How cohousing can make us happier (and live longer) | Grace Kim

772,388 views ・ 2017-08-07

TED


వీడియోను ప్లే చేయడానికి దయచేసి దిగువ ఆంగ్ల ఉపశీర్షికలపై రెండుసార్లు క్లిక్ చేయండి.

Translator: Annamraju Lalitha Reviewer: Pavan Kumar
00:12
Loneliness.
0
12727
1212
ఒంటరితనం.
00:15
All of us in this room will experience loneliness
1
15295
2351
మనందరం మన జీవితంలో ఎప్పుడో ఒకసారి
00:17
at some point in our lives.
2
17670
1362
ఒంటరితనాన్నిఅనుభవిస్తాం.
00:19
Loneliness is not a function of being alone,
3
19834
2286
ఒంటరితనం అనేది ఒంటరిగా ఉండడం కాదు,
00:22
but rather, a function of how socially connected you are
4
22809
2659
మనం మన చుట్టు పక్కల వారితో ఎంతవరకూ సంబంధాలు కలిగి ఉన్నాం
00:25
to those around you.
5
25492
1161
అన్నది ముఖ్యం.
00:27
There could be somebody in this room right now
6
27779
2194
ఈ గదిలోనే ఇప్పుడు ఎవరైనా వ్యక్తి
00:29
surrounded by a thousand people
7
29997
1537
వేలమంది మధ్య ఉన్నా ఒంటరితనం
00:31
experiencing loneliness.
8
31558
1354
ఎదుర్కుంటూ ఉండవచ్చు.
00:35
And while loneliness can be attributed to many things,
9
35104
3653
ఇక ఒంటరితనానికి కారణాలు చాలా విషయాలు ఆపాదించబడినా,
00:38
as an architect,
10
38781
1731
ఒక ఆర్కిటెక్ట్ గా ,
00:40
I'm going to tell you today how loneliness can be the result
11
40536
2937
నేను మీకు ఈ రోజు ఒంటరితనం మనం నిర్మించుకున్న పరిసరాల వల్ల
00:43
of our built environments --
12
43497
1956
మనంనివసించడానికి నిర్మించుకున్న ఇళ్ళవల్ల
00:45
the very homes we choose to live in.
13
45477
1910
ఏ విధంగా వస్తుందో చెబుతాను...
00:49
Let's take a look at this house.
14
49285
1596
మనం ఒకసారి ఈ ఇంటి వంక చూద్దాం.
00:51
It's a nice house.
15
51339
1221
ఇది ఒక మంచి ఇల్లు.
00:52
There's a big yard, picket fence,
16
52584
2415
దీన్లో ఒక పెద్ద యార్డ్, కంచె, రెండు కార్లు పట్టే
00:55
two-car garage.
17
55023
1201
గారేజ్ ఉన్నాయి.
00:58
And the home might be in a neighborhood like this.
18
58018
2556
ఆ ఇల్లు ఇట్లాంటి పొరుగు మధ్య ఉండవచ్చు.
01:01
And for many people around the globe,
19
61379
2521
ఇక ప్రపంచం లో చాలా మందికి,
01:03
this home, this neighborhood --
20
63924
2220
ఇట్లాంటి ఇల్లు, ఈ పరిసరాలు...
01:06
it's a dream.
21
66889
1176
ఇది ఒక కల.
01:08
And yet the danger of achieving this dream
22
68841
2678
కానీ ఈ కలను నెరవేర్చుకునే ప్రమాదం ఏమిటంటే
01:11
is a false sense of connection
23
71543
1702
సంబంధాలకు ఒక తప్పు అర్థం ఇవ్వడం.
01:14
and an increase in social isolation.
24
74426
2114
ఇంకా సామాజిక ఒంటరితనం లో పెరుగుదల అవ్వడం.
01:17
I know, I can hear you now,
25
77251
1457
నేను మీరు అనుకునేది ఇప్పుడు
01:18
there's somebody in the room screaming at me inside their head,
26
78732
3327
వినగలుగుతున్నాను,ఈ గది లో ఎవరైనా మనసు లో అనుకుంటూ ఉండచ్చు,
01:22
"That's my house, and that's my neighborhood,
27
82083
2291
"అది నా ఇల్లు, అవి నా పరిసరాలు, ఇక నా బ్లాక్ లో
01:24
and I know everyone on my block!"
