The key to a better malaria vaccine | Faith Osier

41,881 views ・ 2018-11-06

TED


వీడియోను ప్లే చేయడానికి దయచేసి దిగువ ఆంగ్ల ఉపశీర్షికలపై రెండుసార్లు క్లిక్ చేయండి.

Translator: Anil Kumar Reddy Gade Reviewer: Samrat Sridhara
00:13
There are 200 million clinical cases
0
13754
4666
ఇరవై కోట్ల మంది ప్రజలు,
00:18
of falciparum malaria in Africa every year,
1
18444
4403
ప్రతి ఏటా ఆఫ్రీకాలలో ఫాల్సీపరమ్ మలేరియా బారిన పడుతున్నారు,
00:22
resulting in half a million deaths.
2
22871
2920
అందులో యాభై లక్షల మంది చనిపోతున్నారు
00:26
I would like to talk to you about malaria vaccines.
3
26395
3809
నేను మీతో మలేరియా వాక్సిన్ల గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను.
00:30
The ones that we have made to date are simply not good enough.
4
30807
5598
ఇంత వరకు మనము తయారు చేసినవి అంతగా పనికిరావు.
00:36
Why?
5
36998
1150
ఎందుకు?
00:38
We've been working at it for 100 plus years.
6
38474
3984
మనము వాటి మీద గత శతాబ్దం పైగా నే పని చేస్తున్నాం.
00:42
When we started, technology was limited.
7
42950
3606
మనము మొదలు పెట్టినప్పుడు, మనకున్న సాంకేతిక పరిజ్ఞానం పరిమితమైనది.
00:46
We could see just a tiny fraction of what the parasite really looked like.
8
46966
6881
మనము ఆ పరాన్నజీవి లో కేవలం అతి తక్కువ భాగాన్ని మాత్రమే చూడగలిగాము.
00:54
Today, we are awash with technology,
9
54466
3365
ఈ రోజు సాంకేతిక బాగా అభివృద్ధి చెందినది,
00:57
advanced imaging and omics platforms --
10
57855
4055
అడ్వాన్స్డ్ ఇమేజింగ్ మరియు ఒమిక్స్ ప్లాటుఫార్మ్స్--
01:01
genomics, transcriptomics, proteomics.
11
61934
4210
జెనోమిక్స్, ట్రాన్స్క్రిప్టుఒమిక్స్, ప్రోటీఓమిక్స్.
01:06
These tools have given us a clearer view
12
66620
3873
ఈ సాధనాలు మనకి చాలా స్పష్టముగా
01:10
of just how complex the parasite really is.
13
70517
4293
ఈ పరాన్నజీవి ఎంత సంక్లిష్టముగా ఉందొ ఒక సంపూర్ణ అవగాహన కలిగించాయి.
01:15
However, in spite of this,
14
75365
2627
కానీ,ఇప్పటికీ
01:18
our approach to vaccine design has remained pretty rudimentary.
15
78016
5500
వాక్సిన్ తయారు చేసే పద్దతి ఇంకా పాత పద్దతి లోనే సాగుతుంది.
01:24
To make a good vaccine, we must go back to basics
16
84040
4420
ఒక మంచి వాక్సిన్ తయారు చేయటానికి ప్రాధమిక సూత్రాల జోలికి వెళ్ళాలి,
01:28
to understand how our bodies handle this complexity.
17
88484
4525
ఈ సంక్లిష్టతని మన శరీరాలు ఎలా తట్టుకుంటున్నాయో అర్ధం చేసుకోవాలి.
01:34
People who are frequently infected with malaria
18
94460
4197
తరచుగా మలేరియా వ్యాధి కి గురి కాబడిన వారు, దానిని ఎలా
01:38
learn to deal with it.
19
98681
1467
ఎదురుకోవాలో నేర్చుకుంటారు.
01:40
They get the infection, but they don't get ill.
20
100689
3301
వారికి వ్యాధి సోకుతుంది కానీ అనారోగ్యం పాలవరు
01:44
The recipe is encoded in antibodies.
