The boost students need to overcome obstacles | Anindya Kundu

157,240 views ・ 2017-10-11

TED


వీడియోను ప్లే చేయడానికి దయచేసి దిగువ ఆంగ్ల ఉపశీర్షికలపై రెండుసార్లు క్లిక్ చేయండి.

Translator: vijaya kandala Reviewer: Samrat Sridhara
00:12
So, I teach college students about inequality and race in education,
0
12917
4820
నేను కాలేజి స్టూడెంట్లకు విద్యలో జాతులు, తారతమ్యాలను గూర్చి బోధిస్తుంటాను
00:17
and I like to leave my office open to any of my students
1
17761
3065
విద్యార్థుల కోసం నా ఆఫీస్ తెరిచే వుంటుంది
00:20
who might just want to see me to chat.
2
20850
2531
కేవలం నాతో మాట్లాడాలనే చూడాలనుకునే వారి కోసం
00:23
And a few semesters ago,
3
23405
1547
కొన్ని రోజులక్రితం
00:24
one of my more cheerful students, Mahari,
4
24976
2905
నా విద్యార్థుల్లో ఎప్పుడూ నవ్వుతుండే, మహరి,
00:27
actually came to see me
5
27905
1397
నన్ను చూడాలని వచ్చింది
00:29
and mentioned that he was feeling a bit like an outcast because he's black.
6
29326
4651
నల్లజాతి వాడనని అందరూ వెలి వేస్తున్నందుకు బాధపడుతున్నానని
00:34
He had just transferred to NYU from a community college
7
34001
2873
అప్పుడే అతను కమ్యూనిటీ కాలేజి నుంచి NYU కి మారాడు
00:36
on a merit scholarship,
8
36898
1762
అదీ మెరిట్ స్కాలర్ షిప్ మీద
00:38
and turns out,
9
38684
1834
విషయమేమంటే
00:40
only about five percent of students at NYU are black.
10
40542
3282
NYUలో కేవలం 5 % మంది విద్యార్థులే నల్లవారు
00:43
And so I started to remember
11
43848
1429
నేను గుర్తు తెచ్చుకోడానికి ప్రయత్నించాను
00:45
that I know that feeling of being an outsider
12
45301
2529
ఇలా వెలిగా చూడ్డంలోని బాధ తెలుసు నేను అనుభవించాను
00:47
in your own community.
13
47854
1680
మీ స్వంత సామాజిక వర్గంలో
00:49
It's partially what drew me to my work.
14
49558
2219
ఇది కొంతవరకు నా పనిని ప్రభావితం చేసింది
00:51
At my university,
15
51801
1231
నా యూనివర్సిటీలో
00:53
I'm one of the few faculty members of color,
16
53056
2397
మా జాతివారున్న కొద్దిమంది ఫాకల్టీ మెంబర్లలో నేనొకడిని
00:55
and growing up, I experienced my family's social mobility,
17
55477
3825
పెరిగే వయస్సులో నా కుటుంబంయొక్క మొబిలిటీని నేను ఆనుభవించాను
00:59
moving out of apartments into a nice house,
18
59326
3223
అపార్ట్ మెంటులోంచి మంచి ఇంటికి మారేటప్పుడు
01:02
but in an overwhelmingly white neighborhood.
19
62573
2355
కానీ అది తెల్లవారుండే ప్రాంతం
01:05
I was 12,
20
65293
1150
అప్పుడు నా వయస్సు 12 ఏళ్ళు
01:06
and kids would say that were surprised that I didn't smell like curry.
21
66467
3952
నా వంటి నుంచి కూరవాసనలు రానందుకు పిల్లలు ఆశ్చర్యపడేవారు
01:10
(Laughter)
22
70443
1223
( నవ్వులు )
01:11
That's because school is in the morning,
23
71690
1945
ఎందుకంటే స్కూల్ ప్రొద్దుటిపూటే వుండేది
01:13
and I had Eggo waffles for breakfast.
