How we can make energy more affordable for low-income families | DeAndrea Salvador

43,388 views ・ 2018-10-23

TED


వీడియోను ప్లే చేయడానికి దయచేసి దిగువ ఆంగ్ల ఉపశీర్షికలపై రెండుసార్లు క్లిక్ చేయండి.

Translator: vijaya kandala Reviewer: Annamraju Lalitha
00:12
So, as a child,
0
12866
1474
నా చిన్నప్పుడు,
00:14
I used to spend all of my time at my great-grandmother's house.
1
14364
3105
బాల్యాన్నంతా మా అవ్వగారింట్లో గడిపేదాన్ని.
00:17
On hot, humid, summer days, I would dash across the floor
2
17914
3203
వేసవికాలంలోని వేడికి, ఉక్కపోతకు నేను నేలపై పడుకునేదాన్ని
00:21
and stick my face in front of her only air conditioner.
3
21141
3533
ఆమె వద్దనున్న ఒక్క ఏర్ కండిషనర్ కీ అతుక్కుపోయేదాన్ని.
00:24
But I didn't realize that that simple experience,
4
24698
3165
ఆ సామాన్యమైన అనుభవాన్ని, గుర్తించలేకపోయాను,
00:27
though brief,
5
27887
1524
కొంచం సేపే అయినా,
00:29
was a privileged one in our community.
6
29435
2227
అది మా సమాజంలో అరుదైన అవకాశమని.
00:32
Growing up, stories of next-door neighbors having to set up fake energy accounts
7
32533
4157
పెరిగాక, ఇరుగుపొరుగు వారి నకిలీ కరెంట్ బిల్లుల కథలు
00:36
or having to steal energy
8
36714
1638
లేదా విద్యుత్త్ చోరీలు
00:38
seemed normal to me.
9
38376
1655
సాధారణ విషయాలుగా అన్పించేవి.
00:40
During the winter, struggling to get warm,
10
40460
2091
చలికాలంలో వెచ్చగా వుండాలని పెనుగులాడే వాళ్ళు,
00:42
my neighbors would have no choice but to bypass the meter
11
42575
2856
పొరుగింటి వాళ్లకు మీటర్ కనెక్షన్ తీసేయడం తప్ప మరో మార్గం లేదు
00:45
after their heat was shut off,
12
45455
1894
వారికి కావలసినంత వేడి పొందాక,
00:47
just to keep their family comfortable for one more day.
13
47373
3510
మరోరోజు కుటుంబమంతా సుఖంగా గడపడం కోసం.
00:52
These kinds of dangerous incidents can take root
14
52073
2578
ఇలాంటి ప్రమాదకర పరిస్థితులు రూపుదిద్దుకుంటాయి
00:54
when people are faced with impossible choices.
15
54675
2711
ప్రజలు అసాధ్యమైన మార్గాలను ఎంచుకున్నప్పుడు.
00:57
In the US, the average American spends three percent of their income on energy.
16
57772
4687
U S లో, సగటు అమెరికన్ వారి ఆదాయంలో 3% విద్యుత్తుకై వెచ్చిస్తాడు.
01:02
In contrast, low-income and rural populations
17
62483
3224
దీనికే గ్రామీణులు,అల్పాదాయవర్గాలు
01:05
can spend 20, even 30 percent of their income on energy.
18
65731
4845
వారి ఆదాయంలో 20 నుండి 30% వరకు విద్యుత్తుపై వెచ్చిస్తారు.
01:10
In 2015, this caused over 25 million people to skip meals
19
70600
4921
2015 లో 2.5 కోట్ల మంది భోజనాన్ని మానేయాల్సి వచ్చింది
01:15
to provide power to their homes.
20
75545
2100
వారింటికి విద్యుత్తు సౌకర్యం చేకూర్చడం కోసం.
01:18
This is when energy becomes a burden.
21
78230
2195
విద్యుత్త్ భారంగా మారినప్పుడు ఇలా జరుగుతుంది.
01:21
But energy burdens are so much more than just a number.
22
81173
2923
కానీ విద్యుత్ బిల్లుల భారం కేవలం సంఖ్యలకు చెందింది కాదు.
