The simple genius of a good graphic | Tommy McCall

165,739 views ・ 2018-10-15

TED


వీడియోను ప్లే చేయడానికి దయచేసి దిగువ ఆంగ్ల ఉపశీర్షికలపై రెండుసార్లు క్లిక్ చేయండి.

Translator: vijaya kandala Reviewer: Annamraju Lalitha
00:12
I love infographics.
0
12832
1617
నాకు ఇన్ ఫోగ్రాఫిక్స్ ఇష్టం.
00:14
As an information designer,
1
14473
1714
ఒక సమాచార రూపశిల్పిగా,
00:16
I've worked with all sorts of data over the past 25 years.
2
16211
3202
గత 25 ఏళ్ళుగా సమాచారాన్ని ఎన్నో రకాలుగా వింగడించాను
00:19
I have a few insights to share, but first: a little history.
3
19437
3401
నా అనుభవాల్ని మీతో పంచుకుంటాను ముందుగా కొంత చరిత్ర తెలుసుకుందాం
00:24
Communication is the encoding, transmission and decoding of information.
4
24793
4988
సమాచార ప్రసారం అంటే సంకేతాలను విశదపరచడమే
00:30
Breakthroughs in communication mark turning points in human culture.
5
30125
3418
సమాచార ప్రసారమే మానవ సంస్కృతిని మలుపుతిప్పింది.
00:35
Oracy, literacy and numeracy were great developments in communication.
6
35384
4808
మౌఖికత, అక్షరాస్యత, సంఖ్యాత్మకత అనేవి సమాచార వ్యవస్థలో గొప్ప పరిణామాలు.
00:40
They allow us to encode ideas into words
7
40216
2681
అవి ఆలోచనలకు రూపమిచ్చాయి
00:42
and quantities into numbers.
8
42921
1713
పరిమాణాన్ని సంఖ్యలుగా మార్చాయి.
00:45
Without communication, we'd still be stuck in the Stone Ages.
9
45144
3096
వార్తాప్రసారం లేకుంటే మనం రాతియుగంలోనే వుండిపోయేవాళ్లం.
00:49
Although humans have been around for a quarter million years,
10
49706
2906
మనం రెండున్నర లక్షల సంవత్సరాలనుంచివున్నా
00:52
it was only 8,000 years ago that proto-writings began to surface.
11
52636
3048
కేవలం 8000 సంవత్సరాలనుండే మౌలిక-లేఖనాలు వెలుగు చూసాయి.
00:56
Nearly 3,000 years later, the first proper writing systems took shape.
12
56703
3916
3000 సంవత్సరాల క్రితమే లేఖన ప్రక్రియ రూపుదిద్దుకున్నది.
01:03
Maps have been around for millennia and diagrams for hundreds of years,
13
63608
4593
పటాలు 1000 ఏళ్ళనుండి, చిత్రపటాలు వందల సంవత్సరాల నుండే మొదలయ్యాయి.
01:08
but representing quantities through graphics
14
68225
2834
కానీ విస్తార సమాచారాన్నిగ్రాఫిక్కుల
01:11
is a relatively new development.
15
71083
1760
రూపంలో ప్రదర్శించడమే సరికొత్తపోకడ.
01:13
It wasn't until 1786 that William Playfair invented the first bar chart,
16
73208
4858
1786లో విలియం ప్లేఫేర్ బార్ చార్ట్ ను తొలిసారిగా తయారు చేయడం వల్ల ,
01:18
giving birth to visual display of quantitative information.
17
78090
3694
విస్తార సమాచారానికి దృశ్యరూపమివ్వడం సాధ్యమైంది.
01:22
Fifteen years later, he introduced the first pie and area charts.
18
82980
3801
15 ఏళ్ళ తర్వాత ఆయనే తొలిసారిగా పై మరియు వైశాల్య చార్టులను పరిచయం చేసాడు.
01:27
His inventions are still the most commonly used chart forms today.
19
87225
3553
ఆయన కనిపెట్టినవి నేటికీ మిక్కిలి ప్రచారంలో వున్నవి.
01:32
Florence Nightingale invented the coxcomb in 1857
20
92698
4198
ఫ్లారెన్స్ నైటింగేల్ 1857 లో కాక్స్ కొమ్బ్ ను కనిపెట్టింది
01:36
for a presentation to Queen Victoria on troop mortality.
21
96920
2908
విక్టోరియా మహారాణికి మిలటరీ మృతులసంఖ్యను వివరించడానికి.
01:40
Highlighted in blue,
22
100193
1172
నీలంలో హైలైట్ చేసి,
01:41
she showed how most troops' deaths could have been prevented.