24
73659
1872
ఎగ్గొ వాఫిల్స్,నా బ్రేక్ ఫాస్ట్
01:15
(Laughter)
25
75555
1150
( నవ్వులు )
01:17
Curry is for dinner.
26
77184
1229
కూర రాత్రి భోజనానికి
01:18
(Laughter)
27
78437
1451
( నవ్వులు )
01:20
So when Mahari was leaving,
28
80412
1381
అయితె మహరి వెళ్తున్నప్పుడు
01:21
I asked him how he was coping with feeling isolated.
29
81817
2992
ఒంటరితనాన్ని ఎలా భరిస్తున్నాడని అడిగాను
01:24
And he said that despite feeling lonely,
30
84833
2225
అతనన్నాడు ఒంటరితనం ఉన్నా కూడా
01:27
he just threw himself at his work,
31
87082
2076
తన పనిలో మునిగిపోయాడు
01:29
that he built strategies around his grit
32
89182
2453
ధైర్యాన్ని కోల్పోకుండా వ్యూహాలను పన్నాడు
01:31
and his desire to be successful.
33
91659
1907
గెలవాలనే అతని ఆకాంక్ష
01:33
A mentor of mine is actually Dr. Angela Duckworth,
34
93945
2905
నిజానికి నా మార్గదర్శి ఏంజెలా డక్ వర్త్
01:36
the psychologist at UPenn who has defined this stick-to-itiveness of grit
35
96874
4867
UPennలో సైకాలజిస్ట్ ధృఢత్వానికి కట్టుబడి వుండడాన్ని నిర్వచించారు
01:41
as being "the perseverance and passion for long-term goals."
36
101765
3680
దీర్ఘకాల లక్ష్యాల సాధనకు పట్టుదల, నిరంతర శ్రమ కారణాలు
01:45
Angela's book has become a bestseller,
37
105469
2177
ఏంజెలా రాసిన పుస్తకం ప్రజాదరణ పొందింది
01:47
and schools across the country,
38
107670
2011
దేశంలోని స్కూళ్లన్నీ
01:49
particularly charter schools,
39
109705
1715
ముఖ్యంగా చార్టర్ స్కూళ్లు
01:51
have become interested in citing "grit" as a core value.
40
111444
3467
ధైర్యాన్ని ఓ కోర్ విలువగా సూచించడంలో ఆసక్తి కనబరిచాయి
01:55
But sometimes grit isn't enough,
41
115320
1986
కానీ కొన్ని సార్లు ధైర్యం మాత్రమే సరిపోదు
01:57
especially in education.
42
117330
1900
ముఖ్యంగా విద్యాభ్యాసంలో లో
01:59
So when Mahari was leaving my office,
43
119254
1868
మహరి నా ఆపీస్ నుండి వెళ్లేటప్పుడు
02:01
I worried that he might need something more specific
44
121146
2678
అతనికి మరింత ప్రత్యేకమైనదేదో కావాలని నేను బాథపడ్డాను
02:03
to combat the challenges that he mentioned to me.
45
123848
2317
అతను చెప్పిన సమస్యలను ఎదుర్కోడానికి
02:06
As a sociologist, I also study achievement,
46
126760
3269
సోషియాలజిస్టుగా నేను ప్రగతినీ అధ్యయనం చేస్తాను
02:10
but from a slightly different perspective.
47
130053
2179
కానీ వేరే దృష్టికోణంలో
02:12
I research students who have overcome immense obstacles
48
132256
3173
తీవ్రఆటంకాలను ఎదుర్కొన్న విద్యార్థులను నేను అధ్యయనం చేస్తాను
02:15
related to their background.
49
135453
1624
వారి బాక్ గ్రౌండ్ కు సంబంధించి
02:17
Students from low-income,
50
137101
1632
తక్కువ ఆదాయ వర్గాల విద్యార్తులు
02:18
often single-parent households,
51
138757
2037
సాధారణంగా సింగిల్ పేరంట్ కుటుంబాలు
02:20
students who have been homeless, incarcerated or perhaps undocumented,
52
140818
4837
నిర్వాసితులు, గృహనిర్భందంలో వున్నవారు
02:25
or some who have struggled with substance abuse
53
145679
2429
లేదా నిందలు పడుతున్నవారిని
02:28
or lived through violent or sexual trauma.
