How does your smartphone know your location? - Wilton L. Virgo

స్మార్ట్ ఫోన్లకు మీరున్న చోటు ఎలా తెలుస్తుంది? - విల్టన్ విర్గో

857,499 views

2015-01-29 ・ TED-Ed


New videos

How does your smartphone know your location? - Wilton L. Virgo

స్మార్ట్ ఫోన్లకు మీరున్న చోటు ఎలా తెలుస్తుంది? - విల్టన్ విర్గో

857,499 views ・ 2015-01-29

TED-Ed


వీడియోను ప్లే చేయడానికి దయచేసి దిగువ ఆంగ్ల ఉపశీర్షికలపై రెండుసార్లు క్లిక్ చేయండి.

Translator: Mullapudi Joshi Reviewer: Samrat Sridhara
00:06
How does your smartphone know exactly where you are?
0
6760
3693
మీరు వాడె స్మార్ట్ ఫోన్‍కి ఎలా తెలుసు మీరు ఎక్కడ ఉన్నారో?
00:10
The answer lies 12,000 miles over your head
1
10453
3303
దానికి జవాబు మీ తలపైన 12,000మైళ్ళ దూరంలో ఉంది.
00:13
in an orbiting satellite that keeps time to the beat of an atomic clock
2
13756
4473
Quantum Mechanics తో పనిచేసే అణు గడియారం (Atomic clock), తెలిపే
00:18
powered by quantum mechanics.
3
18229
3177
00:21
Phew.
4
21406
1030
------
00:22
Let's break that down.
5
22436
1989
అదేమిటో చూద్దాం.
00:24
First of all, why is it so important to know what time it is on a satellite
6
24425
4696
మొదట satelliteతో ఇప్పుడు ఎంత సమయమో ఎందుకు తెలుసుకోవడం?
00:29
when location is what we're concerned about?
7
29121
3028
మనకి కావలసింది మనం ఉన్న ప్రదేశం అయితే?
00:32
The first thing your phone needs to determine
8
32149
2210
మీ phone చేసే మొదటి పని, మీరు satellite కి
00:34
is how far it is from a satellite.
9
34359
3337
ఎంత దూరంలో ఉన్నారో చెప్పడం.
00:37
Each satellite constantly broadcasts radio signals
10
37696
3187
ప్రతి satellite నిత్యం రేడియో సిగ్నల్స్ ని ప్రసారం చేస్తాయి.
00:40
that travel from space to your phone at the speed of light.
11
40883
4879
అవి కాంతి వేగంతో అంతరిక్షం నుండి ప్రయాణిస్తాయి.
00:45
Your phone records the signal arrival time
12
45762
2800
మీ Phone ఆ signal రావడానికి ఎంత సమయం పట్టిందో
00:48
and uses it to calculate the distance to the satellite
13
48562
3191
లెక్కించి, Satellite నుంచి ఉండే దూరాన్ని కనిపెట్టడం కోసం వాడుతుంది.
00:51
using the simple formula, distance = c x time,
14
51753
5964
దానికి, దూరం = (C)×(సమయం) అనే సూత్రాన్ని వాడుతుంది.
00:57
where c is the speed of light and time is how long the signal traveled.
15
57717
5368
ఇక్కడ "C" అంటే కాంతి వేగం, "సమయం" అంటే signal పయాణించడానికి పట్టిన సమయం
01:03
But there's a problem.
16
63085
1251
కాని ఇక్కడ ఒక సమస్య ఉంది.
01:04
Light is incredibly fast.
17
64336
1902
కాంతి చాలా వేగంగా ప్రయాణిస్తుంది.
01:06
If we were only able to calculate time to the nearest second,
18
66238
3402
మనం ఒక సెకనుకు దగ్గరగా మాత్రమే సమయాన్ని కొలవగలిగితే,
