The Chilling Aftershock of a Brush with Death | Jean-Paul Mari | TED Talks

43,733 views ・ 2015-12-10

TED


వీడియోను ప్లే చేయడానికి దయచేసి దిగువ ఆంగ్ల ఉపశీర్షికలపై రెండుసార్లు క్లిక్ చేయండి.

Translator: Annamraju Lalitha Reviewer: Ashwin Reddy
00:13
It was April 8, 2003.
0
13063
4119
అది ఏప్రిల్ 8, 2003. నేను బాగ్దాద్ లో, ఇరాక్ యుద్ధం కవర్ చేస్తూ ఉన్నాను.
00:17
I was in Baghdad, covering the war in Iraq.
1
17856
4525
ఆ రోజు, అమెరికన్స్ టాంకులు బాగ్దాద్ లోకి రావడం మొదలయ్యింది. మేము కొంత మంది
00:22
That day, Americans tanks started arriving in Baghdad.
2
22405
4658
విలేఖరులం మాత్రం పాలస్తైన్ హోటల్ లో ఉన్నాము, యుద్ధంలో జరిగినట్టుగా, పోరాటం
మా కిటికీల బయటకు చేరుకోవడం ప్రారంభమైంది.
00:28
We were just a few journalists in the Palestine Hotel,
3
28039
5294
బాగ్దాద్ నల్ల పొగ మరియు నూనెతో కవర్ అయ్యింది. ఘాటైన వాసన వస్తోంది.
00:35
and, as happens in war,
4
35435
2423
00:37
the fighting began to approach outside our windows.
5
37882
3004
ఏ విషయం చూడలేకపోయాము కానీ ఏమి జరుగుతోందో
00:42
Baghdad was covered in black smoke and oil.
6
42327
4198
మాకు తెలుసు. వాస్తవానికి, నేను ఒక వ్యాసం రాస్తూ ఉండవలసింది,
00:46
It smelled awful.
7
46955
1158
కానీ ఎప్పుడూ అలానే జరుగుతుంది-- మీరు రాస్తూ ఉన్న సమయంలో ఏదో ఒక
00:48
We couldn't see a thing, but we knew what was happening.
8
48137
2691
పెద్ద విషయం జరుగుతుంది. నేను ౧౬ వ అంతస్థులో
00:50
Of course, I was supposed to be writing an article,
9
50852
2490
ఉన్న నా గదిలో, రాసుకుంటూ, మధ్య మధ్యలో కిటికీ బయట ఏమి జరుగుతుందో చూస్తూ ఉన్నాను.
00:53
but that's how it always goes --
10
53366
1536
00:54
you're supposed to be writing and something big happens.
11
54926
2638
అకస్మాత్తుగా, ఒక పెద్ద విస్ఫోటనం జరిగింది. గత మూడు వారాలలో,
00:57
So I was in my room on the 16th floor,
12
57588
2727
అర-టన్ను మిస్సైల్స్ తో దాడులు జరుగుతున్నాయి, కానీ ఈ సారి
01:00
writing and looking out the window every now and then
13
60339
2882
మాత్రం, నాలో షాక్-- కలగడం నేను
01:03
to see what was happening.
14
63245
1784
గమనించాను. ఇంకా నేను , "అది చాలా దగ్గరగా ఉంది.
01:05
Suddenly, there was a huge explosion.
15
65053
2470
01:07
During the previous three weeks,
16
67547
1936
అది చాలా, చాలా దగ్గరగా ఉంది." అని అనుకున్నాను
01:09
there had been shelling with half-ton missiles,
17
69507
4119
కాబట్టి నేను ఏమి జరుగుతుందో చూడడానికి కిందికి వెళ్ళాను.
01:13
but this time, the shock --
18
73650
2190
నేను ఒకసారి చూడడానికి కింద ౧౫వ అంతస్థుకి వెళ్ళాను. నేను ప్రజలు,
01:16
I felt it inside of me,
19
76728
2497
01:19
and I thought, "It's very close.
20
79249
2001
విలేఖరులు, హాళ్ళల్లో అరవడం చూశాను . నేను ఒక గది లోకి వెళ్ళాను
01:21
It's very, very close."
21
81274
1998
కాని అది ఒక క్షిపణి ద్వారా దెబ్బ తిన్నదని గ్రహించాను.
01:23
So I went down to see what was happening.
22
83296
2380
01:25
I went down to the 15th floor
23
85700
2689
ఎవరో గాయపడ్డం జరిగింది. ఒక వ్యక్తి కిటికీ దగ్గర ఉన్నాడు, టారస్ ప్రొత్స్యుక్ అనే
01:29
to take a look.
24
89671
1348
పేరు గల కెమెరామన్, బోర్లా పడి ఉన్నాడు. ఇంతకు ముందు హాస్పిటల్లో పనిచేశాను
01:31
And I saw people, journalists, screaming in the hallways.
25
91043
3152
01:34
I walked into a room
26
94670
2231
కాబట్టి నేను సహాయం చేద్దామనుకున్నాను.
01:36
and realized that it had been hit by a missile.
27
96925
4200
కాబట్టి నేను అతనిని వెనక్కి త్రిప్పాను. కాని నేను అతనిని వెనక్కి త్రిప్పినప్పుడు,
అతని స్టెర్నమ్ నుండి ప్యుబిస్ వరకు ఓపెన్
01:42
Someone had been wounded.
28
102169
2001
అయ్యి ఉండడం గమనించాను, నేను ఏమీ చూడలేకపోయాను.
01:45
There was a man near the window,
29
105304
2068
ఇంతకీ నేనుచూసింది తెల్ల,షైనీ ముత్యంలాంటి ఓ చుక్క అది నన్ను చూడకుండా చేసింది,
01:47
a cameraman named Taras Protsyuk,
30
107396
3183
01:52
lying face-down.
31
112245
2002
అక్కడ ఏమి జరుగుతుందో నాకు అర్థం కాలేదు.
01:58
Having worked in a hospital before, I wanted to help out.
