How police and the public can create safer neighborhoods together | Tracie Keesee

37,142 views ・ 2018-10-16

TED


వీడియోను ప్లే చేయడానికి దయచేసి దిగువ ఆంగ్ల ఉపశీర్షికలపై రెండుసార్లు క్లిక్ చేయండి.

Translator: vijaya kandala Reviewer: Samrat Sridhara
00:12
You know, my friends, I look at this photograph
0
12921
3253
మిత్రులారా మీకు తెలుసా ఈ ఫోటో చూసినప్పుడు
00:16
and I have to ask myself,
1
16198
2445
నన్ను నేనే ప్రశ్నించుకుంటాను
00:18
you know, I think I've seen this somewhere before.
2
18667
2610
దీన్ని ఇంతకుముందెప్పుడో చూసాననిపిస్తుంది
00:21
People marching in the street for justice.
3
21657
2800
ప్రజలు న్యాయం కోరి రోడ్డెక్కి ఉద్యమం చేస్తున్నారు
00:24
But I know it's not the same photograph that I would have seen,
4
24903
3451
కానీ నాకుతెలుసు నే చూసిన ఫోటో ఇది కాదు
00:28
because I wouldn't take my oath to be a police officer until 1989.
5
28378
4467
ఎందుకంటే 1989 తర్వాతే పోలీస్ ఆఫీసర్ గా చేరాను
00:33
And I've been in the business for over 25 years.
6
33315
3334
25 సంవత్సరాలకు పైగా నేనీ ఉద్యోగం చేసాను
00:36
And identifying as an African-American woman,
7
36673
2372
నన్ను ఆఫ్రికన్ అమెరికన్ స్త్రీగా గుర్తిస్తారు
00:39
I know things have gotten better.
8
39069
2175
పరిస్థితులు మెరుగు పడ్డాయని నాకు తెలుసు
00:41
But even as I learned about public safety,
9
41268
2423
ప్రజారక్షణ గూర్చి తెలుసంకుంటున్నప్పుడు
00:43
I wondered if what I was doing on the street
10
43715
2945
నేను రోడ్డు మీద ఏం చేస్తున్నానో అని ఆశ్చర్యమేస్తుంది
00:46
was hurting or harming the community.
11
46684
2307
అది ప్రజలను కష్టపెట్టడమో,ఇబ్బందిపెట్టడమో
00:49
And I often wondered if, you know, how did they perceive me,
12
49323
4357
వాళ్గు నా గురించేం అనుకుంటున్నారో అని ఆశ్చర్యపోయేదానిని
00:53
this woman in uniform?
13
53704
1881
ఈ స్త్రీ యూనిఫారంలోనా?
00:56
But there is one thing that I knew.
14
56204
1684
కానీ నాకు తెలిసిన ఓ విషయముంది
00:57
I knew there was a way that we could do this, probably, different or better.
15
57912
3707
దీన్ని మరింత వేరుగా, బాగా చేసే విధానం నాకు తెలుసు
01:01
A way that preserved dignity and guaranteed justice.
16
61939
4352
ఆ మార్గం మరింత గౌరవప్రదమైంది, తప్పక న్యాయం లభించేది
01:06
But I also knew that police could not do it alone.
17
66883
3400
పోలీసులొక్కరే దీన్నిచేయలేరని నాకు తెలుసు
01:11
It's the coproduction of public safety.
18
71267
2666
ఇది ప్రజారక్షణకై సహనిర్మాణం
01:15
There is a lot of history with us.
19
75251
2769
మనకెంతో చరిత్ర వుంది.
01:18
You know, we know loss.
20
78830
3143
నష్టం అంటే ఏంటో మనకు తెలుసు
01:26
The relationship between
21
86049
1247
ఆఫ్రికన్ అమెరికన్ సంఘం
01:27
the African American community and the police is a painful one.
22
87320
4139
మరియు పోలీసుల మధ్య గల బంధం బాధాకరమైంది
01:32
Often filled with mistrust.
