How pollution is changing the ocean's chemistry | Triona McGrath

120,738 views ・ 2017-06-19

TED


వీడియోను ప్లే చేయడానికి దయచేసి దిగువ ఆంగ్ల ఉపశీర్షికలపై రెండుసార్లు క్లిక్ చేయండి.

Translator: vijaya kandala Reviewer: Annamraju Lalitha
మన నిత్యజీవితంలో సముద్రాల ప్రాముఖ్యత గూర్చి మీరెప్పుడైనా ఆలోచించారా
00:13
Do you ever think about how important the oceans are in our daily lives?
0
13447
4333
00:19
The oceans cover two-thirds of our planet.
1
19650
2746
ఈ విశ్వంలో సముద్రాలు 2/3 వంతు ఉన్నాయి
00:23
They provide half the oxygen we breathe.
2
23010
2401
మనం పీల్చే గాలిలో సగం అక్సిజన్ వీటినుంచే వస్తుంది
00:25
They moderate our climate.
3
25856
1654
అవి వాతావరణాన్ని సమతౌల్యం చేస్తాయి
00:27
And they provide jobs and medicine and food
4
27875
3777
అవి మనకు ఉద్యోగాల్ని,మందుల్ని, ఆహారాన్ని సమకూరుస్తాయి
00:32
including 20 percent of protein to feed the entire world population.
5
32001
4944
ప్రపంచజనాభా కు 20% ప్రొటీన్ ను అందిస్తాయి
00:38
People used to think that the oceans were so vast
6
38151
2516
ప్రజలు అనుకుంటారు సముద్రాలు విశాలమైవని
00:40
that they wouldn't be affected by human activities.
7
40692
2460
మన చర్యల వల్ల అవి ప్రభావితం కావని
00:44
Well today I'm going to tell you about a serious reality
8
44025
3286
నేడు మీకొక చేదునిజం చెప్పబోతున్నాను
00:47
that is changing our oceans called ocean acidification,
9
47336
4632
అదే సముద్రాలను మార్చే సముద్రఆమ్లీకరణం
00:52
or the evil twin of climate change.
10
52183
2365
లేదా వాతావరణం లోని మార్పులు
00:55
Did you know that the oceans have absorbed 25 percent of all of the carbon dioxide
11
55720
5422
ఇక్కడున్న కార్బన్ డై ఆక్సైడ్ లో 25% సముద్రాలు జీర్ణించుకుంటాయని మీకు తెలుసా
01:01
that we have emitted to the atmosphere?
12
61167
2243
అది మనం వాతావరణంలోకి వదిలిందే
01:03
Now this is just another great service provided by the oceans
13
63790
3638
ఇది సముద్రాలు మనకి చేసే మరో గొప్పసహాయం
01:07
since carbon dioxide is one of the greenhouse gases
14
67453
2869
కార్బన్ డై ఆక్సైడ్ గ్రీన్ హౌస్ వాయువుల్లో ఒకటి కనుక
01:10
that's causing climate change.
15
70347
1756
ఇదే వాతావరణ మార్పులకు కారణం
01:13
But as we keep pumping more and more and more
16
73130
4036
కానీ మనం కార్బన్ డై ఆక్సైడ్ ని వాతావరణంలోకి
01:17
carbon dioxide into the atmosphere
17
77192
2492
మరింతగా వదులుతుంటే
01:19
more is dissolving into the oceans.
18
79850
2453
అది సముద్రాల్లో మరింతగా కరిగిపోతుంది.
01:22
And this is what's changing our ocean chemistry.
19
82623
2920
ఇది సముద్రాల కెమిస్ట్రీనే మారుస్తున్నది
01:27
When carbon dioxide dissolves in seawater,
20
87170
2388
కార్బన్ డై ఆక్సైడ్ సముద్రపు నీటిలో కరిగినప్పుడు
01:29
it undergoes a number of chemical reactions.
21
89583
2238
ఎన్నో రసాయనికి చర్యలు జరుగుతాయి.
01:32
Now lucky for you,
22
92240
1165
మీరు అదృష్టవంతులు
01:33
I don't have time to get into the details of the chemistry for today.