01:09
every location on Earth, and far beyond,
19
69640
3310
భూమి మీద ఉండే ప్రదేశాలు, లేక అంతకన్నా దూరంగా ఉండేవి,
01:12
would seem to be the same distance from the satellite.
20
72950
3152
satellite నుంచి ఒకే దూరంలో ఉన్నట్టు ఉంటాయి.
01:16
So in order to calculate that distance to within a few dozen feet,
21
76102
4273
ఇందువల్ల, దగ్గరలో ఒక 12 అడుగుల వరకు దూరం కొలవాలంటే
01:20
we need the best clock ever invented.
22
80375
3793
మనకి ఇప్పటి వరకు కనిపెట్టిన వాటిలోకల్లా మంచి గడియారం కావాలి.
01:24
Enter atomic clocks, some of which are so precise
23
84168
3529
దీనికే ఎంతో ఖచ్చితమైన అణు గడియారాలను వాడతారు.
01:27
that they would not gain or lose a second
24
87697
2866
వీటిలో ఒక సెకను పెరగటం గాని తరగటం గాని జరగదు
01:30
even if they ran for the next 300 million years.
25
90563
5040
అవి 30 కోట్ల సంవత్సరాలు తిరిగినా కాని
01:35
Atomic clocks work because of quantum physics.
26
95603
3244
Atomic clocks, quantum mechanics సహాయంతో పనిచేస్తాయి.
01:38
All clocks must have a constant frequency.
27
98847
2961
అన్ని గడియారాలకు ఒకటే ఫ్రీక్వెన్సీ ఉండాలి.
01:41
In other words, a clock must carry out some repetitive action
28
101808
3563
ఇంకో మాటలో చెప్పాలంటే, ఒక గడియారం ఒకే రకమైన పునరావృత చర్యను పూర్తి చేయాలి,
01:45
to mark off equivalent increments of time.
29
105371
4014
సమయం సమానమైన వృద్ధిలో ఉండాలంటే.
01:49
Just as a grandfather clock relies on the constant swinging
30
109385
3346
మన తాతల కాలం నాటి గడియారాలలో ఏ విధంగా అయితే ఎప్పుడు ముందుకు వెనకకు
01:52
back and forth of a pendulum under gravity,
31
112731
3116
గురుత్వాకర్షణ శక్తి వలన ఊగే లోలకం మీద ఆదరపడతాయో,
01:55
the tick tock of an atomic clock
32
115847
2092
ఒక అణు గడియారము(Atomic clock) యొక్క టిక్ టోక్
01:57
is maintained by the transition between two energy levels of an atom.
33
117939
5102
ఒక అణువు యొక్క రెండు శక్తి స్థాయిలు మధ్య పరివర్తనo ద్వారా నిర్వహించబడుతుంది
02:03
This is where quantum physics comes into play.
34
123041
3028
అందుకే ఇది Quantum Physics లోకి వస్తుంది
02:06
Quantum mechanics says that atoms carry energy,
35
126069
3242
Quantum Mechanics పకారం అణువులో శక్తి ఉంటుంది,
02:09
but they can't take on just any arbitrary amount.
36
129311
3857
కాని వాటిలో ఒక నిర్ణీతమైన శక్తి మాత్రమే ఉంటుంది.
02:13
Instead, atomic energy is constrained to a precise set of levels.
37
133168
5047
బదులుగా, అణుశక్తి స్థాయిలు ఒక ఖచ్చితమైన జతకు పరిమితమయ్యి ఉంటాయి.
02:18
We call these quanta.
38
138215
2085
వీటినే క్వాంటా (quanta) అంటారు.
02:20
As a simple analogy, think about driving a car onto a freeway.
39
140300
4102
ఇది అర్ధం అవడం కోసం, ఒక ఫ్రీవే మీద కారు డ్రైవింగ్ చేస్తునట్టు ఊహించుకోండి.