28
84398
1673
నాకు అందరూ తెలుసు" అని
01:26
To which I would answer, "Terrific!"
29
86876
2299
దానికి నా సమాధానం,"అద్భుతం!"
01:29
And I wish there were more people like you,
30
89199
2146
నేను మీ లాంటి వాళ్ళు
ఇంకా ఉంటారని ఆశిస్తున్నాను,
01:32
because I'd wager to guess there's more people in the room
31
92486
2868
ఎందుకంటే ఈ గది లోనే చాలా మంది అట్లాంటి పరిస్థితుల్లో ఉంటూ
01:35
living in a similar situation
32
95378
1722
01:37
that might not know their neighbors.
33
97124
1885
పొరుగు వాళ్ళ తెలియకుండా
01:39
They might recognize them and say hello,
34
99536
2741
వీళ్ళు వాళ్ళని గుర్తు పట్టవచ్చు ఇంకా పలకరించవచ్చు,
01:42
but under their breath,
35
102301
1340
కానీ రహస్యం గా వాళ్ళు వాళ్ళ
01:45
they're asking their spouse,
36
105236
1803
జీవిత భాగస్వామిని "మన పొరుగువాళ్ళ
01:47
"What was their name again?"
37
107063
1398
పేరేమిటి? "అనిఅడుగుతారు.
01:49
so they can ask a question by name to signify they know them.
38
109413
3081
వాళ్ళు పేరు గురించి అడిగి పక్కవాళ్ళు తెలుసని నిరూపిస్తారు.
01:54
Social media also contributes to this false sense of connection.
39
114975
4499
సామాజిక మాధ్యమాలు కూడా ఈ తప్పుడు ప్రచారానికి దోహదపడ్తాయి.
01:59
This image is probably all too familiar.
40
119498
1998
మనందరికీ ఈ చిత్రాలు చాలా బాగా తెలిసుండొచ్చు
02:01
You're standing in the elevator,
41
121520
1569
మీరు ఎలివేటర్ లో నిల్చున్నారు, లేదా ఒక కేఫ్ లో కూర్చున్నారు,
02:03
sitting in a cafe,
42
123113
1154
02:04
and you look around,
43
124291
1636
మీ పక్కనంతా చూశారు,
02:05
and everyone's on their phone.
44
125951
1444
అందరూ ఫోన్ లో మాట్లాడ్తున్నారు.
02:08
You're not texting or checking Facebook,
45
128875
2223
మీరు మెసేజ్ చేయట్లేదు ఫేస్ బుక్ చూడట్లేదు,
మిగతా అందరూ కూడా అదే చేస్తున్నారు,
02:11
but everyone else is,
46
131122
1407
02:12
and maybe, like me, you've been in a situation
47
132553
2219
ఇక , నా లాగే మీరు కూడా
ఎవరినో చూశారు,
02:14
where you've made eye contact,
48
134796
1884
నవ్వి ఇంకా హలో చెప్పారు,
02:16
smiled and said hello,
49
136704
2293
02:19
and have that person yank out their earbuds
50
139021
2691
ఆ వ్యక్తి తన ఇయర్ బడ్స్ తీసేసి మీతో
02:22
and say, "I'm sorry, what did you say?"
51
142354
1993
"క్షమించండి, మీరేమన్నారు?"
అనేటట్టు చేయగలిగారు,
02:25
I find this incredibly isolating.
52
145697
2018
ఇదంతా నాకు విచిత్రంగా అనిపిస్తుంది.
02:28
The concept I'd like to share with you today
53
148321
2184
నేను మీతో ఈ రోజు ఒంటరి తనానికి పరిష్కారం
02:30
is an antidote to isolation.
54
150529
1584
గురించి పంచుకోబోతున్నాను.
02:32
It's not a new concept.
55
152523
1251
ఇది కొత్త విషయం ఏమీ కాదు.