21
104688
3619
ఆ మర్మం యాంటీబాడీస్ లో దాగిఉంది.
01:48
My team went back to our complex parasite,
22
108903
3984
నా బృందం మళ్ళి ఆ క్లిష్టమైన పరాన్నజీవి ని పరిశోధించి,
01:52
probed it with samples from Africans who had overcome malaria
23
112911
4928
మలేరియా ను జయించిన ఆఫ్రికన్ల నమూనాల తో కలిపి లోతుగా పరిశీలించారు,
01:57
to answer the question:
24
117863
1825
ఈ ప్రశ్నకు జవాబు చెప్పటానికి:
01:59
"What does a successful antibody response look like?"
25
119712
4047
"ఒక విజయవంతమైన యాంటీబోడీ ప్రతిక్రియ ఎలా ఉంటుంది?"
02:04
We found over 200 proteins,
26
124212
3302
మేము 200 ప్రోటీన్ లకు పైగా కనుగొన్నము,
02:07
many of which are not on the radar for malaria vaccines.
27
127538
4213
అందులో ఏవీ మలేరియా వాక్సిన్ ల పరిధి లో లేవు.
02:12
My research community may be missing out important parts of the parasite.
28
132141
5182
నా పరిశోధనా సంఘం పరాన్నజీవి లో కొన్ని ముఖ్యమైన అంశాలు కనిపెట్టలేకపోయి ఉండవచ్చు.
02:18
Until recently, when one had identified a protein of interest,
29
138283
5265
ఇంతక ముందు వరకు, ఎవరన్నా ఆసక్తి గొలిపే ప్రోటీన్ ను కనుగొంటే,
02:23
they tested whether it might be important for a vaccine
30
143572
3603
అది వాక్సిన్ కి ఉపయోగపడుతుందో లేదో పరీక్షించటానికి
02:27
by conducting a cohort study.
31
147199
2429
బృంద అధ్యయనం జరిపేవారు.
02:30
This typically involved about 300 participants in a village in Africa,
32
150307
5572
ఈ అధ్యయనం లో సాధారణముగా ఆఫ్రికా లోని ఒక పల్లె లో 300 మంది పాల్గొనేవారు,
02:35
whose samples were analyzed to see
33
155903
2809
వారి నమూనాలను పరిశీలించి కనుగొనేవారు
02:38
whether antibodies to the protein would predict who got malaria
34
158736
5706
ఆ ప్రోటీన్ యొక్క యాంటీబోడీస్ ఎమన్నా సూచించేవా మలేరియా ఎవరికీ సోకిందో,
02:44
and who did not.
35
164466
1246
ఎవరికీ సోకలేదో.
02:46
In the past 30 years,
36
166323
2103
గత ముప్పై సంవత్సరాలలో,
02:48
these studies have tested a small number of proteins
37
168450
4778
ఈ పరిశోధనలు కొన్ని ప్రోటీన్ లను మాత్రమే పరీక్షించాయి
02:53
in relatively few samples
38
173252
2372
అది కూడా చాలా చిన్న నమూనాల్లో
02:55
and usually in single locations.
39
175648
2667
ఇంకా, సాధారణముగా ఒకే ప్రదేశంలో.
02:58
The results have not been consistent.
40
178782
3079
వాటి ఫలితాలు నిలకడగా లేవు.
03:02
My team essentially collapsed 30 years of this type of research
41
182956
6081
నా బృందం 30 ఏళ్ళ గ నడుస్తన్న ఇలాంటి పరిశోధనని కుదించి
03:09
into one exciting experiment, conducted over just three months.
42
189061
4941
ఒక ఆసక్తికరమైన ప్రయోగము గా మార్చి మూడు నెలలో ముగించింది.
