Katlego Kolanyane-Kesupile: How I'm bringing queer pride to my rural village | TED

47,381 views ・ 2018-07-06

TED


వీడియోను ప్లే చేయడానికి దయచేసి దిగువ ఆంగ్ల ఉపశీర్షికలపై రెండుసార్లు క్లిక్ చేయండి.

Translator: vijaya kandala Reviewer: Annamraju Lalitha
00:12
"You don't belong here"
0
12760
1496
"నువ్వు ఇక్కడిదానవు కావు"
00:14
almost always means, "We can't find a function or a role for you."
1
14280
3480
దాదాపుగా దీనర్థం "నీకోసం ఏ కార్యాన్నీ కేటాయించలేకపోతున్నాం"
00:18
"You don't belong here" sometimes means, "You're too queer to handle."
2
18865
4375
"నువ్వు ఇక్కడిదానివి కావు" అంటే కొన్నిసార్లు"నిన్ను భరించడం కష్టం" అని.
00:24
"You don't belong here"
3
24200
1800
"నువ్వు ఇక్కడి దానివి కావు"
00:27
very rarely means,
4
27360
1696
చాలా అరుదుగా దీనర్థం,
00:29
"There's no way for you to exist and be happy here."
5
29080
3560
"నువ్విక్కడ వుండడానికీ,సంతోషంగా గడపడానికి ఏ మార్గమూ లేదు."
00:33
I went to university in Johannesburg, South Africa,
6
33920
2416
సౌత్ ఆఫ్రికా లోని జోహాన్స్ బర్గ్ యూనివర్సిటీకి వెళ్ళాను.
00:36
and I remember the first time a white friend of mine
7
36360
2429
నాకు బాగా గుర్తుంది తొలిసారి ఓ తెల్లజాతి ఫ్రెండ్
00:38
heard me speaking Setswana, the national language of Botswana.
8
38813
3600
నేను బోట్సువానా జాతీయభాష ఐన సెట్సువానాలో మాట్లాడడం విన్నది.
00:43
I was on the phone with my mother
9
43240
1656
అమ్మతో ఫోన్ లో మాట్లాడుతున్నాను
00:44
and the intrigue which painted itself across her face was absolutely priceless.
10
44920
5416
మునుపెరుగని ఓ కృత్రిమత ఆమె ముఖంలో పరుచుకుంది.
00:50
As soon as I hung up, she comes to me and says,
11
50360
2656
ఫోన్ పెట్టేయగానే నా వద్దకు వచ్చి ఇలా అంది
00:53
"I didn't know you could do that.
12
53040
1616
"నువ్విది చేయగలవని నాకు తెలీదు.
00:54
After all these years of knowing you, how did I not know you could do that?"
13
54680
3680
ఇన్నేళ్ల పరిచయం తర్వాత కూడా, నువ్విలా చేయగలవని నాకెలా తెలియలేదు?"
00:59
What she was referring to was the fact that I could switch off the twang
14
59280
3416
ఆమె ఉద్దేశ్యంనేను ట్వాగ్ నుండి మారి
01:02
and slip into a native tongue,
15
62720
1456
నా ప్రాంతీయభాషలో మాట్లాడడం,
01:04
and so I chose to let her in on a few other things
16
64200
3336
ఆమె నా గురించి ఇంకా కొన్ని విషయాలను కూడా తెలుసుకోవాలని అనుకున్నాను
01:07
which locate me as a Motswana,
17
67560
1960
దాని వలన నేను మోట్సువానా అని తెలుస్తుంది,
01:10
not just by virtue of the fact that I speak a language
18
70400
2576
ఓ భాష మాత్రమే తెలిసినదాన్ననే వాస్తవమే కాక
01:13
or I have family there,
19
73000
1616
లేదా నా కుటుంబం అక్కడుందని,
01:14
but that a rural child lives within this shiny visage of fabulosity.
20
74640
5056
ఓ పల్లెటూరి పిల్ల మెరిసే ఈ కృత్రిమ నగరంలో వుండగలదని.
01:19
(Laughter)
21
79720
2736
( నవ్వులు )
01:22
(Applause)
22
82480
4016
( కరతాళధ్వనులు )
01:26
I invited the Motswana public into the story, my story,
23
86520
3216
నేను ఈ కథలోకి,నాకథలోకి మోట్సువానా ప్రజల్ని ఆహ్వానించాను.
