Wisdom from great writers on every year of life | Joshua Prager

192,302 views ・ 2016-05-12

TED


వీడియోను ప్లే చేయడానికి దయచేసి దిగువ ఆంగ్ల ఉపశీర్షికలపై రెండుసార్లు క్లిక్ చేయండి.

Translator: vijaya kandala Reviewer: Annamraju Lalitha
00:12
I'm turning 44 next month,
0
12774
2392
వచ్చే నెలలో నాకు 44 ఏళ్లు వస్తాయి.
00:15
and I have the sense that 44 is going to be a very good year,
1
15190
4480
నాకు మంచి భవిష్యత్తు ఉన్న సంవత్సరం ఇది అనిపిస్తుంది
00:19
a year of fulfillment, realization.
2
19694
2901
జ్ఞానం,పరిపూర్ణతలను సాధిస్తానని నా ఊహ
00:23
I have that sense,
3
23532
1363
నాకు జరిగేదాన్ని ఊహించగలను
00:24
not because of anything particular in store for me,
4
24919
3047
ఏదో ప్రత్యేకత అందులో దాగిఉందని కాదు
00:27
but because I read it would be a good year
5
27990
2760
కానీ అద్భుతమైన సం. అని అనుకుంటున్నాను
00:30
in a 1968 book by Norman Mailer.
6
30774
3001
1968 లో నార్మన్ మెయిలర్ రచించిన పుస్తకంలో
00:34
"He felt his own age, forty-four ..."
7
34497
2952
44 ఏళ్ళప్పుడు అతని వయస్సుకు అర్థాన్ని తెలుసుకున్నాడు
00:37
wrote Mailer in "The Armies of the Night,"
8
37473
2918
ఆ మాట ఆర్మీస్ ఆఫ్ ది నైట్ లో రాసాడు
00:40
"... felt as if he were a solid embodiment
9
40415
2462
"తానొక స్థిరమైన మూర్తిని అనుకున్నాడు
00:42
of bone, muscle, heart, mind, and sentiment to be a man,
10
42901
3770
ఎముకలు,కండరాలు,గుండె,బుధ్ధి లతో బాటు మానసిక ప్రవృత్తి కూడా వున్నాయని
00:46
as if he had arrived."
11
46695
1839
అలా అతను అవతారం దాల్చినట్లు"
00:49
Yes, I know Mailer wasn't writing about me.
12
49207
2504
మెయిలర్ నా గురించే రాయలేదని నాకు తెలుసు
00:52
But I also know that he was;
13
52295
1788
కానీ నాకింకో విషయం కూడా తెలుసు
00:54
for all of us -- you, me, the subject of his book,
14
54617
3974
మనందరికోసం,మీరు ,నేను అందరం పుస్తకంలోని విషయాలమే
00:58
age more or less in step,
15
58615
2210
వయస్సులో కాస్త ముందూ వెనుకా ఉండొచ్చు
01:00
proceed from birth along the same great sequence:
16
60849
2965
పుట్టినప్పటి నుంచి ఒకే క్రమంలో పెరిగాం
01:05
through the wonders and confinements of childhood;
17
65224
2558
బాల్యం లోని చిన్న చిన్న ఆనందాలు, కట్టుబాట్ల గుండా
01:08
the emancipations and frustrations of adolescence;
18
68425
3336
కౌమారంలోని నిరాశలు,నిస్పృహలు కూడా
01:12
the empowerments and millstones of adulthood;
19
72380
3119
యవ్వనంలోని సాధికారత వంటివి మైలురాళ్లు
01:16
the recognitions and resignations of old age.
20
76188
3526
వృధ్ధాప్యంలోని గుర్తింపులు,విరమణలు
01:20
There are patterns to life,
21
80391
1902
జీవితానికో అర్థం వుంది,
01:22
and they are shared.
22
82317
1334
వాటిని పంచుకోవాలి.
01:24
As Thomas Mann wrote: "It will happen to me as to them."
23
84230
4799
వాళ్ళకు జరిగినట్టే నాకూ జరుగుతుంది అంటాడు థామస్ మన్
01:29
We don't simply live these patterns.
24
89772
2217
ఈ క్రమాలను అనుభవించడమే కాదు
మనం భద్రపరుస్తాం కూడా.
01:32
We record them, too.