32
118796
4176
ఒకసారి ఆచుక్క మాయమయ్యాక ఇంకా నేను ఆ గాయాన్ని చూడగలిగాక,
02:02
So I turned him over.
33
122996
1501
ఏదైతే చాలా తీవ్రంగా ఉందో, నేను, నా స్నేహితులు ఒక దుప్పటి అతనికి కప్పి,
02:04
And when I turned him over,
34
124521
1702
15 అంతస్థులూ అన్నిట్లోనూ ఆగుతున్నఎలివేటర్ లో అతణ్ణి తీసుకెళ్ళాం. అతణ్ణి మేము కార్లో
02:08
I noticed that he was open from sternum to pubis,
35
128334
3151
02:11
but I couldn't see anything, nothing at all.
36
131509
2110
02:14
All I saw was a white, pearly, shiny spot that blinded me,
37
134467
6754
హాస్పిటల్ కి పంపించాము. అతను హాస్పిటల్ కి వెళ్ళే దారిలో పోయాడు. క్షిపణి రెండు
02:21
and I didn't understand what was going on.
38
141245
2007
అంతస్థుల మధ్య పేలడం వల్ల గాయ పడి--
02:23
Once the spot disappeared and I could see his wound,
39
143879
2652
౧౪ వ అంతస్థు లో ఉన్నస్పానిష్ కెమారామన్ జోస్ కూసో, ఆపరేషన్ బల్ల మీద చనిపోయాడు.
02:26
which was very serious,
40
146555
1577
కార్ వెళ్ళి పోగానే, నేను వెనక్కి వెళ్ళాను.
02:28
my buddies and I put a sheet underneath him,
41
148156
2095
02:30
and we carried him onto an elevator that stopped at each of the 15 floors.
42
150275
3785
నేను రాయాల్సిన వ్యాసం అలాగే ఉంది-- నేను రాసి తీరాల్సిందే. అందుకని--
నేనురక్తం అంటిన చేతులతో హోటల్ లాబీకి తిరిగి వచ్చాను, అప్పుడు హోటల్
02:34
We put him in a car that took him to the hospital.
43
154616
2344
02:36
He died on the way to the hospital.
44
156984
1762
గోఫర్స్ లో ఒకరు నన్ను ఆపి ౧౦ రోజులుగా నేను కట్టని టాక్స్ కట్టమన్నారు.
02:38
The Spanish cameraman José Couso, who was on the 14th floor and also hit --
45
158770
4990
నేను అతడిని వెళ్ళి పొమ్మని చెప్పాను. ఇంకా నాకు నేను
02:43
because the shell had exploded between the two floors --
46
163784
3310
చెప్పుకున్నాను: "అన్నీ పక్కన పెట్టు , నీ ఆలోచనలను
స్పష్టం గా ఉంచుకో. నువ్వు వ్రాయాలనుకుంటే అన్నీపక్కన పెట్టాలి. నేనూ అదే చేశాను.
02:47
died on the operating table.
47
167118
1936
02:49
As soon as the car left, I went back.
48
169078
2397
నేను పైకి వెళ్ళి, వ్యాసం వ్రాసాను. దాన్ని పంపించాను. తరువాత, నా సహచరులను
02:51
There was that article I was supposed to write --
49
171499
2333
02:53
which I had to write.
50
173856
1666
కోల్పోయిన భావాన్ని పక్కన పెడ్తే, ఇంకా ఏదో భావం నన్ను ఇబ్బంది పెడ్తోంది. నేను
02:56
And so --
51
176117
1729
02:57
I returned to the hotel lobby with my arms covered in blood,
52
177870
6898
మెరిసే, తెల్ల చుక్కని చూస్తూ ఉన్నాను,
03:04
when one of the hotel gofers stopped me
53
184792
2540
కాని నేను అది ఏమిటో అర్థం చేసుకోలేకపోయాను. అప్పుడు, యుద్ధం ముగిసింది.
03:07
and asked me to pay the tax I hadn't paid for 10 days.
54
187356
3847
తర్వాత , నేను ఆలోచించా:"అది సాధ్యం కాదు.
నేను ఏమి జరిగిందో తెలుసుకోలేకపోతున్నాను." ఎందుకంటే ఇది
03:11
I told him to get lost.
55
191227
1808
03:13
And I said to myself: "Clear your head, put it all aside.
56
193059
4610
మొదటిసారి కాదు, ఇంకా ఇది కేవలం నాకే జరగడం లేదు. నేను నా ౨౦ నుండి
03:19
If you want to write, you need to put it all aside."
57
199097
2449
౩౫ సంవత్సరాల రిపోర్టింగ్ లో ఇలాంటి
03:21
And that's what I did.
58
201570
1215
విషయాలు వేరేవాళ్ళకు జరగడం చూశాను. నేను నా మీద ప్రభావం
03:22
I went upstairs, wrote my article and sent it off.
59
202809
2904
చూపించిన విషయాలని కూడా చూశాను
03:27
Later, aside from the feeling of having lost my colleagues,
60
207077
3921
ఉదాహరణకు,లెబనాన్ లో నాకు తెలిసిన ఒక అతను ఉన్నాడు,
03:31
something else was bothering me.
61
211895
2523
వయసున్న ౫ ఏళ్ళ నుండీ పోరాడుతున్న ఒక యుద్ధవీరుడు-
03:34
I kept seeing that shiny, pearly spot,
62
214442
3767
౨౫-సంవత్సరాల- ఓ నిజమైన అనుభవశాలి--అతన్ని మనం అనుసరిస్తాం.
03:40
and I couldn't understand what it meant.
63
220735
2388
అతను చీకట్లో కూడా ధైర్యం తో ముందుకెళ్ళగలడు--
03:43
And then, the war was over.
64
223731
2515
అతను చాలా గొప్ప సైనికుడు, ఒక నిజమైన సైనికుడు-- మనకు తెలుసు
03:48
Later, I thought: "That's not possible. I can't just not know what happened."
65
228572
6096
అతనితో ఉంటే సురక్షితం అని, కాబట్టి మనం
అతన్ని అనుసరిస్తాం.
03:54
Because it wasn't the first time, and it didn't only happen to me.