01:29
as a transgender person years ago, in English of course,
24
89760
3456
ఒక ట్రాన్స్ జెండర్ వ్యక్తి లాగా అఫ్ కోర్స్ ఇంగ్లీష్ లోనే అనుకోండి,
01:33
because Setswana is a gender-neutral language
25
93240
2576
ఎందుకంటే సెట్స్ వానా లింగ విభజన లేని భాష
01:35
and the closest we get is an approximation of "transgender."
26
95840
3336
ఉజ్జా యింపుగా "ట్రాన్స్ జెండర్" అనేది కాస్త దగ్గరగా వుంటుంది
01:39
And an important part of my history got left out of that story,
27
99200
3696
ఈ కధలో నా చరిత్రలోని ఓ ముఖ్యభాగం మిగిలిపోయింది,
01:42
by association rather than out of any act of shame.
28
102920
3040
అది సిగ్గుపడి కాదు, సాంగత్యం వల్ల.
01:47
"Kat" was an international superstar,
29
107400
3056
Kat అంతర్జాతీయ స్థాయి నటి
01:50
a fashion and lifestyle writer, a musician, theater producer
30
110480
3256
నాటకనిర్మాత,సంగీతజ్ఞురాలు, జీవనశైలి రచయిత్రి
01:53
and performer --
31
113760
1256
నటి కూడా--
01:55
all the things that qualify me to be a mainstream, whitewashed,
32
115040
3896
జనస్రవంతిలోకి చేరడానికున్న ఈ కారణాలన్నీ గాలికి ఎగిరిపోయాయి
01:58
new age digestible queer.
33
118960
2136
ఆధునిక కాలంలో చిత్రంగా జీర్ణమైనాయి
02:01
Kat.
34
121120
1200
కాట్.
02:02
Kat had a degree from one of the best universities in Africa,
35
122920
3376
ఆఫ్రికాలోని ఉత్తమ యూనివర్సిటీ నుండి డిగ్రీ పొందింది
02:06
oh no, the world.
36
126320
1520
కాదు..ఈ ప్రపంచంలో.
02:08
By association, what Kat wasn't
37
128480
2096
సహవాసంతో ,కాట్ ఏదికాదో
02:10
was just like the little brown-skinned children
38
130600
2376
కేవలం గోధుమరంగున్న చిన్నపిల్లలవలె
02:13
frolicking through the streets of some incidental railway settlement
39
133000
3256
వీధుల్లో ఆడుతుండేది, అకస్మాత్తుగా రైల్వే సెటిల్ మెంటయిన
02:16
like Tati Siding,
40
136280
1496
తాతి సిడింగ్ లా,
02:17
or an off-the-grid village like Kgagodi,
41
137800
3215
లేదా ఈ గ్రిడ్ కు దూరంగా వున్న గ్రామం గాగోడి వలె
02:21
legs clad in dust stockings whose knees had blackened
42
141039
3017
మట్టి గొట్టుకొన్న స్టాకింగ్లతో నల్లగా మురికి పట్టిన మోకాళ్ళతో
02:24
from years of kneeling and wax-polishing floors,
43
144080
3256
ఏళ్ళతరబడి గచ్చులపై పాలిష్ చేయడం వల్ల,
02:27
whose shins were marked with lessons from climbing trees,
44
147360
4136
పిక్కలపై చెట్లెక్కిన గుర్తులతో
02:31
who played until dusk,
45
151520
1616
సూర్యాస్తమయం వరకు ఆడే ఆటలతో,
02:33
went in for supper by a paraffin lamp
46
153160
2696
క్రొవ్వత్తి వెలుగులో రాత్రిభోజనానికొచ్చి
02:35
and returned to play hide-and-seek amongst centipedes and owls
47
155880
4376
గుడ్లగూబలు,జెర్రుల మధ్య దాగుడుమూతలు ఆడడానికి తిరిగొచ్చేది
02:40
until finally someone's mother would call the whole thing to an end.
48
160280
3560
ఎవరోఒకరితల్లి వచ్చి పిలిచే వరకు ఆటలుసాగేవి.
02:44
That got lost both in translation and in transition,
49
164440
4696
అది దూరమయ్యింది అనువాదాలతో,మార్పులతో,
02:49
and when I realized this,
50
169160
1256
దీన్ని నేను గుర్తించినప్పుడు
02:50
I decided it was time for me to start building bridges between myselves.
51
170440
5096
వంతెనలను నిర్మించడానికి ఇది తగిన సమయమని నేను నిర్ణయించుకున్నాను.