25
92013
1729
01:33
We write them down in books, where they become narratives
26
93766
3207
మనం పుస్తకాలలో రాస్తూవుంటాము కాలక్రమంలో అవే కథనాలౌతాయి
01:36
that we can then read and recognize.
27
96997
2194
అప్పుడు వాటిని చదువుతాము,గుర్తిస్తాము
01:39
Books tell us who we've been,
28
99669
2291
మనమేంటో చెప్తాయి పుస్తకాలు
01:41
who we are, who we will be, too.
29
101984
2842
మన గతం ,భవిష్యత్తు కూడా
01:45
So they have for millennia.
30
105492
1963
అవి చిరకాలం నిలిచివుంటాయి.
జేమ్స్ సాల్టర్ రాసినట్లుగా
01:48
As James Salter wrote,
31
108162
1643
01:49
"Life passes into pages if it passes into anything."
32
109829
3927
జీవితపుపుటలు కదిలిపోతూ వుంటాయి దేన్నైనా దాటుకుని
01:54
And so six years ago, a thought leapt to mind:
33
114979
3369
6 సంవ ముందు, ఆలోచన ఒకటి మనసు లో మెదులుతుంది
01:58
if life passed into pages, there were, somewhere,
34
118372
3931
జీవితపుపుటలు జరిగిపోతున్నప్పుడు ఎక్కడో, ఎప్పుడో
02:02
passages written about every age.
35
122327
2360
ప్రతి దశ గురించీ రాయబడివుంటుంది
02:04
If I could find them, I could assemble them into a narrative.
36
124711
3580
వాటిని గనుక నేను గుర్తిస్తే,జోడించి ఒక కథనాన్ని సృష్టించివుండేవాణ్ణి
02:08
I could assemble them into a life,
37
128315
2038
జోడించిన వాటికి జీవం పోసివుండేవాణ్ణి
02:10
a long life, a hundred-year life,
38
130377
2746
నిండునూరేళ్ళ దీర్ఘజీవితం
పరిణామ క్రమంలోని సమగ్రత
02:13
the entirety of that same great sequence
39
133147
2293
02:15
through which the luckiest among us pass.
40
135464
2564
అదృష్టవంతులు మాత్రమే దాన్ని దాటి వెళ్తారు
02:19
I was then 37 years old,
41
139321
2476
అప్పుడు నా వయస్సు 37 ఏళ్లు
02:22
"an age of discretion," wrote William Trevor.
42
142613
2856
"ఎన్అ ఏజ్ ఆఫ్ డిస్క్రిషన్" లో విలియం ట్రెవోర్ రాసాడు
కాలం ,వయస్సు దృష్ట్యా నేనప్పుడు ధ్యానం చేసేవాడిని
02:27
I was prone to meditating on time and age.
43
147074
3224
02:30
An illness in the family and later an injury to me
44
150322
2843
కుటుంబంలో అనారోగ్యం, ఆ తర్వాత నాకు ఐన గాయం దృష్ట్యా
02:33
had long made clear that growing old could not be assumed.
45
153189
3285
వయస్సు మీరడం అనేది ఊహించలేమని తెలుసుకున్నాను
వయస్సు మీరడం అంటే అనివార్యాన్ని వాయిదా వెయ్యడమే
02:37
And besides, growing old only postponed the inevitable,
46
157056
3635
02:40
time seeing through what circumstance did not.
47
160715
2677
పరిస్థితులు చేయలేనిదాన్ని కాలం చూస్తుంది
02:43
It was all a bit disheartening.
48
163947
1808
ఇది మనస్సుకు కష్టం కలిగించేది.
02:46
A list, though, would last.
49
166413
2421
ఒక లిస్టే చివరికి మిగులుతుంది.
02:49
To chronicle a life year by vulnerable year
50
169334
3145
జీవితానుభవాల్ని దశల వారీగా నమోదు చేయాలంటే
02:52
would be to clasp and to ground what was fleeting,
51
172503
3237
జారిపోతున్నదాన్ని ,పట్టి నేలకు దించాలి.
02:55
would be to provide myself and others a glimpse into the future,
52
175764
3343
అది నాకు ,ఇతరులకూ క్షణకాలం భవిష్య.త్తును దర్శించే అవకాశం ఇస్తుంది
అది చేయగలమో ,లేదో తెలీదు
02:59
whether we made it there or not.