66
234692
3461
ఒక రోజు నాకు చెప్పబడింది --
అతను కాంప్నుండి వెనక్కి రావడం వల్ల
03:58
I have seen things like that happen to others
67
238177
3905
నేను అతన్ని మళ్ళీ చూశాను, పేక ఆడుతూ,
ఎవరో ప్రక్క ఇంటికి వచ్చి, వారి ఆయుధం పేల్చారు.
04:02
in my 20 to 35 years of reporting.
68
242106
2668
04:04
I have seen things that had an effect on me too.
69
244798
3286
గన్ను పేలిన తరువాత, ఆ పేలుడు, ఆ ఒక్క షాట్, అతను త్వర త్వరగా బల్ల కింద, పిల్లాడిలా
04:08
For example, there was this man I knew in Lebanon,
70
248108
3045
దాక్కునే లాగా చేసింది. అతను ఊగిపోతూ,
04:11
a 25-year-old veteran who had been fighting for five years --
71
251177
2906
భయాందోళనలకు గురి అయ్యాడు. అప్పటి నుండి
అతను ఎన్నడూ నిలబడి పోరాటం చెయ్యలేక పోయాడు.
04:14
a real veteran -- who we would follow everywhere.
72
254107
2343
04:16
He would crawl in the dark with confidence --
73
256474
3486
చివరికి అతను ఒక క్రౌపియర్ గా మారాడు.
నేను తరవాత అతడిని బీరట్ కాసినో లో చూశాను, అతడు ఎలాగూ
04:20
he was a great soldier, a true soldier --
74
260731
2412
04:23
so we would follow him, knowing that we would be safe with him.
75
263167
3357
నిద్ర పోలేడు కాబట్టి, అదే అతడికి సరైన ఉద్యోగం.
"ఏ విషయము ఎటువంటి గాట్లు లేకుండా నిన్ను చంపుతుంది?
04:26
And one day, as I was told --
76
266548
2308
04:28
and I've seen him again since --
77
268880
1596
అది ఎలా జరుగుతుంది?
04:30
he was back in the camp, playing cards,
78
270500
2341
04:32
when someone came in next door,
79
272865
1881
ఈ తెలియని విషయం ఏమిటి?" అని నాలో నేను ఆలోచించుకున్నాను.
04:36
and discharged their weapon.
80
276158
2136
04:38
As the gun went off,
81
278318
1508
ఇది చాలా సాధారణ విషయం కాబట్టి యాధృచ్ఛికం కాదు.
04:39
that blast, that one shot, made him duck quickly under the table,
82
279850
5555
నేను పరిశోధించడం మొదలుపెట్టాను--
04:46
like a child.
83
286204
1214
04:47
He was shaking, panicking.
84
287442
1891
అది ఒక్కటే ఎలా చేయాలో నాకు తెలిసింది.
04:49
And since then, he has never been able to get up and fight.
85
289357
4808
పుస్తకాలను చదవడం ద్వారా, మానసిక వైద్యులను కలవడం ద్వారా,
04:54
He ended up working as a croupier
86
294189
2692
సంగ్రహాలయాలకు,గ్రంధాలయాలకు మొదలైనవాటికి వెళ్ళడం ద్వారా
04:56
in a Beirut casino where I later found him,
87
296905
2122
04:59
because he couldn't sleep, so it was quite a suitable job.
88
299051
2869
నేను పరిశొధన చేయడం మొదలు పెట్టాను.
05:02
So I thought to myself,
89
302378
1817
చివరికి, నేను కొంతమందికి సాధారణంగా సైనిక మానసిక వైద్యులకు--
05:04
"What is this thing that can kill you
90
304957
2261
దీని గురించి తెలుసని కనుక్కున్నాను-- ఇంకా మేము వెతుకుతున్న
05:08
without leaving any visible scars?
91
308035
4557
05:12
How does that happen?
92
312974
1983
ఈ పరిస్థితి పేరు ట్రామా అని కనుక్కున్నాను. అమెరికన్లు
05:16
What is this unknown thing?"
93
316040
2000
దీన్ని పిటిఎస్డి లేదా ట్రామాటిక్ న్యూరోసిస్ అని పిలుస్తారు.
05:19
It was too common to be coincidental.
94
319206
4367
ఇది అప్పటిలో మనుగడలో ఉండేది, కానీ మనము దాని
05:23
So I started to investigate --
95
323597
1658
05:25
that's all I know how to do.
96
325279
1994
గురించి మాట్లాడలేదు. కాబట్టి ఈ గాయం--
05:27
I started to investigate
97
327297
1843
05:29
by looking through books,
98
329164
2547
ఇది ఏమిటి? సరే, మరణంతో ఒక పోరాటం లాగా ఉంది.
05:32
reaching out to psychiatrists,
99
332836
2342
05:35
going to museums, libraries, etc.
100
335202
2562
05:38
Finally, I discovered that some people knew about this --
101
338224
4099
మీకు ఎప్పుడైనా మరణంతో అనుభవం ఉందేమో నాకు తెలీదు-
05:42
often military psychiatrists --
102
342950
1930
నేను మృతదేహాలు గురించి మాట్లాడటం లేదు, లేదా ఒకరి తాత, హాస్పిటల్ బెడ్
05:44
and that what we were dealing with was called trauma.
103
344904
4889
మీద పడి ఉండడం లేదా ఎవరైనా కారు గుద్ది దెబ్బ తగిలి ఉండడం
05:49
Americans call it PTSD or traumatic neurosis.
104
349817
4826
గురించి కాదు. నేను మరణం గర్జన ఎదుర్కొంటున్న వారి గురించి
05:54
It was something
105
354667
1865
మాట్లాడతున్నాను. కానీ ఆ విషయం ఎవరూ చూడకూడనిది. జనాలు ఇలా చెప్తారు,
05:58
that existed,
106
358262
1396
06:00
but that we never spoke about.
107
360206
2182
"సూర్యుడు లేదా మరణాన్ని సూటిగా కళ్ళతో చూడలేము."
06:04
So, this trauma --
108
364206
1404
06:06
what is it?