03:14
Innovatively, we assembled 10,000 samples
43
194609
4222
సృజనాత్మకముగా ఆలోచించి మేము పదివేల నమూనాలను సేకరించాము,
03:18
from 15 locations in seven African countries,
44
198855
4413
ఏడూ ఆఫ్రికన్ దేశాలలో ని పదిహేను ప్రాంతాల నుండి,
03:23
spanning time, age and the variable intensity
45
203292
4222
కాలం,వయస్సు మరియు పలు రకాల తీవ్రతతో
03:27
of malaria experienced in Africa.
46
207538
2682
ఆఫ్రీకా లో విస్తరించిన మలేరియా బాధితుల నుండి.
03:30
We used omics intelligence to prioritize our parasite proteins,
47
210585
5659
మేము ఒమిక్స్ ఇంటలిజెన్స్ వాడి పరాన్నజీవి ప్రోటీన్ లను ప్రాధాన్య క్రమము లో అమర్చి
03:36
synthesize them in the lab
48
216268
2000
ప్రయోగశాల లో రూపొందించాము
03:38
and in short, recreated the malaria parasite on a chip.
49
218292
4804
క్లుప్తము గా చెప్పాలంటే, ఒక చిప్ మీద మలేరియా పరాన్నజీవిని పునఃసృష్టించాము.
03:43
We did this in Africa, and we're very proud of that.
50
223585
3467
ఇది ఆఫ్రికా లో చేసాము, దానికి మేము చాలా గర్విస్తున్నాము.
03:47
(Applause)
51
227379
6175
(చప్పట్లు)
03:53
The chip is a small glass slide,
52
233578
3111
ఈ చిప్ ఒక చిన్న గాజు పలక,
03:56
but it gives us incredible power.
53
236713
2396
కానీ ఇది మనకు అమితమైన సమాచారం ఇస్తుంది.
04:00
We simultaneously gathered data on over 100 antibody responses.
54
240007
6167
అదే సమయములో మేము వంద యాంటీబోడీ ప్రతిక్రియలను సేకరించాము .
04:06
What are we looking for?
55
246592
1600
మేము దేని గురించి వెతుకుతున్నాము?
04:08
The recipe behind a successful antibody response,
56
248679
4635
ఒక విజయవంతమైన యాంటీబోడీ ప్రతిచర్య వెనక ఉన్న పద్ధతి,
04:13
so that we can predict what might make a good malaria vaccine.
57
253338
4365
అది ఎలా ఒక మంచి మలేరియా వాక్సిన్ ను రూపొందించేందుకు ఉపయోగపడుతుందని.
04:18
We're also trying to figure out
58
258680
1873
మేము ఇంకా కనిపెట్టే కృషి చేస్తున్నాము
04:20
exactly what antibodies do to the parasite.
59
260577
3547
ఆ పరాన్నజీవిని యాంటీబోడీస్ ఏమి చేస్తాయని.
04:24
How do they kill it?
60
264482
1555
అవి వాటిని ఎలా చంపుతాయి?
04:26
Do they attack from multiple angles? Is there synergy?
61
266061
3722
అన్ని కోణాల్లో నుంచి దాడి చేస్తాయా? సమిష్టి చర్య ఏమైనా ఉందా?
04:29
How much antibody do you need?
62
269807
2000
మనకు ఎంత ప్రతిరక్షకం కావాలి?
04:32
Our studies suggest that having a bit of one antibody won't be enough.
63
272188
5889
మా పరిశోధన సూచించింది ఏమిటంటే రవ్వంత యాంటీబోడీ సరిపోదని.
04:38
It might take high concentrations of antibodies
64
278458
3183
చాలా ఎక్కువ మోతాదు లో యాంటీబోడీస్ కావలసి వస్తుందేమో
04:41
against multiple parasite proteins.
65
281665
2516
అనేక పరాన్నజీవి ప్రొటీన్ల్ పై.
04:44
We're also learning that antibodies kill the parasite in multiple ways,
66
284673
5015
యాంటీబోడీస్ పరాన్నజీవి ని అనేక మార్గాలలో సంహరిస్తాయని తెలుసుకున్నాము,
04:49
and studying any one of these in isolation may not adequately reflect reality.
