How women in rural India turned courage into capital | Chetna Gala Sinha

116,696 views ・ 2018-09-10

TED


వీడియోను ప్లే చేయడానికి దయచేసి దిగువ ఆంగ్ల ఉపశీర్షికలపై రెండుసార్లు క్లిక్ చేయండి.

Translator: vijaya kandala Reviewer: Annamraju Lalitha
00:12
I'm here to tell you not just my story
0
12760
3656
నేనిక్కడికి వచ్చింది కేవలం నా కథ చెప్పడానికి మాత్రమే కాదు
00:16
but stories of exceptional women from India whom I've met.
1
16440
5016
నేను కలిసిన అసాధారణ భారతీయ స్త్రీల గురించి కూడా చెప్పడానికి.
00:21
They continue to inspire me,
2
21480
2136
వారు ఇంకా నన్ను ఉత్తేజపరుస్తూనే వున్నారు,
00:23
teach me, guide me in my journey of my life.
3
23640
4336
నా జీవిత ప్రయాణంలో బోధిస్తున్నారు దారి చూపుతున్నారు.
00:28
These are incredible women.
4
28000
2056
వీరు అసాధారణమైన స్త్రీలు.
00:30
They never had an opportunity to go to school,
5
30080
3096
వాళ్ళకు బడికెళ్లే అవకాశమెప్పుడూరాలేదు,
00:33
they had no degrees,
6
33200
1776
వాళ్ళకు డిగ్రీలు లేవు,
00:35
no travel, no exposure.
7
35000
2160
ప్రయాణాలు చేయలేదు, లోకజ్ఞానం లేదు.
00:38
Ordinary women who did extraordinary things
8
38000
3696
అసాధారణ పనులు చేసిన అతి సాధారణ మహిళలు
00:41
with the greatest of their courage,
9
41720
2136
వారి అద్వితీయమైన ధైర్యంతో,
00:43
wisdom and humility.
10
43880
2040
వివేకంతో,అణకువతో.
00:46
These are my teachers.
11
46680
1440
వారు నా గురువులు.
00:49
For the last three decades,
12
49160
1736
గడచిన మూడు దశాబ్దాలుగా,
00:50
I've been working, staying and living in India
13
50920
3416
నేను ఇండియాలో నివసిస్తూ, పనిచేస్తున్నాను
00:54
and working with women in rural India.
14
54360
2960
గ్రామీణ స్త్రీలతో కలిసి పని చేస్తున్నాను.
00:58
I was born and brought up in Mumbai.
15
58040
2120
నేను ముంబాయి లో పుట్టి పెరిగాను.
01:01
When I was in college,
16
61080
1616
నేను కాలేజీ లో చదువుతున్నప్పుడు,
01:02
I met Jayaprakash Narayan,
17
62720
3216
జయప్రకాశ్ నారాయణగార్ని కలిసాను,
01:05
famous Gandhian leader
18
65960
2296
ఆయనో ప్రముఖ గాందేయవాది.
01:08
who inspired youth to work in rural India.
19
68280
3120
గ్రామీణ భారతంలో పని చేయాలని యువకులను ప్రోత్సహిస్తుండేవాడు.
01:12
I went into the villages to work in rural India.
20
72440
3176
ఊళ్లల్లో పనిచేయడానికి నేను గ్రామాలకు వెళ్తుండే దాన్ని.
01:15
I was part of land rights movement,
21
75640
2776
నేను పాల్గొన్నాను భూమి హక్కుల ఉద్యమంలో,
01:18
farmers' movement
22
78440
1496
రైతు పోరాటాల్లో
01:19
and women's movement.
23
79960
1360
స్త్రీల ఉద్యమాల్లో.
01:22
On the same line,
24
82400
1296
ఆ పనుల్లో,
01:23
I ended up in a very small village,
25
83720
2976
నేనో చిన్న గ్రామం చేరుకున్నాను,
01:26
fell in love with a young, handsome, dynamic young farmer-leader
26
86720
6416
అక్కడో సొగసైన,చురుకైన యువకుడైన రైతునాయకునితో ప్రేమలో పడ్డాను
01:33
who was not very educated,
27
93160
2336
అతనెక్కువగా చదువుకోలేదు,
01:35
but he could pull the crowd.
28
95520
2336
కానీ జనాల్ని తనవైపు తిప్పుకోగలడు.
01:37
And so in the passion of youth,
29
97880
2576
యువకుల్లో ఆవేశాన్ని రగల్చగలడు,
01:40
I married him
30
100480
1856
అతన్ని వివాహం చేసుకున్నాను
01:42
and left Mumbai,
31
102360
1456
ముంబాయి వదిలాను,
01:43
and went to a small village which did not have running water
32
103840
4176
నిరంతర నీటిసరఫరా కూడా లేని ఓ కుగ్రామానికి వెళ్ళాను
01:48
and no toilet.
33
108040
1280
టాయిలెట్ కూడాలేదు.
01:50
Honestly, my family and friends were horrified.
34
110000
4136
నిజం చెప్తున్నాను, నా కుటుంబం స్నేహితులు భయపడ్డారు.
