What happens when a city runs out of room for its dead | Alison Killing

97,565 views ・ 2016-01-15

TED


వీడియోను ప్లే చేయడానికి దయచేసి దిగువ ఆంగ్ల ఉపశీర్షికలపై రెండుసార్లు క్లిక్ చేయండి.

Translator: vijaya kandala Reviewer: Samrat Sridhara
00:12
So, I have an overlooked but potentially lucrative
0
12919
4342
నేను ఉపేక్షించాను , కానీ అది లాభదాయకమైనది
00:17
investment opportunity for you.
1
17285
1979
పెట్టుబడి అవకాశాన్నిచ్చేది కూడా
00:20
Over the past 10 years in the UK,
2
20447
2414
గడిచిన పదేళ్ళలో U.K లో
00:22
the return on burial plots has outperformed the UK property market
3
22885
3435
స్థిరాస్తుల రంగంలో ఖనన స్థలాల ప్రసక్తి మళ్లీ వచ్చింది
00:26
by a ratio of around three to one.
4
26344
2303
దాదాపు 3:1 నిష్పత్తిలో
00:29
There are private cemeteries being set up with plots for sale to investors,
5
29924
3822
ప్రైవేట్ సమాధి స్థలాలు ఏర్పాటౌతున్నాయి మదుపరుల కోసం ప్లాట్ల రూపంలో
00:33
and they start at around 3,900 pounds.
6
33770
3144
3000 పౌండ్లకు దగ్గరగా వాటి ధర మొదలౌతున్నది
00:36
And they're projected to achieve about 40 percent growth.
7
36938
3522
40 % అభివృధ్దిని సాధించాలని వారి ప్రణాళిక
00:40
The biggest advantage is that this is a market with continuous demand.
8
40484
5068
నిరంతరమైన గిరాకీయే ఇందులోని గొప్పఅవకాశం
00:47
Now, this is a real proposition,
9
47996
2065
వాస్తవమైన ప్రతిపాదన ఇది
00:50
and there are companies out there that really are offering this investment,
10
50085
4446
ఈ రకమైన పెట్టుబడులను కొన్ని కంపెనీలు ఆహ్వానిస్తున్నాయి.
00:54
but my interest in it is quite different.
11
54555
2762
కానీ , నా ఆసక్తి దీనికి విరుధ్ధంగా వుంది
00:57
I'm an architect and urban designer,
12
57713
2042
నేను ఆర్కిటెక్ట్ ని, పట్టణ రూపశిల్పిని కూడా
00:59
and for the past year and a half,
13
59779
1591
గడచిన సంవత్సరన్నర కాలంలో మృత్యువు,
01:01
I've been looking at approaches to death and dying
14
61394
3000
మృత్యుముఖంలో వున్నవారి పట్ల గల దృక్పధాలను గమనిస్తున్నాను
01:04
and at how they've shaped our cities and the buildings within them.
15
64418
3311
మన నగరాలు , దాని లోని నిర్మాణాలు ఎలా రూపుదిద్దుకుంటున్నాయో
01:08
So in the summer, I did my first exhibition
16
68515
3160
అలా వేసవిలో నేను నా మొదటి ప్రదర్శనను ఏర్పాటు చేసాను.
01:11
on death and architecture in Venice,
17
71699
2516
వెనిస్ లో మృత్యువు ,నిర్మాణ శిల్పం గురించి
01:14
and it was called "Death in Venice."
18
74239
1880
వెనిస్ లో మృత్యువు అనే పేరుతో
01:16
And because death is a subject
19
76563
2001
ఎందుకంటే మృత్యువు అనే అంశం గురించి
01:18
that many of us find quite uncomfortable to talk about,
20
78588
3057
మాట్లాడటాన్ని అసౌకర్యంగా భావిస్తాము
01:21
the exhibition was designed to be quite playful,
21
81669
2325
ప్రదర్శన ఆసాంతం ఉల్లాసభరితంగా రూపొందించబడింది
01:24
so that people would literally engage with it.
