Your words may predict your future mental health | Mariano Sigman

803,249 views ・ 2016-06-16

TED


వీడియోను ప్లే చేయడానికి దయచేసి దిగువ ఆంగ్ల ఉపశీర్షికలపై రెండుసార్లు క్లిక్ చేయండి.

Translator: vijaya kandala Reviewer: Samrat Sridhara
ప్రాచీన గ్రీకుల వస్త్రధారణను గురించిన చారిత్రక ఆధారాలు మనకున్నాయి
00:13
We have historical records that allow us to know how the ancient Greeks dressed,
0
13006
5150
00:18
how they lived,
1
18180
1254
వారి జీవన విధానం గురించి,
00:19
how they fought ...
2
19458
1522
యుధ్దపటిమను గూర్చి కూడా
కానీ వాళ్ళెలా ఆలోచించేవారో తెలీదు
00:21
but how did they think?
3
21004
1524
00:23
One natural idea is that the deepest aspects of human thought --
4
23432
4440
ఒక ఊహ ప్రకారం మానవుని ఆలోచనా తీవ్రత అంటే
00:27
our ability to imagine,
5
27896
1872
మన ఊహా బలమే
00:29
to be conscious,
6
29792
1397
జాగరూకతతో వుండడం ,
00:31
to dream --
7
31213
1231
కలలుకనడం
00:32
have always been the same.
8
32468
1619
రెండూ ఎప్పుడూ ఒకేలా వుంటాయి
00:34
Another possibility
9
34872
1499
ఇంకో సంభావ్యత ఏంటంటే
00:36
is that the social transformations that have shaped our culture
10
36395
3723
సాంఘిక మార్పులే మన సంస్కృతిని రూపొందించాయి
అవి మన ఆలోచనా పరిధిని సైతం మార్చాయి
00:40
may have also changed the structural columns of human thought.
11
40142
3785
00:44
We may all have different opinions about this.
12
44911
2524
దీన్ని గూర్చి మనకు భిన్నాభిప్రాయాలున్నాయి
00:47
Actually, it's a long-standing philosophical debate.
13
47459
2717
నిజానికివి చిరకాలంనుండీ వస్తున్నతాత్విక చర్చలే
00:50
But is this question even amenable to science?
14
50644
2727
ఈ ప్రశ్నకు సైన్సు ద్వారా జవాబు పొందగలమా
00:54
Here I'd like to propose
15
54834
2506
ఇక్కడ నేనొక టి ప్రతిపాదిస్తున్నాను
00:57
that in the same way we can reconstruct how the ancient Greek cities looked
16
57364
4772
ప్రాచీన గ్రీకు నగరాలను అప్పుడున్నట్లు మనం పునర్నిర్మించుకోవాలి
కేవలం ఇటుకల ఆధారంగా
01:02
just based on a few bricks,
17
62160
2388
01:04
that the writings of a culture are the archaeological records,
18
64572
4126
సంస్కృతీ రచనలంటే ఆర్కియలాజికల్ రికార్డ్సే
01:08
the fossils, of human thought.
19
68722
2143
ఇవి మానవ భావనలనే శిలాజాలు
01:11
And in fact,
20
71905
1174
నిజానికి
ఇదొక రకమైన మానసిక విశ్లేషణ
01:13
doing some form of psychological analysis
21
73103
2206
01:15
of some of the most ancient books of human culture,
22
75333
3544
మానవ సంస్కృతికి మూలమైన ప్రాచీన గ్రంథాలకు సంబంధించినది
01:18
Julian Jaynes came up in the '70s with a very wild and radical hypothesis:
23
78901
5955
70 వ దశకంలో జులియన్ జేన్స్ చెప్పాడు ఇది స్థూలమైన హేతుబధ్ద పరికల్పన అని
01:24
that only 3,000 years ago,
24
84880
2413
కేవలం 3 వేల సంవత్సరాలక్రితం
01:27
humans were what today we would call schizophrenics.
25
87317
4888
మనమిప్పుడు స్కిజో ఫెర్నిక్స్ అంటున్నదశలో వుండేవారు
01:33
And he made this claim
26
93753
1508
అతనీ నిర్ణయానికెలా వచ్చాడంటే
01:35
based on the fact that the first humans described in these books
27
95285
3301
ఈ గ్రంథాలలో తొలి మానవులను గూర్చి చెప్పిన నిజాల ఆధారంగా
01:38
behaved consistently,
28
98610
1904
వారు నిలకడగా స్థిరంగా ప్రవర్తించేవారు
01:40
in different traditions and in different places of the world,
29
100538
3016
ప్రపంచంలోని వివిధప్రాంతాలలో, విభిన్న సంప్రదాయాలలో
01:43
as if they were hearing and obeying voices
30
103578
3532
అజ్ఞాత వాణులను వింటున్నట్లు, పాటిస్తున్నట్లు
వారు దీన్ని భగవంతుని పలుకులుగా భావించేవారు
01:47
that they perceived as coming from the Gods,
31
107134
3040
01:50
or from the muses ...