109
366452
1157
06:07
Well, it's an encounter with death.
110
367633
2811
ఏ మానవుడైనా మరణం యొక్క స్తబ్దతను ఎదుర్కొనకూడదు.
కానీ అది జరిగినప్పుడు, అది కాసేపు అదృశ్యమై ఉండిపోయి--
06:11
I don't know if you've ever had an experience with death --
111
371126
2802
06:13
I'm not talking about dead bodies,
112
373952
1883
రోజులు, వారాలు, నెలలు, కొన్నిసార్లు సంవత్సరాలు.
06:15
or someone's grandfather lying in a hospital bed,
113
375859
3601
06:19
or someone who got hit by a car.
114
379484
3574
ఆపై, ఒక సమయంలో అది పేలుతుంది, ఎందుకంటే ఏదో మీ మెదడులో ప్రవేశించింది బొమ్మ
06:24
I'm talking about facing the void of death.
115
384134
4460
మరియు మీ మనస్సు మధ్య ఒక విధమైన కిటికీ వంటిది--
06:29
And that is something no one is supposed to see.
116
389688
6173
అది మీ మెదడులోకి చొచ్చుకెళ్ళింది, అక్కడే ఉండిపోయి మరియు లోపల అంతా స్థలాన్ని
06:35
People used to say,
117
395885
1842
ఆక్రమించు కొని ఉన్నది. మరి చాలా మంది మనుష్యులు మగవాళ్ళు, ఆడవాళ్ళు,
06:37
"Neither the sun, nor death can be looked at with a steady eye."
118
397751
3975
06:41
A human being should not have to face the void of death.
119
401750
4234
అకస్మాత్తుగా నిద్ర పోలేరు. మరియు వారు భయంకరమైన ఆందోళన దాడులు అనుభవించడానికి -
విస్మయమైన దాడులు, కేవలం చిన్న భయాలు కాదు. వారు అకస్మాత్తుగా
06:46
But when that happens,
120
406008
1841
06:49
it can remain invisible for a while --
121
409801
3748
06:53
days, weeks, months, sometimes years.
122
413573
2768
నిద్ర పొవద్దు అనుకుంటారు, ఎందుకంటే నిద్రపోయినప్పుడు, అవే
06:56
And then, at some point,
123
416365
1761
పీడకలలతో ప్రతి రాత్రి బాధ పడతారు. వారు ప్రతి రాత్రి అదే బొమ్మను చూస్తారు.
06:59
it explodes,
124
419587
1286
07:00
because it's something that has entered your brain --
125
420897
3744
ఏ రకమైన బొమ్మ? ఉదాహరణకు, ఒక సైనికుడు ఒక భవనము లోనికి
07:04
a sort of window between an image and your mind --
126
424665
4651
అడుగు పెట్టి మరియు తనపై తుపాకి గురిపెట్టిన ఇంకొక సైనికుడితో ముఖా ముఖికి దిగాడు.
07:09
that has penetrated your brain,
127
429340
2325
07:11
staying there and taking up all the space inside.
128
431689
4590
అతను నేరుగా గన్ బారెల్ వంక చూస్తాడు.మరియు బారెల్ హఠాత్తుగా చాలా వికారంగా అవుతుంది.
07:17
And there are people -- men, women,
129
437541
2649
ఇది మెత్తగా అయ్యి, ప్రతిదీ మ్రింగుతుంది. ఆపై అతనుఅంటాడు-
07:20
who suddenly no longer sleep.
130
440858
2638
తరువాత అతను అనవచ్చు, “నేను చావును చూశాను. నన్ను నేను
చనిపోవడం చూశాను, కాబట్టి నేను చనిపోయాను. మరియు
07:24
And they experience horrible anxiety attacks --
131
444376
2345
07:26
panic attacks, not just minor fears.
132
446745
3030
అప్పటి నుండి, అతనికి తెలుసు తను చనిపోయినట్టు. ఇది ఒక
07:29
They suddenly don't want to sleep,
133
449799
2306
అవగాహన కాదు -అతను చనిపోయాడని అతను నమ్ముతున్నాడు.
07:32
because when they do, they have the same nightmare every night.
134
452129
4534
వాస్తవంలో, ఎవరైనా వచ్చారు, అతను వెళ్ళాడు లేదా షూట్ చేయలేదు, ఏది ఏమైనా,
07:36
They see the same image every night.
135
456687
1920
ఇంకా తను నిజానికి కాల్చబడలేదు - అతనికి, ఆ సమయంలో అతను మరణించాడు. లేదా
07:38
What type of image?
136
458631
1627
07:40
For example, a soldier who enters a building
137
460282
2803
అది సామూహిక సమాధి
యొక్క వాసన లాగా ఉంటుంది--
నేను ర్వాన్ డా లో అలంటివి చాలా చూశాను. ఇది మీ స్నేహితుడు
07:43
and comes face to face with another soldier aiming at him.
138
463109
2834
07:45
He looks at the gun, straight down the barrel.
139
465967
2563
పిలుస్తున్న స్వరం కావచ్చు, మరియు అవి వధకు
07:48
And this barrel suddenly becomes enormous, deformed.
140
468554
3584
గురిఅవుతున్నాయి మరియు మనము ఏమీ చేయలేము. మీరు ఆ గొంతు
వినవచ్చు, మరియు మీరు ప్రతి రాత్రి మేల్కొని ఉంటారు- వారాలు, నెలలు-
07:52
It becomes fluffy, swallowing everything.
141
472162
2754
07:54
And he says --
142
474940
1600
ఒక ట్రాన్స్ లాంటి స్థితిలో, ఆత్రుత మరియు భయభ్రాంతులతో, పిల్లవాడి లాగా.
07:58
later he will say, "I saw death.
143
478376
2342
08:00
I saw myself dead, therefore I'm dead."
144
480742
2501
నేను పురుషులు చిన్న పిల్లల లాగా కేకలు వేయటం చూశాను-
08:03
And from then on, he knows he is dead.
145
483267
3857
అదే బొమ్మను చూసినప్పటి నుండి. కనుక నీ మెదడు లో ఆ భయానక చిత్రం ఉండడం,
08:07
It is not a perception -- he is convinced that he is dead.
