Dean Ornish: Healing through diet

333,818 views ・ 2008-10-20

TED


వీడియోను ప్లే చేయడానికి దయచేసి దిగువ ఆంగ్ల ఉపశీర్షికలపై రెండుసార్లు క్లిక్ చేయండి.

Translator: Annamraju Lalitha Reviewer: Samrat Sridhara
ఈ సెషన్, సహజ అద్భుతాలు గురించి, ఇంకా
00:12
This session is on natural wonders,
0
12548
1683
పెద్ద సమావేశం ఆనందాన్ని కనుగోనడం పైన ఉంది. నేను అన్నిటినీ
00:14
and the bigger conference is on the pursuit of happiness.
1
14255
2786
కలుపుదామనుకుంటున్నాను
00:17
I want to try to combine them all,
2
17065
1623
ఎందుకంటే నాకు, నయం చేయడం నిజంగా అంతిమ అద్భుతం.
00:18
because to me, healing is really the ultimate natural wonder.
3
18712
3248
మీ శరీరంలో కూడా నయం చేసుకోవడానికి చెప్పుకోతగ్గ సామర్థ్యం ఉంది,
00:21
Your body has a remarkable capacity to begin healing itself,
4
21984
3890
మీరు కేవలం సమస్య దేనివల్ల వస్తోందో దాన్ని చేయడం ఆపివేస్తే.
00:25
and much more quickly than people had once realized,
5
25898
2655
ప్రజలు మునుపు గ్రహించిన దాని కంటే మరింత త్వరగా నయం చేయగలం.
00:28
if you simply stop doing what's causing the problem.
6
28577
2893
అందువలన, నిజంగా, మనము సాధారణంగా వైద్యంలో గానీ, జీవితంలో గానీ
00:31
And so, really, so much of what we do in medicine and life in general
7
31494
4027
నేల తుడవటానికి ప్రాధాన్యత ఇస్తాం కానీ పంపును ఆపు చేయటానికి కాదు.
00:35
is focused on mopping up the floor without also turning off the faucet.
8
35545
4073
ఈ పని చేయడం నాకు చాలా ఇష్టం ఎందుకంటే ఇది నిజంగా చాలా మంది ప్రజలకు కొత్త ఆశ, వారికి
00:40
I love doing this work,
9
40106
1260
00:41
because it really gives many people new hope and new choices
10
41390
2842
ఇంతకు ముందు లేని కొత్త ఎంపికలు ఇస్తుంది,
00:44
that they didn't have before,
11
44256
1597
అది మనకు ఆ విషయాల గురించి మాట్లాడటానికి అనుమతిస్తుంది - కేవలం ఆహారం కాదు,
00:45
and it allows us to talk about things that -- not just diet,
12
45877
4656
కానీ ఆ ఆనందం కాదు -
00:50
but that happiness is not --
13
50557
2229
మేము ఆనందం కనుగొనడం గురించి మాట్లాడుతున్నాం
00:52
we're talking about the pursuit of happiness,
14
52810
2108
మీరు అన్ని ఆధ్యాత్మిక సంప్రదాయాలను చూస్తే
00:54
but when you really look at all the spiritual traditions,
15
54942
2682
"జీవనది జ్ఞానము" అని ఆల్డస్ హక్స్లీ అన్నట్లు,
00:57
what Aldous Huxley called the "perennial wisdom,"
16
57648
2297
మీరు నిజంగా ప్రజలను విభజించే రూపాలు మరియు ఆచారాలకు అతీతంగా వెళ్ళినప్పుడు,
00:59
when you get past the names and forms and rituals that divide people,
17
59969
3258
అది నిజంగా - మన నైజము ఆనందంగా ఉండడం;
01:03
it's really about -- our nature is to be happy;
18
63251
2459
మన స్వభావము శాంతియుతంగా మరియు ఆరోగ్యంగా ఉండటం.
01:05
our nature is to be peaceful, our nature is to be healthy.
19
65734
2762
కాబట్టి ఇది ఏదో కాదు -- ఆనందము అన్నది ఏదో మనకు వచ్చేది కాదు.
01:08
And so happiness is not something you get,
20
68520
2824
ఆరోగ్యము, సాధారణంగా మీకు లభించేది కాదు.
01:11
health is generally not something that you get,
21
71368
2363
కానీ ఈ వివిధ పద్ధతులు అన్నీ -- మీకు తెలిసు,
01:13
but rather, all of these different practices --
22
73755
2579
పురాతన స్వాములు, రబ్బీలు, పూజారులు, సన్యాసులు, సన్యాసినులు కేవలం
01:16
you know, the ancient swamis and rabbis and priests and monks and nuns
23
76358
3484
ఒత్తిడిని అదుపులో పెట్టుకునేందుకు రక్తపోటు తక్కువగ మరియు
01:19
didn't develop these techniques to just manage stress
24
79866
2588
ధమనుల్లో అవరోధాలు లేకుండా ఉండడం అన్నీ
01:22
or lower your blood pressure or unclog your arteries,
25
82478
2491
చేయగలిగినా ఈ పద్ధతులు అభివృద్ధి చేయలేదు.
01:24
even though it can do all those things.
26
84993
1885
మనస్సు మరియు శరీరాలను నిర్మలంగా ఉంచడానికి,
01:26
They're powerful tools for transformation,
27
86902
2033
మనము సంతోషంగా, శాంతియుతంగా మరియు ఆనందంగా ఉండడానికి
01:28
for quieting down our mind and bodies
28
88959
2299
కావలసిన అనుభూతిని పొందటానికి అనుమతించి మరియు ఇది మనము
01:31
to allow us to experience what it feels like to be happy,
29
91282
3089
అదే పనిగా వెంటబడి సాధించేది కాదని,
01:34
to be peaceful, to be joyful
30
94395
1956
కానీ ఏదైతే నువ్వు భంగం కలిగించకపోతే నీ దగ్గర ఉంటుందో,
01:36
and to realize that it's not something that you pursue and get,
31
96375
3166
అవన్నీ పరివర్తన కోసం చాలా శక్తివంతమైన ఆయుధాలు.
01:39
but rather, it's something that you have already, until you disturb it.
32
99565
3630
నేను స్వామి సచ్చిదానంద అనే గురువు వద్ద అనేక సంవత్సరాలు యోగ అధ్యయనం చేసాను
01:43
I studied yoga for many years with a teacher named Swami Satchidananda.
33
103219
3939
జనాలు "మీరు ఎవరు, హిందూవా? "అడిగితే, ఆయనంటారు "లేదు, నేను ఒక అన్డూ".
01:47
People would say, "What are you, a Hindu?"
34
107182
2009
01:49
He'd say, "No, I'm an undo."
35
109215
1351
అది నిజంగా మన సహజమైన ఆరోగ్యం మరియు ఆనందానికి,
01:50
(Laughter)
36
110590
1001
01:51
It's about identifying
37
111615
1169
01:52
what's causing us to disturb our innate health and happiness
38
112808
2989
భంగం దేనివల్ల కలుగుతోందో, దాన్ని గుర్తించడం, ఆపై సహజంగా
01:55
and then to allow that natural healing to occur.
39
115821
2818
నయం కావటానికి అనుమతించడం.
01:58
To me, that's the real natural wonder.
40
118663
2191
నాకు, అది నిజంగా ఆశ్చర్యంగా ఉంది.
02:00
So, within that larger context,
41
120878
2683
కాబట్టి, ఈ సందర్భంలో, ఆహారం, ఒత్తిడి
నిర్వహణలో భాగమైన ఆధునిక వ్యాయామం, ధూమపానం విరమణ,
02:03
we can talk about diet, stress management --
42
123585
2551
మద్దతు సమూహాలు మరియు కమ్యూనిటీ మొదలైన
02:06
which are really these spiritual practices --
43
126160
2114
ఆధ్యాత్మిక సాధన గురించి మాట్లాడవచ్చు-- ఇంకా నేను ఎక్కువగా కొన్ని విటమిన్లు మరియు
02:08
moderate exercise, smoking cessation,
44
128298
2628
02:10
support groups and community, which I'll talk more about,
45
130950
2695
వాటి ఉపభాగాల గురించి కూడా మాట్లాడతాను.
02:13
and some vitamins and supplements.
46
133669
1702
ఇంకా అది కేవలం ఆహారం కాదు.
02:15
And it's not a diet.
47
135395
1152
మీకు తెలుసా చాలామంది నేను చెప్పిన డైట్
02:16
When people think about the diet I recommend,
48
136571
2129
చాల కఠినమైన డైట్ అనుకుంటారు.
02:18
they think it's really strict.
49
138724
1433
రివర్సింగ్ వ్యాధికి అది సరైనదే,కానీ మీరు
02:20
For reversing disease, that's what it takes.
50
140181
2068
ఆరోగ్యంగా ఉండాలంటే, మీకు చాలాఎంపికలున్నాయి.
02:22
But if you're just trying to be healthy, you have a spectrum of choices.