32
110198
1198
లేదా విద్యాధి దేవత నుంచి
వీటినే నేడు మనం భ్రాంతి అంటున్నాం
01:52
what today we would call hallucinations.
33
112063
2769
01:55
And only then, as time went on,
34
115888
2626
అలా కాలం గడిచేకొద్దీ
01:58
they began to recognize that they were the creators,
35
118538
3651
వారు గుర్తించారు అవి సృష్టి కర్తలవనీ
02:02
the owners of these inner voices.
36
122213
2515
ఆ కంఠాలు వారివేననీ
02:05
And with this, they gained introspection:
37
125316
2715
దీంతో వారు ఆత్మావలోకనం సాగించారు
అంటే భావాలను గురించి ఆలోచించే సామర్థ్యాన్ని పొందడం
02:08
the ability to think about their own thoughts.
38
128055
2483
02:11
So Jaynes's theory is that consciousness,
39
131785
3397
జేన్స్ సిధ్ధాంతం ప్రకారం అంతశ్చేతన
02:15
at least in the way we perceive it today,
40
135206
3166
అంటే మనమీరోజుల్లో గ్రహించే విధానంలో
02:18
where we feel that we are the pilots of our own existence --
41
138396
3540
మన అస్తిత్వానికి మనమే మార్గదర్శులమనేది
02:21
is a quite recent cultural development.
42
141960
2737
ఈ మధ్య కాలంలో వచ్చిన సాంస్కృతిక అభివృధ్ధి
02:25
And this theory is quite spectacular,
43
145456
1786
ఈ సిధ్ధాంతం చాలా అద్భుతమైనది
02:27
but it has an obvious problem
44
147266
1433
కానీ ఇందులో ఒక సమస్య దాగివుంది
02:28
which is that it's built on just a few and very specific examples.
45
148723
3992
ఇది కేవలం ప్రత్యేక ఉదాహరణలకు మాత్రమే పరిమితమైంది
ప్రశ్న ఏంటంటే ఈ సిధ్ధాంతం ప్రకారం
02:33
So the question is whether the theory
46
153085
1763
02:34
that introspection built up in human history only about 3,000 years ago
47
154872
4751
చరిత్రలో అంత శ్శోధన కేవలం 3 వేల సంవ. క్రితమే మొదలయ్యింది
02:39
can be examined in a quantitative and objective manner.
48
159647
2984
దీన్ని లక్ష్యాత్మక , గుణాత్మక విధానంలో పరీక్షించగలం
02:43
And the problem of how to go about this is quite obvious.
49
163543
3563
దీన్ని ఎలా సాధించగలం అనేది వ్యక్తమే
ఇది ప్లేటో ఒక రోజు నిద్రలేచాక రాసినటు వంటిది కాదు
02:47
It's not like Plato woke up one day and then he wrote,
50
167130
3460
02:50
"Hello, I'm Plato,
51
170614
1659
హలో నేను ప్లేటోను
02:52
and as of today, I have a fully introspective consciousness."
52
172297
2889
ఈ రోజుతో నాలో చైతన్యం పూర్తిగా వచ్చేసింది
02:55
(Laughter)
53
175210
2293
( నవ్వులు )
02:57
And this tells us actually what is the essence of the problem.
54
177527
3333
ఇది సమస్య స్వభావాన్ని వివరిస్తుంది
03:01
We need to find the emergence of a concept that's never said.
55
181467
4055
ఎవ్వరూ చెప్పని ఒక కాన్సెప్ట్ నుంచి ఎలా బయటికి రావాలో దారి వెదకాలి
03:06
The word introspection does not appear a single time
56
186434
4310
ఇంట్రాస్పెక్షన్ అనేది ఒక్కసారి కూడా కనిపించలేదు
03:10
in the books we want to analyze.
57
190768
1919
మనం పరిశీలించాలనుకున్న గ్రంథాలలో
03:13
So our way to solve this is to build the space of words.
58
193728
4087
మన పధ్ధతిలో దీన్ని సాధించాలంటే, పదాల మధ్య తావును ఏర్పాటు చేయాలి
03:18
This is a huge space that contains all words
59
198571
3287
అది ఎంత విశాలమంటే అన్ని పదాలకూ చోటుండాలి
03:21
in such a way that the distance between any two of them
60
201882
2802
ఎలా అంటే రెండు పదాల మధ్య దూరం
03:24
is indicative of how closely related they are.