01:24
They present impossible and perilous choices:
23
84673
4072
అవి ప్రమాదకర,అసాధ్యమైన మార్గాలకు దారితీస్తాయి:
01:29
Do you take your child to get her flu medicine,
24
89377
2450
మీరు మీ బిడ్డలను ఫ్లూ మందుకోసం తీసుకెళ్తారా,
01:31
or do you feed her?
25
91851
1750
లేక భోజనం పెడతారా?
01:34
Or do you keep her warm?
26
94440
1565
లేక పాపను వెచ్చగా ఉంచుతారా?
01:36
It's an impossible choice,
27
96503
1766
దీని ఎంపిక చాలాకష్ఠం,
01:38
and nearly every month,
28
98293
1891
దాదాపు ప్రతీనెలా,
01:40
seven million people choose between medicine and energy.
29
100208
4263
7 మిలియన్ల ప్రజలు విద్యుత్తు, వైద్యం మధ్య ఊగిసలాడాల్సి వుంటుంది.
01:45
This exposes a much larger and systemic issue.
30
105248
3012
ఇది మరింత పెద్దదీ, వ్యవస్థాగతమైన సమస్యను వెల్లడి చేస్తుంది.
01:48
Families with high energy burdens are disproportionately people of color,
31
108751
4251
ఎక్కువ విద్యుత్తు వాడే కుటుంబాలవల్ల ఇతర జాతులపై అధికభారం పడుతుంది,
01:53
who spend more per square foot than their white counterparts.
32
113026
3135
వారు శ్వేతజాతి వారికన్నా ఎక్కువ చెల్లించాల్సి వుంటుంది.
01:56
But it's also nurses, veterans and even schoolteachers
33
116897
2936
కానీ నర్సులు,వృధ్దులు, చివరికి స్కూల్ టీచర్లు
01:59
who fall into the mass of 37 million people a year
34
119857
3487
ఎవరైతే సంవత్సరంలో 37 లక్షలకు పైగా వుంటారో
02:03
who are unable to afford energy for their most basic needs.
35
123368
3796
వారు కనీసావసరాలకూ విద్యుత్తును పొందలేరు.
02:07
As a result, those with high energy burdens
36
127690
2258
అందువల్ల, అధిక విద్యుత్తు భారం వినియోగదారులకు
02:09
have a greater likelihood of conditions like heart disease and asthma.
37
129972
3905
గుండెజబ్బులు,అస్తమా వంటి పరిస్థితులను సృష్టిస్తుంది.
02:14
Look -- given our rockets to Mars and our pocket-sized AI,
38
134561
5260
మన రాకెట్లను మార్స్ కూ పాకెట్ సైజ్ A 1 లకూ ఇచ్చేస్తే,
02:19
we have the tools to address these systemic inequities.
39
139845
3542
ఈ వ్యవస్థాపర లోపాలను సవరించడానికి కావలసిన పరికరాలున్నాయి.
02:23
The technology is here.
40
143411
1631
టెక్నాలజీ వుంది.
02:25
Cost of renewables, insulation, microgrids and smart home technology
41
145621
3897
పునర్నిర్మాణం, ఇన్సులేషన్, మైక్రోగ్రిడ్ లు స్మార్ట్ హోం టెక్నాలజీల
02:29
are all decreasing.
42
149542
1594
ధరలన్నీ తగ్గుతున్నాయి.
02:31
However, even as we approach cost parity,
43
151160
3108
అయినా మనం ధరల పరంగా ఆలోచిస్తే,
02:34
the majority of those who own solar earn much more than the average American.
44
154292
5285
సగటు అమెరికన్ కన్నా సోలార్ పవరున్న వారెక్కువ సంపాదిస్తున్నారు.
02:40
This is why, when I was 22, I founded the nonprofit RETI.
45
160411
3085
ఈ కారణంగా, 22 ఏళ్ళ వయస్సులో, లాభాపేక్ష లేని RETI ని స్థాపించాను.
02:44
Our mission is to alleviate energy burdens by working with communities,
46
164154
4729
సమాజాలతో కలిసి, ప్రజల విద్యుత్ భారాన్ని తగ్గించడం మా లక్ష్యం,
02:48
utilities and government agencies alike
47
168907
2554
వినియోగదారులు, ప్రభుత్వ సంస్థలు కలిసి
02:51
to provide equitable access to clean energy,
48
171485
2876
నిరంతర విద్యుత్తుకు సమానావకాశాలను కల్పించాలని,
02:54
energy efficiency and energy technology.