23
93430
3285
కెమిస్ట్రీ గురించిన వివరాలను చెప్పే సమయం నాకిప్పుడు లేదు.
01:37
But I'll tell you as more carbon dioxide enters the ocean,
24
97208
3324
కానీ ఎక్కువ మొత్తంలో కార్బన్ డై ఆక్సైడ్ సముద్రంలో కలుస్తే
01:40
the seawater pH goes down.
25
100557
2357
సముద్రపు జలాల్లోని P H పడిపోతుంది.
01:43
And this basically means that there is an increase in ocean acidity.
26
103550
3967
ప్రాథమికంగా దాని అర్థం సముద్రంలో ఆమ్లత్వం పెరిగిందని.
01:48
And this whole process is called ocean acidification.
27
108168
4122
ఈ ప్రక్రియను సముద్రాల ఆమ్లీకరణం అంటారు.
01:52
And it's happening alongside climate change.
28
112724
2726
దీనికి తోడు వాతావరణ మార్పూ జరుగుతుంది.
01:56
Scientists have been monitoring ocean acidification for over two decades.
29
116176
4103
గత 2 దశాబ్దాలుగా శాస్త్రజ్ఞులు దీన్ని పర్యవేక్షిస్తున్నారు.
02:00
This figure is an important time series in Hawaii,
30
120818
2673
ఇది హవాయి లోని టైం సిరీస్ లో ముఖ్య గణాంకం.
02:03
and the top line shows steadily increasing concentrations of carbon dioxide,
31
123516
4895
పై లైను స్థిరంగా పెరుగుతున్న కార్బన్ డై ఆక్సైడ్ సాంద్రతను సూచిస్తుంది
02:08
or CO2 gas, in the atmosphere.
32
128436
2515
లేదా వాతావరణంలోని CO2 .
02:11
And this is directly as a result of human activities.
33
131062
3246
ఇది మన చర్యల ప్రత్యక్షఫలితం.
02:15
The line underneath shows the increasing concentrations of carbon dioxide
34
135160
4031
క్రింది లైన్ కార్బన్ డై ఆక్సైడ్ సాంద్రతల పెరుగుదలను సూచిస్తుంది.
02:19
that is dissolved in the surface of the ocean
35
139216
2936
ఇది సముద్ర ఉపరితలాలలో కరుగుతున్నది
02:22
which you can see is increasing at the same rate
36
142398
2959
అది పెరిగే రేట్ వాతావరణంలోని కార్బన్ డై ఆ క్సైడ్ ది
02:25
as carbon dioxide in the atmosphere since measurements began.
37
145382
3174
ఒకే లాగా పెరగడం మీరు చూడవచ్చు.
02:28
The line on the bottom shows then shows the change in chemistry.
38
148747
3007
కెమిస్ట్రీలోని మార్పుని చివరి లైన్ చెప్తోంది
02:31
As more carbon dioxide has entered the ocean,
39
151779
2826
కార్బన్ డై ఆక్సైడ్ ఎక్కువ మొత్తంలో సముద్రంలో కలిస్తే
02:34
the seawater pH has gone down,
40
154630
2246
సముద్రంలోని P H తగ్గిపోతుంది,
02:37
which basically means there has been an increase in ocean acidity.
41
157371
4047
దాని అర్థం సముద్రంలోని ఆమ్లతత్వం పెరిగిందని.
02:43
Now in Ireland, scientists are also monitoring ocean acidification --
42
163005
4070
దీన్ని గురించి ఐర్లండ్ లోని శాస్త్రజ్ఞులు NUI శాస్త్రజ్ఞులు
02:47
scientists at the Marine Institute and NUI Galway.
43
167100
2793
గాల్వే మరియు మెరైన్ సంస్థల శాస్త్రజ్ఞులు పరిశోధిస్తున్నారు.
02:50
And we, too, are seeing acidification at the same rate
44
170044
4149
మనం కూడా ఆమ్లత్వం పెరగడం గుర్తిస్తున్నాం
02:54
as these main ocean time-series sites around the world.