61
204708
2883
అవి ఎంతదగ్గర సంబంధాన్ని కలిగివున్నవో సూచించగలగాలి
03:28
So for instance,
62
208460
1151
ఉదాహరణకు
03:29
you want the words "dog" and "cat" to be very close together,
63
209635
2897
మీరు dog, cat అనే పదాలు చాలా దగ్గరగా రావాలనుకుంటారు
03:32
but the words "grapefruit" and "logarithm" to be very far away.
64
212556
3831
కానీ గ్రేప్ ఫ్రూట్,లాగరిథం అనే పదాలు చాలా దూరంలో వున్నాయి
03:36
And this has to be true for any two words within the space.
65
216809
3896
ఆస్థలంలో ఏ రెండు పదాలకైనా ఇదే పరిస్థితి
03:41
And there are different ways that we can construct the space of words.
66
221626
3341
పదాల కోసం స్థలాన్ని ఏర్పాటు చేయడానికి ఎన్నో మార్గాలున్నాయి
03:44
One is just asking the experts,
67
224991
1643
నిపుణులను సంప్రదించడం అందులో ఒకటి
03:46
a bit like we do with dictionaries.
68
226658
1896
మనం నిఘంటువుల్లో వెతికినట్లుగా
03:48
Another possibility
69
228896
1428
మరో మార్గం ఏంటంటే
03:50
is following the simple assumption that when two words are related,
70
230348
3715
ఒకవేళ రెండు పదాలమధ్య సంబంధమున్నప్పుడు ఏం చేయచ్చంటే
అవి ఒకే రకమైన వాక్యాల్లో వస్తాయి
03:54
they tend to appear in the same sentences,
71
234087
2349
03:56
in the same paragraphs,
72
236460
1453
ఒకే పేరాల్లో కూడా
03:57
in the same documents,
73
237937
1770
ఒకే డాక్యుమెంటులోనూ
03:59
more often than would be expected just by pure chance.
74
239731
3182
మనం ఊహించిన దానికంటే ఎక్కునసార్లు
04:04
And this simple hypothesis,
75
244231
2050
ఈ సరళమైన పరికల్పన
04:06
this simple method,
76
246305
1306
సులభ పధ్ధతిలో
04:07
with some computational tricks
77
247635
1607
కొన్ని చిట్కాల సహాయంతో
04:09
that have to do with the fact
78
249266
1389
ఆ పని చేయాలి అయితే నిజం ఏంటంటే
04:10
that this is a very complex and high-dimensional space,
79
250679
3064
ఇది చాలా సంక్లిష్టమైనది ,హైడేమెన్షనల్ తావును కూడా
04:13
turns out to be quite effective.
80
253767
1665
ప్రభావవంతంగా మార్చేస్తుంది
ఇదెంత బాగా పని చేస్తుందో చెప్పాలంటే
04:16
And just to give you a flavor of how well this works,
81
256155
2802
04:18
this is the result we get when we analyze this for some familiar words.
82
258981
3912
కొన్ని పరిచిత పదాలను పరిశీలిస్తే ఈ ఫలితాలను మనం చూడొచ్చు
04:23
And you can see first
83
263607
1185
మొదటగా మీరు చూస్తారు
04:24
that words automatically organize into semantic neighborhoods.
84
264816
3278
పదాలు వాటంతటఅవే శబ్దార్థాలుగా వ్యవస్థీకృతమౌతాయి
అలా మీరు పళ్లను,శరీరభాగాలను పొందుతారు
04:28
So you get the fruits, the body parts,
85
268118
2217
04:30
the computer parts, the scientific terms and so on.
86
270359
2425
కంప్యూటర్ భాగాలు,సాంకేతికభాగాలు మొదలైనవి
మనం భావాలను శ్రేణిగా అమరుస్తామని అల్ గోరిధం గుర్తిస్తుంది
04:33
The algorithm also identifies that we organize concepts in a hierarchy.
87
273119
4222
04:37
So for instance,
88
277852
1151
ఒకలా చెప్పాలంటే
సాంకేతిక పదాలు రెండుభాగాలుగా వుంటాయని మీకు తెలుసు
04:39
you can see that the scientific terms break down into two subcategories
89
279027
3597
04:42
of the astronomic and the physics terms.
90
282648
2100
అంటే అస్ట్రొనామిక్ , మరియు భౌతిక పదాలుగా
04:45
And then there are very fine things.