23
92005
2199
తరచూ ఇది అవిశ్వాసంతో నిండి వుంటుంది
01:34
It has been studied by social scientists,
24
94847
3056
దీన్ని సోషల్ సైంటిస్టులు అధ్యయనం చేసారు
01:37
it has been studied by government,
25
97927
3055
ప్రభుత్వం కూడా దీన్ని పరిశీలించింది
01:41
all both promising, you know, hopeful new ways and long-term fixes.
26
101006
4853
ఆశావహ కొత్తదారులు, దీర్ఘకాల ప్రణాళికలు రెండూ అభివృధ్ధి కారకాలే
01:46
But all we want is to be safe.
27
106593
2000
కానీ సేఫ్ గా ఉండడమే మాకు కావలసింది.
01:48
And our safety is intertwined.
28
108899
2000
మన రక్షణ మెలిపడిఉంది
01:51
And that we know, in order to have great relationships
29
111590
2548
మనకు తెలుసు. గొప్పఅనుబంధాలు కావాలంటే
01:54
and relationships built on trust,
30
114162
2586
వాటిని నమ్మకం అనే పునాదులపై నిర్మించాలి
01:56
that we're going to have to have communication.
31
116772
2426
వాటిలో మనకు వార్తాప్రసారం, సందేశం ఉండాలి
01:59
And in this advent and this text of the world that we've got going on,
32
119657
5333
మనం సాగిస్తున్న ఈ ప్రపంచ వ్యవహారం
02:05
trying to do this with social media,
33
125014
2269
దీన్ని సోషల్ మీడియాలో ప్రయత్నించడం
02:07
it's a very difficult thing to do.
34
127307
2267
చాలా కష్టమైన పని
02:10
We also have to examine our current policing practices,
35
130464
3273
మొదలు ప్రస్తుత విధానాలను అధ్యయనం చేయాలి
02:13
and we have to set those things aside that no longer serve us.
36
133761
3108
మనకు నిరుపయోగమైనవాటిని ప్రక్కన పెట్టాలి
02:16
So, in New York, that meant "stop, question and frisk."
37
136893
2572
న్యూయార్క్ లో దానర్థం "ఆగు, ప్రశ్నించు, పరిశీలించు"
02:19
That meant really holding up the numbers as opposed to relationships.
38
139934
5032
అనుబంధాలను ఇవి నిజంగా అడ్డుకుంటున్నాయి
02:25
And it really didn't allow the officers the opportunity
39
145673
2811
ఇవి ఆఫీసర్లకు అవకాశమివ్వడం లేదు
02:28
to get to know the community in which they serve.
40
148508
3653
పనిచేసే కమ్యూనిటిని గురించి తెలుసుకోడానికి
02:32
But you see, there is a better way.
41
152704
2738
కానీ చూడండి మరో మంచి మార్గముంది
02:35
And we know -- it's called coproduction.
42
155996
2600
మనకు తెలుసు, దాన్ని కోప్రొడక్షన్ అంటారని
02:39
So in the 1970s, Elinor Ostrom came up with this theory,
43
159702
3857
1970 లో ఎలినార్ ఒస్ట్రోం ఈ విధానాన్ని పరిచయం చేసారు
02:43
really called coproduction, and this is how it works.
44
163583
2677
ఈ కో ప్రొడక్షన్ ఎలా పనిచేస్తుందంటే
02:46
You bring people into the space that come with separate expertise,
45
166696
4183
ప్రత్యేక నైపుణ్యాలున్న వారిని ఒకేచోటికి చేరుస్తారు
02:50
and you also come with new ideas and lived experience,
46
170903
4053
మీరూ క్రొత్త ఆలోచనలతో, అనుభవాలతో వస్తారు
02:54
and you produce a new knowledge.
47
174980
2387
మీరు క్రొత్తజ్ఞానాన్ని ప్రదర్శిస్తారు
02:57
And when you produce that new knowledge,
48
177391
2160
మీరు ఆ క్రొత్త జ్ఞానాన్ని వెల్లడించి
02:59
and you apply this theory to public safety,
49
179575
2849
దాన్ని ప్రజారక్షణలో ప్రయోగించినప్పుడు
03:02
you produce a new type of public safety.