22
84018
2499
దానివల్ల జనం దానితో మమేకం అవుతారు
01:26
So one of our exhibits was an interactive map of London
23
86882
3545
ప్రదర్శనాంశాల్లో ఒకటి interactive map of London
01:30
which showed just how much of the real estate in the city
24
90451
3018
అందులో నగరంలోని స్థిరాస్థుల వివరాలున్నాయి
01:33
is given over to death.
25
93493
1950
మరణానంతర క్రియలకోసం కేటాయించినట్టివి
01:35
As you wave your hand across the map,
26
95467
2182
మీరా పటంపై వేలు కదుపుతుంటే
01:37
the name of the piece of real estate -- the building or the cemetery --
27
97673
3505
ఆ స్థలం ఖాళీ జాగానా,భవనమా లేక సిమెట్రీయా
01:41
is revealed.
28
101202
1150
తెలిసిపోతుంది
01:42
And those white shapes that you can see,
29
102733
2740
మీరు చూస్తున్న ఆ తెలుపురంగు ఆకారాలు
01:45
they're all of the hospitals and hospices
30
105497
2909
అన్నీకూడా ఆసుపత్రులు,హాస్పిసెస్ లు
01:48
and mortuaries and cemeteries in the city.
31
108430
2731
నగరంలోని మార్చురీలు, సిమెట్రీలు
01:51
In fact, the majority are cemeteries.
32
111185
2062
నిజానికి అధికభాగం సిమెట్రీలు
01:53
We wanted to show that, even though death and burial are things
33
113652
4702
మేం చూపించాలనుకుంటున్నది మృత్యువు,ఖననమనే
01:58
that we might not think about,
34
118378
1491
విషయాల గురించి మనం ఆలోచించము
01:59
they're all around us, and they're important parts of our cities.
35
119893
3530
అవన్నీ మన చుట్టూఉన్నవే కాక మన నగరాల్లోని ముఖ్య భాగాలు
02:04
So about half a million people die in the UK each year,
36
124035
4460
ప్రతిఏటా U.K లో 5 లక్షలమంది చనిపోతున్నారు
02:08
and of those, around a quarter will want to be buried.
37
128519
3029
అందులో పాతిక భాగం ఖననమవాలనుకుంటున్నారు
02:11
But the UK, like many Western European countries,
38
131572
3940
ఇతర పశ్చిమ యూరప్ దేశాల వలె U.K.లోనూ
02:15
is running out of burial space,
39
135536
1675
ఖనన ప్రదేశాలు తగ్గిపోతున్నాయి
02:17
especially in the major cities.
40
137235
1880
ముఖ్యంగా ప్రధాన నగరాల్లో
02:19
And the Greater London Authority has been aware of this for a while,
41
139670
3516
లండన్ మహానగర పాలికాకు ఈ సంగతి తెలుసు
02:23
and the main causes are population growth,
42
143210
3468
ముఖ్య కారణం జనాభా పెరుగుదల
02:26
the fact that existing cemeteries are almost full.
43
146702
2841
వాస్తవానికి ప్రస్తుతమున్న సిమెట్రీలు దాదాపుగా నిండుకున్నాయి
02:29
There's a custom in the UK that graves are considered to be occupied forever,
44
149567
4307
U.K.లో ఖనన స్థలాలు శాశ్వతమనుకునే సంప్రదాయముంది
02:33
and there's also development pressure -- people want to use that same land
45
153898
3727
వసతులు మెరుగుపరచాల్సిన అవసరముంది ప్రజలు ఆస్థలాలను వాడుకోవాలనుకుంటున్నారు
02:37
to build houses or offices or shops.
46
157649
3559
ఇళ్లు, ఆఫీసులు లేదా దుకాణాలను కట్టడానికై
02:41
So they came up with a few solutions.
47
161896
1801
వారు కొన్ని పరిష్కారాలు సూచిస్తున్నారు
02:43
They were like, well, maybe we can reuse those graves after 50 years.