02:33
In fact, it's an age-old way of living,
56
153798
2103
నిజానికి,ఇది పాత రోజుల నుండీ పాటిస్తున్నదే
02:35
and it still exists in many non-European cultures
57
155925
2480
ఇది ప్రపంచం లోని ఐరోపేతర సంస్కృతులలో
02:38
around the world.
58
158429
1227
ఇంకా వాడుకలో ఉంది.
02:40
And about 50 years ago,
59
160337
1878
50 సంవత్సరాల క్రితం,
02:42
the Danes decided to make up a new name,
60
162239
3117
డేన్స్ ఒక కొత్త పద్ధతి వాడదామనుకున్నారు,
02:45
and since then,
61
165380
1158
ఇక అప్పటి నుండీ.
02:46
tens of thousands of Danish people have been living in this connected way.
62
166562
4097
వేలమంది డానిష్ ప్రజలు ఇలా కలిసి జీవిస్తున్నారు.
02:52
And it's being pursued more widely around the globe
63
172290
3368
ప్రజలకు సంఘం అంటే ఇష్టం కాబట్టి ఈ పద్ధతి ప్రపంచవ్యాప్తంగా
02:55
as people are seeking community.
64
175682
2280
విస్తృతంగా అనుసరిస్తున్నారు.
02:59
This concept
65
179265
1246
ఈ కాంసెప్ట్ ఒకే చొట ఇళ్ళు
03:01
is cohousing.
66
181638
1200
నిర్మించడం, సహ గృహాలు.
03:05
Cohousing is an intentional neighborhood where people know each other
67
185441
3253
సహ గృహాలు అంటే ప్రజలందరూ పక్కపక్కన ఉంటూ
03:08
and look after one another.
68
188718
1351
ఒకరికొకరు సహాయ పడడం.
03:10
In cohousing, you have your own home,
69
190728
2500
దీనిలో, మీ ఇల్లు మీకు ఉంటుంది,
03:13
but you also share significant spaces, both indoors and out.
70
193252
3137
కానీ ఇంట్లోనూ ఇంకా బయటా మీరు ఇతరులతో ముఖ్య ప్రదేశాలను పంచుకుంటారు.
03:16
Before I show you some pictures of cohousing,
71
196857
2322
సహ గృహాల చిత్రం చూపించే ముందు,
03:19
I'd like to first introduce you to my friends Sheila and Spencer.
72
199203
3092
నా స్నేహితులు షీలా, స్పెన్సర్ లను పరిచయం చేస్తాను.
03:22
When I first met Sheila and Spencer, they were just entering their 60s,
73
202319
3932
నేను ముందు షీలా, స్పెన్సర్లను కలిసినప్పుడు వాళ్ళు 60 ఏళ్ళవాళ్ళు,
03:26
and Spencer was looking ahead at the end of a long career
74
206275
2727
స్పెన్సర్ ప్రాధమిక విద్య లో సుదీర్ఘ కెరీర్
03:29
in elementary education.
75
209026
1234
చివర్లో ఉన్నాడు.
03:30
And he really disliked the idea
76
210776
1737
తన రిటైర్మెంట్ అప్పటికి
03:32
that he might not have children in his life
77
212537
2513
తనతో పిల్లలు ఉండరనే భావన
03:35
upon retirement.
78
215074
1189
అతనికి నచ్చలేదు.
03:38
They're now my neighbors.
79
218873
1421
ఇప్పుడు వాళ్ళు మా పొరుగు వారు.
03:40
We live in a cohousing community that I not only designed,
80
220318
3014
నేను ఒక కోహౌసింగ్ సంఘాన్ని డిజైన్ చేసి, దాన్ని నిర్మించాను
03:43
but developed
81
223356
1164
దాన్లోనే నా
03:44
and have my architecture practice in.
82
224544
1824
ఆర్కిటెక్ట్ ప్రాక్టీస్ పెట్టుకున్నాను.
03:47
This community is very intentional about our social interactions.
83
227020
3286
ఈ సంఘం సామాజిక సంబంధాలను చాలా ఇష్టపడుతుంది.
03:50
So let me take you on a tour.
84
230330
1515
మనం ఆ ఇళ్ళను చూద్దాం.
