What would happen if we upload our brains to computers? | Robin Hanson

150,890 views ・ 2017-09-09

TED


వీడియోను ప్లే చేయడానికి దయచేసి దిగువ ఆంగ్ల ఉపశీర్షికలపై రెండుసార్లు క్లిక్ చేయండి.

Translator: Ramesh EAVS Reviewer: Samrat Sridhara
00:13
Someday, we may have robots as smart as people,
0
13341
4444
ఏదో ఒక రోజు మనుషుల వలెనే తెలివిగా ఉండే మర మనుషులు ( Robots) రావొచ్చు.
00:17
artificial intelligence, AI.
1
17809
2474
కృత్రిమ మేధస్సు
00:20
How could that happen?
2
20307
1476
ఇది ఎలా సాధ్యం?
00:22
One route is that we'll just keep accumulating better software,
3
22632
3184
ఒక విధానం లో, మనము కంప్యూటర్ పరిజ్ఞానాన్ని ఇంకా పెంచుకుంటూ పోవచ్చు.
00:25
like we've been doing for 70 years.
4
25840
1992
పోయిన 70 ఏళ్లు చేస్తున్నట్టుగా
00:28
At past rates of progress, that may take centuries.
5
28363
2936
అలా చేసుకుంటూ పొతే,శతాబ్దాలు గడచి పోతాయి.
00:31
Some say it'll happen a lot faster
6
31958
2350
కొంతమంది అంటారు, అది చాలా తొందరగా జరుగుతుంది అని
00:34
as we discover grand new powerful theories of intelligence.
7
34332
3491
మనము, గొప్ప శక్తివంతమైన విధానాలని కనుక్కుంటున్న కొద్ది
00:38
I'm skeptical.
8
38227
1199
నాకు నమ్మకం లేదు !
00:40
But a third scenario
9
40428
3061
కాని, నేను మూడవ దృష్టాంతం గురించి
00:43
is what I'm going to talk about today.
10
43513
1827
ఈరోజు మాట్లాడబోతున్నాను
00:45
The idea is to port the software from the human brain.
11
45364
2738
నా ఆలోచన , సాఫ్ట్వేరు ని మనిషి మెదడు లోంచి పంపించగలగడం
00:48
To do this, we're going to need three technologies to be good enough,
12
48792
3301
అది చెయ్యటానికి మనము, మూడు విజ్ఞాలలో నిష్ట్నాతులం కావాలి
00:52
and none of them are there yet.
13
52117
1555
కాని, అవి యిప్పుడు అందుబాటులో లేవు.
00:54
First, we're going to need lots of cheap, fast, parallel computers.
14
54237
4714
మొదటిది, చాలా వేగంగా, సమాంతరం గా పనిచేస్తూ అందుబాటు ధరలలో ఉండే కంప్యూటర్లు
01:00
Second, we're going to need to scan individual human brains
15
60675
4207
రెండవది, మనిషి మెదడుని పరిశీలించగలగడం
01:04
in fine spatial and chemical detail,
16
64906
2238
చాలా, వివరంగా, రసాయనకంగా
01:07
to see exactly what cells are where, connected to what, of what type.
17
67168
4028
దాని వల్ల, ఎటువంటి కణాలు, ఎక్కడ ఉన్నాయ్, వేటితితో కలిసి ఉన్నాయి అన్నది తెలుస్తుంది
01:11
And third, we're going to need computer models
18
71220
4356
మూడవది, కంప్యూటర్ నమూనాలు అవసరం
01:15
of how each kind of brain cell works --
19
75600
2222
మెదడు లో కణాలు ఎలా పనిచేస్తాయి
01:18
taking input signals, changing interval state
20
78822
2580
వొచ్చె సంజ్ఞలు పరిశీలించి, వాటి విరామ పద్ధతులు మార్చి
01:21
and sending output signals.
21
81426
1294
సంజ్ఞలు బయటికి పంపగాలగాలి
01:22
If we have good enough models of all the kinds of brain cells
22
82744
3818
మన దగ్గర, మెదడు లోని అన్ని కణాల నమూనాలు వివరంగా ఉండి,
01:26
and a good enough model of the brain,
23
86586
1763
మెదడు నమునా కూడా వివరంగా ఉండి ఉంటే
01:28
we can put it together to make a good enough model of an entire brain,
24
88373
3434
మొత్తం మెదడు నమూనా ని పూర్తిగా తయారు చెయ్యగలం
01:31
and that model would have the same input-output behavior as the original.
25
91831
4003
ఆ నమూనా, మెదడు వలెనే, సంగ్రహించి, బయటకు పంపే సామర్ద్యము కలిగి ఉంటుంది
01:35
So if you talk to it, it might talk back.
26
95858
2485
మీరు ఆ నమూనా తో మాట్లాడితే, తిరిగి మాట్లాడుతుంది !!
01:38
If you ask it to do things, it might do them.
27
98367
2097
మీరు ఏమైనా చెయ్యమంటే, ఆ నమూనా చేయ్యచ్చు
01:40
And if we could do that, everything would change.
28
100488
2822
అలా చెయ్యగలిగిన నాడు, మొత్తం మారి పోతుంది!
01:43
People have been talking about this idea for decades,
29
103334
2568
దశాబ్దాలుగా ఈ విషయం గురించ చర్చ జరుగుతొంది
01:45
under the name of "uploads."
30
105926
1789
పంపించడం అనే పేరుతొ
01:47
I'm going to call them "ems."
31
107739
1484
నేను వాటిని EMS అంటాను.