45
174218
3007
ప్రపంచంలోనే ముఖ్యమైన ఓషన్ టైం సిరీస్ ప్రాంతాల లాగానే.
02:57
So it's happening right at our doorstep.
46
177686
2873
అలా ఇది మన ముంగిట్లోనూ జరుగుతున్నదే.
03:01
Now I'd like to give you an example of just how we collect our data
47
181390
3158
సముద్రంలో జరిగే మార్పుల పర్యవేక్షణ లో మేము డేటా ను
03:04
to monitor a changing ocean.
48
184573
2253
ఎలా సేకరించామో చిన్న ఉదాహరణ గా చెప్తాను.
03:07
Firstly we collect a lot of our samples in the middle of winter.
49
187009
3055
మొదటగా తీవ్ర చలికాలంలో చాలా నమూనాలను సేకరించాము.
03:10
So as you can imagine, in the North Atlantic
50
190089
2139
మీరూహించగలరు అది ఉత్తర అట్లాంటిక్ లో
03:12
we get hit with some seriously stormy conditions --
51
192253
2605
తీవ్రమైన తుఫాన్ లో మేం చిక్కుకున్నాము...
03:14
so not for any of you who get a little motion sickness,
52
194969
2633
మోషన్ సిక్ నె స్ ఉన్నవారిక్కడ లేరనుకుంటా
03:17
but we are collecting some very valuable data.
53
197627
2428
మేం విలువైన సమాచారాన్ని సేకరించాము.
03:20
So we lower this instrument over the side of the ship,
54
200412
2879
దాని కోసం ఈ పరికరాన్ని ఓడలో ఒక పక్కకు,
03:23
and there are sensors that are mounted on the bottom
55
203316
2436
ఇంకా అడుగుభాగంలో సెన్సర్లు అమర్చారు చుట్టూ ఉన్న
03:25
that can tell us information about the surrounding water,
56
205777
2673
నీటిని గురించిన సమాచారాన్ని అవి ఇస్తాయి,
03:28
such as temperature or dissolved oxygen.
57
208475
2420
ఉష్ణోగ్రత లేదా కరిగిన ఆక్సిజన్ వంటివి.
03:31
And then we can collect our seawater samples in these large bottles.
58
211270
3815
అప్పుడు మేం ఈ పెద్దసీసాలలో సముద్రపు నీటి నమూనాలను సేకరించవచ్చు.
03:35
So we start at the bottom, which can be over four kilometers deep
59
215252
3252
దానికోసం సముద్ర గర్భంలో 4 కి.మీ లోతుకు వెళ్ళాము
03:38
just off our continental shelf,
60
218529
1857
ఈ భూభాగపు పరిసరాలకు దూరంగా,
03:40
and we take samples at regular intervals right up to the surface.
61
220632
3666
అలా మేం క్రమానుసారంగా ఉపరితలం వరకు నమూనాలను తీసుకున్నాం.
03:44
We take the seawater back on the deck,
62
224695
2261
అలా సముద్రపు నీటిని ఓడ లోనికి చేర్చాము,
03:47
and then we can either analyze them on the ship
63
227091
2379
తర్వాత వాటిని పడవలోనూ విశ్లేషించవచ్చును
03:49
or back in the laboratory for the different chemicals parameters.
64
229495
3135
లేదారసాయనిక పారామీటర్స్ కోసం లాబ్ లోనూ చేయవచ్చు.
03:52
But why should we care?
65
232987
1286
కానీ మేమెందుకు చేయాలిదంతా?
03:54
How is ocean acidification going to affect all of us?
66
234471
4444
ఈ సముద్రపు ఆమ్లీకరణ మనల్నెలా ప్రభావితం చేస్తుంది?
04:00
Well, here are the worrying facts.
67
240574
2912
మనన్ని కలవరపెట్టే నిజాలేంటంటే
04:04
There has already been an increase in ocean acidity of 26 percent
68
244597
5802
ఇప్పటికే సముద్రాల్లో ఆమ్లతత్వం 26% పెరిగింది
04:10
since pre-industrial times, which is directly due to human activities.
