Anand Agarawala: BumpTop desktop is a beautiful mess

182,524 views ・ 2007-06-20

TED


వీడియోను ప్లే చేయడానికి దయచేసి దిగువ ఆంగ్ల ఉపశీర్షికలపై రెండుసార్లు క్లిక్ చేయండి.

Reviewer: Hanu Kunduru
00:25
So, I kind of believe that we're in like the "cave-painting" era of computer interfaces.
0
25000
5000
మనం కంప్యూటర్ని వాడుటలో ఇంకా పురాతన కాలపు విధానములనే ఉపయోగిస్తున్నాము
00:30
Like, they're very kind of -- they don't go as deep or as emotionally engaging as they possibly could be
1
30000
4000
ప్రస్తుతం ఉపయోగం లో ఉన్న విధానాలు మన అవసరాలకు సరిపడే సమాధానాలు కావు
00:34
and I'd like to change all that.
2
34000
2000
ఈ విధానాన్ని నేను మార్చాలని అనుకుంటున్నాను
00:36
Hit me.
3
36000
3000
ఇది చూడండి
00:39
OK. So I mean, this is the kind of status quo interface, right?
4
39000
3000
మీరు ఇప్పుడు చూస్తుంది ప్రస్తుతం వాడుక లో ఉన్న అంతర్ముఖం
00:42
It's very flat, kind of rigid.
5
42000
2000
దీనిలో ఎటువంటి జీవం లేదు
00:44
And OK, so you could sex it up and like go to a much more lickable Mac,
6
44000
4000
ప్రయత్నం చేసి కొంచం మాక్ కి దగ్గరగా అందంగా తీసుకొని రావచ్చు
00:48
you know, but really it's the kind of same old crap we've had for the last,
7
48000
4000
ఎంత చేసిన తిరిగి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే వున్నది
00:52
you know, 30 years.
8
52000
2000
గత ౩౦ సంవత్సరుమల నుండి ఇదే పరిస్థితి
00:54
(Laughter) (Applause)
9
54000
3000
(హర్షద్వనులు)
00:57
Like I think we really put up with a lot of crap with our computers.
10
57000
3000
ఇంతవరకు మనం వాడుక లో ఉన్న విధానాలకే బానిసలయిపోయాము
01:00
I mean it's point and click, it's like the menus, icons, it's all the kind of same thing.
11
60000
5000
అంటే మౌస్ తో వెతికి క్లిక్ చేయడం, మెనూ లో వున్నా వాటిమీద క్లిక్ చేయడం వంటి పనులను క్రమము రీత్యా చేస్తున్నాము
01:05
And so one kind of information space that I take inspiration from is my real desk.
12
65000
4000
నేను నా నిజ జీవితంలో ఉపయోగించే డెస్క్ ని ఆదర్శముగా తీసుకోవాలని సంకల్పించాను
01:09
It's so much more subtle, so much more visceral
13
69000
4000
అది చాల సులభం, వాడుటకు అవలీలగా వుంటుంది
01:13
-- you know, what's visible, what's not.
14
73000
2000
ఏది ఎక్కడ వున్నదో చూడగానే తెలుస్తూంది
01:15
And I'd like to bring that experience to the desktop.
15
75000
3000
ఇదే అనుభవాన్ని కంప్యూటర్ వాడుక లో తేవటానికి నేను ప్రయత్నం చేశాను
01:18
So I kind of have a -- this is BumpTop.
16
78000
4000
ఆ ప్రయత్నమే మీ ముందు వున్నా ఈ --- బమ్ప్ టాప్
01:22
It's kind of like a new approach to desktop computing.
17
82000
3000
ఇది డెస్క్ టాప్ కంప్యూటర్ వాడుట లో ఒక సరికొత్త పద్దతి
01:25
So you can bump things -- they're all physically, you know, manipulable and stuff.
18
85000
7000
దీని ద్వారా దేనినైనా ఎక్కడికైనా కదిలించవచ్చు
01:32
And instead of that point and click, it's like a push and pull,
19
92000
3000
ఇదివరకటి మౌస్ తో క్లిక్ కాకుండా, ఇప్పుడు సులభంగా దేనినైనా కదలించవచ్చు
01:35
things collide as you'd expect them. Just like on my real desk,
20
95000
4000
కొన్నిసార్లు కదిలించినవి డీ కొనవచ్చు, నిజ జీవితంలో మన డెస్క్ మీద ఉన్న వస్తువులలాగా
01:39
I can -- let me just grab these guys -- I can turn things into piles
21
99000
3000
నేను వీటన్నింటిని కలిపి పోగుచేసి ఒక దగ్గర ఉంచగలను
01:42
instead of just the folders that we have.
22
102000
6000
సాధారణముగా వీటిని ఫోల్డర్లు లో మనం చేర్చుతాం
01:48
And once things are in a pile I can browse them by throwing them into a grid,
23
108000
4000
పోగు చేసిన తరువాత వాటిని తిరిగి విభజించవచ్చు
01:52
or you know, flip through them like a book
24
112000
3000
లేక పుస్తకంలా తిరగవేయవచ్చు
01:55