91
285338
2246
తర్వాత మరింత ఉపభాగాలుగా
04:47
For instance, the word astronomy,
92
287608
1905
ఉదాహరణకు అస్ట్రానమీ అనే పదం
04:49
which seems a bit bizarre where it is,
93
289537
1815
దీన్ని గురించి ఆలోచిస్తే కాస్త గజిబిజిగా అన్పిస్తుంది
04:51
is actually exactly where it should be,
94
291376
2048
ఇది నిజానికి ఉండాల్సిన దగ్గరే
04:53
between what it is,
95
293448
1595
దేని మధ్య ఉండాలో
అదే నిజమైన సైన్స్
04:55
an actual science,
96
295067
1270
04:56
and between what it describes,
97
296361
1536
ఆ మధ్యలో ఇది వివరించేది
04:57
the astronomical terms.
98
297921
1492
అస్ట్రొనామికల్ పరిభాషను
05:00
And we could go on and on with this.
99
300182
1891
మనం దీంతో అలా వెళ్లి పోవచ్చు
నిజానికి మీరొక్కక్షణం ఆగి ఆలోచిస్తే
05:02
Actually, if you stare at this for a while,
100
302097
2060
05:04
and you just build random trajectories,
101
304181
1858
అనియత ట్రాజెక్టరీలను సృష్టించొచ్చు
దీన్ని మీరో పద్యరచనగా భావిస్తారు
05:06
you will see that it actually feels a bit like doing poetry.
102
306063
3166
ఒకరకంగా ఇది నిజమే
05:10
And this is because, in a way,
103
310018
1882
05:11
walking in this space is like walking in the mind.
104
311924
2940
అంతరిక్షంలో ప్రయాణం అంటే మనోవీధులలో సంచరించడమే
చివరగా మరోమాట
05:16
And the last thing
105
316027
1617
05:17
is that this algorithm also identifies what are our intuitions,
106
317668
4040
ఈ అల్ గోరిథం మన ఇంట్యూషన్లను కూడా గుర్తిస్తుంది
05:21
of which words should lead in the neighborhood of introspection.
107
321732
3896
మన ఆత్మ పరిశీలనకు దారితీసే పదాలుగా ఏవుండాలో కూడా
05:25
So for instance,
108
325652
1223
ఉదాహరణకు
05:26
words such as "self," "guilt," "reason," "emotion,"
109
326899
3979
సెల్ఫ్, గిల్ట్ , రీజన్ ,ఎమోషన్ వంటి పదాలు
05:30
are very close to "introspection,"
110
330902
1889
ఆత్మపరిశీలనకు చాలా దగ్గరగా వుంటాయి
05:32
but other words,
111
332815
1151
కానీ ఇతర పదాలు
05:33
such as "red," "football," "candle," "banana,"
112
333990
2167
ఉదా.రెడ్ , ఫుట్ బాల్ ,క్యాండిల్ , బనానా
05:36
are just very far away.
113
336181
1452
వంటివి చాలా దూరంలో వుంటాయి
ఒకసారి గనుక మనం స్పేస్ ను ఏర్పరిస్తే
05:38
And so once we've built the space,
114
338054
2762
05:40
the question of the history of introspection,
115
340840
2826
ఆత్మపరిశీలనా చరిత్ర అనే ప్రశ్న
05:43
or of the history of any concept
116
343690
2333
లేదా ఇంకేదైనా కాన్సెప్ట్ యొక్క చరిత్ర
ఇంతవరకు అమూర్తంగానూ, సందిగ్దంగానూ వున్నది
05:46
which before could seem abstract and somehow vague,
117
346047
4779
05:50
becomes concrete --
118
350850
1604
యదార్థంగా మారడంతో
05:52
becomes amenable to quantitative science.
119
352478
2738
గుణాత్మక సైన్స్ కు అనుకూలంగా మారుతుంది
05:56
All that we have to do is take the books,
120
356216
2762
మనం చేయాల్సిందేంటంటే పుస్తకాలను తీసుకుని
వాటిని డిజిటలైజ్ చేయాలి
05:59
we digitize them,
121
359002
1381
06:00
and we take this stream of words as a trajectory
122
360407
2809
ఈ పదప్రవాహాన్ని ట్రాజెక్టరీ లా మార్చి
06:03
and project them into the space,
123
363240
1969
దాన్ని స్పేస్ లో ప్రవేశపెట్టాలి
06:05
and then we ask whether this trajectory spends significant time
124
365233
3754
అప్పుడు ఈ ట్రా జెక్టరీ ప్రభావం ఎంత అనీ
ఆత్మపరిశీలన కు సన్నిహితంగా గుర్కించాలి
06:09
circling closely to the concept of introspection.