01:50
When they talk about it, they say,
32
110175
2604
దానిగురించి మాట్లాడినప్పుడు, వాళ్ళు అంటారు..
01:52
"Is this even possible?
33
112803
1544
"ఇది సాధ్యమేనా అని?"
01:54
If you made one, would it be conscious? Or is it just an empty machine?
34
114658
3351
అలాంటి నమునా తయారు చేస్తే, దానికి చైతన్యం ఉంటుందా? లేక ఒక యంత్రమేనా?
నాలాంటిది ఒకటి నువ్వు తయారు చేస్తే, అది నేనా లేక వేరేవరేనా?
01:58
If you made one of me, is that me or someone else?"
35
118033
2452
02:00
These are all fascinating questions that I'm going to ignore ...
36
120856
3102
అవి నేను వదిలేసే చాలా మంచి ప్రశ్నలు...
02:03
(Laughter)
37
123982
2365
( ప్రేక్షకుల నవ్వులు )
02:06
because I see a neglected question:
38
126861
2089
ఎందుకంటే, నాకు ఒక వదిలేసిన ప్రశ్న కనిపిస్తుంది:
02:08
What would actually happen?
39
128974
1610
నిజంగా ఏమి జరుగుతుంది?
02:12
I became obsessed with this question.
40
132260
1904
నాకు ఆ ప్రశ్నపై చాలా ఆసక్తి కలిగింది.
02:15
I spent four years trying to analyze it,
41
135813
2953
నేను నాలుగు సంవత్సరాలు దానిని కనుగొనే ప్రయత్నంలో ఉన్నాను.
02:18
using standard academic tools, to guess what would happen,
42
138790
3547
ఏమి జరుగుతుందో కనుగొందామని, విద్యాసంబంధిత విధానాలతో..
02:22
and I'm here to tell you what I found.
43
142361
1849
నేను ఏమి కనుగొన్నానో, యిప్పుడు మీకు చెప్పబోతున్నాను
02:24
But be warned --
44
144748
1382
ఒక హెచ్చరిక --
02:26
I'm not offering inspiration, I'm offering analysis.
45
146542
3407
నేను నా విశ్లేషణ మాత్రమే చెపుతున్నాను, ప్రేరణ కలిగించటంలేదు
02:29
I see my job as telling you what's most likely to happen
46
149973
2794
ఏమి జరగవచ్చో చెప్పటమే నా పని.
02:32
if we did the least to avoid it.
47
152791
1777
దానిని నివారించటానికి ఏమి చెయ్యకపోతే
02:35
If you aren't at least a bit disturbed by something I tell you here,
48
155952
3302
నేను చెప్పే విషయాలతో, మీరు కొంచం కూడా చెదరకపోతే,
మీరు , నేను చెప్పే విషయాలు వినటం లేదు అని.
02:39
you're just not paying attention.
49
159278
1594
02:40
(Laughter)
50
160896
1351
( ప్రేక్షకుల నవ్వులు )
02:42
OK, the first thing I can tell you
51
162271
2596
మొదటి విషయం ఏమిటి అంటే,
02:44
is that ems spend most of their life in virtual reality.
52
164891
3133
EMS వాటి చాలా సమయం అవాస్తవిక నిజమైన ప్రపంచంలో గడుపుతాయి
అవాస్తవిక నిజాన్ని చూపే పరికరాలు ధరిస్తే, ఇలా ఉంటారు.
02:48
This is what you might look like if you were using virtual reality.
53
168639
4484
02:53
And this is what you might see:
54
173894
2150
మరియి మీరు చూడగలిగేది ఇలా ఉండచ్చు
సూర్యకాంతి నీళ్ళల్లో మెరుస్తూ, పక్షులు పైన ఎగురుతూ..
02:57
sunlight glinting off of water, you might hear gulls flying above,
55
177064
3596
03:00
you might even feel the wind on your cheeks or smell seawater,
56
180684
3031
మీరు, గాలి స్పర్శని మీ చెంపలపై అనుభూతి చెందుతారు , సముద్రనీటి వాసన చూస్తారు
03:03
with advanced hardware.
57
183739
1325
అధునాతన పరికరాలతో..
03:05
Now, if you were to spend a lot of time here,
58
185902
2097
మీరు ఈ ప్రపంచంలో, ఎక్కువ సమయం గడపాలి అంటే
03:08
you might want a dashboard
59
188023
1266
మీకు ఒక పలక కావాలి
03:09
where you could do things like make a phone call,
60
189313
2494
దానితో, మీరు దూర సంభాషణ చెయ్యగలరు,
03:11
move to a new virtual world,
61
191831
1550
కొత్త అవాస్తవిక ప్రపంచం లో అడుగు పెట్టగలరు
03:13
check your bank account.
62
193405
1300
మీ బ్యాంకు వివరాలు తెలుసుకోగలరు.
03:15
Now, while this is what you would look like in virtual reality,
63
195780
3657
మీరు అవాస్తవిక ప్రపంచంలో ఇలా కనిపిస్త్తే ,
03:19
this is what an em would look like in virtual reality.
64
199461
3128
EM ఇలా కనిపిస్తుంది
03:22
It's computer hardware sitting in a server rack somewhere.
65
202613
2756
అది ఒక సర్వర్ అరలోని ఒక కంప్యూటర్ లొ ఉంటుంది.
03:25
But still, it could see and experience the same thing.
66
205393
3158
అయినా, అదే విషయాన్ని చూడగలదు, అనుభవించగలదు
03:29
But some things are different for ems.
