Michael Porter: Why business can be good at solving social problems

938,130 views ・ 2013-10-07

TED


వీడియోను ప్లే చేయడానికి దయచేసి దిగువ ఆంగ్ల ఉపశీర్షికలపై రెండుసార్లు క్లిక్ చేయండి.

Translator: Samrat Sridhara Reviewer: Gowtham Sunkara
00:12
I think we're all aware
0
12372
1713
ఇవాళ ప్రపంచం ఎన్నో సమస్యలతో
00:14
that the world today is full of problems.
1
14085
2973
సతమతమగుతుందని మనకు తెలుసు
00:17
We've been hearing them
2
17058
2095
వాటి గురించి వింటూనే ఉన్నాం
00:19
today and yesterday and every day for decades.
3
19153
4290
ఇవాళ, నిన్న, దశాబ్దాలుగా.. రోజూ వింటూనే ఉన్నాం
00:23
Serious problems, big problems, pressing problems.
4
23443
4044
గంభీరమైన సమస్యలు, పెద్ద సమస్యలు, క్లిష్టమైన సమస్యలు
00:27
Poor nutrition, access to water,
5
27487
3356
పోషనాహార లేమి, మంచి నీటి ఎద్దడి
00:30
climate change, deforestation,
6
30843
3037
వాతావరణపు మార్పు, అడవి నిర్మూలన
00:33
lack of skills, insecurity, not enough food,
7
33880
3244
సామర్ధ్య, నైపుణ్యాల లేమి, అభద్రత, తిండి కొరత
00:37
not enough healthcare, pollution.
8
37124
2976
సరిఐన ఆరోగ్య సంరక్షణ లేకపోవడం, కాలుష్యం
00:40
There's problem after problem,
9
40100
1745
అలా సమస్యలు ఒకదాని వెంట మరొకటి ఉంటూనే ఉన్నాయి
00:41
and I think what really separates this time
10
41845
2531
కానీ నా దృష్టిలో, నాకు ఈ భూమి మీద ఉన్న కొద్ది అనుభవం ప్రకారం,
00:44
from any time I can remember in my brief time
11
44376
4124
గతం కన్నా ప్రస్తుతం
00:48
on Earth is the awareness of these problems.
12
48500
2435
మనం సమస్యల పట్ల అవగాహన కలిగి ఉన్నాం
00:50
We're all very aware.
13
50935
2566
మనందరికీ తెలుసు
00:53
Why are we having so much trouble
14
53501
2028
ఈ సమస్యలను ఎదుర్కొనడానికి ఎందుకు
00:55
dealing with these problems?
15
55529
1831
ఇంత కష్టపడవలసి వస్తుందో
00:57
That's the question I've been struggling with,
16
57360
3040
అవే ప్రశ్నలతో నేనూ పోరాడుతున్నా
01:00
coming from my very different perspective.
17
60400
4169
నా దృష్టికోణంలోనుంచి కనక చూసినట్లయితే
01:04
I'm not a social problem guy.
18
64569
3083
నేనేమి సామజిక సమస్యలను పరిష్కరించే వ్యక్తిని కాను
01:07
I'm a guy that works with business,
19
67652
2762
నా వృత్తి వ్యాపారంతో ముడిపడి ఉంది
01:10
helps business make money.
20
70414
3290
ఆ వ్యాపారాలకు లాభాల్ని చేకూర్చటంలో ఉంది
01:13
God forbid.
21
73704
3234
దేవుడు వలదు అనుకుండు గాక!
01:16
So why are we having so many problems
22
76938
3054
అసలు మనకిన్ని సామజిక సమస్యలు ఎందుకు ఉన్నట్టు?
01:19
with these social problems,
23
79992
3143
ఈ సామజిక సమస్యలకు
01:23
and really is there any role for business,
24
83135
2057
వ్యాపారానికి సంబంధం ఉందా? ఉంటే కనక,
01:25
and if so, what is that role?
25
85192
3533
సామజిక సమస్యలలో వ్యాపారం పాత్ర ఎంత?
01:28
I think that in order to address that question,
26
88725
2859
నా ప్రకారం, ఈ సమస్యకు పరిష్కారం కొరకు
01:31
we have to step back and think about
27
91584
3866
ఒకడుగు వెనక్కు వేసి ఆలోచించుకోవాలి, ఏమనంటే
01:35
how we've understood and pondered
28
95450
3655
మనం ఎదుర్కొనే ఈ క్లిష్టమైన సామజిక సమస్యలను వాటి పరిష్కారాలను
01:39
both the problems and the solutions
29
99105
1998
మనం ఎంత బాగా అర్ధం చేసుకున్నాం?
01:41
to these great social challenges that we face.
30
101103
4164
వాటి మీద ఎంత అవగాహన ఉంది? అని
01:45
Now, I think many have seen business
31
105267
2834
చాలా మంది వ్యపరాలవల్ల మనం ఎదుర్కొనే ఈ అనేక
01:48
as the problem, or at least one of the problems,
32
108101
2875
సామజిక సమస్యలు లేదా ఏదో ఒక సమస్య
01:50
in many of the social challenges we face.
33
110976
2752
ఉత్పన్నం కావటానికి కారణం అనుకుంటారు
01:53
You know, think of the fast food industry,
34
113728
1406
ఎన్నో వ్యాపారాలు ఉన్నాయి, ఆహార రంగం,
01:55
the drug industry, the banking industry.
35
115134
1975
మందుల తయారీ, బ్యాంకింగ్ రంగం,
01:57
You know, this is a low point
36
117109
2179
వీటన్నికి ఇంతకన్నా
01:59
in the respect for business.
37
119288
2991
అవమానం ఉండదు
02:02
Business is not seen as the solution.
38
122279
1710
చాలా మంది వ్యాపారాన్ని, సమాధానంగా కాకుండా
02:03
It's seen as the problem now, for most people.