23
101389
3497
సైనికమరణాలను ఎలా నివారించగలమో ఆమె వివరించారు.
01:47
Shortly after, Charles Minard charted Napoleon's march on Moscow,
24
107461
4653
కొద్దిరోజుల తర్వాత చార్లెస్ మినార్డ్ నెపోలియన్ మార్చ్ ను పట్టికగా చూపారు,
01:52
illustrating how an army of 422,000 dwindled to just 10,000
25
112138
5247
యుద్ధాలు, భౌగోళిక స్థితులు, అతిశీతల వాతావరణం ప్రభావాల వల్ల
01:57
as battles, geography and freezing temperatures took their toll.
26
117409
4452
422,000 వరకున్న ఆర్మీ ఎలా 10,000 కు క్షీణించిందో వివరించాడు
02:01
He combined a Sankey diagram with cartography
27
121885
3128
ఆయన సాంకీ డయాగ్రానికి కార్టోగ్రఫీ జతచేసాడు
02:05
and a line chart for temperature.
28
125037
1748
ఉష్ణోగ్రతల కోసం లైన్ చార్ట్ వాడారు.
02:09
I get excited when I get lots of data to play with,
29
129084
2754
క్రోడీకరించడానికి చాలా సమాచారం రాగానే ఉత్తేజితుడవుతాను
02:11
especially when it yields an interesting chart form.
30
131862
2842
ముఖ్యంగా ఆసక్తి కలిగించే పట్టికలు గొప్ప ఫలితాలనిస్తాయి.
02:17
Here, Nightingale's coxcomb was the inspiration
31
137364
3637
నైటింగేల్ చేసిన కాక్స్ కొమ్బ్ దీనికి ప్రేరణ
02:21
to organize data on thousands of federal energy subsidies,
32
141025
3239
కొన్ని వేల సబ్సిడీలను క్రమబధ్ధీకరించడానికి,
02:24
scrutinizing the lack of investment in renewables over fossil fuels.
33
144288
3908
శిలాజఇంధనరంగంలో పెట్టుబడుల లోపాలను నిశితంగా పరిశీలించడానికై.
02:30
This Sankey diagram illustrates the flow of energy through the US economy,
34
150543
4212
ఈ సాంకే డయాగ్రం U S ఆర్థిక వ్యవస్థ గతిని వివరిస్తుంది,
02:34
emphasizing how nearly half of the energy used is lost as waste heat.
35
154779
4317
విద్యుత్తులో సగభాగం ఎలా వృథా అవుతుందో నొక్కిచెప్తుంది.
02:42
I love it when data can be sculpted into beautiful shapes.
36
162598
3176
వివరాలను అందమైన పట్టికల్లో కూర్చడాన్ని నేను ఇష్టపడతాను.
02:45
Here, the personal and professional connections of the women of Silicon Valley
37
165798
4432
ఇక్కడ సిలికాన్ వ్యాలీ స్త్రీల వ్యక్తిగత, వృత్తి పర సంబంధాలను
02:50
can be woven into arcs,
38
170254
1892
ఆర్క్ ల రూపంలో చూపవచ్చు,
02:54
same as the collaboration of inventors birthing patents across the globe
39
174519
3795
అదేవిధంగా ప్రపంచవ్యాప్త సృష్టికర్తల ఆవిష్కరణలను కూడా
02:58
can be mapped.
40
178338
1343
మాపులుగా రూ పొందించవచ్చు.
03:01
I've even made charts for me.
41
181385
1804
నాకోసం కూడా పట్టికలను తయారు చేసాను.
03:03
I'm a numbers person, so I rarely win at Scrabble.
42
183213
2513
సంఖ్యలను ఇష్టపడే వ్యక్తిని, అరుదుగా రాస్తుంటాను.
03:06
I made this diagram to remember all the two- and three-letter words
43
186250
3226
2,3 అక్షరాల పదాలను గుర్తుంచుకోడానికి ఈ డయాగ్రంను తయారుచేసాను
03:09
in the official Scrabble dictionary.
44
189500
1776
లిఖిత అధికారిక నిఘంటువుగా.
03:11
(Laughter)
45
191300
1081
( నవ్వులు )
03:12
Knowing these 1,168 words certainly is a game changer.
46
192405
2854
ఈ 1,168 పదాలను తెలుసుకోవడం నిజంగా ఓ ఆటే.
03:15
(Laughter)
47
195283
1014
( నవ్వులు )
03:16
Sometimes I produce code to quickly generate graphics
48
196851
3589
కొన్నిసార్లు గ్రాఫిక్ లను పూర్తి చేయడానికి కొన్ని వేల డేటాలనుండి తీసి
03:20
from thousands of data points.