03:53
From the outside, we look like any other small apartment building.
85
233316
3215
బయటి నుండి, మావి వేరే అపార్ట్మెంట్లలా ఉంటాయి.
03:56
In fact, we look identical to the one next door,
86
236555
2658
నిజం చెప్పాలంటే పక్కవాటిలాగానే ఉంటాయి,
03:59
except that we're bright yellow.
87
239237
1664
ఇంకాస్త బ్రైట్ పసుపు లో ఉంటాయి.
04:02
Inside, the homes are fairly conventional.
88
242086
2386
లోపల, అవి చాలా మామూలుగా ఉంటాయి.
04:04
We all have living rooms and kitchens,
89
244496
2513
మా అందరి ఇళ్ళల్లో కూడా వంటిళ్ళు ఇంకా లివింగ్ రూంస్,
04:07
bedrooms and baths,
90
247033
1898
పడక గదులు ఇంకా బాత్ రూంస్ ఉన్నాయి,
04:08
and there are nine of these homes around a central courtyard.
91
248955
3392
ఒక మధ్య ఖాళీ స్థలం చుట్టూ ఇట్లాంటి తొమ్మిది ఇళ్ళు ఉన్నాయి.
04:12
This one's mine,
92
252371
1169
ఇది నా ఇల్లు,
04:14
and this one is Spencer and Sheila's.
93
254270
1786
ఇక ఇది షీలా స్పెన్సర్ లది.
04:16
The thing that makes this building uniquely cohousing
94
256755
2637
ఈ భవనాన్ని ప్రత్యేకంగా నిలిపేది
04:19
are not the homes,
95
259416
1282
ఈ ఇళ్ళు కాదు,
04:21
but rather, what happens here --
96
261563
1867
ఇక్కడ ఉండే కేంద్ర ప్రాంగణం
04:24
the social interactions that happen in and around that central courtyard.
97
264250
3825
చుట్టూ ఉండే ఒకరితో ఒకరికి ఉండే సామాజిక సంబంధాలు.
04:28
When I look across the courtyard,
98
268728
1686
నేను ప్రాంగణం లోకి చూసినప్పుడు,
04:30
I look forward to see Spencer and Sheila.
99
270438
2015
షీలా ఇంకా స్పెన్సర్ లను చూడాలనుకుంటాను.
04:32
In fact, every morning, this is what I see,
100
272477
2036
నిజం చెప్పాలంటే, రోజూ ఇది నేను చూసేదే,
04:34
Spencer waving at me furiously as we're making our breakfasts.
101
274537
3217
మేము బ్రేక్ఫాస్ట్ చేస్తున్నప్పుడు స్పెన్సర్ నాకు చెయ్యి ఊపుతూ ఉంటాడు
04:38
From our homes, we look down into the courtyard,
102
278884
2490
మా ఇళ్ళ నుండి, ప్రాంగణం లోకి చూసినప్పుడు,
04:41
and depending on the time of year,
103
281958
1792
సంవత్సరం లో రుతువులను బట్టి,
04:43
we see this:
104
283774
1349
మాకు కనిపించే దృశ్యాలు:
04:45
kids and grownups in various combinations
105
285147
3406
పిల్లలు ఇంకా పెద్దవాళ్ళు గుంపులు గుంపులుగా
04:48
playing and hanging out with each other.
106
288577
2364
ఆడుకుంటూ ఇంకా కబుర్లు చెప్పుకుంటూ కనిపిస్తారు.
04:50
There's a lot of giggling and chatter.
107
290965
2310
ఆ ప్రదేశం అంతా నవ్వులూ అరుపుల్తో నిండి ఉంటుంది.
04:53
There's a lot of hula-hooping.
108
293299
1635
హూలా-హూపింగ్ జరుగుతూ ఉంటుంది.
04:55
And every now and then, "Hey, quit hitting me!"
109
295887
3560
ఇక మధ్య మధ్య లో "నన్ను కొట్టకు" లాంటి అరుపులూ
05:00
or a cry from one of the kids.
110
300181
1772
లేదా పిల్లల ఏడుపులూ వినిపిస్తూ ఉంటాయి.