01:54
(Laughter)
35
114160
1150
( నవ్వులు )
01:56
I was staying with my family,
36
116320
2416
నేను నా కుటుంబంతో ఉంటున్నాను,
01:58
with my three children in the village,
37
118760
2616
ఆ గ్రామంలో నా ముగ్గురు పిల్లలతో సహా,
02:01
and one day,
38
121400
1776
ఒక రోజు,
02:03
a few years later one day,
39
123200
2256
అలా కొంతకాలం తర్వాత ఒకరోజు,
02:05
a woman called Kantabai came to me.
40
125480
2800
కాంతాబాయి అనే స్త్రీ నా వద్దకు వచ్చింది.
02:09
Kantabai said, "I want to open a saving account.
41
129480
4816
ఆమె అంది, "నేనొక సేవింగ్స్ అకౌంట్ తెరవాలనుకుంటున్నాను.
02:14
I want to save."
42
134320
1200
పొదుపు చేయాలనుకుంటున్నాను"
02:16
I asked Kantabai:
43
136600
1496
నేను కాంతాబాయిని అడిగాను:
02:18
"You are doing business of blacksmith.
44
138120
3456
"నువ్వు చేసేది కమ్మరిపని.
02:21
Do you have enough money to save?
45
141600
1976
పొదుపు చేసేంత డబ్బు నీవద్ద వుందా?
02:23
You are staying on the street.
46
143600
2376
నువ్వుండేది వీధుల్లో.
02:26
Can you save?"
47
146000
1256
పొదుపుచేయగలవా?"
02:27
Kantabai was insistent.
48
147280
1936
కాంతాబాయి పట్టుబట్టింది.
02:29
She said, "I want to save because I want to buy a plastic sheet
49
149240
5216
"నేను సేవ్ చేయాలి, ఎందుకంటే నేనొక ప్లాస్టిక్ షీట్ కొనాలి
02:34
before the monsoons arrive.
50
154480
1656
వర్షాకాలం రావడానికి ముందే.
02:36
I want to save my family from rain."
51
156160
2560
వర్షాలనుంచి మా కుటుంబాన్ని కాపాడుకోవాలి."
02:39
I went with Kantabai to the bank.
52
159840
2576
నేను కాంతాబాయి వెంట బ్యాంకుకు వెళ్ళాను.
02:42
Kantabai wanted to save 10 rupees a day --
53
162440
3016
కాంతాబాయి రోజుకు 10 రూ సేవ్ చేయాలనుకున్నది-
02:45
less than 15 cents.
54
165480
2160
అంటే 15 సెంట్ల కన్నా తక్కువ.
02:48
Bank manager refused to open the account of Kantabai.
55
168400
3576
కాంతాబాయి అకౌంట్ తెరవడానికి బ్యాంక్ మేనేజర్ ఒప్పుకోలేదు.
02:52
He said Kantabai's amount is too small
56
172000
4936
ఆమె దాచే డబ్బు చాలా తక్కువని అన్నాడు
02:56
and it's not worth his time.
57
176960
2600
అది ఆయన సమయాన్ని వృథా చేస్తుందని అన్నాడు.
03:00
Kantabai was not asking any loan from the bank.
58
180120
3536
కాంతాబాయి బ్యాంక్ నుండి లోనేమీ అడగడం లేదు.
03:03
She was not asking any subsidy or grant from the government.
59
183680
4336
ప్రభుత్వం నుండి సబ్సిడీ కాని, గ్రాంట్ కానీ అడగడం లేదు.
03:08
What she was asking was to have a safe place
60
188040
3936
అడిగేది ఆమె డబ్బుకో సురక్షిత ప్రదేశం కావాలని
03:12
to save her hard-earned money.
61
192000
2096
అదీ ఆమె కష్టార్జితాన్ని దాచడానికి.
03:14
And that was her right.
62
194120
1600
అది ఆమె హక్కు.
03:16
And I went --
63
196480
1216
నేను కూడా వెళ్లాను-
03:17
I said if banks are not opening the account of Kantabai,
64
197720
3456
నేనన్నాను కాంతాబాయిని అకౌంట్ తెరవ నివ్వకుంటే,
03:21
why not start the bank
65
201200
2136
మనమే ఓ బ్యాంకునెందుకు మొదలెట్టకూడదు అని
03:23
which will give an opportunity for women like Kantabai to save?
66
203360
4080
కాంతాబాయి వంటి వారికి డబ్బు దాచేందుకు?
03:28
And I applied for the banking license to Reserve Bank of India.
67
208120
3760
నేను భారతీయ రిజర్వు బ్యాంకుకు బ్యాంక్ లైసెన్సు కోసం దరఖాస్తు చేశాను.
03:32
(Applause)
68
212840
4400
( చప్పట్లు )
03:38
No, it was not an easy task.
69
218280
3256
కానీ, అదంత సులువైన పనేం కాదు.
03:41
Our license was rejected --
70
221560
2016
మా దరఖాస్తును తిరస్కరించారు--
03:43
(Laughter)
71
223600
1376
( నవ్వులు )
03:45
on the grounds --
72
225000
1216
ఒక ప్రాతిపదిక మీద--
03:46
Reserve Bank said that we cannot issue a license
73
226240
2936
రిజర్వు బ్యాంక్ మేం లైసెన్స్ జారీ చేయలేమని చెప్పింది
03:49
to the bank whose promoting members who are nonliterate.