67
209102
1830
కాని, కొన్ని విషయాలు EMS లో తేడాగా ఉంటాయి.
03:31
First, while you'll probably always notice that virtual reality isn't entirely real,
68
211510
4786
మొదటిది, మీరు గమనించి ఉండవొచ్చు , అవాస్తవిక ప్రపంచం మొత్తంగా నిజం కాదు
03:36
to an em, it can feel as real to them as this room feels to you now
69
216320
3254
EM కి అది నిజం అనిపించవచ్చు, మీకు ఈ గది అనిపించినట్టు
03:39
or as anything ever feels.
70
219598
1638
లేక, ఏదైనా మనం అనుభూతి చెందినట్టు
03:41
And ems also have some more action possibilities.
71
221260
2412
EMS ఇంకా కొన్ని పనులు చేసే అవకాశాలు ఉన్నాయి
03:44
For example, your mind just always runs at the same speed,
72
224209
2716
ఉదాహరణకి, మీ మెదడు సుమారుగా ఒకే వేగంతొ నడుస్తుంది
03:46
but an em can add more or less computer hardware to run faster or slower,
73
226949
3841
కాని, EM కంప్యూటర్ వనరులని ఉపయోగించుకుని వేగంగా లేక మెల్లగా పనిచేయగలదు
03:50
and therefore, if the world around them seems to be going too fast,
74
230814
3688
అందువలన, బాహ్యప్రపంచం వేగంగా వెళుతోంది అనిపిస్తే
03:54
they can just speed up their mind,
75
234526
1619
అవి, తమ అలోచంనలని కూడా వేగిరపరచగలవు
03:56
and the world around them would seem to slow down.
76
236169
2350
తరవాత, వాటికి బాహ్యప్రపంచం నెమ్మదిoచినట్టు అనిపించవచ్చు
03:58
In addition, an em can make a copy of itself at that moment.
77
238543
4841
అది కాకుండా, EM తన నకలు సృష్టించగలదు అదే క్షణంలో
04:03
This copy would remember everything the same,
78
243940
2097
ఆ నకలు, ఉన్న విషయాలని ఉన్నది ఉన్నట్టుగా గుర్తుపెట్టుగోగలదు
04:06
and if it starts out with the same speed, looking at the same speed,
79
246061
3316
అదే వేగం తొ మొదలయ్యి , అదే వేగంతో నడుస్తూ ఉంటే
04:09
it might even need to be told, "You are the copy."
80
249401
2651
"నువ్వు నకలువి " అని దానికి చెప్పవలసి వస్తుంది
04:12
And em could make archive copies,
81
252599
1573
EM తన నకలుని భద్రపరచగలదు
04:14
and with enough archives,
82
254196
1824
చాలా నకలుల తర్వాత,
04:16
an em can be immortal --
83
256044
2072
EM అమరం అవుతుంది
04:18
in principle, though not usually in practice.
84
258140
2190
సైద్ధాంతికంగా, కాని ఆచరణలో కాదు
EM తన మెదడు ని కదపగలదు, అంటే, మెదడును సూచించే కంప్యూటర్
04:21
And an em can move its brain, the computer that represents its brain,
85
261231
3532
04:24
from one physical location to another.
86
264787
2087
ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి
04:27
Ems can actually move around the world at the speed of light,
87
267857
3318
EMS కాంతి వేగంతో ప్రపంచంలో కదలగలవు
04:31
and by moving to a new location,
88
271199
1532
కొత్త ప్రదేశానికి వెళ్ళిన తరువాత,
04:32
they can interact more quickly with ems near that new location.
89
272755
3264
వేగంగా ఇంకొక EM తొ, కలిసిపోగలవు
04:36
So far, I've been talking about what ems can do.
90
276043
4277
ఇంతవరకు, నేను EMS ఏమి చెయ్యగలవో మాత్రమే మాట్లాడాను
EMS ఏమి చెయ్యాలని ఎంచుకోవచ్చు?
04:41
What do ems choose to do?
91
281047
1900
అది అర్ధం చేసుకోవడానికి, మనము మూడు ముఖ్య విషయాలు అర్థం చేసుకోవాలి
04:44
To understand that, we'll need to understand three key facts.
92
284225
2977
04:47
First, ems by definition do what the human they emulate would do
93
287916
6151
మొదటిది, నిర్వచనం ప్రకారం EMS ఏ మనిషిని అనుకరిస్తాయో, వారు
ఆ పరిస్తితిలో ఏమి చేస్తారో , అదే చేస్తాయి
04:54
in the same situation.
94
294091
1301
04:56
So their lives and behavior are very human.
95
296125
2643
వాటి జీవితం మరియు ప్రవర్తన, మానవుల వలెనే ఉంటాయి.
04:58
They're mainly different because they're living in a different world.
96
298792
3297
ఒక ముఖ్య అంతరం ఏమిటి అంటే, అవి వేరే ప్రపంచంలో బతుకుతున్నాయి
రెండవది, EMS మనుగడ సాగించాలంటే, నిజమైన వనరులు అవసరం
05:02
Second, ems need real resources to survive.
97
302113
3298
05:05
You need food and shelter or you'll die.
98
305435
3663
మీకు తిండి మరియు గూడు అవసరం, లేకుంటే మీరు మరణిస్తారు
05:09
Also, ems need computer hardware, energy, cooling, or they can't exist.