125
369011
2992
06:12
And with this,
126
372760
1196
దీని సహాయంతో
06:13
we could analyze the history of introspection
127
373980
2112
ఆత్మపరిశీలనా చరిత్రను అంచనా వేయొచ్చు
ప్రాచీన గ్రీకు సంప్రదాయంలోని
06:16
in the ancient Greek tradition,
128
376116
1921
శ్రేష్టమైన లిఖిత ప్రమాణాలు మన దగ్గరున్నాయి
06:18
for which we have the best available written record.
129
378061
2602
06:21
So what we did is we took all the books --
130
381631
2255
మేము అన్ని పుస్తకాలనూ తీసుకుని
06:23
we just ordered them by time --
131
383910
2284
వాటిని కాలక్రమాను సారంగా పేర్చాము
06:26
for each book we take the words
132
386218
1752
ప్రతి పుస్తకంలోంచి పదాలను తీసుకుని
06:27
and we project them to the space,
133
387994
1961
వాటిని స్పేస్ లో ప్రదర్శించాము
06:29
and then we ask for each word how close it is to introspection,
134
389979
3032
ప్రతి పదమూ ఆత్మ పరిశీలనకు ఎంత దగ్గరగా వుందో పరిశీలించాము
దాని సరాసరి గ్రహించి
06:33
and we just average that.
135
393035
1230
06:34
And then we ask whether, as time goes on and on,
136
394590
3198
కాలం గడిచేకొద్దీ దాని మళ్లీ పరిశీలించాము
06:37
these books get closer, and closer and closer
137
397812
3252
ఈ పుస్తకాలు మరీ దగ్గరయ్యాయి
ఆత్మ పరిశీలన అనే కాన్సెప్ట్ కు
06:41
to the concept of introspection.
138
401088
1754
06:42
And this is exactly what happens in the ancient Greek tradition.
139
402866
3801
ప్రాచీన గ్రీకు సంస్కృతి లోనూ ఇలానే జరిగింది
06:47
So you can see that for the oldest books in the Homeric tradition,
140
407698
3127
దీన్ని మీరు హోమరిక్ సంప్రదాయంలోనూ చూడొచ్చు
06:50
there is a small increase with books getting closer to introspection.
141
410849
3412
ఇవి ఆత్మపరిశీలనకు దగ్గరవడంలో కొంత అభివృధ్ధి కన్పించింది
06:54
But about four centuries before Christ,
142
414285
2206
కానీ క్రీస్తుకు దాదాపు 400 సంవ క్రితం
06:56
this starts ramping up very rapidly to an almost five-fold increase
143
416515
4708
దీని ప్రభావం 5 రెట్లు పెరిగింది
07:01
of books getting closer, and closer and closer
144
421247
2500
దాంతో పుస్తకాలు మరింత దగ్గరయ్యాయి
07:03
to the concept of introspection.
145
423771
1682
ఆత్మపరిశీలన అనే కాన్సెప్ట్ కు
దీంట్లో మెచ్చుకోవాల్సిన విషయమేంటంటే
07:06
And one of the nice things about this
146
426159
2424
07:08
is that now we can ask
147
428607
1198
ఇప్పుడు మనం అడగొచ్చు
07:09
whether this is also true in a different, independent tradition.
148
429829
4147
ఇది నిజంగా వేరైన స్వతంత్ర సంప్రదాయమేనా అని
07:14
So we just ran this same analysis on the Judeo-Christian tradition,
149
434962
3176
ఈ విశ్లేషణను జూడో క్రిస్టి యన్ సంప్రదాయానికి అనువర్తిస్తే.
సరిగ్గా ఇలాంటి జవాబే వచ్చింది
07:18
and we got virtually the same pattern.
150
438162
2721
07:21
Again, you see a small increase for the oldest books in the Old Testament,
151
441548
4635
అలాగే old testament లోని పాతపుస్తకాల్లో కొంత శాతం పెరిగింది
07:26
and then it increases much more rapidly
152
446207
1914
ఆ తర్వాత ఇది మరింత వేగంగా విస్తరించింది
New Testament లోని క్రొత్తపుస్తకాలలో
07:28
in the new books of the New Testament.
153
448145
1839
ఆత్మపరిశీలనా శిఖరాగ్రాలను మనం
07:30
And then we get the peak of introspection
154
450008
2032
సెయింట్ అగస్టీన్ కన్ఫెషన్లలో చూస్తాము
07:32
in "The Confessions of Saint Augustine,"
155
452064
2127
07:34
about four centuries after Christ.
156
454215
1857
ఇవి క్రీస్తుకు 4 శతాబ్దాల తరువాతివి
07:36
And this was very important,
157
456897
1944
ఇవి చాలా ముఖ్యమైనవి కూడా
07:38
because Saint Augustine had been recognized by scholars,
158
458865
3373
ఎందుకంటే సెయింట్ అగస్టీన్ ను పండితులు ,
07:42
philologists, historians,
159
462262
2172
భాషావేత్తలు , చరిత్రకారులు గుర్తించారు
07:44
as one of the founders of introspection.
