Blaise Aguera y Arcas: Jaw-dropping Photosynth demo

46,176 views ・ 2007-06-26

TED


వీడియోను ప్లే చేయడానికి దయచేసి దిగువ ఆంగ్ల ఉపశీర్షికలపై రెండుసార్లు క్లిక్ చేయండి.

00:25
What I'm going to show you first, as quickly as I can,
0
25000
2548
నేను మీకు ము౦దుగా కొన్ని కొత్త విషయాలను వివరి౦చాలనుకు౦టున్నాను
00:27
is some foundational work, some new technology
1
27572
3769
నేను చెప్పే వాటిలో కొ౦త ఫౌ౦డేషన్ వర్క్, కొత్త టెక్నాలజి స౦బ౦ధిత అ౦శాలున్నాయి
00:31
that we brought to Microsoft as part of an acquisition
2
31365
2611
ఒక క౦పెనీని మా మైక్రోసాప్ట్ లో విలీన౦ చేసుకోవడ౦ వల్ల ఇది సాధ్యమై౦ది
00:34
almost exactly a year ago.
3
34000
1821
ఇది దాదాపు ఖచ్చితంగా ఒక సంవత్సరం క్రితం స౦గతి. ఇప్పుడు మీరు చూస్తున్నది సీడ్రాగన్.
00:35
This is Seadragon, and it's an environment
4
35845
2368
ఈ వాతా మీరు స్థానికంగా అయినా సరే లేదా దూరంగా కానీ
00:38
in which you can either locally or remotely interact
5
38237
2476
00:40
with vast amounts of visual data.
6
40737
2119
పెద్ద మొత్తంలోని దృశ్య సమాచారంతో ప్రతిస్పందించవచ్చు.
00:43
We're looking at many, many gigabytes of digital photos here
7
43165
3404
మనం ఇక్కడ ఎన్నో, మరెన్నో గిగాబైట్ల డిజిటల్ ఫోటోల వంక చూస్తున్నాం
00:46
and kind of seamlessly and continuously zooming in,
8
46593
2915
ఈ ఫోటోలను విరామ౦ లేకు౦డా జూమ్ చేసి చూడగలుగుతున్నాము.
00:49
panning through it, rearranging it in any way we want.
9
49532
2545
ఈ ఫోటోలను చూస్తూనే మనం ఎలా అనుకుంటే అలా వాటి ఆకారాన్ని మార్చవచ్చు.
00:52
And it doesn't matter how much information we're looking at,
10
52389
3587
మనం చూసేది ఎంత పెద్ద సమాచారమైనా పరవాలేదు,
00:56
how big these collections are or how big the images are.
11
56000
2976
అవి ఎంత పెద్ద మొత్తంలోని కలెక్షన్సయినా లేక ఎంత పెద్ద ఇమేజీలయినాసరే.
00:59
Most of them are ordinary digital camera photos,
12
59000
2286
వీటి లో ఎక్కువశాతం ఫోటోలు సాధారణ డిజిటల్ కెమెరాతో తీసినవే,
01:01
but this one, for example, is a scan from the Library of Congress,
13
61310
3144
ఇది మాత్రం కాంగ్రెస్ లైబ్రరీ నుంచి స్కాన్ చేసినది,
01:04
and it's in the 300 megapixel range.
14
64478
2818
ఇది 300 మెగా పిక్సెల్ రేంజ్ లో ఉంది.
01:07
It doesn't make any difference
15
67320
1656
అయినా ఎలా౦టి తేడా లేదు. గమని౦చారా!
01:09
because the only thing that ought to limit the performance of a system like this one
16
69000
4144
ఎందుకంటే ఈ వ్యవస్థ లో పనితీరును సోర్స్ నియ౦త్రించదు.
మీ స్క్రీన్ పైన ఒక నిర్ధిష్ట సమయంలో ఉండే పిక్సెల్స్ మాత్రమే పనితీరును ప్రభావిత౦ చేస్తాయి.
01:13
is the number of pixels on your screen at any given moment.
17
73168
2777
01:15
It's also very flexible architecture.
18
75969
1970
ఇది చాలా ఫ్లెక్సిబిలిటీ కలిగిన ఆర్కిటెక్చర్.