50
182448
2667
మీరో క్రొత్త తరహా ప్రజారక్షణను పరిచయం చేస్తారు
03:05
And so, in New York, it feels like this.
51
185657
4231
అలాగయితే న్యూయార్క్ లో ఇలా ఆలోచిస్తారు
03:10
It is called building relationships, literally one block at a time.
52
190291
5441
దీన్నే అక్షరాలా ఒక్కో ఇటుకను చేర్చి అనుబంధాలను నిర్మించడం అంటారు
03:16
And it's "Build the Block."
53
196293
1445
ఇదే "బిల్డ్ ది బ్లాక్"
03:17
So this is how it works.
54
197762
1738
అది ఇలా పనిచేస్తుంది
03:19
You go to buildtheblock.nyc, you put in your address.
55
199524
4078
మీరి buildtheblock.nyc, కి వెళ్ళి మీ చిరునామా తెలపండి
03:23
And up pops location, date and time of your neighborhood meeting.
56
203974
3980
వెంటనే మీ నేబర్ హుడ్ మీటింగ్ల యొక్క లొకేషన్, తేది, సమయం తెలుస్తుంది
03:29
The important part of this is you've got to go to the meeting.
57
209378
3032
ముఖ్యమైన విషయమేంటంటే మీటింగుకు వెళ్ళాలి
03:32
And once you go to that meeting,
58
212434
2127
ఒక్కసారి మీరు మీటింగుకు వెళ్ళగానే
03:34
there, of course, will be NYPD,
59
214585
2571
అక్కడ NYPD ఉంటారు
03:37
along with officers and other community members.
60
217180
3267
ఆఫీసర్లు, ఇతర ఇరుగు పొరుగుతో కలిసి వుంటారు
03:41
What's important about bringing, now, the lived experience into this space
61
221062
3474
వీళ్ళందర్నీ ఇక్కడ చేర్చడమంటే అనుభవజ్ఞుల సమావేశమే
03:44
to produce new knowledge
62
224560
1752
క్రొత్త జ్ఞానోత్పత్తికే
03:46
is that we have to have a new way of delivering it.
63
226336
2444
అలా ప్రకటించడానికి ఓ క్రొత్తమార్గం వుంది
03:49
So the new way of delivering it
64
229217
1590
ఆ నూతన ప్రకటనా విధానమేంటంటే
03:50
is through what we call neighborhood coordinating officers, or NCOs.
65
230831
3849
ఇరుగు పొరుగు కోఆర్డినేటింగ్ ఆఫీసర్లను భాగస్వాములుగా చేయడమే
03:55
And so, also in this meeting are the NCOs,
66
235196
3429
అంతేకాక NCO ల సమావేశంలో
03:58
the what we call 911 response cars,
67
238649
2912
వాటినే మనం 911 రెస్పాన్స్ కార్లంటాము
04:01
sector cars, detectives,
68
241585
2905
సెక్టార్ కార్లు, డిటెక్టివ్ లు
04:04
all of us working together to collaborate in this new way
69
244514
3455
ఈ పధ్ధతిలో అందరం కలిసి పనిచేస్తాం
04:07
to reduce crime.
70
247993
1650
నేరాలను తగ్గించడానికి.
04:10
And what's interesting about this is that we know that it works.
71
250707
4039
దీన్లోని ఆసక్తికర విషయమేంటంటే ఇది పని చేస్తుందని మనకు తెలుసు
04:14
So, for example, in Washington Heights.
72
254770
2418
ఉదాహరణకు వాషింగ్ టన్ హైట్స్ లో
04:17
At a community meeting, there was a bar, up in Washington Heights,
73
257212
3111
అక్కడో బారులో కమ్యూనిటీ మీటింగ్ ఉంది
04:20
and the neighbors were complaining about outcry and noises.
74
260347
2944
ఇక్కడి గోల,శబ్దాలగురించి ఇరుగుపొరుగు ఫిర్యాదు చేస్తున్నారు
04:23
So in their conversations with their NCO,
75
263315
3095
NCO లతో మాటలసందర్భంలో
04:26
they talked about, you know, sound barriers,
76
266434
2326
మీరు శబ్దనియంత్రణ గురించి మాట్లాడారు
04:28
different ways to sort of approach this.
