What gardening taught me about life | tobacco brown

52,526 views ・ 2018-06-21

TED


వీడియోను ప్లే చేయడానికి దయచేసి దిగువ ఆంగ్ల ఉపశీర్షికలపై రెండుసార్లు క్లిక్ చేయండి.

Translator: vijaya kandala Reviewer: Annamraju Lalitha
00:12
At age four, I found a garden,
0
12904
2921
నాలుగేళ్ళప్పుడు నేనొక గార్డెన్ కనుగొన్నా
00:15
living underneath the kitchen floor.
1
15849
2400
మా వంటింటి గచ్చు క్రిందిభాగంలో
00:18
It was hiding behind leftover patches of linoleum
2
18778
3474
అది పగిలిన గచ్చుమీద అమ్మ వదిలేసిన
00:22
on the worn-out floor my mother was having removed.
3
22276
3257
మిగిలిన లినోలియం ముక్కల వెనుక దాగివుంది.
00:26
The workman was busy when the garden caught my attention.
4
26061
3286
గార్డెన్ పై నాదృష్టి పడినప్పుడు పనివాడు బిజీగా వున్నాడు.
00:29
My eyes became glued to the patterns of embroidered roses
5
29919
5451
చిన్నప్పటి లాండ్ స్కేప్ కు అడ్డంగా పూసిన
00:35
blooming across my childhood landscape.
6
35394
2399
ఆ గులాబీల విన్యాసానికి నా కళ్ళు అతుక్కుపోయాయి.
00:38
I saw them and felt a sense of joy and adventure.
7
38164
4297
వాటిని చూడగానే నాలో ఆనందం ఉరకలేసింది.
00:44
This excitement felt like a feeling to go forward
8
44085
2489
ఉత్సాహంతో ముందుకెళ్ళాలనిపించింది
00:46
into something I knew nothing about.
9
46598
2668
అప్పుడు దానిగురించి నాకేమీ తెలీదు.
00:50
My passion and connection to garden started at that exact moment.
10
50196
4659
సరిగ్గా ఆక్షణంలోనే నాకు గార్డెన్ తో విడదీయరాని సంబంధం ఏర్పడింది.
00:55
When spring arrived, I ran so fast through the house,
11
55427
2968
వసంతం రాగానే ఇంట్లోంచి వేగంగా పరిగెత్తాను,
00:58
speeding ahead of my mother's voice.
12
58419
1737
అమ్మ పిలుపు కంటే ముందుగానే.
01:00
I pulled on my red corduroy jumper and my grey plaid wool hat
13
60498
4857
ఎరుపు కార్ఢరాయ్ జంపర్, గ్రే ఉలన్ హాట్ వేసుకొని
01:05
before my mother could get her jacket on.
14
65379
2190
అమ్మ జాకిట్ వేసుకునే లోపుగానే
01:07
I catapulted out of the front screen door
15
67982
2895
ముందు తలుపులు విసిరికొట్టి వెళ్ళాను
01:10
and threw myself on a fresh carpet of grass.
16
70901
3154
తాజా గడ్డిపై కాలుపెట్టాను.
01:14
Excited, I bounced to my feet and flipped three more cartwheels
17
74411
4587
ఉద్రేకంతో దుడుకుగా ఎగిరాను
01:19
before landing by her side.
18
79022
1800
అమ్మొచ్చేలోపుగానే.
01:21
Mother dear was in the garden
19
81934
1942
అమ్మ గార్డెన్ లోకి వచ్చి
01:24
busy breaking up the soil,
20
84609
2262
మట్టిని వదులు చేయడంలో మునిగిపోయింది,
01:26
and I sat beside her,
21
86895
2142
నేను ఆమె పక్కన కూర్చున్నాను,
01:29
playing with mud pies in the flower bed.
22
89061
2580
నేలపై వృత్తాలు గీస్తూ ఆడుకుంటున్నాను.
01:33
When her work was done,
23
93180
1659
అమ్మ పని అవగానే
01:34
she rewarded me with an ice-cold glass of bittersweet lemonade
24
94863
4372
నాకు చల్లని, పుల్లని నిమ్మ షర్బత్ ఇచ్చింది
01:40
and then lined my shoes with sprigs of mint
25
100236
2810
తర్వాత నా పాదాలు చల్లబడాలని
01:43
to cool off my feet.