39
123989
3741
సమస్యలకు కారుణాభూతంగా చూస్తున్నారు
02:07
And rightly so, in many cases.
40
127730
1974
వారు అనుకుంటున్నదానిలో తప్పేమీ లేదు
02:09
There's a lot of bad actors out there
41
129704
2279
సమాజానికి వ్యాపారాల వల్ల చేడుచేసిన వారు చాలానే ఉన్నారు.
02:11
that have done the wrong thing,
42
131983
2177
వారు మంచేమి చేయకపోగా,
02:14
that actually have made the problem worse.
43
134160
1801
ఉన్న సమస్యలను తీవ్రం చేసారు
02:15
So this perspective is perhaps justified.
44
135961
3463
వ్యాపారాలు సమస్యలు కొనితెస్తాయి అనుకొనే ఆలోచనా విధానం బహుశా సరియినదే
02:19
How have we tended to see the solutions
45
139424
2590
మనం ఇప్పుడు ఎదుర్కొనే
02:22
to these social problems,
46
142014
2336
అనేకమైన ఈ సామజిక సమస్యలకు,
02:24
these many issues that we face in society?
47
144350
3162
సమాధానం ఎలా చూడదలచాం?
02:27
Well, we've tended to see the solutions
48
147512
1632
మనం వాటికి సమాధానాలు..
02:29
in terms of NGOs,
49
149144
2152
NGOలలో
02:31
in terms of government,
50
151296
2006
ప్రభుత్వాలలో
02:33
in terms of philanthropy.
51
153302
2137
దాతృత్వంలో చూడసాగాం
02:35
Indeed, the kind of unique organizational entity
52
155439
2434
నిజానికి, ఈ సమస్యలు, భిన్నమైన
02:37
of this age is this tremendous rise of NGOs
53
157873
4757
NGO సంస్థలు, సామజిక సేవా సంస్థలు
02:42
and social organizations.
54
162630
2506
విపరీతంగా పెరగటానికి దోహద పడ్డాయి
02:45
This is a unique, new organizational form
55
165136
2824
ఈ ఒక వినూత్న, కొత్త సంస్థ రూపం
02:47
that we've seen grown up.
56
167960
1193
పెరుగుదల మనం చూసాం
02:49
Enormous innovation, enormous energy,
57
169153
3407
అపారమైన సృజనాత్మకతను, అపారమైన శక్తిని,
02:52
enormous talent now has been mobilized
58
172560
2735
అపారమైన ప్రతిభను, ఈ నిర్మాణం ద్వారా, ఈ సవాళ్ళు మొత్తం
02:55
through this structure
59
175295
2120
ఎదుర్కోవటానికి, ప్రయత్నించేందుకుగాను
02:57
to try to deal with all of these challenges.
60
177415
4853
సమీకరణ చేసారు
03:02
And many of us here are deeply involved in that.
61
182268
4257
ఇక్కడ ఉన్న చాలామంది వాటి కార్యక్రమాల్లో పాల్గొనే వాళ్ళే
03:06
I'm a business school professor,
62
186525
1509
నేను, ఒక బిజినెస్ పాఠశాల ఆచార్యుడ్ని
03:08
but I've actually founded, I think, now, four nonprofits.
63
188034
4015
కానీ నేను నిజానికి, ఇప్పటికి, నాలుగు లాభరహిత సంస్థలు స్తాపించాను
03:12
Whenever I got interested and became aware
64
192049
2889
ఆసక్తి కలిగినప్పుడో, ఏదైనా సామజిక సమస్య
03:14
of a societal problem, that was what I did,
65
194938
3060
గురించి తెలుసుకన్నప్పుడో,
03:17
form a nonprofit.
66
197998
1878
లాభరహిత సంస్థలు స్తాపించాను
03:19
That was the way we've thought about how to deal
67
199876
3063
ఇదే మనం ఈ సమస్యలను ఎదుర్కోవటానికి
03:22
with these issues.
68
202939
1009
ఇప్పటి దాకా ఎంచుకున్న మార్గం
03:23
Even a business school professor has thought about it that way.
69
203948
4452
ఒక పాఠశాల ఆచార్యుడు అయిన నేను కూడా ఇలానే ఆలోచించాను
03:28
But I think at this moment,
70
208400
1835
కానీ నేను, ఈ సమయంలో అనుకుంటున్నాను
03:30
we've been at this for quite a while.
71
210235
2769
మనం వీటి గురించి ఇలానే ఆలోచిస్తూ ఉన్నాం
03:33
We've been aware of these problems for decades.
72
213004
2852
మనకు దశాబ్దాలుగా ఈ సమస్యలు తెలుసు
03:35
We have decades of experience
73
215856
1910
మనం దశాబ్దాల అనుభవం కలిగి ఉన్నాం
03:37
with our NGOs and with our government entities,
74
217766
4325
మన ఈ ఎన్నో లాభరహిత సంస్థలు, ఎన్నో ప్రభుత్వాలు ఉన్నా...
03:42
and there's an awkward reality.
75
222091
1829
సమస్యలు అనే చేదు నిజాలు మనల్ని వెక్కిరిస్తున్నాయి
03:43
The awkward reality is we're not making
76
223920
1942
చేదు నిజం ఏమంటే మనం త్వరిత
03:45
fast enough progress.
77
225862
2584
పురోగతిని సాదించలేక పోతున్నాం
03:48
We're not winning.
78
228446
2724
వీటిల్ని ఓడించలేక పోతున్నాం
03:51
These problems still seem very daunting
79
231170
2084
ఈ సమస్యలు ఇంకా పెద్దవిగానే ఉన్నాయి
03:53
and very intractable,
80
233254
1206
తగ్గేట్లు కనిపించడంలేదు
03:54
and any solutions we're achieving
81
234460
2700
సమస్యల ప్రతి మన విజయాలు
03:57
are small solutions.
82
237160
1940
చాలా చిన్నవి
03:59
We're making incremental progress.