77
268784
2132
దాన్ని తగ్గించే వివిధమార్గాల గురించి
04:31
Is there a different way we can direct traffic?
78
271235
2207
ట్రాఫిక్ ను మళ్ళించడానికి వేరే మార్గముందా?
04:33
And of course now they have relatively quieter bar nights.
79
273466
3934
దాంతో బార్లో రాత్రి గోల బాగా తగ్గింది
04:37
So, another issue that always comes up in neighborhoods is speeding.
80
277966
3524
నేబర్ హుడ్ లో ఎప్పుడూ ఉండే మరో సమస్య స్పీడ్ గురించి
04:41
How many of you in here have ever had a speeding ticket?
81
281514
2649
మీలో స్పీడ్ టికెట్ తీసుకున్నవారెందరు?
04:44
Raise your hand.
82
284187
1152
చేతులెత్తండి
04:45
Oh, higher, come on!
83
285363
1142
సంతోషం చాలామందే వున్నారు
04:46
There's more than that, this is New York.
84
286529
2145
ఎక్కువే వుండొచ్చు.ఎందుకంటే ఇది న్యూయార్క్
04:48
So those are other issues that brought to the NCO.
85
288698
2794
NCO కు అందిన ఇతర సమస్యలు ఇవే
04:51
Speeding -- what the NCOs do
86
291516
1764
స్పీడింగ్ లో NCO లు ఏం చేస్తారు
04:53
is they collaborate with the Department of Transportation,
87
293304
2735
వాు ప్రజారవాణాతో కలిసి పనిచేస్తారా
04:56
they look at issues such as speed bumps and signage and all types of things.
88
296063
4580
వీటిని స్పీడ్ బంప్స్, సిగ్నళ్ళకు చెందినవిగా భావిస్తారు
05:00
And when we come together to create this different type of policing,
89
300667
3754
మనందరం కలిస్తే,వేరే విధమైన పోలీస్ంగ్ వ్యవస్థను సృష్టించవచ్చు
05:04
it also feels different.
90
304445
2079
అది వైవిధ్యంగానూ అనిపిస్తుంది
05:07
The coproduction of public safety also means
91
307818
2425
ప్రజారక్షణలో కోప్రొడక్షన్ అంటే
05:10
that officers need to understand
92
310267
1826
ఆఫీసర్లు అర్థం చేసుకోవాల్సిన అవసరముంది
05:12
the history and the power of their uniforms.
93
312117
2818
వారి యూనిఫారంల శక్తిని, చరిత్రనూ
05:15
They're going to have to set aside old historical narratives
94
315458
2818
పాతచారిత్రక వృత్తాంతాలను పక్కకు పెట్టాలి
05:18
that do not serve them well.
95
318290
1565
అవి నేటి అవసరాలకు సరిపోనివి.
05:20
And that means they have to learn about implicit bias.
96
320220
2658
అంటే వారు అంతర్గత అర్థాలను తెలుసుకోవాలి
05:23
Implicit biases are shortcuts the brain makes
97
323204
2938
పరోక్ష పక్షపాతము మెదడు చేసే గారడీ
05:26
without us really knowing it.
98
326166
1737
మనకు తెలీకుండానే ఇది జరుగుతుంది
05:27
They're stereotypes that often influence our decision making.
99
327927
3840
అవి మూసపోసిన నిర్ణయాలు,తరచు మన నిర్ణయశక్తిని ప్రభావితం చేస్తాయి
05:32
And so, you can imagine,
100
332434
1237
మీరూహించుకోగలరు
05:33
for police officers who have to make split-second decisions
101
333695
3366
పోలీస్ ఆఫీసర్లు, క్షణకాలంలో నిర్ణయాలు తీసుకోవాల్సినుంటుంది
05:37
can be a very detrimental decision-making point.
102
337085
3267
ఇది నిర్ణయ సమయంలో క్లిష్టపరిస్థితి
05:41
That's why the NYPD, along with other departments throughout the United States,
103
341147
4738
అందుకే అమెరికా అంతటా NYPD ఇతర శాఖలతో కలిసి
05:45
are training all of their officers in implicit bias.