69
250424
4007
ఇది పారిశ్రామిక యుగం నుంచీ లెక్క. దీనికి కారణం మన చర్యలే
04:15
Unless we can start slowing down our carbon dioxide emissions,
70
255471
4087
కార్బన్ డై ఆక్సైడ్ వ్యర్థాలను తగ్గించకపోతే
04:19
we're expecting an increase in ocean acidity of 170 percent
71
259851
5937
సముద్రపు ఆమ్లత్వం 170 %వరకు పెరుగుతుందని మా అంచనా
04:26
by the end of this century.
72
266208
2349
ఈ శతాబ్ది అంతానికి.
04:29
I mean this is within our children's lifetime.
73
269533
2333
నా ఉద్దేశ్యంలో ఇది మన పిల్లల జీవితకాలంలోనే
04:33
This rate of acidification is 10 times faster
74
273325
5618
ఈ ప్రక్రియ 10 రెట్లు వేగంగా జరుగుతుంది
04:38
than any acidification in our oceans for over 55 million years.
75
278968
6421
ఇది గత ఐదున్నర కోట్ల సంవ.లో జరగలేదు
04:45
So our marine life have never, ever experienced
76
285880
4371
ఇలాంటిది సముద్ర చరిత్రలో ఎప్పుడూ ఎరగనిది
04:50
such a fast rate of change before.
77
290276
2769
ఇంత వేగంగా మార్పులు ఎన్నడూ రాలేదు
04:53
So we literally could not know how they're going to cope.
78
293371
3899
నిజానికి వారీ పరిస్థితి నెలా ఎదుర్కొంటారో మనకు తెలీదు
04:58
Now there was a natural acidification event millions of years ago,
79
298855
4586
కొన్ని వేల సంవ. క్రితం ఆమ్లీకరణం ప్రకృతి సహజంగా జరిగింది
05:03
which was much slower than what we're seeing today.
80
303466
2873
కానీ అది మనం చూస్తున్నదాని కంటే చాలా నిదానంగా జరిగింది
05:06
And this coincided with a mass extinction of many marine species.
81
306600
4841
ఈ ప్రక్రియలో ఎన్నో సముద్రజీవాలు అంతరించిపోయాయి
05:12
So is that what we're headed for?
82
312711
1587
మనమెక్కడికి వెళ్తున్నాం?
05:15
Well, maybe.
83
315090
1150
బహుశా
05:16
Studies are showing some species are actually doing quite well
84
316851
3492
కొన్ని జాతులు బాగానే పెరుగుతున్నాయని పరిశోధనలు చెప్తున్నాయి
05:20
but many are showing a negative response.
85
320368
2990
కానీ చాలా జాతులపై వ్యతిరేక ప్రభావముంది.
05:24
One of the big concerns is as ocean acidity increases,
86
324906
4047
కలవరం కల్గించే విషయమేంటంటే సముద్రఆమ్లీకరణ పెరిగితే
05:29
the concentration of carbonate ions in seawater decrease.
87
329247
4254
సముద్రపు నీటిలోని కార్బొనేట్ అయాన్ల సాంద్రత తగ్గుతుంది
05:34
Now these ions are basically the building blocks
88
334310
2911
ఈ అయాన్లు ప్రాధమికంగా మూలస్తంభాలు
05:37
for many marine species to make their shells,
89
337246
2801
ఎన్నో సముద్రజీవులు వాటి గుల్లలను తయారుచేసుకోవడంలో
05:40
for example crabs or mussels, oysters.
90
340579
4555
ఉదా.ఎండ్రకాయలు , ముత్యపుచిప్పలు
05:45
Another example are corals.
91
345594
1960
ఇంకో ఉదా పగడాలు
05:47
They also need these carbonate ions in seawater
92
347752
3181
సముద్రజలాల్లోని కార్బొనేట్ అయాన్ల అవసరం వీటికీ వుంది
05:50
to make their coral structure in order to build coral reefs.
93
350958
3905
పగడపు దీవులను సృష్టించడానికి కావలసిన పగడపు నిర్మాణాలకోసం.