160
464458
2078
ఆత్మపరిశీలనా సిధ్ధాంతానికి మూలపురుషునిగా
నిజానికి కొందరితనిని ఆధునిక సైకాలజీ పితగా భావిస్తారు
07:47
Actually, some believe him to be the father of modern psychology.
161
467060
3297
అలాగే మన అల్ గోరిథం కూడా
07:51
So our algorithm,
162
471012
1839
07:52
which has the virtue of being quantitative,
163
472875
2842
అందులో గుణాత్మకత వుంది
07:55
of being objective,
164
475741
1263
ఇది లక్ష్యాత్మకమైంది కూడా
చాలా వేగవంతమైంది కూడా
07:57
and of course of being extremely fast --
165
477028
2016
కేవలం లిప్తకాలంలో పనిచేస్తుంది
07:59
it just runs in a fraction of a second --
166
479068
2397
08:01
can capture some of the most important conclusions
167
481489
3503
చాలా ముఖ్యమైన కంక్లూషన్లను పట్టుకోగలదు
ఈ దీర్ఘకాల పరిశోధనా సంప్రదాయాల
08:05
of this long tradition of investigation.
168
485016
2222
08:08
And this is in a way one of the beauties of science,
169
488317
3651
ఒక రకంగా ఇది సైన్స్ యొక్క సౌలభ్యత కూడా
08:11
which is that now this idea can be translated
170
491992
3476
ఇప్పుడీ ఆలోచనను ఇలా కూడా మార్చుకోవచ్చు
08:15
and generalized to a whole lot of different domains.
171
495492
2571
సాధారణీకరణతో పలురంగాలుగా విభజించవచ్చు
08:18
So in the same way that we asked about the past of human consciousness,
172
498769
4767
గతకాలపు మానవ చేతనను గూర్చి మనం ఆలోచించినట్లుగానే
08:23
maybe the most challenging question we can pose to ourselves
173
503560
3406
మనల్ని మనం ప్రశ్నించుకునే చివరి ప్రశ్న ఇదేకావచ్చు
08:26
is whether this can tell us something about the future of our own consciousness.
174
506990
4137
భవిష్యత్తులో మనం మన చేతనను గూర్చి చెప్పగలమేమో
08:31
To put it more precisely,
175
511550
1470
క్లుప్తంగా చెప్పాలంటే
మనమీరోజు పలికే పలుకులే
08:33
whether the words we say today
176
513044
2416
08:35
can tell us something of where our minds will be in a few days,
177
515484
5197
ఇంకొన్ని రోజుల్లో మన మనస్సెలా మారుతుందో చెప్తాయి
08:40
in a few months
178
520705
1151
కొన్ని నెలల్లో
08:41
or a few years from now.
179
521880
1182
నేటి నుండి కొన్ని సంవత్సరాల తర్వాత
08:43
And in the same way many of us are now wearing sensors
180
523597
3020
ఇప్పుడు మనం వాడుతున్న సెన్సార్లే
08:46
that detect our heart rate,
181
526641
1786
హృదయస్పందనలను గుర్తిస్తాయి
08:48
our respiration,
182
528451
1269
మన శ్వాసప్రక్రియనూ
08:49
our genes,
183
529744
1667
మన జీన్లనూ
08:51
on the hopes that this may help us prevent diseases,
184
531435
3651
ఇది మనకు రోగనివారణలో ఉపయోగపడవచ్చు
మనం మాట్లాడే పదాలను నియంత్రించవచ్చు ,విశ్లేషించవచ్చు
08:55
we can ask whether monitoring and analyzing the words we speak,
185
535110
3521
08:58
we tweet, we email, we write,
186
538655
2683
మనం ట్వీట్ ,ఈ మెయిల్ , చేయవచ్చు, రాయవచ్చు
09:01
can tell us ahead of time whether something may go wrong with our minds.
187
541362
4808
మనస్సులో జరిగే సంఘర్షణను ముందుగా తెలుసుకోవచ్చు
గులెర్మో సీచి
09:07
And with Guillermo Cecchi,
188
547087
1534
09:08
who has been my brother in this adventure,
189
548645
3001
ఈ సాహసకృత్యంలో నాకు తోడుగా వున్నాడు
09:11
we took on this task.
190
551670
1555
మేమీ కృత్యాన్ని గ్రహించాము
09:14
And we did so by analyzing the recorded speech of 34 young people
191
554228
5532
34మంది యువకుల ఉపన్యాసాలను రికార్డ్ చేసి విశ్లేషించాము
09:19
who were at a high risk of developing schizophrenia.