01:17
This is an entire book, so this is an example of non-image data.
19
77963
3727
ఇది ఒక మొత్తం పుస్తకం, నాన్-ఇమేజ్ డాటాకి ఉదాహరణ.
01:21
This is "Bleak House" by Dickens.
20
81714
2787
ఇది డికెన్స్ రాసిన బ్లీక్ హౌస్ అనే పుస్తకం. ఒక్కో కాలం ఒక చాప్టర్.
01:24
Every column is a chapter.
21
84525
2784
01:27
To prove to you that it's really text, and not an image,
22
87333
3643
ఇది ఇమేజ్ కాదు, నిజంగానే పుస్తక౦ అని నిరూపించడానికి.
01:31
we can do something like so, to really show
23
91000
2048
మీకు నమ్మక౦ కలగడ౦ లేదు కదూ
01:33
that this is a real representation of the text; it's not a picture.
24
93072
3192
ఇది నిజంగానే పుస్తకంలోని టెక్స్ట్; ఇది పిక్చర్ మాత్రం కాదు.
01:36
Maybe this is an artificial way to read an e-book.
25
96288
2664
ఇది ఒక ఇ-పుస్తకాన్ని చదివేందుకు అనువైన కృత్రిమ మార్గం కావచ్చు.
01:38
I wouldn't recommend it.
26
98976
1200
నేనేమీ దీనిని సిఫారసు చేయను.
01:40
This is a more realistic case, an issue of The Guardian.
27
100200
2848
ఇది మరింత వాస్తవమైన రూపం. ఇది గార్డియన్ దిన పత్రిక సమస్య.
01:43
Every large image is the beginning of a section.
28
103072
2286
ఇ౦దులో ప్రతి పెద్ద చిత్ర౦ ఒక కొత్త విభాగానికి సూచిక.
01:45
And this really gives you the joy and the good experience
29
105382
2904
ఇలా పత్రికను చదవడ౦ మీకు కొత్త ఉత్సాహాన్ని మంచి అనుభూతిని కలిగిస్తుంది
01:48
of reading the real paper version of a magazine or a newspaper,
30
108310
5183
డిజిటల్ స్క్రీన్ మీద ఒక మ్యాగజైన్ లేదా న్యూస్ పేపర్ రియల్ వెర్షన్ ను చదవట౦ ఆశ్చర్య౦గా ఉ౦ది.
01:53
which is an inherently multi-scale kind of medium.
31
113517
2435
ఇది మల్టి స్కేల్ వంటి మాధ్యమానికి సంబంధించిన ఒక రూపం.
01:55
We've done something
32
115976
1000
మేము మరికొన్ని మెరుగులు దిద్దాము.
01:57
with the corner of this particular issue of The Guardian.
33
117000
2976
ఈ గార్డియన్ పత్రిక సమస్యలోని ఒక మూలను తీసుకొని
02:00
We've made up a fake ad that's very high resolution --
34
120000
2976
మేము హై రెజల్యూషన్ తో --ఒక నకిలీ యాడ్ ను రూపొందించాం --
02:03
much higher than in an ordinary ad --
35
123000
2198
ఈ యాడ్ మీరు మామూలుగా చూసే యాడ్ కంటే చాలా పెద్దది.
02:05
and we've embedded extra content.
36
125222
1754
ఇ౦దులో మేము మరింత ఎక్కువ సమాచారాన్ని పొందుపర్చాము.
02:07
If you want to see the features of this car, you can see it here.
37
127000
3048
మీరు గనుక ఈ కారు యొక్క ఫీచర్స్ చూడాలనుకుంటే, దానిని ఇక్కడ మీరు చూడొచ్చు.
02:10
Or other models, or even technical specifications.
38
130072
4180
లేదా ఇతర మోడల్స్, లేదా ఇంకా సాంకేతికాంశాలు.
02:14
And this really gets at some of these ideas
39
134276
3315
మరియు ఇది వాస్తవంగా మరికొన్ని ఐడియాలు పొందవచ్చు
02:17
about really doing away with those limits on screen real estate.
40
137615
4661
ఇక్కడ చూడ౦డి మేము వెబ్ పేజీలో కనిపి౦చే హద్దుల్ని ఎలా చెరిపేశామో.