74
229200
3480
కారణం బ్యాంక్ ఏర్పాటు చేసేవారు నిరక్షరాస్యులు కనుక.
03:53
I was terrified.
75
233640
1256
నేను బెదిరి పోయాను.
03:54
I was crying.
76
234920
1416
నాకు ఏడుపు వచ్చింది.
03:56
And by coming back home,
77
236360
1896
వెనక్కి ఇంటికి తిరిగి వచ్చేంతవరకూ,
03:58
I was continuously crying.
78
238280
1936
ఆగకుండా ఏడుస్తూనే వున్నాను.
04:00
I told Kantabai and other women
79
240240
2376
నేను కాంతాబాయి,ఇతరస్త్రీలతో చెప్పాను
04:02
that we couldn't get the license because our women are nonliterate.
80
242640
3880
మన వాళ్లు నిరక్షరాస్యులు కనుక లైసెన్స్ తెచ్చుకోలేకపోయామని.
04:07
Our women said, "Stop crying.
81
247200
2200
మా వాళ్లు, "ఏడుపు ఆపండి.
04:10
We will learn to read and write
82
250440
2096
మేము చదవడం,రాయడం నేర్చుకుంటాము
04:12
and apply again, so what?"
83
252560
2016
అప్పుడు మళ్ళీ అప్లై చేయొచ్చు" అన్నారు.
04:14
(Applause)
84
254600
5400
( చప్పట్లు )
04:21
We started our literacy classes.
85
261600
2456
అక్షరాస్యతా తరగతులు మొదలెట్టాం.
04:24
Every day our women would come.
86
264080
2536
ప్రతిరోజూ మా వాళ్లందరూ వస్తారు.
04:26
They were so determined that after working the whole day,
87
266640
3735
వాళ్ళెంత దృఢసంకల్పులంటే రోజంతా కష్టపడి పని చేసాక
04:30
they would come to the class and learn to read and write.
88
270399
3457
క్లాస్ కొచ్చి చదవడం, రాయడం నేర్చుకునేవారు.
04:33
After five months,
89
273880
1376
ఐదు నెలల తర్వాత,
04:35
we applied again,
90
275280
1536
మేము మళ్ళీ దరఖాస్తు చేసాము,
04:36
but this time I didn't go alone.
91
276840
3016
అయితే ఈ సారి నేనొంటరిగా పోలేదు.
04:39
Fifteen women accompanied me to Reserve Bank of India.
92
279880
3360
రిజర్వు బ్యాంకుకు నాతోబాటు 15 మంది వచ్చారు.
04:44
Our women told the officer of Reserve Bank,
93
284440
3016
బ్యాక్ ఆఫీసర్ తో మావాళ్ళిలా అన్నారు,
04:47
"You rejected the license because we cannot read and write.
94
287480
4376
"మాకు చదవడం ,రాయడం రాదని మీరు లైసెన్స్ నిరాకరించారు.
04:51
You rejected the license because we are nonliterate."
95
291880
3096
నిరక్షరాస్యులమని లైసెన్స్ ఇవ్వలేదు."
04:55
But they said, "There were no schools when we were growing,
96
295000
2816
వాళ్లన్నారు కదా "మా బాల్యంలో బడులు లేవు
04:57
so we are not responsible for our noneducation."
97
297840
3000
చదవకపోవడం మా తప్పు కాదు."
05:01
And they said, "We cannot read and write,
98
301640
2816
"మాకు చదవడం,రాయడం రాదు,
05:04
but we can count."
99
304480
1376
కానీ లెక్కపెట్టగలం."
05:05
(Laughter)
100
305880
2016
( నవ్వులు )
05:07
(Applause)
101
307920
1856
( కరతాళధ్వనులు )
05:09
And they challenged the officer.
102
309800
1880
వాళ్లు ఆఫీసర్ కో సవాలు విసిరారు.
05:12
"Then tell us to calculate the interest of any principal amount."
103
312520
4176
"చెప్పండి ఎంతపెద్దమొత్తానికైనా వడ్డీ లెక్కపెట్టగలం"
05:16
(Laughter)
104
316720
1016
( నవ్వులు )
05:17
"If we are unable to do it,
105
317760
1776
"మేం అలా చేయలేకపోతే
05:19
don't give us license.
106
319560
1856
మాకు లైసెన్స్ ఇవ్వకండి.
05:21
Tell your officers to do it without a calculator
107
321440
3576
ఇదే లెక్క కాలిక్యులేటర్ లేకుండా చేయమని మీ ఆఫీసర్లకు చెప్పండి
05:25
and see who can calculate faster."
108
325040
2576
ఎవరు వేగంగా చేస్తారో చూడండి."
05:27
(Applause)
109
327640
3760
( చప్పట్లు )
05:33
Needless to say,
110
333120
1896
చెప్పే అవసరం లేదు,
05:35
we got the banking license.
111
335040
1856
మాకు బ్యాంక్ లైసెన్స్ వచ్చింది.