51
142273
3401
ఇంకా వీలైనంతవరకు మీరు ఆరోగ్యకరమైన దిశలో వెళ్ళవచ్చు ,ఎక్కువ ఏళ్ళు
02:25
To the degree that you can move in a healthy direction,
52
145698
2603
జీవించబోతున్నారు, అనుభూతి పొందబోతున్నారు
02:28
you're going to live longer, feel better, lose weight, and so on.
53
148325
3072
బరువు తగ్గబోతున్నారు,ఇంకా చాలా.
ఇంకా మేము మా అధ్యయనం లో, ఏమి చేయగలిగామంటే
02:31
And in our studies, what we've been able to do
54
151421
2172
చాలా ఖరీదైన, హైటెక్, స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఉపాయాలు వాడాము
02:33
is to use very expensive, high-tech, state-of-the-art measures
55
153617
3190
చాలా సులభమైన ఇంకా తక్కువ-సాంకేతికత ఇంకా తక్కువ వ్యయం -ఇంకా చాలా విషయాలలో,
02:36
to prove how powerful these very simple and low-tech and low-cost --
56
156831
3735
పురాతనమైన- పధ్ధతులు ఎంత శక్తివంతం గా ఉండగలవో నిరూపించడానికి.
02:40
and in many ways, ancient -- interventions can be.
57
160590
2986
మేము మొదట గుండె వ్యాధి గురించి చూశాము,
02:43
We first began by looking at heart disease.
58
163600
2015
ఇంకా 26 లేక 27 ఏళ్ళ క్రితం నేను ఈ పని మొదలు పెట్టినప్పుడు,
02:45
When I began doing this work 26 or 27 years ago,
59
165639
3142
ఒకరికి గుండె వ్యాధి వస్తే అది దారుణంగా మారుతుందనే భావించేవారు.
02:48
it was thought that once you have heart disease, it can only get worse.
60
168805
3370
మేము కనుక్కున్నది ఏమిటంటే ఇది దారుణంగా
02:52
What we found was, instead of getting worse and worse,
61
172199
2530
పెరగటానికి బదులుగా, అనేక సందర్భాల్లో
02:54
in many cases, it could get better and better,
62
174753
2154
ప్రజలు ఊహించినదానికంటే చాలా వేగంగా నయము అవటం గమనించాము.
02:56
and much more quickly than people had once realized.
63
176931
2439
ఇది ఒక రోగ ప్రతినిధి ఆ సమయం లో 73 సంవత్సరాలు--బైపాస్ పూర్తిగా
02:59
This is a representative patient who, at the time, was 73,
64
179394
3358
అవసరమైనవారు,దానికి బదులుగా దీనిని చేద్దామని నిర్ణయించుకున్నారు.
03:02
told he needed to have a bypass, decided to do this instead.
65
182776
3180
మేము కుంచించడాన్ని చూపిస్తున్న పరిమాణ ఆర్టీరియోగ్రఫీని వాడాము.
03:05
We used quantitative arteriography, showing the narrowing.
66
185980
2717
ఇది గుండెకి రక్తం అందించే ధమనుల్లోఒకటి, ముఖ్యమైన ధమనులలో ఒకటి,
03:08
This is one of the main arteries that feeds the heart,
67
188721
2553
ఇక మీరు ఇక్కడ సన్నపడడాన్నిచూడవచ్చు.
03:11
and you can see the narrowing here.
68
191298
1680
ఏడాది తరవాత,మామూలుగాఅది అంత అడ్డు పడదు;వేరే దిశలో వెళ్ళిపోతుంది.
03:13
A year later, it's not as clogged; normally, it goes the other direction.
69
193002
3450
అడ్డంకుల్లోఈ చిన్న మార్పులు
03:16
These minor changes in blockages
70
196476
1660
రక్త ప్రవాహం లో 300 శాతం వృద్ధి కలిగించాయి,
03:18
caused a 300 percent improvement in blood flow,
71
198160
2557
ఇక కార్డియాక్ పాసిట్రాన్ ఎమిషన్ టోమోగ్రఫీ "PET"స్కాన్లు వాడాక,నీలం ఇంకా నల్ల రంగులో
03:20
and using cardiac positron-emission tomography, or PET, scans --
72
200741
3551
ఉంది రక్త ప్రవాహం లేనిది, ఆరంజ్ ఇంకా తెల్లరంగులోగరిష్టంగా ఉంది.
03:24
blue and black is no blood flow,
73
204316
1781
03:26
orange and white is maximal --
74
206121
1595
మందులు లేకుండా, సర్జరీ లేకుండా భారీ మార్పులు జరగవచ్చు.
03:27
huge differences can occur without drugs, without surgery.
75
207740
3485
వైద్య పరం గా, అతడు ఛాతీలో తీవ్రమైన నెప్పి రాకుండా అసలు వీధిని కూడా దాటలేడు; ఒక నెలలో
03:31
Clinically, he couldn't walk across the street
76
211249
2145
03:33
without getting severe chest pain.
77
213418
1623
చాలామందిలాగానే,నెప్పి లేకుండా, ఇంకా ఒకసంవత్సరంకల్లా,ఒకరోజుకి
03:35
Within a month, like most people, he was pain-free,
78
215065
2441
03:37
and within a year, climbing more than 100 floors a day on a StairMaster.
79
217530
3391
100అంతస్థులకంటే ఎక్కువ ఎక్కుతున్నాడు.
ఇది ఏమీ అసహజం కాదు,ఇది ఏదైతే మనుషులలో ఇట్లాంటి మార్పులుఉంచడానికి
03:40
This is not unusual,
80
220945
1153
03:42
and it's part of what enables people to maintain these kinds of changes,
81
222122
3399
తోడ్పడుతుందో దాంట్లో ఒక భాగం,ఎందుకంటే ఇది
వారి జీవననాణ్యతలో పెద్ద తేడానుతెస్తుంది.
03:45
because it makes a big difference in their quality of life.
82
225545
2770
మొత్తమ్మీద,మీరు అందరు రోగులలో అన్ని ధమనులను చూస్తేపోలిక సమూహమ్లో
03:48
If you looked at all the arteries in all the patients,
83
228339
2537
1సంవత్సరం నుండి 5 సంవత్సరాలలో,వారు ఇంకా దారుణంగా అయ్యారు.
03:50
they got worse and worse from one year to five years in the comparison group.
84
230900
3649
ఇది గుండె జబ్బు యొక్క సహజ చరిత్ర,
03:54
This is the natural history of heart disease.
85
234573
2101
కానీ ఇది నిజం గా సహజం కాదు ఎందుకంటే ఇది ఇంకా మెరుగ్గా,ఇంకా ప్రజలుఒకప్పుడు
03:56
But it's really not natural; we found it could get better and better,
86
236698
3268
అనుకొన్నదానికంటే చాలాత్వరగా నయం అవ్వచ్చు.
03:59
and much more quickly than people thought.
87
239990
2048
ప్రజలు ఎంత మారితే అంత మెరుగ్గా ఉంటారని కూడా మేము కనుక్కున్నాము.
04:02
We also found the more people changed, the better they got.
88
242062
2774
వారు ఎంత వయసు వాళ్ళు లేదా ఎంత జబ్బు వాళ్ళు అనేది ఒక క్రియ కాదు--
04:04
It wasn't a function of how old or sick they were,
89
244860
2421
అది వాళ్ళు ఎంత మారారు అనేది ముఖ్యం,పెద్దలైన
04:07
but of how much they changed.
90
247305
1718
రోగులు కూడా యువకుల్లాగానే బాగయ్యారు.
04:09
The oldest patients improved as much as the young ones.
91
249047
2592
నేను క్రిసమస్కార్డ్ గా కొన్నేళ్ళ క్రితం
04:11
I got this Christmas card a few years ago from patients in one of our programs.
92
251663
3932
మా ప్రోగ్రాంలో ఇద్దరు రోగుల నుండి పొందాను.
చిన్నవాడు 86, పెద్దవాడు 95; వాళ్ళు నాకు ఎంత
04:15
The younger brother is 86; the older one is 95.
93
255619
2842
సర్దుకుపోయేవారోచూపించాలనుకున్నారు. మలి ఏడు
04:18
They wanted to show me how much more flexible they were.
94
258485
2646
వాళ్ళు ఇది పంపించారు, ఫన్నీగా అనిపించింది.
04:21
The following year they sent this, which I thought was funny.
95
261155
2862
(నవ్వులు)
మనకు ఎప్పుడూ తెలవదు.
04:24
(Laughter)
96
264041
1001
04:25
You just never know.
97
265066
1170
మేము కనుక్కున్నది ఏమిటంటే రోగుల్లో 99 శాతం
04:26
And what we found was that 99 percent of the patients
98
266260
2490
వారి గుండె జబ్బుగతి ని రివర్స్ చేయగలిగారు.
04:28
stopped or reversed the progression of their heart disease.
99
268774
2857
నేను అనుకున్నా మనం కేవలం మంచి సైన్స్చేస్తే
04:31
Now, I thought if we just did good science,
100
271655
2008
అది వైద్య సాధననుమారుస్తుంది కానీ అది అమాయకం
04:33
that would change medical practice.