54
148132
2492
హింసాత్మక,లైంగిక సమస్యలతో జీవిస్తున్నవారు
02:31
So let me tell you about two of the grittiest people I've met.
55
151319
3009
ఇద్దరు ధైర్యశాలులను గూర్చి మీకు చెప్పాలి
02:35
Tyrique was raised by a single mother,
56
155077
2674
తైరిఖ్ ఒక సింగిల్ మదర్ చే పెంచబడ్డాడు
02:37
and then after high school, he fell in with the wrong crowd.
57
157775
2854
హైస్కూల్ తర్వాత చెడు స్నేహాల బారిన పడ్డాడు
02:40
He got arrested for armed robbery.
58
160653
1892
ఆయుధాల దొంగతనంలో పట్టుబడ్డాడు
02:42
But in prison, he started to work hard.
59
162569
2458
కానీ జైల్లోకష్డపడి పని చేయడం మొదలుపెట్టాడు
02:45
He took college credit courses,
60
165051
1826
కాలేజీలో క్రెడిట్ కోర్సులను ఎంచుకున్నాడు
02:46
so when he got out, he was able to get a master's,
61
166901
2646
బయటికి వచ్చే సమయానికి మాస్టర్స్ పూర్తిచేయగలిగాడు
02:49
and today he's a manager at a nonprofit.
62
169571
2358
ఈ రోజు అతనో నాన్ ప్రాపిట్ సంస్థకు మానేజర్
02:52
Vanessa had to move around a lot as a kid,
63
172782
2680
వానెస్సా బాల్యంలో దేశదిమ్మరిలా తిరిగేది
02:55
from the Lower East Side to Staten Island to the Bronx.
64
175486
3367
లోయర్ ఈస్ట్ సైడ్ నుంచి స్టేషన్ ఐలాండ్ కు అక్కణ్ణించి బ్రాంక్స్ కు
02:58
She was raised primarily by her extended family,
65
178877
2971
ఆమె బంధువులచే పెంచబడింది
03:01
because her own mother had a heroin addiction.
66
181872
2470
ఆమె స్వంత తల్లికి హెరాయిన్ అలవాటుండేది
03:04
Yet at 15,
67
184812
1150
15ఏళ్ళ వయస్సులో
03:05
Vanessa had to drop out of school,
68
185986
1620
వెనెస్సా బడి మానేసింది
03:07
and she had a son of her own.
69
187630
1383
ఆమెకో స్వంత కొడుకున్నాడు
03:09
But eventually, she was able to go to community college,
70
189313
3490
అయినా ఆమె కమ్యూనిటీ కాలేజి కెళ్ళేది
03:12
get her associate's,
71
192827
1495
సన్నిహితుల కోసం
03:14
then go to an elite college to finish her bachelor's.
72
194346
3252
తర్వాత డిగ్రీ కోసం ఎలైట్ కాలేజి కెళ్ళింది
03:18
So some people might hear these stories and say,
73
198261
2524
కొందరు ఈ కథలను విని ఇలా అంటుండవచ్చు
03:20
"Yes, those two definitely have grit.
74
200809
2009
అవును వీరిద్దరూ ధైర్యవంతులు
03:22
They basically pulled themselves up by the bootstraps."
75
202842
2864
వారు బంధనాలను స్వయంగా తెంచుకున్నారు
03:26
But that's an incomplete picture,
76
206050
2438
కానీ అదో అసంపూర్తి చిత్రం
03:28
because what's more important
77
208512
1521
ఎందుకంటే మఖ్యమైన విషయమెంటంటే
03:30
is that they had factors in their lives that helped to influence their agency,
78
210057
4101
వారి జీవితంలోని అంశాలే వారి ప్రవర్తనను ప్రభావితం చేసాయి
03:34
or their specific capacity
79
214182
1676
లేదా వారి ప్రత్యేక సామర్థ్యాలు
03:35
to actually overcome the obstacles that they were facing
80
215882
3564
వారు ఎదుర్కొనే ఆటంకాలను అధిగమించడానికి
03:39
and navigate the system given their circumstances.