48
163721
4043
ఎలాగంటే 50 సం' తర్వాత సమాధులను మళ్లీ వాడుకోవచ్చునని
02:47
Or maybe we can bury people, like, four deep,
49
167788
2313
లేదా మృతులను నాలుగు నిలువులలో ఖననం చేయాలని
02:50
so that four people can be buried in the same plot,
50
170125
2988
దాంతో నలుగురిని ఒకే స్థలంలో ఖననం చేయొచ్చు
02:53
and we can make more efficient use of the land that way,
51
173137
2643
అలా స్థలాన్ని మరింత బాగా వాడుకోవచ్చు
02:55
and in that way, hopefully London will still have space to bury people
52
175804
3340
ఈ పద్దతిలో సమీప భవిష్యత్తులో లండన్ లో ఖననానికై మరింత
02:59
in the near future.
53
179168
1151
స్థలాన్ని పొందగలమని ఆశించొచ్చు
03:01
But, traditionally, cemeteries haven't been taken care of
54
181106
2662
సాంప్రదాయికంగా సిమెట్రీలు సంరక్షింపబడట్లేదు
03:03
by the local authority.
55
183792
1740
ప్రాంతీయ అధికారులచేత
03:05
In fact, the surprising thing is that there's no legal obligation
56
185556
3366
ఆశ్చర్యకరమైన విషయమేంటంటే ఇందులో న్యాయపరమైన అడ్డంకులు లేవు
03:08
on anyone in the UK to provide burial space.
57
188946
3029
U.K దేశీయులెవరికైనా ఖననానికై స్థలాన్ని కేటాయించడంలో
03:12
Traditionally, it's been done by private and religious organizations,
58
192499
4783
పరంపరగా ఇది ప్రైవేట్, ధార్మిక సంస్థలచే జరుగుతోంది
03:17
like churches and mosques and synagogues.
59
197306
2811
ఉదా:చర్చిలు, మసీదులు,ఆరాధనాస్థలాలు
03:20
But there's also occasionally been a for-profit group
60
200510
3925
కానీ అప్పుడప్పుడు లాభదాయక బృందాలచే కూడా చేయబడుతున్నది
03:24
who has wanted to get in on the act.
61
204459
2017
ఈ ప్రక్రియలో భాగమవ్వాలని అనుకుంటున్నవారితో
03:26
And, you know, they look at the small size of a burial plot
62
206500
3505
మీకు తెలుసా వారు చిన్నపాటి సమాధి స్థలాల కోసం వెతుకుతున్నారు
03:30
and that high cost,
63
210029
1668
ఖరీదు ఎక్కువ గా వుండినందున
03:31
and it looks like there's serious money to be made.
64
211721
2492
బాగా డబ్బులను సమకూర్చుకోవాలనిపిస్తుంది
03:34
So, actually, if you want to go out and start your own cemetery,
65
214580
3714
నిజానికి,బయటికి వెళ్ళి మీ కోసం ఒక సిమెట్రీని మొదలుపెట్టాలంటే
03:38
you kind of can.
66
218318
1423
మీరు పెట్టవచ్చు
03:39
There was this couple in South Wales,
67
219765
2136
సౌత్ వేల్స్ లో ఒక జంట ఉన్నారు
03:41
and they had a farmhouse and a load of fields next to it,
68
221925
3236
వారికొక ఫాంహౌస్ , దానికి ఆనుకొని పొలాలు కూడా వున్నాయి
03:45
and they wanted to develop the land.
69
225185
2131
ఆ స్థలాన్ని అభివృధ్ధి చేయాలనుకుంటున్నారు
03:47
They had a load of ideas.
70
227340
1401
వారికెన్నో ఆలోచనలున్నాయి
03:48
They first thought about making a caravan park,
71
228765
3114
మొదట వారొక పార్క్ గా మారుద్దామనుకొన్నారు
03:51
but the council said no.
72
231903
1714
దానికి కౌన్సిల్ వారు ఒప్పుకోలేదు
03:53
And then they wanted to make a fish farm
73
233641
1968
తరువాత చేపల చెరువు పెట్టాలనుకున్నారు
03:55
and again the council said no.
74
235633
1721
మళ్ళీ కౌన్సిల్ అంగీకరించలేదు
03:57
Then they hit on the idea of making a cemetery
75
237751
2671
అప్పుడు సిమెట్రీగా మార్చాలనే ఆలోచన వారికి వచ్చింది
04:00
and they calculated that by doing this,
76
240446
2056
వారు లెక్కగట్టారు, ఇలా చేయడం ద్వారా
04:02
they could increase the value of their land
77
242526
2517
స్థలం విలువను పెంచగలమని తెలుసుకున్నారు
04:05
from about 95,000 pounds to over one million pounds.