26
103070
1333
బూట్లలో పుదీనా రెమ్మలుంచింది
01:46
My mother cooked with the colors and textures of her garden.
27
106069
3826
గార్డెన్ లో పండిన కాయగూరలతో వంట చేసింది.
01:50
She baked yams and squash
28
110538
3776
కందగడ్డను, సొరకాయలను బేక్ చేసింది
01:54
and heirloom tomatoes and carrots.
29
114338
2795
ఇంట్లో పండిన టమాటాలు,కారెట్లను కూడా.
01:58
She fed love to a generation of people
30
118171
3993
ఆమె ఓ తరానికి బటానీలు,ఆకుకూరలతో పాటు
02:02
with purple hull peas and greens.
31
122188
4030
ప్రేమను వండిపెట్టింది.
02:07
It seems that during my childhood,
32
127347
2373
నా బాల్యంలో
02:09
the blooms from my mother's gardens have healed all the way from her halo
33
129744
4778
విరిసిన ఆమె తోట మనస్సులను స్వస్థత పరిచేది
02:14
to the roots on the soles of our feet.
34
134546
2533
ఆమె లోని శూన్యాన్ని భర్తీ చేసేవి.
02:18
In our last conversation before her death,
35
138427
3253
చివరిసారిగా మరణించడానికి ముందు మాట్లాడుతూ
02:21
she encouraged me to go anywhere in the world
36
141704
3349
నన్ను ప్రపంచంలో ఏమూలకైనా వెళ్లమని ప్రోత్సహించింది
02:25
that would make me happy.
37
145077
1666
అది తనను సంతోషపెడుతుందని చెప్పింది.
02:28
Since then, I have planted her gardens
38
148076
4521
అప్పట్నించి నేను తోటలు పెంచడం మొదలెట్టాను
02:32
through art installations throughout the world,
39
152621
2532
ప్రపంచమంతా అందమైన ఆకృతులలో
02:35
in countries of the people that I meet.
40
155177
2533
నేను కలిసిన దేశాల ప్రజలు
02:38
Now they are lining parks and courtyards,
41
158386
4151
వాళ్ల పార్కుల అంచుల్లో,పెరట్లలోనూ కూడా
02:42
painted on walls and even in blighted lots off the street.
42
162561
3877
వీధుల్లోని తెగులు పట్టిన చెట్లకు, గోడలకూ రంగులేసారు
02:47
If you were in Berlin, Germany,
43
167509
2099
మీరు జర్మనీ లోని బెర్లిన్ లో వున్నట్లయితే
02:49
you would have seen my garden at Stilwerk Design Center,
44
169632
3419
స్టిల్ వర్క్ డిజైన్ సెంటర్ లో నా గార్డెన్ చూడగలరు
02:53
where rosemary and lavender, hydrangea and lemon balm
45
173966
4515
రోజ్ మేరీ,లావెండర్,హైడ్రాంజియా,లెమన్ బాం
02:58
trailed up the glass elevators to all six floors.
46
178505
3334
6 అంతస్థులలో గాజు లిఫ్టులకు వేలాడుతుంటాయి
03:03
In 2009, I planted "Philosophers Garden,"
47
183180
4222
2009 లో ఫిలాసఫర్ల గార్డెన్ ప్రారంభించాను
03:07
a garden mural,
48
187426
1198
అది మ్యూరల్ రూపంలోని తోట,
03:08
blooming at the historic Frederick Douglass High School
49
188648
3283
టెన్నిసీ లోని మెంఫిస్ లో చారిత్రాత్మకఫ్రెడరిక్ హైస్కూల్ లో
03:11
in Memphis, Tennessee.
50
191955
1409
అది వికసించింది.
03:14
This school’s garden fed an entire community
51
194483
3157
ఈ బడితోట కమ్యూనిటీ అవసరాలను తీర్చేది
03:17
and was honored by Eleanor Roosevelt during the Great Depression.
52
197664
3505
గ్రేట్ డిప్రెషన్ సమయంలో ఎల్నార్ రూస్వెల్ట్ దాన్ని మెచ్చుకున్నారు.