146
487148
4885
మరణం యొక్క స్తబ్దతను చూడడం- ఆ భయానక అనలాగ్ ఏదో దాచి ఉంచింది --
08:12
In reality, someone came in, the guy left or didn't shoot, whatever,
147
492057
3532
08:15
and he didn't actually get shot --
148
495613
1647
పూర్తిగా ఆక్రమించ బడుతుంది. మీరు ఎమీ కూడా చేయలేరు.
08:17
but to him, he died in that moment.
149
497284
1708
మీరు పని చేయలేరు, ప్రేమించరు.
08:19
Or it can be the smell of a mass grave --
150
499016
2107
ఇంటికి వెళ్ళి ఎవరినీ గుర్తించరు.
08:21
I saw a lot of that in Rwanda.
151
501147
1805
మీరు మిమ్మల్ని కూడా గుర్తించలేరు. మీరు దాక్కుంటారు మరియు
08:23
It can be the voice of a friend calling,
152
503510
2992
08:27
and they're being slaughtered and there's nothing you can do.
153
507113
3760
ఇంటినుంచి బయటకు వెళ్ళరు, మిమ్మల్ని మీరే ఇంట్లో బంధించుకొని,
08:30
You hear that voice,
154
510897
1206
అనారోగ్యంతో ఉంటారు. ఈ సందర్భంలో ఎవరైనా లోపలికి రావడానికి ప్రయత్నించకుండా,
08:32
and you wake up every night -- for weeks, months --
155
512127
5506
లోపల నాణేలతో చిన్న డబ్బాలు తమ ఇంటి బయట ఉంచే వ్యక్తులు
08:37
in a trance-like state, anxious and terrified,
156
517657
2757
నాకు తెలుసు, అకస్మాత్తుగా, మీకు చావాలని
08:40
like a child.
157
520438
1355
08:41
I have seen men cry --
158
521817
1579
లేదా చంపాలని, దాక్కోవాలనీ లేదా పారిపోవాలనీ అనిపించవచ్చు.
08:44
just like children --
159
524652
1363
08:46
from seeing the same image.
160
526442
1696
మీరు ప్రేమించబడడం ఇష్టపడతారు, కానీ మీరు ప్రతి ఒక్కరినీ ద్వేషిస్తారు.
08:48
So having that image of horror in your brain,
161
528162
4766
ఇది మీకు ప్రతి రోజూ పూర్తిగా వదులుకోకూడదు అనే ఒక భావన మీలో ఉంటుంది
08:54
seeing the void of death --
162
534659
1838
మరియు మీరు విపరీతంగా బాధ పడతారు.
08:56
that analogue of horror which is hiding something --
163
536521
3705
ఒక్కరికీ అర్థం కాదు. “మీలో ఏ తప్పు లేదు.
మీరు బాగానే ఉన్నట్టు ఉన్నారు. మీకు
09:00
will completely take over.
164
540250
1254
గాయాలేమీ లేవు.
09:01
You cannot do anything, anything at all.
165
541528
2307
మీరు యుధ్ధానికి వెళ్ళారు, తిరిగి వచ్చారు,
09:03
You cannot work anymore,
166
543859
1294
మీరు బావున్నారు.” అని వాళ్ళు అంటారు. ఈ వ్యక్తులు
09:05
you cannot love anymore.
167
545177
1283
09:06
You go home and don't recognize anyone.
168
546484
1927
విపరీతంగా బాధపడుతున్నారు. కొంతమంది ఆత్మహత్య చేసుకుంటారు.
09:08
You don't even recognize yourself.
169
548435
2007
ఆత్మహత్య మీ రోజువారీ ప్రణాళిక నవీకరించుట వంటిది -నేను ఇప్పటికే చనిపోయాను,
09:13
You hide and don't leave the house, you lock yourself in, you become ill.
170
553181
3524
09:16
I know people who placed small cans outside their house with coins inside,
171
556729
4414
నేను అలాగే ఆత్మహత్య కూడా చేసుకోవచ్చు.
అదనంగా, ఇకమీదట నొప్పి ఊండదు. కొందరు ఆత్మహత్యకు, ఇతరులు తాగడం,
09:21
in case someone tried to get in.
172
561167
1866
వంతెన కింద ముగిస్తారు. ప్రతిఒక్కరికి గుర్తు
09:23
All of a sudden, you feel like you want to die or kill
173
563057
2872
09:25
or hide or run away.
174
565953
1548
వాళ్ళ తాత లేదా అంకుల్ లేదా పొరుగు అతను
09:27
You want to be loved, but you hate everyone.
175
567525
2151
ఎక్కువగా త్రాగినా, ఒక్క మాట కూడా అనరు,
09:29
It's a feeling that seizes you entirely
176
569700
3913
భార్యను కొట్టి మరియు వారు ఎల్లప్పుడూ ఒక చెడ్డ మూడ్ లో ఉండి, మధ్యం మత్తులో మునిగి
09:34
day in and day out,
177
574644
1731
09:36
and you suffer tremendously.
178
576399
3904
చనిపోయేట్లు ఉంటారు. మరియు మనము, ఎందుకు ఈ విషయంపై మాట్లాడడం లేదు?
09:41
And no one understands.
179
581351
1477
అది నిషిద్ధము కాబట్టి మనము దాని
09:42
They say, "There's nothing wrong with you. You seem fine, you have no injuries.
180
582852
3768
గురించి మాట్లాడము. ఇది మనము మరణం యొక్క
స్తబ్దతను వ్యక్తం చేయడానికి పదాలు లేక కాదు.
09:46
You went to war, came back; you're fine."
181
586644
2494
కానీ ఇతరులు దీనిని వినడానికి ఇష్టపడరు. మొదటిసారి నేను ఒక అసైన్మెంట్ నుండి
09:50
These people suffer tremendously.
182
590231
1882
09:52
Some commit suicide.