67
289712
5944
దీనిని విడిగా పరిశీలిస్తే వాస్తవాలను సరిగ్గా తెలపలేకపోవచ్చు.
04:56
Just like we can now see the parasite in greater definition,
68
296454
4476
ఇప్పుడు మేము ఆ పరాన్నజీవిని సమగ్రముగా చూడగలుగుతున్నాము,
05:00
my team and I are focused
69
300954
1992
నా బృందం మరియు నేను మా దృష్టిని
05:02
on understanding how our bodies overcome this complexity.
70
302970
4737
మన శరీరాలు ఈ క్లిష్టతని ఎలా అధిగమిస్తాయో అని అర్ధం చేసుకోవటం మీద పెట్టాం.
05:08
We believe that this could provide the breakthroughs that we need
71
308012
4437
ఇది మనకు కావలసిన పురోగతి ని ఇస్తుందని మేము నమ్ముతూ,
05:12
to make malaria history through vaccination.
72
312473
3736
ఇది వాక్సినేషన్ ద్వారా మలేరియాని చరిత్రలో కలిపేస్తుందని నమ్ముతున్నాము.
05:16
Thank you.
73
316719
1151
ధన్యవాదములు.
05:17
(Applause)
74
317894
1703
(చప్పట్లు)
05:19
(Cheers)
75
319621
2396
(ప్రశంసలు)
05:22
(Applause)
76
322041
5752
(చప్పట్లు)
05:27
Shoham Arad: OK, how close are we actually to a malaria vaccine?
77
327817
3487
షోహమ్ అరద్ : సరే. వాక్సిన్ తయారీకి ఇప్పుడు మనము ఎంత దగ్గరలో ఉన్నాము?
05:32
Faith Osier: We're just at the beginning of a process
78
332281
2857
ఫెయిత్ ఓసీర్ : మేము ఇప్పుడు ప్రక్రియ ప్రారంభ దశ లో ఉన్నాము,
05:35
to try and understand what we need to put in the vaccine
79
335162
3984
వాక్సిన్ తయారీ లో ఏది వాడాలో ప్రయోగాలు చేస్తూ అర్ధం చేసుకుంటూ
05:39
before we actually start making it.
80
339170
2533
ఉన్నాము. ఇంకా తయారీ మొదలుపెట్టలేదు.
05:41
So, we're not really close to the vaccine, but we're getting there.
81
341727
3833
కాబట్టి, మేము ఇంకా వాక్సిన్ తయారు చేయలేదు. కానీ దగ్గరలో ఉన్నాము .
05:45
SA: And we're hopeful.
82
345584
1241
షో అ : మేమూ విశ్వసిస్తున్నాము.
05:46
FO: And we're very hopeful.
83
346849
1800
ఫే ఓ : మేము కూడా.
05:49
SA: Tell me about SMART, tell me what does it stand for
84
349323
3246
షో అ: "స్మార్ట్" గురించి చెప్పండి, దాని అర్ధం ఏమిటి,
05:52
and why is it important to you?
85
352593
2040
ఇంకా అది మీకు ఎందుకు ముఖ్యమైనది?
05:54
FO: So SMART stands for South-South Malaria Antigen Research Partnership.
86
354657
6383
ఫే ఓ: "సో స్మార్ట్"అంటే "సౌత్-సౌత్ మలేరియా యాంటిజెన్ రీసెర్చ్ పార్టనర్ షిప్."
06:01
The South-South is referring to us in Africa,
87
361477
4262
సౌత్ సౌత్ అనేది ఆఫ్రికాలో మమ్మల్ని సూచిస్తుంది
06:05
looking sideways to each other in collaboration,
88
365763
4505
ఇరు పక్కల తోడ్పాటు కోసం చూస్తూ,
06:10
in contrast to always looking to America and looking to Europe,
89
370292
4206
అమెరికా వైపు గాని, యూరోప్ వైపు గాని చూడకుండా,
06:14
when there is quite some strength within Africa.
