"My Fine Reward" | Tito Deler

15,557 views ・ 2018-03-05

TED


వీడియోను ప్లే చేయడానికి దయచేసి దిగువ ఆంగ్ల ఉపశీర్షికలపై రెండుసార్లు క్లిక్ చేయండి.

Translator: Raja Evn Reviewer: Samrat Sridhara
00:15
(Music)
0
15222
5837
(సంగీతం)
00:31
Sun shining up above
1
31334
1769
సూర్యుడు మెరిసే పైన అక్కడ
00:35
down here it's 10 below
2
35406
2791
కింద ఇక్కడ 10 (ఉష్ణోగ్రత) కన్నా తక్కువా...
00:43
I'm moving on to a place now
3
43701
3598
నేను వెళుతున్నా ఒక చోటికి
ఎక్కడైతే వీధీలో... దారులకు బంగారు పూత పూస్తారో...
00:48
where the streets are paved with gold
4
48142
3339
00:55
There'll be two trains running --
5
55962
2839
అక్కడ రెండు రైళ్లు నడుస్తుంటాయి --
01:00
running side by side
6
60648
2175
నడుస్తుంటాయి పక్క పక్కనే
01:08
Some trains are going out
7
68950
1667
కొన్ని రైళ్లు బయటికి వెళ్తుంటాయి
01:14
Two trains running --
8
74244
2555
రెండు రైళ్లు నడుస్తుంటాయి --
01:18
running side by side
9
78459
2729
నడుస్తుంటాయి... పక్క పక్కనే
01:24
I'm going to catch that fast express train
10
84521
3854
నేను ఆ వేగవంతమైన ఎక్ష్ప్రెస్స్ రైళ్లు పట్టుకుంటాను
01:28
to my reward in the sky
11
88818
3064
అదే నాకు ఆకాశంలోని బహుమతి
01:37
Many rooms in my father's house now --
12
97290
3161
ఇప్పుడు మా నాన్నగారి ఇంట్లో ఎన్నో గదులు ఉన్నాయి --
01:40
Oh Lord there's one for you and me
13
100475
3283
ఓ దేవుడా ఒకటి నీకు మరియు నాకు
01:47
Many rooms in my father's house now --
14
107470
3727
ఇప్పుడు మా నాన్నగారి ఇంట్లో ఎన్నో గదులు ఉన్నాయి --
01:51
Oh there's one for you and me
15
111553
3159
ఓ దేవుడా ఒకటి నీకు మరియు నాకు
02:00
No blues and no trouble
16
120000
2780
ఏ చీకు లేదు మరియు ఏ కష్టము లేదు
02:02
Oh my Lord sweet Jesus victory
17
122804
2925
ఓ నా దైవమా ప్రియమైన జీసస్ నీకు జయము
02:11
There's one glory from the moon --
18
131188
2986
చంద్రుడి నుంచి ఒక కీర్తి ఉంటే --
02:14
Lord another, oh another from the sun
19
134198
6281
ఓ దేవుడా, ఇంకొకటి సూర్యుడి నుండి ఉంది
02:20
Oh one glory from the moon
20
140503
3348
ఓ... ఒకటి చంద్రుడి కీర్తి
02:24
and another from the sun
21
144669
2960
మరియు ఇంకొకటి సూర్యుడిది...
02:32
Behind I'll leave this earthly body
22
152098
2841
నా ఈ భూసంబంధిత దేహాన్ని ఇక్కడే వదిలేస్తాను
02:35
when my Lord king Jesus comes
23
155360
3031
ఎప్పుడైతే నా దైవము... నా రాజు... జీసస్ వస్తాడో...
02:49
Thank you very much.
24
169095
1151
కృతజ్ఞతలు
02:50
(Applause)
25
170270
2197
(చప్పట్లు)

Original video on YouTube.com
ఈ వెబ్‌సైట్ గురించి

ఈ సైట్ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఉపయోగపడే YouTube వీడియోలను మీకు పరిచయం చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అగ్రశ్రేణి ఉపాధ్యాయులు బోధించే ఆంగ్ల పాఠాలను మీరు చూస్తారు. అక్కడ నుండి వీడియోను ప్లే చేయడానికి ప్రతి వీడియో పేజీలో ప్రదర్శించబడే ఆంగ్ల ఉపశీర్షికలపై రెండుసార్లు క్లిక్ చేయండి. ఉపశీర్షికలు వీడియో ప్లేబ్యాక్‌తో సమకాలీకరించబడతాయి. మీకు ఏవైనా వ్యాఖ్యలు లేదా అభ్యర్థనలు ఉంటే, దయచేసి ఈ సంప్రదింపు ఫారమ్‌ని ఉపయోగించి మమ్మల్ని సంప్రదించండి.

https://forms.gle/WvT1wiN1qDtmnspy7