183
592137
1579
తిరిగి వచ్చినప్పుడు, వారు "ఓహ్! అతను తిరిగి వచ్చాడు",
09:54
After all, suicide is like updating your daily planner --
184
594035
2714
09:56
I'm already dead, I might as well commit suicide.
185
596773
2311
అన్నారు.
తెల్లటి మెజాపై వస్త్రం, కొవ్వొత్తులు, అతిథులతో కూడిన ఒక ఫాన్సీ
09:59
Plus, there is no more pain.
186
599108
1935
విందు ఉంది.
10:01
Some commit suicide, others end up under the bridge, drinking.
187
601067
4030
“మాకు అంతా
చెప్పండి!” అన్నారు
అదే నేను చేశాను. ౨౦ నిమిషాల తర్వాత, ప్రజలు నన్నుదుర్భర
10:05
Everyone remembers that grandfather or uncle or neighbor
188
605121
4372
చూపులతో చూశారు, అతిధేయు మసిముంతను తన ముక్కుతో వాసన చూశారు.
10:09
who used to drink, never said a word,
189
609517
1970
10:11
always in a bad mood, beat his wife
190
611511
1769
అది భయంకరంగా ఉంది మరియు నేను మొత్తం
10:13
and who would end up either sinking into alcoholism or dying.
191
613304
4129
సాయంత్రాన్ని భగ్నం చేసినట్లుగా గ్రహించాను. కాబట్టి నేను దాని గురించి
10:17
And why do we not talk about this?
192
617457
2780
మాట్లాడలేదు. మేము వినడానికి మాత్రము సిధ్ధముగా లేము.
10:20
We don't talk about it because it's taboo.
193
620261
3119
ప్రజలు బొత్తిగా చెప్తారు : "దయచేసి ఆపండి". ఇది ఒక అరుదైన సంఘటనగా ఉంటుందా?
10:24
It's not like we don't have the words to express the void of death.
194
624157
3767
కాదు, అది చాలా సాధారణము. ఇరాక్ లో మరణించిన మూడు
10:27
But others don't want hear it.
195
627948
1768
వంతుల సైనికులు – సరే, చనిపోలేదు, నన్ను
10:29
The first time I returned from an assignment,
196
629740
2114
ఇంకో రకంగా
చెప్పనివ్వండి–
10:31
They said, "Oh! He's back."
197
631878
1526
10:33
There was a fancy dinner -- white tablecloth, candles, guests.
198
633428
3096
ఇరాక్కు వెళ్లిన మూడు వంతుల
సంయుక్త సైనికులు
10:36
"Tell us everything!"
199
636548
1192
పి టి యస్ డీ తో బాధపడుతున్నారు.
10:37
Which I did.
200
637764
1323
౧౯౩౯ లో, మొదటి ప్రపంచ యుద్ధం నుండి ౨౦౦,౦౦౦ మంది సైనికులు
10:40
After 20 minutes, people were giving me dirty looks,
201
640075
2484
10:42
the hostess had her nose in the ashtray.
202
642583
2005
ఇప్పటికీ, బ్రిటీష్ మనోవిక్షేప ఆసుపత్రుల్లో
10:44
It was horrible and I realized I ruined the whole evening.
203
644612
2971
చికిత్స పొందుతూ ఉన్నారు.
వియత్నాంలో, ౫౪,౦౦౦ మంది
10:47
So I don't talk about it anymore.
204
647607
1909
అమెరికన్లు మరణించారు.
10:49
We're just not ready to listen.
205
649540
1541
10:51
People say outright: "Please, stop."
206
651105
1728
౧౯౮౭లో, అమెరికా
10:52
Is that a rare occurrence?
207
652857
2097
ప్రభుత్వం, ౧౦౨,౦౦౦ మంది
10:54
No, it's extremely common.
208
654978
2402
10:57
One third of the soldiers who died in Iraq --
209
657404
2153
అనుభవజ్ఞులను, అంటే దాదాపుగా
10:59
well, not "died," let me re-phrase that --
210
659581
2522
11:02
one third of the US soldiers who went to Iraq
211
662127
3140
రెట్టింపు మంది, ఆత్మహత్య చేసుకొని
11:05
suffer from PTSD.
212
665291
1638
11:06
In 1939, there were still 200,000 soldiers from the First World War
213
666953
5921
మరణించినట్లుగా గుర్తించారు. వియత్నాం
యుద్ధం ద్వారా కంటే ఆత్మహత్య వలన
11:12
that were being treated in British psychiatric hospitals.
214
672898
3375
రెండింతలు మరణాలు సంభవించాయి.
11:17
In Vietnam, 54,000 people died --
215
677066
2434
11:19
Americans.
216
679524
1343
11:20
In 1987, the US government identified 102,000 --
217
680891
4173
కాబట్టి మీరు చూడండి, కేవలం ఆధునిక
11:25
twice as many --
218
685088
1214
11:26
102,000 veterans who died from committing suicide.
219
686326
2624
యుద్ధతంత్రమే కాదు పురాతన
11:28
Twice as many deaths by suicide than by combat in Vietnam.
220
688974
2816
యుద్ధాలు కూడా -- మీరు దాన్ని గురించి
11:31
So you see, this relates to everything,
221
691814
3158
చదువుకోవచ్చు, సాక్ష్యం అక్కడే ఉంది,
11:34
not just modern warfare, but also ancient wars --
222
694996
2339
అన్నిటికీ సంబంధించినది.
11:37
you can read about it, the evidence is there.
223
697359
2999
కాబట్టి ఎందుకు మనము దాని
11:40
So why do we not talk about it?
224
700382
2245
గురించి మాట్లాడడం లేదు?
11:42
Why have we not talked about it?
225
702651
2445
ఎందుకు మనము దాని గురించి మాట్లాడలేదు?
11:45
The problem is that if you don't talk about it,
226
705120
4468
సమస్య ఏమిటంటే మీరు దాన్ని గురించి
11:50
you're heading for disaster.
227
710642
1595
మాట్లాడక పోతే మీరు విపత్తు వైపు వెళ్తున్నారు.