05:56
As ocean acidity increases
94
356187
2190
సముద్ర ఆమ్లీకరణ పెరిగితే
05:58
and the concentration of carbonate ions decrease,
95
358599
3230
కార్బొనేట్ అయాన్ల సాంద్రత తగ్గుతుంది.
06:02
these species first find it more difficult to make their shells.
96
362282
4460
ఈ జీవులు గుల్లలను తయారుచేసుకోవడం కష్టమౌతుంది.
06:07
And at even even lower levels, they can actually begin to dissolve.
97
367051
3809
క్రమక్రమంగా అవి అంతరించి పోవడం మొదలౌతుంది.
06:12
This here is a pteropod, it's called a sea butterfly.
98
372035
3063
ఇక్కడున్నది పెటిరోపాండ్. దీన్ని సముద్రపు సీతాకోక చిలుక అంటారు
06:15
And it's an important food source in the ocean for many species,
99
375336
3174
ఇది అనేక సముద్ర జీవులకు ముఖ్యమైన ఆహారం
06:18
from krill to salmon right up to whales.
100
378772
3523
క్రిల్ , సాల్మన్ చేపల నుండి వేల్స్ వరకూ.
06:23
The shell of the pteropod was placed into seawater
101
383208
3514
దీని గుల్లను సముద్రపు నీటిలో వుంచితే
06:26
at a pH that we're expecting by the end of this century.
102
386747
3420
మనమూహించే PH ఈ శతాబ్దం చివరికి
06:31
After only 45 days at this very realistic pH,
103
391024
5492
ఈ pH తో, కేవలం 45 రోజుల తరవాత
06:36
you can see the shell has almost completely dissolved.
104
396860
4142
మీరు చూడవచ్చు ఈ గుల్ల దాదాపుగా కరిగిపోవడం.
06:41
So ocean acidification could affect right up through the food chain --
105
401375
4134
అలా సముద్ర ఆమ్లీకరణ ఫుడ్ చైన్ ద్వారా
06:45
and right onto our dinner plates.
106
405644
2111
మన కంచాల వరకూ ప్రయాణిస్తుంది
06:48
I mean who here likes shellfish? Or salmon?
107
408294
3642
అంటే ఇక్కడున్న వారిలో షెల్ ఫిష్,లేక సాల్మన్ లను ఇష్టపడే వారెవరు?
06:52
Or many other fish species
108
412502
1628
లేదా ఇతర చేపజాతులను
06:54
whose food source in the ocean could be affected?
109
414155
2843
వారి సముద్ర ఆహారం ప్రభావితమౌతుంది
06:57
These are cold-water corals.
110
417946
1847
ఇవి కోల్డ్ వాటర్ కోరళ్లు
06:59
And did you know we actually have cold-water corals in Irish waters,
111
419932
3533
మీకీ సంగతి తెలుసానిజానికివి ఐరిష్ జలాల్లో వున్నాయి
07:03
just off our continental shelf?
112
423490
1847
మన ఖండంలో లేవు
07:05
And they support rich biodiversity, including some very important fisheries.
113
425843
4119
ఇవి గొప్ప జీవవైవిధ్యానికి సహాయకారులు ముఖ్యమైన చేపజాతులకుకూడా.
07:10
It's projected that by the end of this century,
114
430676
3087
ఈశతాబ్ది అంతానికి
07:14
70 percent of all known cold-water corals in the entire ocean
115
434046
5964
అన్ని సముద్రాలలోను మనకు తెలిసిన వాటిలో 70% cold water corals
07:20
will be surrounded by seawater that is dissolving their coral structure.
116
440397
4694
వీటితో కరిగిన సముద్రపుజలాలతో ఆవరించి వుంటాయి
07:28
The last example I have are these healthy tropical corals.
117
448670
3658
చివరి ఉదాహరణ నా వద్ద healthy tropical corals ఉన్నాయి
07:32
They were placed in seawater at a pH we're expecting by the year 2100.
118
452892
4748
2100 సంవ మనము ఊహిస్తున్న PH లో వీటిని ఉంచుతున్నాము
07:39
After six months, the coral has almost completely dissolved.