78
245067
4729
95 వేల పౌండ్ల నుండి పది లక్షల పౌండ్ల దాకా
04:10
But just to come back to this idea of making profit from cemeteries,
79
250802
4759
సిమెట్రీ లనుంచి లాభాలు పొందవచ్చుననే అంశానికి తిరిగి వస్తే
04:15
like, it's kind of ludicrous, right?
80
255585
2070
పరిహాసాస్పదంగా అనిపిస్తుంది కదా
04:18
The thing is that the high cost of those burial plots
81
258267
3513
ఖననప్రదేశాల ధరలు ఎక్కువగా వుండడమే కారణం
04:21
is actually very misleading.
82
261804
2116
నిజానికి ఇది తప్పుదోవ పట్టించేదిలా వుంది
04:23
They look like they're expensive,
83
263944
1787
వాటి ధరలు ఎక్కు వున్నట్టు అన్పిస్తాయి
04:25
but that cost reflects the fact that you need to maintain the burial plot --
84
265755
4202
నిజానికి ఆ స్థలాల నిర్వహణ భారం ఆ ధరలకు కారణం
04:29
like, someone has to cut the grass for the next 50 years.
85
269981
3308
రాబోయే 50 సం. వరకూ ఎవరో ఒకరుఅక్కడ పెరిగే గడ్డిని కత్తిరించాల్సుంటుంది
04:33
That means it's very difficult to make money from cemeteries.
86
273313
2897
సిమెట్రీల నుంచి డబ్బు సంపాదించడం కష్టం అని దానర్థం
04:36
And it's the reason that normally they're run by the council
87
276234
2825
ఈ కారణంచేతనే అవి సంస్థల చేత నిర్వహింపబడుతుంటాయి
04:39
or by a not-for-profit group.
88
279083
1996
లేదా లాభాపేక్షలేని బృందాలచే
04:41
But anyway, the council granted these people permission,
89
281103
2651
చివరికి కౌన్సిల్ వీరికి అనుమతులనిచ్చింది
04:43
and they're now trying to build their cemetery.
90
283778
2451
వారు కొత్త సిమెట్రీలను కట్టాలని ప్రయత్నిస్తున్నారు
04:46
So just to explain to you kind of how this works:
91
286253
3320
ఇది ఎలా పనిచేస్తుందో మీకు వివరిస్తాను
04:49
If I want to build something in the UK,
92
289597
2057
నేనిప్పుడు U.K లో ఒక నిర్మాణం చేయాలనుకుంటే
04:51
like a cemetery for example,
93
291678
2192
ఉదాహరణకు ఒక సెమెట్రీ
04:53
then I have to apply for planning permission first.
94
293894
2974
మొదటగా నేను నిర్మాణ అనుమతికోసం దరఖాస్తు చేయాలి
04:56
So if I want to build a new office building for a client
95
296892
4210
ఒక క్లయింట్ కోసం ఆఫీస్ భవనాన్ని కట్టాలంటే
05:01
or if I want to extend my home
96
301126
2254
లేదా మా ఇంటిని విస్తరించాలంటే
05:03
or, you know, if I have a shop and I want to convert it into an office,
97
303404
3769
లేక , మీకు తెలుసా నాకో షాపుంటే దాన్ని ఆఫీస్ గా మార్చాలంటే
05:07
I have to do a load of drawings,
98
307197
1531
ఎన్నో నమూనాలను గీయాల్సివుంటుంది
05:08
and I submit them to the council for permission.
99
308752
2436
వాటిని అనుమతికోసం కౌన్సిల్ కు సమర్పించాల్సివుంటుంది
05:11
And they'll look at things like how it fits in the surroundings.
100
311212
3957
వారు అది ఆ పరిసరాలకు సరిపడుతుందా లేదా వంటివి చూస్తారు
05:15
So they'll look at what it looks like.