05:01
These are the sounds of our daily lives,
111
301977
2311
ఈ శబ్దాలన్నీ కూడా మన రోజూ వారి జీవితాలలోనివి,
05:05
and the sounds of social connectedness.
112
305405
2121
ఈ శబ్దాలన్నీ సామాజిక అనుసంధానం లో భాగం.
05:08
At the bottom of the courtyard, there are a set of double doors,
113
308296
3391
ప్రాంగణంలోని దిగువ భాగంలో డబుల్ డోర్స్ ఉన్నాయి,
05:11
and those lead into the common house.
114
311711
2065
అవి కామన్ హౌస్ లోకి దారి తీస్తాయి.
05:14
I consider the common house the secret sauce of cohousing.
115
314323
3856
కామన్ హౌస్ ని నేను సహ గృహాలకు కేంద్ర బిందువు గా
05:18
It's the secret sauce
116
318203
1163
భావిస్తాను.
05:19
because it's the place where the social interactions
117
319390
2874
ఎందుకంటే ఇక్కడ నుండి సామాజిక సంబంధాలు,
05:22
and community life begin,
118
322288
2522
ఇంకా కమ్యూనిటీ జీవితం మొదలయ్యి,
05:24
and from there, it radiates out through the rest of the community.
119
324834
3659
మిగతా కమ్యూనిటీ మొత్తం వ్యాపిస్తుంది.
05:31
Inside our common house, we have a large dining room
120
331510
2537
కామన్ హౌస్ లో మొత్తం 28 మందిమి ఇంకా మా అతిథులూ
05:34
to seat all 28 of us and our guests,
121
334071
2582
పట్టేంత పెద్ద డైనింగ్ రూం ఉంది, మేము కనీసం
05:36
and we dine together three times a week.
122
336677
2174
వారానికి మూడు సార్లు కలిసి భోజనాలు చేస్తాం.
05:39
In support of those meals, we have a large kitchen
123
339978
2791
ఆ వంటలు వండడానికి మాకు ఒక పెద్ద వంటిల్లు ఉంది
05:42
so that we can take turns cooking for each other
124
342793
2495
కాబట్టి మేము ముగ్గురి టీం గా ఏర్పడి వంతుల వారీగా
05:45
in teams of three.
125
345312
1238
వంటలు చేస్తూంటాం.
05:46
So that means, with 17 adults,
126
346574
2199
దాని అర్థం, 17 మంది పెద్ద వాళ్ళం కాబట్టి,
05:49
I lead cook once every six weeks.
127
349916
2452
ఆరు వారాలకొకసారి నేను వంట చేస్తాను,
05:52
Two other times, I show up and help my team
128
352392
2378
రెండు సార్లు, నేను మాటీం కి వంట చేయడం లో
05:54
with the preparation and cleanup.
129
354794
1797
శుభ్రం చేయడం లో సహాయం చేస్తాను.
05:56
And all those other nights,
130
356615
1565
ఇక మిగిలిన అన్ని రాత్రులు,
05:58
I just show up.
131
358204
1237
నేను ఏమీ పని చేయను.
06:00
I have dinner, talk with my neighbors,
132
360243
2452
నేను డిన్నర్ చేస్తాను, మా పొరుగువాళ్ళతో మాట్లాడతాను,
06:02
and I go home, having been fed a delicious meal
133
362719
2345
వేరే వాళ్ళు నా గురించి జాగ్రత్తగా వండిన
06:05
by someone who cares about my vegetarian preferences.
134
365088
2844
అద్భుతమైన భోజనం చేసి ఇంటికి వచ్చి పడుకుంటాను.
06:11
Our nine families have intentionally chosen
135
371059
2338
మా తొమ్మిది కుటుంబాలవాళ్ళం ఏరికోరి ఒక ప్రత్యామ్నాయ
06:13
an alternative way of living.
136
373421
1521
జీవన విధానాన్ని ఎంచుకున్నాం.
06:15
Instead of pursuing the American dream,
137
375655
2120
ఒంటరిగా మమ్మల్ని మా ఇళ్ళల్లో ఉంచే
06:17
where we might have been isolated in our single-family homes,
138
377799
2898
అమెరికన్ డ్రీం ను కొనసా గించకుండా
06:20
we instead chose cohousing,
139
380721
1667
మేము సహ గృహాల పద్ధతి ని ఎంచుకున్నాము.