83
239100
3882
మనం అంచెలంచెలుగా పురోగతిని సాధిస్తున్నాం
04:02
What's the fundamental problem we have
84
242982
2722
ఈ సామజిక సమస్యలను ఎదుర్కునటంలో
04:05
in dealing with these social problems?
85
245704
3078
మనకున్న ప్రాధమిక సమస్య ఏమిటంటే ?
04:08
If we cut all the complexity away,
86
248782
4032
కొద్దిసేపు సంక్లిష్టతలను అన్ని పక్కన పెడితే
04:12
we have the problem of scale.
87
252814
3379
మనకు ప్రమాణం సమస్య.
04:16
We can't scale.
88
256193
3111
మనం ఎదగలేకపోతున్నాం
04:19
We can make progress. We can show benefits.
89
259304
2927
మనం పురోగతి సాధించవచ్చు . మనం ప్రయోజనాలు చూపవచ్చు
04:22
We can show results. We can make things better.
90
262231
3328
మనం ఫలితాలు చూపవచ్చు. మనం ఇంకా ఉత్తమంగా చేయవచ్చు.
04:25
We're helping. We're doing better. We're doing good.
91
265559
4278
మనం సహాయపడుతున్నాం. మంచి పురోగతిని, ఫలితాల్ని సాధిస్తున్నాం
04:29
We can't scale.
92
269837
2354
కాని వాటి స్థాయి చాల చిన్నది
04:32
We can't make a large-scale impact on these problems.
93
272191
4966
పెద్ద మొత్తంలో ప్రభావం చుపలేకపోతున్నాం
04:37
Why is that?
94
277157
1834
దీనికి కారణమేమిటి?
04:38
Because we don't have the resources.
95
278991
3590
ఎందుకంటే మన దగ్గర సరైన వనరులు లేవు కనక
04:42
And that's really clear now.
96
282581
1711
సమాధానం మునుపటి
04:44
And that's clearer now than it's been for decades.
97
284292
2882
కన్నా దశాబ్దాల కన్నా స్పష్టంగా గోచరిస్తుంది
04:47
There's simply not enough money
98
287174
3552
ప్రస్తుతం ఉన్ననమూనాతో,
04:50
to deal with any of these problems at scale
99
290726
3391
మన స్థాయిని పెంచుకొని సమస్యలను ఎదుర్కోవాలంటే,
04:54
using the current model.
100
294117
2325
మన దగ్గర అందుకు సరిపడా ధనం లేదు
04:56
There's not enough tax revenue,
101
296442
3070
ఈ సమస్యలను ఎదుర్కోవాలంటే,
04:59
there's not enough philanthropic donations,
102
299512
4046
మనకు సరిపడా ఆదాయపు పన్ను
05:03
to deal with these problems the way we're dealing with them now.
103
303558
2448
మానవతా దృక్పధంతో కూడిన దానాలు లేవు
05:06
We've got to confront that reality.
104
306006
5165
ఈ నిజాన్ని మనం అంగీకరించక తప్పదు
05:11
And the scarcity of resources
105
311171
3059
ఈ ధనలేమి అనే కొరత నానాటికి
05:14
for dealing with these problems is only growing,
106
314230
4027
పెరుగుతూనే ఉంది
05:18
certainly in the advanced world today,
107
318257
3550
ఈ ఆధునిక ప్రపంచంలో చాలా ప్రభుత్వాలు కొరత budgetలతో సతమతమౌతుంటే...
05:21
with all the fiscal problems we face.
108
321807
4379
సమస్యల్ని పరిష్కరించేందుకు ఇంక ధనం
05:26
So if it's fundamentally a resource problem,
109
326186
4245
ఎక్కడ్నుంచి వస్తుంది?
05:30
where are the resources in society?
110
330431
4045
సమాజంలో వనరులు ఎక్కడ ఉన్నాయి?
05:34
How are those resources really created,
111
334476
2385
మనకున్న ఈ సామజిక సమస్యలకు
05:36
the resources we're going to need to deal
112
336861
1707
సరిపడా వనరుల్ని
05:38
with all these societal challenges?
113
338568
3640
మనం ఎలా పెంపొందించుకోవచ్చు ?
05:42
Well there, I think the answer is very clear:
114
342208
3116
నా ప్రకారం సమాధానం స్పష్టం
05:45
They're in business.
115
345324
3686
వ్యాపారంతో
05:49
All wealth is actually created by business.
116
349010
5611
సంపద వాస్తవానికి వ్యాపారం వల్ల చేకూరుతుంది
05:54
Business creates wealth
117
354621
2726
వ్యాపారం సంపద ఉత్పత్తికి కారణము
05:57
when it meets needs at a profit.
118
357347
5046
అవసరాల్ని లాభాలతో తీర్చినప్పుడు
06:02
That's how all wealth is created.
119
362393
2464
సంపద చేకూరుతుంది
06:04
It's meeting needs at a profit
120
364857
2373
అవసరాల్ని లాభాలతో తీర్చినప్పుడు
06:07
that leads to taxes
121
367230
2412
వివిధ రకాల ఆదాయపు పన్నులు చేకురుతాయి
06:09
and that leads to incomes
122
369642
1669
అది రాబడి పెంచుతుంది,
06:11
and that leads to charitable donations.
123
371311
2267
దానాలు పెరుగుతాయి
06:13
That's where all the resources come from.
124
373578
3251
వ్యాపారాలు మాత్రమే ధనం అనే ఈ ముఖ్యమైన
06:16
Only business can actually create resources.
125
376829
2458
వనరుని సృష్టించ గలవు
06:19
Other institutions can utilize them
126
379287
1954
ఇతర సంస్థలు తమ ముఖ్యమైన కార్యక్రమాలకు
06:21
to do important work,
127
381241
1225
ధనాన్ని ఉపయోగించవచ్చు
06:22
but only business can create them.