81
219470
3372
వారి పరిస్థితులను బట్టే వ్యూహాలు రూపుదిద్దుకుంటాయి
03:43
So, allow me to elaborate.
82
223176
1476
నన్ను వివరంగా చెప్పనివ్వండి
03:44
In prison, Tyrique was actually aimless at first,
83
224965
3333
టైరిక్ మొదట్లో జైల్లో ఏ లక్ష్యమూ కుండా వుండేవాడు
03:48
as a 22-year-old on Rikers Island.
84
228322
2059
22 ఏళ్ళప్పుడు రికర్స్ ఐలాండ్ లో
03:50
This is until an older detainee took him aside
85
230917
3302
వయస్సులో పెద్ద ఐన ఓ ఖైదీ కలిసేవరకూ
03:54
and asked him to help with the youth program.
86
234243
2541
అతను యవకులకోసం చేసే ప్రోగ్రాముకి సహాయం అడిగాడు
03:56
And in mentoring youth,
87
236808
1443
వారికి సరైన మార్గదర్శనం చేయడానికి
03:58
he started to see his own mistakes and possibilities in the teens.
88
238275
3586
అతడు తన తప్పులనూ,ఇతరుల దోషాలనూ తెలుసుకోగలిగాడు
04:02
This is what got him interested in taking college-credit courses.
89
242365
3574
దీంతో కాలేజిలో క్రెడిట్ కోర్సుల పై ఆసక్తి కలిగింది
04:05
And when he got out,
90
245963
1180
అతను బయటికి వచ్చేసరికి
04:07
he got a job with Fortune Society,
91
247167
2214
ఫార్ట్యూన్ సొసైటీలో అతనికో జాబ్ వచ్చింది
04:09
where many executives are people who have been formerly incarcerated.
92
249405
3700
అందులో చాలామంది పూర్వ ఖైదీలే
04:13
So then he was able to get a master's in social work,
93
253543
2667
అప్పుడతను సంఘసేవలో పి.జీ డిగ్రీ తెచ్చుకోగలిగాడు
04:16
and today, he even lectures at Columbia about prison reform.
94
256234
4435
నేడతడు కొలంబియాలో జైళ్ళ సంస్కరణలను గూర్చి లెక్చర్లనిస్తాడు
04:21
And Vanessa ...
95
261057
1492
ఇంకా వెనెస్సా
04:22
well, after the birth of her son,
96
262573
2064
కొడుకు పుట్టాక
04:24
she happened to find a program called Vocational Foundation
97
264661
3280
వొకేషనల్ ఫౌండేషన్ అనే ప్రోగ్రాంను గురించి తెలుసుకున్నది
04:27
that gave her 20 dollars biweekly,
98
267965
2016
దాంట్లో ఆమెకు 2వారాలకు 20 డాలర్లు వచ్చేది
04:30
a MetroCard
99
270005
1158
ఓ మెట్రో కార్డ్ కూడా
04:31
and her first experiences with a computer.
100
271187
2186
అప్పుడే ఆమెకు కంప్యూటర్ తో తొలి పరిచయం
04:33
These simple resources are what helped her get her GED,
101
273397
3344
ఈ చిన్న అవకాశాలే ఆమెకు GED వచ్చేలా ఉపయోగించాయి
04:36
but then she suffered from a very serious kidney failure,
102
276765
2855
కానీ అప్పుడే కిడ్నీ ఫేలయ్యి జబ్బుపడింది
04:39
which was particularly problematic because she was only born with one kidney.
103
279644
4064
అది చాలా క్లిష్ట పరిస్థితి,ఎందుకంటే ఆమెకొకటే కిడ్నీ వుంది
04:43
She spent 10 years on dialysis waiting for a successful transplant.