05:36
(Laughter)
112
336920
1696
( నవ్వులు )
05:38
(Applause)
113
338640
2240
( కరతాళధ్వనులు )
05:42
Today, more than 100,000 women are banking with us
114
342600
3976
నేడు, లక్ష కంటే ఎక్కువ మంది స్త్రీలు మా బ్యాంక్ ను ఉపయోగిస్తున్నారు
05:46
and we have more than 20 million dollars of capital.
115
346600
3856
మా దగ్గరఇప్పుడు 20 కోట్లకు పైగా మూలధనముంది.
05:50
This is all women's savings,
116
350480
2416
ఇదంతా స్త్రీలు చేసిన పొదుపే,
05:52
women capital,
117
352920
1416
స్త్రీల పెట్టుబడే,
05:54
no outside investors asking for a business plan.
118
354360
2896
బయటినుంచి మదుపరులెవరూ ఇక్కడ లేరు.
05:57
No.
119
357280
1216
లేరు.
05:58
It's our own rural women's savings.
120
358520
1896
ఇదంతా మా గ్రామీణ స్త్రీల సేవింగ్స్.
06:00
(Applause)
121
360440
4360
( చప్పట్లు )
06:08
I also want to say that yes,
122
368240
2096
నేను ఇది కూడా చెప్పాలనుకుంటున్నాను,
06:10
after we got the license,
123
370360
2096
మాకు లైసెన్స్ వచ్చాక,
06:12
today Kantabai has her own house
124
372480
2896
నేడు కాంతాబాయికి స్వంతఇల్లుంది
06:15
and is staying with her family
125
375400
1616
ఆమె తన వారితో కలిసివుంటోంది
06:17
in her own house for herself and her family.
126
377040
3400
తన స్వంత ఇంట్లో తన వారితో కలిసి.
06:20
(Applause)
127
380920
5136
( చప్పట్లు )
06:26
When we started our banking operations,
128
386080
2296
బ్యాంక్ కార్యకలాపాలు మొదలు పెట్టినప్పుడు,
06:28
I could see that our women were not able to come to the bank
129
388400
3416
మా వాళ్లు బ్యాంక్ కు రాలేకపోవటాన్ని నేను గమనించాను
06:31
because they used to lose the working day.
130
391840
2296
ఎందుకంటే బ్యాంక్ కి వస్తే ఆ రోజు పని పోయేది.
06:34
I thought if women are not coming to the bank,
131
394160
2616
నేనాలోచించాను స్త్రీలు బ్యాంక్ కు రాకుంటే,
06:36
bank will go to them,
132
396800
1416
బ్యాంకే వాళ్ల దగ్గరికెళ్తుంది
06:38
and we started doorstep banking.
133
398240
2160
అలా మేం బ్యాంక్ ని ఇళ్ల ముందరికి తెచ్చాము.
06:41
Recently, we starting digital banking.
134
401040
2400
ఇటీవల, డిజిటల్ బ్యాంక్ ను ప్రారంభించాము.
06:44
Digital banking required to remember a PIN number.
135
404360
3576
డిజిటల్ బ్యాంకంటే PINనంబర్ గుర్తుంచుకోవాలి.
06:47
Our women said, "We don't want a PIN number.
136
407960
3616
మా వాళ్ళు మాకు PIN నంబర్ వద్దన్నారు.
06:51
That's not a good idea."
137
411600
1656
అది మంచి పద్దతి కాదన్నారు.
06:53
And we tried to explain to them
138
413280
1536
వాళ్లకు వివరించడానికి ప్రయత్నించాము
06:54
that maybe you should remember the PIN number;
139
414840
2496
మీరు PIN నెంబర్ తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి అన్నాము;
06:57
we will help you to remember the PIN number.
140
417360
2336
అది గుర్తుంచుకోడానికి మేం సహాయం చేస్తాము.
06:59
They were firm.
141
419720
1216
వాళ్లు పట్టు బట్టారు.
07:00
They said, "suggest something else,"
142
420960
1816
ఇంకో మార్గం చెప్పమని వాళ్లు అడిగారు.
07:02
and they --
143
422800
1216
అదే జరిగింది--
07:04
(Laughter)
144
424040
2856
( నవ్వులు )
07:06
and they said, "What about thumb?"
145
426920
2360
బొటనవేలి మాటేమిటి అన్నారు
07:10
I thought that's a great idea.
146
430200
2456
అదో గొప్ప ఐడియా అనుకున్నాను.
07:12
We'll link that digital banking with biometric,
147
432680
3456
డిజిటల్ బ్యాంకింగ్ ను బయోమెట్రిక్ తో అనుసంధానం చేస్తాము,
07:16
and now women use the digital financial transaction
148
436160
3576
ఇప్పుడు స్త్రీలు బొటనవేలిని వాడడం ద్వారా ఆర్థిక కార్యకలాపాలకు
07:19
by using the thumb.
149
439760
1536
డిజిటల్ పధ్దతి వాడుతున్నారు.
07:21
And you know what they said?
150
441320
1560
వాళ్ళేమన్నారో తెలుసా?