11:53
The only way to heal --
228
713528
2815
11:56
and the good news here is that this is treatable --
229
716367
3198
నయం చేయటానికి ఏకైక మార్గం ఏమిటంటే --
12:00
think Munch's The Scream, Goya, etc. --
230
720829
2071
మరియు ఇక్కడ ఒక శుభవార్త దీనికి చికిత్స చేయగలం --
12:02
it's indeed treatable.
231
722924
1285
మంచ్ ది స్క్రీమ్, గోయా మొదలైనవి ఆలోచించండి--
12:04
The only way to heal from this trauma,
232
724233
4560
12:08
from this encounter with death that overwhelms, petrifies and kills you
233
728817
5056
దీనికి నిజంగానే చికిత్స చేయగలం. మనసులో పడిన బెదురు నుండీ నయం అవటానికి
12:13
is to find a way to express it.
234
733897
4000
ఏకైక మార్గం, మరణంతో ఎన్కౌంటర్ నుండి అధిగమించి, శిలగా
12:18
People used to say,
235
738540
1739
మారుస్తున్న మరియు మిమ్మల్ని పీడిస్తున్న
12:20
"Language is the only thing that holds all of us together."
236
740303
3567
దీని నుంచి బయట పడడానికి మీ బాధను చెప్పుకునే మార్గం ఎంచుకోవడం.
12:23
Without language, we're nothing.
237
743894
2341
“భాష ఒక్కటే మనల్ని అందరినీ కలిపి ఉంచుతుంది” అని
12:26
It's the thing that makes us human.
238
746259
2617
జనాలు అంటుంటారు. భాష లేకుండా, మనము ఏమీ చేయలేము.
12:28
In the face of such a horrible image --
239
748900
1977
ఇది మనల్ని మానవుల్ని చేస్తుంది.
12:30
a wordless image of oblivion that obsesses us --
240
750901
5526
ఒక భయంకరమైన చిత్రం నేపథ్యంలో –
ఒక పదములు లేని చిత్రం పై నిమగ్న మయ్యాడు-- అది భరించవలసిన
12:36
the only way to cope with it
241
756451
2459
ఏకైక మార్గం అందులో మానవ పదాలు ఉంచాలి.
ఈ ప్రజలను మానవుల నుంచీ మినహాయించ
12:40
is to put human words to it.
242
760109
2101
బడుతున్నారు ఎందుకంటే ఎవరూ వారిని చూద్దామని కోరుకోవట్లేదు
12:42
Because these people feel excluded from humanity.
243
762234
2426
12:44
No one wants to see them anymore and they don't want to see anyone.
244
764684
3206
మరియు వారు ఎవరినీ చూడాలని అనుకోవటం లేదు. వారు
12:47
They feel dirty, defiled, ashamed.
245
767914
2421
మురికిగా, అపవిత్రతతో, సిగ్గుగా భావిస్తున్నారు.
12:50
Someone said, "Doctor, I don't use the subway anymore
246
770359
3244
“డాక్టర్, నేను సబ్వే వాడను ఎందుకంటే
నా కళ్ళలో ప్రజలు హర్రర్
12:53
because I'm afraid people will see the horror in my eyes."
247
773627
3214
చూస్తారేమోనని భయపడుతూ ఉన్నాను." అని ఎవరో
12:56
Another guy thought he had a terrible skin disease
248
776865
2866
అన్నారు. మరో వ్యక్తి
తనకు ఒక భయంకరమైన
చర్మ వ్యాధి ఉందని భావించి ఒక చర్మవ్యాధి వైద్యుడు నుండి ఇంకో
12:59
and spent six months with dermatologists, going from doctor to doctor.
249
779755
3837
వైద్యుడు దగ్గరికి గత ఆరు నెలలుగా వెళుతున్నాడు. తరువాత
13:03
And then one day, they sent him to a psychiatrist.
250
783616
2539
ఒక రోజు, వారు అతన్ని ఒక మానసిక
13:06
During his second session, he told the psychiatrist
251
786179
2405
వైద్యుని వద్దకు పంపించారు.
తన రెండవ సెషన్ సమయంలో, తనకు తల నుండి బొటనవేలు వరకు
13:08
he had a terrible skin disease from head to toe.
252
788608
2330
13:10
The psychiatrist asked, "Why are you in this state?"
253
790962
2919
ఒక భయంకరమైన చర్మం వ్యాధి ఉంది అని మానసిక వైద్యునికి చెప్పాడు.
13:13
And the man said, "Well, because I'm dead, so I must be rotting away."
254
793905
3326
మనోరోగ వైద్యుడు "ఎందుకు మీరు ఈ స్థితిలో ఉన్నారు?" అని అడిగాడు.
13:17
So you see this is something that has a profound effect on people.
255
797255
4413
"నేను చనిపోయాను కాబట్టి నా శరీరం కుళ్ళిపోయి ఉండవచ్చు” అని
13:21
In order to heal, we need to talk about it.
256
801692
2409
ఆ మనిషి అన్నాడు. కాబట్టి ఇది ప్రజలపై తీవ్ర ప్రభావం కలిగి ఉందని చూడగలరు.
13:24
The horror needs to be put into words --
257
804125
3944
నయం చేయడానికి, మనం దాని గురించి మాట్లాడడం అవసరం. హర్రర్ ను పదాలుగా మార్చాల్సి ఉంది -
13:28
human words, so we can organize it and talk about it again.
258
808093
4183
13:32
We have to look death in the face.
259
812300
4142
మానవ పదాలు, కాబట్టి మనము మళ్ళీ దాని
గురించి మాట్లాడటానికి ఆర్గనైజ్ చేయవచ్చు. మనము ముఖా ముఖి మరణం చూడాల్సి ఉంటుంది.
13:37
And if we can do that, if we can talk about these things,
260
817061
5095
13:42
then step by step, by working it out verbally,
261
822180
3425
మరియు మనము అలా చేస్తే, మనము ఈ విషయాల గురించి మాట్లాడవచ్చు, తరువాత
13:45
we can reclaim our place in humanity.
262
825629
2928
స్టెప్ బైస్టెప్, మాటలతో ఎంతో కృషి ద్వారా, మనము మానవత్వంలో మన స్థానాన్ని
13:49
And it is important.