99
309122
4310
అలాగే,EMS కి కంప్యూటర్, విద్యుత్తు, శీతలం అవసరం. అవి లేకుండా EMs మనుగడ సాగించలేవు
05:13
For every subjective minute that an em experiences,
100
313456
2575
EM అనుభూతి చెందే ప్రతి నిమిషం,
05:16
someone, usually that em, had to work to pay for it.
101
316055
3274
ఎవరో, సాధారణంగా EM పనిచేసి చెల్లిస్తుంది
05:19
Third, ems are poor.
102
319956
1690
మూడవది, EMs పేదవి
05:21
(Laughter)
103
321670
1150
( నవ్వులు )
05:23
The em population can grow quicker than the em economy,
104
323535
2635
EMs యొక్క జనాభా, వాటి ఆర్ధిక వృద్ది కంటే వేగంగా పెరుగుతుంది
05:26
so that means wages fall down to em subsistence levels.
105
326194
3335
అంటే, వేతనాలు జీవనాధార స్థాయి కంటే తక్కువ కి పడిపోతాయి
05:29
That means ems have to be working most of the time.
106
329553
2604
అంటే, EMs వాటి చాలా సమయం పని చేస్తూనే ఉండాలి
05:32
So that means this is what ems usually see:
107
332181
2928
ఆ విధంగా, మీరు చూసే, EMs ఇలా ఉంటాయి
అందమైన, విలాసవంతమైన బల్లలు --
05:35
beautiful and luxurious, but desks --
108
335504
2548
అవి మాత్రం వాటి చాలాసమయం పని చేస్తూనే ఉంటాయి
05:38
they're working most of the time.
109
338076
1724
ఇప్పుడు, జీవనాధారస్థాయికంటే తక్కువగా వేతనాలు ఉన్నపుడు, ఇది విచిత్రంగా ఉండచ్చు
05:40
Now, a subsistence wage scenario, you might think, is exotic and strange,
110
340103
3969
05:44
but it's actually the usual case in human history,
111
344096
2341
కాని, ఇదే మనవ చరిత్రలో కూడా జరిగేది
05:46
and it's how pretty much all wild animals have ever lived,
112
346461
2714
ఇలానే, క్రూర జంతువులు కూడా జీవించాయి
అందువలన, ఇలాంటి పరిస్థితులలో , మానవులు ఏమి చేస్తారో, మనకు తెలిసిందే
05:49
so we know what humans do in this situation.
113
349199
2276
05:51
Humans basically do what it takes to survive,
114
351499
2930
మానవులు ప్రాధమికంగా, మనుగడ కోసం ఏమి అవసరమో అది చేస్తారు
05:54
and this is what lets me say so much about the em world.
115
354453
3309
అందువలనే, నేను EM ప్రపంచం గురించి ఇంతలా చెప్పగలుగుతున్నాను
మీ లాగా, జీవులు ధనికులు అయినప్పుడు
05:58
When creatures are rich, like you,
116
358572
2389
వాటికి ఏమి కావాలో, మీకు తెలియవలసిన అవసరం ఉంది, అవి ఏమి చేయాలని అనుకుంటాయి
06:00
you have to know a lot about what they want
117
360985
2023
06:03
to figure out what they do.
118
363032
1341
తెలియటానికి
06:04
When creatures are poor,
119
364397
1170
జీవులు పేదగా ఉన్నప్పుడు,
06:05
you know that they mostly do what it takes to survive.
120
365591
2657
అవి మనుగడలో ఉండడానికి ఏమి కావాలో అది చేస్తాయి అని మీకు తెలుసు
06:08
So we've been talking about the em world from the point of view of the ems --
121
368596
3624
అందువలన, మనం EM ప్రపంచం గురించి, EM దృష్టికోణం లొ మాట్లాడుకుంటున్నాము
06:12
now, let's step back and look at their whole world.
122
372244
2515
ఇప్పుడు, ఒక్క క్షణం ఆగి, వాటి మొత్తం ప్రపంచం గమనిద్దాం
06:14
First, the em world grows much faster than ours,
123
374783
3080
మొదటిది, EM ప్రపంచం, మన ప్రపంచం కంటే చాల వేగంగా పెరుగుతుంది
06:17
roughly a hundred times faster.
124
377887
2464
సుమారుగా, 100 రెట్లు వేగంగా
06:20
So the amount of change we would experience in a century or two,
125
380375
3163
అలా, మనము ఒకటి , రెండు శతాబ్దాలలో చూసే మార్పును
06:23
they would experience in a year or two.
126
383562
1858
అవి ఒకటి రెండు సంవత్సరాలలో చూస్తాయి
06:25
And I'm not really willing to project this age much beyond that,
127
385444
3038
నేను, ఈ మార్పు ని అంత కంటే దూరంగా చూడాలనుకోవటం లేదు
ఎందుకంటే, ఇంకేదైనా మనము ఊహించనిది జరగావచ్చు
06:28
because plausibly by then something else will happen, I don't know what.
128
388506
3437
రెండు, విలక్షణమైన అనుకరణ, ఇంకా వేగంగా నడుస్తుంది
06:31
Second, the typical emulation runs even faster,
129
391967
2358
06:34
roughly a thousand times human speed.
130
394349
2189
సుమారుగా, మానవ వేగం కంటే, వెయ్యి రెట్లు వేగంగా
06:37
So for them, they experience thousands of years in this year or two,
131
397136
5340
అందువలన, అవి వెయ్యి సంవత్సరాల అనుభవాన్ని ఒకటి రెండు సంవత్సరాలలో పొందుతాయి
06:42
and for them, the world around them is actually changing more slowly
132
402500
3192
కాని, వాటికి, చుట్టుపక్కల ఉన్న ప్రపంచం మెల్లగానే
06:45
than your world seems to change for you.