07:24
They said, "Anybody can steal my PIN number
151
444080
2176
"ఎవరైనా మా PIN నెంబర్ దొంగిలించొచ్చు
07:26
and take away my hard-earned money,
152
446280
2136
మా కష్టార్జితాన్ని తీసుకెళ్లిపోవచ్చు,
07:28
but nobody can steal my thumb."
153
448440
1976
కానీ నా బొటనవేలి నెవరూ దొంగిలించలేరు."
07:30
(Applause)
154
450440
4376
( చప్పట్లు )
07:34
That reinforced the teaching which I have always learned from women:
155
454840
4976
నేను వాళ్లదగ్గర్నుంచి నేర్చుకునేదే మరింత బలపడింది:
07:39
never provide poor solutions to poor people.
156
459840
3040
బీదవారికెప్పుడూ చిన్న పరిష్కారాలను సూచించకండి.
07:43
They are smart.
157
463800
1216
వారు చాలా తెలివైనవారు.
07:45
(Applause)
158
465040
5480
( చప్పట్లు )
07:53
A few months later,
159
473320
1656
కొన్ని నెలల తరవాత,
07:55
another woman came to the bank --
160
475000
2016
మరో స్త్రీ బ్యాంక్ కు వచ్చింది--
07:57
Kerabai.
161
477040
1536
కేరాబాయి.
07:58
She mortgaged her gold and took the loan.
162
478600
3416
ఆమె బంగారాన్ని కుదువబెట్టి లోన్ తీసుకుంది.
08:02
I asked Kerabai, "Why are you mortgaging your precious jewelry
163
482040
4696
నీ విలువైన నగలనుఎందుకు కుదువ బెడుతున్నావని కేరాబాయిని అడిగాను
08:06
and taking a loan?"
164
486760
1696
లోన్ దేనికి?
08:08
Kerabai said, "Don't you realize that it's a terrible drought?
165
488480
3976
ఇది తీవ్రమైన కరువని నీకు తెలీదా? అని కేరాబాయి అన్నది
08:12
There's no food or fodder for the animals.
166
492480
3496
పశువులకు తిండి, పశుగ్రాసం దొరకడం లేదు.
08:16
No water.
167
496000
1376
నీళ్లు కూడా లేవు.
08:17
I'm mortgaging gold to buy food and fodder for my animals."
168
497400
4496
నా పశువుల కు దాణా,పశుగ్రాసం కొనడానికి నా బంగారాన్ని కుదువపెడుతున్నాను.
08:21
And then she asks me, "Can I mortgage gold and get water?"
169
501920
4776
"నేను నీళ్లకోసం బంగారాన్ని కుదువబెట్టవచ్చా?" అని అడిగింది.
08:26
I had no answer.
170
506720
1200
నా దగ్గర జవాబు లేదు.
08:28
Kerabai challenged me: "You're working in the village
171
508840
3176
కేరాబాయి నాకో సవాల్ విసిరింది: "నీవు ఈ ఊళ్లో పనిచేస్తున్నావు
08:32
with women and finance,
172
512040
1896
స్త్రీల తో, వారి డబ్బుతో,
08:33
but what if one day there's no water?
173
513960
3456
కానీ ఓ రోజు నీళ్ళు లేని కాలం వస్తే?
08:37
If you leave this village,
174
517440
1336
నీవు ఈ ఊరిని వదిలేస్తే,
08:38
with whom are you going to do banking?"
175
518800
1880
ఎవరితో ఈ బ్యాంక్ ను నడిపిస్తావు?"
08:41
Kerabai had a valid question,
176
521520
2456
కేరాబాయి అడిగిన ప్రశ్న సమంజసమైనదే,
08:44
so in this drought,
177
524000
1456
ఈ కరువులో,
08:45
we decided to start the cattle camp in the area.
178
525480
3600
మేం ఈ ప్రాంతంలో పశువుల క్యాంప్ పెట్టాలని నిశ్చయించాం.
08:49
It's where farmers can bring their animals to one place
179
529400
4336
రైతులు వారి పశువులను ఒకచోటికి తేగలిగితే
08:53
and get fodder and water.
180
533760
2399
నీరు, పశుగ్రాసం దొరుకుతాయి.
08:57
It didn't rain.
181
537600
1256
వర్షాలు లేని కాలంలో.
08:58
Cattle camp was extended for 18 months.
182
538880
2856
ఇలా పశువుల క్యాంప్ 18 నెలలవరకు సాగింది.
09:01
Kerabai used to move around in the cattle camp
183
541760
3296
కేరాబాయి ఆ క్యాంప్ లోపల తిరుగుతూ వుండేది
09:05
and sing the songs of encouragement.
184
545080
3136
ప్రోత్సహిస్తూ పాటలు పాడేది.
09:08
Kerabai became very popular.
185
548240
1720
కేరాబాయి పేరు చుట్టుప్రక్కల పాకింది.
09:10
It rained and cattle camp was ended,
186
550640
3976
వర్షాలు పడగానే పశువుల క్యాంప్ ముగిసింది,
09:14
but after cattle camp ended,
187
554640
1896
పశువుల క్యాంప్ ముగిసాక,
09:16
Kerabai came to our radio --
188
556560
2176
కేరాబాయి మా రేడియో దగ్గరికి వచ్చింది--
09:18
we have community radio
189
558760
1936
మాకో కమ్యూనిటీ రేడియో వుంది
09:20
which has more than 100,000 listeners.