101
273687
1675
అది ముఖ్యం, కానీ సరిపోదు. ఎందుకంటే
04:35
But that was naive.
102
275386
1151
04:36
It's important, but not enough,
103
276561
1542
మేమువైద్యులం సంపాదించడానికి పనిచేస్తాము,
04:38
because we doctors do what we get paid to do
104
278127
2057
మేము సంపాయించుకోగలిగేలా శిక్షణ
04:40
and trained to do what we get paid to do,
105
280208
1958
పొందుతాం,కాబట్టి మేము ఇన్సూరెన్స్ మారుస్తే మేము వైద్య సాధన, వైద్య విద్య మారుస్తాం.
04:42
so if we change insurance, then we change medical practice and medical education.
106
282190
3818
ఇన్సూరెన్స్ బైపాస్ని, ఆంజియొప్లాస్టీని కవర్
04:46
Insurance will cover the bypass and angioplasty
107
286032
2295
చేస్తుంది;ఇటీవల వరకు అది ఆహారం, జీవన శైలి ని కవర్ చేసేది కాదు.
04:48
but won't, until recently, cover diet and lifestyle.
108
288351
2446
మేము మా లాభాపేక్ష లేని ఇంస్టిట్యూట్ ద్వారా
04:50
So we began, through our nonprofit institute, training hospitals
109
290821
3030
దేశం మొత్తం ఆస్పత్రులు మొదలు పెట్టాము,
04:53
around the country,
110
293875
1152
చాలామందికి సర్జరీని తప్పించచవచ్చని కనిపెట్టాము,ఇది వైద్యపరంగానే
04:55
and we found that most people could avoid surgery.
111
295051
2350
కాకుండా, ఖర్చుపరంగా కూడాఉపయోగకరమైనది.
04:57
And not only was it medically effective, it was also cost-effective.
112
297425
3223
భీమా సఁస్థలు ఒక రోగికి 30,000 డాలర్లు ఆదా
05:00
The insurance companies found that they began to save
113
300672
2488
చేయడం మొదలు పెట్టినట్టు గ్రహించాయి, మెడికేర్ ఒక డిమాంసట్రేషన్
05:03
almost 30,000 dollars a patient,
114
303184
1541
ప్రాజెక్ట్ చేయడం మధ్యలో ఉంది దానిలో వాళ్ళు మేము ట్రైనింగ్
05:04
and Medicare is now in the middle of doing a demonstration project,
115
304749
3201
ఇచ్చే చోట 1800 మందికి ఆప్రాజెక్ట్ లో
05:07
paying for 1,800 people to go through the program
116
307974
2410
పాల్గొనడానికి డబ్బులు చెల్లిస్తున్నారు.
05:10
in the sites we train.
117
310408
1155
జ్యోతిష్కుడంటాడు"పొగత్రాగేవారికి డిస్కౌంట్
05:11
The fortuneteller says, "I give smokers a discount,
118
311587
2439
ఇస్తాను ఎందుకంటే చెప్పడానికి పెద్దగా ఏమీ వుండదు"(నవ్వులు).
05:14
because there's not as much to tell."
119
314050
1789
05:15
(Laughter)
120
315863
1154
నాకు ఈ స్లైడ్ ఇష్టం,ఎందుకంటే ప్రజలనునిజంగా మారడానికి ఏది ప్రేరేపిస్తుందో,ఏది కాదో
05:17
I like this slide,
121
317041
1151
05:18
because it's a chance to talk about what really motivates people to change
122
318216
3586
దాని గురించి మాట్లాడడానికి ఇది ఒక అవకాశం.
05:21
and what doesn't.
123
321826
1151
ఇక ఏది పని చేయదు అంటే చావు పట్ల భయం,
05:23
What doesn't work is fear of dying, and that's what's normally used.
124
323001
3198
దాన్నేసాధారణం గా ఉపయోగిస్తారు.
పొగ త్రాగేవారందరికీ అది మంచిదికాదని తెలుసు,
05:26
Everybody who smokes knows it's not good for you.
125
326223
2302
అయినా అమెరికన్ల లో 30 శాతం పొగ త్రాగుతారు--
05:28
Still, 30 percent of Americans smoke, 80 percent in some parts of the world.
126
328549
3596
ప్రపంచం లో వేరే చోట్ల 80 శాతం మంది. ప్రజలు ఇలా ఎందుకు చేస్తారు?
05:32
Why do people do it?
127
332169
1574
అది వారిరోజుసాఫీగా గడవడానికి ఉపయోగపడ్తుంది
05:33
Well, because it helps them get through the day.
128
333767
2249
నేను దీన్ని గురించి ఇంకా మాట్లాడతాను, కానీ నిజమైన అంటువ్యాధి
05:36
I'll talk more about this,
129
336040
1244
05:37
but the real epidemic isn't just heart disease or obesity or smoking,
130
337308
3251
గుండె జబ్బు,ఊబకాయం, లేదాధూమపానం కాదు-- అది ఒంటరితనం మరియు నిరాశ.
05:40
it's loneliness and depression.
131
340583
1495
ఒక మహిళ చెప్పినట్టు,"నాకు ఈసిగరెట్పాకెట్లో 20 మంది మిత్రులు ఉన్నారు,వాళ్ళు నాకోసం
05:42
One woman said, "I've got 20 friends in this pack of cigarettes.
132
342102
3008
ఎప్పుడూ ఉంటారుఇంకెవ్వరూ ఉండరు.మీరు నా20మంది
05:45
They're always there for me, and nobody else is.
133
345134
2244
మిత్రులనూ తీసేసుకుంటారా? నాకేమిస్తారు?"
05:47
You're going to take away my 20 friends? What are you going to give me?"
134
347402
3397
వాళ్ళు నిరాశ లో ఉన్నప్పుడు తింటారు. బాధ
05:50
Or they eat when they get depressed or use alcohol to numb the pain
135
350823
3191
తగ్గించుకోవడానికి ఆల్కహాల్ తాగుతారు, ఎక్కువ
పని చేస్తారు, లేదా ఎక్కువ TV చూస్తారు.
05:54
or work too hard or watch too much TV.
136
354038
1821
మన బాధ తప్పించుకోవడానికి, మర్చిపోవడానికి, వేరే దారులు వెతకడానికి చాలా మర్గాలున్నాయి,
05:55
There are lots of ways we have of avoiding and numbing and bypassing pain,
137
355883
3503
కానీ, సమస్య యొక్కకారణం తో పోరాడడమే దీని యొక్క ఉద్దేశ్యం.
05:59
but the point of all of this is to deal with the cause of the problem.
138
359410
3303
ఇక బాధ అనేది సమస్య కాదు: అది లక్షణం.
06:02
The pain is not the problem, it's the symptom.
139
362737
2157
ఇక ప్రజలకు వాళ్ళు చనిపోతారు అని చెప్పడమన్న ఊహే ఆలోచించడానికి భయంకరం గా ఉంటుంది,
06:04
And telling people they're going to die is too scary to think about,
140
364918
3204
వాళ్ళకుఎంఫిసిమాలేదా గుండెజబ్బు రాబోతోన్దనడం
06:08
or that they'll get emphysema or a heart attack is too scary,
141
368146
2865
ఇక వాళ్ళు దాన్ని గురించి ఆలోచించాలనుకోరు, కాబట్టి ఆలోచించరు.
06:11
and they don't want to think about it, so they don't.
142
371035
2479
ఇది ప్రభావవంతమైన ధూమపాన వ్యతిరేక ప్రకటన.
06:13
The most effective anti-smoking ad was this one.
143
373538
2814
మీరు గమనించొచ్చు అతని నోటి నుండి సిగరెట్ వేళ్ళాడడం,
06:16
You'll notice the limp cigarette hanging out of his mouth.
144
376376
2732
ఇంకా "ఇంపొటెంసి"-- శీర్షిక "ఇంపొటెంట్"-- అది ఎంఫిసిమ కాదు.
06:19
And the headline is "Impotent," it's not "Emphysema."
145
379132
2602
కొన్నేళ్ళ క్రిందట దాన్ని కని పెట్టినప్పుడు
06:21
What was the biggest-selling drug of all time,
146
381758
2210
ఏ మందు అత్యధికంగా అమ్ముడయ్యింది?
06:23
when it was introduced a few years ago?
147
383992
1890
వయాగ్రా, అవునా? ఎందుకు? చాలామంది పురుషులకు అది కావాలి.
06:25
Viagra, right? Why? Because a lot of guys need it.
148
385906
2351
అది నువ్వు చెప్పేది కాదు,"జో నాకు ఎరక్టైల్ డిస్ఫంక్షన్ ఉంది, నీకు?
06:28
It's not like you say, "Joe, I'm having erectile dysfunction. How about you?"
149
388281
3651
అయినా సరే, ఎన్ని ప్రిస్క్రిప్షన్స్ అమ్ముడు పోయాయో చూడండి.
06:31
And yet, look at the number of prescriptions that are being sold.