133
405716
1942
మారుతున్నట్టు ఉంటుంది, మీతో పోలిస్తే
మూడు, EMs చాల ఇరుకైన నగరాలలో సర్దబడతాయి
06:48
Third, ems are crammed together in a small number of very dense cities.
134
408097
4484
06:52
This is not only how they see themselves in virtual reality,
135
412605
3466
వాటిని అవి అవాస్తవిక ప్రమంచంలో ఇలా చూడడమే కాక,
భౌతికంగా కూడా ఇలానే చేర్చబడతాయి
06:56
it's also how they actually are physically crammed together.
136
416095
2896
అందువలన, EM వేగాలలో, భౌతిక ప్రయాణం, చాలా బాధాకరమైన నెమ్మదికరంగా ఉంటుంది
06:59
So at em speeds, physical travel feels really painfully slow,
137
419294
3886
07:03
so most em cities are self-sufficient,
138
423204
2322
చాలా EM నగరాలు స్వయం సమృద్దంగానే ఉంటాయి
07:05
most war is cyber war,
139
425550
1750
చాల యుద్ధాలు , అంతర్జాల యుద్ధాలే
07:07
and most of the rest of the earth away from the em cities
140
427324
2691
చాలావరకు మిగిలిన భూమి , EM నగరాలకంటే దూరంగా ఉంటుంది
07:10
is left to the humans, because the ems really aren't that interested in it.
141
430039
3674
ఆ భూమి గురించి EMs పట్టించుకోవు, అందువలన అది, మానవులకోసం వదిలివేయబడుతుంది
07:14
Speaking of humans,
142
434072
1508
ఇంక, మానవుల గురించి మాట్లాడితే,
07:15
you were wanting to hear about that.
143
435604
1784
మీరు దానిగురించి ఎదురుచూస్తున్నారు..
07:17
Humans must retire, at once, for good.
144
437412
4466
మానవులు, విశ్రాంతి తీసుకోవచ్చు, వారి శ్రేయం కొరకే
07:22
They just can't compete.
145
442707
1523
వారు పోటీ పడలేరు
07:24
Now, humans start out owning all of the capital in this world.
146
444738
3072
మానవులు, ప్రపంచంలోని వనరులన్నీ సొంతం చేసుకుంటే,
07:27
The economy grows very fast, their wealth grows very fast.
147
447834
2869
ఆర్ధిక వ్యవస్థ, వారి సంపద చాలా వేగంగా పెరుగుతాయి
07:30
Humans get rich, collectively.
148
450727
2384
మానవులందరూ, కలసికట్టుగా, ధనవంతులు అవుతారు
మీకు తెలిసి ఉండవొచ్చు, చాలా మంది మానవులు ఈనాడు, అంత కలిగినవారు కాదు
07:34
As you may know, most humans today don't actually own that much
149
454048
3239
07:37
besides their ability to work,
150
457311
1841
వారి పనిచేసే సామర్ధ్యాన్ని తప్పించి
07:39
so between now and then, they need to acquire sufficient assets,
151
459176
3548
ఇప్పటినుంచి, అప్పటిదాకా, వారు సరిపడ వనరులు సమకూర్చుకోవాలి
07:42
insurance or sharing arrangements,
152
462748
1833
భీమా లేక భాగస్వామ్య ఏర్పాట్లు
07:44
or they may starve.
153
464605
1461
లేకపోతే, వారు ఆకలితో అలమటిస్తారు
07:46
I highly recommend avoiding this outcome.
154
466090
2015
నేను ఈ ఫలితాన్ని తప్పించుకోవడాన్ని సిఫారసు చేస్తున్నాను
07:48
(Laughter)
155
468129
1285
( నవ్వులు )
ఇప్పుడు , మీరు ఆలోచిస్తూ ఉండవొచ్చు
07:50
Now, you might wonder,
156
470285
1223
07:51
why would ems let humans exist?
157
471532
1478
EMS మనుషులని ఎందుకు ఉండనిస్తాయి అని?
07:53
Why not kill them, take their stuff?
158
473034
1715
మనుషులని చంపి , వారి వస్తువులని తీసుకొనవచ్చుగా? ఇప్పుడు కూడా
07:55
But notice we have many unproductive retirees around us today,
159
475521
3077
మీరు గమనిస్తే, చాలా మంది పనిలేని విశ్రాంత మనుషులు మన మధ్య ఉన్నారు
07:58
and we don't kill them and take their stuff.
160
478622
2105
మనము వారిని చంపి, వారి వస్తువులని తీసుకోము
08:00
(Laughter)
161
480751
1634
( నవ్వులు )
08:02
In part, that's because it would disrupt the institutions we share with them.
162
482409
4420
ఎందుకంటే, అది మనము వారితో పంచుకొనే వ్యవస్థకి అంతరాయం కలిగిస్తుంది
08:07
Other groups would wonder who's next,
163
487344
2116
తరువాత ఎవరు అని మిగిలినవారు ఆలోచిస్తారు
08:09
so plausibly, ems may well let humans retire in peace during the age of em.
164
489484
4726
అందువలన, ఆమోదయోగ్యంగా , EMS మనుషులని ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోనిస్తాయి
EMS యొక్క వయసు ఒకటి లేదా రెండు సంవత్సరాలు ఉంటుంది అని మీరు చింతించాలి
08:14
You should worry more that the age of em only lasts a year or two
165
494234
3049
ఎందుకంటే, తరువాత ఏమి జరుగుంటుందో మీకు తెలియదు.. ( నవ్వులు )
08:17
and you don't know what happens next.