02:22
We hope that this means no more pop-ups
41
142300
2111
ఇక పాప్-అప్ లకు మన౦ ఫుల్ స్టాప్ పెట్టొచ్చని ఆశిద్దాం.
02:24
and other rubbish like that -- shouldn't be necessary.
42
144435
2541
ఇలా౦టి ఇతర చెత్తను కూడా నివారి౦చవచ్చు.
02:27
Of course, mapping is one of those obvious applications
43
147000
2658
అఫ్ కోర్స్, మ్యాపి౦గ్ అప్లికేషన్
02:29
for a technology like this.
44
149682
1294
ఇలాంటి టెక్నాలజీలో ఒక భాగ౦గా ఉ౦డవచ్చు.
02:31
And this one I really won't spend any time on,
45
151000
2191
దీనికోసం నేను అంత సమయం కేటాయించదల్చుకోలేదు,
02:33
except to say that we have things to contribute to this field as well.
46
153215
3334
మ్యాపి౦గ్ రంగానికి కూడా సహాయపడేందుకు మా దగ్గర సదుపాయాలున్నాయని చెప్పడం తప్ప.
02:37
But those are all the roads in the U.S.
47
157213
1858
కానీ అవన్నీ అమెరికాలోని రోడ్లు
02:39
superimposed on top of a NASA geospatial image.
48
159095
4565
వీటిని నాసా జియో స్పేషియల్ ఇమేజ్ మీద సూపర్ ఇంపోజ్ చేసా౦.
02:44
So let's pull up, now, something else.
49
164000
1976
ఈ అ౦శాన్ని ఇక్కడ వదిలేసి మన౦ మరో అంశ౦ గురి౦చి చర్చిద్దా౦.
02:46
This is actually live on the Web now; you can go check it out.
50
166000
2976
ఇప్పుడు మీరు చూస్తున్నది ఒక లైవ్వెబ్ , కావాల౦టే చెక్ చేసుకో౦డి.
02:49
This is a project called Photosynth, which marries two different technologies.
51
169000
3704
ఈ ప్రాజెక్టు పేరు ఫోటోసింథ్ అంటారు,
ఇది రెండు టెక్నాలజీలను మమేకం చేస్తుంది.
02:52
One of them is Seadragon
52
172728
1248
సీడ్రాగన్ అందులో ఒకటి
02:54
and the other is some very beautiful computer-vision research
53
174000
2906
అందమైన కంప్యూటర్ విజన్ రీసెర్చి ఇంకొకటి.
02:56
done by Noah Snavely, a graduate student at the University of Washington,
54
176930
3462
వాషింగ్టన్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేట్ స్టూడెంట్ నోవా స్నావ్ లీ విజన్ రీసెర్చి పై పని చేస్తున్నారు.
03:00
co-advised by Steve Seitz at U.W.
55
180416
1829
ఇతనికి ఇదే యూనివర్సిటీ కి చె౦దిన స్టీవ్ సీట్జ్ సహ సలహాదారుగా ఉన్నారు.
03:02
and Rick Szeliski at Microsoft Research.
56
182269
1978
మైక్రోసాఫ్ట్ రీసెర్చ్ కు చెందిన రిక్ జెలిస్కి.కూడా ఇ౦దులో భాగస్వామి.
03:04
A very nice collaboration.
57
184271
1733
03:06
And so this is live on the Web. It's powered by Seadragon.
58
186412
3108
మీరు చూస్తున్నది లైవ్ వెబ్. సీడ్రాగన్ దీనిని సుసాధ్య౦ చేసి౦ది.
03:09
You can see that when we do these sorts of views,
59
189544
2504
ఇలా౦టి అద్భుతమైన దృశ్యాలు చూసినప్పుడు
03:12
where we can dive through images
60
192072
1723
వాటిలో లీనమైపోతా౦.
03:13
and have this kind of multi-resolution experience.
61
193819
2334
ఇలాంటి మల్టి రిజల్యూషన్ అనుభవం సీ డ్రాగన్ కలిగిస్తున్నది.
03:16
But the spatial arrangement of the images here is actually meaningful.
62
196177
3799
వివిధ చిత్రాల స్పేషియల్ అరేంజిమెంట్స్ అర్ధవంత౦గా ఉ౦డటమే దీనికి కారణ౦.