101
315193
2032
అది వుండాల్సిన విధంగా వుందా అని చూస్తారు
05:17
But they'll also think about things like what impact is it going to have
102
317249
3596
దాని ప్రభావం ఎలా వుంటుందో వంటివీ చూస్తారు
05:20
on the local environment?
103
320869
1475
చుట్టుప్రక్కల పరిసరాలమీదా
05:22
And they'll be thinking about things like,
104
322368
2040
ఇంకా ఎలాంటి వాటి మీదఆలోచిస్తారంటే
05:24
is this thing going to cause pollution
105
324432
1841
కాలుష్యానికి కారణమౌతుందా అనికూడా
05:26
or is there going to be a lot of traffic
106
326297
1928
లేదా ట్రాఫిక్ ఎక్కువౌతుందా అనికూడా
05:28
that wants to go to this thing that I've built?
107
328249
2333
నేను కట్టిన దానికి చేరుకోవాలనుకుంటే
05:30
But also good things.
108
330606
1380
దీంట్లో కొన్ని మంచి సంగతులు కూడా వున్నాయి
05:32
Is it going to add local services like shops to the neighborhood
109
332010
3317
దుకాణాల వంటి ప్రాంతీయ సేవలు అందుబాటులోకి రావచ్చు
05:35
that local people would like to use?
110
335351
2062
చుట్టుప్రక్కల వారికి అవసరమైనవి
05:38
And they'll weigh up the advantages and the disadvantages
111
338183
2694
వారు లాభనష్టాలను బేరీజు వేసుకుని
05:40
and they'll make a decision.
112
340901
1436
నిర్ణయాలను తీసుకుంటారు
05:42
So that's how it works if I want to build a large cemetery.
113
342908
3972
నేనొక పెద్ద సిమెట్రీని కట్టాలనుకుంటే ఇలాంటి సోపానాలుంటాయి
05:47
But what if I've got a piece of land
114
347356
1994
కాని నాకొక చిన్న స్థలం కనుక వుంటే
05:49
and I just want to bury a few people, like five or six?
115
349374
3318
అయిదారుమందిని నేను ఖననం చేయాలనుకుంటే
05:53
Well, then -- actually, I don't need permission from anyone!
116
353533
3619
నిజానికి నేనెవరి అనుమతీ తీసుకోవాల్సిన అవసరంలేదు
05:57
There's actually almost no regulation in the UK around burial,
117
357850
4366
వాస్తవానికి U.K.లో ఖననానికి సంబంధించి నియమాలు పెద్దగా లేవు
06:02
and the little bit that there is, is about not polluting water courses,
118
362240
3643
వున్న ఆ కొద్ది కూడా జలాన్ని కలుషితం చేయవద్దనే
06:05
like not polluting rivers or groundwater.
119
365907
2610
అంటే నదులు, భూగర్భ జలాలను కలుషితం చేయవద్దనేవే
06:08
So actually, if you want to go and make your own mini-cemetery,
120
368962
3024
నిజానికి నీ స్వంతానికి చిన్న సిమెట్రీని ఏర్పాటు చేసుకోవాలంటే
06:12
then you can.
121
372010
1295
చేసుకోవచ్చు
06:13
But I mean, like -- really, who does this? Right?
122
373329
3428
నా ఉద్దేశ్యంలో నిజానికి దీన్నెవరు చేస్తారో చెప్పనా ?
06:18
Well, if you're an aristocratic family and you have a large estate,
123
378011
3618
మీరో సంపన్న కుటుంబానికి చెంది , విశాలమైన ఎస్టేట్ ను కలిగుంటే
06:21
then there's a chance that you'll have a mausoleum on it,
124
381653
2683
అందులో మీరో సమాధిని ఏర్పాటు చేసుకునే అవకాశముంది
06:24
and you'll bury your family there.
125
384360
1809
మీ కుటుంబాన్నంతా అక్కడే ఖననం చేయవచ్చు
06:26
But the really weird thing
126
386708
2159
కానీ అసాధారణ విషయమేంటంటే
06:28
is that you don't need to have a piece of land of a certain size
127
388891
3369
ఒక కొలతవున్న భూభాగం మీకవసరం లేదు
06:32
before you're allowed to start burying people on it.
