You smell with your body, not just your nose | Jennifer Pluznick

140,413 views ・ 2017-08-09

TED


వీడియోను ప్లే చేయడానికి దయచేసి దిగువ ఆంగ్ల ఉపశీర్షికలపై రెండుసార్లు క్లిక్ చేయండి.

Translator: vijaya kandala Reviewer: Samrat Sridhara
00:12
Here's a question for you:
0
12500
1360
ఇప్పుడు మీకో ప్రశ్న
00:15
how many different scents do you think you can smell,
1
15260
3136
మీరెన్ని రకాల వాసనలను గుర్తించగలమని అనుకుంటున్నారు
00:18
and maybe even identify with accuracy?
2
18420
2920
వాటిని ఖచ్చితంగా గుర్తించగలరా?
00:22
100?
3
22620
1200
100 ?
00:24
300?
4
24660
1200
300 ?
00:26
1,000?
5
26900
1200
1,000 ?
00:30
One study estimates that humans can detect up to one trillion different odors.
6
30100
5976
ఒక స్టడీ ప్రకారం మనుష్యులు 1 ట్రిలియన్ వాసనలను గుర్తించగలరు
00:36
A trillion.
7
36100
1616
ఒక ట్రిలియన్
00:37
It's hard to imagine,
8
37740
1816
నమ్మడం కష్టం
00:39
but your nose has the molecular machinery to make it happen.
9
39580
3880
00:44
Olfactory receptors --
10
44780
1776
అల్ ఫాక్టరీ గ్రాహకాలు
00:46
tiny scent detectors --
11
46580
1936
సెంట్లను కనిపెట్టే సూక్ష్మ కణాలు
00:48
are packed into your nose,
12
48540
1936
మీ ముక్కులో కేంద్రీకృతమై ఉన్నాయి
00:50
each one patiently waiting to be activated by the odor,
13
50500
3416
ప్రతిఒక్కటీ వాసనకు ఉత్తేజితమవ్వడానికి ఓపిగ్గా ఎదురుచూస్తున్నాయి
00:53
or ligand,
14
53940
1296
లేదా లైగాండ్
00:55
that it's been assigned to detect.
15
55260
1840
దాన్ని కనిపెట్టడానికే ఇది నియమించబడింది
00:58
It turns out we humans, like all vertebrates,
16
58340
3096
అన్ని వెట్రిబ్రేట్ల వలె మనుష్యులకుకూడా
01:01
have lots of olfactory receptors.
17
61460
2600
ఇలాంటి నాసికా గ్రాహకాలు చాలా వుంటాయి
01:04
In fact, more of our DNA is devoted to genes for different olfactory receptors
18
64620
6736
నిజానికి మన DNAలలో చాలాభాగం వివిధ రకాలైన నాసికాగ్రాహకాలకు కేటాయించబడింది
01:11
than for any other type of protein.
19
71380
2320
ఏ ఇతర ప్రొటీన్ల కంటేకూడా
01:15
Why is that?
20
75060
1279
ఎందుకిలా?
01:17
Could olfactory receptors be doing something else
21
77460
3296
ఈ అల్ ఫాక్టరీ గ్రాహకాలు దీనికిమించి ఇంకేదైనా చేస్తాయా
01:20
in addition to allowing us to smell?
22
80780
2200
మనకు వాసనలను చూపడానికి అదనంగా
01:25
In 1991, Linda Buck and Richard Axel uncovered the molecular identity
23
85660
5056
1991లో లిండాబక్ ,రిచర్డ్ ఆక్సెల్ మాలిక్యూల విలక్షణతను వెల్లడి చేసారు
01:30
of olfactory receptors --
24
90740
1496
అల్ ఫాక్టరీ గ్రాహకాల యొక్క
01:32
work which ultimately led to a Nobel Prize.
25
92260
3160
ఈ పరిశోధన అంతిమంగా వారికి నోబెల్ ప్రైజ్ ను పొందేలా చేసింది
01:36
At the time,
26
96380
1216
ఆ రోజుల్లో
01:37
we all assumed that these receptors were only found in the nose.
