What happens when you fall into piranha-infested waters? - Antonio Machado-Allison

951,964 views ・ 2023-09-14

TED-Ed


వీడియోను ప్లే చేయడానికి దయచేసి దిగువ ఆంగ్ల ఉపశీర్షికలపై రెండుసార్లు క్లిక్ చేయండి.

Translator: SISIRA BOPPANA Reviewer: Raaga Tipirneni
00:07
You’re peering into the Amazon River when, suddenly,
0
7045
3628
మీరు అమెజాన్ నదిలోకి చూస్తున్నారు అప్పడు హఠాత్తుగా,
00:10
you lose your footing and fall.
1
10673
2002
మీరు కాలు జారి పడిపోయారు.
00:12
Piranhas dart about in the rapidly approaching water.
2
12675
3587
దూసుకెళ్తున్న పిరాన్హాలు ఉన్న నదిలోకి వేగంగా పడుతున్నారు.
00:16
So, are you doomed?
3
16637
1710
అయితే, ఇదే మీ అంతమా?
00:18
Will your fall trigger a fatal feeding frenzy?
4
18347
3129
నువ్వు పడటంతో ఆకలిగా ఉన్న పిరన్హాలకు ఆహారంగా మారిపోతున్నావా?
00:21
To forecast your fate, let’s see what we know about these fish.
5
21768
3878
మీ విధిని అంచనా వేయడానికి, అసలు ముందు మనకి ఈ చేపల గురించి ఏమి తెలుసో చూదాం.
00:26
There are more than 30 piranha species.
6
26272
2544
30 కంటే ఎక్కువ పిరాన్హా జాతులు ఉన్నాయి.
00:28
All live in the fresh waters of South America
7
28900
2669
అన్నీ దక్షిణ అమెరికాకు చెందిన తాజా నీటిలో నివసిస్తున్నాయి.
00:31
and have a single row of sharp, interlocking teeth on each jaw.
8
31569
4254
మరియు పదునైన ఒకే వరుసను కలిగి ఉంటాయి, ప్రతి దవడపై ఒకదానికొకటి దంతాలు ఉంటాయి.
00:35
They use their teeth in a variety of ways.
9
35907
2419
అవి తమ దంతాలను వివిధ మార్గాల్లో ఉపయోగిస్తాయి.
00:38
Many are omnivorous and supplement diets of things like insects,
10
38451
4129
చాలావరకు అవి సర్వభక్షకులు మరియు అవి ఇతర ఆహారంగా కీటకాలు,
00:42
crustaceans, worms, and fish
11
42580
2211
క్రస్టేసియన్లు, పురుగులు మరియు చేపలు
00:44
with fruits, seeds, and other plant matter.
12
44791
2877
పండ్లు, విత్తనాలతో, మరియు ఇతర మొక్కల పదార్థం.
00:47
Some, like red-bellied piranhas, both hunt and scavenge.
13
47877
3795
కొన్ని, రెడ్-బెల్లీడ్ పిరాన్హాస్ వంటివి, వేటాడటం మరియు స్కావెంజింగ్ రెండూ చేస్తాయి.
00:51
And others, like wimple piranhas, have specific dietary predilections,
14
51672
4713
మరియు ఇతరులు, వింపుల్ పిరాన్హా వంటివి, నిర్దిష్ట ఆహార ప్రాధాన్యతను కలిగి ఉంటాయి,
00:56
almost exclusively going after other fish’s scales.
15
56469
3920
దాదాపుగా అవి ఇతర చేపల ప్రమాణాల తర్వాత ప్రత్యేకంగా వెళతాయి.
01:00
Species like redeye piranhas are more solitary,
16
60473
3045
రెడ్-ఐ పిరాన్హాస్ వంటి జాతులు ఎక్కువ ఒంటరిగా ఉంటాయి,
01:03
while red-bellied piranhas form shoals of 10 to 100.
17
63518
3837
అయితే రెడ్-బెల్లీడ్ పిరాన్హాస్ 10 నుండి 100 వరకు గుంపుగా ఉంటాయి.
01:07
Red-bellied piranhas are among the most popularly depicted
18
67772
3503
ఈ రెడ్-బెల్లీడ్ పిరాన్హాలు అత్యధికంగా చిత్రితం చేయబడుతున్నాయి
01:11
and commonly regarded as especially aggressive.