49
174385
2742
సమర్థవంతంగా విద్యుత్తును , టెక్నాలజీని వాడి.
02:57
But there's no one way to solve this.
50
177555
2944
దీన్ని పరిష్కరించడానికి ఏకైక మార్గమేదీ లేదు.
03:01
I believe in the power of local communities,
51
181269
4544
ప్రాంతీయ సమాజాల సామర్థ్యం పట్ల నాకు నమ్మకం ఉంది,
03:05
in the transforming effect of relationships.
52
185837
2991
సంబంధాల ప్రభావాన్ని మార్చడంలో.
03:09
So we start by working directly with the communities
53
189264
3216
నేరుగా సమాజాలతో పనిచేయడం మొదలుపెట్టాం
03:12
that have the highest energy burdens.
54
192504
2050
విద్యుత్ భారం అధికంగా వున్నవారిని కలిసి.
03:14
We host workshops and events for communities
55
194578
2110
కమ్యూనిటీఈవెంట్స్ వర్క్ షాప్ లను చేశాం
03:16
to learn about energy poverty,
56
196712
1447
విద్యుత్ భారం గురించి తెలుసుకోడానికి
03:18
and how making even small updates to their homes
57
198183
2606
ఇంట్లో చేసుకునే చిన్నచిన్న మార్పులు
03:20
like better insulation for windows and water heaters
58
200813
2586
కిటికీలకు, వాటర్ హీటర్లకు మంచి రక్షణ కవచం
03:23
can go a long way to maximize efficiency.
59
203423
2506
సమర్థతను పెంచడంలో చాలాకాలం పనిచేస్తాయి.
03:26
We're connecting neighborhoods to community solar
60
206232
2858
మేం నేబర్ హుడ్స్ లను సామాజిక సౌరశక్తితో అనుసంధానం చేస్తున్నాం
03:29
and spearheading community-led smart home research
61
209114
2737
సమాజాలు నిర్వహించే స్మార్ట్ హోం పరిశోధనలను చేస్తున్నాం
03:31
and installation programs
62
211875
1699
ఇంకా వాటి స్థాపన కార్యక్రమాలు కూడా
03:33
to help families bring down their energy bills.
63
213598
2474
కుటుంబాల విద్యుత్ బిల్లులు తగ్గించడంలో తోడ్పడడానికి.
03:36
We're even working directly with elected officials,
64
216445
2550
మేం ఎన్నికైన ప్రజాప్రతినిథులతో నేరుగా పనిచేస్తున్నాం,
03:39
advocating for more equitable pricing,
65
219019
2718
మరింత మెరుగైన మద్దతుధరకై కృషిచేస్తున్నాం,
03:41
because to see this vision of energy equity and resilience succeed,
66
221761
5138
కారణం విద్యుత్ ధరలలో సమస్థితిని సాధించాలని,
03:46
we have to work together sustainably.
67
226923
3497
మనం కలిసి స్థిరంగా కృషిచేయాలి.
నేడు అమెరికా సంవత్సరానికి 300 కోట్లను ఖర్చుచేస్తున్నది
03:51
Now, the US spends over three billion a year
68
231054
2497
03:53
on energy bill payment assistance.
69
233575
2211
విద్యుత్ బిల్లుల చెల్లింపుకై.
03:55
And these programs do help millions of people,
70
235810
2948
ఈ కార్యక్రమాలు లక్షలాది ప్రజలకు సహాయపడుతాయి,
03:58
but they're only able to help a fraction of those in need.
71
238782
3246
కానీ ఇవన్నీ అక్కరున్నవారికి శతాంశమే ఉపయోగపడ్తాయి
04:02
In fact,
72
242052
1215
నిజానికి
04:03
there is a 47-billion-dollar home-energy affordability gap,
73
243291
5726
గృహవిద్యుత్తులో 4007కోట్ల డాలర్ల వ్యత్యాసం ఉంది
04:09
so assistance alone is not sustainable.
74
249041
3518
కనుక ఈ సహాయం సరిపోదు
04:13
But by building energy equity and resilience into our communities,
75
253194
4269
మన సమాజాలు పూర్వస్థితికి చేరాలంటే విద్యుత్ బిల్లుల్లో న్యాయం ద్వారానే
04:17
we can assure fair and impartial access
76
257487
2900
మేం న్యాయ,నిష్పాక్షికస్థితిని ఇవ్వగలమని అభయమిస్తున్నాం
04:20
to energy that is clean, reliable and affordable.