190
560720
3056
దానికి లక్షకు పైగా శ్రోతలున్నారు.
09:23
She said, "I want to have a regular show on the radio."
191
563800
3440
నేను రేడియోలో రెగ్యులర్ గా షో చేయాలనుకుంటున్నాను అంది.
09:28
Our radio manager said, "Kerabai, you cannot read and write.
192
568280
4376
మా రేడియో మేనేజర్ అన్నాడు, "నువ్వు చదవలేవు,రాయలేవు.
09:32
How will you write the script?"
193
572680
2056
నీ స్క్రిప్ట్ ను ఎలా రాస్తావు?" అని.
09:34
You know what she replied?
194
574760
1616
ఆమె ఏం జవాబిచ్చిందో తెలుసా
09:36
"I cannot read and write,
195
576400
1576
"నేను చదవలేను, రాయలేను,
09:38
but I can sing.
196
578000
1416
కానీ పాడగలను.
09:39
What's the big deal?"
197
579440
1256
అదేం పెద్ద సమస్యా?" అని.
09:40
(Laughter)
198
580720
1736
( నవ్వులు )
09:42
And today,
199
582480
1256
అయితే నేడు,
09:43
Kerabai is doing a regular radio program,
200
583760
3256
కేరాబాయి రెగ్యులర్ గా రేడియో ప్రోగ్రాం చేస్తోంది,
09:47
and not only that,
201
587040
1376
అంతే కాదు,
09:48
she's become a famous radio jockey
202
588440
3016
పేరుపొందిన రేడియో జాకీ గా మారింది
09:51
and she has been invited by all of the radios,
203
591480
2696
అన్ని రేడియోల వాళ్లు పిలవడం మొదలెట్టారు,
09:54
even from Mumbai.
204
594200
1576
ముంబై నుంచి కూడా.
09:55
She gets the invitation and she does the show.
205
595800
2936
ఆమెకు ఆహ్వానాలు వస్తున్నాయి, షోలు కూడా చేస్తోంది.
09:58
(Applause)
206
598760
5376
( చప్పట్లు )
10:04
Kerabai has become a local celebrity.
207
604160
2616
కేరాబాయి ఆ ప్రాంతాల్లో ప్రముఖవ్యక్తి అయింది.
10:06
One day I asked Kerabai,
208
606800
1696
నేనో రోజు కేరాబాయిని అడిగాను,
10:08
"How did you end up singing?"
209
608520
1800
నువ్వు పాటలు పాడడం ఎలా మొదలు పెట్టావు
10:11
She said, "Shall I tell you the real fact?
210
611800
2816
ఆమె అంది నీకో నిజం చెప్పనా?
10:14
When I was pregnant with my first child,
211
614640
2816
నేను మొదటిసారి గర్భవతిగా వున్నప్పుడు,
10:17
I was always hungry.
212
617480
1736
నాకెప్పుడూ ఆకలిగా వుండేది.
10:19
I did not have enough food to eat.
213
619240
1936
కడుపు నిండేంత ఆహారమెప్పుడూ ఉండేది కాదు.
10:21
I did not have enough money to buy food,
214
621200
2856
కొనడానికి కావలసిన డబ్బులూ వుండేవికావు,
10:24
and so to forget my hunger, I started singing."
215
624080
4000
ఆకలిని మర్చిపోడానికి పాడడం మొదలెట్టాను.
10:28
So strong and wise, no?
216
628640
2280
ఎంత గొప్ప విషయం కదా?
10:32
I always think that our women overcome so many obstacles --
217
632160
4416
మన స్త్రీలు ఎన్నో ఆటంకాలను దాటుతుంటారని ఎప్పుడూ అనుకుంటాను--
10:36
cultural, social, financial --
218
636600
3136
సాంఘిక,సాస్కృతిక,ఆర్థిక ఇలా ఎన్నో--
10:39
and they find out their ways.
219
639760
2680
వారు దాటడానికి దారులను కనుక్కుంటారనీ.
10:43
I would like to share another story:
220
643760
1976
ఇంకో కథను మీకు చెప్పాలనుకుంటున్నాను:
10:45
Sunita Kamble.
221
645760
1856
సునీతా కాంబ్లి.
10:47
She has taken a course in a business school,
222
647640
4056
ఆమె బిజినెస్ స్కూల్లో ఒక కోర్స్ చేసింది,
10:51
and she has become a veterinary doctor.
223
651720
2776
అలా ఆమె పశువుల డాక్టరయ్యింది.
10:54
She's Dalit;
224
654520
1216
ఆమె ఒక దళిత స్త్రీ;
10:55
she comes from an untouchable caste,
225
655760
2096
అస్పృశ్య వర్గానికి చెందినది,
10:57
but she does artificial insemination in goats.
226
657880
3200
మేకల్లో కృత్రిమగర్భధారణ నిపుణురాలు.