19
71275
3128
మరియు ఇవి సాధారణంగా చాలా క్రూరమైన స్వభావం కలిగినవి.
01:14
However, their reputation for rapacious pack hunting is misinformed.
20
74654
4546
ఏది ఏమైనప్పటికీ, రేపాసియస్ ప్యాక్ వేటలో వీటి ఖ్యాతి తప్పుగా రూపొందించబడింది.
01:19
It’s thought that the main benefit of their group-living
21
79408
3003
అందరూ వీటి సమూహ జీవనం యొక్క ప్రయోజనం;
01:22
isn’t cooperative hunting
22
82411
1794
సహకార వేట కాదు
01:24
but instead protection from predators, of which they have many.
23
84205
3879
బదులుగా మాంసాహారుల నుండి రక్షణ కోసం అనుకుంటారు, అసలే వీటికి చాలా శత్రువులు.
01:28
Larger, mature red-bellied piranhas tend to assume privileged positions
24
88251
4546
పెద్ద, పరిపక్వమైన రెడ్-బెల్లీడ్ పిరాన్హాలు మంచి స్థానాలు చేపట్టేందుకు మొగ్గు చూపుతాయి
01:32
at the shoal’s center, where it’s safest.
25
92797
2336
అదీ గుంపు మధ్యలో ఎందుకంటే అది చాలా సురక్షితమైన ప్రాంతం.
01:35
And scientists have observed that red-bellied piranhas in smaller groups
26
95591
4547
మరియు శాస్త్రవేత్తలు గమనించింది ఏమిటంటే రెడ్-బెల్లీడ్ పిరాన్హాలు చిన్న సమూహాలలో
01:40
breathe faster,
27
100138
1251
వేగంగా శ్వాస తీసుకుంటాయి,
01:41
probably because they’re more anxious.
28
101389
2252
బహుశా అవి ఎక్కువగా ఆత్రుత చెందడం వల్ల ఏమో.
01:43
Interestingly, they also communicate.
29
103933
2502
ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇవి మాట్లాడుకుంటాయి కూడా.
01:46
By rapidly contracting specialized muscles above their swim bladders,
30
106561
4588
వాటి ఈత తిత్తి పైనున్న, ప్రత్యేక కండరాలను శీఘ్ర సంకోచవ్యాకోచాలతో
01:51
they repeatedly “bark” when they’re facing off with one another or when captured.
31
111149
4838
అవి ఒకరితో ఒకరు తలపడుతున్నప్పుడో లేదా పట్టుబడినప్పుడో పడే పడే “మొరుగటం” చేస్తాయి
01:55
They make thudding noises when they’re aggressively circling each other,
32
115987
3753
వారు దూకుడుగా ఒకరినొకరు ప్రదక్షిణ చేస్తున్నప్పుడు, పోరాట పడుతున్నప్పుడు
01:59
fighting, or competing for food.
33
119740
2086
లేదా ఆహారం కోసం పోటీపడేటప్పుడు అవి శబ్దాలు చేస్తాయి.
02:01
And when things escalate further,
34
121826
2044
మరియు పరిస్థితి మరింత తీవ్రం అయ్యాక,
02:03
they chase each other while snapping their jaws together.
35
123870
3545
పళ్ళు నూరుతూ అవి ఒక దానిని మరొకటి వెంబడించుకుంటాయి
02:07
Researchers suspect that these sounds
36
127456
2378
పరిశోధకులు అనుమానిస్తున్నారు ఈ శబ్దాలు కేవలం
02:09
are just a sampling of their overall repertoire,
37
129834
2878
ఒక నమూనా మాత్రమే వారి మొత్తం కచేరీలో,
02:12
which might also have some special uses during mating.
38
132712
3753
వేటికైతే కొన్ని ప్రత్యేక ఉపయోగాలు సంభోగం సమయంలో ఉంటాయి.
02:16
But when do red-bellied piranhas get aggressive with humans?
39
136632
3671
అయితే ఆ రెడ్-బెల్లిడ్ పిరాన్హాలు మనుషుల పట్ల క్రూరంగా ఎప్పుడు ప్రవర్తిస్తాయి?