128
392284
2602
మృతుల ఖననాన్ని అనుమతించడానికి ముందు
06:34
And so that means that, technically,
129
394910
1945
సాంకేతికంగా దాని అర్థమేంటంటే
06:36
this applies to, like, the back garden of your house in the suburbs.
130
396879
3689
ఇది శివార్ల లోని మీ ఇంటి పెరటికీ అన్వయిస్తుంది
06:40
(Laughter)
131
400592
1329
( నవ్వులు )
06:42
So what if you wanted to try this yourself at home?
132
402370
4024
దీన్ని మీరు మీ ఇంట్లో ప్రయత్నించాలనుకుంటే
06:46
Well, there's a few councils that have guidance on their website
133
406418
4048
website ద్వారా సహకారాన్ని అందించే సంస్థలు కొన్ని ఉన్నాయి
06:50
which can help you.
134
410490
1387
అవి మీకు ఉపయోగపడగలవు
06:51
So, the first thing that they tell you
135
411901
2094
వాళ్లు మీకు చెప్పే మొదటి విషయం
06:54
is that you need to have a certificate of burial before you can go ahead --
136
414019
3736
ఖననం కోసం ముందు కెళ్ళడానికి పూర్వం మీకో సర్టిఫికెట్ కావాల్సివుంటుంది
06:57
you're not allowed to just murder people and put them under the patio.
137
417779
3348
జనాల్ని చంపేసి, మీ పెరట్లో ఖననం చేయడానికి మీకు అవకాశం లేదు
07:01
(Laughter)
138
421151
2000
( నవ్వులు )
07:04
They also tell you that you need to keep a record of where the grave is.
139
424253
3803
ఖననస్థలానికి సంబంధించిన వివరాలను రికార్ఢ్ చేసి వుంచమని కూడా వారు మీకు చెప్తారు
07:08
But that's pretty much it for formal requirements.
140
428080
2633
అయితే అవి లాంఛనప్రాయాలే
07:10
Now, they do warn you that your neighbors might not like this,
141
430737
3002
ఇరుగుపొరుగు దీన్ని ఇష్టపడక పోవచ్చునని వారు హెచ్చరిస్తారు
07:13
but, legally speaking, there's almost nothing that they can do about it.
142
433763
3903
న్యాయంగా చెప్పాలంటే ఇంచుమించు వారు చేయగలిగిందేమీ లేదిక్కడ
07:17
And just in case any of you still had that profit idea in your mind
143
437690
5166
ఒకవేళ మీలో ఎవరికైనా ఈ లాభదాయకమైన ఆలోచన ఇంకా మనసులో వుంటే
07:22
about how much those burial plots cost
144
442880
2261
అలాంటి ఖననస్థలాల ధరలెలా వుంటాయో
07:25
and how much money you might be able to make,
145
445165
2348
దాని కోసం మీరెంత డబ్బు ఏర్పాటు చేసుకోవాలో
07:27
they also warn that it might cause the value of your house
146
447537
2746
వారు హెచ్చరిస్తారు దానివలన మీ ఇంటివిలువ
07:30
to drop by 20 percent.
147
450307
1730
20 % వరకూ తగ్గవచ్చునని
07:32
Although, actually, it's more likely
148
452515
1747
నిజానికి ఇంకా ఎక్కువ వుండొచ్చు
07:34
that no one will want to buy your house at all after that.
149
454286
2968
దాని తరువాత మీ ఇంటినెవరూ కొనకపోవచ్చు
07:38
So what I find fascinating about this
150
458341
2559
దీంట్లో నేను కనుక్కున్న ఆకర్షణేంటంటే
07:40
is the fact that it kind of sums up many of our attitudes towards death.
151
460924
4665
వాస్తవానికి మృత్యువు పట్ల మన వైఖరులను ఇది క్రోడీకరిస్తుంది
07:46
In the UK, and I think that the figures across Europe are probably similar,
152
466280
4416
U.K లోను, యూరప్ అంతటా ఈ గణాంకాలు దాదాపుగా ఇలానే వుండవచ్చు
07:50
only about 30 percent of people have ever talked to anyone
153
470720
3111
30% మంది మాత్రమే ఎవరితోనైనా మాట్లాడి వుంటారు
07:53
about their wishes around death,
154
473855
1692
మృత్యువుకు పట్ల వారి ఆశలను గూర్చి
07:55
and even for people over 75,
155
475571
1910
75 సం .వయస్సు. దాటిన వారిలోనూ
07:57
only 45 percent of people have ever talked about this.