166
497307
1828
EMS చాలావరకు మనుషులవలేనే
08:21
Ems are very much like humans,
167
501027
2366
08:23
but they are not like the typical human.
168
503417
2309
కాని, సాధారణ మనుషులలా కాదు
ఒక సాధారణ EM , కొన్ని వందల ఉపయోగకరమైన మనుషుల నకలు
08:26
The typical em is a copy of the few hundred most productive humans.
169
506258
5983
అందువల్ల, అవి సాధారణ మనుషులకన్నా ఉన్నతమైనవి
08:33
So in fact, they are as elite, compared to the typical human,
170
513149
3580
08:36
as the typical billionaire, Nobel Prize winner,
171
516753
2262
ఒక కోటీశ్వరుడివల్లే, ఒక నోబెల్ బహుమతి విజేత వల్లే
08:39
Olympic gold medalist, head of state.
172
519039
2349
ఒక ఒలింపిక్ స్వర్ణ పతక విజేతలా, ఒక దేశ అధ్యక్షుడిలా
EMS మనుషులని కృతజ్ఞతతో, వ్యామోహంతో
08:42
Ems look on humans perhaps with nostalgia and gratitude,
173
522347
4302
08:46
but not so much respect,
174
526673
1508
అంత గౌరవంతో కాదు
08:48
which is, if you think about it, how you think about your ancestors.
175
528205
3195
మీరు, మీ పూర్వీకులగురించి ఆలోచించినట్టు
08:51
We know many things about how humans differ in terms of productivity.
176
531424
3267
మనుషుల ఉత్పాదకతలో ఉన్న వ్యత్యాసాలు మనకి తెలుసు
08:54
We can just use those to predict features of ems --
177
534715
2419
అవి ఉపయోగించి, మనము EMS యొక్క భవిష్యత్తు ఊహించవచ్చు
08:57
for example, they tend to be smart, conscientious, hard-working,
178
537158
3096
ఉదహరణకి, అవి తెలివిగా, మనస్సాక్షితో, కష్టించి పనిచేస్తాయి
ఒక, వివాహిత, మతాన్ని నమ్మే, మధ్యవయస్కుడిలా
09:00
married, religious, middle-aged.
179
540278
1685
09:02
These are features of ems.
180
542281
1612
EMS యొక్క లక్షణాలు ఇవి
09:03
Em world also contains enormous variety.
181
543917
2228
EM ప్రపంచం చాలా వైవిధ్యం కూడా కలిగి ఉంటుంది
09:06
Not only does it continue on with most of the kinds of variety that humans do,
182
546530
3668
మనుషులలో ఉన్నావు వైవిధ్యం తో పాటు గా,
09:10
including variety of industry and profession,
183
550222
2395
వివిధమైన వృత్తులు, పరిశ్రమలే కాకుండా
09:12
they also have many new kinds of variety,
184
552641
2162
అవి ఇంకా కొత్త రకాలు కూడా కలిగి ఉంటాయి
09:14
and one of the most important is mind speed.
185
554827
2345
అన్నిటి కంటే ముఖ్యమైనది , మెదడు యొక్క వేగం
09:17
Ems can plausibly go from human speed
186
557532
3834
బహుశ, EMS మనిషి మెదడుకంటే,
లక్షల రెట్లు వేగంగా ఉండవొచ్చు
09:21
up to a million times faster than human speed,
187
561390
2880
అలానే, కోట్ల రెట్లు మెల్లగా కూడా ఉండగలవు
09:24
and down to a billion times slower than human speed.
188
564294
2777
త్వరగా పనిచేసే EMs పెద్ద గుర్తింపు కలిగి ఉంటాయి
09:28
Faster ems tend to have markers of high status.
189
568046
2766
09:30
They embody more wealth. They win arguments.
190
570836
2160
అవి ఎక్కువ సంపద కూడా గట్టుకుంటాయి అవి వాదనలో గెలుస్తాయి
అవి మంచి ప్రదేశాలలో కూర్చుంటాయి
09:33
They sit at premium locations.
191
573020
1663
09:34
Slower ems are mostly retirees,
192
574707
1820
మెల్లగా పని చేసే EMs చాలావరకు విశ్రాంతి లో ఉంటాయి
09:36
and they are like the ghosts of our literature.
193
576551
2250
అవి, మన సాహిత్యం లొ దయ్యాల లాంటివి
09:38
If you recall, ghosts are all around us --
194
578825
2041
మీరు గుర్తు చేసుకుంటే, దయ్యాలు మన చుట్టూ ఉన్నాయి
09:40
you can interact with them if you pay the price.
195
580890
2270
మీరు వెల చెల్లిస్తే, వాటితో పని చెయ్య గలరు
09:43
But they don't know much, they can't influence much,
196
583184
2429
కాని, వాటికి ఎక్కువ తెలియదు, అవి ఎక్కువ ప్రభావం చూపలేవు
09:45
and they're obsessed with the past, so what's the point?
197
585637
2698
మరియు, ఆవి గతం గురించి చాలా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాయి. అందువలన ఉపయోగం లేదు
09:48
(Laughter)
198
588359
1151
09:49
Ems also have more variety in the structure of their lives.
199
589534
2957
( నవ్వులు )
EMS వాటి జీవన సరళి లొ కూడా వివిధ్యం కలిగి ఉంటాయి
09:52
This is your life: you start and you end, really simple.