53
179131
1778
03:01
And when I then began to compile my list, I was quickly obsessed,
54
181574
4087
అప్పుడు నేనో లిస్ట్ ను చేయాలని మొదలెడితే వెంటనే బాధగా అనిపిస్తుంది
03:05
searching pages and pages for ages and ages.
55
185685
3193
వయస్సును పట్టుకోడానికి పేజీలుపేజీలు వెనక్కి తిప్పాల్సి వుంటుంది
03:09
Here we were at every annual step through our first hundred years.
56
189702
4235
ఇక్కడ వేసే ప్రతీఅడుగూ మన జీవితంలో మొదటి వంద సం.వ తో సమానం
03:14
"Twenty-seven ... a time of sudden revelations,"
57
194624
3012
"27 ఏళ్ళు,హఠాత్తుగా కళ్ళు తెరిపించే వయసు"
"62 సున్నితంగా , క్రమంగా వెనకడుగు వేసే కాలం"
03:19
"sixty-two, ... of subtle diminishments."
58
199048
3568
03:23
I was mindful, of course, that such insights were relative.
59
203989
3900
నేను జాగరూకుడనై వున్నాను... .ఇలాంటి ఆలోచనలు సాపేక్షమైనవి
03:28
For starters, we now live longer, and so age more slowly.
60
208405
4055
ఇప్పటి చిన్నవారు ఎక్కువకాలం బ్రతుకుతారు దాంతో ఆలస్యంగా పెద్దవారౌతారు
క్రిస్టొఫర్ ఇషర్ వుడ్ పండుటాకు అనే పదబంధాన్ని వాడాడు
03:33
Christopher Isherwood used the phrase "the yellow leaf"
61
213151
3160
03:36
to describe a man at 53,
62
216335
2151
53 ఏళ్ళ వయస్సును వర్ణించడానికి,
03:38
only one century after Lord Byron used it to describe himself at 36.
63
218510
4319
లార్డ్ బైరన్ తననే 36 ఏళ్ళకే అలా వర్ణించుకునేవాడు.
03:42
(Laughter)
64
222853
2277
( నవ్వులు )
నేను జాగరూకుడనై వున్నా,ఐనా,జీవితం ఒక ఏటి నుంచి మరో ఏటికి
03:45
I was mindful, too, that life can swing wildly and unpredictably
65
225154
3619
03:48
from one year to the next,
66
228797
1788
ఎలా సాగుతుందో ఊహించలేం.
03:50
and that people may experience the same age differently.
67
230609
2775
అలాగే అదే వయస్సును ఒక్కొక్కరు ఒక్కో రకంగా గడుపుతారు.
అయితే కూడా ఆ లిస్ట్ కలిసిపోతుంది,ఏకమౌతుంది
03:54
But even so, as the list coalesced,
68
234045
3574
03:57
so, too, on the page, clear as the reflection in the mirror,
69
237643
3389
అలా ప్రతిమలుపూ అద్దంలోని ప్రతిబింబం వలె స్పష్టంగా కనిపిస్తుంది
నాకూ అలానే జరిగింది
04:01
did the life that I had been living:
70
241056
1916
04:03
finding at 20 that "... one is less and less sure of who one is;"
71
243710
3419
20ఏళ్ళప్పుడు "మనం ఎవరం అనేది ఖచ్చితంగా చెప్పలేము"
30 ల్లోకి రాగానే "చురుకైన జీవితానికి తయారీ మొదలవుతుంది"
04:08
emerging at 30 from the "... wasteland of preparation into active life;"
72
248002
4515
40 ల్లో తెలుసుకోవడం అంటే .. "సున్నితంగా గది తలుపుల్ని మూయడం
04:13
learning at 40 "... to close softly the doors to rooms
73
253057
4116
04:17
[I would] not be coming back to."
74
257197
2129
నేను వెనక్కి రావడం లేదు"
04:20
There I was.
75
260720
1595
అక్కడే వున్నాను.
04:23
Of course, there we all are.
76
263885
2258
నిజానికి, అందరమూ అక్కడే ఆగాము.
04:26
Milton Glaser, the great graphic designer
77
266762
2438
మిల్టన్ గ్లేసర్ అనే గొప్ప గ్రాఫిక్ డిజైనర్
04:29
whose beautiful visualizations you see here,
78
269224
2811
అతని అందమైన దృశ్యమాలికలను మీరిక్కడ చూస్తున్నారు
04:32
and who today is 85 --
79
272519
1860
ఆయన వయస్సిప్పుడు 85....