02:55
For me and for others to access me,
52
175560
2696
నాకోసం ,నన్నుసంప్రదించే వారి కోసం
02:58
I had to start indigenizing my queerness.
53
178280
2800
నా ప్రత్యేకతకు స్వదేశీ ముద్ర వేయాలనుకున్నా
03:01
What I mean by indigenizing is stripping away the city life film
54
181960
3416
స్వదేశీ ముద్ర అంటే నా ఉద్దేశ్యంలో నగరజీవితం అనే తెర తీయడం
03:05
that stops you from seeing the villager within.
55
185400
2936
అది మిమ్మల్ని గ్రామీణు ల అంతరంగాలలోకి తొంగిచూడనీయడం లేదు.
03:08
In a time where being brown, queer, African and seen as worthy of space
56
188360
4376
ఒకప్పుడు గోధుమరంగులో వుండడం విచిత్రం ఆఫ్రికన్లు గా ఒక యోగ్యత గల స్థలంగా
03:12
means being everything but rural,
57
192760
2016
దానర్థం అన్నీ వున్నా పల్లెటూరివారని,
03:14
I fear that we're erasing the very struggles
58
194800
2096
నా భయమేంటంటే మనం పోరాటాల్ని మరిచిపోతున్నాం
03:16
that got us to where we are now.
59
196920
1960
అవే మనల్ని ఇక్కడిదాకా తీసుకొచ్చాయి.
03:19
The very first time I queered being out in a village,
60
199640
2576
మొదటిసారి ఊరు వదిలితే విచిత్రంగా వుండింది,
03:22
I was in my early 20s, and I wore a kaftan.
61
202240
2976
ఇరవైఏళ్ళప్పుడు నేను కఫ్తాన్ ధరించేదాన్ని.
03:25
I was ridiculed by some of my family and by strangers for wearing a dress.
62
205240
4936
ఓ డ్రెస్ వేసుకుంటే బయటివాళ్ళే కాక ఇంటివాళ్ళూ వెక్కిరించేవారు.
03:30
My defense against their comments was the default that we who don't belong,
63
210200
4456
మేం ఇక్కడివారం కామని చెప్తూ వారి పరిహాసాలను ఎదిరించేదాన్ని
03:34
the ones who are better than, get taught,
64
214680
2936
మాకంటే గొప్పవారమని చెప్పేవాళ్లు పట్టుబడిపోయేవాళ్ళు
03:37
we shrug them off and say, "They just don't know enough."
65
217640
2840
వారికింతకంటే తెలీదని విసుక్కునే వాళ్ళం.
03:41
And of course I was wrong, because my idea of wealth of knowledge
66
221240
4456
ఐతే అది తప్పు.నాదృష్టిలో జ్ఞానసంపదనేది
03:45
was based in removing yourself from Third World thinking and living.
67
225720
6200
మూడో ప్రపంచ జీవన, ఆలోచనావిధానాల నుండి దూరంగా జరగడమే.
03:52
But it took time for me to realize that my acts of pride
68
232640
2656
నావి గర్వపు పలుకులని తెలుసుకోడానికి కొంచెం సమయం పట్టింది
03:55
weren't most alive in the global cities I traipsed through,
69
235320
3416
నేనెరిగిన విశ్వనగరాల్లో ప్రచారంలో లేవు,
03:58
but in the villages where I speak the languages and play the games
70
238760
4056
కానీ గ్రామాల్లోనేను మాట్లాడే భాషలు, ఆడే ఆటలు
04:02
and feel most at home and I can say,
71
242840
1896
చాలావరకు ఇంటి వాతావరణంలానే వుండేవి
04:04
"I have seen the world,
72
244760
1896
"ప్రపంచాన్ని చూసానని చెప్పగలను,
04:06
and I know that people like me aren't alone here, we are everywhere."
73
246680
3640
నాకుతెలుసు,నాలాంటివారు ఇక్కడే కాదు అంతటా వున్నారు"
04:11
And so I used these village homes for self-reflection
74
251160
3336
అందువల్ల ఈ గ్రామాల్లోని ఇళ్లను నా ఆశలకు ప్రతిబింబాలుగా వాడుకున్నాను
04:14
and to give hope to the others who don't belong.
75
254520
3416
దీనికి చెందని వారికి ఆశలను కల్పించాను.
04:17
Indigenizing my queerness
76
257960
1656
నా ప్రత్యేకతను దేశీయం చేయడమంటే
04:19
means bridging the many exceptional parts of myself.