104
345909
3027
ఆఫీసర్లందరికీ శిక్షణ నిస్తున్నది
05:49
They have to understand that learning about their implicit biases,
105
349472
5056
వారు పరోక్ష పక్షపాతములను తెలుసుకునే అవసరాన్ని అర్థం చేసుకోవాలి
05:54
having good training, tactics and deescalation
106
354552
4159
మంచిశిక్షణ లో నేర్పు, ఎత్తుగడలు,యుక్తులు
05:58
and understanding how it impacts your decision making
107
358735
3175
ఇవన్నీ మీ నిర్ణయశక్తిని ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోవడం వల్ల
06:01
makes us all safer.
108
361934
1579
మనందరికీ రక్షణ లభిస్తుంది
06:04
We also know how officers are treated inside the organization
109
364958
3429
మనకు తెలుసుసంస్థలలో ఆఫీసర్లను ఎలా ఆదరిస్తారో
06:08
impacts how they're going to behave with the community at large.
110
368411
3476
వారు సంఘంలో ప్రవర్తించే విధానాన్ని అది ప్రభావం చూపుతుంది
06:12
This is critical.
111
372212
1150
ఇది ఆవశ్యకమైనది
06:13
Especially if you want to have a new way forward.
112
373839
2546
ముఖ్యంగా మీరో క్రొత్తవిధానాన్ని ముందుకు తీసుకెళ్ళాలనుకున్నప్పుడు
06:17
And we know that we have to care for those folks that are on the frontline.
113
377291
4081
ముందువరసల్లోవున్నవారి పైశ్రధ్ధ పెట్టాలని మనకు తెలుసు
06:21
And they have to recognize their own trauma.
114
381973
2603
వారు వారి బాథలను గుర్తించగలగాలి
06:24
And in order to do that, us as leaders have to lift them up
115
384997
3758
దానికోసం నాయకులుగా మనం కృషి చేయాలి
06:28
and let them know that the narratives of being strong men and women --
116
388779
3294
ఉదాత్తస్త్రీపురుషుల గాథలు వారికి తెలియాలి
06:32
you can set those aside, and it's OK to say you need help.
117
392097
3064
వాటిని పక్కకు పెట్టొచ్చు.మీకు సహాయం కావాలని అడగడంలో తప్పులేదు
06:35
And we do that by providing peer support,
118
395652
2584
దాన్ని మనం తోటివారిద్వారా అందించొచ్చు
06:38
employee assistance, mental health services.
119
398260
3023
తోటిఉద్యోగుల సాయం,మానసికారోగ్య సేవలు
06:41
We make sure all of those things are in place,
120
401307
2218
అవన్నీ సరిగ్గా జరుగుతాయని మనకు నిశ్చయంగా తెలుసు
06:43
because without it --
121
403549
1393
ఎందుకంటే అవి లేకుండా --
06:44
it's a critical component to the coproduction of public safety.
122
404966
3795
ప్రజారక్షణలో కోప్రొడక్షన్ అనేది అసాధ్యం
06:49
Equally as important is that we also have social issues
123
409704
2929
మనకున్న సాంఘిక సమస్యలు కూడా ముఖ్యమైనవే
06:52
that are often laid at the feet of law enforcement.
124
412657
2968
అవన్నీ తరచుగా న్యాయం అమలు విషయంలో అడుగునపడిపోతాయి
06:55
So, for example, mental health and education.
125
415649
3141
ఉదాహరణకు, మానసికారోగ్యం, విద్య
06:59
Historically, we've been pulled into those spaces
126
419763
2754
చారిత్రకంగా మనం ఎక్కడికి లాగబడతామంటే
07:02
where we have not necessarily provided public safety
127
422541
3746
ప్రజారక్షణ కల్పించే అవసరం లేని చోట్లకు
07:06
but have enforced long, historical legislative racial desegregation.
128
426311
5153
కానీ చారిత్రక చట్టంగా జాతివివక్ష కొనసాగుతూనేవున్నది
07:13
We have to own our part in history.