11:01
It is a very male-dominated profession
227
661680
2456
ఇది చాలావరకు పురుషుల అధీనంలో వుండే వృత్తి
11:04
and it is all the more difficult for Sunita
228
664160
2656
ఇది సునీతకు మరీ కష్టమైన పని
11:06
because Sunita comes from an untouchable caste.
229
666840
2496
ఎందుకంటే ఆమె అస్పుృశ్య వర్గానికి చెందింది.
11:09
But she worked very hard.
230
669360
1656
కానీ ఆమె చాలా కష్టపడి పనిచేసేది.
11:11
She did successful goat deliveries in the region
231
671040
4456
ఆమె ఆ ప్రాంతంలో మేకల ప్రసవంలో సఫలురాలైంది
11:15
and she became a famous goat doctor.
232
675520
2200
మేకల డాక్టర్ గా గొప్ప పేరు సంపాదించింది.
11:18
Recently, she got a national award.
233
678760
2400
ఇటీవలే, జాతీయపురస్కారాన్ని పొందింది.
11:22
I went to Sunita's house to celebrate --
234
682040
3256
నేను ఆ సందర్భంలో ఆమె ఇంటికి వెళ్ళాను--
11:25
to congratulate her.
235
685320
1616
ఆమెను అభినందించడానికి.
11:26
When I entered the village,
236
686960
1376
గ్రామంలో ప్రవేశించగానే,
11:28
I saw a big cutout of Sunita.
237
688360
2656
సునీతది ఓ పెద్ద కటౌట్ కనిపించింది.
11:31
Sunita was smiling on that picture.
238
691040
2296
అందులో ఆమె నవ్వుతూ కన్పించింది.
11:33
I was really surprised to see an untouchable,
239
693360
3496
నేను నిజంగా ఆశ్చర్యపోయాను ఊరినుంచి వచ్చిన
11:36
coming from the village,
240
696880
1496
ఒక హరిజన స్త్రీకి,
11:38
having a big cutout at the entrance of the village.
241
698400
2720
ఓ పెద్ద కటౌట్ ఊరి మొదట్లో వుండడం చూసి.
11:41
When I went to her house,
242
701800
1576
ఆమె ఇంటికి వెళ్ళినప్పుడు,
11:43
I was even more amazed
243
703400
2136
మరింత ఆశ్చర్యపోయాను
11:45
because upper caste leaders --
244
705560
2296
ఎందుకంటే అగ్రవర్ణ నాయకులైన--
11:47
men -- were sitting in the house, in her house,
245
707880
2736
పురుషులు కూర్చొని వున్నారు,
11:50
and having chai and water,
246
710640
2336
టీ త్రాగుతున్నారు,
11:53
which is very rare in India.
247
713000
2016
ఇది ఇండియాలో చాలా అరుదు.
11:55
Upper caste leaders do not go to an untouchable's house
248
715040
2816
అగ్ర వర్ణ నాయకులు హరిజనుల ఇళ్ళకు వెళ్లరు
11:57
and have chai or water.
249
717880
1816
టీ కాదు నీళ్ళు కూడా తాగరు.
11:59
And they were requesting her
250
719720
1896
వాళ్లు ఆమెను వేడుకుంటున్నారు
12:01
to come and address the gathering of the village.
251
721640
2960
ఊళ్ళో కొచ్చి సభలో ప్రసంగించమని.
12:05
Sunita broke centuries-old caste conditioning in India.
252
725280
5640
సునీత శతాబ్దాల జాతి వివక్షను త్రోసిపుచ్చింది.
12:11
(Applause)
253
731520
6176
( చప్పట్లు )
12:17
Let me come to what the younger generations do.
254
737720
2560
నవతరం ఏంచేస్తారో నన్ను చెప్పనివ్వండి.
12:21
As I'm standing here --
255
741040
1736
నేనిక్కడ నిలబడ్డప్పుడు--
12:22
I'm so proud as I stand here,
256
742800
2496
ఇలా నిలబడ్డానికి గర్విస్తున్నాను,
12:25
from Mhaswad to Vancouver.
257
745320
2000
మహస్వాడ్ నుండి వాంకూవర్ వరకు.
12:28
Back home, Sarita Bhise --
258
748120
3096
విషయానికి తిరిగొస్తే, సరితా భైసే--
12:31
she's not even 16 years old.
259
751240
2816
ఆమెకు నిండా 16 ఏళ్లు కూడాలేవు.
12:34
She's preparing herself --
260
754080
2256
ఆమె తనంతట తానే సిద్ధమౌతుంది--
12:36
she's a part of our sports program,
261
756360
2096
ఆమె మా క్రీడా కార్యక్రమాల్లో ఒక భాగం,
12:38
Champions' program.
262
758480
1320
క్రీడా నిపుణుల ప్రోగ్రాం.
12:40
She's preparing herself to represent India in field hockey.
263
760800
4016
హాకీఆటలో మన దేశానికి ప్రతినిధిగా తయారౌతున్నది.
12:44
And you know where she's going?
264
764840
2296
ఆమె ఎక్కడికెళ్తుందో మీకు తెలుసా?
12:47
She's going to represent in 2020 Olympics, Tokyo.