03:22
Again, in 2011, I planted at Court Square Park --
53
202419
5632
మళ్ళీ 2011 లో కోర్ట్ స్క్వయర్ లో నాటాను
03:28
six entry gardens
54
208719
1841
80 సుగంధభరిత పూల అమరికలతో
03:30
with 80 varieties of deliciously fragrant floribunda
55
210584
4592
ఇంకా హైబ్రిడ్ టీ గులాబీలతో కలిపి
03:36
and hybrid tea roses.
56
216132
2039
ఆరు ప్రవేశ ఉద్యానవనాలను నాటాను.
03:39
Gardening has taught me that planting and growing a garden
57
219188
4786
తోటపని నేర్పింది మొక్కలను నాటడం,, తోటను పెంచడం
03:43
is the same process as creating our lives.
58
223998
3349
మన జీవితాల్ని చక్కదిద్దుకునే విధంగానే.
03:48
This process of creation begins in the spring,
59
228228
2650
ఈ ప్రక్రియ వసంతం రాగానే మొదలౌతుంది.
03:50
when you break up the soil and start anew.
60
230902
2800
మీరు మట్టిని వదులుచేసినప్పుడు.
03:54
Then it's time to clear out the dead leaves,
61
234764
4045
అది రాలిన ఆకులను ఏరేసే సమయం,
03:58
debris and roots of the winter.
62
238833
2420
వాటితో బాటు ఎండిన వేర్లను కూడా.
04:02
The gardener must then make sure
63
242635
1934
అప్పుడు తోటమాలి నిర్ధారించుకోవాలి
04:05
that a good disposition and the proper nutrients
64
245410
4095
కలుపుమొక్కలను ఏరడం,పోషకాలు
04:09
are correctly mixed in the soil.
65
249529
1986
సమపాళ్లలో మట్టికి అందాయో లేదో.
04:12
Then it's important to aerate the topsoil
66
252713
4246
పైనున్న మట్టికి గాలి తగిలేలా చేయడం ముఖ్యం
04:16
and leave it loosely packed on the surface.
67
256983
2376
పై పొరల్ని వదులు చేయడం.
04:19
You won't get those beautiful blooms in life
68
259890
2314
మీరు ఈ పనుల్ని శ్రధ్దగా చేసేవరకూ
04:22
until you first do the work just right.
69
262228
3308
ఆ అందమైన దృశ్యాలు జీవితంలో మీకు కనపడవు.
04:26
When our gardens are balanced with care,
70
266292
2880
మన తోటల్లో ఈ పనుల్ని సమపాళ్లలో చేసేంతవరకు,
04:29
we can harvest the beauty of living a life of grace.
71
269196
3809
జీవితమాధుర్యాన్ని హుందాగా నిలుపుకోగలం
04:34
In the forests,
72
274646
1647
అడవుల్లో
04:36
when trees realize through their roots that another tree is sick,
73
276317
4212
ఎప్పుడైతే చెట్లు వేర్ల ద్వారా ఇంకో చెట్టు జబ్బు పడిందని తెలుసుకుంటాయో
04:41
they will send a portion of their nutrients to that tree
74
281277
2729
అవి కోలుకోడానికి వాటి పోషకాల్లో
04:44
to help them to heal.
75
284030
1400
కొంత వేరే వాటికి పంపుతాయి.
04:46
They never think about what will happen to them
76
286188
2476
వాటికి జరిగే నష్టాన్ని గూర్చి ఎప్పుడూ ఆలోచించవు
04:48
or feel vulnerable when they do.
77
288688
1964
వాటికప్పడు జరిగే హాని గూర్చి ఆలోచింపవు.
04:51
When a tree is dying,
78
291149
1746
ఓ చెట్టు ఎండిపోతున్నప్పుడు,
04:52
it releases all of its nutrients to other trees that need it the most.
79
292919
4082
అవసరమున్న మరో చెట్టుకు వాటి పోషకాలను విడుదలచేస్తాయి.
మనమందరం మూలాల ద్వారా
కనెక్ట్ అయ్యి ఉన్నాము
04:59
Below the surface, we are all connected by our roots
80
299163
3364
పరస్పరం బంధాలను పంచుకుంటాము.
05:02
and sharing nutrients with each other.
81
302551
2534
అందరం ఒకటైనప్పుడే మనం నిజాయితీగా ఎదుగుతాం
05:05
It's only when we come together that we can honestly grow.
82
305758
3919
కఠినపరీక్షలప్పుడు ఇది మనకూ అనుభవమే
05:12
It's the same for humans in the garden of hardship.
