Fashion that celebrates African strength and spirit | Walé Oyéjidé

32,312 views ・ 2018-03-08

TED


వీడియోను ప్లే చేయడానికి దయచేసి దిగువ ఆంగ్ల ఉపశీర్షికలపై రెండుసార్లు క్లిక్ చేయండి.

Translator: Raja Evn Reviewer: Samrat Sridhara
00:12
It is often said that the stories of history are written by its victors,
0
12869
4251
ఇది తరచుగా చెప్పబడే విషయమే చరిత్రలోని కథలను దాని విజేతలే వ్రాస్తారు,
00:17
but if this is true,
1
17144
1312
కానీ... ఇదే నిజమైతే,
00:18
what becomes of the downtrodden,
2
18480
2048
అణగ-తోక్కబడినవారు ఏం అయ్యారు,
00:20
and how can they ever hope to aspire for something greater
3
20552
2778
మరి వారు ఎలా ఎప్పడు గొప్పగా అవ్వాలని కోరుకుంటారు?
00:23
if they are never told the stories of their own glorious pasts?
4
23354
3372
ఒక వేళ ఎప్పుడూ వారు తమ గొప్ప చరిత్రలను చెప్పుకోలేకుండా ఉండుంటే?
00:27
Ostensibly, I stand before you as a mere maker of clothing,
5
27705
3920
ఒక సుపరిచిత, బట్టల తయారిదారునిగా మాత్రమే మీ ముందు నిలబడే వాడిని.
00:31
but within the folds of ancient fabrics and modern textiles,
6
31649
3143
కానీ ఈ పురాతన మరియు ఆధునిక వస్త్రాల ముడతల మధ్య,
00:34
I have found a higher calling.
7
34816
1650
నేనొక గొప్ప విషయాన్నీ కనుగొన్నాను.
00:37
Through my work as a designer,
8
37411
1509
ఒక డిజైనర్ గా నా పని ద్వారా,
00:38
I've discovered the importance of providing representation
9
38944
3103
గుర్తింపు కలిగించటం యొక్క ప్రాముఖ్యతను నేను కనుగొన్నాను
00:42
for the marginalized members of our society,
10
42071
2942
అది కూడా అట్టడుగున ఉన్న మా సమాజ సభ్యుల కోసం,
00:45
and the importance of telling the most vulnerable among us
11
45037
3293
మరియు మనలోని చాలా దుర్బలంగా చెప్పే ప్రాముఖ్యత స్వభావం కోసం
00:48
that they no longer have to compromise themselves
12
48354
2409
ఇకపై వాళ్ళు తమలో తాము రాజీ పడకుండ ఉండేందుకు
00:50
just so they can fit in with an uncompromising majority.
13
50787
2640
ఇంకా కేవలం వారు ఎక్కడ రాజి పడకుండా అధిక శాతం దరించేలా.
00:54
It turns out that fashion,
14
54505
1594
ఇది ఆ పద్ధతినిను మారుస్తుంది,
00:56
a discipline many of us consider to be trivial,
15
56123
2470
ఆ పద్ధతి మాలో చాల మందిని తక్కువగా అనుకునేలా చేసింది,
00:58
can actually be a powerful tool for dismantling bias
16
58617
3413
వాస్తవానికి ఆ భయాల్ని తొలగించడంలో ఇదొక శక్తివంతమైన సాధనం
01:02
and bolstering the self-images of underrepresented populations.
17
62054
3579
మరియు తక్కువగా చూడబడే ప్రజల ఆత్మ గౌరవానికి ఇది బలాన్నిస్తుంది
01:06
My interest in using design as a vehicle for social change
18
66833
3262
డిజైన్ను ఉపయోగించాలానే నా ఆసక్తి సామాజిక మార్పుకు ఒక వాహనం లాంటిది
01:10
happens to be a personal one.
19
70119
1476
అది వ్యక్తిగతంగానే జరుగుతుంది.
ఒక నైజీరియన్ అమెరికన్గా, నాకు తెలుసు "ఆఫ్రికన్" అనే పదం ఎంత సులువైనదో.
01:12
As a Nigerian American, I know how easily the term "African"
20
72156
3178
01:15
can slip from being an ordinary geographic descriptor
21
75358
3262
ఒక సాధారణ భౌగోళిక వర్ణన నుండి అది ఎలా జారిపోయిందంటే
01:18
to becoming a pejorative.