265
767160
5536
ఆమె టోక్యోలో 2020 ఒలంపిక్స్ కు సిధ్దమౌతున్నది.
12:52
(Applause)
266
772720
5256
( చప్పట్లు )
12:58
Sarita comes from a very poor shepherd community.
267
778000
3080
సరిత బీద గొర్రెల కాపరి వర్గానికి చెందింది.
13:01
I am just -- I couldn't be more proud of her.
268
781880
3600
నేను ఆమెను చూసి గర్వించకుండా వుండలేను.
13:06
There are millions of women like Sarita, Kerabai, Sunita,
269
786480
5096
సరిత,కేరాబాయి,సునీత వంటి స్త్రీలు లక్షలాదిగా వున్నారు
13:11
who can be around you also.
270
791600
2016
మీ చుట్టుప్రక్కలా వుండొచ్చు.
13:13
They can be all over the world,
271
793640
2096
ప్రపంచమంతటా విస్తరించి వున్నారు,
13:15
but at first glance you may think that they do not have anything to say,
272
795760
4656
మొదటి చూపులో మీరనుకుంటారు వాళ్ళకు చెప్పుకోడానికేమీ లేదని,
13:20
they do not have anything to share.
273
800440
2136
మనం నేర్చుకోడానికి వారివద్దేమీ లేదని.
13:22
You would be so wrong.
274
802600
2056
మీ అంచనా తప్పుకావచ్చు.
13:24
I am so lucky that I'm working with these women.
275
804680
3776
వీళ్ళతో పనిచేస్తున్నందుకు నేను చాలా అదృష్టవంతురాలిని.
13:28
They are sharing their stories with me,
276
808480
2536
వాళ్ల కథలను నాతో పంచుకుంటున్నారు,
13:31
they are sharing their wisdom with me,
277
811040
2656
వారి జ్ఞానాన్ని నాతో పంచుకుంటున్నారు,
13:33
and I'm just lucky to be with them.
278
813720
3600
వారితో వుండడం చాలా అదృష్టంగా భావిస్తున్నా.
13:38
20 years before --
279
818120
1360
20 ఏళ్ళ క్రితం--
13:40
and I'm so proud --
280
820520
1496
నేను చాలా గర్విస్తున్నాను--
13:42
we went to Reserve Bank of India
281
822040
2096
మేం రిజర్వ్ బ్యాంక్ కు వెళ్ళాము
13:44
and we set up the first rural women's bank.
282
824160
2680
మొదటి గ్రామీణ స్త్రీల బ్యాంక్ ను ప్రారంభించాము.
13:47
Today they are pushing me to go to National Stock Exchange
283
827720
4096
వారు నన్నీ రోజు నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ వైపు దృష్టి పెట్టమని పోరుతున్నారు
13:51
to set up the first fund dedicated to micro rural women entrepreneurs.
284
831840
5776
మహిళా గ్రామీణ సూక్ష్మవ్యవస్థాపకుల కోసం తొలిసారిగా ఒక ఫండ్ ను ఏర్పాటు చేయడానికై.
13:57
They are pushing me to set up
285
837640
2536
దాన్ని ఏర్పాటుకై తొందర చేస్తున్నారు
14:00
the first small finance women's bank in the world.
286
840200
3120
అంటే ప్రపంచంలో తొలిసారిగా చిన్నమొత్తాల ఋణాలకై స్త్రీల బ్యాంక్.
14:04
And as one of them said,
287
844400
1776
అందులో ఒకరన్నారు,
14:06
"My courage is my capital."
288
846200
2336
"నా ధైర్యమే నా మూలధనం."
14:08
And I say here,
289
848560
1736
నేనిక్కడ చెప్తున్నాను,
14:10
their courage is my capital.
290
850320
2720
వారి ధైర్యమే నా మూలధనం.
14:13
And if you want,
291
853840
1376
మీరు కావాలనుకుంటే,
14:15
it can be yours also.
292
855240
1720
అది మీది కూడా కావచ్చు.
14:17
Thank you.
293
857520
1216
కృతజ్ఞతలు.
14:18
(Applause)
294
858760
4760
( కరతాళధ్వనులు )
ఈ వెబ్‌సైట్ గురించి

ఈ సైట్ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఉపయోగపడే YouTube వీడియోలను మీకు పరిచయం చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అగ్రశ్రేణి ఉపాధ్యాయులు బోధించే ఆంగ్ల పాఠాలను మీరు చూస్తారు. అక్కడ నుండి వీడియోను ప్లే చేయడానికి ప్రతి వీడియో పేజీలో ప్రదర్శించబడే ఆంగ్ల ఉపశీర్షికలపై రెండుసార్లు క్లిక్ చేయండి. ఉపశీర్షికలు వీడియో ప్లేబ్యాక్‌తో సమకాలీకరించబడతాయి. మీకు ఏవైనా వ్యాఖ్యలు లేదా అభ్యర్థనలు ఉంటే, దయచేసి ఈ సంప్రదింపు ఫారమ్‌ని ఉపయోగించి మమ్మల్ని సంప్రదించండి.

https://forms.gle/WvT1wiN1qDtmnspy7