119
459304
5514
6 నెలల తర్వాత ఇవి దాదాపుగా కరిగిపోతాయి
07:45
Now coral reefs support
120
465990
2365
ఇప్పుడు పగడపు దీవులు ఆధారంగా వుంటున్నాయి
07:48
25 percent of all marine life in the entire ocean.
121
468426
6527
సముద్రాలన్నింటిలోని ప్రాణి ప్రపంచంలో 25 %కి.
07:55
All marine life.
122
475690
1150
జలప్రాణులన్నిటికీ.
07:57
So you can see: ocean acidification is a global threat.
123
477888
4325
మీరే గ్రహించండి ఈ సముద్ర ఆమ్లీకరణ అనేది ప్రపంచానికే ప్రమాదమని.
08:02
I have an eight-month-old baby boy.
124
482858
2122
నాకు 8 నెలల వయస్సున్న బాబు ఉన్నాడు
08:05
Unless we start now to slow this down,
125
485800
3857
దీన్ని నిదానించే ప్రయత్నాలు మొదలు పెట్టకుంటే
08:09
I dread to think what our oceans will look like when he's a grown man.
126
489823
4365
అతను పెరిగి పెద్దయ్యాక సముద్రాల పరిస్థితి తలుచుకుంటే భయమేస్తుంది.
08:15
We will see acidification.
127
495520
1968
మనం ఆమ్లీకరణను చూస్తాం.
08:17
We have already put too much carbon dioxide into the atmosphere.
128
497650
4240
ఇప్పటికే ఎంతో కార్బన్ డై ఆక్సై డ్ ని వాతావరణం లోకి పంపాము.
08:22
But we can slow this down.
129
502850
2682
కానీ దీని వేగాన్ని తగ్గించగలము.
08:25
We can prevent the worst-case scenario.
130
505916
4376
ఈ భయంకర పరిస్థితిని నివారించవచ్చు.
08:30
The only way of doing that
131
510570
2184
దీనికొకటే మార్గముంది
08:32
is by reducing our carbon dioxide emissions.
132
512833
3304
కార్బన్ డై ఆక్సైడ్ వ్యర్థాలను నియంత్రించడం.
08:36
This is important for both you and I, for industry, for governments.
133
516830
4406
ఇది చాలా ముఖ్యం మీకు ,నాకు పరిశ్రమలకు,ప్రభుత్వాలకుకూడా.
08:41
We need to work together, slow down global warming
134
521420
3771
భూతాపాన్ని తగ్గించడానికి, మనం కలిసి పని చేయాలి
08:45
slow down ocean acidification
135
525320
2381
సముద్రపు ఆమ్లీకరణ వేగాన్ని నియంత్రించాలి
08:47
and help to maintain a healthy ocean and a healthy planet
136
527900
4733
మన భూమిని, విశ్వాన్ని ఆరోగ్యకరంగా తీర్చిదిద్దాలి
08:52
for our generation and for generations to come.
137
532659
3291
మన తరానికేగాదు,ముందు తరాలకోసం కూడా.
08:57
(Applause)
138
537144
4503
( కరతాళధ్వనులు )
ఈ వెబ్‌సైట్ గురించి

ఈ సైట్ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఉపయోగపడే YouTube వీడియోలను మీకు పరిచయం చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అగ్రశ్రేణి ఉపాధ్యాయులు బోధించే ఆంగ్ల పాఠాలను మీరు చూస్తారు. అక్కడ నుండి వీడియోను ప్లే చేయడానికి ప్రతి వీడియో పేజీలో ప్రదర్శించబడే ఆంగ్ల ఉపశీర్షికలపై రెండుసార్లు క్లిక్ చేయండి. ఉపశీర్షికలు వీడియో ప్లేబ్యాక్‌తో సమకాలీకరించబడతాయి. మీకు ఏవైనా వ్యాఖ్యలు లేదా అభ్యర్థనలు ఉంటే, దయచేసి ఈ సంప్రదింపు ఫారమ్‌ని ఉపయోగించి మమ్మల్ని సంప్రదించండి.

https://forms.gle/WvT1wiN1qDtmnspy7