22
78644
1825
ఒక అసమ్మతి తెలిపే పదంలా మారింది.
01:21
For those of us from this beautiful continent,
23
81686
2501
ఈ అందమైన ఖండంలోని, మా కోసం
01:24
to be African is to be inspired by culture
24
84211
2983
ఒక ఆఫ్రికన్లా ఉండటం అంటే సంస్కృతి నుండి ప్రేరణ పొందటం
01:27
and to be filled with undying hope for the future.
25
87218
2579
మరియు మరణంలేని భవిష్యత్ కోసం ఆశలు నిండి ఉండటం.
01:30
So in an attempt to shift the misguided perceptions that many have
26
90647
4581
అందుకే మారడానికి చేసే ప్రయత్నంలో చాలా మందికి ఉన్న అపోహలు
01:35
about the place of my birth,
27
95252
1675
నేను పుట్టిన ప్రదేశం గురించే,
01:36
I use design as a means to tell stories,
28
96951
2896
కథలను చెప్పడానికి నేను డిజైన్ను ఒక మాద్యమంలా ఉపయోగిస్తాను
01:39
stories about joy,
29
99871
1538
ఆనందాన్ని గురించిన కథలు,
01:41
stories about triumph,
30
101433
1443
విజయాన్ని గురించిన కథలు,
01:42
stories about perseverance all throughout the African diaspora.
31
102900
3007
పట్టుదలను గురించి కథలు అన్నిఆఫ్రికన్ ప్రవాసాలంతటా,
01:46
I tell these stories
32
106580
1302
నేను ఈ కథలనే చెప్తాను.
01:47
as a concerted effort to correct the historical record,
33
107906
3349
చరిత్రలొ వ్రాసిన వాటిని సరిచేయడానికి, ఇది ఒక తీవ్ర ప్రయత్నం
01:51
because, no matter where any of us is from,
34
111279
2949
ఎందుకంటే, మేము ఎక్కడి వాళ్ళము అన్నది ముక్యం కాదు
01:54
each of us has been touched by the complicated histories
35
114252
2626
మాలోని ప్రతిఒక్కరు సంక్లిష్టమైన చరిత్రలచే తాకబడ్డ వారే.
01:56
that brought our families to a foreign land.
36
116902
2238
అదే మా కుటుంబాలను ఈ విదేశీ గడ్డపైకి తీసుకొచ్చాయి.
01:59
These histories shape the way we view the world,
37
119728
2884
ఈ చరిత్రలే మేము ఈ ప్రపంచాన్ని చూసే కోణాన్ని రూపుద్ధిద్దాయి,
02:02
and they mold the biases we carry around with us.
38
122636
2615
వారే ఈ పక్షపాతాలను మలిచారు మేము మాతోనే వాటిని మోస్తాం.
02:06
To combat these biases,
39
126029
1762
ఈ పక్షపాతాలను ఎదుర్కోవడానికి,
02:07
my work draws aesthetics from different parts of the globe
40
127815
2723
నా పనితొ కళాత్మకంగా భూమిలోని వేరు వేరు ప్రాంతాలను గీయతం
02:10
and crafts a narrative about the importance
41
130562
2001
ఇంకా వాటి ప్రాముఖ్యతను గురించి ఒక కథనంలా మలచడం.
02:12
of fighting for inclusivity.
42
132587
1489
ఇంకా కనుమరుగైన వారి కోసం పోరాడుతూ ఉండటం.
ప్రతిష్టాత్మక యూరోపియన్ ఆర్ట్ నుండి కొన్ని చిత్రాలను సుద్ది చేయడం ద్వారా
02:15
By refashioning images from classic European art
43
135217
2858
02:18
and marrying them with African aesthetics,
44
138099
2136
మరియు వాటిని ఆఫ్రికన్ కళలతో జత పరచటం ద్వార,
02:20
I am able to recast people of color in roles of prominence,
45
140259
3539
నేను తిరిగి రంగు ప్రజలను ప్రాముఖ్యత కలిగిన పాత్రలలో ఫునః చిత్రీకరించ గలను,
02:23
providing them with a degree of dignity
46
143822
1914
అలా వారికి ఒక గౌరవ హోదాను అందిస్తున్నాను
02:25
they didn't have in earlier times.
47
145760
1919
ఏదైతే గతంలో వారికి లేదో.