04:34
all those years "... a ripening and an apotheosis," wrote Nabokov --
80
274403
4100
నొబొకోవ్ ఆ కాలాన్ని "....అనుభవాలతో పండిన దశ" అని
04:39
noted to me that, like art and like color,
81
279211
3458
అది కళ, వర్ణాల వంటిదని నాతో అన్నాడు,
04:43
literature helps us to remember what we've experienced.
82
283455
2852
సాహిత్యం మన అనుభవాలను గుర్తుంచుకునేలా చేస్తుంది.
నిజానికి నా లిస్ట్ ను తాతగారికి చూపించాను,
04:47
And indeed, when I shared the list with my grandfather,
83
287095
3738
04:50
he nodded in recognition.
84
290857
1736
అర్థమైనట్లు ఆయన తలఊపారు.
04:53
He was then 95 and soon to die,
85
293339
3242
అప్పుడు ఆయన వయస్సు 95.అప్పుడాయన మరణానికి చేరువలో వున్నారు
04:57
which, wrote Roberto Bolaño,
86
297234
2121
ఈ మాట రాబర్ట్ బొలెనో వ్రాసాడు
04:59
"... is the same as never dying."
87
299379
2321
"...ఇది మరణం లేని స్థితి లాంటిది."
05:03
And looking back, he said to me that, yes,
88
303556
2640
నేను వెనక్కి చూసుకుంటే, ఆ మాట నాతోనే అన్నాడు, అవును,
05:07
Proust was right that at 22, we are sure we will not die,
89
307357
4492
22 ఏళ్ళ ప్రోస్ట్ చెప్పింది నిజమే.ఇప్పుడే చావబోమని మనకు బాగా తెలుసు
05:13
just as a thanatologist named Edwin Shneidman was right
90
313873
2781
ఎడ్విన్ స్నెడ్ మాన్ అనే నాటాలజిస్ట్ చెప్పింది సత్యం
05:16
that at 90, we are sure we will.
91
316678
2765
90 ఏళ్ళు వచ్చేసరికి ఖచ్పితంగా పో తామని తెలుసు.
05:21
It had happened to him,
92
321229
1392
అతనికి అలానే జరిగింది,
05:23
as to them.
93
323234
1205
వాళ్ళకులాగానే.
05:27
Now the list is done:
94
327479
1453
ఇప్పుడు లిస్ట్ తయారయ్యింది:
ఓ వందేళ్ళకు సరిపోయేలా.
05:30
a hundred years.
95
330169
2020
05:33
And looking back over it,
96
333443
1624
దాన్ని మళ్ళీ పరిశీలిస్తే,
05:36
I know that I am not done.
97
336298
1906
దాన్ని పూర్తి చేయలేదని నాకు తెలుసు
05:38
I still have my life to live,
98
338800
2095
జీవితాన్ని ఇంకా అనుభవించాల్సి వుంది,
05:40
still have many more pages to pass into.
99
340919
2500
ఇంకా ఎన్నో దశలని దాటాల్సి వుంది.
05:44
And mindful of Mailer,
100
344546
1852
మెయిలర్ గురించి జాగరూకతతో వుండాలి,
05:46
I await 44.
101
346422
1610
44 కోసం ఎదురుచూస్తున్నాను.
05:48
Thank you.
102
348746
1178
కృతజ్ఞతలు.
05:49
(Applause)
103
349948
10862
( కరతాళ ధ్వనులు )
ఈ వెబ్‌సైట్ గురించి

ఈ సైట్ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఉపయోగపడే YouTube వీడియోలను మీకు పరిచయం చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అగ్రశ్రేణి ఉపాధ్యాయులు బోధించే ఆంగ్ల పాఠాలను మీరు చూస్తారు. అక్కడ నుండి వీడియోను ప్లే చేయడానికి ప్రతి వీడియో పేజీలో ప్రదర్శించబడే ఆంగ్ల ఉపశీర్షికలపై రెండుసార్లు క్లిక్ చేయండి. ఉపశీర్షికలు వీడియో ప్లేబ్యాక్‌తో సమకాలీకరించబడతాయి. మీకు ఏవైనా వ్యాఖ్యలు లేదా అభ్యర్థనలు ఉంటే, దయచేసి ఈ సంప్రదింపు ఫారమ్‌ని ఉపయోగించి మమ్మల్ని సంప్రదించండి.

https://forms.gle/WvT1wiN1qDtmnspy7