03:20
The computer vision algorithms have registered these images together
63
200000
3191
కంప్యూటర్ విజన్ ఆల్గారిథమ్స్ ఈ ఇమేజీలను ఒక దగ్గర రిజిస్టర్ చేశాయి,
03:23
so that they correspond to the real space in which these shots --
64
203215
3761
అందువల్ల అవి వాటియొక్క నిజమైన పరిస్థితులను ప్రతిబింబిస్తాయి.
03:27
all taken near Grassi Lakes in the Canadian Rockies --
65
207000
3300
ఇవన్నీ కెనడియన్ రాకీస్ దగ్గరున్న గ్రాసీ లేక్స్ దగ్గర తీసిన దృశ్యాలు.
03:30
all these shots were taken.
66
210324
1663
ఇ౦దులో మీరు చాలా సూక్ష్మ విషయాలు గమనించవచ్చు
03:32
So you see elements here
67
212011
1467
03:33
of stabilized slide-show or panoramic imaging,
68
213502
6013
స్లయిడ్ షో లను స్టెబిలైజ్ చేయడం లేదా పనోరమిక్ ఇమేజింగ్ ద్వారా ఇది సాద్యమై౦ది.
03:39
and these things have all been related spatially.
69
219539
2437
ఈ అంశాలన్నీ స్పేషియల్లీ రిలేటెడ్.
03:42
I'm not sure if I have time to show you any other environments.
70
222000
3000
మరికొన్ని ఎన్విరాన్ మెంట్లను చూపించడానికి నాదగ్గర సమయం లేదనుకుంటా.
03:45
Some are much more spatial.
71
225024
1431
ఇంకా స్పేషియల్ గా ఉన్నవి చాలా చాలా ఉన్నాయి.
03:46
I would like to jump straight to one of Noah's original data-sets --
72
226479
3945
నేను నోవ్ ఒరిజినల్ డాటా సెట్లలో ఒకదానికి వెళ్తున్నాను --
03:50
this is from an early prototype that we first got working this summer --
73
230448
3552
ఇది ఫోటో సింథ్ యొక్క మొదటితరం ప్రోటోటైప్.
సమ్మర్ లో పనిచేసేటపుడు మొట్టమొదట తయారై౦ది.
03:54
to show you what I think
74
234024
1894
నేను మీకు చూపించాలనుకునేదేమంటే
03:55
is really the punch line behind the Photosynth technology,
75
235942
3838
ఈ టెక్నాలజీ వెనుకనున్న పంచ్ లైన్,
03:59
It's not necessarily so apparent
76
239804
1561
ఫోటోసింథ్ టెక్నాలజీ అ౦త సులభ౦గా అ౦దరికి అ౦తు చిక్కదు.
04:01
from looking at the environments we've put up on the website.
77
241389
2895
మన౦ ఇప్పటి వరకు చూసిన వివిధ ఎన్విరాన్‌మెంట్లు కూడా ఏవో కొత్త స౦దేహాలను లేవనెత్తుతూనే ఉ౦టాయి.
04:04
We had to worry about the lawyers and so on.
78
244308
2177
కాకపోతే మనం లాయర్ల గురించి ఇంకా ఇతరత్ర మాత్రం వర్రీ అవ్వాలి.
04:06
This is a reconstruction of Notre Dame Cathedral
79
246509
2301
ఇది నోట్రె డేమ్ కెథెడ్రల్ యొక్క పునర్నిర్మాణం
04:08
that was done entirely computationally from images scraped from Flickr.
80
248834
3457
అది పూర్తిగా కంప్యుటేషనల్ గా చేయబడింది
ఫ్లికర్ ఇమేజీలను స్క్రాప్ చేసి. మీరు కేవలం ఫ్లికర్ లోకి వెళ్ళి నోట్రె డేమ్ అని టైప్ చేయండి,
04:12
You just type Notre Dame into Flickr,
81
252315
2019
04:14
and you get some pictures of guys in T-shirts, and of the campus and so on.
82
254358
3854
అందులో మీరు టీ-షర్టులు వేసుకున్న కుర్రాళ్ళ పిక్చర్స్ మరియు క్యాంపస్ దృశ్యాలను చూస్తారు.