200
592515
2682
ఇది మీ జీవితం : మీరు మొదలు పెడతారు మరియు మీరు ముగిస్తారు, చాలా సులభం
09:55
This is the life of an em,
201
595221
1613
EM జీవితంలో,
09:56
who every day splits off some short-term copies
202
596858
2293
ప్రతిరోజూ, చిన్న నకలులు చెయ్యటం
09:59
to do short-term tasks and then end.
203
599175
1958
స్వల్పకాలిక పనులు చెయ్యటం మరియు ముగింపు.
10:01
We'll talk more about those short term versions in a moment,
204
601157
4127
ఈ స్వల్పకాలిక సంస్కరణల గురించి కొద్ది సమయం లొ మాట్లాడతాను
10:05
but they are much more efficient
205
605308
1610
కాని, అవి చాలా సమర్ధవంతంగా ఉంటాయి
10:06
because they don't have to rest for the next day.
206
606942
2365
ఎందుకంటే, అవి తరువాత రోజు విశ్రాంతి తీసుకునే అవసరం ఉండదు
10:09
This em is more opportunistic.
207
609331
1508
ఈ EM అవకాశవాది
10:10
They make more copies of themselves when there's more demand for that.
208
610863
3287
ఎక్కువ పని ఉన్నపుడు, ఎక్కువ నకలులు తీసుకుంటాయి
10:14
They don't know which way the future's going.
209
614174
2097
వాటికి భవిష్యత్తు ఎటు పోతోందో తెలియదు
10:16
This is an em designer,
210
616295
1299
ఇది ఒక EM రూపకల్పి
10:17
who conceives of a large system
211
617618
1602
ఒక పెద్ద వ్యవస్థను నిర్మించిన తరువాత,
10:19
and then breaks recursively into copies who elaborate that,
212
619244
3485
దాని పదే పదే నకలులు చేసి, ఇంకా విశదీకరిస్తాడు
10:22
so ems can implement larger, more coherent designs.
213
622753
3412
అందువలన, EMS మరింత పొందికైన నమూనాలు అమలు చెయ్యగలవు
10:26
This an emulation plumber
214
626189
1358
ఏది ఒక తయారుచేయబడిన , పంపులు సరిచేసే వ్యక్తి
10:27
who remembers that every day, for the last 20 years,
215
627571
2445
అతనికి గుర్తు ఉన్నంతవరకు, గత 20 సంవత్సరాలుగా, ప్రతి రొజు
10:30
they only ever worked two hours a day, a life of leisure.
216
630040
2781
రెండు గంటలు మాత్రమే పని, ప్రశాంతమైన జీవితం
10:32
But what really happened is, every day they had a thousand copies,
217
632845
3097
కాని, నిజంగా జరిగినది ఏమిటి అంటే, రోజూ అవి వేల నకలులని కలిగి ఉన్నాయి
10:35
each of whom did a two-hour plumbing job,
218
635966
1953
ప్రతి నకలు రెండు గంటల పని చేస్తూ..
10:37
and only one of them went on to the next day.
219
637943
2165
కాని, వాటిలో , ఒకటి మాత్రమే, తరువాతి రోజు పని చేసింది
10:40
Objectively, they're working well over 99 percent of the time.
220
640132
2999
లెక్క ప్రకారం, అవి వాటి 99 శాతం సమయం పనిచేశాయి
ఆలోచనలో, వాటికి విశ్రాంత జీవితం మాత్రమే గుర్తు ఉంటుంది
10:43
Subjectively, they remember a life of leisure.
221
643155
2190
10:45
(Laughter)
222
645369
1008
(నవ్వులు )
10:46
This, again, is you. You start and you end.
223
646401
2088
ఇది కూడా, మీరు చేసినట్టే, మొదలు పెట్టడం మరియు పూర్తి చెయ్యటం.
10:48
This could be you if at the start of party,
224
648513
2112
ఇది, మీలాగే పార్టీ మొదలు అయ్యేటప్పుడు
10:50
you took a drug that meant you would not remember that party
225
650649
2811
మీరు మాదకద్రవ్యం తీసుకుంటే, మీకు పార్టీ గుర్తు ఉండనట్టే
10:53
ever after that day.
226
653484
1618
తరువాత ఎప్పుడూ కూడా
కొంతమంది ఇది చేస్తారు అని నాకు ఎవరో చెప్పారు
10:55
Some people do this, I'm told.
227
655126
1929
నా ప్రశ్న ఏమిటి అంటే, పార్టీ చివరిలో..
10:57
Toward the end of the party,
228
657490
1635
10:59
will you say to yourself, "I'm about to die, this is terrible.
229
659149
2926
మీరు మీతో అనుకుంటారా, "ఇది భరించలేను, చనిపోతున్నాను అని.
ఆ మనిషి రేపు నేను కాదు, ఎందుకంటే, వారికి నేను ఏమి చేస్తున్నానో గుర్తు ఉండదని"
11:02
That person tomorrow isn't me, because they won't remember what I do."
230
662099
3303
11:05
Or you could say, "I will go on tomorrow. I just won't remember what I did."
231
665426
3961
లేదా, మీరుఅంటారా, " నాకు ఏమి చేసానో గుర్తు ఉండదు కనుక, నేను రేపు మాములుగానే ఉంటానని"
11:09
This is an em who splits off a short-term copy
232
669411
2429
ఇది,స్వల్పకాలనికి విడిపోయిన EM యొక్క నకలు
11:11
to do a short-term task and then end.