150
391956
3085
అది సైకలాజికల్ కాదు, అది వాస్క్యులర్,
06:35
It's not so much psychological, it's vascular,
151
395065
2145
ఇంకా నికోటిన్ ఆర్టెరీస్ ని సన్నబరుస్తుంది.
06:37
and nicotine makes your arteries constrict.
152
397234
2012
దానిలాగే కొకైన్, దానిలాగే ఎక్కువ కొవ్వు ఉన్న ఆహారం, దానిలాగే మానసిక ఒత్తిడి.
06:39
So does cocaine, so does a high-fat diet, so does emotional stress.
153
399270
3883
కాబట్టి మన సంస్క్రుతి లో ఎక్కువ ఆకర్షణీయం అని ఏ అలవాట్లను అనుకొంటామో
06:43
So the very behaviors that we think of as being so sexy in our culture
154
403177
3639
06:46
are the very ones that leave so many people feeling tired,
155
406840
2729
అవే చాలామందిని అలసట చెందేలా, నీరసం గా,
నిరాశ గా,ఇంకా నపుంసకులుగా చేస్తుంది, అది ఎక్కువ ఫన్ కాదు. కానీ
06:49
lethargic, depressed and impotent.
156
409593
1686
06:51
And that's not much fun.
157
411303
1151
మీరా ప్రవర్తనలుమారుస్తే మెదడుకి ఎక్కువరక్తం
06:52
But when you change those behaviors, your brain gets more blood,
158
412478
3011
అందిమీరు బాగా ఆలోచిస్తారు, మీకుఎక్కువ శక్తి
06:55
you think more clearly, have more energy,
159
415513
1982
ఉంటుంది,మీ గుండెకు ఎక్కువ రక్తం అందుతుంది.
06:57
your heart gets more blood, as I've shown you.
160
417519
2151
మీ సెక్సువల్ ఫంక్షన్ వ్రుద్ధి చెందుతుంది
06:59
Your sexual function improves.
161
419694
1438
ఇవన్నీ గంటల్లో జరుగుతాయి.ఇది ఒకఅధ్యయనం ఎక్కువకొవ్వు ఉన్న భోజనంతర్వాత ఒకటి లేదా
07:01
These things occur within hours.
162
421156
1531
07:02
This is a study: a high-fat meal,
163
422711
1573
రెండు గంటలు రక్త ప్రసారం తక్కువుంటుంది--ఇది
07:04
within one or two hours, blood flow is measurably less.
164
424308
2584
మీరు థాంక్స్ గివింగ్ అప్పుడుఅనుభవించుంటారు
07:06
And you've all experienced this at Thanksgiving.
165
426916
2242
మీకు ఒక ఎక్కువ కొవ్వు ఉన్న భోజనం తర్వాత,
07:09
When you eat a big fatty meal, how do you feel?
166
429182
2194
ఎలా ఉంటుంది? మీకు మత్తు గా అనిపిస్తుంది.
07:11
You feel kind of sleepy afterwards.
167
431400
1678
తక్కువ కొవ్వు ఉన్న ఆహారం తర్వాత రక్తప్రసారం తగ్గదు--పెరుగుతుంది.
07:13
On a low-fat meal, the blood flow doesn't go down -- it even goes up.
168
433102
3249
మీలో చాలామందికి పిల్లలున్నారు, మీకు తెలుసు ఇది మీ జీవన శైలి లో పెద్ద మార్పని,
07:16
Many of you have kids, and you know that's a big change in your lifestyle.
169
436375
3481
ప్రజలు జీవన శైలి లో పెద్ద మార్పులు చేసుకోవడానికి భయపడరువాటికి విలువ ఉంటే.
07:19
People are not afraid to make big changes in lifestyle
170
439880
2531
07:22
if they're worth it.
171
442435
1173
ఇక పారడాక్స్ ఏమంటే మీరు ఎక్కువ మార్పులుచేస్తే,ఎక్కువ
07:23
And the paradox is that when you make big changes, you get big benefits,
172
443632
3430
లాభాలు వస్తాయి, ఇక మీరు త్వరగా మంచి అనుభూతి పొందుతారు.
07:27
and you feel so much better so quickly.
173
447086
2127
చాలామంది ప్రజలకు, ఈ ఎంపిక సరైనదే--
07:29
For many people, those are choices worth making --
174
449237
2361
ఎక్కువ కాలం జీవించడం కంటే, మంచిగా జీవించడం సరైనది.
07:31
not to live longer, but to live better.
175
451622
2148
07:33
I want to talk a little bit about the obesity epidemic,
176
453794
2591
నేను ఊబకాయం గురించి కొంచెంమాట్లాడతాను,
ఎందుకంటే అది నిజమైన సమస్య.
07:36
because it really is a problem.
177
456409
1828
పెద్ద వాళ్ళల్లో రెండు వంతుల మంది ఊబకాయులు,
07:38
Two-thirds of adults are overweight or obese,
178
458261
2670
07:40
and diabetes in kids and 30-year-olds
179
460955
2662
ఇంక మధుమేహం పిల్లల్లో ఇంకా 30-ఏళ్ళ వాళ్ళలో
గత 10 ఏళ్ళలో 70 శాతం పెరిగింది. ఇది జోక్ కాదు: ఇది నిజం.
07:43
has increased 70 percent in the last 10 years.
180
463641
2170
07:45
It's no joke, it's real.
181
465835
1523
ఇక ఇది మీకు చూపించడానికి, ఇది CDC నుండి.
07:47
And just to show you this, this is from the CDC.
182
467382
2578
07:49
These are not election returns;
183
469984
1480
ఇవి ఎన్నికల ఫలితాలు కావు;ఎంత శాతం ప్రజలు అధిక బరువు ఉన్నారో అవి.
07:51
these are the percentage of people who are overweight.
184
471488
2526
ఇక మీరు చూస్తే 85 నుండి 86 నుండి 87, 88, 89, 90, 91--
07:54
And if you see from '85 to '86 to '87, '88, '89, '90, '91 --
185
474038
6534
మీకు కొత్త విభాగం కనిపిస్తుంది, 15 నుండి 20 శాతం; 92, 93, 94, 95, 96, 97--
08:00
you get a new category, 15 to 20 percent;
186
480596
2361
08:02
'92, '93, '94, '95, '96, '97 -- you get a new category;
187
482981
6121
మీకు కొత్త విభాగం ఉంటుంది; 98, 99, 2000, ఇంకా 2001.
08:09
'98, '99, 2000 and 2001.
188
489126
3467
మిసిసిపి, 25 శాతం కన్నా ఎక్కువ మంది అధిక బరువు ఉన్నవాళ్ళు.
08:12
Mississippi, more than 25 percent of people are overweight.
189
492617
3344
08:15
Why is this? Well, this is one way to lose weight that works very well --
190
495985
3432
ఇట్లా ఎందుకు?సరే ఇది బరువు తగ్గడానికి బాగా పని చేసే ఒక మార్గం--
కానీ ఇది ఎక్కువ రోజులు ఉండదు, అదే సమస్య.
08:19
(Laughter)
191
499441
1005
08:20
but it doesn't last, which is the problem.
192
500470
2001
(నవ్వులు)
08:22
(Laughter)
193
502495
1002
ఇక, మీరు ఎలా బరువు తగ్గుతారనేది రహస్యం
08:23
Now, there's no mystery in how you lose weight;
194
503521
2192
కాదు; మీరు వ్యాయామం ద్వారా కెలోరీస్ ఖర్చు పెడ్తారు లేదా తక్కువ కెలోరీస్ తింటారు.
08:25
you either burn more calories by exercise
195
505737
2022
08:27
or you eat fewer calories.
196
507783
1296
ఇప్పుడు, తక్కువ కెలోరీస్ తినడానికి ఒక పద్ధతి తక్కువ ఆహారం తినడం,
08:29
Now, one way to eat fewer calories is to eat less food,
197
509103
2977
మీరు ఏఆహారం తీసుకున్నా తక్కువ తింటేలేదా ఒక
08:32
which is why you can lose weight on any diet if you eat less food,
198
512104
3097
రకమైనఆహారాన్ని నియంత్రిస్తే బరువుతగ్గుతారు.
08:35
or if you restrict entire categories of foods.
199
515225
2163
కానీ సమస్య ఏమంటే, మీకు ఆకలి వేస్తుంది, కాబట్టి దాన్ని ఆపడం కష్టం.
08:37
But the problem is, you get hungry, so it's hard to keep it off.
200
517412
3013
ఇతరమార్గం ఏమంటే వేరే రకమైన ఆహారం తీసుకోవడం.
08:40
The other way is to change the type of food.
201
520449
2057
కొవ్వు కి 9కెలోరీస్ ఒక గ్రాంకి వస్తాయి,కానీ
08:42
And fat has nine calories per gram,
202
522530
1690
ప్రోటీన్ కి ఇంకా కార్బ్స్ కి కేవలం 4వస్తాయి
08:44
whereas protein and carbs only have four.