129
433069
3098
చరిత్లో మన పాత్రనూ మనం గుర్తించాలి
07:16
But we also have to have those folks at the table
130
436672
2857
కానీ మనం వారితోనే కలిసిపనిచేయాలి
07:19
when we're talking about how do we move forward with coproduction.
131
439553
3561
కోప్రొడక్షన్ లో ఎలా ముందుకెళ్తామని మాట్లాడే సందర్భంలో
07:24
But understanding this,
132
444297
1644
కానీ దీన్ని అర్తం చేసుకుంటే
07:25
we also have to understand that we need to have voices come to us
133
445965
4817
మనకు స్పందించే గొంతులు రావాలనేదీ అర్థం చేసుకోవాలి
07:30
in a different way.
134
450806
1150
మరో పధ్ధతిలో
07:32
We also have to recognize
135
452998
1644
మనం కూడా గుర్తించాల్సి వుంటుంది
07:34
that the community may not be willing or ready
136
454666
3260
సంఘం సిధ్ధంగా లేకపోవచ్చు
07:37
to come to the table to have the conversation.
137
457950
3008
మాట్లాడటానికి ముందుకురావడానికి
07:40
And that's OK.
138
460982
1150
అది సరే
07:42
We have to be able to accept that.
139
462498
2031
మనం దీన్ని అంగీకరించాల్సి వుంటుంది
07:45
By acknowledging it, it also means that we care for the community's health
140
465252
3479
కృతజ్ఞతలతో.దానర్థం మనం కమ్యూనిటీ సంక్షేమం పట్ల శ్రధ్ధ చూపుతామని
07:48
and for their resiliency as well.
141
468755
2107
ఇంకా వారి పూర్వస్థితికి చేరే శక్తికి కూడా
07:50
That's another key component.
142
470886
1933
ఇది మరో మఖ్య అంశం
07:53
We also have to acknowledge
143
473633
1350
మనం కృతజ్ఞత చూపాల్సిన వారిలో
07:55
that there are those folks that are in our community that are here --
144
475007
3245
మన కమ్యూనిటీ సభ్యులు కూడా వున్నారు
07:58
they do want to do us harm.
145
478276
1331
వారు మనకు అపకారం చేయాలనుకోరు
08:00
We also have to recognize that we have community members
146
480419
3080
మన కమ్యూనిటీ సభ్యులలో చిరకాలవాంఛల ఫలితాలు దక్కని వారుంటారు
08:03
who did not get the benefits of a long-ago dream.
147
483523
4209
వీరిని కూడా గుర్తించాల్సి వుంటుంది
08:09
We also have to acknowledge
148
489180
1691
వారికీ కృతజ్ఞతలు చెప్పాలి
08:10
that we have put faith in a system that sometimes is broken,
149
490895
3298
మనం నమ్మిన మార్గంలో ఒక్కోక్కప్పుడు ఎదురుదెబ్బలు తగలవచ్చు
08:14
hoping that it would give us solutions for better.
150
494217
2916
ఆ మార్గం మంచి ఫలితాలనిస్తుందని వారి ఆశ
08:18
But we cannot walk away.
151
498486
2079
మరో దారి ఉందని
08:21
Because there is a better way.
152
501177
2000
మనం ఆ (నమ్మిన) దారిని వదిలి పెట్టలేము
08:24
And we know this because the NYPD's neighborhood policing philosophy
153
504101
5001
దీనికి కారణం మనకు తెలుసు NYPD వారి నైబర్ హుడ్ పోలీసింగ్ విధానమే
08:29
is grounded in the coproduction of public safety.
154
509126
3325
దీనికి మూలాధారం ప్రజారక్షణే ధ్యేయమైన కోప్రొడక్షన్
08:33
And in order for us to move forward together,
155
513554
2507
మనం ముందుకు సాగాలంటే
08:36
with our family, our friends and for our health,
156
516085
3818
మన కుటుంబాలతో, మిత్రులు, మన ఆరోగ్యం కోసం
08:39
we have to make sure that we focus this way.
157
519927
3000
ఈ మార్గం పైనే దృష్టి పెట్టాలని నిశ్చయించుకోవాలి
08:43
And in order to do that,
158
523617
1555
అలా చేయాలంటే
08:45
there are three fundamental ideologies that we must all agree to.