02:20
Well, when they do bite people,
40
140469
1961
అవి మనుషులను కొరకడం అంటూ జరిగితే
02:22
it seems to mostly happen in scenarios when they’re being handled;
41
142430
3962
వాటితో పెట్టుకున్న సందర్భాలలోనే ఎక్కువగా జరుగుతుంది;
02:26
when people are spilling food or cleaning their fishing catch in the water;
42
146392
4004
జనాలు ఆహారాన్ని చిందినప్పుడు లేదా నీటిలో వారి ఫిషింగ్ క్యాచ్ శుభ్రపరురుతున్నపుడు;
02:30
or when people disturb piranhas while the fish are mating
43
150521
3837
లేదా చేపలు సంభోగం చేస్తున్నప్పుడు, జనాలు పిరాన్హాలకు భంగం కలిగించినప్పుడు
02:34
or guarding their eggs during the wet season.
44
154358
2294
లేదా తడి కాలంలో వాటి గుడ్లను కాపాడుకుంటున్నప్పుడు.
02:36
Starvation stress is also thought to lead red-bellied piranhas
45
156861
4129
ఒక రకంగా ఆకలి ఒత్తిడి కూడా రెడ్-బెల్లిడ్ పిరాన్హాలను
02:40
to increasingly bold, aggressive behavior.
46
160990
3086
మరింత ధైర్యంగా, ఉగ్రమైన ప్రవర్తనకు దారి తీస్తాయి.
02:44
And this could theoretically result in feeding frenzies
47
164076
3462
మరియు ఇది సిద్ధాంతపరంగా ఫలితిస్తాయి వాటి యొక్క రాక్షసత్వాన్ని
02:47
where each fish tries to get some of whatever finds its way into the water.
48
167538
4380
ఎక్కడైతే ప్రతి చేప కొంత పొందడానికి ప్రయత్నిస్తాయి ఏవైతే నీటిలోకి వస్తాయో అవి.
02:52
Despite this kind of behavior being extremely rare,
49
172335
3336
ఈ రకమైన ప్రవర్తన చాలా అరుదుగా ఉన్నప్పటికీ,
02:55
rumors of it launched the piranha’s international infamy.
50
175671
3671
దాని పుకార్లు పిరాన్హాలను అంతర్జాతీయ అపఖ్యాతి గురిచేశాయి.
02:59
And this was in no small part thanks to former US President Theodore Roosevelt.
51
179342
5297
మరియు ఇది చిన్న భాగం కాదు, మాజీ యూస్ అధ్యక్షుడు థియోడర్ రూజ్‌వెల్ట్‌ వల్ల.
03:04
In 1914, he published a bestselling book in which he called piranhas
52
184847
5255
1914లో, అతను ఒక బెస్ట్ సెల్లింగ్ పుస్తకాన్ని ప్రచురించాడు.దీనిలో అతను
పిరాన్హాలను “ప్రపంచంలో అత్యంత క్రూరమైన చేప” అని అన్నాడు.
03:10
“the most ferocious fish in the world”
53
190102
2461
03:12
and wrote that the scent of blood could incite them
54
192563
2836
మరియు రక్తపు సువాసన వాటిని ప్రేరేపిస్తాయి
03:15
to rapidly devour an entire cow— or human— alive.
55
195399
4839
మొత్తం ఆవును వేగంగా మ్రింగివేయడానికి-లేదా మానవుడిని- సజీవంగా తినటానికి అని రాసారు.
03:20
But Roosevelt’s account is generally considered circumstantial and misleading.
56
200613
5005
రూజ్‌వెల్ట్ ఖాతా సాధారణంగా సందర్భానుసారంగా మరియు తప్పుదారి పట్టించేదిగా కనిపిస్తుంది.
03:25
The “feeding frenzy” he witnessed is suspected to have been the result
57
205660
3837
అతను చూసిన “ఆకలి ఉన్మాదం” అనేది జనాలు
03:29
of people purposefully starving red-bellied piranhas,
58
209497
3420
ఉద్దేశపూర్వకంగా రెడ్-బెల్లిడ్ పిరాన్హాలను ఆకలితో అలమటించేట్లు చేసి,
03:33
then giving them the opportunity to feed on a cow carcass—
59
213167
3754
అప్పుడు వాటికి ఆవు కళేబరాన్ని తినడానికి అవకాశం ఇవ్వడం జరుగుతుంది-
03:36
all to put on an exciting show.
60
216921
2336
కేవలం ఒక ఉత్తేజకరమైన ప్రదర్శన ఇవ్వటానికి మాత్రమే
03:40
But where were we? Ah, yes.