192
559784
2801
వారికి స్కిజోఫెర్నియా వచ్చే అవకాశాలు మెండుగావున్నాయి
09:23
And so what we did is, we measured speech at day one,
193
563434
2881
మేమేం చేసామంటే మొదటి రోజు ఉపన్యాసాల్ని మాపనం చేసాము
09:26
and then we asked whether the properties of the speech could predict,
194
566339
3242
వాటిలోని అంశాల ద్వారా భావిసూచనలను తెలుసుకోగలమా అని ప్రశ్నించాము
09:29
within a window of almost three years,
195
569605
2496
దాదాపు 3 సంవ కాలంలో
సైకోసిస్ యొక్క భావి పోకడలను
09:32
the future development of psychosis.
196
572125
2035
09:35
But despite our hopes,
197
575427
2366
కానీ మా అంచనాలకు వ్యతిరేకంగా
09:37
we got failure after failure.
198
577817
3117
మేము మళ్ళీమళ్లీ ఫెయిల్ అయ్యాము
09:41
There was just not enough information in semantics
199
581793
3882
సెమాటిక్స్ లో కావలసినంత సమాచారం లేదు
09:45
to predict the future organization of the mind.
200
585699
2793
మానసిక సంతులనంపై భవిష్యత్ అంచనాలగురించి
09:48
It was good enough
201
588516
1809
ఈ సమాచారం సరిపోతుంది
09:50
to distinguish between a group of schizophrenics and a control group,
202
590349
4175
నియంత్రణ,స్కిజోఫెర్నియా వున్న గ్రూపుల మధ్య తేడాలు తెలుసుకోడానికి
09:54
a bit like we had done for the ancient texts,
203
594548
2712
కొంతవరకు ప్రాచీన గ్రంధాల పధ్ధతిలోనే సాగాము
09:57
but not to predict the future onset of psychosis.
204
597284
2994
ఈ సైకోసిస్ ఆధారంగా భవిష్యత్తును ఊహించలేము
అప్పుడు వాస్తవాన్ని మేం గుర్తించాము
10:01
But then we realized
205
601164
1706
10:02
that maybe the most important thing was not so much what they were saying,
206
602894
4088
వారు చెప్తున్నది అంత ముఖ్యమైన విషయం కాకపావచ్చని
కానీ వారు చెప్పే విధానం
10:07
but how they were saying it.
207
607006
1673
10:09
More specifically,
208
609679
1220
మరీ ముఖ్యంగా
10:10
it was not in which semantic neighborhoods the words were,
209
610923
2827
ఈపదాలు ఏ సెమాటిక్ పరిసరాల్లో వున్నవనే దానికన్నా
10:13
but how far and fast they jumped
210
613774
2600
ఎంతదూరాన్ని ఎంత వేగంగా ప్రయాణించాయన్నది
10:16
from one semantic neighborhood to the other one.
211
616398
2301
ఒక మాండలిక ప్రాంతం నుండి వేరొక ప్రాంతానికి
10:19
And so we came up with this measure,
212
619247
1731
అందువలన మేమీ మాపనాన్ని ఎంచుకున్నాం
దీనికి సెమాటిక్ సమన్వయం అని పేరు పెట్టాం
10:21
which we termed semantic coherence,
213
621002
2389
10:23
which essentially measures the persistence of speech within one semantic topic,
214
623415
4804
దీంతో సెమాటిక్ విభాగంలోనివ్యక్తీకరణ ప్రయత్నాన్ని సులువుగా కొలవచ్చు
10:28
within one semantic category.
215
628243
1529
ఒకే సెమాటిక్ కాటగిరీలో ఇలా చేయవచ్చు
10:31
And it turned out to be that for this group of 34 people,
216
631294
4047
ఈ వర్గం లోని 34 మంది ఇలా పరీక్షించబడ్డారు
10:35
the algorithm based on semantic coherence could predict,
217
635365
3659
సెమాటిక్ కొహరెన్స్ గుర్తించగలిగే అల్ గోరిథం ఆధారంగా
నూరు శాతం ఖచ్చితత్వంతో
10:39
with 100 percent accuracy,
218
639048
2500
10:41
who developed psychosis and who will not.
219
641572
2507
సైకోసిస్ వున్నవారికి , లేని వారికి
10:44
And this was something that could not be achieved --
220
644976
2937
ఇది ఒక రకంగా అసాధ్యమైన పని
10:47
not even close --
221
647937
1508
దరిదాపులకుకూడా
10:49
with all the other existing clinical measures.