02:29
This approach subverts the historically accepted narrative of African inferiority,
48
149015
4484
ఈ విధానం ఆఫ్రికాను తక్కువ పాత్ర వహించేలా చేసిన, చారిత్రాత్మకంగా ఆమోదించబడిన
02:33
and it serves as inspiration for people of color
49
153523
2509
కథనాన్ని చెరిపేసి రంగు ప్రజలకు ఒక ప్రేరణగా పనిచేస్తుంది
02:36
who have grown wary of seeing themselves depicted without sophistication
50
156056
3421
ఎవరైతే అలసిపోయారో తమను తాము ఆడంబరం లేకుండా
02:39
and without grace.
51
159501
1150
ఇంకా దయ లేకుండా పెరగటం చూసి.
02:42
Each of these culture-bending tapestries
52
162072
2159
ఈ సంస్కృతిలో ప్రతి ఒక్కటి -- బట్టల వొంపులు
02:44
becomes a tailored garment
53
164255
1985
ఒక వ్యక్తీకరించిన వస్త్రంగా అవుతుంది
02:46
or a silk scarf, like the one I am very coincidentally wearing right now.
54
166264
3937
లేదా ఒక పట్టు కండువాలా, అదే నేను ఇప్పుడు యాదృచికంగా ధరించిన ఈ ప్రస్తుతంలా.
02:50
(Laughter)
55
170225
1442
(నవ్వులు)
02:51
And even when surrounded in a structure of European classicism,
56
171691
3318
మరియు యురోప్ యొక్క సాంప్రదాయాల మద్య ఉన్న కూడా
02:55
these narratives boldly extoll the merits of African empowerment.
57
175033
3864
ఈ కథనాలే ఆఫ్రికన్ సాధికారత యొక్క గొప్పతనాన్ని ధైర్యంగా చెబుతుంది.
02:59
In this way, the tools of the masters become masterworks
58
179798
4826
ఈ విధంగానే, నిపుణుల ఉపకరణాలకు గొప్ప ఆకృతి వస్తుంది
03:04
to celebrate those who were once subservient.
59
184648
2356
సహాయం ఒకప్పుడు ఆచరించిన వారి వల్లె వీరికి చేకూరుతుంది
03:09
This metaphor extends beyond the realm of art
60
189014
2227
ఈ కొత్త రూపం కళ యొక్క హద్దుల్ని
03:11
and out into the real world.
61
191265
1880
వాస్తవిక ప్రపంచంలోకి తీసుకెళుతుంది.
03:13
Whether worn by refugees or world-changing entrepreneurs,
62
193169
3787
శరణార్థులు ధరిస్తారా లేక ప్రపంచాన్ని మార్చే వ్యవస్థాపకులా అనేది కాదు,
03:16
when people are allowed the freedom to present themselves
63
196980
2667
అసలు ప్రజలుకు తమను తాము చూపించుకునే స్వేఛ్చను కలిపిస్తే
03:19
in a manner that celebrates their own unique identities,
64
199671
2817
వారి స్వంత ప్రత్యేక గుర్తింపులను, ఒక పద్ధతిలా మలుచుకుంటారు
03:22
a magical thing happens.
65
202512
1776
అప్పుడే ఒక అద్భుతం జరుగుతుంది.
03:24
We stand taller.
66
204312
1372
మేము ఒక ఎత్తున ఉండగలం అప్పుడే మేము
03:25
We're more proud and self-aware
67
205708
1573
మరింత గర్వంగా ఇంకా మమ్మల్ని మేము తెలుసుకోగలం
03:27
because we're presenting our true, authentic selves.
68
207305
2785
ఎందుకంటె మేము చూపించేది మా నిజమైన, ప్రామాణికమైన మమ్మల్నే.
03:30
And those of us who are around them in turn become more educated,
69
210620
3644
ఇంకా ఇది మన చుట్టూ ఉన్నవారిని మరింత విద్యావంతుల్ని చేస్తుంది,
03:34
more open and more tolerant of their different points of view.
70
214288
3459
మరింత నిక్కచ్చిగా మరియు మరింత సహనంతో వారి వేర్వేరు అభిప్రాయాలను,
03:38
In this way, the clothes that we wear
71
218809
2412
ఈ విధంగా, మేము ధరించే బట్టల
03:41
can be a great illustration of diplomatic soft power.
72
221245
3770
తాంత్రికమైన ఆకర్షణ శక్తీ ఒక గొప్ప ఉదాహరణ కావచ్చు.