27
97620
3800
మనందరం ఈ గ్రాహకాలు కేవలం ముక్కులోనే వుంటాయని అనుకున్నాం
01:42
However, about a year or so later,
28
102300
2216
అయినా ఒక సంవత్సరం తరువాత
01:44
a report emerged of an olfactory receptor expressed in a tissue
29
104540
4496
ఒక టిష్యూ లో వున్న అల్ ఫాక్టర్ గ్రాహకాల గురించి రిపార్ట్ వెలువడింది
01:49
other than the nose.
30
109060
2096
ముక్కుతోనే కాకుండా
01:51
And then another such report emerged,
31
111180
2656
తర్వాత ఇంకో నివేదిక వెలువడింది
01:53
and another.
32
113860
1200
ఇంకోటి కూడా
01:55
We now know that these receptors are found all over the body,
33
115700
4056
ఈ గ్రాహకాలు శరీరమంతా ఉంటాయని మనకిప్పుడు తెలిసింది
01:59
including in some pretty unexpected places --
34
119780
3360
మనం ఊహించని కొన్ని ప్రదేశాలతో సహా
02:03
in muscle,
35
123740
1616
కండరాలలో,
02:05
in kidneys,
36
125380
1576
మూత్రపిండాలలో,
02:06
lungs
37
126980
1536
ఊపిరితిత్తుల్లో
02:08
and blood vessels.
38
128540
1776
రక్తనాళాలలో
02:10
But what are they doing there?
39
130340
3160
కాని అవి అక్కడేం చేస్తున్నాయి ?
02:15
Well, we know that olfactory receptors act as sensitive chemical sensors
40
135580
4695
ఈ అల్ ఫాక్టరీ గ్రాహకాలు సున్నితమైన రసాయన సెన్సర్లలా పని చేస్తాయని మనకు తెలుసు
02:20
in the nose --
41
140299
1217
ముక్కులోనూ
02:21
that's how they mediate our sense of smell.
42
141540
2040
అలా మన వాసనాశక్తికి మధ్యవర్తిత్వం చేస్తాయి
02:24
It turns out they also act as sensitive chemical sensors
43
144300
4176
అవి సున్నితమైన రసాయన సెన్సర్లలా గా పని చేస్తాయి
02:28
in many other parts of the body.
44
148500
1680
శరీరంలోని ఎన్నో ఇతర భాగాలలోనూ
02:31
Now, I'm not saying that your liver can detect the aroma of your morning coffee
45
151100
4896
మీ కాలేయం కాఫీ వాసనను కనిపెడుతుందని నేను చెప్పడం లేదు
02:36
as you walk into the kitchen.
46
156020
1381
మీరు వంటగది లోకి వెళ్ళగానే
02:38
Rather, after you drink your morning coffee,
47
158300
3136
లేదా ప్రొద్దుటి కాఫీ తాగింనతరువాత
02:41
your liver might use an olfactory receptor
48
161460
2976
మీ లివర్ ఈ అల్ ఫాక్టరీ గ్రాహకాలను ఉపయోగిస్తుండవచ్చు
02:44
to chemically detect the change in concentration
49
164460
3176
చిక్కదనంమార్పుని రసాయనికంగా గుర్తించడానికి
02:47
of a chemical floating through your bloodstream.
50
167660
2239
మీ రక్తం లో తేలే రసాయనాలు
02:50
Many cell types and tissues in the body use chemical sensors,
51
170820
3496
శరీరంలో ఎన్నో రకాలైన సెల్లులు,కణజాలాలు కెమికల్ సెన్సర్లను ఉపయోగిస్తాయి
02:54
or chemosensors,
52
174340
1496
లేదా కీమో సెన్సర్లు
02:55
to keep track of the concentration of hormones, metabolites
53
175860
3976
హార్మోన్లు,మెటాబొలిట్స్ ల సాంద్రతను గమనించడానికి
02:59
and other molecules,
54
179860
1456
మరియు ఇతర అణువులు,
03:01
and some of these chemosensors are olfactory receptors.