06:23
so that we can increase our social connections.
140
383287
2263
అందువల్ల మేము మా సామాజిక సంబంధాలను పెంచుకోగలిగాం
06:26
And that's how cohousing starts:
141
386197
1862
ఇలాగే సహగృహాల పద్ధతి మొదలవుతుంది:
06:28
with a shared intention
142
388083
1654
ఒకరికొకరు సహాయం చేసుకుంటూ
06:29
to live collaboratively.
143
389761
1484
కలిసి జీవించడానికి.
06:31
And intention is the single most important characteristic
144
391269
2879
సహ గృహాలను వేరే ఇళ్ళ నుండి వేరు చేసేది
06:34
that differentiates cohousing from any other housing model.
145
394172
3059
ఈ ముఖ్య ఉద్దేశ్యమే.
06:38
And while intention is difficult to see
146
398545
2045
ఇక ఈ ఉద్దేశ్యాన్ని చూడడం కానీ,
06:40
or even show,
147
400614
1830
చూపించడం కానీ కష్టం,
06:42
I'm an architect, and I can't help but show you more pictures.
148
402468
2944
అందుకని మీకు ఇంకొన్ని పిక్చర్స్ ద్వారా చూపాలనుకుంటున్నాను.
06:45
So here are a few examples to illustrate
149
405436
2066
ఇక్కడ కొన్ని ఉదాహరణలున్నాయి
06:47
how intention has been expressed
150
407526
2284
నేను వెళ్ళిన కొన్ని కమ్యూనిటీస్లోఈ ఉద్దేశ్యాన్ని
06:49
in some of the communities I've visited.
151
409834
2112
ఎట్లా వ్యక్తం చేశారో చూపడానికి.
06:54
Through the careful selection of furniture,
152
414279
2238
అందరూ కలిసి తినే చోట చాలా జాగ్రత్తగా ఫర్నీచర్
06:56
lighting and acoustic materials to support eating together;
153
416541
3430
లైటింగ్, శబ్ద సంబంధ పరికరాలు ఎంపిక చేశారు:
07:01
in the careful visual location and visual access
154
421876
2414
కామన్ హౌస్ లో పిల్లలు ఆడుకునే చోటు
07:05
to kids' play areas around and inside the common house;
155
425032
3718
కనిపించేటట్టు గా, అందుబాటులో ఉండేట్టు:
07:11
in the consideration of scale
156
431218
2339
అక్కడ ఉన్న స్థలాన్నీ, ఇంకా
07:13
and distribution of social gathering nodes
157
433581
2787
అందరూ కలిసే సమయాన్నీ పరిగణలోకి తీసుకొని
07:16
in and around the community to support our daily lives,
158
436392
3317
కమ్యూనిటీ లో మా రోజూ వారీ జీవితాలకు మద్దతు గా,
07:19
all of these spaces help contribute to and elevate
159
439733
3346
ప్రతీ కమ్యూనిటీ లోనూ ఈ స్పేసెస్
07:23
the sense of communitas
160
443103
1318
కమ్యూనిటాస్ అనే భావాన్ని
07:24
in each community.
161
444445
1339
పెంచడానికి దోహద పడ్తాయి.
07:26
What was that word? "Communitas."
162
446893
1827
"కమ్యూనటాస్" అంటే ఏమిటి?
07:29
Communitas is a fancy social science way of saying "spirit of community."
163
449937
4724
కమ్యూనిటాస్ అంటే ఒకరకం గా "కమ్యూనిటీ యొక్క ఆత్మ" అనుకోవచ్చు.
07:35
And in visiting over 80 different communities,
164
455585
2462
ఇక నేను 80 కంటే ఎక్కువ వేరు వేరు కమ్యూనిటీ లను చూశాక
07:38
my measure of communitas became:
165
458071
2456
నేను కమ్యూనిటా లను అంచనా వేసే పద్ధతి:
07:40
How frequently did residents eat together?