263
829549
1264
తిరిగి దక్కించుకోవచ్చు. మరియు అది ముఖ్యం. నిశ్శబ్దం మనల్ని చంపేస్తుంది.
13:50
Silence kills us.
264
830837
1688
13:53
So what does this mean?
265
833789
1422
కాబట్టి దీని అర్ధం ఏమిటి? దీని అర్ధం గాయాలైన తర్వాత, ప్రశ్నించకుండా,
13:55
It means that after a trauma,
266
835235
2016
మనము “భరించలేని తేలికతనాన్ని" కోల్పోతాము, ఇక్కడ మనల్ని అమరత్వం అన్న భావన ఉంచుతుంది–
13:57
without question, we lose our "unbearable lightness of being,"
267
837275
3635
14:00
that sense of immortality that keeps us here --
268
840934
2754
దాని అర్ధము, మనము ఇక్కడ ఉన్నాము, మనము అమరులము అనే
14:03
meaning, if we're here, we almost feel like we're immortal, which we're not,
269
843712
3912
అనుభూతి దాదాపుగా మనకు కలిగిస్తుంది,
వాస్తవానికది నిజం కాదు, కానీ, మనము దాన్ని నమ్మకపోతే,
14:07
but if we didn't believe that, we'd say, "What's the point of it all?"
270
847648
3343
"దీనిలో ఉన్న విషయము ఏమిటి?", అని చెప్తాము. కానీ గాయం
నుంచీ ప్రాణాలు దక్కించుకున్న వారు అమరత్వం
14:11
But trauma survivors have lost that feeling of immortality.
271
851015
2790
14:13
They've lost their lightness.
272
853829
1395
భావాలను కోల్పోయారు. వారు వారి తేలికతనాన్ని కోల్పోయారు.
14:15
But they have found something else.
273
855248
1739
కానీ వారు ఏదో కనుగొన్నారు. కాబట్టి దీని అర్ధం, మనము
14:17
So this means that if we manage to look death in the face,
274
857011
3260
14:21
and actually confront it, rather than keep quiet and hide,
275
861546
4902
మరణాన్ని ముఖతః చూసి, మరియు వాస్తవానికి దాన్ని ఎదుర్కొని, నిశ్శబ్దంగా ఉండడం
14:26
like some of the men or women I know did,
276
866472
2479
లేదా దాక్కొని ఉండకుండా, ఎలాగైతే నాకు తెలిసిన కొంతమంది పురుషులు లేదా స్త్రీలు
14:28
such as Michael from Rwanda, Carole from Iraq, Philippe from the Congo
277
868975
6654
అంటే ర్వాండా నుండి మైకేల్, ఇరాక్ నుంచి కరోల్,
14:35
and other people I know,
278
875653
1226
14:36
like Sorj Chalandon, now a great writer,
279
876903
2098
కాంగో నుండి ఫిలిప్ వంటి వారు చేశారో
14:39
who gave up field assignments after a trauma.
280
879025
2291
మరియు నాకు తెలిసిన ఇతర ప్రజలు, ఇంకా
14:41
Five friends of mine committed suicide,
281
881340
2218
సోర్జ్ చాలన్డొన్, ఇప్పుడు ఒక గొప్ప రచయిత,
14:43
they're the ones who did not survive the trauma.
282
883582
2576
తన గాయం తర్వాత బయటి పనులను ఆపు చేశాడు.
14:46
So if we can look death in the face,
283
886182
5546
నా స్నేహితులలో ఐదుగురు, గాయాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారు.
14:51
if we, mortal humans, human mortals,
284
891752
2778
మనము ముఖతః మరణం చూస్తే, మనం, మర్త్య మానవులు, మానవ మర్త్యులు,
14:54
understand that we are human and mortal, mortal and human,
285
894554
2841
మనము మరణం ఎదుర్కొని మరియు మరోసారి
14:57
if we can confront death and identify it once again
286
897419
6247
దాన్ని అన్ని రహస్యమైన ప్రదేశాల్లో అత్యంత రహస్యమైన ప్రదేశంగా గుర్తించి,
15:03
as the most mysterious place of all mysterious places,
287
903690
3063
ఎవరూ కూడా ఎప్పుడూ చూడలేదు కాబట్టి --
మనము ఈ అర్ధాన్ని తిరిగి ఇవ్వగలిగితే,
15:07
since no one has ever seen it --
288
907570
2556
అవును, మనము చస్తాము, బ్రతుకుతాము
15:10
if we can give it back this meaning,
289
910150
2663
15:12
yes, we may die,
290
912837
2841
మరియు మనం తిరిగి జీవిస్తాము, కానీ మనము ముందు కంటే బలంగా తిరిగి వస్తాము.
15:17
survive
291
917686
1595
15:20
and come back to life,
292
920011
1427
15:21
but we'll come back stronger than before.
293
921462
3093
చాలా బలంగా వస్తాము.
15:24
Much stronger.
294
924579
1310
15:25
Thank you.
295
925913
1154
ధన్యవాదములు.
(చప్పట్లు)
15:27
(Applause)
296
927091
1767
ఈ వెబ్‌సైట్ గురించి

ఈ సైట్ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఉపయోగపడే YouTube వీడియోలను మీకు పరిచయం చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అగ్రశ్రేణి ఉపాధ్యాయులు బోధించే ఆంగ్ల పాఠాలను మీరు చూస్తారు. అక్కడ నుండి వీడియోను ప్లే చేయడానికి ప్రతి వీడియో పేజీలో ప్రదర్శించబడే ఆంగ్ల ఉపశీర్షికలపై రెండుసార్లు క్లిక్ చేయండి. ఉపశీర్షికలు వీడియో ప్లేబ్యాక్‌తో సమకాలీకరించబడతాయి. మీకు ఏవైనా వ్యాఖ్యలు లేదా అభ్యర్థనలు ఉంటే, దయచేసి ఈ సంప్రదింపు ఫారమ్‌ని ఉపయోగించి మమ్మల్ని సంప్రదించండి.

https://forms.gle/WvT1wiN1qDtmnspy7