55
181340
4800
కీమో సెన్సర్లలో కొన్ని అల్ ఫాక్టరీ గ్రాహకాలు
03:07
If you are a pancreas or a kidney
56
187140
1856
మీరు గనుక పాంక్రియాస్ లేదా కిడ్నీ అయితే
03:09
and you need a specialized chemical sensor
57
189020
2816
మీకే ప్రత్యేక కెమికల్ సెన్సర్ అవసరముంటే
03:11
that will allow you to keep track of a specific molecule,
58
191860
3576
ప్రత్యేక అణువుల జాడ వెతకడానికి అనుమతిస్తుంది
03:15
why reinvent the wheel?
59
195460
1600
చక్రాన్ని మళ్లీ ఎందుకు కనుక్కోవడం
03:19
One of the first examples
60
199460
1736
మొదటి ఉదాహరణల్లో ఒకటి
03:21
of an olfactory receptor found outside the nose
61
201220
2936
అల్ ఫాక్టరీ గ్రాహకం ముక్కుకి బయట కనిపిస్తుంది
03:24
showed that human sperm express an olfactory receptor,
62
204180
4280
మానవ వీర్యకణము ఒక అల్ ఫాక్టరీ గ్రాహకంగా చూపింది
03:29
and that sperm with this receptor will seek out the chemical
63
209220
4296
ఆకణం ఈ రిసెప్టర్ తో కలిసి కెమికల్ ను బయటకు తీస్తుంది
03:33
that the receptor responds to --
64
213540
1936
ఆ గ్రాహకము బదులిస్తుంది
03:35
the receptor's ligand.
65
215500
1656
రిసెప్టర్ యొక్క లిగాండ్ కు
03:37
That is, the sperm will swim toward the ligand.
66
217180
4400
ఈ వీర్యకణము లిగాండ్ వైపుకు ఈదుతూ వెళ్తుంది
03:42
This has intriguing implications.
67
222060
2480
ఈ ఎత్తుగడలో చిక్కులున్నాయి
03:45
Are sperm aided in finding the egg
68
225260
3016
వీర్యకణం అండాన్ని వెదకడంలో సహాయం చేస్తుంది
03:48
by sniffing out the area with the highest ligand concentration?
69
228300
3640
అధిక లిగాండ్ సాంద్రత ద్వారా గట్టిగా పీల్చి ఆ ప్రాంతాన్ని చేరడం
03:53
I like this example because it clearly demonstrates
70
233420
3336
నాకీ ఉదాహరణ ఇష్టం.ఎందుకంటే ఇదిస్పష్టంగా నిరూపిస్తుంది
03:56
that an olfactory receptor's primary job is to be a chemical sensor,
71
236780
5296
అల్ ఫాక్టరీ గ్రాహకాల ముఖ్యమైన పని ఏదంటే కెమికల్ సెన్సర్ గా వుండడం
04:02
but depending on the context,
72
242100
2896
కానీ ఇది సందర్భంపై ఆధారపడి వుంటుంది
04:05
it can influence how you perceive a smell,
73
245020
3696
ఇది మీ వాసన గ్రహణ శక్తిని ప్రభావితం చేస్తుంది
04:08
or in which direction sperm will swim,
74
248740
3600
లేదా వీర్యకణ గమన మార్గాన్ని
04:13
and as it turns out,
75
253420
1296
అది ఇలా రూపుదిద్దుకుంటుంది
04:14
a huge variety of other processes.
76
254740
2320
అనేక రకాల ఇతర ప్రక్రియలు
04:17
Olfactory receptors have been implicated in muscle cell migration,
77
257740
5016
ఈ గ్రాహకాలు కండరాల సెల్లుల వలసను ప్రభావితం చేస్తాయి
04:22
in helping the lung to sense and respond to inhaled chemicals,
78
262780
4016
పీల్చిన రసాయనాలను ఊపిరితిత్తులు గుర్తించి ప్రతిక్రియ చేసేలా,
04:26
and in wound healing.