128
382466
3184
వ్యాపారాలు మాత్రమే ధనాన్ని సృష్టించగలవు
06:25
And business creates them
129
385650
1521
సృష్టిస్తాయి
06:27
when it's able to meet a need at a profit.
130
387171
7878
అవసరాల్ని లాభాలతో తీర్చగలిగినప్పుడు
06:35
The resources are overwhelmingly
131
395049
3384
ఇబ్బడి ముబ్బడిగా సంపద
06:38
generated by business.
132
398433
1889
పెరుగుతుంది
06:40
The question then is, how do we tap into this?
133
400322
5303
మరి సవాలేంటంటే, అదెలా సాధ్యం అని?
06:45
How do we tap into this?
134
405625
2375
ఈ నమూనాను ఎలా ఉపయోగించుకోవాలి?
06:48
Business generates those resources
135
408000
2947
వ్యాపారాలు ఈ సంపదను లాభం
06:50
when it makes a profit.
136
410947
4669
చేకూరినప్పుడు సృష్టిస్తాయి
06:55
That profit is that small difference
137
415616
3374
లాభం అనేది, ఏదైనా సమస్యకు లేదా అవసరానికి వ్యాపారాలు అందించే
06:58
between the price and the cost it takes to produce
138
418990
4846
సమాధానం యొక్క
07:03
whatever solution business has created
139
423836
2317
ఉత్పత్తి ధర మరియు ఆ సమాధానం
07:06
to whatever problem they're trying to solve.
140
426153
3223
యొక్క అమ్మకపు ధరకు మధ్య ఉండే చిన్న వ్యత్యాసం
07:09
But that profit is the magic.
141
429376
6760
కాని ఆ చిన్న వ్యత్యాసమే అద్భుతాలు చేస్తుంది
07:16
Why? Because that profit allows whatever solution
142
436136
4754
అదెలా అంటే? ఆ లాభం మనం సృష్టించిన
07:20
we've created
143
440890
2219
ఏదైనా సమాధానాన్ని,
07:23
to be infinitely scalable.
144
443109
4190
అపరిమిత ప్రామాణికమైనదిగా అయ్యేట్టు చేస్తుంది
07:27
Because if we can make a profit,
145
447299
2601
అలా మనము లాభం అందుకోగలిగితే
07:29
we can do it for 10, 100, a million,
146
449900
3524
దాంతో మనం 10, 100, లక్ష, 10 లక్షలు,
07:33
100 million, a billion.
147
453424
3292
కోటి, 100కోట్ల మందికి సహాయపదచ్చు
07:36
The solution becomes self-sustaining.
148
456716
4720
అలాంటి సమాధానం స్వయం-ప్రతిపత్తులు కలిగనది అవుతుంది
07:41
That's what business does
149
461436
2599
వ్యాపారాలకు లాభాలు చేకురినప్పుడు
07:44
when it makes a profit.
150
464035
3610
అదే అవుతుంది
07:47
Now what does this all have to do
151
467645
2384
సామాజిక సమస్యలకు వీటన్నిటితో
07:50
with social problems?
152
470029
3068
అసలు సంబంధమేమిటి?
07:53
Well, one line of thinking is, let's take this profit
153
473097
3282
ఒక ఆలోచనా విధానం ఏమిటంటే, ఆ లాభాల్ని తిరిగి ఆ సమస్యల్ని తీర్చడంలో
07:56
and redeploy it into social problems.
154
476379
5549
మోహరించేందుకు ఉపయోగించొచ్చు అని
08:01
Business should give more.
155
481928
1266
వ్యాపారం మరింత ఇవ్వాలి.
08:03
Business should be more responsible.
156
483194
1424
వ్యాపారం మరింత బాధ్యత వహించాలి
08:04
And that's been the path that we've been on
157
484618
2450
మనం అదే దారిలో ఉన్నాం
08:07
in business.
158
487068
2686
వ్యపారం చేస్తూ ఆచారిస్తుంది అదే
08:09
But again, this path that we've been on
159
489754
1864
కాని మనం వెళ్ళే దారి మనం గమ్యం చేరుకోవడంలో
08:11
is not getting us where we need to go.
160
491618
4340
సహాయపడటం లేదు
08:15
Now, I started out as a strategy professor,
161
495958
3148
నేను వ్యాపార వ్యుహల్ని బోధించే అధ్యాపకుడిగా వృత్తిని ఆరంభించాను
08:19
and I'm still a strategy professor.
162
499106
1506
ఇంకా అలాగే కొనసాగుతున్నాను
08:20
I'm proud of that.
163
500612
1359
అందుకెంతో గర్విస్తాను
08:21
But I've also, over the years,
164
501971
1526
నేను చాలాయేళ్ళుగా సామాజిక సమస్యల
08:23
worked more and more on social issues.
165
503497
2656
మీద పని చేసాను
08:26
I've worked on healthcare, the environment,
166
506153
3267
నేను ఆరోగ్య, పర్యావరణ,
08:29
economic development, reducing poverty,
167
509420
3572
పేదరికం తగ్గించడం ఆర్థిక అభివృద్ధి, వంటి అంశాల మీద పనిచేసాను
08:32
and as I worked more and more in the social field,
168
512992
4345
నేను సామాజిక రంగంలో పని చేసే కొద్ది
08:37
I started seeing something
169
517337
1562
నా మీద నా జీవితం మీద
08:38
that had a profound impact on me
170
518899
3270
ఏదో ప్రభావం
08:42
and my whole life, in a way.
171
522169
3586
చూపడం గమనించాను
08:45
The conventional wisdom in economics
172
525755
3789
ఆర్థిక సంప్రదాయ జ్ఞానం
08:49
and the view in business has historically been
173
529544
3868
మరియు వ్యాపారలో అభిప్రాయం చారిత్రాత్మకంగా
08:53
that actually, there's a tradeoff
174
533412
3957
సామాజిక పనితీరు మరియు ఆర్ధిక పనితీరు మధ్య
08:57
between social performance and economic performance.