156
477505
3586
45 % మాత్రమే దీని గూర్చి మాట్లాడివుంటారు
08:01
And the reasons that people give ... you know,
157
481464
2675
దానికి జనం చెప్పే కారణాలు మీకు తెలుసు
08:04
they think that their death is far off
158
484163
1821
చావు వారికి దూరంలో వుందని అనుకుంటారు
08:06
or they think that they're going to make people uncomfortable
159
486008
2877
ప్రజలకు అసౌకర్యాన్ని కలిగిస్తున్నామని అనుకుంటారు
08:08
by talking about it.
160
488909
1386
దాని గురించి మాట్లాడడం ద్వారా
08:10
And you know, to a certain extent,
161
490319
1755
మీకు తెలుసు , కొంతవరకు
08:12
there are other people out there who are taking care of things for us.
162
492098
3638
మనకు సదుపాయాలను కల్పించడానికి బయటి ప్రపంచంలో కొందరున్నారు
08:15
The government has all this regulation and bureaucracy around things
163
495760
3681
ప్రభుత్వం ఇలాంటి విషయాలపట్ల అధికారాన్ని నిబంధనలను కలిగివుంది
08:19
like burying a death, for example,
164
499465
2233
ఉదా:ఖననానికి సంబంధించిన
08:21
and there's people like funeral directors
165
501722
1969
ఏర్పాట్లు చేసే నిర్వాహకులున్నారు
08:23
who devote their entire working lives to this issue.
166
503715
2596
వారి వారి ఉద్యోగ కాలాన్నంతా దీనికై అంకితంచేస్తారు
08:26
But when it comes to our cities
167
506335
1506
అయితే అదే నగరాలకు వచ్చేసరికి
08:27
and thinking about how death fits in our cities,
168
507865
3042
మన నగరాల్లో మృత్యువు ఎలా అమరుతుందని ఆలోచిస్తే
08:30
there's much less regulation and design and thought
169
510931
4049
క్రమబధ్ధీకరణ , డిజైన్, ఆలోచన చాలా తక్కువ
08:35
than we might imagine.
170
515004
1316
మనం ఊహించినదాని కంటె
08:36
So we're not thinking about this,
171
516344
2214
అయితే మనం దీని గురించి ఆలోచించట్లేదు
08:38
but all of the people we imagine are thinking about it --
172
518582
2900
కాని ప్రజలందరూ దాన్ని గురించి ఆలోచిస్తున్నారని ఊహించొచ్చు
08:41
they're not taking care of it either.
173
521506
2045
కాని , వారు శ్రధ్ధ తీసుకోవడం లేదు కూడా
08:43
Thank you.
174
523575
1158
కృతజ్ఞతలు.
08:44
(Applause)
175
524757
2958
( కరతాళధ్వనులు )
ఈ వెబ్‌సైట్ గురించి

ఈ సైట్ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఉపయోగపడే YouTube వీడియోలను మీకు పరిచయం చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అగ్రశ్రేణి ఉపాధ్యాయులు బోధించే ఆంగ్ల పాఠాలను మీరు చూస్తారు. అక్కడ నుండి వీడియోను ప్లే చేయడానికి ప్రతి వీడియో పేజీలో ప్రదర్శించబడే ఆంగ్ల ఉపశీర్షికలపై రెండుసార్లు క్లిక్ చేయండి. ఉపశీర్షికలు వీడియో ప్లేబ్యాక్‌తో సమకాలీకరించబడతాయి. మీకు ఏవైనా వ్యాఖ్యలు లేదా అభ్యర్థనలు ఉంటే, దయచేసి ఈ సంప్రదింపు ఫారమ్‌ని ఉపయోగించి మమ్మల్ని సంప్రదించండి.

https://forms.gle/WvT1wiN1qDtmnspy7