02:24
As you increase your speed,
40
144402
1328
మనం వేగం పెంచే కొద్దీ,
02:25
you would normally continuously go from, say, 20 miles/hour up to 70 miles/hour.
41
145730
6492
మీరు సాధారణంగా వేగాన్ని గంటకు20మైళ్ళ నుండి 70మైళ్ళ వరుకు ఏకక్రమముగా పెంచుతారు .
02:32
Now, if you had a quantum atomic car,
42
152222
2570
ఇప్పుడు, మీకు ఒక క్వాంటం అణు కారు ఉంటే ,
02:34
you wouldn't accelerate in a linear fashion.
43
154792
2986
మీరు మునుపటి లాగ ఒక సరళ పద్ధతిలో వేగాన్ని పెంచలేరు.
02:37
Instead, you would instantaneously jump, or transition, from one speed to the next.
44
157778
6717
బదులుగా, మీరు ఒక వేగం నుంచి ఇంకో వేగానికి ఒక్కసారిగా వెలిపోతారు.
02:44
For an atom, when a transition occurs from one energy level to another,
45
164495
4273
ఒక అణువులో ఒక శక్తి స్తాయి నుంచి ఇంకో శక్తి స్తాయికి వెలితే,
02:48
quantum mechanics says
46
168768
1415
క్వాంటం మెకానిక్స్ ప్రకారం
02:50
that the energy difference is equal to a characteristic frequency,
47
170183
4439
ఆ శక్తి యొక్క తేడా,
02:54
multiplied by a constant,
48
174622
2577
(ఒక సహజమైన ఫ్రీక్వెన్సీ × స్థిరాంకం)కి సమానం.
02:57
where the change in energy is equal to a number, called Planck's constant,
49
177199
5616
ఇక్కడ ఆ శక్తి యొక్క మార్పు, ప్లాంక్ స్థిరాంకం ("h")కి
03:02
times the frequency.
50
182815
2277
సమానం.
03:05
That characteristic frequency is what we need to make our clock.
51
185092
5205
ఆ సహజమైన ఫ్రీక్వెన్సీతోనే మన గడియారాన్ని తయారు చేయాలి.
03:10
GPS satellites rely on cesium and rubidium atoms as frequency standards.
52
190297
6014
GPS ఉపగ్రహాలు సీసియం మరియు రుబీడియం అణువులు ఫ్రీక్వెన్సీ మీద ఆధారపడతాయి .
03:16
In the case of cesium 133,
53
196311
2340
సీసియం 133 లో ,
03:18
the characteristic clock frequency is 9,192,631,770 Hz.
54
198651
10195
సహజమైన ఫ్రీక్వెన్సీ 9,192,631,770 Hz.
03:28
That's 9 billion cycles per second.
55
208846
2790
అంటే సెకనుకు 9 బిలియన్ సైకిల్సు .
03:31
That's a really fast clock.
56
211636
1989
అది చాలా వేగవంతమైన గడియారం.
03:33
No matter how skilled a clockmaker may be,
57
213625
2380
ఒక మాములు గడియారం చేసేవాడికి ఎంత నైపుణ్యం ఉన్నా,
03:36
every pendulum, wind-up mechanism
58
216005
2155
ప్రతీ పెండులమ్ లో వాడే మూసివేత విధానం,
03:38
and quartz crystal resonates at a slightly different frequency.
59
218160
4600
మరియు క్వార్ట్జ్ క్రిస్టల్ వేరువేరు ఫ్రీక్వెన్సీల వద్ద ప్రతిధ్వనిస్తాయి.
03:42
However, every cesium 133 atom in the universe
60
222760
4209
అయితే, విశ్వంలో ప్రతి సీసియం 133 అణువు
03:46
oscillates at the same exact frequency.
61
226969
3849
అదే ఖచ్చితమైన ఫ్రీక్వెన్సీ వద్ద పనిచేస్తుంది.