175
537369
5008
బేరీజు గురించి ప్రస్తావిస్తాయి
09:02
The conventional wisdom has been
176
542377
1484
సంప్రదాయ జ్ఞానం ప్రకారం
09:03
that business actually makes a profit
177
543861
3070
వ్యాపారం నిజానికి ఒక సామాజిక సమస్యకు కారణం
09:06
by causing a social problem.
178
546931
1793
దాన్ని తీర్చడం ద్వారా - లాభం ఏర్పరుస్తుందని
09:08
The classic example is pollution.
179
548724
2182
ఉదాహరణకు కాలుష్యం
09:10
If business pollutes, it makes more money
180
550906
2776
వ్యాపారం పర్యావరణాన్ని ఎంత కలుషితం చేస్తే,
09:13
than if it tried to reduce that pollution.
181
553682
4641
అది మరింత ధనాన్నిసంపాదించవచ్చు అని
09:18
Reducing pollution is expensive,
182
558323
1891
కాలుష్యం తగ్గించే ప్రక్రియ, ఖరీదైనది
09:20
therefore businesses don't want to do it.
183
560214
5483
అందువలన వ్యాపారాలు, అలాంటి ప్రక్రియలు చేపట్టవు
09:25
It's profitable to have an unsafe working environment.
184
565697
2945
అసురక్షిత పని పరిసరాలు లాభదాయకాలు
09:28
It's too expensive to have a safe working environment,
185
568642
2738
సురక్షిత పని వాతావరణం కలిగి ఉండటం, ఏర్పరచటం చాలా ఖరీదు
09:31
therefore business makes more money
186
571380
1306
అసురక్షిత పని పరిసరాలు కలిగి ఉండటం వల్ల
09:32
if they don't have a safe working environment.
187
572686
1840
వ్యాపారం మరింత డబ్బును అర్జిస్తుంది
09:34
That's been the conventional wisdom.
188
574526
3497
సంప్రదాయ వివేచన కూడా అదే చెప్తుంది
09:38
A lot of companies have fallen into that conventional wisdom.
189
578023
2813
చాలా సంస్థలు అలాంటి సంప్రదాయ జ్ఞానం కలిగి ఉన్నవే
09:40
They resisted environmental improvement.
190
580836
2543
వారు పర్యావరణ అభివృద్ధిని
09:43
They resisted workplace improvement.
191
583379
5434
పని చేసే స్థలంలో అభివృద్ధిని ప్రతిఘటించారు
09:48
That thinking has led to, I think,
192
588813
3546
అలాంటి భావాలు, చర్యలు,
09:52
much of the behavior
193
592359
1520
నా ప్రకారం, మనకు, నాకు నేడు
09:53
that we have come to criticize in business,
194
593879
1936
ఈ వ్యాపారాల పట్ల ఉన్న
09:55
that I come to criticize in business.
195
595815
2520
చిన్నచూపుకు దారితీసాయి
09:58
But the more deeply I got into all these social issues,
196
598335
3533
ఈ సామాజిక సమస్యల పరిష్కారం కొరకు
10:01
one after another,
197
601868
3012
లోతుగా వెతికే కొలది సమస్యలు
10:04
and actually, the more I tried to address them
198
604880
2446
ఒకదాని వెనక ఒకటి ఉత్పన్నం ఐతునే ఉన్నాయి.
10:07
myself, personally, in a few cases,
199
607326
2116
వీటి సమాధానం వెతుకుతు
10:09
through nonprofits that I was involved with,
200
609442
2729
నేను కొన్ని లాభరహిత సంస్థలు కూడా స్తపించాను,
10:12
the more I found actually that the reality
201
612171
2938
అలా చేయగా అర్ధం ఏమైంది అంటే మనం
10:15
is the opposite.
202
615109
2534
వాస్తవానికి భిన్నంగా పనిచేస్తున్నామని
10:17
Business does not profit
203
617643
1246
సామాజిక సమస్యల వల్ల
10:18
from causing social problems,
204
618889
1702
వ్యాపారాలు లాభాన్ని అర్జించవు
10:20
actually not in any fundamental sense.
205
620591
4374
సాంప్రదాయ జ్ఞానం ప్రకారం కూడా.
10:24
That's a very simplistic view.
206
624965
2193
అలా సంపాదిస్తాయి అనేది చిన్న ప్రతిపాదన మాత్రమే.
10:27
The deeper we get into these issues,
207
627158
2708
ఈ విషయాలలో మనం లోతుగా వెళ్ళే కొద్ది
10:29
the more we start to understand
208
629866
1845
మనకు ఏమర్ధమవుతుంది అంటే
10:31
that actually business profits
209
631711
1901
వ్యాపారాలకు లాభం సామాజిక సమస్యలను
10:33
from solving from social problems.
210
633612
1996
తీర్చడం వల్ల చేకూర్తుంది అని
10:35
That's where the real profit comes.
211
635608
2544
నిజమైన లాభం అలానే చేకూర్తుంది
10:38
Let's take pollution.
212
638152
2841
ఉదాహరణకు కాలుష్యం
10:40
We've learned today that actually
213
640993
2216
మనము నిజానికి నేడు నేర్చుకున్నాము
10:43
reducing pollution and emissions
214
643209
2407
కాలుష్యం మరియు ఉద్గారాలను తగ్గించడం
10:45
is generating profit.
215
645616
3506
లాభదాయకం అని
10:49
It saves money.
216
649122
2068
ఆర్ధికంగా ఉత్తమమైనది
10:51
It makes the business more productive and efficient.
217
651190
1698
ఇది వ్యాపారాన్ని మరింత ఉత్పాదకతగా మరియు సమర్ధవంతంగా చేస్తుంది.
10:52
It doesn't waste resources.