83
312839
3104
ఈ తోటలో
05:16
In this garden,
84
316499
1627
గొంగళి పురుగు సీతాకోకచిలుకగా మారేటప్పుడు
05:18
when the caterpillar transforms into a chrysalis,
85
318150
3267
కొంత పోరాటం జరుగుతుంది.
05:22
this involves some struggle.
86
322518
1825
కానీ ఇది ఆశయసిధ్ధి కోసం జరిపే పోరాటం
05:24
But it's a challenge with a purpose.
87
324367
1888
కఠిన పరిశ్రమ లేకుండా
05:26
Without this painful fight
88
326756
2095
బంధించి వున్న గూడు నుంచి బయటపడాలంటే
05:28
to break free from the confines of the cocoon,
89
328875
3178
నూతన సీతాకోకచిలుక రెక్కలను ధృఢపరచుకోలేదు
05:32
the newly formed butterfly can't strengthen its wings.
90
332077
3524
పోరాటం లేని సీతాకోకచిలుక ఎగరకుండానే మరణిస్తుంది.
05:36
Without the battle, the butterfly dies without ever taking flight.
91
336228
4364
నా జీవితంలో పని అనేది
తోటలతో మానవ సంబంధాలను అనుసంధానించడమే.
05:42
My life's work
92
342425
1250
05:44
is to illustrate how to integrate human connectivity into the garden.
93
344835
5460
ఈ రూపాంతరీకరణలకు తోటలు గొప్ప ఉదాహరణలు
05:51
Gardens are full of magical wisdom for this transformation.
94
351286
5299
ప్రకృతిమాత లోని సృజనాత్మకత మొలకెత్తడానికై ఎదురుచూస్తూ వుంటుంది
05:57
Mother Nature is creative energy waiting to be born.
95
357817
3711
తోటలు అద్దాల వంటివి
మన జీవిత గమనంలో అవి ప్రతిఫలిస్తూ వుంటాయి
06:03
Gardens are a mirror
96
363084
1611
06:04
that cast their own reflection into our waking lives.
97
364719
3600
కనుక మీ బలాలను,సామర్థ్యాలను కాపాడుకోండి
మీలోని శక్తులను గౌరవించండి
06:09
So nurture your talents and strengths
98
369330
2382
06:11
while you appreciate all you've been given.
99
371736
2587
ఎదిగే దశలో వినయాన్ని చూపండి
06:15
Remain humble to healing.
100
375331
1873
ఇతరుల పట్ల సానుభూతిని ప్రదర్శించండి
06:17
And maintain compassion for others.
101
377807
2334
దాతృత్వాన్ని మీ వ్యక్తిత్వానికి నేర్పండి
వాటిని భవిష్యత్ తరాలకు అందించండి
06:22
Cultivate your garden for giving
102
382092
2770
06:24
and plant those seeds for the future.
103
384886
2125
ఈ తోట మీ అంతరాంతరాలలో నెలకొనివుంది.
06:27
The garden is the world living deep inside of you.
104
387633
4689
06:33
Thank you.
105
393411
1166
కృతజ్ఞతలు.
06:34
(Applause)
106
394601
1151
( కరతాళధ్వనులు )
06:35
(Cheers)
107
395776
1182
( కేకలు)
( చప్పట్లు)
06:36
(Applause)
108
396982
2644
ఈ వెబ్‌సైట్ గురించి

ఈ సైట్ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఉపయోగపడే YouTube వీడియోలను మీకు పరిచయం చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అగ్రశ్రేణి ఉపాధ్యాయులు బోధించే ఆంగ్ల పాఠాలను మీరు చూస్తారు. అక్కడ నుండి వీడియోను ప్లే చేయడానికి ప్రతి వీడియో పేజీలో ప్రదర్శించబడే ఆంగ్ల ఉపశీర్షికలపై రెండుసార్లు క్లిక్ చేయండి. ఉపశీర్షికలు వీడియో ప్లేబ్యాక్‌తో సమకాలీకరించబడతాయి. మీకు ఏవైనా వ్యాఖ్యలు లేదా అభ్యర్థనలు ఉంటే, దయచేసి ఈ సంప్రదింపు ఫారమ్‌ని ఉపయోగించి మమ్మల్ని సంప్రదించండి.

https://forms.gle/WvT1wiN1qDtmnspy7