166
460551
2818
అక్కడుంటున్న వాళ్ళందరూ ఎంత తరచుగా కలిసి భోజనం చేస్తారు?
07:44
While it's completely up to each group
167
464665
2102
అది ఆ గ్రూప్ మీద ఆధారపడి ఉంటుంది
07:46
how frequently they have common meals,
168
466791
2063
ఎంత తరచుగా వాళ్ళు భోజనానికి కలుస్తారు,
07:50
I know some that have eaten together every single night
169
470226
3039
గత 40 ఏళ్ళుగా ప్రతీ రాత్రీ కలిసి తింటున్న వాళ్ళు
07:53
for the past 40 years.
170
473289
1852
నాకు తెలుసు.
07:56
I know others
171
476118
1211
అప్పుడప్పుడూ నెలకొకసారి
07:58
that have an occasional potluck once or twice a month.
172
478059
2552
లేదా రెండుసార్లు కలిసి భోజనం చేస్తున్నవాళ్ళు తెలుసు.
08:01
And from my observations, I can tell you,
173
481571
1994
ఎవరైతే ఎక్కువ కలిసి తింటారో,
08:03
those that eat together more frequently,
174
483589
2089
08:05
exhibit higher levels of communitas.
175
485702
2745
వాళ్ళు కమ్యూనిటాస్ ని ఎక్కువ స్థాయి లో
ప్రదర్శిస్తారని నా పరిశీలన లో తేలింది.
08:09
It turns out, when you eat together,
176
489990
2796
ఎందుకంటే , ఎప్పుడైతే మీరు కలిసి భోంచేస్తారో,కల్సి
08:12
you start planning more activities together.
177
492810
2163
ఎక్కువ పనులు చేయడానికి ప్లాన్స్ మొదలు పెడతారు.
08:16
When you eat together, you share more things.
178
496020
2173
మీరు ఎక్కువ విషయాలు పంచుకుంటారు.
08:18
You start to watch each other's kids.
179
498217
1784
పిల్లలు ఎదగడం చూస్తారు.
08:20
You lend our your power tools. You borrow each other's cars.
180
500025
2915
మన పనిసామాన్లు, కార్లు అన్నీ ఇచ్చి పుచ్చుకోవడాలు ఉంటాయి.
08:22
And despite all this,
181
502964
1321
ఇవన్నీ ఉన్నా కూడా,
08:25
as my daughter loves to say,
182
505398
1517
మా అమ్మాయి అన్నట్టు,
08:26
everything is not rainbows and unicorns in cohousing,
183
506939
3448
కోహౌసింగ్ లో ప్రతీదీ గొప్పగా, ఆనందం గా ఉండదు,
08:31
and I'm not best friends with every single person in my community.
184
511101
3777
నాకు కమ్యూనిటీ లో ప్రతీ వాళ్ళతో మంచి స్నేహం ఉండదు.
08:34
We even have differences and conflicts.
185
514902
2419
మా మధ్య అభిప్రాయ భేధాలు, తగాదాలు ఉండవచ్చు.
08:39
But living in cohousing, we're intentional about our relationships.
186
519234
3398
కానీ కో హౌసింగ్ లో ఉండడం వల్ల మా సంబంధాల గురించి మాకు అవగాహన ఉంది.
08:43
We're motivated to resolve our differences.
187
523505
2411
మా అభిప్రాయ భేధాలను పరిష్కరించుకోవాలనుకుంటున్నాం.
08:46
We follow up, we check in,
188
526909
1746
మా తప్పుల్ని తెలుసుకుంటాం,
08:49
we speak our personal truths
189
529266
2094
మా వైపు నిజాలు చెప్తాం
08:51
and, when appropriate,
190
531384
1339
ఇక తగిన సమయం లో,
08:53
we apologize.
191
533552
1221
మేము క్షమాపణలు చెప్తాం.
08:55
Skeptics will say that cohousing is only interesting or attractive
192
535806
4136
కో హౌసింగ్ అనేది చిన్న సముదాయాలకు మాత్రమేఆకర్షణీయమైనదని
08:59
to a very small group of people.
193
539966
1585
విమర్శకులు అంటారు.
09:02
And I'll agree with that.