159
525196
4730
3 ప్రాధమిక ఆదర్శాలున్నాయని ఒప్పుకోవాలి
08:49
Are you ready?
160
529950
1150
మీరందుకు సిధ్ధమేనా ?
08:51
Oh, I'm sorry, one more time -- are you ready?
161
531679
2168
మరోసారి గట్టిగా చెప్పండి మీరు రెడీయేనా ?
08:53
Audience: Yes!
162
533871
1181
ప్రేక్షకులు యస్
08:55
Tracie Keesee: Now, that's better, alright.
163
535076
2009
ట్రేసీ కీసీ ఇప్పుడు బాగా చెప్పారు.సరే
08:57
The first one: There's no more wallowing in the why.
164
537109
3097
మొదటిది ఇక మీదట ఎందుకు అయ్యిందా అని బాధపడటం అనేది తుడిచేయండి
09:00
We know why.
165
540982
1793
ఎందుకో మనకు తెలుసు
09:04
We must move forward together. There's no more us versus them.
166
544244
3199
మనందరం కలిసి ముందుకు సాగాలి ఎవరిపట్లా వ్యతిరేకంగా ఉండరాదు
09:08
Number two:
167
548819
1150
రెండవది
09:10
We must embrace the lived experience and our histories,
168
550811
5135
మన చరిత్రను, అనుభవజ్ఞులను ఆదరించాలి.
09:15
and we must make sure we never go back to a place where we cannot move forward.
169
555970
4828
అభివృధ్ది కి అవకాశం లేని ప్రదేశాలకు ఎప్పుడూ పోరాదని నిర్ధారించుకోవాలి
09:21
And number three:
170
561820
1150
ఇక మూడవది
09:23
We must also make sure
171
563955
2325
మనం ఖఛ్చితంగా తెలుసుకోవాలి
09:26
that truth and telling facts is painful.
172
566304
5182
నిజాలను, వాస్తవాలను తెలపడం బాధాకరమే
09:32
But we also know that no action is no longer acceptable.
173
572480
4770
కానీ మనకు తెలుసు ఏ చర్యా శాశ్వతం కాదు
09:37
And agree?
174
577274
1150
ఒప్పుకుంటారా
09:38
Audience: Yes.
175
578836
1151
ప్రేక్షకులు: అవును
09:40
TK: Oh, I'm sorry, I can't hear you, do you agree?
176
580011
2352
క్షమించండి.సరిగ్గా వినపడ్డంలేదు. మీరంగీకరిస్తారా ?
09:42
Audience: Yes!
177
582387
1150
ప్రేక్షకులు : యస్
09:43
TK: So we do know there is a better way.
178
583561
1921
మరో మంచి మర్గముందని మనకు తెలుసు
09:45
And the better way is the coproduction of public safety.
179
585506
3157
ప్రజారక్షణలో కోప్రొడక్షనే ఆ మంచి మార్గం
09:49
Thank you.
180
589101
1166
కృతజ్ఞతలు
09:50
(Applause)
181
590291
4322
( చప్పట్ల ధ్వని )
ఈ వెబ్‌సైట్ గురించి

ఈ సైట్ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఉపయోగపడే YouTube వీడియోలను మీకు పరిచయం చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అగ్రశ్రేణి ఉపాధ్యాయులు బోధించే ఆంగ్ల పాఠాలను మీరు చూస్తారు. అక్కడ నుండి వీడియోను ప్లే చేయడానికి ప్రతి వీడియో పేజీలో ప్రదర్శించబడే ఆంగ్ల ఉపశీర్షికలపై రెండుసార్లు క్లిక్ చేయండి. ఉపశీర్షికలు వీడియో ప్లేబ్యాక్‌తో సమకాలీకరించబడతాయి. మీకు ఏవైనా వ్యాఖ్యలు లేదా అభ్యర్థనలు ఉంటే, దయచేసి ఈ సంప్రదింపు ఫారమ్‌ని ఉపయోగించి మమ్మల్ని సంప్రదించండి.

https://forms.gle/WvT1wiN1qDtmnspy7