77
259640
4360
నాలోని ప్రత్యేకతలకు వారధి కట్టడమే.
04:24
It means honoring the fact
78
264760
1256
దానర్థం నిజాన్ని గౌరవించడం
04:26
that my tongue can contort itself to speak the Romance languages
79
266040
3416
శృంగారప్రసంగాలప్పుడు నానాలుక చలించేది
04:29
without denying or exoticizing the fact that when I am moved, it can do this:
80
269480
6216
ఖండించకుండా,దాచకుండా నిజాలను వెల్లడించగలను
04:35
(Ululating)
81
275720
3960
( కేకలు వేయడం )
04:41
It means --
82
281160
1256
దానర్థం
04:42
(Cheers)
83
282440
1656
( సంతోషం )
04:44
(Applause)
84
284120
4056
( కరతాళధ్వనులు )
04:48
It means branding cattle with my mother or chopping firewood with my cousins
85
288200
3936
అంటే అమ్మతో కలిసి పశువులను మేపడం, కజిన్లతో కలిసి కట్టెలు కొట్టడం
04:52
doesn't make me any less fabulous or queer,
86
292160
2416
అవి నాప్రత్యేకతలను,ఘనతను తక్కువ చేయలేదు,
04:54
even though I'm now accustomed to rooftop shindigs, wine-paired menus
87
294600
4336
కోలాహలానికి, మందుతో భోజనాలకి నేనిప్పుడు అలవాటు పడ్డాను
04:58
and VIP lounges.
88
298960
1616
ప్రముఖుల విశ్రాంతి మందిరాలకీ.
05:00
(Laughter)
89
300600
1856
( నవ్వులు )
05:02
It means wearing my pride through my grandmother's tongue,
90
302480
4576
అమ్మమ్మ మాటల్లో గర్వాన్నేఆభరణంగా ధరించాను
05:07
my mother's food, my grandfather's song,
91
307080
2816
నా తల్లి చేతివంట,తాతగారి సంగీతం,
05:09
my skin etched with stories of falling off donkeys
92
309920
3376
గాడిదల కథలతో నా చర్మం బండబారిపోయింది
05:13
and years and years and years of sleeping under a blanket of stars.
93
313320
4120
తారలనే దుప్పట్ల క్రింద ఏళ్ళతరబడి నిదురించి.
05:19
If there's any place I don't belong,
94
319240
2896
నాకు చెందని స్థలమేదైనా వుందంటే
05:22
it's in a mind where the story of me starts with the branch of me being queer
95
322160
4576
నామనస్సులోనే,అక్కడ నాకథ మొదలౌతుంది విచిత్రం అనే ఓ శాఖ తో
05:26
and not with my rural roots.
96
326760
1840
అది నా గ్రామీణ నేపథ్యంతో మాత్రం కాదు
05:29
Indigenizing my queerness means understanding
97
329240
3456
నా యొక్క ప్రత్యేకతను అర్థం చేసుకోడమంటే
05:32
that the rural is a part of me, and I am an indelible part of it.
98
332720
4040
గ్రామీణత నాలో ఒకభాగం,అలాగే నేనందులో విడదీయలేని భాగాన్ని అని అర్థం చేసుకోవడమే.
05:37
Thank you.
99
337360
1216
కృతజ్ఞతలు
05:38
(Applause)
100
338600
3760
( కరతాళధ్వనులు )
ఈ వెబ్‌సైట్ గురించి

ఈ సైట్ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఉపయోగపడే YouTube వీడియోలను మీకు పరిచయం చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అగ్రశ్రేణి ఉపాధ్యాయులు బోధించే ఆంగ్ల పాఠాలను మీరు చూస్తారు. అక్కడ నుండి వీడియోను ప్లే చేయడానికి ప్రతి వీడియో పేజీలో ప్రదర్శించబడే ఆంగ్ల ఉపశీర్షికలపై రెండుసార్లు క్లిక్ చేయండి. ఉపశీర్షికలు వీడియో ప్లేబ్యాక్‌తో సమకాలీకరించబడతాయి. మీకు ఏవైనా వ్యాఖ్యలు లేదా అభ్యర్థనలు ఉంటే, దయచేసి ఈ సంప్రదింపు ఫారమ్‌ని ఉపయోగించి మమ్మల్ని సంప్రదించండి.

https://forms.gle/WvT1wiN1qDtmnspy7