218
652888
1397
వనరులు వృథా కావు
10:54
Having a safer working environment actually,
219
654285
2643
నిజానికి ఒక సురక్షితమైన పని వాతావరణం ఉండడం
10:56
and avoiding accidents,
220
656928
1488
మరియు ప్రమాదాలు నివారించటం
10:58
it makes the business more profitable,
221
658416
1372
వ్యాపారాన్ని మరింత లాభదాయకంగా చేస్తుంది
10:59
because it's a sign of good processes.
222
659788
3208
ఇది మంచి ప్రక్రియల యొక్క ఒక సంకేతం ఎందుకంటే
11:02
Accidents are expensive and costly.
223
662996
4031
ప్రమాదాలు ఖరీదైనవి మరియు వ్యయంతో కూడుకున్నవి
11:07
Issue by issue by issue, we start to learn
224
667027
2604
ఈ నిరంతర సమస్యలవల్ల
11:09
that actually there's no trade-off
225
669631
2966
మనం నేర్చుకున్నది ఏంటంటే
11:12
between social progress
226
672597
3596
సామాజిక పురోగతి మరియు ఆర్థిక సామర్థ్యం మధ్య
11:16
and economic efficiency
227
676193
3001
ప్రాథమిక కోణంలో కూడా
11:19
in any fundamental sense.
228
679194
2093
ఏమాత్రం సంబంధం లేదు అని
11:21
Another issue is health.
229
681287
1359
మరొక సమస్య ఆరోగ్యానికి సంబంధించినది
11:22
I mean, what we've found is actually
230
682646
2569
నా ఉద్దేశ్యం ప్రకారం మనము ఏమి కనుగొన్నాము అంటే,
11:25
health of employees is something
231
685215
1882
ఉద్యోగుల ఆరోగ్యాన్ని, వ్యాపారం
11:27
that business should treasure,
232
687097
1393
సంపదగా భావించాలి
11:28
because that health allows those employees
233
688490
2328
ఎందుకంటే ఆరోగ్యవంతమైన ఉద్యోగులు
11:30
to be more productive and come to work
234
690818
1409
అధిక ఉత్పాదకతను సాధిస్తారు.
11:32
and not be absent.
235
692227
2316
పనికి హాజరు కాకపోవడం తగ్గుతుంది
11:34
The deeper work, the new work, the new thinking
236
694543
3424
లోతైన అధ్యాయాలు, సరికొత్త ఆలోచనా విధానాలు -
11:37
on the interface between business and social problems
237
697967
4184
వ్యాపారం మరియు సాంఘిక సమస్యలు మధ్య
11:42
is actually showing that there's a fundamental,
238
702151
2918
నిజానికి ఒక ప్రాథమిక, లోతైన సమాహారం
11:45
deep synergy,
239
705069
1919
ఉందని చూపిస్తున్నాయి
11:46
particularly if you're not thinking in the very short run.
240
706988
3928
ప్రత్యేకించి, మీరు స్వల్పకాలికం గురించి ఆలోచించని పక్షంలో
11:50
In the very short run, you can sometimes
241
710916
1838
మనం త్వరిత లాభాపేక్షతో,
11:52
fool yourself into thinking
242
712754
2101
సామాజిక సమస్యలకు మన వ్యాపారానికి
11:54
that there's fundamentally opposing goals,
243
714855
2295
సంబంధం లేదనుకోవచ్చు.
11:57
but in the long run, ultimately, we're learning
244
717150
2813
కాని దీర్ఘకాలంలో వాటిమధ్య ఉన్న అవినాభావ సంబంధం
11:59
in field after field that this is simply not true.
245
719963
4196
స్పష్టంగా బయటపడుతుంది
12:04
So how could we tap into
246
724159
3290
ఎలా మనము
12:07
the power of business
247
727449
2722
వ్యాపారం యొక్క
12:10
to address the fundamental problems
248
730171
2203
శక్తిని ఉపయోగించుకొని
12:12
that we face?
249
732374
2433
ప్రాథమిక సమస్యలతో పోరాడగలము?
12:14
Imagine if we could do that, because if we could do it,
250
734807
2600
ఎందుకంటే మనము వ్యాపారం యొక్క శక్తిని ఉపయోగించుకొగలగితే
12:17
we could scale.
251
737407
2040
మనము స్థాయిని అందుకోవటం సాధ్యం.
12:19
We could tap into this enormous resource pool
252
739447
2409
మనం ఈ అపారమైన వనరుల సమూహాన్ని, సంస్థాపరమైన సామర్థ్యాన్ని
12:21
and this organizational capacity.
253
741856
2898
ఉపయోగించుకునే అవకాశం దొరుకుతుంది.
12:24
And guess what? That's happening now, finally,
254
744754
5490
చివరకు, ఇప్పుడు జరుగుతున్నది కూడా అదే
12:30
partly because of people like you
255
750244
4013
పాక్షికంగా మీ వంటి వ్యక్తులు కారణంగా.
12:34
who have raised these issues now
256
754257
1948
ఎవరైతే దశాబ్దాలుగా, ఏళ్ళుగా
12:36
for year after year and decade after decade.
257
756205
3115
ఈ సమస్యలను లేవనెత్తి, పోరాటంచేస్తున్నారో, వారి కారణంగా.
12:39
We see organizations like Dow Chemical
258
759320
2408
Dow Chemical వంటి సంస్థలు
12:41
leading the revolution away from trans fat
259
761728
1918
సృజనాత్మక నూతన ఉత్పత్తుల ద్వారా
12:43
and saturated fat with innovative new products.
260
763646
3132
క్రొవ్వు ఆమ్లాలు మరియు సంతృప్త కొవ్వులను దూరం చేస్తున్నాయి
12:46
This is an example of Jain Irrigation.
261
766778
1953
ఇది జైన్ వ్యయవసాయపు ఉదాహరణ
12:48
This is a company that's brought drip irrigation technology
262
768731
2551
ఈ బిందు సేద్యం అనే సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చినది ఈ సంస్ధవారే
12:51
to thousands and millions of farmers,
263
771282
2669
నీటి ఉపయోగాన్ని గణనీయంగా తగ్గించడానికి
12:53
reducing substantially the use of water.