or I can lay them out like a deck of cards.
25
115000
5000
లేక పేకల్లా కట్టగట్టవచ్చు
02:00
When they're laid out, I can pull things to new locations or delete things
26
120000
5000
వాటిని పరిచి క్రొత్త ప్రదేశాలకు తెసుకొని వెళ్ళవచ్చు, వాటిని తొలగించవచ్చు
02:05
or just quickly sort a whole pile, you know, just immediately, right?
27
125000
5000
అతి సులభంగా, అతి శీగ్రంగా విడగొట్టి జత చేయవచ్చు
02:10
And then, it's all smoothly animated, instead of these jarring changes you see in today's interfaces.
28
130000
5000
ఆ తరువాత అంతా ఏంతో సులువైన అనుభూతిని మీకు అందిస్తుంది, ప్రస్తుతం వున్నా శైలికి భిన్నంగా
02:15
Also, if I want to add something to a pile, well, how do I do that?
29
135000
2000
వున్న పోగుకు కొత్తగా ఏదైనా జత చేయడం ఎలా?
02:17
I just toss it to the pile, and it's added right to the top. It's a kind of nice way.
30
137000
6000
దానిని ఇలా తీసి ఆ పోగుపైకి విసిరితే, దాని లో కొత్తగా కలిసిపోతుంది. ఇది ఎంతో సులువైన మార్గం
02:23
Also some of the stuff we can do is,
31
143000
2000
ఇంకా మనం ఏమి చేయవచ్చంటే
02:25
for these individual icons we thought -- I mean,
32
145000
2000
ఈ ప్రతిమలిని
02:27
how can we play with the idea of an icon, and push that further?
33
147000
3000
కొంచెం కొత్త ఆలోచన తో సరికొత్త ప్రయోగం చేయవచ్చు
02:30
And one of the things I can do is make it bigger
34
150000
3000
వీటిని పెద్దగ చేయవచ్చు
02:33
if I want to emphasize it and make it more important.
35
153000
2000
ఎక్కువ ప్రాదాన్యత ఇవ్వాలనుకుంటే
02:35
But what's really cool is that since there's a physics simulation running under this,
36
155000
4000
ఇంకో విశేషమేంటంటే దీని వెనక ఓక చిత్రమైన సిములేషన్ నడుస్తోంది
02:39
it's actually heavier. So the lighter stuff doesn't really move
37
159000
5000
ప్రధానమైనవి బరువుకలిగి ఉండటం వలన, తక్కువ ప్రాధాన్యత కలిగినవి వాటిని నెట్టలేవు
02:44
but if I throw it at the lighter guys, right?
38
164000
4000
దీనిని చిన్నవాటిమీద విసిరితే అవి ప్రక్కకు తొలగుతాయి
02:48
(Laughter)
39
168000
3000
(హర్షం)
02:51
So it's cute, but it's also like a subtle channel of conveying information, right?
40
171000
5000
చూడటానికి ముద్దుగా వున్నా, ఇది మనకు తగిన సమాచారాన్ని అందిస్తోంది
02:56
This is heavy so it feels more important. So it's kind of cool.
41
176000
3000
పెద్దవి ఎక్కువ ప్రాధాన్యత కలిగినట్లుగా, చిన్నవి తక్కువ ప్రాధాన్యత కలిగినట్లుగా మనకు తలపిస్తోంది
02:59
Despite computers everywhere paper really hasn't disappeared,
42
179000
3000
కంప్యూటర్లు ఎన్ని వున్న పుస్తకాల ఉపయోగం ఎల్లప్పుడు వుంటుంది
03:02
because it has a lot of, I think, valuable properties.
43
182000
2000
ఎందుకంటే పుస్తకాలకు చాల విలువైన ఉపయోగాలు వున్నాయి
03:04
And some of those we wanted to transfer to the icons in our system.
44
184000
3000
అటువంటి కొన్ని విలువలను కంప్యూటర్లకు చేర్చడం మా ఉద్దేశం
03:07
So one of the things you can do to our icons, just like paper, is crease them and fold them,
45
187000
4000
కాబట్టి వీటిని మీరు కాగితం లాగ మడత పెట్టవచ్చు
03:11
just like paper. Remember, you know, something for later.
46
191000
4000
తరువాత వీక్షించేటప్పుడు మీకు గుర్తుకురావడానికి
03:15
Or if you want to be destructive, you can just crumple it up
47
195000
3000
లేకపొతె మీకు అయిష్టము కలిగినప్పుడు వీటిని నలగబెట్టవచ్చు
03:18
and, you know, toss it to the corner.
48
198000
3000
ఒక మూలకి తొలగించవచ్చు
03:21
Also just like paper, around our workspace
49
201000
3000
సాధారణంగా కాగితం మీద
03:24
we'll pin things up to the wall to remember them later,
50
204000
2000
గుర్తుకోసం ఏదైనా వ్రాసి గోడపైన అతికిస్తాం
03:26
and I can do the same thing here,
51
206000
3000
