How blue jeans were invented | Moments of Vision 10 - Jessica Oreck

నీలం రంగు జీన్స్ ఆవిష్కరణ | క్షణిక కల్పనలో (10) - జెస్సికా ఓరెక్

479,371 views

2017-04-06 ・ TED-Ed


New videos

How blue jeans were invented | Moments of Vision 10 - Jessica Oreck

నీలం రంగు జీన్స్ ఆవిష్కరణ | క్షణిక కల్పనలో (10) - జెస్సికా ఓరెక్

479,371 views ・ 2017-04-06

TED-Ed


వీడియోను ప్లే చేయడానికి దయచేసి దిగువ ఆంగ్ల ఉపశీర్షికలపై రెండుసార్లు క్లిక్ చేయండి.

Translator: Sai Kiran Parnandi Reviewer: Samrat Sridhara
00:06
In a Moment of Vision...
0
6504
6670
క్షణిక కల్పనలో
00:13
It's the height of the Gold Rush, 1850s California.
1
13174
4221
1850ల్లో కాలిఫోర్నియాలో బంగారం వెలికితీత అధికంగా ఉన్నప్పుడు
00:17
A young tailor named Jacob Davis notices that his gold-mining customers
2
17395
4630
బంగారం గనుల్లో పని చేసే తన కస్టమర్ల ప్యాంట్లు చాలా
00:22
are wearing through pants faster than they can patch them.
3
22025
3949
త్వరగా పాడైపోతున్నాయని జాకబ్ డేవిస్ అనబడే ఒక యువ దర్జీ గమనించాడు.
00:25
In a moment of vision,
4
25974
1421
క్షణిక కల్పనలో
00:27
Davis adds reinforcing metal rivets to his pant design,
5
27395
4149
డేవిస్ తన ప్యాంట్ తయారీలో మేకు(రివిట్)లను
00:31
strategically placing them at points of strain,
6
31544
2680
వ్యూహాత్మకంగా, ఒత్తిడి ఎక్కువగా ఉండే ప్రదేశాలు
00:34
like the corners of pockets and the base of the fly.
7
34224
4179
అనగా జేబు మూలల్లో ఉపయోగించాడు
00:38
The enhanced trousers are soon in high demand.
8
38403
3871
మెరుగైన ఈ కొత్త ప్యాంట్లకి గిరాకీ బాగా పెరిగింది.
00:42
In order to take out a patent on the highly successful riveted pant,
9
42274
3840
విజయవంతమైన ఈ కొత్త ప్యాంట్ల రూపానికి పేటెంట్ కోసం
00:46
Davis needs a business partner.
10
46114
2631
డేవిస్ కి ఒక వ్యాపారవేత్త అవసరం వచ్చింది.
00:48
He approaches the supplier of his cloth,
11
48745
2439
తనకి వస్త్రాన్ని సరఫరా చేసే
00:51
a dry goods merchant by the name of Levi Strauss.
12
51184
4151
లెవీ స్ట్రాస్ అనే వ్యాపారి వద్దకు వెళ్ళాడు
00:55
Strauss and Davis begin manufacturing pants out of denim,
13
55335
3490
స్ట్రాస్ మరియు డేవిడ్ డెనిం వస్త్రంతో ప్యాంట్ల తయారీని మొదలుపెట్టి
00:58
and continue to modify the design to accommodate their customers.
14
58825
5551
వినియోగదారుల సౌకర్యం కోసం ప్యాంట్ రూపంలో సవరణలు చేస్తూ ఉన్నారు.
01:04
It is rumored that the removal of the crotch rivet
15
64376
2349
పంగ భాగంలో ఉండే మేకుని
01:06
was due to a complaint from the miners
16
66725
2480
వినియోగదారులు తమకు అలవాటు ప్రకారం
01:09
that squatting too near a campfire in their typical underwear-free fashion
17
69205
5191
చలిమంట దగ్గర కూర్చోవడం ఇబ్బందికరంగా ఉందని ఫిర్యాదు ఇవ్వడం
01:14
could be painful.
18
74396
3100
వలన తొలగించారని అంటారు.
01:17
Jeans continued to be modified and diversified over the years,
19
77496
3400
సంవత్సరాలుగా జీన్స్ ప్యాంట్లు ఎన్నో విభిన్నమైన మార్పులకు గురి అవుతూ
01:20
eventually becoming an everyday fashion item
20
80896
2980
చివరికి రోజువారీ ఫ్యాషన్లో భాగమై
01:23
for both work and play by the 1960s.
21
83876
3500
1960ల నుండి పని మరియు ఆటల్లో వాడుకలోకి వచ్చాయి
01:27
Today, 96% of American consumers own at least one, if not many, pairs of jeans.
22
87376
6826
ఈరోజు అమెరికాలో 96% మందికి ఒకటి లేదా అంతకుమించి జీన్స్ ఉన్నాయి
ఈ వెబ్‌సైట్ గురించి

ఈ సైట్ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఉపయోగపడే YouTube వీడియోలను మీకు పరిచయం చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అగ్రశ్రేణి ఉపాధ్యాయులు బోధించే ఆంగ్ల పాఠాలను మీరు చూస్తారు. అక్కడ నుండి వీడియోను ప్లే చేయడానికి ప్రతి వీడియో పేజీలో ప్రదర్శించబడే ఆంగ్ల ఉపశీర్షికలపై రెండుసార్లు క్లిక్ చేయండి. ఉపశీర్షికలు వీడియో ప్లేబ్యాక్‌తో సమకాలీకరించబడతాయి. మీకు ఏవైనా వ్యాఖ్యలు లేదా అభ్యర్థనలు ఉంటే, దయచేసి ఈ సంప్రదింపు ఫారమ్‌ని ఉపయోగించి మమ్మల్ని సంప్రదించండి.

https://forms.gle/WvT1wiN1qDtmnspy7