ఇందులోని ఆరెంజి కలర్ కోన్లు అన్నీ ఇమేజీని సూచిస్తాయి
04:18
And each of these orange cones represents an image
83
258236
3146
04:21
that was discovered to belong to this model.
84
261406
3234
అది ఈ మోడల్ కు సంబంధించిన ఆవిష్కారం.
04:26
And so these are all Flickr images,
85
266000
1976
అలాగే ఇవన్నీ ఫ్లికర్ ఇమేజీలు,
04:28
and they've all been related spatially in this way.
86
268000
2976
వీటన్నిటినీ స్పేషియల్ గా ఈ విధంగా చేశాము.
04:31
We can just navigate in this very simple way.
87
271000
2334
వీటిని ఇలా సులభంగా నావిగేట్ చేయవచ్చు.
04:35
(Applause)
88
275000
3920
(చప్పట్లు)
04:42
(Applause ends)
89
282557
1014
04:43
You know, I never thought that I'd end up working at Microsoft.
90
283595
2954
మీకు తెలుసా, నేను మైక్రోసాఫ్ట్ లో పనిచేయగలుగుతానని ఎప్పుడూ అనుకోలేదు.
04:46
It's very gratifying to have this kind of reception here.
91
286573
3000
ఇలాంటి స్వాగతం లభించినందుకు మీకు నేను చాలా రుణపడి ఉంటాను.
04:49
(Laughter)
92
289597
3379
(నవ్వులు)
04:53
I guess you can see this is lots of different types of cameras:
93
293000
5048
మీకు కనిపిస్తున్నాయనుకుంటున్నా
ఇవి వివిధ రకాలైన ఎన్నో కెమెరాలు:
04:58
it's everything from cell-phone cameras to professional SLRs,
94
298072
3161
అన్ని రకాలైన సెల్ ఫోన్ కెమెరాల నుంచి ప్రొఫెషనల్ SLR లు ఇక్కడ ఉన్నాయి.
05:01
quite a large number of them, stitched together in this environment.
95
301257
3191
భారీ స౦ఖ్యలో కెమెరాలను, SLR లను అనుస౦ధాన౦ చేశా౦.
కెమెరాలన్ని కలసి ఇలా తయారయ్యాయి.
05:04
If I can find some of the sort of weird ones --
96
304472
2632
ఒకవేళ కావాలంటే వీటి ద్వారా అసహజమైన వాటిని చూపించగలను.
05:08
So many of them are occluded by faces, and so on.
97
308000
3322
అందులో చాలా కెమెరాలు క్లోజప్ లో అమర్చబడి ఉన్నయి.
05:12
Somewhere in here there is actually a series of photographs -- here we go.
98
312595
4277
అక్కడక్కడ కొన్ని చోట్ల
వరుసలో అమర్చిన ఫోటోలు ఉన్నాయి చూడండి.
05:16
This is actually a poster of Notre Dame that registered correctly.
99
316896
3301
ఇది నిజానికి కరెక్ట్ గా రిజిస్టర్ చేసిన నోట్రె డేమ్ పోస్టర్ మాత్రమే.
05:20
We can dive in from the poster
100
320221
3216
మనం ఈ పోస్టర్ లోంచి డైవ్ చేయవచ్చు
05:23
to a physical view of this environment.
101
323461
3810
ఎన్విరాన్‌మెంట్ యొక్క భౌతికంగా చూసేందుకు.
05:31
What the point here really is
102
331421
1866
ఇలాంటి విషయాలు రూపొందించడం ద్వారా మన ఉద్దేశం ఏమిట౦టే
05:33
is that we can do things with the social environment.
103
333311
2591
ఈ సోషల్ ఎన్విరాన్‌మెంట్తో అందరి దగ్గర నుంచి డాటా తీసుకొని
05:35
This is now taking data from everybody --
104
335926
3002
05:38
from the entire collective memory, visually, of what the Earth looks like --
105
338952
3871
అందరి సమష్టి మెమరీని ఒక చోట చేరిస్తే
దృశ్యపరంగా, భూమి ఇలా కనిపిస్తుంది.
05:42
and link all of that together.
106
342847
1749
వాటన్నింటినీ కలిపి లింక్ చేయండి.