61
220299
2044
ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం? ఆ, అవును.
03:42
Falling into piranha-infested waters.
62
222343
2753
నువ్వు పిరాన్హాలతో నిండిన నీరులో పడుతున్నావ్
03:45
So, what’s your fate?
63
225137
1544
అయితే, నీ విధి ఏమిటి?
03:46
Let’s assume these are red-bellied piranhas.
64
226847
2503
ఇవే రెడ్-బెల్లిడ్ పిరాన్హాలని అనుకుందాం.
03:49
This being the Amazon River,
65
229350
1835
ఇది అమెజాన్ నది అవ్వటంతో,
03:51
they should be doing alright for themselves and not starving.
66
231185
3378
అవి ఆకలితో లేకుండా బాగానే ఉంది ఉండాలి.
03:54
Thankfully, you’re also not hitting the water alongside a bunch of fish guts.
67
234730
4797
చేప గట్స్ని పక్కన పెడితే నువ్వు నీటిని కూడా గెట్టిగా కొట్టట్లేదు.
03:59
And ideally, you're not disrupting a piranha breeding extravaganza.
68
239527
5005
మరియు నువ్వు పిరాన్హా బ్రీడింగ్ మహోత్సవానికి భంగం కలిగించడం లేదు.
04:04
You fall in, and the piranhas most likely avoid you.
69
244740
3629
నువ్వు పడితే దాదాపుగా పిరాన్హాలు, నీ జోలికి రావు.
04:08
Calmly, softly swimming or wading to shore is generally recommended
70
248577
4547
ప్రశాంతంగా, మృదువుగా ఈత కొట్టడం, ఒడ్డుకు వెళ్లడం సాధారణంగా సిఫార్సు చేయబడింది.
04:13
because splashing is thought to attract piranhas.
71
253124
3003
ఎందుకంటే నీటిని చిందిస్తూ ఈత కొడితే పిరాన్హాలను ఆకర్షించబడతాయి.
04:16
Indeed, they’re equipped with the dentition to do damage,
72
256294
3378
నిజమే, అవి దంతాలతో అమర్చబడి ఉన్నాయి, నష్టం చేయడానికి,
04:19
but they rarely attack humans.
73
259672
2252
కానీ అవి మనుషులపై చాలా అరుదుగా దాడి చేస్తాయి.
04:21
They usually have better things to eat.
74
261924
2336
వాటికి సాధారణంగా తినడానికి మనకంటే మంచి పదార్థాలు ఉంటాయి.
04:24
As you make your way onto dry land,
75
264427
2002
మీరు పొడి భూమి మీదకి వెళ్ళేటప్పుడు,
04:26
there is no feeding frenzy where they skeletonize your body within minutes.
76
266429
4087
నిమిషాల్లో మీ శరీరం అస్థిపంజరంగా మార్చే ఎటువంటి ఆకలి ఉన్మాదానికి బలి అవ్వదు.
04:30
And upon exiting the water,
77
270683
1752
మరియు నీటి నుండి నిష్క్రమించిన తర్వాత
04:32
you're probably pleased to find no chunks of flesh missing.
78
272435
3712
మీరు బహుశా అన్నీ మాంసం ముక్కలు ఉన్నాయని సంతోషపడుతారు.
ఈ వెబ్‌సైట్ గురించి

ఈ సైట్ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఉపయోగపడే YouTube వీడియోలను మీకు పరిచయం చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అగ్రశ్రేణి ఉపాధ్యాయులు బోధించే ఆంగ్ల పాఠాలను మీరు చూస్తారు. అక్కడ నుండి వీడియోను ప్లే చేయడానికి ప్రతి వీడియో పేజీలో ప్రదర్శించబడే ఆంగ్ల ఉపశీర్షికలపై రెండుసార్లు క్లిక్ చేయండి. ఉపశీర్షికలు వీడియో ప్లేబ్యాక్‌తో సమకాలీకరించబడతాయి. మీకు ఏవైనా వ్యాఖ్యలు లేదా అభ్యర్థనలు ఉంటే, దయచేసి ఈ సంప్రదింపు ఫారమ్‌ని ఉపయోగించి మమ్మల్ని సంప్రదించండి.

https://forms.gle/WvT1wiN1qDtmnspy7