264
773951
3051
వేల మంది రైతులు దీనిని వరంలా వాడుతున్నారు
12:57
We see companies like the Brazilian forestry company Fibria
265
777002
3321
బ్రెజిలియన్ అటవీ సంస్థ Fibria వారు
13:00
that's figured out how to avoid
266
780323
1483
పాత అడవుల నిర్మూలనను
13:01
tearing down old growth forest
267
781806
1879
నివారించడానికి మార్గం కనుగొన్నారు
13:03
and using eucalyptus and getting much more yield
268
783685
2776
యూకలిప్టస్ ఉపయోగించి, హెక్టారుకు మరింత గుజ్జు
13:06
per hectare of pulp
269
786461
1990
దిగుబడి పొందడానికి మరియు
13:08
and making much more paper than you could make
270
788451
1968
ఆ పాత చెట్లు నరకడం ద్వారా మరింత కాగితం తయారీ
13:10
by cutting down those old trees.
271
790419
2109
విధానం కనుగొన్నారు
13:12
You see companies like Cisco that are training
272
792528
2880
సిస్కో వంటి సంస్థలు 40 లక్షల మందిని
13:15
so far four million people in I.T. skills
273
795408
4156
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నిపుణులుగా తయారుచేస్తున్నాయి
13:19
to actually, yes, be responsible,
274
799564
1943
వాస్తవానికి, సమాజం పట్ల బాధ్యతను కలిగి ఉండాలి
13:21
but help expand the opportunity
275
801507
2431
కానీ అవకాశం విస్తరించేందుకు సహాయం
13:23
to disseminate I.T. technology
276
803938
2273
IT సాంకేతిక పరిజ్ఞానాన్ని వ్యాప్తి చేయటం ద్వారా
13:26
and grow the whole business.
277
806211
1302
వారు వ్యాపారాన్ని అభివృద్ధి చేస్కోనవచ్చు
13:27
There's a fundamental opportunity for business today
278
807513
4621
వ్యాపారాలకి నేడు ఒక ప్రాథమిక అవకాశం ఉంది
13:32
to impact and address these social problems,
279
812134
4056
ఈ సామాజిక సమస్యలను ప్రభావితంగా పరిష్కరించేందుకు
13:36
and this opportunity
280
816190
1324
మరియు ఈ అవకాశం
13:37
is the largest business opportunity
281
817514
3268
మనం చూస్తున్న వ్యాపారాల్లోకెల్లా
13:40
we see in business.
282
820782
3666
అతిపెద్ద వ్యాపార అవకాశం
13:44
And the question is, how can we get business
283
824448
2206
మరి ప్రశ్న ఏమంటే, వ్యాపారాలు ఈ సమస్యను స్వీకరించేలాగా,
13:46
thinking to adapt this issue of shared value?
284
826654
3428
భాగస్వామ్య విలువలను పెమ్పొందిన్చుకొనేలాగా ఎలా చేయటం?
13:50
This is what I call shared value:
285
830082
1809
నా ప్రకారం భాగస్వామ్య విలువ అనగా:
13:51
addressing a social issue with a business model.
286
831891
3755
ఒక వ్యాపార నమూనాను ఒక సామాజిక సమస్యను పరిష్కరించడానికి వాడినప్పుడు
13:55
That's shared value.
287
835646
1924
అది భాగస్వామ్య విలువ అనిపిస్తుంది.
13:57
Shared value is capitalism,
288
837570
1829
భాగస్వామ్యం విలువ, పెట్టుబడిదారీ వ్యవస్థగా చెప్పవచ్చు
13:59
but it's a higher kind of capitalism.
289
839399
2562
కానీ పెట్టుబడిదారీ విధానం యొక్క ఒక అధిక రకమైన విధానం
14:01
It's capitalism as it was ultimately meant to be,
290
841961
3360
పెట్టుబడిదారీ వ్యవస్థ యొక్క సమగ్రమైన రూపం ఇది
14:05
meeting important needs,
291
845321
3413
ముఖ్యమైన అవసరాలను తీర్చడం ధ్యేయంగా ఉండాలే కాని,
14:08
not incrementally competing for
292
848734
2823
సంకలనాత్మకంగా ఉత్పత్తుల లక్షణాలు మరియు మార్కెట్ వాటా
14:11
trivial differences in product attributes
293
851557
3263
వంటి చిన్న విషయాలలో
14:14
and market share.
294
854820
1733
పోటీ పడకూడదు
14:16
Shared value is when we can create social value
295
856553
2219
భాగస్వామ్యం విలువ మనము ఏకకాలంలో సామాజిక విలువ మరియు ఆర్థిక విలువలను
14:18
and economic value simultaneously.
296
858772
2603
సృష్టించినప్పుడు ఉదయిస్తుంది
14:21
It's finding those opportunities
297
861375
2510
ఇది మనం సామాజిక సమస్యలను తీర్చి,
14:23
that will unleash the greatest possibility we have
298
863885
3065
స్థాయిని చేరుకొనే,
14:26
to actually address these social problems
299
866950
1991
సరిఐన అవకాశాలను
14:28
because we can scale.
300
868941
2033
అందిపుచ్చుకోవటంలో ఉంది
14:30
We can address shared value at multiple levels.
301
870974
3556
మనము వివిధ స్థాయిలలో భాగస్వామ్యం విలువలను ఉపయోగించుకోవచ్చు
14:34
It's real. It's happening.
302
874530
3165
ఇది వాస్తవం. ఇది జరుగుతున్నది.
14:37
But in order to get this solution working,
303
877695
2893
మనం ఆ లక్ష్యాన్ని చేరుకోవాలంటే
14:40
we have to now change how business sees itself,
304
880588
4128
వ్యాపారాలు వాటి ప్రాథమిక విలువలను ఒక్కసారి తిరిగి చుసుకోనవలసిన అవసరం ఉంది
14:44
and this is thankfully underway.