203
524244
1977
మీరు కొవ్వు తక్కువ తీసుకుంటే, మీరు తక్కువ తినకుండానే తక్కువ కెలోరీస్ తీసుకుంటారు.
08:46
So when you eat less fat, you eat fewer calories without having to eat less food.
204
526245
3977
మీరు అంతే మొత్తం ఆహారం తీసుకోని కూడా తక్కువ కెలోరీస్ తీసుకోవచ్చు
08:50
So you can eat the same amount of food,
205
530246
1864
08:52
but you're getting fewer calories
206
532134
1586
ఎందుకంటే ఆ ఆహారంలో కెలోరీలు తక్కువ కనుక.
08:53
because the food is less dense in calories.
207
533744
2013
ఇక మనకు త్రుప్తి అనేది ఆహార రకమ్మీద కంటే పరిమాణం మీద ఆధారపడి వస్తుంది.నేను ఆట్కింస్
08:55
And it's the volume of food that affects satiety, rather than the type.
208
535781
3347
డైట్ గుర్చిమాట్లాడను కానీ అదే అడుగుతున్నారు
08:59
I don't like talking about the Atkins diet, but I get asked about it,
209
539152
3254
కాబట్టి నేను దాని గురించి కొంచెం చెప్తాను.
09:02
so thought I'd spend a few minutes on it.
210
542430
1966
మీరు ఎప్పుడూ వినే ఒక అబద్ధం ఏమంటే,
09:04
The myth that you hear is, Americans have been told to eat less fat,
211
544420
3209
అమెరికన్లను తక్కువ కొవ్వు తినమని చెప్పారు,
కొవ్వు నుండి వచ్చే శక్తిశాతం తక్కువైంది
09:07
the percent of calories from fat is down,
212
547653
1978
అమెరికన్లు ఎప్పటికంటేలావుగా ఉన్నారు కాబట్టి కొవ్వు లావుగా చేయదు.
09:09
Americans are fatter than ever, therefore fat doesn't make you fat.
213
549655
3149
ఇది అర్థసత్యం. నిజంగా అమెరికన్లు ముందు కంటే ఎక్కువ కొవ్వు తింటున్నారు,
09:12
It's a half-truth.
214
552828
1152
09:14
Actually, Americans are eating more fat than ever, and even more carbs.
215
554004
3356
ఇంకా మరిన్ని పిండి పదార్థాలు.అందుకే ఈశాతం
09:17
So the percentage is lower, but the actual amount is higher,
216
557384
2825
తక్కువ, అసలు మొత్తం ఎక్కువగా ఉంటుంది కాబట్టి లక్ష్యం రెంటినీ
09:20
so the goal is to reduce both.
217
560233
1477
తగ్గించడం డాక్టర్ అట్కిన్స్ తో నేను అతను మరణించే ముందు వరకు అనేక సార్లు చర్చించాను,
09:21
Dr. Atkins and I debated each other many times before he died,
218
561734
3003
09:24
and we agreed that Americans eat too many simple carbs, the "bad carbs."
219
564761
3655
అమెరికన్లు చాలా పిండి పదార్థాలు తింటారని
అంగీకరించాం "చెడ్డ పిండి పదార్హాలు" ఇక ఇవి
09:28
And these are things like --
220
568440
1354
(నవ్వులు)
09:29
(Laughter)
221
569818
1006
09:30
sugar, white flour, white rice, alcohol.
222
570848
2274
చక్కెర, మైదా, తెల్ల బియ్యం, ఆల్కహాల్. ఇక మీకు రెండు విధాల దెబ్బ:
09:33
And you get a double whammy:
223
573146
1335
మీకు మీ పొట్ట నింపని పీచుపదార్థం తీసేసిన కెలొరీస్ దొరుకుతాయి,
09:34
you get all these calories that don't fill you up
224
574505
2299
09:36
because you've removed the fiber,
225
576828
1579
ఇంకా అవి త్వరగా గ్రహించబడ్తాయి కాబట్టి రక్తం చక్కెర పెరుగుతుంది.
09:38
and they get absorbed quickly so your blood sugar zooms up.
226
578431
2796
మీ పాంక్రియాస్ దాన్ని తగ్గించడానికి ఇంస్యులిన్ చేస్తుంది, కానీ
09:41
Your pancreas makes insulin to bring it back down, which is good,
227
581251
3057
ఇన్స్యులిన్ కెలోరీస్ ని కొవ్వు కింద మార్చే వేగాన్ని పెంచుతుంది.
09:44
but insulin accelerates the conversion of calories into fat.
228
584332
2814
కాబట్టి, లక్ష్యం పోర్క్ రిండ్స్,బేకన్ ఇంకా
09:47
So the goal is not to go to pork rinds, bacon and sausages --
229
587170
2890
సాసేజెస్ వెంట పడ్డం కాదు, ఇవి హెల్దీ కాదు,
"చెడ్డ కార్బ్స్"నుండి "మంచికార్బ్స్"కిమారడం
09:50
these are not health foods --
230
590084
1408
09:51
but to go from "bad carbs" to "good carbs."
231
591516
2020
శుద్ధి చేయని కార్బ్స్,లేదా పొట్టు తో ఉన్న పదార్హాల్లాంటివి:
09:53
These are things like whole foods or unrefined carbs.
232
593560
2494
పండ్లు,కూరలు, పొట్టు తో ఉన్న గోధుమలు, బ్రౌన్ రైస్, పీచు పదార్థం తో నిండినవి.
09:56
Fruits, vegetables, whole wheat flour, brown rice,
233
596078
2388
09:58
in their natural forms, are rich in fiber.
234
598490
2311
ఇక ఆపీచు పదార్థం మీకు ఎక్కువ కెలోరీస్ రాకముందే కడుపు నింపుతుంది,
10:00
The fiber fills you up before you get too many calories
235
600825
2749
ఇంకా శోషణ ను తగ్గిస్తుంది కాబట్టి రక్తం లో చక్కెర అంత త్వరగా పెరగదు.
10:03
and it slows the absorption,
236
603598
1377
10:04
so you don't get that rapid rise in blood sugar.
237
604999
2320
కాబట్టి, మీకు అన్నీ రోగ-రక్షణ పదార్థాలు లభిస్తాయి.
10:07
And you get all the disease-protective substances.
238
607343
2361
10:09
It's not just what you exclude from your diet,
239
609728
2144
మీరుఆహారం లోఏమి తొలగిస్తారోఅదిఒక్కటే కాదు,
10:11
but also what you include that's protective.
240
611896
2074
ఏమి చేరుస్తారో అదికూడా రక్షణ ఇస్తుంది.
10:13
Just as all carbs are not bad for you, all fats are not bad; there are good fats.
241
613994
3813
ఎలాగైతే అన్ని కార్బ్స్ చెడ్డవి కావో అన్నికొవ్వులూ చెడ్డవి కావు.
మంచివీ ఉన్నాయి వీటిని ప్రధానం గా ఒమెగా-3 ఫాటీ ఆసిడ్స్ అంటారు.
10:17
These are predominantly what are called omega-3 fatty acids.
242
617831
2819
వీటిని మీరు, ఉదాహరణకు, చేపనూనె లో పొందచ్చు.
10:20
You find them, for example, in fish oil.
243
620674
1906
చెడుకొవ్వులు ట్రాన్స్-ఫ్యాటీ ఆమ్లాలు మరియు ప్రాసెస్డ్ ఫుడ్వంటివి
10:22
Bad fats are things like trans-fatty acids in processed food
244
622604
2828
సంత్రుప్త కొవ్వులు,మనకు మాంసంలో దొరికేవి
10:25
and saturated fats, which we find in meat.
245
625456
2005
మీకు ఈ ప్రసంగం నుంచిఇంకేదీ గుర్తు
10:27
If you remember nothing else from this talk:
246
627485
2057
లేక పోయినా,3 గ్రాముల చేప నూనె రోజుకు మీ గుండె జబ్బుఇంకా ఆకస్మిక
10:29
three grams a day of fish oil can reduce the risk of heart attack and sudden death
247
629566
3909
మరణాన్ని50 నుండి 80 శాతం వరకు తగ్గిస్తుంది.
10:33
by 50 to 80 percent.
248
633499
1152
3గ్రా రోజుకు.అవి 1గ్రా మాత్ర గా వస్తాయి
10:34
Three grams a day.
249
634675
1152
10:35
They come in one-gram capsules;
250
635851
1479
దానికన్నా ఎక్కువ మీకు అక్కర్లేని
10:37
more than that just gives you extra fat you don't need.
251
637354
2580
కొవ్వునుఇస్తుంది.అది రొమ్ము ప్రోస్టేట్,ఇంకా కొలోన్ కాన్సర్ లాంటి
10:39
It also helps reduce the risk of the most common cancers,
252
639958
2670
సాధారణ కాన్సర్ వచ్చే ముప్పునుకూడాతగ్గిస్తుంది
10:42
like breast, prostate and colon.