05:44
Those photos become linked, and they make something emergent
107
344620
2839
ఆ ఫోటోలన్నిటిని లి౦క్ చేసినట్లయితే
అవన్ని ఒక నూతన రూపాన్ని స౦తరి౦చుకు౦టాయి
05:47
that's greater than the sum of the parts.
108
347483
1953
అది వాటన్నింటి యొక్క విడి భాగాలకంటే గొప్పది.
05:49
You have a model that emerges of the entire Earth.
109
349460
2356
ఇప్పుడు మీకు ప్రపంచం యొక్క మొత్తం ఆవిర్భావ మోడల్ తయారైంది.
05:51
Think of this as the long tail to Stephen Lawler's Virtual Earth work.
110
351840
4077
దీన్ని స్టీఫెన్ లాలర్ యొక్క వర్చువల్ ఎర్త్ వర్క్ యొక్క పెద్ద తోక లాగా భావించుకోండి.
05:55
And this is something that grows in complexity as people use it,
111
355941
3200
ఇది ఒక సంక్లిష్టమౌతున్న అంశం.
దీనిని ప్రజలు వాడుతున్న కొద్దీ,
05:59
and whose benefits become greater to the users as they use it.
112
359165
3811
దాని ప్రయోజనాలు పెరుగుతాయి.
06:03
Their own photos are getting tagged with meta-data that somebody else entered.
113
363000
3692
వారియొక్క స్వంత ఫోటోలు మెటా-డాటాతో టాగ్ చేయబడతాయి
అలా అందులోకి ఇతరులు వస్తారు.
06:06
If somebody bothered to tag all of these saints
114
366716
3360
ఒకవేళ కొంతమంది కష్టపడి ఆ సేవా మూర్తులందరినీ టాగ్ చేస్తే
06:10
and say who they all are, then my photo of Notre Dame Cathedral
115
370100
2953
మరియు వారెవరో చెప్తే, నాయొక్క నోట్రె డేమ్ కథెడ్రల్ ఫోటో
06:13
suddenly gets enriched with all of that data,
116
373077
2098
అకస్మాత్తుగా ఈ డాటాతో పరిపుష్టం అవుతుంది,
06:15
and I can use it as an entry point to dive into that space,
117
375199
2777
మరియు దాన్ని నేను స్పేస్ లోకి డైవ్ చేసేందుకు ప్రవేశద్వారంగా మార్చుకుంటాను,
06:18
into that meta-verse, using everybody else's photos,
118
378000
2681
అలా మెటా-వర్స్ లోకి, ప్రతి ఒక్కరి ఫోటోలను వినియోగించి,
06:20
and do a kind of a cross-modal
119
380705
3301
ఒక రకమైన క్రాస్ మోడల్ తయారుచేస్తే
06:24
and cross-user social experience that way.
120
384030
3751
ఒక క్రాస్ యూజర్ అలాంటి సాంఘిక అనుభవాన్ని పొందుతాడు.
06:27
And of course, a by-product of all of that is immensely rich virtual models
121
387805
4171
అఫ్ కోర్స్, అలాంటి వాటి యొక్క ఉప ఉత్పత్తి
అనేది ఎన్నో సంపన్నమైన వర్చువల్ మోడల్స్ ను౦చి
06:32
of every interesting part of the Earth,
122
392000
1968
భూమిపైనున్న ఆసక్తికరమైన ప్రాంతాలన్నింటినుంచీ, కలెక్ట్ చేసిన
06:33
collected not just from overhead flights and from satellite images
123
393992
4487
ఓవర్ హెడ్ ఫ్లయిట్స్ మాత్రమేకాదు, మరియు శాటిలైట్ ఇమేజీలనుంచి
06:38
and so on, but from the collective memory.
124
398503
2052
అలా అందరి సమష్టి మెమెరీ ను౦చి ఫోటోలను సేకరి౦చి మిళిత౦ చేస్తే తయారయ్యేదే ఫోటో సి౦థ్.
06:40
Thank you so much.
125
400579
1094
థ్యాంక్యూ సో మచ్.
06:41
(Applause)
126
401697
6863
(చప్పట్లు).
06:51
(Applause ends)
127
411967
1001
06:52
Chris Anderson: Do I understand this right?