233
671864
1864
ఒక స్వల్పకాలిక పని చేసి, ముగిసిపోవటానికి
11:13
They have the same two attitude possibilities.
234
673752
2206
అవి, రెండు వైఖరులు కలిగి ఉంటాయి
11:15
They can say, "I'm a new short-term creature with a short life. I hate this."
235
675982
3679
ఇలా, "నేను చిన్న జీవితంతో ఉండే స్వల్పకాలిక జీవిని.దీనిని ద్వేషిస్తాను"
11:19
Or "I'm a part of a larger creature who won't remember this part."
236
679685
3134
లేదా, "నేను ఒక దీర్గ కాలిక జీవిలోని, ఒక భాగాన్ని, నాకు ఇది గుర్తు ఉండదని."
11:22
I predict they'll have that second attitude,
237
682843
2118
నా ఊహ ప్రకారం, అవి రెండవ వైఖరిని కలిగి ఉంటాయి
11:24
not because it's philosophically correct, but because it helps them get along.
238
684985
3676
తత్వపరంగా సరైనది అని కాదు, ఆ వైఖరి వాటికి చలిస్తూ ఉండడానికి సహాయపడుతుంది కనుక
11:28
Today, if the president says we must invade Iraq,
239
688685
2328
ఈరోజు, మన అధ్యక్షుడు, ఇరాక్ పైన దాడి చేయాలి అంటే,
మీరు " ఎందుకు " అని అడిగితే",
11:31
and you say, "Why?"
240
691037
1151
11:32
and they say, "State secret,"
241
692212
1382
వాళ్ళు " రాజ్య రహస్యం " అంటే,,
11:33
you're not sure if you can trust them,
242
693618
1850
మీరు వారిని నమ్మగాలరో లేదో సందేహాస్పదం
11:35
but for ems, a copy of the president and a copy of you can go inside a safe,
243
695492
3616
కాని, EMS కి, అధ్యక్షుడి నకలు, ఇంకొంక నకలు, లోనికి వెళ్లి
రహస్య కారణాలు వివరిస్తే,
11:39
explain all their secret reasons,
244
699132
1654
మీ నకలు లోని ఒక భాగం బయటికి వొచ్చి
11:40
and then one bit comes out from your copy to yourself,
245
700810
2531
చెపుతుంది, నేను ఒప్పుకున్నాను అని.
11:43
telling you if you were convinced.
246
703365
1856
అందువలన, యిప్పుడు మీకు తెలుస్తుంది, ఒక సరైన కారణం ఉంది అని.
11:45
So now you can know there is a good reason.
247
705245
2223
మీరందరూ, చాల ఉత్సుకత తొ ఈ ప్రపంచాన్ని పరిశీలించాలి అనుకుంటున్నారని నాకు తెలుసు
11:47
I know you guys are all eager to evaluate this world.
248
707796
2545
దాన్ని ప్రేమిస్తారో, ద్వేషిస్తారో నిర్ణయించుకొనే ఆత్రుతతో ఉన్నారు
11:50
You're eager to decide if you love it or hate it.
249
710365
2334
11:52
But think: your ancestors from thousands of years ago
250
712723
2543
ఆలోచించండి: మీ పూర్వీకులు వేల సంవత్సరాల పూర్వం
11:55
would have loved or hated your world
251
715290
1753
మీ ఈ ప్రపంచాన్ని ప్రేమించేవారా ద్వేషించేవారా
11:57
based on the first few things they heard about it,
252
717067
2421
వారు మొదటగా విన్న కొన్ని విషయాల ఆధారంగా,
11:59
because your world is really just weird.
253
719512
1853
మీ ప్రపంచం చాలా విచిత్రమైనది
అందువలన,భవిష్య ప్రపంచాన్ని గూర్చి తీర్పు ముందు మీరు దాని గురించి చాలా నేర్చుకోవాలి
12:01
So before judging a strange future world, you should really learn a lot about it,
254
721399
3818
బహుశ దాని గురించి ఒక పూర్తి పుస్తకం చదవాలి
12:05
maybe read a whole book about it,
255
725237
1570
12:06
and then, if you don't like it, work to change it.
256
726851
2344
తరువాత, మీకు ఆ ప్రపంచం నచ్చక పొతే దానిని మార్చడానికి ప్రయత్నించండి
12:09
Thank you.
257
729229
1019
12:10
(Applause)
258
730272
4833
కృతఙ్ఞతలు
( ప్రేక్షకుల చప్పట్లు)
ఈ వెబ్‌సైట్ గురించి

ఈ సైట్ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఉపయోగపడే YouTube వీడియోలను మీకు పరిచయం చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అగ్రశ్రేణి ఉపాధ్యాయులు బోధించే ఆంగ్ల పాఠాలను మీరు చూస్తారు. అక్కడ నుండి వీడియోను ప్లే చేయడానికి ప్రతి వీడియో పేజీలో ప్రదర్శించబడే ఆంగ్ల ఉపశీర్షికలపై రెండుసార్లు క్లిక్ చేయండి. ఉపశీర్షికలు వీడియో ప్లేబ్యాక్‌తో సమకాలీకరించబడతాయి. మీకు ఏవైనా వ్యాఖ్యలు లేదా అభ్యర్థనలు ఉంటే, దయచేసి ఈ సంప్రదింపు ఫారమ్‌ని ఉపయోగించి మమ్మల్ని సంప్రదించండి.

https://forms.gle/WvT1wiN1qDtmnspy7