305
884716
2514
ఇది అదృష్టవశాత్తూ జరుగుతోంది.
14:47
Businesses got trapped into the conventional wisdom
306
887230
3476
వ్యాపారాలు సామాజిక సమస్యల గురించి పట్టించుకోనవసరం లేదు
14:50
that they shouldn't worry about social problems,
307
890706
1848
అనే భ్రాంతిలో బందిలయ్యి ఉన్నాయి
14:52
that this was sort of something on the side,
308
892554
2042
ఈ సమస్యలను కొనితెచ్చేది నేను కాదు
14:54
that somebody else was doing it.
309
894596
2581
వేరొకరు అనే భావనలో ఉండేవి
14:57
We're now seeing companies
310
897177
1576
మనం ఇప్పుడు కంపెనీలు
14:58
embrace this idea.
311
898753
2476
ఈ ఆలోచనను స్వీకరించడం చూస్తున్నాం
15:01
But we also have to recognize business
312
901229
2189
కానీ మనము, వ్యాపారాలు
15:03
is not going to do this as effectively
313
903418
2744
ఈ ఆలోచనల్ని,
15:06
as if we have NGOs and government
314
906162
1860
లాభరహిత సంస్థలు, ప్రభుత్వాలతో పనిచేసినంత
15:08
working in partnership with business.
315
908022
3031
సులువుగా స్వీకరించాలేవు అని
15:11
The new NGOs that are really moving the needle
316
911053
3008
కొత్త లాభరహిత సంస్థలు,
15:14
are the ones that have found these partnerships,
317
914061
2183
ఏవైతే చక్రం తిప్పగాలవో, అవి ఈ భాగస్వామ్యాలు,
15:16
that have found these ways to collaborate.
318
916244
1817
సహకరించడానికి మార్గాలు ఏర్పరుచుగోగాలిగాయి
15:18
The governments that are making the most progress
319
918061
2473
అత్యంత పురోగమనంలో పయనిస్తున్న ప్రభుత్వాలు
15:20
are the governments that have found ways
320
920534
1614
వ్యాపారంలో ఒక నియంతగా కాక
15:22
to enable shared value in business
321
922148
3651
వ్యాపారంలో ఒక భాగస్వామిగా
15:25
rather than see government as the only player
322
925799
3121
మారే కొత్త రూపుని
15:28
that has to call the shots.
323
928920
3014
సంతరించుకుంటున్నాయి
15:31
And government has many ways in which it could impact
324
931934
2472
ప్రభుత్వం ఈ పద్ధతిలో పోటీ సంస్థల సంస్థల
15:34
the willingness and the ability of companies
325
934406
2314
అంగీకారం మరియు సామర్థ్యాన్ని
15:36
to compete in this way.
326
936720
1994
ప్రభావితం చేయగల మార్గాలు అనేకం ఉన్నాయి
15:38
I think if we can get business seeing itself differently,
327
938714
2949
మనం కనక వ్యాపారనికున్న స్వీయ దృష్టికోణాన్ని
15:41
and if we can get others seeing business differently,
328
941663
2543
ఇతరులకు వ్యాపారం పట్ల ఉన్న దృష్టికోణాన్ని
15:44
we can change the world.
329
944206
2805
కనక మార్చగలిగితే, ఈ ప్రపంచాన్ని మార్చవచ్చు
15:47
I know it. I'm seeing it.
330
947011
3205
నేను దానిని చూడగలుగుతున్నాను.
15:50
I'm feeling it.
331
950216
1950
అనుభూతి చెందగాలుగుతున్నాను.
15:52
Young people, I think,
332
952166
1695
యువత,
15:53
my Harvard Business School students, are getting it.
333
953861
3180
ముఖ్యంగా నా హార్వర్డ్ విద్యార్థులు అవగతం చేసుకుంటున్నారు
15:57
If we can break down this sort of divide,
334
957041
4322
ఇలా వ్యాపారానికి సమాజానికి
16:01
this unease, this tension,
335
961363
3010
మధ్య ఉన్న గోడని
16:04
this sense that we're not
336
964373
1930
పగలకోట్టినట్లైతే,
16:06
fundamentally collaborating here
337
966303
2240
మనం సామజిక సమస్యలకు
16:08
in driving these social problems,
338
968543
2350
భాగాస్వమ్యులం కాము
16:10
we can break this down,
339
970893
2104
అన్న భావనను తొలగిస్తే,
16:12
and we finally, I think,
340
972997
2000
ఈ అసంతృప్తి, ఈ ఒత్తిడి,
16:14
can have solutions.
341
974997
2632
తొలగి సమాధానాలు లభిస్తాయి
16:17
Thank you.
342
977629
2800
ధన్యవాదాలు
16:20
(Applause)
343
980429
2722
చప్పట్లు
ఈ వెబ్‌సైట్ గురించి

ఈ సైట్ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఉపయోగపడే YouTube వీడియోలను మీకు పరిచయం చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అగ్రశ్రేణి ఉపాధ్యాయులు బోధించే ఆంగ్ల పాఠాలను మీరు చూస్తారు. అక్కడ నుండి వీడియోను ప్లే చేయడానికి ప్రతి వీడియో పేజీలో ప్రదర్శించబడే ఆంగ్ల ఉపశీర్షికలపై రెండుసార్లు క్లిక్ చేయండి. ఉపశీర్షికలు వీడియో ప్లేబ్యాక్‌తో సమకాలీకరించబడతాయి. మీకు ఏవైనా వ్యాఖ్యలు లేదా అభ్యర్థనలు ఉంటే, దయచేసి ఈ సంప్రదింపు ఫారమ్‌ని ఉపయోగించి మమ్మల్ని సంప్రదించండి.

https://forms.gle/WvT1wiN1qDtmnspy7