90
374522
3037
ఆఫ్రికా లోని వనరులని వాడుకోవటం.
06:17
So in SMART,
91
377997
1164
"స్మార్ట్" లో
06:19
apart from the goal that we have, to develop a malaria vaccine,
92
379185
3940
మలేరియా వాక్సిన్ ను తయారు చేయాలనే లక్ష్యమే కాకుండా,
06:23
we are also training African scientists,
93
383149
2445
ఆఫ్రికా శాస్త్రవేత్తలకు మేము శిక్షణ ఇస్తున్నాము.
06:25
because the burden of disease in Africa is high,
94
385618
3229
ఎందుకంటే ఆఫ్రికా లో ఈ వ్యాధి వల్ల కలిగే కష్టాలు చాలా ఎక్కువ,
06:28
and you need people who will continue to push the boundaries
95
388871
3963
హద్దులు ఎల్లప్పుడూ చెరిపేయటానికి జనాలు కావాలి
06:32
in science, in Africa.
96
392858
1658
విజ్ఞాన శాస్త్రం లో, ఆఫ్రికా లో.
06:34
SA: Yes, yes, correct.
97
394540
2046
షో అ : ఔను,ఔను,నిజమే.
06:36
(Applause)
98
396610
3191
(చప్పట్లు)
06:40
OK, one last question.
99
400053
1548
సరే. ఒక చివరి ప్రశ్న.
06:41
Tell me, I know you mentioned this a little bit,
100
401625
2754
నాకు చెప్పండి, దీని గురించి కొంచెం చెప్పారని తెలుసు,
06:44
but how would things actually change if there were a malaria vaccine?
101
404403
3254
కానీ మలేరియా వాక్సిన్ ఉంటే పరిస్థితులు ఎలా మారతాయనుకుంటున్నారు?
06:48
FO: We would save half a million lives every year.
102
408732
3738
ఫే ఓ: మేము ప్రతి సంవత్సరం యాభై లక్షల ప్రాణాలు కాపాడగలం.
06:53
Two hundred million cases.
103
413256
1826
20 కోట్ల రోగులు.
06:55
It's estimated that malaria costs Africa 12 billion US dollars a year.
104
415106
6808
ఒక అంచనా ప్రకారం మలేరియా వల్ల ఆఫ్రికా ఏటా 12 వందల కోట్ల అమెరికా డాలర్లు కోల్పోతుంది.
07:02
So this is economics.
105
422278
1396
ఇది ఆర్థికపరమైన విషయం కూడా.
07:03
Africa would simply thrive.
106
423698
2268
ఆఫ్రికా వృద్ధి చెందే అవకాశం ఉంది.
07:06
SA: OK. Thank you, Faith.
107
426626
1501
షో అ : సరే,ధన్యవాదములు, ఫెయిత్.
07:08
Thank you so much.
108
428151
1198
ధన్యవాదములు.
07:09
(Applause)
109
429373
1396
(చప్పట్లు)
ఈ వెబ్‌సైట్ గురించి

ఈ సైట్ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఉపయోగపడే YouTube వీడియోలను మీకు పరిచయం చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అగ్రశ్రేణి ఉపాధ్యాయులు బోధించే ఆంగ్ల పాఠాలను మీరు చూస్తారు. అక్కడ నుండి వీడియోను ప్లే చేయడానికి ప్రతి వీడియో పేజీలో ప్రదర్శించబడే ఆంగ్ల ఉపశీర్షికలపై రెండుసార్లు క్లిక్ చేయండి. ఉపశీర్షికలు వీడియో ప్లేబ్యాక్‌తో సమకాలీకరించబడతాయి. మీకు ఏవైనా వ్యాఖ్యలు లేదా అభ్యర్థనలు ఉంటే, దయచేసి ఈ సంప్రదింపు ఫారమ్‌ని ఉపయోగించి మమ్మల్ని సంప్రదించండి.

https://forms.gle/WvT1wiN1qDtmnspy7