253
642652
1556
ఇప్పుడు,ఆట్కింస్ డైట్ తోసమస్య ఏమంటే,దాంతో
10:44
The problem with the Atkins diet is,
254
644232
1730
బరువుతగ్గినప్రతీ వాళ్ళకూ తెలుసు,కానీ మీరు
10:45
everyone knows people who've lost weight on it,
255
645986
2217
ఆంఫిటమైన్స్తో,ఫెన్-ఫెన్తో బరువు తగ్గచ్చు.
10:48
but you can lose weight on amphetamines and fen-phen;
256
648227
2490
నాఉద్దేశ్యంఇట్లామీకు మంచి కాని చాలామార్గాలుబరువుతగ్గడానికున్నాయి
10:50
there are lots of ways of losing weight that aren't good for you.
257
650741
3064
మీరు మీ ఆరోగ్యాన్ని బాగుపరచే పద్ధతిలో
10:53
You want to do it in a way that enhances your health,
258
653829
2485
బరువుతగ్గాలంకుంటారు పాడు చేసే దాన్తో కాదు.
ఇక సమస్య ఏమంటే అదిఅమెరికన్స్ఎక్కువసాధారణ
10:56
not one that harms it.
259
656338
1158
10:57
The problem is, it's based on this half-truth:
260
657520
2158
కార్బ్స్ తింటారనే అర్థ సత్యంమీద ఆధారపడుందికాబట్టి మీరుకొద్దిగా
10:59
Americans eat too many simple carbs,
261
659702
1729
సాధారణ కార్బ్స్ తింటే బరువు తగ్గుతారు
11:01
so if you eat fewer, you'll lose weight,
262
661455
1941
మీరుహోల్ ఫుడ్స్ ఇంకాతక్కువకొవ్వుతింటే ఇంకా ఎక్కువబరువు తగ్గుతారు
11:03
and even more weight if you eat whole foods and less fat,
263
663420
2684
మీ ఆరోగ్యాన్నిపాడు చేయకుండా బాగుచేసుకుంటారు
11:06
and you'll enhance your health rather than harming it.
264
666128
2529
అతనంటాడు"నా దగ్గర ఒక మంచి వార్త ఉంది.
11:08
He says, "I've got good news.
265
668681
1387
మీ కొలెస్టెరాల్ స్థాయిలు అట్లాగే ఉన్నా,
11:10
While your cholesterol level has remained the same,
266
670092
2384
పరిశోధన ఫలితాలు మాత్రం మారాయి."
11:12
the research findings have changed."
267
672500
1737
(నవ్వులు)
11:14
(Laughter)
268
674261
1003
ఇక, మీరు ఆట్కిన్స్ డైట్ లో ఉన్నప్పుడు మీ గుండె ఎలా ఉంది?
11:15
Now what happens to your heart when you go on an Atkins diet?
269
675288
3016
ఎర్రది మొదట్లో బాగుంది ఒక సంవత్సరం తర్వాత--
11:18
The red is good; at the beginning and a year later.
270
678328
2457
ఇది సూక్ష్మ పరిశీలన చేసే ఆంజియాలజీ అనే ఒక పత్రికలో జరిపిన ఒక అధ్యయనం నేను సిఫార్సు
11:20
This is from a study in a peer-reviewed journal called "Angiology."
271
680809
3219
చేసిన డైట్తో ఒక సంవత్సరంతర్వాత ఎక్కువ ఎరుపు ఉంది,ఆట్కింస్ డైట్తో
11:24
There's more red after a year on a diet like I would recommend,
272
684052
3111
ఒక సంవత్సరం తర్వాత తక్కువ ఎరుపు, తక్కువ రక్త సరఫరా ఉంది.
11:27
there's less red, less blood flow after a year on an Atkins-type diet.
273
687187
3423
కాబట్టి, అవును, మీరు బరువు తగ్గచ్చు, కానీ మీ గుండె సంతోషం గా లేదు.
11:30
So, yes, you can lose weight, but your heart isn't happy.
274
690634
3769
ఇప్పుడు, అట్కింస్ సెంటర్ నిధులిచ్చిన ఒక
11:34
Now one of the studies funded by the Atkins Center
275
694427
2388
అధ్యయనం ప్రకారం 70 శాతం ప్రజలుమలబద్ధకం ఉంది,65 శాతం మందికి బాడ్ బ్రెత్ ఉంది,
11:36
found that 70 percent of the people were constipated,
276
696839
2490
11:39
65 percent had bad breath,
277
699353
1263
54 శాతం మందికి తలనొప్పులున్నాయి-- ఇది ఒక ఆరోగ్యకరమైన ఆహారం కాదు.
11:40
54 percent had headaches --
278
700640
1397
11:42
this is not a healthy way to eat.
279
702061
1802
11:43
So you might start to lose weight and start to attract people towards you,
280
703887
3481
కాబట్టి మీరుబరువు తగ్గుతూ ఇంకా ప్రజల్ని మీవైపు ఆకర్షించవచ్చు,
కానీ వాళ్ళు మరీ దగ్గరకు వచ్చినప్పుడే సమస్య.
11:47
but when they get too close, it's going to be a problem.
281
707392
2622
(నవ్వులు)
11:50
(Laughter)
282
710038
1005
ఇప్పుడు 16- ఏళ్ళ బాలికలు కొన్ని రోజులుఅట్కింస్ డైట్లో ఉంటేఎముక
11:51
And more seriously, there are case reports now of 16-year-old girls
283
711067
3174
వ్యాధి,కిడ్నీవ్యాధి ఇంకా చాలా వ్యాధులతో
11:54
who died after a few weeks on the Atkins diet,
284
714265
2151
చని పోయినట్టు రిపోర్ట్స్ ఉన్నాయి.
11:56
of bone disease, kidney disease, and so on.
285
716440
2011
ఇక మీ శరీరం చెడుని అట్లా విసర్జిస్తుంది,
11:58
And that's how your body excretes waste --
286
718475
2007
బ్రెత్,చెమట ఇంకా బౌల్స్ ద్వారా.
12:00
through your breath, bowels and perspiration.
287
720506
2118
కాబట్టి మీరుఈవిధమైన ఆహారం తీసుకుంటే, అవిచెత్తగా వాసన రావడం
12:02
So when you go on these kinds of diet, they begin to smell bad.
288
722648
2955
మొదలైతాయి.కాబట్టి ఒక సరైన ఆహారం తక్కువ కొవ్వు, తక్కువ చెడ్డ కార్బ్స్,
12:05
An optimal diet is low in fat, low in the bad carbs,
289
725627
2906
12:08
high in the good carbs and enough of the good fats.
290
728557
2884
ఎక్కువ మంచి కార్బ్స్ సరైనంత మంచి కొవ్వు.
అయినా ఇది ఒక స్పెక్ట్రం:
12:11
And then, again, it's a spectrum:
291
731465
1671
మీరు ఎప్పుడు ఈ దిశలో కదుల్తారో, మీరు బరువు
12:13
when you move in this direction, you're going to lose weight,
292
733160
2884
తగ్గుతారు,మీకు బాగా అన్పిస్తుంది ఇంకా మీకు ఆరోగ్యం బాగవుతుంది.
12:16
you'll feel better, and you'll gain health.
293
736068
2010
ఇప్పుడు తక్కువ తినడానికి ఫుడ్ చైన్లో ఆర్థికపరమైన కారణాలు ఉన్నాయి
12:18
There are ecological reasons for eating lower on the food chain too,
294
738102
3268
అది అమెజాన్లో అటవీ నిర్మూలన కావచ్చు, లేదా రోజుకు ఒకడాలర్ మీద బతికే
12:21
whether it's the deforestation in the Amazon
295
741394
2072
12:23
or making more protein available
296
743490
1526
నాలుగుబిలియన్ల ప్రజలకు ఎక్కువ ప్రోటీన్ లభించేటట్టు చూడడం
12:25
to the four billion people who live on a dollar a day,
297
745040
2638
12:27
not to mention whatever ethical concerns people have.
298
747702
2925
ప్రజలకున్న నైతికపరమైన ఆందోళనలు కలపకుండా.
కాబట్టి, ఇట్లాంటి ఆహారం తినడానికి కేవలం ఆరోగ్యం కాకుండా చాలా కారణాలున్నాయి.
12:30
So there are lots of reasons for eating this way
299
750651
2265
12:32
that go beyond just your health.
300
752940
1544
ఇప్పుడు, ఈ కార్యక్రమం ప్రోస్టేట్ కాన్సర్
12:34
Now, we're about to publish the first study
301
754508
2006
మీద చూపించిన ప్రభావం చూశాక మేము UCSF ఇంకా స్లోయన్- కెట్టెరింగ్ సహకారంతో
12:36
looking at the effects of this program on prostate cancer,
302
756538
3287
12:39
in collaboration with Sloan Kettering and UCSF.
303
759849
3755
మొదటి అధ్యయనం ప్రచురించబోతున్నాం.
మేము బయాప్సీలో ప్రోస్టేట్ కాన్సర్ నిర్థారణ అయిన 90 మంది పురుషులను తీసుకున్నాం
12:43
We took 90 men who had biopsy-proven prostate cancer,
304
763628
3125
12:46
who had elected, for reasons unrelated to the study, not to have surgery.