104
283732
4126
కిడ్నీ మార్పిడికోసం ఎదురుచూస్తూ, 10 ఏళ్ళు డయాలిసిస్ తో గడిపింది
04:48
After that,
105
288423
1305
ఆ తర్వాత
04:49
her mentors at community college had kept in touch with her,
106
289752
2822
కమ్యూనిటీ కాలేజి మెంటర్లు ఆమెకు అందుబాటులోకి వచ్చారు
04:52
and so she was able to go,
107
292598
1637
అందువల్ల ఆమె వెళ్ళగలిగింది
04:54
and they put her in an honors program.
108
294259
2099
వారే ఆమెను ఆనర్స్ ప్రోగ్రాంలోచేర్పించారు
04:56
And that's the pathway that allowed her to become accepted
109
296382
2741
ఆమెను చేర్చుకునేలా అదే దారి చూపించింది
04:59
to one of the most elite colleges for women in the country,
110
299147
3339
దేశంలోని ఓ గొప్ప స్త్రీల కాలేజీలో
05:02
and she received her bachelor's at 36,
111
302510
2477
ఆమె తన 36 వ ఏట డిగ్రీ పూర్తిచేసింది
05:05
setting an incredible example for her young son.
112
305011
2776
తన కొడుక్కి ఓ గొప్ప ఉదాహరణగా నిల్చింది
05:08
What these stories primarily indicate is that teaching is social
113
308782
4189
ఈ కథల ముఖ్యఉద్దేశ్యమేంటంటే టీచింగ్ అనేది సాంఘికమైనది
05:12
and benefits from social scaffolding.
114
312995
2365
సమాజానికి దగ్గరవడానికి తోడ్పడతాయి
05:15
There were factors pushing these two in one direction,
115
315384
2810
వీళ్ళిద్దరూ ఒకే దారిని ఎంచుకోడానికి కొన్ని కారణాలున్నాయి
05:18
but through tailored mentorship and opportunities,
116
318218
2849
సుశిక్షితమైన సహాయక చర్యలు, ఇంకా అవకాశాలు
05:21
they were able to reflect on their circumstances
117
321091
2524
వారు వారి పరిస్థితులను ప్రతిబింబించగలిగారు
05:23
and resist negative influences.
118
323639
2512
వ్యతిరేక ప్రభావాలను ఎదుర్కొనగలిగారు
05:26
They also learned simple skills like developing a network,
119
326175
3510
Network ను అభివృధ్ధి చేయడం వంటివి నేర్చుకున్నారు
05:29
or asking for help --
120
329709
1641
సహాయం కోరడం వంటివి కూడా
05:31
things many of us in this room can forget that we have needed from time to time,
121
331374
4804
ఈ గదిలో వున్నవారెందరో నిత్యావసరాలను మరిచిపోతుంటారు
05:36
or can take for granted.
122
336202
1497
లేదా అదే ఐపోతుందని భావిస్తుంటాము
05:38
And when we think of people like this,
123
338251
1832
ఇలాంటివారిని గూర్చి ఆలోచించినప్పుడు
05:40
we should only think of them as exceptional, but not as exceptions.
124
340107
4175
వాళ్ళు మినహాయింపులుకారు,ప్రత్యేకమైనవారు
05:44
Thinking of them as exceptions absolves us
125
344652
2825
వారిని మినహాయింపులుగా ఆలోచిస్తూ మనం తప్పించుకుంటాము
05:47
of the collective responsibility to help students in similar situations.
126
347501
4424
ఇలాంటి సందర్భాలలో విద్యార్థులకు సహాయం చేయడం మన సామూహిక బాధ్యత
05:52
When Presidents Bush, Obama and now even Trump,
127
352274
3604
ఎప్పుడైతే అధ్యక్షుడు బుష్ ,ఒబామా చివరికి ట్రంప్ కూడా
05:55
have called education "the civil rights issue of our time,"
128
355902
3698
విద్యను నేటికాలానికి ప్రాథమిక హక్కు అన్నారు
05:59
perhaps we should treat it that way.