194
542249
1459
నేను దాంతో ఏకీభవిస్తాను.
09:04
If you look at Western cultures around the globe,
195
544468
2341
మనం ప్రపంచం అంతటా పాశ్చాత్య సంస్కృతిని చూస్తే
09:06
those living in cohousing are just a fractional percent.
196
546833
2716
కో హౌసింగ్ లో నివసించేవాళ్ళు చాలా తక్కువ శాతం ఉంటారు.
09:10
But that needs to change,
197
550730
1370
కానీ అది మారాలి,
09:12
because our very lives depend upon it.
198
552992
2083
ఎందుకంటే మన జీవితాలు దానిమీద ఆధారపడి ఉన్నాయి
09:16
In 2015, Brigham Young University completed a study
199
556640
3683
2015 లో, బ్రిగామ్ యూనివర్సిటీ చేసిన ఒక పరిశోధన లో
09:20
that showed a significant increase risk of premature death
200
560347
4729
ఒంటరి గా జీవించేవాళ్ళు అకాల మరణం చెందే అవకాశా లు
09:25
in those who were living in isolation.
201
565100
2136
ఎక్కువని తేలింది.
09:28
The US Surgeon General has declared isolation
202
568725
2394
US సర్జన్ జనరల్ ఒంటరితనాన్ని అంటువ్యాధి లాంటిదని
09:31
to be a public health epidemic.
203
571143
1567
పేర్కొన్నారు.
09:33
And this epidemic is not restricted to the US alone.
204
573244
3590
ఇది కేవలం US కి మాత్రమే పరిమితం కాదని చెప్పారు.
09:38
So when I said earlier
205
578999
2074
కాబట్టి నేను ముందర మాట్లాడినప్పుడు
09:41
that cohousing is an antidote to isolation,
206
581097
2878
కో హౌసింగ్ ఒంటరితనానికి విరుగుడు అని కాక,
09:45
what I should have said
207
585587
1621
కో హౌసింగ్ మీ జీవితాన్ని
09:47
is that cohousing can save your life.
208
587232
3154
కాపాడుతుందని చెప్పాల్సింది.
09:52
If I was a doctor, I would tell you to take two aspirin,
209
592660
2959
నేను డాక్టర్ ని ఐతే, రెండు ఆస్పిరింస్ తీసుకోమని, పొద్దున కాల్
09:55
and call me in the morning.
210
595643
1359
చేయమని చెప్పేదాన్ని.
09:58
But as an architect,
211
598356
1319
కానీ ఒక ఆర్కిటెక్ట్ గా,
09:59
I'm going to suggest that you take a walk with your neighbor,
212
599699
3031
నేను మీ పొరుగు వాళ్ళతో ఒక నడకకి వెళ్ళమని
10:02
share a meal together,
213
602754
1459
భోజనం కలిసి చేయమని చెప్తాను,
10:05
and call me in 20 years.
214
605101
1694
ఇక 20 ఏళ్ళ తరువాత నాకు కాల్ చేయండి.
10:07
Thank you.
215
607830
1278
ధన్యవాదాలు.
10:09
(Applause)
216
609132
3767
(చప్పట్లు)
ఈ వెబ్‌సైట్ గురించి

ఈ సైట్ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఉపయోగపడే YouTube వీడియోలను మీకు పరిచయం చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అగ్రశ్రేణి ఉపాధ్యాయులు బోధించే ఆంగ్ల పాఠాలను మీరు చూస్తారు. అక్కడ నుండి వీడియోను ప్లే చేయడానికి ప్రతి వీడియో పేజీలో ప్రదర్శించబడే ఆంగ్ల ఉపశీర్షికలపై రెండుసార్లు క్లిక్ చేయండి. ఉపశీర్షికలు వీడియో ప్లేబ్యాక్‌తో సమకాలీకరించబడతాయి. మీకు ఏవైనా వ్యాఖ్యలు లేదా అభ్యర్థనలు ఉంటే, దయచేసి ఈ సంప్రదింపు ఫారమ్‌ని ఉపయోగించి మమ్మల్ని సంప్రదించండి.

https://forms.gle/WvT1wiN1qDtmnspy7