77
260411
3019
అది శుభ్రమైన,నమ్మకమైన, అందుబాటులో వుండే విద్యుత్తు
మైక్రోగ్రిడ్ టెక్నాలజీ,క్లీన్ టెక్నాలజీతో బాటు
04:23
At scale, microgrid technology, clean technology and energy efficiency
78
263454
4992
విద్యుత్ సామర్థ్యం కలిగినది ప్రజారోగ్యాన్ని గణనీయంగా మెరుగుపరుస్తాయి
04:28
dramatically improve public health.
79
268470
2126
ఎక్కువ విద్యుత్ భారాన్ని భరించే వారికి
04:30
And for those with high energy burdens,
80
270974
2408
ఆదాయంలో 20% తిరిగి పొందేలా సహాయపడుతుంది
04:33
it can help them reclaim 20 percent of their income --
81
273406
3175
కనీసావసరాలకై ఇబ్బంది పడేవారికి ఆదాయంలో 20% అంటే
04:37
20 percent of a person's income who's struggling to make ends meet.
82
277049
3477
అది జీవితాన్ని మార్చేసేది
విద్యుత్ ఆదాలను వాడుకోవాలనుకునే వారికి ఇదో మంచి అవకాశం
04:41
This is life-changing.
83
281001
1874
04:43
This is an opportunity for families to use their energy savings
84
283432
4996
వారి కలలను సాకారం చేసుకోడానికి
04:48
to sponsor their future.
85
288452
1631
04:51
I think back to my great-grandmother and her neighbors,
86
291093
4615
మా అవ్వ,ఆ ఇరుగుపొరుగులను గుర్తుచేసుకుంటే
వారు అసంభవమైన ఛాయిస్ లను ఎంచుకునేవారు
04:55
the impossible choices that they had to make
87
295732
3232
అవి సమాజం అంతటినీ ప్రభావితం చేసేవి
04:58
and the effect it had on our whole community.
88
298988
2321
కానీ ఇది కేవలం వారి కోసమే కాదు
05:01
But this is not just about them.
89
301930
1885
నేటికీ దేశమంతటా అసంఖ్యాకులు ఇదే పరిస్థితుల్లో వున్నారు
05:04
There are millions nationwide having to make the same impossible choices today.
90
304455
5020
నాకు తెలుసు,భారీ విద్యుత్ బిల్లులు దాటడానికి వీల్లేని గొప్పఆటంకాలు
05:09
And I know high energy burdens are a tremendous barrier to overcome,
91
309889
4133
అయితే సమాజాలు,టెక్నాలజీతో కలిసి పనిచేయడం వల్ల
05:14
but through relationships with communities and technology,
92
314046
4393
వాటిని అధిగమించే దారులు మన వద్ద ఉన్నాయి
05:18
we have the paths to overcome them.
93
318463
2302
అలా చేసినప్పుడు
05:21
And when we do,
94
321164
1995
మనం మరింతగా పూర్వస్థితికి వెళ్ళగలం
05:23
we will all be more resilient.
95
323183
1807
కృతజ్ఞతలు
05:25
Thank you.
96
325398
1151
( కరతాళధ్వనులు )
05:26
(Applause)
97
326573
2548
ఈ వెబ్‌సైట్ గురించి

ఈ సైట్ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఉపయోగపడే YouTube వీడియోలను మీకు పరిచయం చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అగ్రశ్రేణి ఉపాధ్యాయులు బోధించే ఆంగ్ల పాఠాలను మీరు చూస్తారు. అక్కడ నుండి వీడియోను ప్లే చేయడానికి ప్రతి వీడియో పేజీలో ప్రదర్శించబడే ఆంగ్ల ఉపశీర్షికలపై రెండుసార్లు క్లిక్ చేయండి. ఉపశీర్షికలు వీడియో ప్లేబ్యాక్‌తో సమకాలీకరించబడతాయి. మీకు ఏవైనా వ్యాఖ్యలు లేదా అభ్యర్థనలు ఉంటే, దయచేసి ఈ సంప్రదింపు ఫారమ్‌ని ఉపయోగించి మమ్మల్ని సంప్రదించండి.

https://forms.gle/WvT1wiN1qDtmnspy7