03:50
So thanks to the atomic clock,
62
230818
2443
అందుకే అటామిక్ గడియారాన్ని అభినందించాలి,
03:53
we get a time reading accurate to within 1 billionth of a second,
63
233261
4018
మనకి టైం ఒక సెకనులో లక్ష కోట్లవ వంతు వరకు సరిగ్గా ఇవ్వగలదు.
03:57
and a very precise measurement of the distance from that satellite.
64
237279
5015
ఆ ఉపగ్రహం నుండి దూరం చాలా ఖచ్చితంగా కొలవగలం.
04:02
Let's ignore the fact that you're almost definitely on Earth.
65
242294
4527
మనం ఖచ్చితముగా భూమి మీద ఉన్నామన్న విషయాన్ని పక్కన పెడితే,
04:06
We now know that you're at a fixed distance from the satellite.
66
246821
3506
మీకు తెలుసు, మీరు ఉపగ్రహం నుండి ఎల్లప్పుడు ఒకే దూరంలో ఉంటారు.
04:10
In other words, you're somewhere on the surface of a sphere
67
250327
2860
ఇంకో మాటలో మీరు ఎక్కడో గోళం ఉపరితలం మీద ఉంటారు.
04:13
centered around the satellite.
68
253187
2763
అది ఉపగ్రహం చుట్టూ కేంద్రీకృతమై ఉంటుంది.
04:15
Measure your distance from a second satellite
69
255950
2187
రెండవ ఉపగ్రహం నుండి మీ దూరం కొలిస్తే,
04:18
and you get another overlapping sphere.
70
258137
3081
మీకు ఇంకో ఉపరితలం వస్తుంది.
04:21
Keep doing that,
71
261218
968
అలా చేస్తూ వుంటే,
04:22
and with just four measurements,
72
262186
1607
అలా నాలుగు కొలతలతో మరియు,
04:23
and a little correction using Einstein's theory of relativity,
73
263793
3476
ఐన్స్టీన్ యొక్క సాపేక్ష సిద్ధాంతంతో కొన్ని దిద్దుబాటులు చేస్తే,
04:27
you can pinpoint your location to exactly one point in space.
74
267269
6268
మీరు ఖచ్చితంగా మీరున్న చోటు అంతరిక్షంలో గుర్తించవచ్చు.
04:33
So that's all it takes:
75
273537
1433
మీకు అవసరమయ్యేవి కేవలం:
04:34
a multibillion-dollar network of satellites,
76
274970
2800
కొన్ని బిలియన్ -డాలర్ ఉపగ్రహాల యొక్క నెట్వర్క్ ,
04:37
oscillating cesium atoms,
77
277770
2047
సీసియం అణువులు,
04:39
quantum mechanics,
78
279817
1415
క్వాంటం మెకానిక్స్,
04:41
relativity,
79
281232
1095
సాపేక్ష సిద్ధాంతం
04:42
a smartphone,
80
282327
1157
ఒక స్మార్ట్ ఫోన్ ,
04:43
and you.
81
283484
2243
మరియు మీరు.
04:45
No problem.
82
285727
1382
అంతే.
ఈ వెబ్‌సైట్ గురించి

ఈ సైట్ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఉపయోగపడే YouTube వీడియోలను మీకు పరిచయం చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అగ్రశ్రేణి ఉపాధ్యాయులు బోధించే ఆంగ్ల పాఠాలను మీరు చూస్తారు. అక్కడ నుండి వీడియోను ప్లే చేయడానికి ప్రతి వీడియో పేజీలో ప్రదర్శించబడే ఆంగ్ల ఉపశీర్షికలపై రెండుసార్లు క్లిక్ చేయండి. ఉపశీర్షికలు వీడియో ప్లేబ్యాక్‌తో సమకాలీకరించబడతాయి. మీకు ఏవైనా వ్యాఖ్యలు లేదా అభ్యర్థనలు ఉంటే, దయచేసి ఈ సంప్రదింపు ఫారమ్‌ని ఉపయోగించి మమ్మల్ని సంప్రదించండి.

https://forms.gle/WvT1wiN1qDtmnspy7