305
766777
3440
వాళ్ళు అధ్యయనంతో సంబంధం లేని కారణాలతో సర్జరీ వద్దనుకున్నారు.
మేము వాళ్ళను రెండు సమూహాలుగా విభజించాము,
12:50
We could randomly divide them into two groups,
306
770241
2155
ఇక ఒక సమూహం కావాలి అది జోక్యం లేకుండా
12:52
and then we could have one group
307
772420
1632
పోల్చిచూసుకోవడానికి, అది బ్రెస్ట్ కాన్సర్లో
12:54
that is a nonintervention control group to compare to,
308
774076
2611
చెయ్యలేము ఎందుకంటే అక్కడ అందరూ చికిత్స తీసుకుంటారు కాబట్టి.
12:56
which you can't do with, say, breast cancer,
309
776711
2062
12:58
because everyone gets treated.
310
778797
1437
సంవత్సరం తర్వాత,మేము కనుగొన్నాం,ప్రయోగాత్మక
13:00
We found that after a year,
311
780258
1299
సమూహం లో ఎవరైతే జీవన విధానాన్ని
13:01
none of the experimental group patients who made these lifestyle changes
312
781581
3395
మార్చుకున్నారో వారికి చికిత్స అవసరం లేదు,
కానీ నియంత్రణ సమూహంలో 6 రోగులకు సర్జరీ లేదా రేడియేషన్ అవసరం
13:05
needed treatment,
313
785000
1151
13:06
while six of the control group patients needed surgery or radiation.
314
786175
3192
అయ్యింది. మేము ప్రోస్టేట్ కాన్సర్కి ఒక గుర్తయిన PSA స్థాయిలు వాళ్ళవి చూసినప్పుడు-
13:09
When we looked at their PSA levels, which is a marker for prostate cancer,
315
789391
3478
అవి కంట్రోల్ సమూహంలో ఇంకా దిగజారాయి, కానీ
13:12
they got worse in the control group but got better in the experimental group.
316
792893
3621
ప్రయోగాత్మక సమూహంలోఅవి మంచిగా అయ్యాయి,
ఇక ఈ తేడాలు అత్యంత ముఖ్యమైనవి.
13:16
And the differences were highly significant.
317
796538
2056
నేను అప్పుడు ఆలోచించాను ప్రజలు ఏ సమూహంలో
13:18
I wondered -- was there any relationship
318
798618
1976
ఉన్నావాళ్ళ ఆహారం,జీవన విధానంమార్చుకోవడానికి
13:20
between how much people changed their diet and lifestyle,
319
800618
2675
PSAలో తేడాలకు ఏమైనా సంబంధం ఉందా అని?
13:23
whichever group they were in,
320
803317
1383
ఖచ్చితంగా మేము మోతాదు-స్పందన సంబంధం కనుగొన్నాము,
13:24
and the changes in PSA?
321
804724
1151
13:25
And sure enough, we found a dose-response relationship,
322
805899
2581
గుండె సంబంధిత అధ్యయనంలో ఆర్టీరియల్ అడ్డంకులను కనుగొన్నట్టు.
13:28
just like we did in the arterial blockages in our cardiac studies.
323
808504
3103
ఇక PSA తగ్గడానికి, వాళ్ళు చాలా ఎక్కువ మార్పులు చేసుకోవాలి.
13:31
And in order for the PSA to go down, they had to make big changes.
324
811631
3246
అప్పుడు నేను ఆలోచించాను,వాళ్ళు బహుశ PSA మాత్రమేమారుస్తున్నారు,
13:34
I then wondered if they're just changing their PSA,
325
814901
2389
కానీ అదికంతి పెరుగుదలను ప్రభావితం చేయట్లేదు
13:37
but it's not really affecting the tumor growth.
326
817314
2198
మేము వాళ్ళ రక్తం సీరంని కొద్దిగా తీసుకొని UCLAకి పంపించాము;
13:39
So we took some of their blood serum and sent it to UCLA.
327
819536
2677
వారు టిష్యూ కల్చర్లో పెరుగుతున్న ప్రోస్టేట్ కణతి కణాలకు వాటిని కలిపారు,
13:42
They added it to a standard line of prostate tumor cells
328
822237
2627
13:44
growing in tissue culture,
329
824888
1246
ఇక అది ఏడు రెట్లు ఎక్కువ కణాల వృద్ధి ఆపింది
13:46
and it inhibited the growth seven times more in the experimental group
330
826158
3295
నియంత్రణ గ్రూపు కంటే ప్రయోగాత్మక సమూహంలో - 70 వర్సెస్ 9 శాతం.
13:49
than in the control group -- 70 versus 9 percent.
331
829477
2296
13:51
Finally, I wondered if there's any relationship
332
831797
2195
ఇక ఆఖరిగా,నాకు అనిపిస్తుందిప్రజలు ఏసమూహంలో
ఉన్నావాళ్ళుమారడం ఇంకా అది కంతి పెరుగుదలను నివారించడం,
13:54
between how much people changed
333
834016
1484
13:55
and how much it inhibited their tumor growth,
334
835524
2104
మధ్య ఏదైనా సంబంధం
13:57
whichever group they were in.
335
837652
1383
ఉందాఅని ఇక ఇది నన్ను నిజం గా ఉత్తేజపరిచింది
13:59
And this really got me excited because again,
336
839059
2097
ఎందుకంటే మళ్ళీ,మేము అదే నమూనా కనుక్కున్నాము:ప్రజలు ఎంత ఎక్కువ
14:01
we found the same pattern: the more people change,
337
841180
2342
మారితే, అది వాళ్ళ కణుతుల పెరుగుదలను అంత ప్రభావితం చేసింది.
14:03
the more it affected the growth of their tumors.
338
843546
2242
14:05
Finally, we did MRI and MR spectroscopy scans on some of these patients.
339
845812
3387
ఇక ఆఖరి గా,మేముMRI ఇంకాMR స్పెక్ట్రోస్కోపీస్కాన్స్ కొంతమంది మీద
చేశాం, ఈ రోగి లో కణితి ఆక్టివిటీ ఎర్ర గా
14:09
The tumor activity is shown in red in this patient,
340
849223
2383
చూపించారు,ఇక మీరు చూడవచ్చుఅది ఒక సంవత్సరం తర్వాతPSA కూడా తగ్గుతూమంచి గా ఉంది ,.
14:11
and you can see clearly it's better a year later, along with the PSA going down.
341
851630
3764
కాబట్టి ఇది ప్రోస్టేట్కాన్సర్కి సరిఅవుతే, రొమ్ముకాన్సర్ కి కూడా దాదాపు సరి కావచ్చు.
14:15
If it's true for prostate cancer,
342
855418
1574
14:17
it'll almost certainly be true for breast cancer.
343
857016
2290
ఇక మీరు సంప్రదాయ చికిత్స తీసుకున్నా లేదా
14:19
And whether or not you have conventional treatment,
344
859330
2390
అదనంగా ఈమార్పులు చేసుకుంటే అది తిరిగివచ్చే ప్రమాదాన్ని తగ్గించడం లో తోడ్పడ్తుంది.
14:21
in addition, if you make these changes, it may help reduce the risk of recurrence.
345
861744
3862
ఆఖరిగా నేను మాట్లాడాలనుకుంది, ఆనందాన్నివెతకడం గురించిన అధ్యయనంలో
14:25
The last thing I want to talk about,
346
865630
1718
14:27
apropos of the issue of the pursuit of happiness,
347
867372
2301
ప్రజలు ఎవరైతే ఒంటరిగా ఇంకా
14:29
is that study after study has shown
348
869697
1984
నిరాశతో ఉంటారో --
14:31
that people who are lonely and depressed --
349
871705
2054
నిరాశ అనేది మన సంస్క్రుతిలో ఒక నిజమైన అంటువ్యాధి--
14:33
and depression is the other real epidemic in our culture --
350
873783
2763
ఒక కారణం మనం అనుకున్నట్టు, వాళ్ళు ఎక్కువ పొగ త్రాగి ఎక్కువతిని
14:36
are many times more likely to get sick and die prematurely,
351
876570
2763
ఇంకా ఎక్కువ తాగి ఇంకా ఎక్కువ పని చేసి ఎక్కువ రెట్లు రోగాల
14:39
in part because, as we talked about, they're more likely to smoke,
352
879357
3097
బారిన పడడానికి ముందుగానే మరణించడానికి ఆస్కారం ఉంది అని తేలింది.
14:42
overeat, drink too much, work too hard, and so on.
353
882478
2385
14:44
But also, through mechanisms that we don't fully understand,
354
884887
2930
ఐనా కూడా మనకు పూర్తిగా అర్థం కాని పద్ధతుల ద్వారా,ఒంటరిగా
14:47
people who are lonely and depressed are many times --
355
887841
2485
ఇంకా నిరాశగా ఉండేవాళ్ళు ఎన్నో రెట్లు--ఒక
అద్యయనంలో 3నుండి5రెట్లు అని ఉంది--ఎక్కువ
14:50
three to five to ten times in some studies --
356
890350
2097
రోగాల బారిన పడిత్వరగా చనిపోతారని తెల్సింది.