79
266820
1560
గాయాలు మాన్పడంలోనూ
04:29
Similarly, taste receptors once thought to be found only in the tongue,
80
269260
4576
అలాగే రుచిని గుర్తించే గ్రాహకాలు నాలుకలోనే ఉంటాయని ఒకప్పుడు అనుకునేవారు
04:33
are now known to be expressed in cells and tissues throughout the body.
81
273860
4000
ఇవి శరీరంలోని సెల్లుల , టిష్యూల అన్నింటా వుంటాయని ఇప్పుడు తెలిసింది
04:38
Even more surprisingly,
82
278980
2176
ఇంకా ఆశ్చర్యకరమైన విషయమేంటంటే
04:41
a recent study found
83
281180
1496
ఈ మధ్యనే ఓ అధ్యయనంలో తెలిసింది
04:42
that the light receptors in our eyes also play a role in our blood vessels.
84
282700
5560
కంటిలోని కాంతి గ్రాహకాలు మన రక్త నాళాల్లోనూ పని చేస్తాయని
04:50
In my lab,
85
290620
1256
నా లాబ్ లో
04:51
we work on trying to understand the roles of olfactory receptors and taste receptors
86
291900
5456
అల్ ఫాక్టరీ ,మరియు రుచి గ్రాహకాల పాత్రను అర్థం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నాం
04:57
in the context of the kidney.
87
297380
2280
కిడ్నీ కి సంబంధించి
05:00
The kidney is a central control center for homeostasis.
88
300900
3776
కిడ్నీ అనేది శరీర సమస్థితిని కాపాడే కేంద్రబిందువు
05:04
And to us,
89
304700
1216
మనకు
05:05
it makes sense that a homeostatic control center would be a logical place
90
305940
3776
సరైన స్థలంలో సమస్తితిని నిలబెట్టే కేంద్రం ఉండడంలో ఒక అర్థముంది
05:09
to employ chemical sensors.
91
309740
2040
కెమికల్ గ్రాహకాలను నియమించడానికి
05:13
We've identified a number of different olfactory and taste receptors
92
313340
3656
ఎన్నో రకాల అల్ ఫాక్టరీ,టేస్ట్ గ్రాహకాలను మేము గుర్తించాము
05:17
in the kidney,
93
317020
1336
కిడ్నీలో ,
05:18
one of which, olfactory receptor 78,
94
318380
3576
అందులో ఒకటి అల్ ఫాక్టరీ గ్రాహకం 78
05:21
is known to be expressed in cells and tissues
95
321980
3376
ఇది సెల్లుల,టిష్యూల లో బయటపడుతుంది
05:25
that are important in the regulation of blood pressure.
96
325380
3000
రక్తపీడనాన్ని క్రమబథధ్ధం చేయడంలో ముఖ్యమైంది
05:30
When this receptor is deleted in mice,
97
330100
3256
ఎలుకల్లో ఈ రిసెప్టర్లను తీసేసినప్పుడు
05:33
their blood pressure is low.
98
333380
2080
వాటి రక్తపీడనం తగ్గింది
05:37
Surprisingly, this receptor was found to respond
99
337260
3456
ఆశ్చర్యకరంగాీ గ్రాహకం బదులిచ్చింది
05:40
to chemicals called short-chain fatty acids
100
340740
3216
షార్ట్ చైన్ ఫాటీ ఆసిడ్స్ అనే రసాయనాలకు
05:43
that are produced by the bacteria that reside in your gut --
101
343980
3816
మీ పేగుల్లో వుండే బాక్టీరియా వాటిని ఉత్పత్తి చేస్తుంది
05:47
your gut microbiota.