129
359624
1730
బహుశా మనం కూడా అలానే ఆలోచించాలి
06:02
If schools were able to think about the agency that their students have
130
362119
3712
స్కూళ్ళు గనుక వారివిద్యార్థులఏజన్సీ గురించిఆలోచిస్తే
06:05
and bring to the table when they push them,
131
365855
2493
వారిని జనజీవనస్రవంతిలోకి ఆహ్వానిస్తే
06:08
what students learn can become more relevant to their lives,
132
368372
2999
చదువు వారి జీవితాన్నిమరింత రాణింపజేస్తుంది
06:11
and then they can tap into those internal reservoirs of grit and character.
133
371395
4571
అప్పుడు వారు లోన దాగిన ధైర్యం, సత్ప్రవర్తనలను ఎంచుకోగలరు
06:17
So this here --
134
377090
1539
ఇప్పుడిక్కడ
06:18
My student Mahari
135
378653
1715
నా విద్యార్థి మహరి
06:20
got accepted to law school with scholarships,
136
380392
3225
స్కాలర్ షిప్ తో లా కాలేజీలో సీటు సంపాదించాడు
06:23
and not to brag,
137
383641
1516
ఇది గొప్పలు చెప్పుకోవడం కాదు
06:25
but I did write one of his letters of recommendation.
138
385181
2523
అతని రికమండేషన్ లెటర్లలో ఒకదాంట్లో నేనిది రాసాను
06:27
(Laughter)
139
387728
1588
( నవ్వులు )
06:29
And even though I know hard work is what got him this achievement,
140
389340
3958
కష్టపడి పని చేయడంతో అతనీస్థాయికి వచ్చాడని తెలిసినా
06:33
I've seen him find his voice along the way,
141
393322
2107
నేను అతని ప్రయాణంలో ప్రయత్నాలను చూసాను
06:35
which as someone who's grown up a little bit shy and awkward,
142
395453
3841
అదేంటంటే సిగ్గు,బిడియం కాస్త తగ్గించుకోవడం
06:39
I know it takes time and support.
143
399318
2313
దానికి సమయం ,సహాయం కావాలని నాకు తెలుసు
06:41
So even though he will rely a lot on his grit
144
401655
3135
అతనుచాలా వరకు ధైర్యంపై ఆధారపడి
06:44
to get him through that first-year law school grind,
145
404814
3175
లాస్కూల్లో మొదటి సంవత్సరం పూర్తి చేసాడు
06:48
I'll be there as a mentor for him,
146
408013
2405
నేను అతనికి మార్గదర్శిగా వుంటాను
06:50
check in with him from time to time,
147
410442
2032
అతని అవసరాలను గమనిస్తూ వుంటాను
06:52
maybe take him out to get some curry ...
148
412498
1984
బహుశా కూర కొసం బైటికి తీసుకెళ్తుండవచ్చు
06:54
(Laughter)
149
414506
1087
( నవ్వులు )
06:55
so that he can keep growing his agency to succeed even more.
150
415617
3751
దాని వల్ల మరింత అభివృధ్దిని సాధించవచ్చు
06:59
Thank you.
151
419392
1151
కృతజ్ఞతలు
07:00
(Applause)
152
420567
3634
( కరతాళధ్వనులు )
ఈ వెబ్‌సైట్ గురించి

ఈ సైట్ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఉపయోగపడే YouTube వీడియోలను మీకు పరిచయం చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అగ్రశ్రేణి ఉపాధ్యాయులు బోధించే ఆంగ్ల పాఠాలను మీరు చూస్తారు. అక్కడ నుండి వీడియోను ప్లే చేయడానికి ప్రతి వీడియో పేజీలో ప్రదర్శించబడే ఆంగ్ల ఉపశీర్షికలపై రెండుసార్లు క్లిక్ చేయండి. ఉపశీర్షికలు వీడియో ప్లేబ్యాక్‌తో సమకాలీకరించబడతాయి. మీకు ఏవైనా వ్యాఖ్యలు లేదా అభ్యర్థనలు ఉంటే, దయచేసి ఈ సంప్రదింపు ఫారమ్‌ని ఉపయోగించి మమ్మల్ని సంప్రదించండి.

https://forms.gle/WvT1wiN1qDtmnspy7