14:52
more likely to get sick and die prematurely.
357
892471
2056
నిరాశ అనేది నయం చేయచ్చు. మనం దాని గురించి ఏదో ఒకటి చేయాలి.
14:54
And depression is treatable. We need to do something about that.
358
894551
3008
ఇప్పుడు ఏదైనా దగ్గరితనాన్ని ప్రోత్సహించేది చికిత్సేఅవుతుంది.
14:57
Now on the other hand, anything that promotes intimacy is healing.
359
897583
3145
అది సెక్సువల్ దగ్గరితనం కావచ్చు--
15:00
It can be sexual intimacy --
360
900752
1343
నేను చికిత్సా శక్తి ఇంకా శృంగార శక్తిని
15:02
I happen to think healing energy and erotic energy
361
902119
2380
ఒకే విషయానికి రెండు రూపాలుగా భావిస్తాను.
15:04
are just different forms of the same thing.
362
904523
2279
స్నేహం, విశ్వాసం, కరుణ, సేవ - అన్ని నిత్యం మేము చర్చించే నిజాలు, అవి
15:06
Friendship, altruism, compassion, service --
363
906826
2834
15:09
all the perennial truths that we talked about
364
909684
2100
అన్ని మతం మరియు అన్ని సంస్కృతుల భాగం -
15:11
that are part of all religion and all cultures,
365
911808
2197
ఒకసారి మీరు తేడాలు చూసే ప్రయత్నం మాని వేస్తే,
15:14
once you stop trying to see the differences --
366
914029
2146
ఈ విషయాలన్నీ మన కోసమే,
15:16
these are the things that are in our own self-interest,
367
916199
2580
ఎందుకంటే అవి మనన్ని మన బాధల నుండి ఇంకా రోగాల నుండి విముక్తి కలిగిస్తాయి.
15:18
because they free us from our suffering and our disease.
368
918803
3305
ఇక ఒక రకంగా ఇది మనం చేయగలిగే వాటిల్లో చాలా స్వార్థపూరిత చర్య.
15:22
And it's, in a sense, the most selfish thing that we can do.
369
922132
3480
15:25
Just to look at one study, done by David Spiegel at Stanford.
370
925636
3417
ఒకసారి ఈస్టడీ చూడండి.దీన్ని స్టాంఫర్డ్లో డేవిడ్ స్పైజెల్ చేశాడు.
మహిళల్లో మెటాస్టాటిక్ రొమ్ము కాన్సర్ ఉన్న
15:29
He took women with metastatic breast cancer,
371
929077
2096
వాళ్ళను రెండు గ్రూప్స్ గా విభజించాడు
15:31
randomly divided them into two groups.
372
931197
1836
ఒక గ్రూప్ వారానికి ఒకసారి గంటన్నర సపోర్ట్ గ్రూప్ తో కలుస్తుంది.
15:33
One group met for an hour and a half once a week in a support group.
373
933057
3295
అది ఒకప్రేమ పూర్వకవాతావరణం అక్కడవాళ్ళు మనసు
15:36
It was a nurturing, loving environment,
374
936376
1867
విప్పడానికి ఇంకా రొమ్ము క్యాన్సర్ ఉండడం
15:38
where they were encouraged to let down their emotional defenses
375
938267
2962
ఎంత బాధోఅర్థం చేసుకునేవారితో మాట్లాడమంటారు
15:41
and talk about how awful it is to have breast cancer
376
941253
2438
ఎందుకంటె వాళ్ళూఅదేస్టేజ్లో ఉంటారు కాబట్టి.
15:43
with people who understood because they were going through it too.
377
943715
3170
వాళ్ళు వారానికొకసారి సంవత్సరం పాటు కలిశారు.
5ఏళ్ళ తరువాత, ఆ మహిళలు రెండు రెట్లు ఎక్కువ జీవించారు,
15:46
They met once a week for a year.
378
946909
1532
15:48
Five years later, those women lived twice as long.
379
948465
2352
ఇక అదొక్కటే ఆ గ్రూప్స్ మధ్య తేడా.
15:50
And that was the only difference between the groups.
380
950841
2435
ఇది దలాంసెట్లోవచ్చిన రాండమ్గా చేసిన ఒకస్టడీ
15:53
It was a randomized control study published in "The Lancet."
381
953300
2821
మిగతా అధ్యయనాలు కూడా ఇదే చూపుతున్నాయి. కాబట్టి, ఈ చిన్న విషయాలు
15:56
Other studies have shown this as well.
382
956145
1818
దగ్గరితనాన్ని స్రుష్టించేవి నిజంగానయంచేసేవి
15:57
So these simple things that create intimacy are really healing.
383
957987
2959
ఇక చికిత్స అనే మాటే, "సంపూర్ణం గా చేయడం" అనేదాన్నుండివచ్చింది.
16:00
Even the word "healing" comes from the root "to make whole."
384
960970
2823
యోగా అనే మాట సంస్క్రుతం నుండి వచ్చింది,
16:03
The word "yoga" comes from the Sanskrit, meaning "union,"
385
963817
2669
దాని అర్థం"కలుపు,జత చేయి, దగ్గరకు తీసుకు రా"అని.
16:06
"to yoke, to bring together."
386
966510
1386
ఇక ఆఖరి స్లైడ్ నేను మీకు చూపించేది --నేను--మళ్ళీ నుండి,ఈ స్వామి
16:07
The last slide I want to show you is from -- again,
387
967920
2396
నేను ఎన్నో ఏళ్ళ పాటు కలిసి చదువుకున్నాం
16:10
this swami that I studied with for so many years.
388
970340
2321
నేను యూనివర్సిటీ ఆఫ్ వర్జీనియా మెడికల్ స్కూల్ లో కొన్నేళ్ళక్రితం
16:12
I did a combined oncology and cardiology grand rounds
389
972685
2487
ఆంకాలజీ ఇంకా కార్డియాలజీ కలిపి చేశాను.
16:15
at the University of Virginia medical school a couple years ago.
390
975196
3003
దాని చివర , ఎవరో స్వామి ని అడిగారు,
16:18
And at the end of it, somebody said,
391
978223
1724
"హే స్వామీ, ఆరోగ్యానికి అనారోగ్యానికి తేడా ఏమిటి?" అని
16:19
"Hey, Swami, what's the difference between wellness and illness?"
392
979971
3593
ఇక అతను బ్లాక్ బోర్డ్ దగ్గరకు వెళ్ళి
16:23
So he went up on the board and wrote the word "illness"
393
983588
2581
"illness" రాశాడు,మొదటి అక్షరానికి సున్నా చుట్టాడు,"wellness"
16:26
and circled the first letter,
394
986193
1389
16:27
then wrote the word "wellness,"
395
987606
1479
రాశాడుమొదటి రెండు అక్షరాలకు సున్నాచుట్టాడు-
16:29
and circled the first two letters.
396
989109
1625
నాకు, ఏం మాట్లాడుతున్నామోఅది షార్ట్హాండ్లా
16:30
To me, it's just shorthand for what we're talking about:
397
990758
2628
అనిపించింది: సమాజానికి ప్రేమకు సంబంధాన్ని
16:33
that anything that creates a sense of connection and community and love
398
993410
3378
కనెక్ట్ చేసేది ఏదైనా నిజం గా చికిత్స కు సంబంధించినది అనేది.
16:36
is really healing.
399
996812
1156
ఇక మనం అప్పుడు మన జీవితాలను అనారోగ్యం బారిన పడకుండా పూర్తిగా ఆనందిచగలం.
16:37
And then we can enjoy our lives more fully without getting sick in the process.
400
997992
4073
ధన్యవాదములు. (చప్పట్లు)
16:42
Thank you.
401
1002089
1159
16:43
(Applause)
402
1003272
1411

Original video on YouTube.com
ఈ వెబ్‌సైట్ గురించి

ఈ సైట్ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఉపయోగపడే YouTube వీడియోలను మీకు పరిచయం చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అగ్రశ్రేణి ఉపాధ్యాయులు బోధించే ఆంగ్ల పాఠాలను మీరు చూస్తారు. అక్కడ నుండి వీడియోను ప్లే చేయడానికి ప్రతి వీడియో పేజీలో ప్రదర్శించబడే ఆంగ్ల ఉపశీర్షికలపై రెండుసార్లు క్లిక్ చేయండి. ఉపశీర్షికలు వీడియో ప్లేబ్యాక్‌తో సమకాలీకరించబడతాయి. మీకు ఏవైనా వ్యాఖ్యలు లేదా అభ్యర్థనలు ఉంటే, దయచేసి ఈ సంప్రదింపు ఫారమ్‌ని ఉపయోగించి మమ్మల్ని సంప్రదించండి.

https://forms.gle/WvT1wiN1qDtmnspy7