102
347820
1520
మీ పేగులోని మైక్రో బయోటా
05:50
After being produced by your gut microbiota,
103
350660
2696
పేగుల్లో మైక్రోబయోటా ఉత్పత్తి అయ్యాక
05:53
these chemicals are absorbed into your bloodstream
104
353380
2816
ఈ రసాయనాలు మీ రక్తప్రసరణలో కలిసిపోతాయి
05:56
where they can then interact with receptors
105
356220
2096
అక్కడ అవి గ్రాహకాలతో ప్రతిచర్య చేస్తాయి
05:58
like olfactory receptor 78,
106
358340
3016
అల్ ఫాక్టరీ గ్రాహకం 78 వలె
06:01
meaning that the changes in metabolism of your gut microbiota
107
361380
4856
అంటే మీ పేగుల్లోని మైక్రో బయోటా మెటాబాలిజం లో మార్పులు
06:06
may influence your blood pressure.
108
366260
2560
ఇవి మీ రక్తపీడనాన్ని ప్రభావితం చేయవచ్చు
06:11
Although we've identified a number of different olfactory and taste receptors
109
371660
4296
మేం ఎన్నో వేర్వేరు అల్ ఫాక్టరీ & టేస్ట్ రిసెప్టర్లను గుర్తించినప్పటికీ
06:15
in the kidney,
110
375980
1256
కిడ్నీలోని
06:17
we've only just begun to tease out their different functions
111
377260
3136
వేర్వేరు విధుల గుర్తింపులో ప్రారంభదశలోనే వున్నాం
06:20
and to figure out which chemicals each of them responds to.
112
380420
3440
అందులోని ఒక్కొక్క రసాయనం ఎలా ప్రతిస్పందిస్తుందో తేల్చాలి
06:25
Similar investigations lie ahead for many other organs and tissues --
113
385060
3936
ఇలాంటి పరిశోధనలు ఇతర అంగాలు, టిష్యూల విషయంలో జరగాలి
06:29
only a small minority of receptors has been studied to date.
114
389020
3760
నేటి వరకు కొన్ని చిన్న రిసెప్టర్ల విషయంలోనే అధ్యయనం జరిగింది
06:35
This is exciting stuff.
115
395060
1920
ఇది ఉత్తేజపరిచే సమాచారం
06:37
It's revolutionizing our understanding of the scope of influence
116
397900
3536
ఐదు జ్ఞానేంద్రియాలలో ఒక దాని పట్ల దాని ప్రభావ పరిధి పట్ల
06:41
for one of the five senses.
117
401460
1920
మన అవగాహనను విప్లవాత్మకం చేస్తుంది
06:44
And it has the potential to change our understanding
118
404420
2656
మానవ శరీర శాస్త్రం లో కొన్నిఅంశాలపట్ల కూడా
06:47
of some aspects of human physiology.
119
407100
2640
మన అవగాహనను మార్చే సామర్థ్యం దీనికుంది
06:51
It's still early,
120
411380
1216
ఇదింకా తొలిదశే
06:52
but I think we've picked up on the scent of something we're following.
121
412620
4256
మనం అనుసరించే అంశాల పై కొంత ఆనవాలుని కనిపెట్టాం
06:56
(Laughter)
122
416900
1016
06:57
Thank you.
123
417940
1216
(నవ్వుతున్నారు )
ధన్యవాదాలు
06:59
(Applause)
124
419180
4440
(కరతాళధ్వనులు )
ఈ వెబ్‌సైట్ గురించి

ఈ సైట్ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఉపయోగపడే YouTube వీడియోలను మీకు పరిచయం చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అగ్రశ్రేణి ఉపాధ్యాయులు బోధించే ఆంగ్ల పాఠాలను మీరు చూస్తారు. అక్కడ నుండి వీడియోను ప్లే చేయడానికి ప్రతి వీడియో పేజీలో ప్రదర్శించబడే ఆంగ్ల ఉపశీర్షికలపై రెండుసార్లు క్లిక్ చేయండి. ఉపశీర్షికలు వీడియో ప్లేబ్యాక్‌తో సమకాలీకరించబడతాయి. మీకు ఏవైనా వ్యాఖ్యలు లేదా అభ్యర్థనలు ఉంటే, దయచేసి ఈ సంప్రదింపు ఫారమ్‌ని ఉపయోగించి మమ్మల్ని సంప్రదించండి.

https://forms.gle/WvT1wiN1qDtmnspy7