ఇక్కడ కూడా అదేవిధంగా చేయవచ్చు
03:29
and you know, you'll see post-it notes and things like that around people's offices.
52
209000
3000
ఆఫీసులో వాడే పోస్ట్-ఇట్ నోట్లు లాగ
03:32
And I can pull them off when I want to work with them.
53
212000
2000
వీటిని అవసరం ఉన్నప్పుడు ఉపయోగించవచ్చు
03:34
So, one of the criticisms of this kind of approach to organization is that,
54
214000
5000
ఈ శైలి లోని ఒక విమర్శ ఏమిటంటే
03:39
you know, "Okay, well my real desk is really messy. I don't want that mess on my computer."
55
219000
4000
మీ టేబుల్ మీద వస్తువులు చెల్లచేదరగా ఉండవచ్చు అటువంటి అనుభూతిని మీ కంప్యూటర్ మీద పొందటానికి మీరు ఇష్టపడరు
03:43
So one thing we have for that is like a grid align,
56
223000
3000
అటువంటి వారికోసం ఒక గ్రిడ్ లో సర్దుకోవచ్చు
03:46
kind of -- so you get that more traditional desktop. Things are kind of grid aligned.
57
226000
4000
ఇది సాధారణంగా కంప్యూటర్ వాడుకలో ఉండే అనుభూతిని ఇస్తుంది
03:50
More boring, but you still have that kind of colliding and bumping.
58
230000
3000
అయిన్నపటికి వీటిలో కూడా మన క్రొత్త అనుభూతిని పొందవచ్చు
03:53
And you can still do fun things like make shelves on your desktop.
59
233000
7000
వీటిని ఒక అరలోని సర్దవచ్చు
04:00
Let's just break this shelf. Okay, that shelf broke.
60
240000
3000
అరను తిరిగి తొలగించవచ్చు. ఇప్పుడు అర ఇంక లేదు
04:03
I think beyond the icons, I think another really cool domain for this software --
61
243000
5000
కేవలం ఇవేకాకుండా, ఈ సాఫ్ట్ వేర్ ని ఇతర ప్రదేశాలలో కూడా ఉపయోగించవచ్చు
04:08
I think it applies to more than just icons and your desktop -- but browsing photographs.
62
248000
6000
కేవలం డెస్క్ టాప్ లో కాకుండా, ఫోటోలను కూడా ఇదేవిధంగా చూడవచ్చు
04:14
I think you can really enrich the way we browse our photographs
63
254000
3000
మనం ఫోటోలను చూసే విధానాన్ని మార్చవచ్చు
04:17
and bring it to that kind of shoebox of, you know, photos with your family on the kitchen table kind of thing.
64
257000
5000
ఒక సరికొత్త శైలి లో వీక్షించవచ్చు
04:22
I can toss these things around. They're so much more tangible and touchable --
65
262000
3000
వీటిని మనకు నచ్చిన విధముగా అమర్చుకోవచ్చు. ఇక అంతో సులువుగా ఫోటోలను చూడవచ్చు
04:25
and you know I can double-click on something to take a look at it.
66
265000
3000
ఫోటో మీద డబల్ క్లిక్ చేసి పూర్తిగా చూడవచ్చు
04:28
And I can do all that kind of same stuff I showed you before.
67
268000
2000
ముందు చూపించిన ప్రక్రియలన్నీ వీటిమీద కూడా ఉపయోగించవచ్చు
04:30
So I can pile things up, I can flip through it, I can, you know --
68
270000
3000
ఫోటోలను జత పరచుకోవచ్చు, పుస్తకంలా తిరగవేయవచ్చు
04:33
okay, let's move this photo to the back, let's delete this guy here,
69
273000
6000
ఈ ఫోటోను ఇక్కడకు చేర్చవచ్చు, దీనిని తొలగించవచ్చు
04:39
and I think it's just a much more rich kind of way of interacting with your information.
70
279000
4000
ఇదంతా కంప్యూటర్ వాడుక లో ఒక కొత్త అధ్యయనాన్ని సృష్టించి, ఒక సరికొత్త అనుభూతిని మిగులుస్తుంది
04:43
And that's BumpTop. Thanks!
71
283000
4000
ఇదే బమ్ప్ టాప్ . ధన్యవాదములు
ఈ వెబ్‌సైట్ గురించి

ఈ సైట్ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఉపయోగపడే YouTube వీడియోలను మీకు పరిచయం చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అగ్రశ్రేణి ఉపాధ్యాయులు బోధించే ఆంగ్ల పాఠాలను మీరు చూస్తారు. అక్కడ నుండి వీడియోను ప్లే చేయడానికి ప్రతి వీడియో పేజీలో ప్రదర్శించబడే ఆంగ్ల ఉపశీర్షికలపై రెండుసార్లు క్లిక్ చేయండి. ఉపశీర్షికలు వీడియో ప్లేబ్యాక్‌తో సమకాలీకరించబడతాయి. మీకు ఏవైనా వ్యాఖ్యలు లేదా అభ్యర్థనలు ఉంటే, దయచేసి ఈ సంప్రదింపు ఫారమ్‌ని ఉపయోగించి మమ్మల్ని సంప్రదించండి.

https://forms.gle/WvT1wiN1qDtmnspy7