49
200464
1792
సంకేతాలనూ చేరుస్తాను.
03:23
Coding also enables me to produce interactive graphics.
50
203659
3095
ఇంటరాక్టివ్ గ్రాఫిక్స్ లను సృష్టించడానికి కోడింగ్ ఉపయోగపడుతుంది.
03:26
Now we can navigate information on our own terms.
51
206778
3302
ఇప్పుడు సమాచారాన్ని మన ఇష్టం వచ్చినట్లు మలుచుకోవచ్చు.
03:32
Exotic chart forms certainly look cool,
52
212064
2246
అసాధారణచార్టులలో విలక్షణత స్పష్టంగా కనిపిస్తుంది
03:34
but something as simple as a little dot may be all you need
53
214334
2877
కావలసింది సులువుగా చేర్చే ఓ చిన్నచుక్క
03:37
to solve a particular thinking task.
54
217235
2097
ఓ ప్రత్యేక ఆలోచనకు రూపమివ్వడానికి.
03:41
In 2006, the "New York Times" redesigned their "Markets" section,
55
221713
4070
2006 లో "న్యూయార్క్ టైమ్స్" వారి "మార్కెట్" విభాగాన్ని రీ డిజైన్ చేసింది.
03:45
cutting it down from eight pages of stock listings
56
225807
2447
8 పేజీల స్టాక్ లిస్ట్ లను తగ్గించింది
03:48
to just one and a half pages of essential market data.
57
228278
2897
ముఖ్యమైన సమాచారంతో ఒకటిన్నర పేజీలకు కుదించింది.
03:52
We listed performance metrics for the most common stocks,
58
232313
2989
తరచుగా వాడే స్టాక్ ల సామర్ధ్యాన్ని పట్టికగా రూపొందించాము,
03:55
but I wanted to help investors see how the stocks are doing.
59
235326
3756
కానీ మదుపరులకు స్టాక్ లు ఎలా పని చేస్తున్నాయో చెప్పాలనుకున్నా.
03:59
So I added a simple little dot
60
239106
2720
అందుకని సింపుల్ గా చిన్నచుక్కను చేర్చాను
04:01
to show the current price relative to its one-year range.
61
241850
3082
ప్రస్తుత ధరను సంవత్సర పరిధిలో చెప్పడానికై.
04:06
At a glance, value investors can pick out stocks trading near their lows
62
246505
3907
క్లుప్తంగా వ్యాపారంలో కనిష్ట ధరలున్న స్టాక్ లను మదుపరులు సులువుగా ఎంచుకోగలరు
04:10
by looking for dots to the left.
63
250436
1868
ఎడం వైపున్న చుక్కలను చూడడం ద్వారా.
04:12
Momentum investors can find stocks on an upward trajectory
64
252951
3467
తాత్కాలిక మదుపరులు ఊర్ధ్వగతిలో నున్న స్టాక్ లను ఎంచుకోగలరు
04:16
via dots to the right.
65
256442
1459
కుడివైపున్న చుక్కలను చూసి.
04:18
Shortly after, the "Wall Street Journal" copied the design.
66
258354
2825
అచిరకాలంలోనే వాల్ స్ట్రీట్ జర్నల్ ఈ డిజైన్ ను కాపీ చేసింది
04:21
Simplicity is often the goal for most graphics,
67
261930
2409
చాలా గ్రాఫిక్ ల లక్ష్యం సరళతే,
04:24
but sometimes we need to embrace complexity
68
264363
2739
కానీ కొన్నిసార్లు గ్రాఫిక్కులలో క్లిష్టత అవసరమౌతుంది
04:27
and show large data sets in their full glory.
69
267126
3153
విస్తృత సమాచారాన్ని ఆకర్షణీయంగా ప్రదర్శించాల్సి వుంటుంది.
04:32
Alec Gallup, the former chairman of the Gallup Organization,
70
272897
3152
గాలప్ సంస్థ మాజీ ఛైర్మెన్ ఎలెక్ గాలప్,
04:36
once handed me a very thick book.
71
276073
1987
ఓ సారి నాకో పెద్దపుస్తకాన్ని ఇచ్చారు.
04:38
It was his family's legacy:
72
278084
1302
కుటుంబ ఆస్తి వ్యవహారాలది
04:39
hundreds of pages covering six decades of presidential approval data.
73
279410
4360
కుటుంబ పెద్ద అనుమతించిన 6 దశాబ్దాల సమాచారమున్న వందలాది పేజీల సమాచారం
04:44
I told him the entire book could be graphed on a single page.