03:45
The clothes that we wear can serve as bridges
73
225709
2143
మేము ధరించే బట్టలు వంతెనల వలె వ్యవహరించవచ్చు
03:47
between our seemingly disparate cultures.
74
227876
2561
అదే అంతమయినట్లుగా చూపబడని మా అసమాన సంస్కృతుల మధ్య.
03:50
And so, yeah, ostensibly I stand before you as a mere maker of clothing.
75
230461
5246
ఇంకా అవును, నేను తలేత్తుకొని నుంచునేవాణ్ని మీ ముందు ఒక గొప్ప బట్టల తయారిధరునిలా.
03:56
But my work has always been about more than fashion.
76
236786
2429
కానీ నా పని ఎప్పుడూ ఫ్యాషన్ కంటే ఎక్కువె.
అది నాకు ఉద్దేశంగా సాంస్కృతిక వర్ణనలను తిరిగి రాసేలా మారింది.
04:00
It has become my purpose to rewrite the cultural narratives
77
240024
2763
04:02
so that people of color can be seen in a new and nuanced light,
78
242811
3992
అప్పుడే రంగు ప్రజలు ఒక కొత్త మరియు జ్ఞాన వెలుగులో చూడగలరు
04:06
and so that we,
79
246827
1215
ఇక మేము,
04:08
the proud children of sub-Saharan Africa,
80
248066
2032
సహారా ఆఫ్రికా యొక్క గొప్ప పిల్లలుగా,
04:10
can traverse the globe
81
250122
1698
భూగోళం అంతట ప్రయాణం చేయవచ్చు
04:11
while carrying ourselves with pride.
82
251844
1880
మా గొప్పతనాన్ని మాతో మోస్తూ...
04:14
It was indeed true that the stories of history
83
254767
2391
ఇది నిజం చరిత్ర యొక్క కథలు
04:17
were told by its old victors,
84
257182
3346
దాని పాత విజయాలు ద్వారా చెప్పబడింది,
04:20
but I am of a new generation.
85
260552
1793
కానీ నేను ఒక కొత్త తరం వాణ్ని.
04:23
My work speaks for those
86
263472
1440
నా పని వారి కోసం మాట్లాడుతుంది
04:24
who will no longer let their futures be dictated by a troubled past.
87
264936
3513
ఇకపై ఎవరు రాబోవు తరాలకు సమస్యాత్మకమైన గతంచే నిర్దేశించబడరు.
04:28
Today, we stand ready to tell our own stories
88
268473
3555
నేడు, మేము సిద్ధంగా నిలబడి ఉన్నాము మా సొంత కథలును చెప్పడం కోసం
04:32
without compromise, without apologies.
89
272052
2793
ఎక్కడ రాజి లేకుండా, క్షమాపణ లేకుండా.
04:35
But the question still remains:
90
275402
1650
కానీ ఒక ప్రశ్న అలానే ఉంది:
04:37
are you prepared for what you are about to hear?
91
277957
2929
మీరు దేని గురించి వినాలనుకుంటున్నారో దానికి మీరు సిద్ధంగా ఉన్నారా?
04:42
I hope you are, because we are coming regardless.
92
282981
3198
మీరు సిద్దంగా ఉన్నారనుకుంటున్నా ఎందుకంటే మేము ఏ సంబంధం లేకుండానే వస్తున్నాం.
04:46
(Applause)
93
286622
6354
(చప్పట్లు)
ఈ వెబ్‌సైట్ గురించి

ఈ సైట్ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఉపయోగపడే YouTube వీడియోలను మీకు పరిచయం చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అగ్రశ్రేణి ఉపాధ్యాయులు బోధించే ఆంగ్ల పాఠాలను మీరు చూస్తారు. అక్కడ నుండి వీడియోను ప్లే చేయడానికి ప్రతి వీడియో పేజీలో ప్రదర్శించబడే ఆంగ్ల ఉపశీర్షికలపై రెండుసార్లు క్లిక్ చేయండి. ఉపశీర్షికలు వీడియో ప్లేబ్యాక్‌తో సమకాలీకరించబడతాయి. మీకు ఏవైనా వ్యాఖ్యలు లేదా అభ్యర్థనలు ఉంటే, దయచేసి ఈ సంప్రదింపు ఫారమ్‌ని ఉపయోగించి మమ్మల్ని సంప్రదించండి.

https://forms.gle/WvT1wiN1qDtmnspy7