222
649469
3126
ప్రస్తుతమున్న అన్ని క్లినికల్ పధ్ధతులతో కూడా
10:54
And I remember vividly, while I was working on this,
223
654525
3579
నాకో విషయం స్పష్టంగా గుర్తున్నది అప్పుడు నేనీ అంశం పై పని చేస్తున్నాను
నా కంప్యూటర్ ముందు కూర్చుని వున్నాను
10:58
I was sitting at my computer
224
658128
2317
11:00
and I saw a bunch of tweets by Polo --
225
660469
2635
పోలో పంపిన అనేక ట్వీట్లను నేను చూసాను
బ్యూనస్ ఐరిస్ లో పోలో నా తొలి విధ్యార్థి
11:03
Polo had been my first student back in Buenos Aires,
226
663128
3167
11:06
and at the time he was living in New York.
227
666319
2070
అప్పుడతను న్యూయార్క్ లో వుండేవాడు
11:08
And there was something in this tweets --
228
668413
2088
ఈ ట్వీట్లలో ఒక సంగతుంది
11:10
I could not tell exactly what because nothing was said explicitly --
229
670525
3501
అందులో స్పష్టంగా చెప్పనందున మీకు ఖచ్చితంగా చెప్పలేను
కానీ నాకో గొప్పఅనుమానముంది
11:14
but I got this strong hunch,
230
674050
2021
ఎక్కడో ఏదో తప్పుజరుగుతోందని నాకో గొప్పఅనుమానం
11:16
this strong intuition, that something was going wrong.
231
676095
2955
11:20
So I picked up the phone, and I called Polo,
232
680347
2723
అందువల్ల వెంటనే పోలోకు ఫోన్ చేసాను
నిజానికి అప్పుడతని ఆరోగ్యం బాగాలేదు
11:23
and in fact he was not feeling well.
233
683094
1919
11:25
And this simple fact,
234
685362
1937
ఈ చిన్న నిజం
11:27
that reading in between the lines,
235
687323
2491
మాటల అంతరార్ధాన్ని
11:29
I could sense, through words, his feelings,
236
689838
4262
అతని పలుకుల,స్పందనల ద్వారా తెలుసుకోగలిగాను
అది సులభమైనది,ప్రభావశీలమైనది సహాయకారికూడా
11:34
was a simple, but very effective way to help.
237
694124
2619
11:37
What I tell you today
238
697987
1638
మీకీ రోజు చెప్తున్నదేంటంటే
11:39
is that we're getting close to understanding
239
699649
2508
అవగాహన విషయంలో మనం చాలా దగ్గరగావచ్చాము
11:42
how we can convert this intuition that we all have,
240
702181
4286
మనకున్న ఇంట్యూషన్ లను మార్చుకోవచ్చు
11:46
that we all share,
241
706491
1365
మనం పంచుకునే వాటినన్నింటినీ
11:47
into an algorithm.
242
707880
1197
అల్ గోరిథంగా మార్చుకోవచ్చు
అలా చేసేటప్పుడు
11:50
And in doing so,
243
710102
1461
11:51
we may be seeing in the future a very different form of mental health,
244
711587
4650
భవిష్యత్తులో పూర్తిగా భిన్నమైన మానసిక ఆరోగ్యాన్ని మనం చూడవచ్చు
11:56
based on objective, quantitative and automated analysis
245
716261
5621
అది లక్ష్యాత్మకమైనది,గుణాత్మకమైనది, స్వయంచాలకమైనది కూడా
12:01
of the words we write,
246
721906
1709
మనం రాసే పదాలయొక్క మాట్లాడే మాటల యొక్క
12:03
of the words we say.
247
723639
1537
ఉదారతను విశ్లేషిస్తుంది
12:05
Gracias.
248
725200
1151
ధన్యవాదాలు
12:06
(Applause)
249
726375
6883
( చప్పట్లు )
ఈ వెబ్‌సైట్ గురించి

ఈ సైట్ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఉపయోగపడే YouTube వీడియోలను మీకు పరిచయం చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అగ్రశ్రేణి ఉపాధ్యాయులు బోధించే ఆంగ్ల పాఠాలను మీరు చూస్తారు. అక్కడ నుండి వీడియోను ప్లే చేయడానికి ప్రతి వీడియో పేజీలో ప్రదర్శించబడే ఆంగ్ల ఉపశీర్షికలపై రెండుసార్లు క్లిక్ చేయండి. ఉపశీర్షికలు వీడియో ప్లేబ్యాక్‌తో సమకాలీకరించబడతాయి. మీకు ఏవైనా వ్యాఖ్యలు లేదా అభ్యర్థనలు ఉంటే, దయచేసి ఈ సంప్రదింపు ఫారమ్‌ని ఉపయోగించి మమ్మల్ని సంప్రదించండి.

https://forms.gle/WvT1wiN1qDtmnspy7