18:09
I see the glimpse of God in it -- this is my biggest inspiration.
242
1089809
3345
దాంట్లో నేను భగవంతుడ్ని చూస్తాను . అదే నాకు పెద్ద ప్రేరణ
18:13
And I am so lucky that not once, as I said before, but thousands of times,
243
1093154
4878
నేనెంతో అదృష్టవంతుడ్ని,ఎందుకంటే ఇంతకుముందు చెప్పినట్లు , కొన్నివేలసార్లు
18:18
I have been able to witness my God in the faces of those children
244
1098032
3596
ఆ పిల్లలమొహాల్లో నేను దేవుని దర్శించాను
18:21
and they are my biggest inspirations.
245
1101628
2012
వాళ్ళే నాకు గొప్ప ప్రేరణ .
18:23
Thank you.
246
1103640
2012
కృతజ్ఞతలు
18:25
(Applause)
247
1105652
2013
( కరతాళధ్వనులు )
ఈ వెబ్‌సైట్ గురించి

ఈ సైట్ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఉపయోగపడే YouTube వీడియోలను మీకు పరిచయం చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అగ్రశ్రేణి ఉపాధ్యాయులు బోధించే ఆంగ్ల పాఠాలను మీరు చూస్తారు. అక్కడ నుండి వీడియోను ప్లే చేయడానికి ప్రతి వీడియో పేజీలో ప్రదర్శించబడే ఆంగ్ల ఉపశీర్షికలపై రెండుసార్లు క్లిక్ చేయండి. ఉపశీర్షికలు వీడియో ప్లేబ్యాక్‌తో సమకాలీకరించబడతాయి. మీకు ఏవైనా వ్యాఖ్యలు లేదా అభ్యర్థనలు ఉంటే, దయచేసి ఈ సంప్రదింపు ఫారమ్‌ని ఉపయోగించి మమ్మల్ని సంప్రదించండి.

https://forms.gle/WvT1wiN1qDtmnspy7