74
284170
2924
మొత్తం పుస్తకాన్ని ఒక్క పేజీ గ్రాఫిక్ లో కుదించగలనని చెప్పాను.
04:47
"Impossible," he said.
75
287118
1380
"అసంభవం" అని ఆయనన్నారు.
04:50
And here it is:
76
290992
1164
అదే ఇది:
04:52
25,000 data points on a single page.
77
292180
2812
25 వేలసమాచార వివరాలు ఒక్క పేజీలో.
04:55
At a glance, one sees that most presidents start with a high approval rating,
78
295016
3766
ఒక్కముక్కలో చెప్పాలంటే చాలా మంది అధ్యక్షులు మొదట అధిక ఆమోద రేటింగ్ తో
04:58
but few keep it.
79
298806
1413
ఉంటారు కానీ కొందరే నిలబెట్టుకుంటారు.
05:00
Events like wars initially boost approval;
80
300243
2255
యుధ్దాలను తొలిదశలో అందరూ అంగీకరిస్తారు;
05:02
scandals trigger declines.
81
302522
1858
కుంభకోణాలు వాటిని నీరుకారుస్తాయి.
05:05
These major events were annotated in the graphic but not in the book.
82
305090
3504
ఈ ముఖ్య సంఘటనలను పుస్తకాల్లో కంటే గ్రాఫిక్ లలో బాగా వివరించొచ్చు.
05:09
The point is, graphics can transmit data with incredible efficiency.
83
309315
3662
గ్రాఫిక్ లు ప్రతిభావంతంగా డాటాను విశ్లేషిస్తాయి.
05:16
Graphicacy --
84
316233
1189
గ్రాఫికసీ--
05:17
the ability to read and write graphics --
85
317446
2385
అంటే గ్రాఫికులను చదివే, సృష్టించే సామర్థ్యం--
05:19
is still in its infancy.
86
319855
1597
ఇదింకా బాల్యదశలోనే వుంది
05:21
New chart forms will emerge and specialized dialects will evolve.
87
321476
4045
నూతన పట్టికా పధ్ధతులు, ప్రత్యేక మార్గాలూ పుట్టుకొస్తాయి.
05:25
Graphics that help us think faster
88
325876
1694
గ్రాఫికులు వేగంగా ఆలోచించడంలో తోడ్పడతాయి
05:27
or see a book's worth of information on a single page
89
327594
3315
లేదా ఓ పుస్తకంలోని సారాంశాన్ని ఓ పేజీలో కుదించేస్తాయి
05:30
are the key to unlocking new discoveries.
90
330933
3455
ఇవే నూతన ఆవిష్కరణలకు మార్గాలు.
05:35
Our visual cortex was built to decode complex information
91
335134
3678
మనవిష్యువల్ కార్టెక్స్ క్లిష్ట సమాచారాన్ని డీకోడ్ చేయగలదు
05:38
and is a master at pattern recognition.
92
338836
2580
ఇది నమూనాలను గుర్తించడంలో శ్రేష్టమైనది.
05:41
Graphicacy enables us to harness our built-in GPU
93
341440
3436
గ్రాఫికసీ మన వద్దనున్న GPU ను అనుసంధానిస్తుంది,నియంత్రిస్తుంది
05:44
to process mountains of data
94
344900
1660
విస్తారమైన సమాచారాన్ని
05:46
and find the veins of gold hiding within.
95
346584
2078
దానిలో దాగిన స్వర్ణధారను ఒడిసిపడుతుంది.
05:49
Thank you.
96
349204
1150
కృతజ్ఞతలు.
05:50
(Applause and cheers)
97
350378
2773
( అభినందనలు ,కరతాళధ్వనులు )
ఈ వెబ్‌సైట్ గురించి

ఈ సైట్ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఉపయోగపడే YouTube వీడియోలను మీకు పరిచయం చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అగ్రశ్రేణి ఉపాధ్యాయులు బోధించే ఆంగ్ల పాఠాలను మీరు చూస్తారు. అక్కడ నుండి వీడియోను ప్లే చేయడానికి ప్రతి వీడియో పేజీలో ప్రదర్శించబడే ఆంగ్ల ఉపశీర్షికలపై రెండుసార్లు క్లిక్ చేయండి. ఉపశీర్షికలు వీడియో ప్లేబ్యాక్‌తో సమకాలీకరించబడతాయి. మీకు ఏవైనా వ్యాఖ్యలు లేదా అభ్యర్థనలు ఉంటే, దయచేసి ఈ సంప్రదింపు ఫారమ్‌ని ఉపయోగించి మమ్మల్ని సంప్రదించండి.

https://forms.gle/WvT1wiN1qDtmnspy7