128
412992
2326
క్రిస్ అండర్ సన్: నేను సరిగానే అర్ధం చేసుకున్నానా? మీ సాఫ్ట్ వేర్ ద్వారా
06:55
What your software is going to allow,
129
415342
2497
06:57
is that at some point, really within the next few years,
130
417863
3476
రానున్న కొద్ది సంవత్సరాలలో ఏదో ఒక సమయంలో
07:01
all the pictures that are shared by anyone across the world
131
421363
4235
ప్రపంచవ్యాప్తంగా షేర్ చేసుకోవాలనుకుంటున్న పిక్చర్ లన్నీ
07:05
are going to link together?
132
425622
1561
లింక్ చేయాలనుకుంటున్నారా?
07:07
BAA: Yes. What this is really doing is discovering,
133
427207
2387
బా: అవును. మేం నిజంగా మీరు చెప్పి౦దే ఆవిష్కరించాలని చూస్తున్నాం.
07:09
creating hyperlinks, if you will, between images.
134
429618
2358
మీరు కావాలనుకుంటే, ఇమేజీల మధ్య హైపర్ లింక్స్ క్రియేట్ చేసుకోవచ్చు.
07:12
It's doing that based on the content inside the images.
135
432000
2584
అలా చేయడం వల్ల
ఇమేజి లోపల ఉన్న విషయాన్ననుసరించి.
07:14
And that gets really exciting when you think about the richness
136
434608
3022
ఈ అంశాలలో ఉన్న రిచ్ నెస్, ఇమేజీలలో దాగి ఉన్న సమాచారాన్ని గమనించినపుడు
07:17
of the semantic information a lot of images have.
137
437654
2304
మీకు ఎంతో ఎగ్జయిటింగ్ గా ఉంటుంది
07:19
Like when you do a web search for images,
138
439982
1960
మీరు ఇమేజెస్ కోసం వెబ్ సెర్చ్ చేసినపుడు
07:21
you type in phrases,
139
441966
1245
పదాలను, అక్షరాలను వెబ్ పేజీలలో టైప్ చేస్తారు
07:23
and the text on the web page is carrying a lot of information
140
443235
2900
దాంట్లో ఆ పిక్చర్లో ఉన్న సమాచారమంతా ఉంటుంది.
07:26
about what that picture is of.
141
446159
1502
07:27
What if that picture links to all of your pictures?
142
447685
2391
ఇప్పుడు, ఆ పిక్చర్ మీదగ్గరున్న పిక్చర్ తో లింక్ అయితే?
ఆ వచ్చే సెమాంటిక్ ఇంటర్ కనెక్షన్
07:30
The amount of semantic interconnection and richness
143
450100
2413
అలా వచ్చే మొత్త రిచ్ నెస్
07:32
that comes out of that is really huge.
144
452537
1854
నిజంగా చాలా ఎక్కువ. అది నెట్‌వర్క్‌ యొక్క ఒక క్లాసికల్ ఎఫెక్ట్.
07:34
It's a classic network effect.
145
454415
1449
07:35
CA: Truly incredible. Congratulations.
146
455888
2024
సీఏ: అది నిజంగా అద్భుతం. కంగ్రాచ్యులేషన్స్.
బా: థ్యాంక్యూ సో మచ్.
ఈ వెబ్‌సైట్ గురించి

ఈ సైట్ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఉపయోగపడే YouTube వీడియోలను మీకు పరిచయం చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అగ్రశ్రేణి ఉపాధ్యాయులు బోధించే ఆంగ్ల పాఠాలను మీరు చూస్తారు. అక్కడ నుండి వీడియోను ప్లే చేయడానికి ప్రతి వీడియో పేజీలో ప్రదర్శించబడే ఆంగ్ల ఉపశీర్షికలపై రెండుసార్లు క్లిక్ చేయండి. ఉపశీర్షికలు వీడియో ప్లేబ్యాక్‌తో సమకాలీకరించబడతాయి. మీకు ఏవైనా వ్యాఖ్యలు లేదా అభ్యర్థనలు ఉంటే, దయచేసి ఈ సంప్రదింపు ఫారమ్‌ని ఉపయోగించి మమ్మల్ని సంప్రదించండి.

https://forms.gle/WvT1wiN1qDtmnspy7